పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet
నిజంగా మీయొక్క సరళీకృత బోధనా పద్ధతి చాలా మనసుకు హత్తుకునేలాగ వుంది ఎవ్వరికైన. నాకు 80 సంవత్సరములు. ఇదే పద్యం మా తెలుగు మేష్టారు నేమాని కుటుంబ శర్మ గారు అప్పట్లో సరిగ్గా మీరు చెప్పిన రీతిలో చాలా శ్రావ్యంగా చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత శ్రద్దగా చెబుతున్న మీరు అభినందనీయులు, థన్యవాదములు.
నా ఉన్నత పాఠశాల విద్యలో ఈ పద్యాలు అర్థ తాత్పర్యంలు ఆనాటి గురువులు మాకు బోధించారు. ఈ ప్రచారం లో ఉన్న కథను కూడా చెప్పారు. 55 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వినటం జరిగింది. ఎంతో ఆనంద పడ్డాను. ధన్యవాదాలు సార్.
మంచి వాచకము, పరిపక్వత గల పద్య వివరణ చాలా చక్కగా ఉన్నది దాచుకో గల పద్యములు తెలుపుతూ నందుకు ధన్యవాదములు లో ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేస్తున్నాను ఆల్ ద బెస నేటి పిల్లలకు ఇది అవసరం.
చక్కటి పద్యముల పరిచయం చేస్తూ హృదయోల్లాస వ్యాఖ్య.... స్వరం మీకు ఒక వరం....కర్ణ పెయంగా పద్య సమర్పణ చేస్తున్న మీకు అభినందనలు.... పద్య పరిమళాన్ని దశ దిశలా వెదజల్లుతున్న మీ దీక్షకు మరో మారు అభినందనలు
🙏నమస్తే, మీ ఛానల్ నామకరణం అమోఘం పద్యాల పరిమళాలు గుబాళిస్తున్నాయి. మీ పద్య పఠనా తీరు, మీ రాగయుక్త ఆలాపన పలువురకు ఆహ్లాదం గొలుపుతున్నది. విద్యార్థులు సులభంగా అర్థమయ్యేలా సరళంగా వివరించారు. 👏మరీ ముఖ్యంగా నాకు అత్యంత ప్రీతికరమైన గజేంద్ర మోక్షం పద్య పరిమళ గంధాన్ని వెదజల్లినందుకు మీకు అభినందనలు 🙏
పోతన పద్యాన్ని ఎంత బాగా చెప్పారండి. ........మీ తాత్పర్యం తో నాకు వైకుంఠం కళ్ళముందే సాక్షాత్కరించింది......పోతన భాగవతం ఇలా విపులంగా కళ్ళకు కట్టినట్టు మీరు మిగతా సర్గాలు కూడా చెప్పాలని మా నివేదన ఇంకా ఆశ కూడాను
Thank you Sir, Telugu children around the world are listening and learning these "aani muthyalu" telugu padyalu through your youtube channel. Thank you very much for your service. Lord Srirama bless you!
చాలా అందమైన పద్యాని మీరు అమోఘగా గొప్ప తెలుగు మాటలతో వర్ణించారు. నేను ఎపుడో ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్నప్పుడు విన్న రోజులు మీరు గుర్తు చేసి ఆనంద పరిచారు. చాలా సంతోషం.
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. అయితే అమూలసౌధంబుని ఆమూల మేడ అని మొదట్లో, తరువాత 'గది' అని మళ్ళీమళ్ళీ అన్నారు. అలా కాకుండా భవనం అని ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.
మీరు వినిపిస్తున్న పద్యాలు గాత్రం అర్ధం వివరించడం చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన సంభాషణతో వున్నాయి.చాలాసంతోషం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి "స్థిరములు కావు కావు ' అనే పద్యం నాకు బాగా నచ్చింది.మీరు వినిపించే పద్యగానం లో మీ అంతరాళం లో ఇమిడి ఉన్న భక్తి భావం ప్రస్పుటిస్తోంది.ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు సదా మీ పై వర్షించాలని ప్రార్ధిస్తున్నాను.నమశ్శివాయ 🙏🙏🙏
గురువు గారు మీరు ఎంతో అద్భుతంగా పద్యాలను వర్ణించడం జరిగింది. మీరు మరెన్నో గొప్ప పద్యాలను పాఠకుల్లోకి చేరవేయలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.మీకివే మా శతకోటి వందనాలు.🙏🙏🙏🙏.......
