8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ค. 2023
  • గానుగ మిల్లులు ఆడిస్తూ నూనె తీస్తున్న వ్యాపారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వారి వ్యాపార అనుభవం, మిషన్ల తీరు, గింజల ఎంపిక, నూనెల ధర, చేయాల్సిన శ్రమ వంటి విషయాలన్నీ వీడియోలో వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో వీళ్లు ఈ గానుగ మిల్లులు నడుపుతున్నారు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : 8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BathukuBadi #బతుకుబడి #గానుగనూనె

ความคิดเห็น • 156

  • @businessbook123
    @businessbook123  3 หลายเดือนก่อน +7

    Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq
    వెబ్ సైట్ : www.thebusinessbook.in
    అనేక రకాల వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం అందించే ఇన్ఫర్మేటివ్ కోర్సులు బిజినెస్ బుక్ యాప్ లో మీకు లభిస్తాయి. ఈ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq ద్వారా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులతో పాటు ప్రతి వారం మరెన్నో కొత్త కొత్త కోర్సులు మీకు అందుబాటులోకి తెస్తాము. కేవలం 99 రూపాయలకే సరికొత్త వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 7 หลายเดือนก่อน +34

    మీలాంటి వారు నభూతో నభవిష్యత్ యాంకర్‌ గారు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారు. శత కోటి వందనాలు

  • @satyanarayanamurthyguddeti6255
    @satyanarayanamurthyguddeti6255 11 หลายเดือนก่อน +30

    చాలా ఉపయోగకరమైన వీడియో ప్రెసెంట్ చేశారు. మీకు అభినందనలు

  • @sanjaneyulu714
    @sanjaneyulu714 6 หลายเดือนก่อน +6

    చాలా మంచి వీడియో...ఎంతో మంది చిన్న వ్యాపారులకు ఉపయోగము గా ఉంటుంది. ధన్యవాదాలు.

  • @pilliprabhudas9909
    @pilliprabhudas9909 หลายเดือนก่อน +5

    బాదం 2000 కేజీకి
    అవిసె 400కేజీకి
    కుసుమ 400కేజీకి
    వేరుసెనగ 260కేజీకి

  • @interlockbrickprasadvangal668
    @interlockbrickprasadvangal668 5 หลายเดือนก่อน +3

    మీ వీడియోలు చూస్తాను అన్నగారు ఎంతో చక్కగా వివరిస్తారు

  • @jaharabegum5821
    @jaharabegum5821 7 หลายเดือนก่อน +5

    Owner is answering in cool manner , it's good thing

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 11 หลายเดือนก่อน +24

    Sir
    మీరు రెండు మూడు కేజీ లు కూడా కొరియర్ చేస్తారా.
    నువ్వు పప్పు కూడా కేజీ రెండు కేజీ ల్లుఇస్తారా😊

  • @SriLakshmi-py4wz
    @SriLakshmi-py4wz 22 วันที่ผ่านมา

    నమస్కారం సార్.. మీరు ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు.
    చాలామంది.. చెప్పరు అసలు మార్జిన్ గురించి..up and down గురించి.
    ధన్యవాదాలు Reddy గారు

  • @muraligamini5314
    @muraligamini5314 10 หลายเดือนก่อน +4

    Reddy గారు great video

  • @chitradasrinu5552
    @chitradasrinu5552 ปีที่แล้ว +2

    Very nice good information

  • @bommana.madhusudhanreddy623
    @bommana.madhusudhanreddy623 10 หลายเดือนก่อน +1

    Good business, all the best sir

  • @muralikrishna11222
    @muralikrishna11222 10 หลายเดือนก่อน +11

    ఎన్నాళ్ళు ఆయిల్ నిల్వ వుంటుందో చెప్పటం లేదు మీరు... 15:54

  • @chennakesavaraomedam4467
    @chennakesavaraomedam4467 11 หลายเดือนก่อน +3

    Super video sir

  • @rayidivasantharao4848
    @rayidivasantharao4848 หลายเดือนก่อน

    I know very well him'
    Honest person product is super good

  • @thirupathi907
    @thirupathi907 3 หลายเดือนก่อน +1

    ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం...కున్సర్ కారకం.....

  • @motilalnaikvadithya
    @motilalnaikvadithya 7 หลายเดือนก่อน

    Super ga chepparu

  • @hemanthkumar-ch7ti
    @hemanthkumar-ch7ti 5 หลายเดือนก่อน

    Super Sir Thank you

  • @narasimhareddyzannavarapu5931
    @narasimhareddyzannavarapu5931 หลายเดือนก่อน +1

    Good information

  • @nvrkmurthy5712
    @nvrkmurthy5712 11 หลายเดือนก่อน

    please do a video on rice mill

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India 11 หลายเดือนก่อน +3

    Doing business just like any other businessman. Okay. Be happy.

