దైవబలంనుగురించి తెలిపే పద్యాలు|చౌడప్ప పద్యాలు|భర్తృహరి పద్యాలు|మారదవెంకయ్య|9550313413|Padyaparimalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 139

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +24

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 4 หลายเดือนก่อน +3

    పద్య పరిమళం లో భాగంగా వివిధ రకాల మధురమైన పద్యాలు ! చాలా చక్కగా రాగా యుక్తంగా వివరిస్తున్నారు.ధన్యవాదాలు! 🎉

  • @SUSEELABagathi
    @SUSEELABagathi 6 หลายเดือนก่อน +3

    , గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @gudipatikoteswararao5837
    @gudipatikoteswararao5837 3 ปีที่แล้ว +9

    మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు.ఇప్పటి తరం మరచి పోయిన తెలుగు పదములు,పద్యాలు గుర్తుచేస్తున్న మీరు తెలుగు తల్లి ముద్దుబిడ్డ. మిమ్మల్ని ఈ తెలుగు రాష్ట్రాలు గుర్తించాలని కోరుకుంటున్నాం.

  • @SubbaRao-v9s
    @SubbaRao-v9s 4 วันที่ผ่านมา

    బాగా విశ్లేషహించారు ధన్యవాదాలు. సుబ్బారావు. క. హైదరాబాద్.

  • @manduvanageswararao9298
    @manduvanageswararao9298 3 ปีที่แล้ว +10

    అద్భుతమైన పద్యాలు. చెవులారా వినిపించారు... ధన్యవాదాలు... శుభం

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 8 หลายเดือนก่อน +1

    సూపర్..తెలుగు పట్ల మాకు ఇంకా అభిమానం పెరుగుతుంది..గురూజీ

  • @satripayaga6659
    @satripayaga6659 3 ปีที่แล้ว +4

    చాలా బాగుందండి.మీరు పద్యం గానంచేసే విధానం బాగుంది.ప్ర.వేం.గో.కృ.స.శాస్త్రి

  • @venkannadoralokareddi5727
    @venkannadoralokareddi5727 2 ปีที่แล้ว +1

    Ayyaaa
    Mee swaramlo padyaalu
    Sobhaayamaanaga vunnaai
    Meeku dhanyavaadamulu

  • @sudhakarmodem2743
    @sudhakarmodem2743 3 ปีที่แล้ว +4

    జనావాళికి మీ పద్యాలద్వారా చాలా మంచిని బోదిస్తూ, మనోరంజకంగా రాగయుక్తంగా పామరుడికైనా అర్ధమగునట్లు ఆలపిస్తూన్న మీపధ్యాలు ఆ భగవంతుడు శ్రీకృష్ణ ఉపదేశం లా ఉంటున్నాయి మిత్రమా మీకూ శతకోటివందనాలు 🙏

  • @psrbhagavadgitachannel3386
    @psrbhagavadgitachannel3386 3 ปีที่แล้ว +12

    🙏 మంచి పద్యాలు అందించారు సార్ ధన్యవాదాలు ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను 💐

  • @slvaf8161
    @slvaf8161 11 หลายเดือนก่อน

    Guruvu garu mi aksharamulu chala bagunnai. Mi voice mariyu mi vivarana chala baguunnai. Danyavadamulu.

  • @jagapathikatta9977
    @jagapathikatta9977 2 ปีที่แล้ว +1

    నీకు ధన్యవాదాలు
    సాధారణ ప్రజలకు సైతం అర్థం అయ్యే రీతిలో వివరించారు మరిన్ని పద్యాలను కూడా ఇదేవిధంగా జత చేస్తారని
    మనందరిపై ఎల్లవేళలా దైవ బలం ఉండాలని ఆ భగవంతుని కోరుతూ.... కట్ట జగపతి మెట్టుపల్లి, జగిత్యాల జిల్లా.

  • @raminaidusirpolity5980
    @raminaidusirpolity5980 3 ปีที่แล้ว

    నమస్తే సర్. మీ వీడియోస్ చాలా బాగున్నాయి.
    సర్ మీకు వీలైతే భగవద్గీత శ్లోకాలు కూడా చేయగలరని మనవి.