భగవంతుడు తన భక్తులకు ఆపదలు కలిగినప్పుడు తానూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చూడకుండా. ఆ ఆపద తీవ్రతను బట్టి స్పదించిన తీరు చాల అద్భుతంగా తెలిపారు. మీ యెక్క భావవ్యక్తీకరణ కూడ చాలా చక్కగా వ్యక్తపరిచారు. కృతజ్ఞతతో
I enjoyed your chanting of the above two poems today . I believe that all the negative energy in the house of my son here in USA is believed to be driven out . Meeku Abhinandanalu swamy !
The very meaning of Pothana Padyalu particularly Sirikin cheppadu is marvelous and heart touching one Making by heart of these Padyalu gives more joyfful.
Atyaadbhutam. Edivintunnasepu maa peddamma gurthuvachindi. Aavidaeppudu అలవైకుంఠపురములో &సిరికించేప్పుడు పద్యాలు బాగా ఆలపించేది. బాగా గుర్తుచేశారు. ధన్యవాదములు.
Nenu vinna kavitvam chala takkuva maa telugu mastarlu purugalla ranga rao garu bhujangarao garu vadali lakhmi narasimha murthy garu konni vishayalu chepparu avi gurthundi poynavi avi nemaru vesukuntunna ippudu meerukuda add chala enjoy ur poems and appati kanna ippudu baga bhavamunu leenamai vintunna
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
గూగుల్ పే :9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank;HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch;Siddipet
His way of chanting poems is marvellous and heart-touching
Great......
Vinnaakoddi vinalanipisthundi. Ammavaru mi notlo amrutham posaremo..
మీ బోటి ఘనాపాటీలు ఉన్నంతకాలం తెలుగు పద్య పరిమళాలు వికసిస్తూనే ఉంటాయి.
అంతటి అద్భుత పద్యాన్ని అందించిన మీకు శతకోటి ధన్యవాదాలు.
అమృతం తాగించావు ఆచార్యదేవా నమోనమః జై శ్రీరామ పాహిమాం పరంధామ ముకుందా మురారీ, గోవిందా గోపాలకృష్ణా నమస్తే నమః హరి ఓం నమఃశివాయ నమఃశివాయ
భగవత్ స్వరూపులైన బమ్మెర పోతున్న గారిని స్మరించుకుంటూ...మంచి పద్యాలును అందించిన మీకు ధన్యవాదాలు.
నిజంగా మీయొక్క సరళీకృత బోధనా పద్ధతి చాలా మనసుకు హత్తుకునేలాగ వుంది ఎవ్వరికైన. నాకు 80 సంవత్సరములు. ఇదే పద్యం మా తెలుగు మేష్టారు నేమాని కుటుంబ శర్మ గారు అప్పట్లో సరిగ్గా మీరు చెప్పిన రీతిలో చాలా శ్రావ్యంగా చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత శ్రద్దగా చెబుతున్న మీరు అభినందనీయులు, థన్యవాదములు.
ధన్యవాదాలు
గజేంద్ర మోక్షం విన్నాను కానీ మీ స్వరం నుండి వినటం నా ధన్యమైనది. గురువుగారికి నా ధన్యవాదములు. గురూజీ ప్రణామములు
నా ఉన్నత పాఠశాల విద్యలో ఈ పద్యాలు అర్థ తాత్పర్యంలు ఆనాటి గురువులు మాకు బోధించారు. ఈ ప్రచారం లో ఉన్న కథను కూడా చెప్పారు. 55 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వినటం జరిగింది. ఎంతో ఆనంద పడ్డాను. ధన్యవాదాలు సార్.