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 5 หลายเดือนก่อน

    Good content

  • @user-kr3nl7pb4y
    @user-kr3nl7pb4y 10 หลายเดือนก่อน

    GOOD VIDEO

  • @supremesoulparadise8528
    @supremesoulparadise8528 11 หลายเดือนก่อน +8

    ఈ నూనెలు తయారు చేసే వారి మొబైల్ no. Post చేయగలరు. వారికి call చేసి, whole sale గా తెప్పించుకుంటాము. మాది కరీంనగర్ town. 👍💐

    • @siraj0782
      @siraj0782 4 หลายเดือนก่อน

      అవునూ అండి

    • @niftytrader8535
      @niftytrader8535 2 หลายเดือนก่อน

      Video Madhyalo Mobile Number ichadu pooorthi video choodu

  • @PEACE_FOR_ALL_ALWAYS
    @PEACE_FOR_ALL_ALWAYS 7 หลายเดือนก่อน +1

    #SIR VARY INFORMATIVE VIDEO 👍👍👍👌
    #SIR PLEASE SWITCH CAPTIONS OPTION IT WILL TRANSLATE TO ANY OTHER LANGUAGE
    #PLEASE DO THE NEEDFUL

  • @Mr_S.V.N
    @Mr_S.V.N 11 หลายเดือนก่อน

    Love from Nuzvid 🔥

  • @rudrakartik4232
    @rudrakartik4232 11 หลายเดือนก่อน +32

    చెక్క గానుగ కొత్తగా పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది మరియు గానుగ ఎక్కడ కొనాలి కొద్దిగా చెప్పండి

    • @pittachiranjeevulu7245
      @pittachiranjeevulu7245 5 หลายเดือนก่อน +2

      ధన్యవాదములు సోదరా 👍🙏🙏🙏

    • @phanendrababu7847
      @phanendrababu7847 2 วันที่ผ่านมา

      Contact number

  • @NarahariPonnalahealth
    @NarahariPonnalahealth 11 หลายเดือนก่อน +3

    pure oil is good for health

  • @Vsudasey
    @Vsudasey 5 หลายเดือนก่อน +1

    Fast business. Good profits.

  • @botukavenkataiah7713
    @botukavenkataiah7713 4 หลายเดือนก่อน

    Nice super

  • @zeevi123
    @zeevi123 ปีที่แล้ว +5

    Screw press gives more yield of oil production. Solvent extraction gives ultimate.

    • @allakotireddy7291
      @allakotireddy7291 หลายเดือนก่อน

      Solvent extraction is with chemicals added process and not good at all for health.

  • @user-if9bt9ys7k
    @user-if9bt9ys7k ปีที่แล้ว +3

    Ground nut shelling mill videos thiyandhi

  • @jayakrishnat5120
    @jayakrishnat5120 10 หลายเดือนก่อน

    Hi sir, please let us know where those machines are available.

  • @thirupathi907
    @thirupathi907 3 หลายเดือนก่อน +3

    అన్ని బానే ఉన్నాయి కానీ...ప్యాకేజింగ్...ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా...వేరే...నేచురల్ మట్టి బాటిల్ లో చెయ్యండి

    • @ameen9990
      @ameen9990 2 หลายเดือนก่อน

      😂

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558 11 หลายเดือนก่อน +9

    కొబ్బరి నూనె kg ధర చేపలేదు అన్నా

  • @chakravarthychakris1224
    @chakravarthychakris1224 6 หลายเดือนก่อน

    Kaanuga nune oil
    Kavali reddy garu
    Ekkada dorukuthundho dayachesi cheppagalaru.

  • @hemaprada4003
    @hemaprada4003 11 หลายเดือนก่อน +5

    Meeru chestunnadi chaala manchi ga andaru apriciate chestunnaru ok, kaani plastic use cheyakandi sir mee shrama weast, oorvam laaga cane( iron dabba) use cheyandi sir , this is only my opinion

    • @Evamorn
      @Evamorn 4 หลายเดือนก่อน

      Nee thokkalo aption nee daggare pettuko okena.... Aslu plastic lekunte prapanchame aagipothundi..... Plastic lo types untayi pakuchani plastic use and trow di denger.. Ekkuva rojulu vadakudadu okasari vaadi padeyali... And adi bhumilo thondaraga karagadu...annitlo vaadedi alantidi undadu Praoabcham mottham plastic lekapothe asslu gadavadu...

