ఎందరెందరో గొప్పవాళ్ళు రామాయణ... మహా భారతం.. భాగవతం.. పురాణాలూ అందరు చెవులకింపుగా చెపుతారు సంతోషం.. కాని తమరు నేటి సమాజానికి అన్వయించి.. సమాజాన్ని మేలుకొలిపే వాఖ్యలు మిళితం చెప్పే విధానం చాలా మంచిగా ఉంటుంది తమకు అభివాదములు ❤❤❤❤
గురు దేవో నమో నమః ఏమి భాగ్యమో ఎన్ని జన్మల పుణ్య ఫలమో తెలియదు కాని భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను... తెలుగు పలుకులలో తియ్యదనం అమ్మ ప్రేమలో కమ్మదనం తెలుగింట పండుగలు అంబరాన్ని తాకే సంబరాలు ఆహా కనులకు విందు చేస్తున్నాయి... ప్రవచన కిరీటి (గురువుగారికి) శతకోటి నమస్కారములు.... పండుగ శుభాకాంక్షలు 🎊
గురు గారు మీరు భోగి రోజు రథం ముగ్గు లక్ష్మిని అహవనిచేదట్టు వేయమనారు నేను మీ వీడియోస్ లో విని నేను ఈరోజు రథం ముగ్గు లక్ష్మిని అహవనిచను 😊... కానీ మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు అంట సంక్రాంతి రోజు శాప ముగ్గు వేస్తారు అంట గురు గారు కానీ వాళ్ళు ఎపుడు లేరు వెళ్ళు వేసిన విధంగా మేము పటిస్తునం గురుగారు😊 ఇట్లు ఆకివీడు మండలం కుప్పనపూడి 😊 గురు గారు
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: ఓం గురుభ్యోం నమః 🙏 గురువు చెప్పిన సన్మార్గాన్ని అనుసరిస్తే మనం బాగుపడతాం తద్వారా ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దానిద్వారా దేశం వృద్ధిలోకి వస్తుంది. గురువుకి మించిన దైవం లేదు.. చెప్పడానికి ఇంక మాటల్లేవు.
మీరు మృదువుగా మాట్లాడితే బాగుంటుంది అండి. కంఠం లో కర్కశం గర్వం కలుస్తున్నాయి పద్మశ్రీ గారు. నేను మీ అభిమానుల్లో ఒకన్ని. మీ అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. అందుకే నేను వేడుకుంటున్నాను. మీరు మృదువుగా మాట్లాడడండి. శ్రీకృష్ణ రామ ఎప్పడు మారలేదు కష్టాల్లో సుఖాల్లో. మీరు మొదట్లో ఎలా వినమ్రంగా ఉన్నారో అలాగే ఉండండి అదే మీకు శ్రీరామ రక్ష.
Saastamga pranaamaalu guruvugaaru
గురువుగారు మీ గొంతు ఇలా వింటూనే ఉండాలి మేము
ఎందరెందరో గొప్పవాళ్ళు రామాయణ... మహా భారతం.. భాగవతం.. పురాణాలూ అందరు చెవులకింపుగా చెపుతారు సంతోషం.. కాని తమరు నేటి సమాజానికి అన్వయించి.. సమాజాన్ని మేలుకొలిపే వాఖ్యలు మిళితం చెప్పే విధానం చాలా మంచిగా ఉంటుంది తమకు అభివాదములు ❤❤❤❤
గురువుగారికి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అడ్వకేట్ వైజాగ్
ధన్యవాదాలు గురువు గారు
Chaala baavundihi
Guruvu
Gaaru
గురు దేవో నమో నమః
ఏమి భాగ్యమో ఎన్ని జన్మల పుణ్య ఫలమో తెలియదు కాని భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను... తెలుగు పలుకులలో తియ్యదనం అమ్మ ప్రేమలో కమ్మదనం తెలుగింట పండుగలు అంబరాన్ని తాకే సంబరాలు
ఆహా కనులకు విందు చేస్తున్నాయి...