  • @chandrasekharraoa8983
    @chandrasekharraoa8983 3 ปีที่แล้ว +5

    గురువు కొండ రెడ్డి గారికి కొండంత ధన్యవాదములు.

  • @aryanrn5268
    @aryanrn5268 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన విశ్లేషణ.. ధన్యవాదాలు... బూతు కవిత్వానికి ఉదాహరణ గా చెప్పే శ్రీ కవిచౌడప్ప గారి ఈ పద్యాలు చూసి అయినా కుహనాకవులు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది...

  • @narasimharaokyl4438
    @narasimharaokyl4438 2 ปีที่แล้ว

    అధ్బుతంగా ఉన్నాయి.దైవబలమే. మనని. రక్షించు తుంది

  • @kasibhattasivaramakumar2804
    @kasibhattasivaramakumar2804 3 ปีที่แล้ว +3

    You are doing great a service to Telugu literature. All Telugu people thank you

  • @muthikevenkatanarayana4331
    @muthikevenkatanarayana4331 2 ปีที่แล้ว

    Guruvugaru...neku...na. Padhabhi.vandhanalu..... Meru....maku....gnananni....bhodhisthunnaru. Me..Janma. dhanyamu....Meru....mahanu
    bhavulu

  • @ranganayakammagummadi2988
    @ranganayakammagummadi2988 2 ปีที่แล้ว +1

    పద్యాలు వింటుంటే మనసు చాలా చాలా ప్రశాంతంగా వుంటుంది. ధన్యవాదములు.

  • @rambhaskarbhoomireddy3229
    @rambhaskarbhoomireddy3229 3 ปีที่แล้ว +2

    ధన్యవాదములు సార్. మంచి విషయాలు ఈ కలికాలములో చెప్పి మా కళ్ళు తెరిపించినారు. మీరు భగవంతుని ఆశీర్వాదములతో మీరు మంచి ఆరోగ్యముతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @srinivasareddy6723
    @srinivasareddy6723 3 ปีที่แล้ว +3

    చాలాబాగున్నది స్వామి

  • @venkannadoralokareddi5727
    @venkannadoralokareddi5727 2 ปีที่แล้ว +1

    Ayyaa
    Mee madhura swaram tho padyaalu sobhaayamaanaga vunnaai
    Meeku dhanyavaadamulu

  • @vijaybhaskarnelluri8413
    @vijaybhaskarnelluri8413 3 ปีที่แล้ว +1

    పద‌్యములు‌‌ చాలా బాగున్నాయి, వ్రాసి ప్రదర్శన చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ధన్యవాదాలు

  • @lalithakala3961
    @lalithakala3961 3 ปีที่แล้ว +1

    మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు పోటీ ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🌹🌹🌹

  • @user-srinivasa
    @user-srinivasa 9 หลายเดือนก่อน

    You are doing best service to the society Thankyou

  • @t.r.ramireddy5728
    @t.r.ramireddy5728 3 ปีที่แล้ว +3

    Chala bagaa chepparu diva balam gurinchi

  • @sarojadevi6243
    @sarojadevi6243 2 ปีที่แล้ว +2

    చక్కగా వివరించారు గురువుగారు🙏🙏

  • @sivaramaprasadporanki9246
    @sivaramaprasadporanki9246 3 ปีที่แล้ว +4

    Excellent sir ,God bless you.I am remembering my high school days and my telugu teacher Sri Raghavendra sarma garu.His voice and explanation is almost similar to your voice sir.vandanalu SIVARAMA PRASAD PORANKI.From VIJAYAWADA.Retired manager.canara bank

  • @ChinnaPotti-wq4tx
    @ChinnaPotti-wq4tx 5 หลายเดือนก่อน

    Voice melody excellent sir 🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamurthybojja2130
    @krishnamurthybojja2130 3 ปีที่แล้ว +2

    Thanks very good God bless you and your family good night sir బాగుంది

  • @nagarajus4290
    @nagarajus4290 3 ปีที่แล้ว +7

    చక్కగా వివరించి చెప్పారు , గురువు గారు ధన్య వాదాలు!@

  • @veerabadhrudisevalu377
    @veerabadhrudisevalu377 3 ปีที่แล้ว +1

    Excellent

  • @rambabumadineni8868
    @rambabumadineni8868 ปีที่แล้ว +1

    Jai guruvugaaru meeku namaskaramulu

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 ปีที่แล้ว

    Thanks sir very much Lord lakshmi narasimha bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS

  • @lankaravi3936
    @lankaravi3936 ปีที่แล้ว

    Namaste andi. Chala baaga cheputunnaaru.