  • @ravivarma8053
    @ravivarma8053 3 หลายเดือนก่อน

    Brother Electric Ghaniga Oil best
    Or
    Bull Driven Ghaniga Oil is better
    Please, Help me 🙏🏻
    Thank You

  • @venkateshnv4606
    @venkateshnv4606 9 หลายเดือนก่อน

    Anna oil distribution chapandi

  • @nenavatdevendranaik5354
    @nenavatdevendranaik5354 8 หลายเดือนก่อน

    Dara yenta .....yela pampini cheyali teliyajeyandi sir

  • @srinaidu8649
    @srinaidu8649 ปีที่แล้ว +5

    I'm from Hyderabad I use Anuradha groundnut oil the purity is very good

    • @LokeshD-yt5sj
      @LokeshD-yt5sj 11 หลายเดือนก่อน

      Hyd lo kuda మస్త్ వున్నాయి బ్రో

    • @badrikanna4517
      @badrikanna4517 11 หลายเดือนก่อน +2

      Mobile number ivvandi bro naku kuda kavali oil.. Valla number ivvandi

    • @ailigaravinder7913
      @ailigaravinder7913 7 หลายเดือนก่อน

      Sri Naidoo phone number pampadi

  • @sribhagyalakshmifruitsnuts5991
    @sribhagyalakshmifruitsnuts5991 6 หลายเดือนก่อน

    Bro kissmiss prossing company vist video chayandi

  • @savelives_
    @savelives_ 3 วันที่ผ่านมา

    Indian Heritage ki supply cheyandi, overseas supply avtundi.

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 7 หลายเดือนก่อน +2

    Kg నువ్వులనూనె cost ఎంత సర్...?

  • @teluguvantillu3663
    @teluguvantillu3663 11 หลายเดือนก่อน +5

    Anna e ganugalu anny iron ganugalu eppudu anny chotla chekka ganugalu vasthunai
    E ganugalo oil kanna ade manchidi ,hydrabad lo gramee naturals lo 10to 15 chekka ganugalu unnai kudirithe video cheyandi anna

    • @sharmilaavula7991
      @sharmilaavula7991 6 หลายเดือนก่อน

      Pure bull driven oils available in MyTown Special, Pragna Stores in Nizampet. There will be a difference between the oil from Machine and bull driven oils whatever said and done.

  • @P2Tmedia
    @P2Tmedia 3 หลายเดือนก่อน

    2000 బాదం
    400 కుసుమ
    260 కేజీ వేరు శనగ
    280 కేజీ retail శనగ
    12 to 5
    1kg 35

  • @chakrapanipullela8598
    @chakrapanipullela8598 11 หลายเดือนก่อน

    Pls ware cap and hand gloves

  • @siddharthabikkanoorisiddh7302
    @siddharthabikkanoorisiddh7302 6 หลายเดือนก่อน

    Chekka ganuga full set ku 140000 velu edduku 70 velu sheddu ki minamum 50 velu

  • @rajkumarreddy9539
    @rajkumarreddy9539 ปีที่แล้ว +7

    Chala gap tho pedutunav anna e chanal lo videos

    • @businessbook123
      @businessbook123  ปีที่แล้ว +6

      Yes bro
      ఇద్దరు ముగ్గురు పని చేస్తే రెండు చానెల్స్ లో కంటెంట్ అంత ఈజీగా చేయలేకపోతున్నాం. టీమ్ డెవలప్ చేసే పనిని మొదలు పెట్టాము. ఇక నుంచి ఈ చానెల్లో కూడా కంటిన్యూగా పెట్టేందుకు ప్రయత్నిస్తాము. మీ సహకారానికి ధన్యవాదాలు

  • @LearningwithAaira
    @LearningwithAaira 5 หลายเดือนก่อน

    Business pettukodaniki entha margin istaru..

  • @gostudayasagarrao9296
    @gostudayasagarrao9296 6 หลายเดือนก่อน

    All. Oil rates chappaladu

  • @trinadhbodipi6653
    @trinadhbodipi6653 11 หลายเดือนก่อน

    Anna niluva Ela cheyali dhani proses Ela anna

  • @shivakumarunboxingvideo7290
    @shivakumarunboxingvideo7290 6 หลายเดือนก่อน +1

    1kg ground nut oil cost entha

  • @balance_ur_meals
    @balance_ur_meals 6 วันที่ผ่านมา

    Wholesale ga sale chestara sir

  • @veeravenky1633
    @veeravenky1633 6 หลายเดือนก่อน

    Naya Bharat govt plz support and step by step stop importing from other countries

  • @giriprasad9108
    @giriprasad9108 11 หลายเดือนก่อน

    Coconut oil cost pl

  • @chsrinivas8038
    @chsrinivas8038 10 หลายเดือนก่อน +1

    Prices please

  • @PEACE_FOR_ALL_ALWAYS
    @PEACE_FOR_ALL_ALWAYS 7 หลายเดือนก่อน

    Isnit #GROUNDNUT OIL ?? ?
    #WHAT IS THE PRICE ???

