అనకాపల్లి లో బెల్లం తయారీ విధానం || Jaggery Making in Anakapalli || Part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 2.3K

  • @EVERYDAYCOOKING
    @EVERYDAYCOOKING  2 ปีที่แล้ว +214

    మీకు ఆర్గానిక్ బెల్లం కావాలంటే ఫోన్ చెయ్యండి.phone no. 8712213129 NAGESH Chef

    • @bhadrappajonnala9164
      @bhadrappajonnala9164 2 ปีที่แล้ว +23

      Can you send to Manikonda Hyderabad in courier.
      Please let us know the cost of 3 kgs joggery including courier charges

    • @Madanu_Anuhya7
      @Madanu_Anuhya7 2 ปีที่แล้ว +8

      Dark bellam.

    • @pravinkify
      @pravinkify 2 ปีที่แล้ว +1

      Thayanks.

    • @leelaprasanna6420
      @leelaprasanna6420 2 ปีที่แล้ว +2

      p

    • @prakashreddy1525
      @prakashreddy1525 2 ปีที่แล้ว +1

      @@bhadrappajonnala9164 .

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 2 ปีที่แล้ว +64

    నల్ల బెల్లం రుచి చాలా బాగుంటుంది.నేను వాడతాను.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రైతన్నా ....‌నీకు ధన్యవాదాలు.....🙏🙏

  • @dr.b.muralikrishnadr.b.mur7566
    @dr.b.muralikrishnadr.b.mur7566 10 หลายเดือนก่อน +17

    నాకు ఆర్గానిక్ బెల్లం అంటేనే ఇష్టం, బెల్లము చూపించిన విదనమ్ కు ధన్యవాదాలు, ఎంతో శ్రమించి వీడియో తీసినందుకు మికు కూడా ధన్య వాదాలు,

  • @vanuyemineni6976
    @vanuyemineni6976 10 หลายเดือนก่อน +19

    బెల్లం తయారీలో ఇంతవరకు ఎవరు చెప్పని రహస్యాలను కూడా మీరు చెప్పారు చాలా ధన్యవాదములు

  • @prasadkamakya1448
    @prasadkamakya1448 8 หลายเดือนก่อน +15

    బెల్లం తయారీ విదానము చాలా విపులీకరించి చూపిన రైతు సోదరుడికి ధన్య వాదాలు
    మేము వాడేది నల్లబెల్లం
    పట్నాల్లో ఉండేవారు బెల్లం తయారీ తెలుసుకుంటారు

  • @ambicagoudambicagoud9266
    @ambicagoudambicagoud9266 2 ปีที่แล้ว +19

    ఆర్గానిక్ బెల్లం చాలా సూపర్ అన్న చాలా మంచి వీడియో చేశారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సో మచ్ అన్న నేను వెయిట్ లాస్ కి బెల్లం వాడుతున్నాను. ఈ వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 9 หลายเดือนก่อน +14

    😊 రైతు రైతు కష్టం థాంక్స్ చెప్పిన సరిపోదు చాలా బాగా చెప్పారు

  • @thumumunirathnam4938
    @thumumunirathnam4938 2 ปีที่แล้ว +89

    ఓపికగా, బెల్లం తయారీ విధానాన్ని నిర్భయంగా చెప్పిన రైతుసోదరునికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 10 หลายเดือนก่อน +13

    బెల్లం గురించి ఇంత బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 3 หลายเดือนก่อน +6

    ఆర్గానిక్ బెల్లం తయారీ రసాయనిక బెల్లం తయారీ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు❤

  • @koteswarraogolla3235
    @koteswarraogolla3235 9 หลายเดือนก่อน +6

    బెల్లం తయారు చేసే విధానం బాగుంది నాకు నల్ల బెల్లం అంటేనే ఇష్టం

  • @kamalaratnamdasari4433
    @kamalaratnamdasari4433 2 ปีที่แล้ว +23

    మంచిగా రైతు తయారీ విధానం చూపించడం చాలా బాగుంది. Organic బెల్లం మంచిది

  • @sivalalaitha6403
    @sivalalaitha6403 2 ปีที่แล้ว +94

    మేము కూడా మా ఇంట్లో నల్ల బెల్లమే ఉపయోగిస్తాము అన్న.. అదే అన్ని విధాల మంచిది. మీరు అందరికీ తెలియచెప్పేదాని కోసం చాలా ప్రయత్నిస్తున్నారు.
    ధన్యవాదములు అన్న..

