Ganuga Oil Business మూడేండ్లుగా చేస్తున్నం | బతుకు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2023
  • గతంలో ప్రైవేటు ఉద్యోగాలు చేసి ప్రస్తుతం సొంతంగా గానుగ నూనె వ్యాపారం చేస్తున్న స్వప్న గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. గతంలో టీచర్ గా 15 సంవత్సరాలు పని చేసారు. మూడు సంవత్సరాలుగా చెక్క గానుగ నూనె వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ లోని బీఎన్ రెడ్డి నగర్ లో ఉషా కిరణ్ ఆయిల్స్ పేరుతో రెండు చోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : Ganuga Oil Business | చెక్క గానుగ నూనె వ్యాపారం చేస్తున్నం | బతుకు బడి
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BathukuBadi #GanugaOil #నూనెవ్యాపారం

ความคิดเห็น • 208

  • @businessbook123

    Business Book యాప్ లింక్ :

  • @lokeshreddy522
    @lokeshreddy522 ปีที่แล้ว +45

    మరి మన Branded company వాళ్లు చాలా తక్కువగా 150/- per litter అమ్ముతున్నారు. కల్టీనేగా.????

  • @Bsreddy7075

    ఒక మహిళ ధైర్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసి బ్రతుకుతున్నందుకు చాలా గర్వంగా ఉంది జైహింద్.

  • @bhagat7927

    బోర్డు పై ఉత్పత్తులు -ఉత్స త్తులు అని తప్పుగా రాశారు.

  • @nareshtelugu5764

    120 ki కేజీ నూనె రాదు ఒరిజినల్ అని తెలిసి కూడా గవర్నమెంట్ ఎందుకు ఆయిల్ కల్కంపనీల మీద చర్యలు తీసుకోదు

  • @kondasaikumar7597
    @kondasaikumar7597 ปีที่แล้ว +20

    Brother one small suggestion english sub title enable cheskondi so vere state vallu kuda chustaru valaki help avutundi

  • @eswarrao8312
    @eswarrao8312 2 ชั่วโมงที่ผ่านมา +1

    అన్నా చాలా వివరంగా interview చేశారు ఆమె కూడా చాలా ఓపికగా అన్ని వివరించారు ...all the best medam..🎉🤝

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 ปีที่แล้ว +23

    సూపర్ సోదరా నీ విశ్లేషణ చక్కగా సుదీర్ఘంగా ఉంది ధన్యవాదములు

  • @RamBabu-hy2og

    బ్రో అన్నీ సెటప్ నాదగ్గర వున్నాయి but three phase current లేదు

  • @DR-mr6pw
    @DR-mr6pw ปีที่แล้ว +5

    ప్యూర్ తేనె ఎక్కడ దొరుకుతుందో వీడియో చేయండి

  • @gadamsrikanth1500
    @gadamsrikanth1500 3 ชั่วโมงที่ผ่านมา

    Ana meetho selfi thesuku Vali ana.. u r real hero and real meaning of journalism

  • @raghunandan1787
    @raghunandan1787 ปีที่แล้ว +6

    నమస్తే అన్నా చాలా వివరంగా అడిగారు మేడం వివరంగా తెలిపారు థాంక్యూ....

  • @alapatijanardhan4112
    @alapatijanardhan4112 ปีที่แล้ว +12

    సూపర్ గా చేశారు వీడియో

  • @anilbabu-xg8vt

    best and unique part of your videos is.. you conclude the video with clear cut explanation of the whole interview

  • @abhimarriagebureau4830

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు..

  • @gunapallisiresh7953
    @gunapallisiresh7953 ปีที่แล้ว +1

    they way the anchor is questioning is very unique and respectful. nice and informative video... good luck

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 ปีที่แล้ว +2

    Mee video’s detailed ga vuntai voice kuda accept ga vundi nice andi

  • @VIJAYSKY
    @VIJAYSKY ปีที่แล้ว +9

    Madam, Nice explanation.🙏

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 ปีที่แล้ว +1

    Anna ...me Anchoring ....memory power Excellent...manchi visleshana ....Nice Brother

  • @chandu1155
    @chandu1155 ปีที่แล้ว +2

    Last one 💯 % correct kongane sakthi Leni samnyulu madhya pedithey 100% loss .. rate to high .. thank u