MEE LANTIVALLAM INKA CHALAAMANDI VUNAAM SIR. KAAKAPOTE, EE ROJULLO , TELUGU MASTER KU CHEPPE AVAKASAM LEDU , VINEVALLU(SCHOOLS LO) LERANI OKA TELUGU MASTER CHAALA BHADAPADDARU,
M.PHIL YENTO KASTAPADI (ARTHIKA PARAMGAA) CHESINATARUVAATA, PVT SCHOOL LO PANICHESTU, BAYATA POOJALU , VRATALU CHESTU POTTA POSHINTUKUNNANU ANI CHEPPARU. CHAALA BADHAGAA ANIPINCHINDI , BADHAGA VUNDI.
మంచి వాచకము, పరిపక్వత గల పద్య వివరణ చాలా చక్కగా ఉన్నది దాచుకో గల పద్యములు తెలుపుతూ నందుకు ధన్యవాదములు లో ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేస్తున్నాను ఆల్ ద బెస నేటి పిల్లలకు ఇది అవసరం.
Adi pracharamlo unna Katha kadu sir.. nijamga jarigindey...🙏
పోతన గారు చాలా చక్కగా రక్తి కట్టించారు నా మనసు లోని తన మీద ఇంత వరకు బాగానే ఉన్నా కూడా చాలా చక్కగా అలంకరించిన పద్య కవితా సంకలనం చేసిన మీకు ధన్యవాదాలు.
ఎదిగే పిల్లలకు ఇలాంటి పద్యాలు, ప్రభుత్వాలు ఎలాగూ నేర్పవు.మీలాటివారి క్రుషి అభినందనీయం.
అయ్యా చాలా చాలా సంతోషం. మీరు ఇలాంటి పద్యాలు ఇంకా ఇంకా పిల్లలకి వినిపించండి. చాలా అవసరం. మరొకసారి ధన్యవాదములు.
Pranaya kalahamu kaademo.Sarichoosukondi.
Keep it up God bllesd you and your entire family members
Ratnam
Dhanyosmi
Mee voice adbhutham
చక్కటి పద్యముల పరిచయం చేస్తూ హృదయోల్లాస వ్యాఖ్య....
స్వరం మీకు ఒక వరం....కర్ణ పెయంగా పద్య సమర్పణ చేస్తున్న మీకు అభినందనలు.... పద్య పరిమళాన్ని దశ దిశలా వెదజల్లుతున్న మీ దీక్షకు
మరో మారు అభినందనలు
🙏నమస్తే, మీ ఛానల్ నామకరణం అమోఘం పద్యాల పరిమళాలు గుబాళిస్తున్నాయి. మీ పద్య పఠనా తీరు, మీ రాగయుక్త ఆలాపన పలువురకు ఆహ్లాదం గొలుపుతున్నది. విద్యార్థులు సులభంగా అర్థమయ్యేలా సరళంగా వివరించారు. 👏మరీ ముఖ్యంగా నాకు అత్యంత ప్రీతికరమైన గజేంద్ర మోక్షం పద్య పరిమళ గంధాన్ని వెదజల్లినందుకు మీకు అభినందనలు 🙏
చాలా బాగుంది రెడ్డి గారు, శ్రీనాథుడు పోతన మధ్య జరిగిన ఇతివృత్తం ఇంతకు ముందు నాకు తెలియదు;
మంచి పద్యములు అందచేసినందుకు ధన్యవాదములు
1lllllllllllllllllllplllllllllplplllllllllllllllllllllllllllllllllllllllllpplllllllllllllllllllllllllllllllllllllllllp
వీనుల విందుగా, మహాద్భుతం గా ఉన్నవి. కంగ్రాట్స్, సర్.
Excellent.
సర్ గజేంద్రమోక్షం లోని అన్ని పద్యాలు వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను
మీ గొంతులో పద్య పదాల స్వరాల అలపన అద్భుతం సర్
చాలా బాగా చెప్పారు. వింటుంటే మాకు చెప్పలేని ఆనందం కలిగి ఆనంద భాష్పాలు రాలాయి
పోతన పద్యాన్ని ఎంత బాగా చెప్పారండి. ........మీ తాత్పర్యం తో నాకు వైకుంఠం కళ్ళముందే సాక్షాత్కరించింది......పోతన భాగవతం ఇలా విపులంగా కళ్ళకు కట్టినట్టు మీరు మిగతా సర్గాలు కూడా చెప్పాలని మా నివేదన ఇంకా ఆశ కూడాను
మాస్టరుగారు మీరు పద్యం చదివి చెప్తున్న విధానం చాలా బాగుంది. అందునా పోతన్నగారి ఈరెండు పద్యాలు. ధన్యవాదాలు.