  • @tulasikrishnamraju9236
    @tulasikrishnamraju9236 7 หลายเดือนก่อน +6

    బెల్లం గురించి బాగా చెప్పారు. థాంక్యూ వెరీమచ్.

  • @lakshmivuyyuri6134
    @lakshmivuyyuri6134 9 หลายเดือนก่อน +4

    Thank you Somu garu. Chala Baga chepparu. Nakithe Organik bellame isthamu. Arogyamu. Marinni vedios cheyandi part 3 kuda. Thank you Babu.

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 7 หลายเดือนก่อน +15

    నల్ల బెల్లమే మంచిది 👌👌👌చాలా బాగా చూపించారు బెల్లం తయారీ

  • @999rajkiran
    @999rajkiran 2 ปีที่แล้ว +33

    SplThanks to the Farmer Who had Shown Jaggery Making Process..Thanks Anna for Making this Video and Sharing👍

  • @sashisantoshi4082
    @sashisantoshi4082 2 ปีที่แล้ว +30

    మీరు చేసే ప్రతి వీడియో లో మీరు చాలా బాగా వివరించి చెపుతారు బ్రో ,మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అలానే స్పష్టంగా అర్థం అవుతుంది tnq బ్రో

  • @ajaychowdary6834
    @ajaychowdary6834 2 ปีที่แล้ว +2

    సూపర్ గా చూపించావు సోదరా గుడ్ బాగా వివరంగా చెప్తు వీడియో చేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 10 หลายเดือนก่อน +1

    Very good information Naa చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు. Thanks for the video. Special thanks to the farmer

  • @ganeshparise6442
    @ganeshparise6442 2 ปีที่แล้ว +20

    Please wait before you comment friends..
    Anna genuine gaa motha chupinchadu ..
    A process lo unna chemical chuci Bayapadakandi..
    Sugar factory kuda mostly aavey chemical vadatharu..
    So please understand it .. encourage the efforts of genuine guys.....

  • @satyanarayanauv5982
    @satyanarayanauv5982 2 ปีที่แล้ว +12

    By seeing this, I could able to recollect my good olden days when I was involving in the joggery manufacturing process. Any how, thanks for the good video.

  • @bhadrappajonnala9164
    @bhadrappajonnala9164 2 ปีที่แล้ว +18

    Organic joggery is good for health.
    We like organic joggery.
    In open Market the rate of organic joggery is more than chemicals made joggery.We solute to the Farmer for his labourious work involved for making two varieties of joggery.
    The presentation is very nice.
    We solute to both Farmer and Anchor for his good presentation.

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 10 หลายเดือนก่อน +3

    హాయ్ బ్రో రెండు రకాల బెల్లం గురించి చాలా చక్కగా వివరించారు నల్ల బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వాళ్ళ అడ్రస్ కూడా మన subscribers కి అడ్రస్ పెట్టగలరు

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  10 หลายเดือนก่อน

      ok

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 26 วันที่ผ่านมา

      తెలుగు వారు పెద్ద ప్రేగు క్యాన్సర్ కు కారణం అయ్యే .. నిగ నిగలాడే ..మిల మిల మెరిసే ..పచ్చని కెమికల్ బెల్లమునే ఇష్ట పడతారు. అధిక జనాభా తో ఇబ్బంది పడే భారత వంటి దేశాలకు కెమికల్ బెల్లం ఒక వరము లాంటిది.

  • @rathnasstudents1566
    @rathnasstudents1566 2 ปีที่แล้ว +21

    I'm lucky నాకు ఎప్పుడూ నల్ల బెల్లమే ఇష్టం.చాలా మంది అలా ఇష్టమంటే నవ్వారు. ఇప్పుడు వాళ్ళకి ఇది చూపించి వాళ్ళ మొహాలు చూడాలి 😆😆😆

  • @cvsuryarao5363
    @cvsuryarao5363 2 ปีที่แล้ว +6

    Thanks to swaminaidu. Good effort by u tuber. Very useful to people.

  • @pinnintibhanu8843
    @pinnintibhanu8843 2 ปีที่แล้ว +6

    Very hard work rythu neeku jooharu salute thank you baaga explain chesaru

  • @mallasatish1855
    @mallasatish1855 2 ปีที่แล้ว +10

    E process antha ma village lone jarigindi🥳🥳. Very happy to see...( That farmer known to me and very talented in preparing jaggery)

    • @mannu5395
      @mannu5395 2 ปีที่แล้ว +1

      Atani
      number ivvandi please

  • @mallibabulokanadham9260
    @mallibabulokanadham9260 2 ปีที่แล้ว +9

    Very good ! Both of you involved very well in the preparation of jaggery. Thanks for you and special thanks for our Indian agriculturist.

