మీ ⏰ దినచర్య ఎలా తయారుచేసుకుంటే మీ జీవితం ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది? | పుట్టా సురేంద్ర బాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025

ความคิดเห็น • 58

  • @satyanveshanamandali
    @satyanveshanamandali  หลายเดือนก่อน +9

    మండలి WhatsApp ఛానల్ లింకు.
    whatsapp.com/channel/0029VaxXBfeJf05Upvoka421

  • @bhaskararaobodda2227
    @bhaskararaobodda2227 28 วันที่ผ่านมา +4

    బాగావిశదీకరిస్తూ ఆరోగ్యవిషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సర్.

  • @saisharanyamaroju5650
    @saisharanyamaroju5650 5 วันที่ผ่านมา

    Oka video healthy life ki kavalasina samacharani chala chakkaga vivarincharu. 🙏🙏🙏

  • @g.narayanareddy2069
    @g.narayanareddy2069 16 วันที่ผ่านมา

    సార్ జీవిత సత్యాలు చాలా చక్కగా వివరిస్తున్నారు. మీ కృషి ఇలానే కొనచగించండి. 👍👍🙏🙏🙏 మానవ లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. 🙏🙏🙏

  • @buchaiahgangadhari8331
    @buchaiahgangadhari8331 วันที่ผ่านมา

    You are great sir 🙏
    Good information
    God bless you sir

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 หลายเดือนก่อน +6

    ఆరోగ్యానికి ఏడు సూత్రాలు:
    మంచి గాలి,నీరు, ఆహారం,నిద్ర,విసర్జన, వ్యాయామం,మంచి ఆలోచన ఉండాలని మంతెన గారు చెప్పారు.

  • @ShaikAbdhulbvrm2
    @ShaikAbdhulbvrm2 หลายเดือนก่อน +6

    చాలా చక్కగా వివరించారు పుట్టా సురేంద్ర బాబు గారు 🎉🎉🎉

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 28 วันที่ผ่านมา

    మనసు ఉందా? పరమాణువులు, అణువుల కలయికతో అంగములు విటున్నిటిని కలిపి శరీరం అని వ్యవహారిస్తున్నాం ఈ శరీరానికి సహజాత ప్రవృత్తులు- ఆకలి, దాహం... శరీరంయొక్క ఉపపలం ఆలోచనలు. ఇవి మొత్తంగా నాకు కనిపిస్తున్నవి. మనసు అనేది అసలు ఎలా నిర్వచించగలం, ఒకానొక నిర్వచనం ఆలోచనల సమూహం. ఇలా చూస్తే నావరకు మనసు అనేది లేదు. సురేంద్ర గారు మీ యొక్క వివరణ కోరుతున్నాను

  • @satyanveshanamandali
    @satyanveshanamandali  หลายเดือนก่อน +12

    మిత్రులారా! మీరు ఇప్పుడు క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారా? క్రమరహితమైన జీవితాన్ని గడుపుతున్నారా?
    ఎటువంటి జీవనశైలి వైపునకు మొగ్గు చూపుతున్నారు?
    0:00 పరిచయం
    0:43 శరీరం ఎందుకని ఆరోగ్యంగా బలంగా ఉండాలి?
    2:28 జీవన శైలి అనారోగ్యాలు
    3:15 జీవన శైలి రకాలు
    4:46 క్రమబద్ధమైన జీవన శైలి ఆవశ్యకత
    6:24 జీవితాన్ని ఎలా క్రమబద్ధం చేయగలం?
    7:58 కాలకృత్యాలు
    8:52 నిద్ర
    11:26 లేచిన తరువాత
    13:02 జీవ గడియారం
    14:23 వ్యాయామం
    16:03 ఈత
    16:44 నడక
    17:50 ఇతర వ్యాయామాలు
    18:26 గుండె ఊపిరితిత్తుల వ్యాయామం
    22:17 సూక్ష్మక్రియలు
    23:10 ఆహార స్వీకరణ
    24:40 ఎంత తినాలి?
    26:34 ఎటువంటి ఆహారం తినాలి?
    31:24 ఎప్పుడు తినాలి?
    35:39 దినచర్య క్లుప్తంగా
    36:59 ఆహారము - రుచి

    • @yashwanthv25
      @yashwanthv25 หลายเดือนก่อน +2

      స్పష్టంగా క్రమబద్ధమైన జీవితమే ఉత్తమం.