  • @yjagannath
    @yjagannath 8 หลายเดือนก่อน

    Regarding wastage , how this will be used?

    • @amarendarreddy1661
      @amarendarreddy1661 6 หลายเดือนก่อน

      It is used to feed Buffaloes and in poultry al well

  • @mayar901
    @mayar901 2 วันที่ผ่านมา

    Ganuga noone mana sampradayamga vasthunna paddhati.. ivalti rojuna yenduku intha costly aipoyindi?

  • @karnagoud6918
    @karnagoud6918 4 หลายเดือนก่อน +1

    మిల్లు ఒకటే అండి, మిషన్ లు 8.

  • @user-cr3ps6gz5c
    @user-cr3ps6gz5c 11 หลายเดือนก่อน +1

    మేము అర్థం ఎలా చేయాలి మీరు ఎలా పంపిస్తారు

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 ปีที่แล้ว +2

    Anna job durukutunda..

  • @kvvprasad5738
    @kvvprasad5738 3 หลายเดือนก่อน

    Cost of Pally oil kg

  • @sankarkuriti2355
    @sankarkuriti2355 2 หลายเดือนก่อน

    Marketing ఎలా?

  • @vidyadharyelisetti4263
    @vidyadharyelisetti4263 6 หลายเดือนก่อน

    Price and expiry date ?

  • @ramannachanda2066
    @ramannachanda2066 11 หลายเดือนก่อน +2

    We are from secunderabad, we want 15 kg.Groundnut oil of chukka Ganga.wether you're send to here and inform the rate for Kg.

  • @ramchanderp2304
    @ramchanderp2304 6 หลายเดือนก่อน

    Plz, what rates of kg groundnut oil.

  • @praveenankhith2791
    @praveenankhith2791 4 หลายเดือนก่อน +1

    Anna could pressing anadu machine motor run avthundi oil heat avthundi ..?

    • @Vattem
      @Vattem 4 หลายเดือนก่อน

      Heat avtundi, eddu ganuga me deggarlo untey akkada techukondi, adi lekapote matram idi tisukondi… Koncham heat aina poshakalu potai.. Bull driven is the best

  • @polepallyrajenderreddy3642
    @polepallyrajenderreddy3642 11 หลายเดือนก่อน +2

    Bro power bill entho cheppaledu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 4 หลายเดือนก่อน

    OIL HEAT EKKUVA VUNDAKOODADU SIR

  • @chikkamsaichikkamsai1016
    @chikkamsaichikkamsai1016 6 หลายเดือนก่อน

    Correct rates cheppandi 35 rs annaru phn chestha 50 antunnaru

  • @parimalakothagattu1802
    @parimalakothagattu1802 9 หลายเดือนก่อน

    Rates

  • @rajua2755
    @rajua2755 3 หลายเดือนก่อน

    500 letters money antha emi chasukutunnav bro

  • @venumohan2756
    @venumohan2756 11 หลายเดือนก่อน

    Pls share address and full details....Can you supply to any town? Are you having any Outlet at Hyderabad....
    What is cost of Sesame Oil
    per Kg/Lt ....

  • @ajaykrumarmekala5332
    @ajaykrumarmekala5332 5 หลายเดือนก่อน

    ఆదివారం మిల్ తీ స్తారా. చెప్ప గలరు

  • @madhavikanugolu4985
    @madhavikanugolu4985 10 หลายเดือนก่อน

    Memu pappu thechukunte oil pattinchi isthara?