  • @narsimhulub3416
    @narsimhulub3416 2 ปีที่แล้ว +3

    సూపర్ సమాచారాన్ని అందించారు అన్నా!

  • @mallika4063
    @mallika4063 2 ปีที่แล้ว +13

    Part 3 kuda pettandi Anna
    Organic bellem superb 👏👏

  • @vinithascolourfullrangolid1575
    @vinithascolourfullrangolid1575 2 ปีที่แล้ว +5

    సూపర్.అన్న ....tq రైతు అన్న

  • @harisankararaob1354
    @harisankararaob1354 2 ปีที่แล้ว +6

    బాగుంది
    చాలా బాగా చెప్పారు
    ధన్యవాదాలు అభినందనలు
    మాచిన్నప్పటిరోజులుగుర్తుచేసారు
    మేం హైదరాబాద్ లో వుంటాం
    మాపిల్లలకూ మనమలకూ ఈ ప్రొసీజర్ తెలియదు .మనమలైతే ఈ బెల్లం పండు ఎలావుంటుందో పువ్వెలావుంటుంది చెట్టెలావుంటుంది అని ఎన్నో రకాల ప్రశ్నలు , ఎలా తయారు చేస్తారు ఎక్కడ దొరుకుతుంది మీరు చాలా బాగా చెప్పారు.స్వామినాయిడు ఓపికగా అన్ని చెప్పి చాలా ఆనందపరచారు
    ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు ❤️👍 శుభాకాంక్షలు 👍

  • @varapallimohan
    @varapallimohan 15 วันที่ผ่านมา

    Chaala hygienic gaa plastic bucket tho baagaa kaluputhunnadu. Anna super.

  • @sivakumarnori8267
    @sivakumarnori8267 2 ปีที่แล้ว +6

    thank you for sharing good video, and special thanks to farmer

  • @drbulb3757
    @drbulb3757 2 ปีที่แล้ว +9

    Handoff to the farmer 👍🏼 very geniune I will only buy organic from now. Demand increase and farmers get more money 💰

  • @kavetyvijayabharathi6568
    @kavetyvijayabharathi6568 2 ปีที่แล้ว +13

    Organic manchidhi, great job andee 👌👌👌

  • @veerababu8258
    @veerababu8258 ปีที่แล้ว +11

    నల్లబెల్లం బాగుంటే అదే మంచిది 👌

  • @varma1432
    @varma1432 2 หลายเดือนก่อน

    చాలా మంచి వీడియో చేశారు, తయారీ విధానం కూడా ఆయన బాగా చూపించారు. ఇద్దరికీ ధన్యవాదాలు.
    👍👍👍

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 10 หลายเดือนก่อน +1

    It is very laborious job to prepare gud. The farmer has good knowledge n technics in preparing gud. Hatsoff to farmer. Ur commentary is nice n thank u very much for showing such AV. ALL THE BEST WISHES TO ALL PARTICIPANTS.

  • @NithinReddyRekulapelly
    @NithinReddyRekulapelly 10 หลายเดือนก่อน +3

    Balechupincharu
    Arganetbellam chamanchidhi
    Chala tanks 👍👍👍👍👍👌👌👌👌👌

  • @bhaskararao7038
    @bhaskararao7038 2 ปีที่แล้ว +7

    Thanks for showing & Educating the viewers.

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru1897 2 ปีที่แล้ว +7

    Heartly thanks sir
    Even in kasimkota I never see this process. Children are felt happy to know the process. Try to explain in english also.
    Expecting more vedios like this

  • @umarani7009
    @umarani7009 8 หลายเดือนก่อน +1

    Somu gariki thankyou ee vedio chakkaga Bellamy tayari chuincharu meku dhanyavadalu

  • @ShivaKumar-ef4th
    @ShivaKumar-ef4th 3 หลายเดือนก่อน

    Thankfull to the farmer. Part 3 please. Thank you Sir, for sharing the valuable information about jaggery.

  • @saradajasthi4132
    @saradajasthi4132 2 ปีที่แล้ว +29

    Do part 3 also.
    Special thanks to the farmer who shared every thing in this process.

  • @Hello-vm1bj
    @Hello-vm1bj 2 ปีที่แล้ว +8

    Great job and thanks for sharing in detail manner. Organic jaggery is good for health. Thank you farmer sir.