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว

    నమస్కారం 🙏🙏
    మీరు పద్యప్రియులా! అయితే ఒక్కసారి క్రింది పద్యాలలో ఒక్క పద్యం వినండి
    అన్ని పద్యాలు వినే ప్రయత్నం చేస్తారు
    ఈ లింక్ ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా భాషాభిమానులకు షేర్ చేయగలరు
    1:దైవబలం గురించి తెలిపే పద్యాలు
    th-cam.com/video/LhDAOXSPoJ8/w-d-xo.html
    2:ఎలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి
    th-cam.com/video/mJIp8KgTKcw/w-d-xo.html
    3:ఈ పద్యం వింటే జన్మలో తప్పు చేయరు
    th-cam.com/video/eTCBauAIk2k/w-d-xo.html
    4:వసుచరిత్ర లోని లలనాజనాపాంగ పద్యం వివరణ
    th-cam.com/video/ARmokJ6Q9H8/w-d-xo.html
    5:గజేంద్రమోక్షం రెండు పద్యాలు చక్కని వివరణతో
    th-cam.com/video/jwvuuhkTw38/w-d-xo.html
    6:మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడటానికి కారణం
    th-cam.com/video/GtihbXUrcc0/w-d-xo.html
    7:కవి చౌడప్ప గారి చక్కని నీతిపద్యం
    th-cam.com/video/zn9dLGCPakM/w-d-xo.html
    8:శివుడు విషం ఎందుకు త్రాగాడు చమత్కార పద్యం
    th-cam.com/video/pcUGmcXEpv0/w-d-xo.html
    9:విజయవిలాసం లోని ఈ పద్యం చమత్కారం వినండి
    th-cam.com/video/QDK0gfNsliw/w-d-xo.html
    10:ఇలాంటి మాటలకు ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే
    th-cam.com/video/xWdKj2ma7VQ/w-d-xo.html
    11:భార్యను కాదని ఇతర స్త్రీలను కోరుకునే వారికి చక్కని పద్యం
    th-cam.com/video/T9QAh6SoWew/w-d-xo.html
    12:ఈ పద్యం విన్న తర్వాత నవ్వకుండా ఉండలేరు
    th-cam.com/video/L61egM9mqWU/w-d-xo.html
    13:మనిషి ఎప్పుడు నవ్వులపాలవుతాడు
    th-cam.com/video/a8xokoHjrvA/w-d-xo.html
    14:పురుషుడు ఇలా ఉంటే భార్య కూడా ఇష్టపడదు
    th-cam.com/video/JUWOgt466Yo/w-d-xo.html
    15:పోతన గారికి శ్రీరామసాక్షాత్కారం
    th-cam.com/video/gGZJnL-Jm-s/w-d-xo.html
    16:అవసాన దశలో శ్రీనాథుడు పడ్డ అవస్థలు
    th-cam.com/video/6DzByaGFLU8/w-d-xo.html
    17:జ్ఞానం పొందడానికి కులంతో పనిలేదు
    th-cam.com/video/ycyBzjIJj-k/w-d-xo.html
    18:శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అల్లసాని పెద్దన చెప్పిన పద్యం
    th-cam.com/video/vZQg-wq6uwU/w-d-xo.html
    19:గుఱ్ఱం జాషువా గబ్బిలం పద్యాలు
    th-cam.com/video/L3LrEXVFbhY/w-d-xo.html
    20:గుఱ్ఱం జాషువా గిజిగాడు పద్యాలు
    th-cam.com/video/HDDfdfs3HsU/w-d-xo.html
    21:ఇలా కూడా తిట్టవచ్చా?
    th-cam.com/video/wO76tB5jZqI/w-d-xo.html
    22:భార్యల ఆలోచన
    th-cam.com/video/NPC9Mg6NI9c/w-d-xo.html