చాలా బాగుంది🙏
Thank you Sir, Telugu children around the world are listening and learning these "aani muthyalu" telugu padyalu through your youtube channel. Thank you very much for your service. Lord Srirama bless you!
Padyaparimalamu organization Guruvaryulaku urudayapoorvaka namaskaramulu. Thanking you Sir.
P
ఆద్యంతం మనోహరం మీ పద్య పరిమళం 🌹🌹🌹🚩🚩🚩🙏🙏🙏
ఓం నమో నారాయణాయః
కృతజ్ఞతలు శ్రీరామచంద్ర పరబ్రహ్మా
ధన్యోస్మి పోతనామాత్యా...
అభినందనవందనం మీకు మీ పద్యపరిమళానికి..విషయ విష్లేషణకు..
ఆత్మానందం..శుభములు.శుభరాత్రి.హరీఃఓం
చాలా అందమైన పద్యాని మీరు అమోఘగా గొప్ప తెలుగు మాటలతో వర్ణించారు. నేను ఎపుడో ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్నప్పుడు విన్న రోజులు మీరు గుర్తు చేసి ఆనంద పరిచారు. చాలా సంతోషం.
🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.
అయితే అమూలసౌధంబుని ఆమూల మేడ అని మొదట్లో, తరువాత 'గది' అని మళ్ళీమళ్ళీ అన్నారు. అలా కాకుండా భవనం అని ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.
Yes
మీరు వినిపిస్తున్న పద్యాలు గాత్రం అర్ధం వివరించడం చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన సంభాషణతో వున్నాయి.చాలాసంతోషం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి "స్థిరములు కావు కావు ' అనే పద్యం నాకు బాగా నచ్చింది.మీరు వినిపించే పద్యగానం లో మీ అంతరాళం లో ఇమిడి ఉన్న భక్తి భావం ప్రస్పుటిస్తోంది.ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు సదా మీ పై వర్షించాలని ప్రార్ధిస్తున్నాను.నమశ్శివాయ
🙏🙏🙏
you are great
we require scholars like you to educate our children
god bless you sir
Emmi gatram sar epadyalu me gatramtho vinte chala bagundi Reddy garu
గురువు గారు మీరు ఎంతో అద్భుతంగా పద్యాలను వర్ణించడం జరిగింది. మీరు మరెన్నో గొప్ప పద్యాలను పాఠకుల్లోకి చేరవేయలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.మీకివే మా శతకోటి వందనాలు.🙏🙏🙏🙏.......
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
చాలా చక్కగా వర్ణించి చెప్పారు. పద్య పరిమళం చానెల్ ద్వారా మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం మరియు అభినందనీయం
సిరికించేప్పడూ
సిరికించేప్పడూపద్యవివరణ
Mee మాటలలో అందంగా చెప్పారు .
TQ
భగవంతుడు తన భక్తులకు ఆపదలు కలిగినప్పుడు తానూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చూడకుండా. ఆ ఆపద తీవ్రతను బట్టి స్పదించిన తీరు చాల అద్భుతంగా తెలిపారు. మీ యెక్క భావవ్యక్తీకరణ కూడ చాలా చక్కగా వ్యక్తపరిచారు. కృతజ్ఞతతో
Super sir chala baga chepperu
Sir, meeru, Mana, Telugu, bhasha ki,chesthunna, krushi,ki, maa, vandanam
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
ఈ రెండు పద్యాలు ఎన్నో సార్లు విన్నప్పటికి మీరు చెప్తే మరింత
ఇష్టమైనవి.
మరుపు రాని పద్య రత్నాలు
మీ వివరణ తో మరింత పారవశ్యం చెందాను.ధన్యవాదాలు.