  • @bkanjali5544
    @bkanjali5544 2 ปีที่แล้ว +8

    Thank you brother you showed the real things

  • @SrilakshmiMachavolu-xw9kh
    @SrilakshmiMachavolu-xw9kh หลายเดือนก่อน

    నల్ల బెల్లం తో పిండివంటలు రుచిగా ఉంటాయి. మాకు ఇదే ఇష్టం. Good🙏🌹

  • @kamalakaradepu7223
    @kamalakaradepu7223 10 หลายเดือนก่อน

    ఆర్గానిక్ బెల్లం సూపర్ థాంక్యూ ప్రిపేర్ థాంక్యూ కామెంట్రేటర్

  • @holywordministries7298
    @holywordministries7298 2 ปีที่แล้ว +3

    God bless you both Good information thank you somu💕🙋‍♀️💐

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 2 ปีที่แล้ว +8

    చాలా మంది కోరుకునేది నల్ల బెల్లమే.కానీ మాకది ధోరకట్లేదు.

  • @manjulajoshi2132
    @manjulajoshi2132 2 ปีที่แล้ว +5

    Thanks for showing about jaggery how they prepare it and different colours🙏🙏🙏👍👍👍👍👌👌👌

  • @TRKRaoKotler
    @TRKRaoKotler 9 หลายเดือนก่อน +1

    Very Good. Very Useful. It is educative. Facts are clearly explained.

  • @nagamanireddy9459
    @nagamanireddy9459 ปีที่แล้ว +1

    Adbhut angom chala opikaga vevarimcharu thank you brother

  • @kasiaparna
    @kasiaparna 2 ปีที่แล้ว +14

    Upload part 3. Chala baga chupincharu process antha.. naku telidu bellam yela tayaru avutundi ani. Great efforts team. Raithu kuda.🙏🏻

  • @ashanara4439
    @ashanara4439 2 ปีที่แล้ว +7

    నేను ఆర్గానిక్ బెల్లం ఇష్టం పార్ట్ 3వీడియో చేయండి 👍

  • @mrchetta
    @mrchetta 2 ปีที่แล้ว +8

    special thanks to the farmer. thank you for making this video.

  • @balav511
    @balav511 10 หลายเดือนก่อน +1

    Black Bellam.👌👌👍👍👏👏

  • @yrsomayaji3961
    @yrsomayaji3961 4 หลายเดือนก่อน

    బెల్లం తయారీ విధానం బాగా చూపించేరు, రైతు ఎంతో. కష్ట పడితే కానీ బెల్లం బయటకు రాదు అని తెలుస్తోంది. ఆర్గానిక్ బెల్లం బెస్ట్. సాయిరాం.

  • @susheelaankam368
    @susheelaankam368 10 หลายเดือนก่อน +3

    Nalla bellame eshtamu.

  • @luckyfoodcourt
    @luckyfoodcourt 2 ปีที่แล้ว +9

    Difference cheppaka poina nalla bellame 😋 dantho cheina paramaanam super untundi👌

  • @1949sudhir
    @1949sudhir 2 ปีที่แล้ว +5

    very informative. Thanks to both of you for providing this educational video.

  • @murthysattiraju9295
    @murthysattiraju9295 2 ปีที่แล้ว

    Organic bellam chala bagundi, rythuku thanks. Quality bellam rate andubatuloki thesukurandi. Thsnk you

  • @madharmd-e4n
    @madharmd-e4n 29 วันที่ผ่านมา +1

    ❤❤❤Super anna tella bellam kanna nalla bellam minna ❤❤❤

  • @indiranair5750
    @indiranair5750 2 ปีที่แล้ว +4

    Brother U have done great Job. The way U have explained is xlent. Anakapalli Jaggary is famous.
    The process of preparation of Jaggary is nicely shown.
    Organic only recently i bought.
    THANQ farmer n THANQ brother.