    23:నా ముద్దులు నాకిచ్చెయ్ మని ప్రియురాలును అడుగుతున్న ప్రియుడు
    th-cam.com/video/orEnucbdcko/w-d-xo.html
    24:భామాకుచమండలంబు భస్మంబాయెన్
    th-cam.com/video/VijF8VpVAac/w-d-xo.html
    25:లంచగొండి స్వభావం
    th-cam.com/video/FkRmIWUP3EA/w-d-xo.html
    26:చమత్కార పద్యం
    th-cam.com/video/mz0btV9rtQ0/w-d-xo.html
    27:ఇలాంటి మరదలు మీకుంటే
    th-cam.com/video/QCgEadiALrs/w-d-xo.html
    28:మన నడవడిక ఎలా ఉంటే సంపద నిలబడుతుంది
    th-cam.com/video/yjm1BEZ4NuY/w-d-xo.html
    29:జడ గురించి చక్కని పద్యం
    th-cam.com/video/0vrGzod_3Xg/w-d-xo.html
    30:మనుచరిత్ర నుండి చక్కని పద్యం
    th-cam.com/video/SFDr5cTY_Mg/w-d-xo.html
    31:హిమాలయాల గురించి ప్రవరుని అభిప్రాయం
    th-cam.com/video/TyBFRrxOkj0/w-d-xo.html
    32:భార్య దూరమైతే ఎవ్వరి పరిస్థితి అయినా ఇంతే కదా
    th-cam.com/video/V0uXZHQBN2U/w-d-xo.html
    33:భార్యాభర్తలంటే ఇలా ఉండాలి
    th-cam.com/video/KSoQhwzpvYU/w-d-xo.html
    34:ఇది కదా అసలైన సుఖం
    th-cam.com/video/RZTUI0PKmh0/w-d-xo.html
    35: లంచగొండి తాట తీసే పద్యం
    th-cam.com/video/_9brEJdfR3M/w-d-xo.html
    36: ఇలాంటి లక్షణాలుంటే ఎక్కడైనా రాణించగలరు
    th-cam.com/video/WWkKEsOPJfs/w-d-xo.html
    37: దాశరథి కృష్ణమాచార్యులు గారి పద్యాలు
    th-cam.com/video/25mycENucxE/w-d-xo.html
    38: వేశ్యకు తల్లి ఉంటే
    th-cam.com/video/wnjHdsem4Ik/w-d-xo.html
    39: రాశిచక్రంతో ముడిపడిన పద్యం
    th-cam.com/video/dKnhlOpcWTI/w-d-xo.html
    40: ఇంతకుముందు మీరెప్పుడూ వినని పద్యాలు
    th-cam.com/video/hVKlwbsTR8Q/w-d-xo.html
    41:గుఱ్ఱం జాషువా గారి ముంతాజ్ మహల్ నుండి చక్కని పద్యం
    th-cam.com/video/DIwj_uR_Z3w/w-d-xo.html
    42: ఎవరితప్పుకు- ఎవరు బాధ్యులు
    th-cam.com/video/4w-D6K3S-g0/w-d-xo.html
    43:విష్ణుమూర్తి అదృష్టం చూడండి
    th-cam.com/video/5Btni7rBB_g/w-d-xo.html
    44:మోసగాడు ఎలా మోసం చేస్తాడు
    th-cam.com/video/IDrrQvX5dNA/w-d-xo.html
    45: స్త్రీ లపై మొహం తగ్గుతుందా
    th-cam.com/video/_cY5y8m8fLc/w-d-xo.html
    46: మీ తెలివితేటలు ఇతరుల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారా?
    th-cam.com/video/cMRz9St90mQ/w-d-xo.html
    47: పురుషుని జీవితంలో భార్యస్థానం
    th-cam.com/video/nbS8K7xPX3I/w-d-xo.html
    48: చెరబండరాజు-ఏ కులం -గేయం
    th-cam.com/video/tNOgXZvyAT4/w-d-xo.html
    49: ఆడవారు అబలలా?
    th-cam.com/video/7t_rcknRb6Q/w-d-xo.html
    50: ఆడవారు చేయకూడని 3 పనులు
    th-cam.com/video/_PKsw_6EyEk/w-d-xo.html