మంచి పద్యం ఉదాహరణతో వినియించారు చాలా ఆనందం ఇది
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Super . Roju chadive gajendra moksha padyalu aina eppatikappudu kotha parimalam vedajallithai🎉
Adbhutamga vinipinchevu bhaktidini kapadadaaniki Bhagavantudu yenta aatruta padataado chaala vivaramga varnincheru. Jai Srikriahna 🙏🙏🙏🙏🙏
55 సంవత్సరాల వెనక్కి వెళ్లి మరల చదువుకుంటున్నట్లున్నది మీ కృషి అభినందనీయం 🙏🏽
గురువు గారికీ నమస్కారం మీ పద్యాలు వింటుంటే కళ్ళతో చూసినట్లు వుంది 🙏
అయ్యా మీరు కొనసాగిస్తున్న పద్యపరిమళం నేటి కాలానికి ఎంతో ఉపయోగకరం మీకూ మీ కుటుంబానికి శుభమ్ కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
I enjoyed your chanting of the above two poems today . I believe that all the negative energy in the house of my son here in USA is believed to be driven out . Meeku Abhinandanalu swamy !
Reddy garu mee padya bhodanalu Telugu yuvathaku SREERamaRaksha. Danyavadamulu..
చాలా చాలా ఆనందం కలిగింది 🙏🙏
పద్య గాత్రము చాలా బావుంది వర్ణన బహు మిక్కిలి బావుంది సందర్భ వివరణ చాలా బాగా నచ్చింది🙏
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
అద్భుతమైన పని మొదలెట్టారు ..dhanyavadamulu
పోతన గారు చెప్పిన విధానం అద్భుతః
మీకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన మీ గురువు కు పాదాభివందనం
🙏🙏🙏🌹🌹🌹thelugu lo maathrame unna padhyamulaku thamaru cheppe vivaranalaku paadhaabhivandhanamulu🙏🙏🙏🌹🌹🌹 sri gurubyo namaha:
Adbhutam dhanjavadaalu
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
The very meaning of Pothana
Padyalu particularly Sirikin cheppadu is marvelous and heart
touching one Making by heart of
these Padyalu gives more joyfful.
చక్కగా వివరించారు.. ధన్యవాదాలు
Sir. When I am hearing ur voice honey will pour in my ears. No words about ur explanation. God BLESS
Chala chala baavundi. Padyam chala saarlu vinnaanu. Chinnappudu batty patti chadivaamu. Annitikante mee vyaakhyaanam mary mary baavundi.
కుయ్యాలించు మరియు అభ్రకపతి లాంటి పదాలకు అర్ధాలు వివరించి బహు చక్కగా పద్యవివరణ ఇచ్చినందులకు కృతజ్ఞతలు. మరిన్ని పద్యాలు మీ నుండి వస్తాయని ఆశిస్తున్నాను.
ఇది వింటే చాలా హాయిగా వుంటుంది.మీ కంఠం చాలా హాయిగా ,బహస్ర్యవ్యముగా వుంటుంది. భగవంతుడు చిరాయువు ఇవ్వాలని కోరుకుంటున్నా ను
danyavadalu gurvugaru bagavthamu bagavanthudu unnadeni gurthinchalani.bavamu.unnadu bukthulanu kapaduthunnadu.vasthavame.edinijeme
గులబీల వాసన ఎన్ని సార్లు చూసిన పోతన గారి పద్యం ఎన్ని సార్లు విన్నా తనవి తీరదు
Thanks very good God bless you and your family good evening sir
👍❤️🙏🙏chalabagachepparu🙏guruvugaru🙏
పాదాభివందనములు మీకు
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
పోతన గారి పద్యాలలో మాధుర్యం చాలావుంది. మరింకా కొన్ని పద్యాలను చదివి వివరిస్తే బాగుంటుంది
పద్యాలు, వివరణ చాలా బాగున్నాయి సార్ 🙏🙏🙏
Chaala aatmeeyamga, anubhavistu chepparu Mastaru. Mee tapanaku vandanamulu.
,,,🙏🙏🙏🙏🙏🙏
Chala baga chep paru Guruvu garu... Meru pothana garu bhagvatam lo padhaya lu tatt paryam chala chakkaga vivarincharu.. meru cheppe vidanam chala bagundi.. meku ma danyavadamalu 👃👃👃
🙏🙏. శ్రీ గురుదేవాయనమహ
చాలా చక్కగా వివరించారు గురువుగారు. తెలుగును ఈ విధంగా చెబితే ఎవరికైనా ఇష్టం పెరుగుతుంది. ధన్యవాదాలు.