  • @umarani594
    @umarani594 2 ปีที่แล้ว +9

    Organic was super, great job guys for ur hard work. God bless 👍🏻👍🏻👌🏻👌🏻 yummy 😍😍

  • @jyothijanasena4511
    @jyothijanasena4511 2 ปีที่แล้ว +4

    Brother incase maku yi Bellam kavalamte long distance vallaki transfer cheyagalara. Plz cheppandi

    • @Nava11222
      @Nava11222 2 ปีที่แล้ว

      Special thanks to farmer

    • @Nava11222
      @Nava11222 2 ปีที่แล้ว

      Special thanks to farmer

    • @Veerabrahmendra.swami.channel
      @Veerabrahmendra.swami.channel 2 ปีที่แล้ว

      Cheyagalam

    • @jyothijanasena4511
      @jyothijanasena4511 2 ปีที่แล้ว +1

      @@Veerabrahmendra.swami.channel minimum yenta weight Bellam purchase cheyalandi

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  2 ปีที่แล้ว

      మీకు ఆర్గానిక్ బెల్లం కావాలంటే ఫోన్ చెయ్యండి.phone no. 8712213129 CHEF NAGESH

  • @phannikrisshna1271
    @phannikrisshna1271 9 หลายเดือนก่อน +1

    👏👏Chaala Baga explain chesaru Anna Raithu sodharuniki meeku kruthagnyathalu 🙏

  • @radhakrishna2596
    @radhakrishna2596 2 หลายเดือนก่อน

    Good vedio బ్రో, memu organic బెల్లం వాడుతాము, కెమికల్స్ వేసినది ఆరోగ్యానికి చేటు.

  • @amruthaprabha3877
    @amruthaprabha3877 2 ปีที่แล้ว +4

    Vizag lo ekkada andi meru. Please reply. For catering services meeku evadaniki.

  • @manoharraovemula6125
    @manoharraovemula6125 2 ปีที่แล้ว +3

    Congratulations to farmers

  • @karthikbachu232
    @karthikbachu232 2 ปีที่แล้ว +5

    Thanks bro and we need part 3

  • @vijayalakshmi3310
    @vijayalakshmi3310 8 หลายเดือนก่อน +2

    చాలా బాగా చూపించారు చెప్పారు.

  • @sriman4436
    @sriman4436 2 ปีที่แล้ว

    Excelent brother..Super video.. Reddy gariki .. meeku...THUMBS UP 👍👍👍

  • @gnagamanireddyvlogs1706
    @gnagamanireddyvlogs1706 2 ปีที่แล้ว +3

    నల్లబెల్లి అనుకుంటా అది చాలా ఆరోగ్యంగా

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 26 วันที่ผ่านมา

      తెలుగు వారు పెద్ద ప్రేగు క్యాన్సర్ కు కారణం అయ్యే .. నిగ నిగలాడే ..మిల మిల మెరిసే ..పచ్చని కెమికల్ బెల్లమునే ఇష్ట పడతారు. అధిక జనాభా తో ఇబ్బంది పడే భారత వంటి దేశాలకు కెమికల్ బెల్లం ఒక వరము లాంటిది.

  • @sanset567
    @sanset567 2 ปีที่แล้ว +4

    Powder those Organic dark brown jaggery and try to market it.. i bet you can sell 1 kg powder for at least 50-100 rupees. Evaraina Business cheyali ankuntey they can do this , vizag city and rajamhundry ah organic jaggery powder ki huge market undi

    • @EVERYDAYEATING321
      @EVERYDAYEATING321 2 ปีที่แล้ว +1

      Miku intrest vunte chepandi brother business start chedam

  • @jakeernoor7549
    @jakeernoor7549 2 ปีที่แล้ว +5

    Waiting for part 3

  • @gubbalasatyavathi1006
    @gubbalasatyavathi1006 2 ปีที่แล้ว

    Wow very nice chala super andi chala kastapadi chestunaru aha raithu gariki meku chala thanks good video

  • @jagadishpratap147
    @jagadishpratap147 3 หลายเดือนก่อน

    చాలా బాగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు 👍👍 అందరూ బెల్లం తయారీ విధానం మాత్రమే చెపుతున్నారు కానీ పటికబెల్లం (కలకండ)తయారీ ఎవరూ చెప్పలేదు ఏ చానల్ లో కూడా రాలేదు మీరు ఆ పటికబెల్లం తయారీ విధానం కూడా చెప్పి మన చానల్ లో పెడితే మనమే అందరికంటే ముందంజలో ఉన్నవారు అవుతారు మీరు ఇలాంటి సరికొత్త వీడియోలు ఇలా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను😊😊..

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  3 หลายเดือนก่อน +1

      OK ANDI THAPPAKUNDA CHESTHA TQ

    • @jagadishpratap147
      @jagadishpratap147 3 หลายเดือนก่อน

      @@EVERYDAYCOOKING Thank you 😊😊👍👍..

