ఎద్దు గానుగ నూనె వ్యాపారం చాలా బాగుంది | Bull Driven Oil Business | Telugu Rythubadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2021
  • గతంలో ఒకరి దగ్గర ఉపాధి పొందిన ఇద్దరు మిత్రులు.. ఇప్పుడు ఎద్దు గానుగలతో నూనె తీస్తూ సుమారు 20 మందికి పని కల్పిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో ఎద్దుల గానుగ నడిపిస్తున్న ఆ ఇద్దరు మిత్రుల్లో ఒక్కరైన బస్వరాజు గారు ఈ వీడియోలో తమ ప్రస్థానం వివరించారు. ఎద్దుల గానుగ ఏర్పాటు, నడిపించే విధానం, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలనూ సమగ్రంగా వివరించారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోండి. అదనపు సమాచారం కోసం వీడియోలో ఉన్న బసవరాజు గారి నంబర్ కు వాట్సాప్ చేయండి. ఫోన్ చేయొద్దు. వాట్సాప్ మాత్రమే చేయండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఎద్దు గానుగ నూనె వ్యాపారం చాలా బాగుంది | Bull Driven Oil Business | Telugu Rythubadi
    #BullDrivenOil #రైతుబడి #ఎద్దుగానుగనూనె

ความคิดเห็น • 1K

  • @arithmeticforall4392
    @arithmeticforall4392 2 ปีที่แล้ว +185

    ఎద్దులు కభేళాలకు వెళ్లొద్దన్న మీ దయార్థృహృదయానికి పాదాభివందనాలు అన్న.....

  • @srikanthipca2649
    @srikanthipca2649 2 ปีที่แล้ว +103

    ఎద్దులు కబేళకు వెళ్ళవద్దనె మి ఉన్నతమైన మనసుకు జోహర్ బ్రదర్…

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 2 ปีที่แล้ว +37

    పూర్వ సాంప్రదాయాన్ని పునః ప్రారంభించిన మీకు నమస్కారము శుభాభినందనలు

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 2 ปีที่แล้ว +148

    చాలాబాగా చెప్పారు.సార్.. మళ్ళీ ఇందులో ఫ్రీగా ట్రయినింగ్ కూడా ఇస్తాను అనడం చాలా మంచి శుభ పరిణామం... మీరు ఇంకా అందనంత ఎత్తుకు ఎదిగి. ఇంకా చాలా మందికి ఉపయోగ పడాలని. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

  • @shivaKumar-vf8pb
    @shivaKumar-vf8pb 2 ปีที่แล้ว +9

    మ ఊరు లో ఉన్నదుకు చాల గర్వ పడుతున్న, ను చాలా మంది కి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడం చాలా ఆనందంగా ఉంది

  • @satyanjagu
    @satyanjagu 2 ปีที่แล้ว +151

    బసవరాజు గారు, శ్రీనివాస రెడ్డి గారు, ఇద్దరూ అభినందనీయులు....7, 8 కుటుంబాలకు మీరు పని కల్పిస్తున్నారు....గ్రేట్

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 ปีที่แล้ว +35

    నిజమైన దేశానిర్మాణం ఇటువంటి ఆదర్శ వ్యక్తుల ద్వారానే జరుగుతుంది. వారు ఎంతైనా అభినందనీయులు.

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 2 ปีที่แล้ว +21

    చాలా మంచి పని ప్రతి పల్లె లోను ఇలా నూనె గింజలనుండి ఆయిల్ తయారు చేసుకునే వ్యవస్థ మొదలైతే కల్తీ నూనెల వాడుక నశిస్తుంది ప్రజల ఆరోగ్యం బాగుంటుంది

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +25

    బసవ రాజు గారూ, శ్రీనివాస్ రెడ్డి గారూ చాలా ఉన్నత మైన భావాలతో స్వామి కార్యం, స్వకార్యం చేసుకుంటున్నారు ఎద్దులు కబేలళ లకి, వెళ్ళకూడదు అనే మీ భావనకి భగవానుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు అడిగిన వారికి ట్రైనింగ్ ఫ్రీ గా ఇవ్వడము 🙏💐🙏💐👏👏👏👏👏👏👏👏👍దీర్ఘాయురస్తూ అద్భుతమైన వీడియో సార్ 🙏💐🙏💐

  • @HarshaGamingYT123
    @HarshaGamingYT123 2 ปีที่แล้ว +16

    మాచిన్నప్పుడు రోజులు మళ్ళీ వస్తున్నాయన్నమాట.సంతోషం

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 2 ปีที่แล้ว +129

    కల్తీ ఆయిల్ తినడం వల్ల హార్ట్ ఎటాక్ ఎక్కువ అయ్యాయి ఈ విధంగా తీసిన నూనెను వాడడం వల్ల హార్ట్ ఎటాక్ లను అరికట్టవచ్చు.

  • @Ramesh-if5eb
    @Ramesh-if5eb 2 ปีที่แล้ว +63

    రైతుల కోసం ఇంత విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్

  • @Shivansh0177
    @Shivansh0177 2 ปีที่แล้ว +22

    పాడి పంట కు సరైన న్యాయం చేస్తున్న బస్వరాజు గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మరియు ఇంత మంచి ఆరోగ్యకరమైన విషయం తెలియ జెప్పిన మన రైతు బడి కి ప్రత్యేక అభినందనలు. 🙏

  • @venkateshwarlupittalakrtl2878
    @venkateshwarlupittalakrtl2878 2 ปีที่แล้ว +36

    రాజేందర్ రెడ్డి గారూ మీరు ఎందరో రైతులకు ఉపయోగపడే అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు. 👍👍

  • @seenungr
    @seenungr 2 ปีที่แล้ว +139

    తెలుగు రైతుబడి అన్న గారికి వందనం.

  • @PR20145
    @PR20145 2 ปีที่แล้ว +21

    రాజేందర్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీకు మీ కుటుంబానికి మంచి జరగాలి ఎందుకంటే రైతులను , నిరుద్యోగులను బాగు చేసే ఆలోచన development అవుతుంది good keep it up

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 2 ปีที่แล้ว +12

    రైతే రాజు కావాలి అని కోరుకునే వారికి మీ ఇంటర్వ్యూలు చూడాల్సిందే రాజేందర్ గారూ ! వ్యవసాయ రంగానికి మీ సేవలను ఖచ్చితంగా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

  • @narayanakongara6011
    @narayanakongara6011 2 ปีที่แล้ว +18

    Anchor is much talented in asking questions..brilliantly asked

  • @bhargavic518
    @bhargavic518 2 ปีที่แล้ว +29

    మీ ఓపికకు ధన్యవాదములు 🙏🙏🙏👌👌

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 ปีที่แล้ว +21

    మనుషులు చేసే పనికి ఏ మిషను సాటిరాదు.మీలాంటివాళ్ళు ఇలాంటి స్వచ్ఛమైన నూనె అమ్మితే జనాలు రోగాలు లేకుండా ఉంటారు