  • @6a18jaswanthsrinivas4
    @6a18jaswanthsrinivas4 3 ปีที่แล้ว +1

    ధ న్య వాద ములు సార్

  • @ramu22355
    @ramu22355 ปีที่แล้ว

    God bless you andi.. 🙌🙌🙌

  • @kiranmayeesaraswathi4291
    @kiranmayeesaraswathi4291 3 ปีที่แล้ว +3

    పద్యాలు చాలా బాగున్నాయి సార్👌

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏👌🤚
    ఆ! వె!!సాటి వారు నిన్ను; సాధింప గాలేరు.
    దైవబలము భక్తి; దప్పకున్న,
    భారతంబు లోని ; పరమార్థ మిదె కదా!
    విశ్వదాభిరామ; వినుర వేమ!

  • @naveenannapu6293
    @naveenannapu6293 3 ปีที่แล้ว +6

    మి ప్రతి పద్యం చూస్తా సర్

    • @sriramulubodem418
      @sriramulubodem418 2 ปีที่แล้ว

      Very good sir

    • @krishnavaddula8646
      @krishnavaddula8646 ปีที่แล้ว

      కొంచెం ఆర్ధిక సాయం కూడా చేయండి గురువు గారు కూడా బాగుంటారు.

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 ปีที่แล้ว +1

    VERY GOOD NARRATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM

  • @panugantialivelu1225
    @panugantialivelu1225 7 หลายเดือนก่อน

    చాలాబాగా చెప్పారు sir veri nice 🎉

  • @nallasathireddy3213
    @nallasathireddy3213 ปีที่แล้ว

    జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితః
    🌷🌹🙏🌷🌹

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 ปีที่แล้ว +3

    Great. Hats off.

  • @pathansamiullakhan829
    @pathansamiullakhan829 3 ปีที่แล้ว +2

    భావ గర్భితం... చాలా బాగుంది 👍👍👍

  • @6a18jaswanthsrinivas4
    @6a18jaswanthsrinivas4 3 ปีที่แล้ว +2

    ధన్య వాదములు సార్

  • @ashokbharathi2945
    @ashokbharathi2945 8 หลายเดือนก่อน

    Chala baagaa vivarincharu

  • @palagaranagannaidu3603
    @palagaranagannaidu3603 2 ปีที่แล้ว +1

    Super explanation sir. Wonderful

  • @sairamstudiogdk7100
    @sairamstudiogdk7100 2 ปีที่แล้ว +1

    thank you sir

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 2 ปีที่แล้ว +2

    BEAUTIFUL WELL EXPLAINED You have a good tone and poems are very well sung Thanks

  • @jaggarao2312
    @jaggarao2312 3 ปีที่แล้ว +2

    చాలా మంచి పద్యాలు, మిత్రమా..!! 👌👌

  • @vanjarapusundararao1489
    @vanjarapusundararao1489 3 ปีที่แล้ว

    sir meeru chala mandiki padhyala rupam lo manchi jhyanamunu bodeestunnaru meeku devudu yallappudu enka manchi jhyanannni presadinchali mee abimani

  • @rangareddykeesara8490
    @rangareddykeesara8490 5 หลายเดือนก่อน

    Chala impuga untundi

  • @subbarayudu9360
    @subbarayudu9360 2 หลายเดือนก่อน

    ఎంతో గొప్పదైన మన తెలుగు పద్యాలు రామాయణ భారత భాగవత పురాణం ఎంతో గొప్ప ఏదైనా కవితలు చమత్కారమైన పద్యాలు నీతిని బోధించే పద్యాలు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే కవితలు ఎన్నో ఉన్నాయి మీలాంటివారు తెలుగులో ప్రోత్సహించి ముందు తరాల వారికి కూడా నేర్చుకునే విధానానికి తెలియజేసే విధానాన్ని ప్రయత్నించండి

  • @narayanamadipeddi158
    @narayanamadipeddi158 3 ปีที่แล้ว +2

    మంచి పద్యాలు సర్

  • @venkannadoralokareddi5727
    @venkannadoralokareddi5727 3 ปีที่แล้ว

    Neeku dhanyavaadamulayya
    Manchi padyaalu madhuramugaa vinipinchaaru

  • @sharabanduthunga8743
    @sharabanduthunga8743 3 ปีที่แล้ว +1

    Excellent sari your voice is nice

  • @CVani-b9d
    @CVani-b9d 8 หลายเดือนก่อน

    Very nice telling meaning sir

  • @yamajalasrao1498
    @yamajalasrao1498 3 ปีที่แล้ว +1

    Thanksgiving u Sir.