🙏🙏🙏 చాలా బాగున్నాయి
చాలా బాగా చెప్పారు సార్
అభినందనలు
Excellent Guruvu Garu 🙏🙏🙏🙏..
.....
మీకు మరియూ మీ లోని సరస్వతికి శత కోటి దండాలు
Pothana gari padyam Pathuri vari galam lo vinasompuganundi. Thanks to Padyaparimalam
Atyaadbhutam. Edivintunnasepu maa peddamma gurthuvachindi. Aavidaeppudu అలవైకుంఠపురములో &సిరికించేప్పుడు పద్యాలు బాగా ఆలపించేది. బాగా గుర్తుచేశారు.
ధన్యవాదములు.
Chala baga chepparu God bless you
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Excellent good bagundi. Thanks 🙏. Chirangiva chirangiva chirangiva. Y voice is god’s gift 💕
Prasthutha mariu bhavitharalavariki Chala goppa vupakaram chesaaru DHANYAVADHAMULU
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
Chala baaga visadeekarincharu 🙏
చాలా బాగచెప్పారు.ధన్యవాదాలు.
మంచి ప్రయత్నము,అభినందనలు
Padya vivarana chalabagunhi🌹🌹
Chala Bhagavatam Loni padyalu chala Arda vivarana chala bhagunnadi.Meeku chala Dhanyavadalu
Dhanyavadamulu sir 🙏🏻🙏🏻🙏🏻
Meepadyamapu suvasanalu parimalinchi manassuku Chala prasantanu kaliginchinavi dhanyavadamulu
Chala bagundhi...santhosham...Meeku Namaskaram
Nenu vinna kavitvam chala takkuva maa telugu mastarlu purugalla ranga rao garu bhujangarao garu vadali lakhmi narasimha murthy garu konni vishayalu chepparu avi gurthundi poynavi avi nemaru vesukuntunna ippudu meerukuda add chala enjoy ur poems and appati kanna ippudu baga bhavamunu leenamai vintunna
Very nice sir,god bless you
చాలాబాగుగా వివరంచారు. కళ్ళకుకట్టినట్టిగాఉంది. ధన్యోస్మి.
🙏🙏🙏🌹
Good sir, Lord Sriram bless you, jai Sri Ram
ఇపద్యం నాకుచాలా ఇష్టం ధన్యవాదాలు బాబు
పద్య వర్ణన అద్భుతంగా ఉందండి.
వివరణ చాలా బాగుంది!
చాలా బాగా పద్యం పాడి వివరించారు. ధన్యవాదములు
Great work please continue neeti padyalu and vemana padyalu thanque very much sir Reddy garu❤
Wow adbhutam sir , Inthati goppa Vijnanam Mana grandalalo undani telusukoleka poyam sir , Meeru Intha goppa ga cheppadam chala great sir
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Already e vedios share chesanu sir , Manchi Vijnanam tho kudukunnavi sir , Meelanti vaallu undadam maree mukyam... Mana grandalalo unna visayaalu... Maruguna padakunda... Nirantharam.... Avi.... Velugulo prasaristhu.... Nithyam... Dwanisthu undali... Sir. Meelanti vaallu undadam dwara idi Sadhyamavthundi... Nice sir.
Good job
chaala bagundi. very nice
మాస్టర్ చాలబాగా చెప్పారు నమస్కారములు పద్యాలను అప్లోడ్ చేయండి దయచేసి
చాలా బాగుంది ఈ పద్యం ధన్యవాదాలు
Manchi prayatnam abinandanalu
Sri ramachandrula varu rayadam adhbutham, janma dhanyam pothana varidhi
Mee padyalu bhavitharalaku sanmargam chuputhayi. Evarenni vimarsalu chesina meeru mee prayathnam manakandi. Oka manchirojuna meeku adbhuthamaina orathiphalam labhusthundi. Mee aharyamu,vicharanA etc., Bagunnayi. Inka oka panche,khaddaru lalchi tho kanipisthe sampoirnamga untaru. AA! Marichanu kanduva maryvaakandi. Adbhuthamga untaru