    • @raghavarajukonduru3950
      @raghavarajukonduru3950 หลายเดือนก่อน

      A😊q

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 หลายเดือนก่อน +3

    ఆసనాలు అనేవి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలని మంతెన గారు చెబుతున్నారు కదా సురేంద్ర గారూ!
    ఎంత వేగంగా నడవాలి అనేది నడిచే వారి వయసు,శక్తి,ఆసక్తిని బట్టి ఉంటుంది . ప్రాణాయామం ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం.
    ప్రజా ఉద్యమాలలో నిత్యం పోరాటాలతో ఉండేవారికి ఒక క్రమపద్ధతిలో చేయాలంటే సమయం కుదరదు.ప్రజలకోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టటం త్యాగమే గదా!

  • @Lucky-1961
    @Lucky-1961 11 วันที่ผ่านมา

    Congratulations 🎉
    Good information for people ❤

  • @తెలుగుపద్యం
    @తెలుగుపద్యం หลายเดือนก่อน +3

    ఏది ఎవరికి ఎంత వరకు అవసరమో వారు వారు ఆ మేరకు ఆయా జీవన శైలిని అనుసరించాలి. అంటే ఎవరికీ వారు తమ తమ జీవితాలను పరిశీలించుకోవడం ద్వారా నిర్ణయాలను తీసుకోవాలి.

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 หลายเดือนก่อน +5

    మంచి సమాచారం అండి

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 หลายเดือนก่อน +1

    Chalsa manchi ఆరోగ్యం vishayaalu chepparu.Thanq sir.

  • @narasimhamurthyallam8516
    @narasimhamurthyallam8516 หลายเดือนก่อน +3

    🎉🎉🎉🎉🎉🎉
    Good message sir..
    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatbevara576
    @venkatbevara576 29 วันที่ผ่านมา +1

    Thank you sir, very Very important, and very Very useful message sir,thank you sir.

  • @ShaikAbdhulbvrm2
    @ShaikAbdhulbvrm2 หลายเดือนก่อน +8

    మిత్రులు సురేంద్ర బాబు గారు చాలా చోట్ల శరీరం ఎక్కువ ఉన్న వారు చాలా చోట్ల హెర్భాలైఫ్ అనే పదార్ధం లు వాడుతున్నారు .చాలా మంది భారీకాయం ఉన్న వారు వాడారు .45 కేజీల పైనేబరువు తగ్గారు చాలా చోట్ల ఇది భారత దేశం లో పెద్ద వ్యవస్థను తయారు చేశారు దీనికి స్పందన కార్యక్రమం చేయండి బాగుంటుంది

    • @DhanaLakshmiUppada
      @DhanaLakshmiUppada 11 วันที่ผ่านมา

      Please send details for herbal life

  • @PuvvadaSatyanarayana
    @PuvvadaSatyanarayana หลายเดือนก่อน +1

    Chala manchi vivarana

  • @buttercup4360
    @buttercup4360 หลายเดือนก่อน +3

    మంచి మాట👏

  • @Ramadevi-o7g
    @Ramadevi-o7g 11 วันที่ผ่านมา

    Okma .tq 👏👏👏👏👏

  • @bsr7473
    @bsr7473 หลายเดือนก่อน

    nice presentation for health info thank you sir

  • @mendaappanna3789
    @mendaappanna3789 หลายเดือนก่อน +2

    Good.

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 หลายเดือนก่อน +1

    Thank you so much sir for your Useful Wellness analysis tips🙏💐

  • @varalakshmi-xx1ti
    @varalakshmi-xx1ti หลายเดือนก่อน

    Namaste🙏 sir Chala Manchi vishayam

  • @lakshmidevi9676
    @lakshmidevi9676 หลายเดือนก่อน +2

    👏👏👏👌

  • @VeeraSwamy-tl1qs
    @VeeraSwamy-tl1qs หลายเดือนก่อน +5

    Sir you most Practical Man .The way you are talking is very clear and very good 👍 Sir

  • @winvina
    @winvina หลายเดือนก่อน

    Follow your body signals.Don’t overdo anything.Help others and try to live without or necessary limited help to stay young and prosperous for a long time.

  • @suddalaajaykumar2662
    @suddalaajaykumar2662 28 วันที่ผ่านมา

    Tq sir❤

  • @pottigariramesh2978
    @pottigariramesh2978 หลายเดือนก่อน

    Nice

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 หลายเดือนก่อน +1

    Namaste Sir.