  • @ysrrao6143
    @ysrrao6143 3 ปีที่แล้ว +2

    Excellent guruji 🙏🙏🙏

  • @suryanarayanagodavarthi5510
    @suryanarayanagodavarthi5510 3 ปีที่แล้ว +1

    Evi eppudu manaku chala mukyam
    Tq master

  • @lakshmibaichemistry8110
    @lakshmibaichemistry8110 3 ปีที่แล้ว +2

    I like telugu poems especially
    Thank u sir

  • @ambativenkatarao5792
    @ambativenkatarao5792 3 ปีที่แล้ว +1

    Guruji 👌💐🙏

  • @seshibhagavan5847
    @seshibhagavan5847 9 หลายเดือนก่อน

    Very nice 👌 👍

  • @veerabhadracharykandukuri6198
    @veerabhadracharykandukuri6198 3 ปีที่แล้ว

    Super vv good

  • @vijaykrish5327
    @vijaykrish5327 3 ปีที่แล้ว

    Namskaramandi plz radha Krishna gurenchi video cheyandi me video challa bhgutye thank you so Munch I am vijay rk Beach vizag

  • @lalithakala3961
    @lalithakala3961 3 ปีที่แล้ว +1

    Athyadbutham guruvu gaaru ... danyavaadamlu 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @gurramkondanagaraja2006
    @gurramkondanagaraja2006 3 ปีที่แล้ว +1

    Hare Krishna🛕🙏🙏🙏

  • @bandip2020
    @bandip2020 3 ปีที่แล้ว

    O bramha Sathi puthra Naa janma danyyamayara nee padya gadyamulu vini o Saraswati thanaya neeku naa vadanamulu neevu vaiyendulu vardiluduvu gaaka

  • @bhoomannaaddagoori7246
    @bhoomannaaddagoori7246 2 ปีที่แล้ว

    మీ భాష మాట బాగుంది

  • @dubbakachal1558
    @dubbakachal1558 3 ปีที่แล้ว +2

    🙏🙏 Tq sir 🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshtummala7470
    @rameshtummala7470 3 ปีที่แล้ว +4

    చాలా అర్థవంతముగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు

  • @madanganti9668
    @madanganti9668 2 ปีที่แล้ว

    very good

  • @sastrysista2171
    @sastrysista2171 3 ปีที่แล้ว +1

    Watched 5 times as they are very good and deeper in meanings.

  • @murtykommajosyula4105
    @murtykommajosyula4105 3 ปีที่แล้ว +1

    Excellent sir

  • @rameshtumuluru9855
    @rameshtumuluru9855 3 ปีที่แล้ว +1

    Absolutely true. Without HIS blessings we are non existent

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 2 ปีที่แล้ว +1

    మీ పద కవిత కు బానిసలం అవుతున్నాను sir

  • @muthinenibhadram148
    @muthinenibhadram148 3 ปีที่แล้ว +1

    Excellent 👌👌

  • @prahladachapiri1240
    @prahladachapiri1240 3 ปีที่แล้ว +1

    Namaskaram juruvugaruu.🙏🙏

  • @singireddymallareddy2377
    @singireddymallareddy2377 2 ปีที่แล้ว

    Good. Sir. T Q

  • @neerisimperial1234
    @neerisimperial1234 3 ปีที่แล้ว +2

    Super

  • @parachinmayi8250
    @parachinmayi8250 3 ปีที่แล้ว

    భగ్నాశస్యకరండపిండితతనోర్మ్లాయేంద్రియస్య క్షుధా కృత్వాఖుర్వివరంస్వయంనిపతితే నక్తంముఖేభోగినః తృప్తస్తత్పిశితేనసత్వరమసౌ తేనైవ యాతఃపథా స్వస్థా తిష్ఠత దైవమేవహిపరం వృధ్ధౌ క్షయే కారణం.