    • @karthikreddy009
      @karthikreddy009 7 หลายเดือนก่อน

      Endku em cheskuntvu... Nv undedgi akda alantivi chla untaie... Aina ni telivi thellarantundi direct bottles a konukove pichi mohama

  • @mearogyammaayurvedam
    @mearogyammaayurvedam 2 หลายเดือนก่อน +1

    నువ్వుల నూనె ఎంత ధర

  • @vangavangadharmaraju370
    @vangavangadharmaraju370 11 หลายเดือนก่อน +1

    Cel member

  • @kvreddy6984
    @kvreddy6984 11 หลายเดือนก่อน +2

    Ayya.reddygariphonenambarpettandi

  • @Kumaratox
    @Kumaratox ปีที่แล้ว +3

    How much coconut oil 1 liter cost

    • @seathusai111
      @seathusai111 11 หลายเดือนก่อน

      How much ltr want

    • @Kumaratox
      @Kumaratox 10 หลายเดือนก่อน

      ​@@seathusai111I want supply coconuts... That's why I asked... Kindly send your mobile number sir. Thank you

  • @riyazmohad7681
    @riyazmohad7681 11 หลายเดือนก่อน

    akkada ammale vare vache teskuntara

  • @Selfrelaxing123
    @Selfrelaxing123 6 หลายเดือนก่อน

    Pindini akkada ammutaru

  • @prakash_B3412
    @prakash_B3412 ปีที่แล้ว +2

    Bore well business

  • @shaikasrarahmed9571
    @shaikasrarahmed9571 9 หลายเดือนก่อน

    You tube video loo chose mosapokande plese

  • @crezychittyyt4283
    @crezychittyyt4283 11 หลายเดือนก่อน +1

    Coconut oil kavali address cheppagalaru

    • @dharanivelpuri1461
      @dharanivelpuri1461 7 หลายเดือนก่อน

      Brother guntur nunchi 20km

    • @dharanivelpuri1461
      @dharanivelpuri1461 7 หลายเดือนก่อน

      Guntur to mangalagiri nunchi penumolo ki auto s untai land mark undavelli gruhalu ok

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 11 หลายเดือนก่อน +2

    చాలా రేటు

  • @prabhakararaoyenduri4887
    @prabhakararaoyenduri4887 5 หลายเดือนก่อน

    Is it Interview or Auditing? 😂😂

  • @RajaBabu-lt1dd
    @RajaBabu-lt1dd 2 หลายเดือนก่อน

    మళ్లీ నూనె ప్లాస్టిక్ బాటిల్ లో వెయ్యటం వలన ఉపయోగం లేదు

  • @NeerajKumar-be8kb
    @NeerajKumar-be8kb 8 หลายเดือนก่อน

    Adress

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 3 หลายเดือนก่อน +1

    Mission oil. నాకు నచ్చ లేదు. యెద్దు గానుగ ఆయిల్ బెస్ట్. యెద్దు ద్వారా రైతు బ్రతుకుతాడు. రైతు ను రాజు చెయ్యoడి. జై కిసాన్.
    ను

  • @msubramanyam4107
    @msubramanyam4107 3 หลายเดือนก่อน

    Price per kg not to tell why

    • @user-zt7re2zn2n
      @user-zt7re2zn2n 3 หลายเดือนก่อน

      Kg ki 20/rupees charge.

  • @mraviravi2604
    @mraviravi2604 หลายเดือนก่อน

    What a cost

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 27 วันที่ผ่านมา

      sir
      If you have any requirement of pure ganuga oil then please message me

  • @narsimhareddypulyala6392
    @narsimhareddypulyala6392 11 หลายเดือนก่อน

    Chekkaganuga addulatho vundali
    Please cell number pettandi

  • @krishnareddygajjalareddy791
    @krishnareddygajjalareddy791 4 หลายเดือนก่อน

    Oil millu number please

  • @bandavenkata2697
    @bandavenkata2697 10 หลายเดือนก่อน +1

    ధర ఎంతో చెప్పు
    సోదంతా చెప్పావు

    • @samnalam914
      @samnalam914 7 หลายเดือนก่อน

      Ori sodi ga vedio anni vivarulu unnai. sariga vinara.

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 10 หลายเดือนก่อน +2

    అడ్రెస్స్ పెట్టండి

    • @bhanumurtyvellanki5334
      @bhanumurtyvellanki5334 3 หลายเดือนก่อน +1

      విజయవాడ దగ్గర తాడేపల్లి మండలంలోని " పెనుమాక " గ్రామం లో
      చెక్క గానుగ నూనె మిల్లు అని అడిగితే ఎవరైనా చెప్తారు.

    • @tjayaramreddy2588
      @tjayaramreddy2588 3 หลายเดือนก่อน

      @@bhanumurtyvellanki5334 ఓకే

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 5 หลายเดือนก่อน

    Maku nuvvu pappu kavali cost?

  • @seshagirirao5272
    @seshagirirao5272 ปีที่แล้ว +1

    pappu nune rate per liter

  • @skrtalks2421
    @skrtalks2421 11 หลายเดือนก่อน

    Retlenta Basu