  • @Sup_ERS_Tar
    @Sup_ERS_Tar 2 ปีที่แล้ว +13

    Super 👌🙏🙏👍

  • @vijayalakshmiuppalapati7718
    @vijayalakshmiuppalapati7718 2 ปีที่แล้ว +4

    Thank you so much for your information 🙏

  • @kind.sunithalakshmi5827
    @kind.sunithalakshmi5827 2 ปีที่แล้ว +6

    Organic Bellam courier available unda

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  2 ปีที่แล้ว

      మీకు ఆర్గానిక్ బెల్లం కావాలంటే ఫోన్ చెయ్యండి.phone no. 8712213129 CHEF NAGESH

  • @suryanarayanajalluri3826
    @suryanarayanajalluri3826 3 หลายเดือนก่อน

    నల్ల బెల్లం ఆరోగ్యానికి మంచిది. Super బ్రదర్ ❤

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 26 วันที่ผ่านมา

      తెలుగు వారు పెద్ద ప్రేగు క్యాన్సర్ కు కారణం అయ్యే .. నిగ నిగలాడే ..మిల మిల మెరిసే ..పచ్చని కెమికల్ బెల్లమునే ఇష్ట పడతారు. అధిక జనాభా తో ఇబ్బంది పడే భారత వంటి దేశాలకు కెమికల్ బెల్లం ఒక వరము లాంటిది.

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 2 ปีที่แล้ว +2

    నల్లబెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 ปีที่แล้ว +5

    ముందు వేసేది సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తర్వాత వేసేది చాకలి కారం అంటే సోడియం బై కార్బోనేటు తరవాత రంగు కోసమేసేది హైడ్రోస్ అంటే సోడియం హైడ్రోజన్ సల్ఫేటు ఆఖరులో వేసే ఆఖరిలో వేసేది కొబ్బరి నూనె వేసేవారు కానీ ఇప్పుడు కొబ్బరి నూనె ఖరీదు అవ్వడం వల్ల ఆముదం వేస్తున్నారు. పూర్వం హైదరాబాద్ వేసేవారు కాదు తర్వాత సూపర్ కూడా వేసేవారు కాదు రసాయనాలు వాటి వల్ల మనకు రోగాలు వస్తాయి

    • @mangeramsharma6458
      @mangeramsharma6458 ปีที่แล้ว

      आपको अच्छा चाहिए यूपी का खाई जिला बागपत

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 2 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

  • @udayabhaskarakki8525
    @udayabhaskarakki8525 10 หลายเดือนก่อน

    Part _3 kavali..video chala bagunnadi ...thank you

  • @Murtyadurty
    @Murtyadurty 7 หลายเดือนก่อน +1

    Nalla Bellam very taste.Thanks to kisan Jai kisan manufacturing jagury.

  • @saralag1936
    @saralag1936 10 หลายเดือนก่อน

    Intha chakkaga,nirbhayanga,Mee iddaru bellam thayari secrets Anni vivarinchinanduku chala chala thanks.organic bellani ke ma vote 👍

  • @ParapatiTarakeswaraRao
    @ParapatiTarakeswaraRao 6 หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్న ఓపికగా చెప్పిన విధానం

  • @lokeshalapati8515
    @lokeshalapati8515 2 ปีที่แล้ว

    First time telugu lo enta clear ga TH-cam lo super anna❤️❤️

  • @rayapallirangavalli5331
    @rayapallirangavalli5331 8 หลายเดือนก่อน

    Super video.
    Meeru konchem thakkuva matladi aayananu kuda matladaniste bagundedhi.

  • @nathanivenkateswarlu1842
    @nathanivenkateswarlu1842 10 หลายเดือนก่อน +1

    I have seen many times the preparation of jaggery both types. So i would like to say thankful to you please.🎉🎉🎉🎉🎉

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 ปีที่แล้ว +1

    నల్ల బెల్లం అంటే ఇష్టం

  • @sresasingingawards143
    @sresasingingawards143 2 ปีที่แล้ว

    Good video.. interesting... I watch this video more times to support this youtuber

  • @konarajyalakshmi9062
    @konarajyalakshmi9062 ปีที่แล้ว

    Bellam gurinchi Chala Baga chepparu, thanks brother

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 2 ปีที่แล้ว

    అద్భుతః చాలా చక్కగా వివరించారు నమస్తే

  • @pavankumar-fj6wl
    @pavankumar-fj6wl 27 วันที่ผ่านมา

    Your dedication and explanation is very nice thanks for uploading valuable info❤ love for more interesting our videos

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 ปีที่แล้ว

    Nice making organic బెల్లం బ్రదర్