  • @indumathikilli2856
    @indumathikilli2856 3 ปีที่แล้ว +2

    Jai saraswathideviammavaru

  • @panugantialivelu1225
    @panugantialivelu1225 7 หลายเดือนก่อน

    ఈలాంటి పద్యాలు పద్యాలు ఇంక ఎన్నో చెప్పండి sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswaraorao2372
    @nageswaraorao2372 8 หลายเดือนก่อน

    ఒక్కొక్క సారి గొఱ్రె కరుస్తుంది కూడ. కవి అర్ధము కూడ అదె.

  • @venkatraokotha3467
    @venkatraokotha3467 3 ปีที่แล้ว +1

    Ranthi Dhevudu gurinchi cheppandi

  • @drnvr4227
    @drnvr4227 3 ปีที่แล้ว +2

    Good poem

  • @ravindracharythipparthi2926
    @ravindracharythipparthi2926 2 ปีที่แล้ว +1

    💐💐💐💐💐💐💐💐
    👌👌👌👌👌👌👌👌

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 3 ปีที่แล้ว +1

    యువతరాన్ని మూఢ నమ్మకాలు వైపు వెళ్లకుండా.. వారిని తట్టి లే పే పద్యాలు చెప్పండి.అదృష్టం మనిషి తీసుకునే నిర్ణయం పై ఆధార పడుతుండు.

  • @srinivaskunchala3103
    @srinivaskunchala3103 3 ปีที่แล้ว

    Cha lab aga ache par uguruvugarumekunanamaskaramulu

  • @AshokAshok-yq1pe
    @AshokAshok-yq1pe 3 ปีที่แล้ว +1

    👌👌

  • @sudhakarsirigiri4482
    @sudhakarsirigiri4482 3 ปีที่แล้ว +1

    Super programme sir from u very rare and usefull can u add kurukshrtra war poems and bhagavatam poems pl

  • @sreehari6566
    @sreehari6566 3 ปีที่แล้ว +2

    🙏

  • @gamergirls546
    @gamergirls546 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @krishnagoud3168
    @krishnagoud3168 3 ปีที่แล้ว

    Good news sar

  • @111saibaba
    @111saibaba 3 ปีที่แล้ว +2

    Chala satyam. Daiva balam unna vadu mrutuvu vodi loki poyi kuda bayata padathadu. Leni vadini tade pamai karustundi. Bhatruhari oka adyathmika vetta ga marina Raju. vari drusti marinta lothainadi. Mrutuvu tarumu kostunna yeluka pamu buttaku kannam petti maree chavunu ahvanistundi. Danni vidhi baleeyam anocchu. Asale batta tala, nettina kaluthunna yenda. . Dorakka dorakka okka tadi chettu matrame dirikindi tala dachu kunduku. . Adi needa nivvadam mata atunchi vruksham nundi tati kaya tegi athani nettina paddam , athani tala vicchinnam kavadam anta tala rata. Daiva balam lopinchite tade pamai karustundanadaniki idi oka udaharana. Ika chivariga kalam kalisi raka pothe maharajuga puttina Ramudiki kuda vanavasam, nara cheeralu , jata jutam tappa ledu. Bharateeya samskruthi lo vidhi ane factor yeppudu pradhanam ga chupistu vaccharu. Jarige prathi daniki tane karta ga anukodam manavudi balaheenata. Danni minchina sakthi athanni nadipistunsani ee vigyula padyalu chebuthai. Satakalu marachi pothunna Telugu variki malli gyapakam chesinanduku dhanya vadalu.

    • @bvreddy1074
      @bvreddy1074 3 ปีที่แล้ว

      Thank you parvathi gaaru for detailed comment.

    • @rambhaskarbhoomireddy3229
      @rambhaskarbhoomireddy3229 3 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్. ఈ కలికాలములో చాలా మంచివిషయములు వున్న పద్యాలు దాని అర్థముతో చెప్పి మా కళ్ళు తెరిపించినారు. మీకు భగవంతుని ఆశీర్వాదములతో మీరు చల్లగా వుండాలని కోరుకుంటున్నాను.

  • @mangalagirivanajakshi3691
    @mangalagirivanajakshi3691 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👌👌👌

  • @VenkataRamakrishna-x6g
    @VenkataRamakrishna-x6g 6 หลายเดือนก่อน

    I request to you please help me, you are giving the Hanuman Ramyanam padyamulu also give the all your most subscriber persons