ప్రవచన కిరీటి (గురువుగారికి) శతకోటి నమస్కారములు.... పండుగ శుభాకాంక్షలు 🎊
Exactly
Guru vugariki padabi vandanam
గురువుగారికి సంక్రాంతి శుభాకాంక్షలు 🙏🌹❤ గురువు గారి ప్రవచనం వింటున్న అందరూ మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు 🙏🌹❤🎉
🙏
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏💐 సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు
Jai shree ram ❤❤
Wow superb guruvugaru
గురు గారు మీరు భోగి రోజు రథం ముగ్గు లక్ష్మిని అహవనిచేదట్టు వేయమనారు నేను మీ వీడియోస్ లో విని నేను ఈరోజు రథం ముగ్గు లక్ష్మిని అహవనిచను 😊... కానీ మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు అంట సంక్రాంతి రోజు శాప ముగ్గు వేస్తారు అంట గురు గారు కానీ వాళ్ళు ఎపుడు లేరు వెళ్ళు వేసిన విధంగా మేము పటిస్తునం గురుగారు😊 ఇట్లు ఆకివీడు మండలం కుప్పనపూడి 😊 గురు గారు
Saappa chapa vesavasva muggu vesava saringa chappu ..... Nuvvu vetakaramga annava Leda ne doubt kosam adigava sis bro
Guruvu garu ki satha koti namaskaramulu
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
💐namaskaramulu, thank you 🙏🏽 Guruvu garu
Guruvu Garu.. Namaste...
We are learning so many lessons from your speakings Sir..
Sathakoti Dhanyawadamulu..
Mee pravachanalu maku chala dhiryannistayi guruvugaru
Johar guru ji 🙏🙏🙏🙏🙏
భోగి శుభాకాంక్షలు గురువుగారు🙏🙏
పెద్దవారికి అభివాదములు ❤❤
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:
ఓం గురుభ్యోం నమః 🙏
గురువు చెప్పిన సన్మార్గాన్ని అనుసరిస్తే మనం బాగుపడతాం తద్వారా ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దానిద్వారా దేశం వృద్ధిలోకి వస్తుంది. గురువుకి మించిన దైవం లేదు.. చెప్పడానికి ఇంక మాటల్లేవు.
Om namasivaya guruvanamha🎉🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏
Karavadi gramastulaku garikapati variki sanmanam sesinavariki danyavadamulu 🌹
విజ్ఞాన దాయక మయిన ప్రవచనం
🙏🙏🙏🙏🙏
Bommalo eni konesyunaro guruvugaru🙏
కళ ఉందా... బొట్టు ఉందా... అన్నది ముఖ్యం కాదు. మొదట చెడు ఆలోచనతో చూడడం వినడం తప్పు.. కేవలం మంచిని మాత్రమే గ్రహంచ కలిగితే సంతోషం... ❤❤❤
❤❤❤❤❤❤
జ్ఞానమే మహాభాగ్యం భక్తి తత్వంలో అది లేని నాడు నిష్ప్రయోజనం
🎉
Ma jnana netram teripistu untaru Sir , , miru.
మీరు మృదువుగా మాట్లాడితే బాగుంటుంది అండి. కంఠం లో కర్కశం గర్వం కలుస్తున్నాయి పద్మశ్రీ గారు. నేను మీ అభిమానుల్లో ఒకన్ని. మీ అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. అందుకే నేను వేడుకుంటున్నాను. మీరు మృదువుగా మాట్లాడడండి. శ్రీకృష్ణ రామ ఎప్పడు మారలేదు కష్టాల్లో సుఖాల్లో. మీరు మొదట్లో ఎలా వినమ్రంగా ఉన్నారో అలాగే ఉండండి అదే మీకు శ్రీరామ రక్ష.
❤😂
Bogi Patugu,Andurke Subakantulu,
ముఖములో కళ తప్పింది.
గుడ్డివాలకి ఎలా తెలుస్తుంది బొట్టు పెట్టుకున్నాడు అన్నది.
entha gnanamaina prasna
Don't stop pravachanalu, waste fellows koraku
Sankranthi Lakshmi antaru kadandi
మరి మీరు బొట్టు పెట్టుకో లేదు😮
పెట్టుకున్నారు అండి సరిగ్గా చూడండి
Mee kantiki botlu addam vochaye koncham these chustharaa.
Kallu poyaya andi antha peddha bottu kanabadatamledha
Guruvu garu botu dharincharu
Pettukunnaru
Johar guru ji 🙏🙏🙏🙏🙏
❤❤❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