  • @narayanrl8110
    @narayanrl8110 หลายเดือนก่อน +2

    ఈ క్రింది విషయాన్ని ఎవరూ ఆలోచించరు ...
    నేను మళ్లీ పుట్టగూడదు. ఇదే నా అంతిమ జీవిత లక్ష్యం (ultimate objective of my life). ఈ లక్ష్యం సాథించటం కోసం నా దినచర్యగా నేనేమి చెయ్యాలి? ఒక లిస్టు తయారు చేసుకుని అవి మాత్రమే ఆచరించు !!!!!

  • @rammedi678
    @rammedi678 20 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @VenuKavipurapu
    @VenuKavipurapu หลายเดือนก่อน +3

    🙏

  • @nagarajcheekoti9812
    @nagarajcheekoti9812 หลายเดือนก่อน +1

    🙏

  • @narsimharaot.narasimharaoj6454
    @narsimharaot.narasimharaoj6454 23 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @Chandra806
    @Chandra806 หลายเดือนก่อน

    శారీర కాదు శరీర మాద్యంఖలు ధర్మ సాధనం 🙏

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 หลายเดือนก่อน +2

    🙏🌹

  • @raghunatharao734
    @raghunatharao734 หลายเดือนก่อน

    🙏👍

  • @RaghavaDV-s1o
    @RaghavaDV-s1o หลายเดือนก่อน

  • @diwakarprasad3362
    @diwakarprasad3362 หลายเดือนก่อน

    While doing physical exercises
    Heartbeat should rise to 72 to 140 ?????

    • @satyanveshanamandali
      @satyanveshanamandali  หลายเดือนก่อน

      Yes.
      But there are some dependencies. It depends on the type of exercise and age as well. For cardio heartbeat should Increase significantly.

  • @rachammalli8635
    @rachammalli8635 หลายเดือนก่อน +2

    Sanka prakshaalana aasanaalu cheppandisir

    • @satyanveshanamandali
      @satyanveshanamandali  หลายเดือนก่อน +1

      దానిపైన చిన్న వీడియో వస్తుంది.

  • @PrudhviCh-s4d
    @PrudhviCh-s4d หลายเดือนก่อน +1

    Lahari Buddha Lead

  • @universalambedkar1023
    @universalambedkar1023 หลายเดือนก่อน +2

    హడావుడిగా తినకూడదంటున్నారు.
    తొందర తొందరగా తినమంటున్నారు.

    • @satyanveshanamandali
      @satyanveshanamandali  หลายเดือนก่อน +2

      హడావిడిగా తినవద్దన్నదీ సరైనదే. తక్కువ సమయంలో తినడం అన్నదీ సరైనదే. చెప్పిన సమయంలో ఎంత తినగలమో, అంత తింటే సరిపోతుంది అని. ఎక్కువ తినెయ్యాలి అంటేనే కదా ఆ సమయంలో హడావిడిగా తినవలసివచ్చేది.

  • @kalasettyvenu4668
    @kalasettyvenu4668 หลายเดือนก่อน +4

    మీకు, ---మీరే సాటి

  • @durgadevichittamuri2333
    @durgadevichittamuri2333 หลายเดือนก่อน +1

    Aacharanalo pettatame kashtamu. Meeru intha drama paddaaru makos am kanuka patinchataaniki andaram modals pedadaamu

  • @abhiram9122
    @abhiram9122 หลายเดือนก่อน +1

    గురువు గారు, లీటర్ నీళ్లు తాగి యోగా చేయటం ఈజీ కాదు కదా. యోగా అయ్యాక వాటర్ తాగటం మంచిది ఏమో కదా.

    • @satyanveshanamandali
      @satyanveshanamandali  หลายเดือนก่อน +1

      అభిరామ్ గారు, లేవగానే లీటరు నీరు త్రాగటం మలవిసర్జన చక్కగా అవ్వడం కొరకు. మల విసర్జన అయ్యాక ఫ్రీ ఐపోతుంది. నీరు త్రాగిన వెంటనే యోగా మొత్తం చేయమనలేదు. శంఖ ప్రక్షాళన ఆసనాలను మాత్రమే చెప్పారు. అవి నీరు త్రాగాక చేస్తేనే పేగులు సాగి మల విసర్జన త్వరగా జరిగేందుకు సహకరిస్తాయి.
      వేరే ఆసనాలను తర్వాత చేసుకోవచ్చు.

    • @abhiram9122
      @abhiram9122 หลายเดือนก่อน +1

      @@satyanveshanamandali thanks Andi

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👍