Rain water harvesting easy and cost effective|9000365000|తక్కువ ఖర్చులో వర్షంనీటిని ఒడిసిపట్టే సేవలు
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- వర్షం నీటిని సులభంగా ఒడిసి పట్టే విధానం
ఉత్తమ పద్ధతిని పరిచయం చేసిన వాక్ ఫర్ వాటర్
చిన్న ఇంటికి రూ.10 వేల రూపాయలతో నిర్మాణం
1500 చ.అడుగులకి ఒక ఫిల్టర్ చొప్పున ఏర్పాటు
వర్షం నీటిని బోరు రీఛార్జ్, తాగునీటికి మళ్లింపు
వర్షం నీటికి ఖనిజాల జోడింపుకోసం ఫిల్టర్ తయారీ
గత 25 ఏళ్లుగా నీటి రంగంలో పనిచేస్తున్న కరుణాకర్‌రెడ్డి
15 ఏళ్లుగా వాక్ ఫర్ వాటర్ పేరుతో అవగాహన సేవలు
ఇటీవల వాన నీటిని ఒడిసిపట్టే విధానం వీడియో వైరల్
హైదరాబాద్‌లో వర్షం నీటిని కోరుకునే వారికి సహకారం
వాన నీటి నిల్వ, సంప్ నిర్మాణం, ఫిల్టర్ వరకు అన్ని సేవలు
వాన నీటి సంరక్షణ సేవలకోసం సలహాలు-సూచనలు
www.ignitingminds.com వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు
9000 365 000 నంబర్‌కి వాట్సప్ ద్వారా సేవలు పొందవచ్చు
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
వాన నీటి సేకరణ, నిల్వ, శుద్ధికి సంబంధించి... వాక్ ఫర్ వాటర్ కరుణాకర్ గారు పరిచయం చేసిన ఈ విధానం సులభమైనది మరియు తక్కువ ఖర్చుతో నిర్మించుకోతగినది.
ట్రాఫిక్ జామ్, నీటి కొరత, నాణ్యత వంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం... వాన నీరు.
అలాంటి వాన నీటిని ఒడిసిపట్టడానికి... వాక్ ఫర్ వాటర్ బాక్ టూ బాక్ సేవలందిస్తోంది.
సేవలకోసం 9000 365 000 నంబర్ కి వాట్సప్ లో rain water అని టైపు చేసి పంపగలరు.
ధన్యవాదాలు
జై భారత్ జైకిసాన్.
Rainwater
మీరు అవసరమైన పని చేస్తున్నారు నిజంగా కృతజ్ఞతలు.సమాజానికి మీలాంటి వారు అవసరం.
●మీ ప్రయత్నం బాగుంది. ఇది విజయవంతం కావాలి.
●జనాలలో చైతన్యం రావాలి. టాంకర్లతో నీటి కొనుగోలు/ రవాణా ఈ సమస్య పరిష్కారం కాదు.
●ఎక్కువ నీటిని వాడే అవకాశం వున్న అపార్ట్ మెంట్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థలు, కంపనీలు, ఫాక్టరీలు, ఇతర కార్యాలయాల వంటి వాటికి పక్కా నిబంధనలు ఏర్పాటు చేయాలి.
●వీటి ఏర్పాటు చేసిన తర్వాతనే, ఇంటి / కార్యాలయాలు నిర్మాణానికి అనుమతినివ్వాలి.
ప్రజలకి సంపూర్ణ అవగాహన వచ్చిననాడు, బాధ్యతగా భావించిన నాడు, పర్యావరణ పరిరక్షణకోసం సమయం వెచ్చించిన రోజు... మీరు అనుకున్నది సాధ్యమవుతుంది. ఆ రోజు ఎన్నడోమరి.
వాన నీటిని మనం కాపాడుకోవడములోనే మనిషి మనుగడ ఆధారపడిఉంది.
వచ్చిన వర్షపు నీరు వచ్చింది వచ్చినట్లే మురుగు కాలువలలో కలిసిపోతే త్రాగునీరుకానీ, సాగునీరుగానీ ఎలా లభ్యమౌతుంది.
మీ ప్రయత్నం చాలా బాగుంది.
జనాలు మేలుకోవాలి తర తరాల కు వర్షం నిరుఅందించాలి లేని ఆడంబరాలకు పోకుండా వర్షం నీటికి ఖర్చు చేయండి అదే భావితరాలకు మీరించే వెలలేని కానుక
Rain water is the right remedy for all the water problems.
Till the date rainwater harvesting is a costly affair.
But your system seems to be a cost effective solution
Better to do a video of natural farmer prasad reddy garu@keesara whose video is recently uploaded in ABN AGRI, but couldn't be covered in detail as u can, hope if u cover it'll be useful to many
Elanti video English lo cheyyandi country anta spread avutundi.
Nenu konni years nundi cheptunna vedavalaki rain water ni drainage lo enduku kalapatam ra oka filter petti bore hole ki connect cheste bore full recharge avutadi mansoon lo , summer lo discharge chesina malli rainy season lo recharge cheyochu...rain water house kinda samp lo pattukunte daniki sunlight thagalakunda vunte enni days ayina padu kavu .. water tap lu bathroom lu bucket lu yellow colour avavu.because its a pure water.. people ki buddi ledu adi radhu edho kontha mandi matrame brain use chesi water ni vaduthunnaru...naku nature lo edhi waste chesina badha estadi ..bhoomi lo nundi water ni thodatam drainage lo kalapatam...roadla mida rain padda okka chukka bhoomi loki inkadhu...ela bhoomimlo water inkuthayi anukuntaru Hyderabad people.. summer vastw water levu antaru...varsham vasthe varadhalu vachay antaru...prathi house vadu vadi inti mida padda varshanni save cheste, every colony road down lo water pits vunte varadhalu ekkadanundi vastay ravu... people ki buddi ledu.. government pattichu kodhu..chavandi
True
Good job sir I think this is revolutionary step for drinking water problem solution compare with this ro plants are nothing we expect you will extend this to all over telugu states
Municipality planing lo edi compulsory cheyyali house or apartment katte tapudu. Miru janasena party ni approch ite enka use avutundi.thondaraga spread avutundi
సర్, నిర్నల్ స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ ఫిల్టర్ గుర్ంచి మీ అభిప్రాయం చెప్పండి. జీరో వాటర్ వేస్ట్ అందుకే కొనాలి అనుకుంటున్నా. కావున దయచేసి మీ విలువైన సలహా ఇవ్వండి
Don't delete this video
Good job andee🎉🎉🎉
One of the best TH-cam channel Anna keep it up 🎉
Beautiful ideas ,prajalu enthachepina melukoru Bore dry aayi thi ne eatlaga Ani aalochistaru .
Good video anna..thanks for information
Memu rented house so yela use cheskogalam. From kurnool
Good job
Very good brother most valuable information 🎉🎉🎉🎉
Namaskaram
This is truly a path breaking yet simple cost effective technology! Thank you for bringing this knowledge to public domain. Your effort in publicising all such green efforts through your channel is priceless. Your efforts give us hope .....more by showing solutions that are tried and tested. Water literacy, no doubt is the need if the hour. Respect water....hold it with both your hands and hearts! Lets spread this knowledge ASAP.❤
Hatsoff both of you sir's.Very very usefull and important video, every word in this video is soo valuable.🙏🙏
Good thinking miru chepedi manchi aalochana government okka nirnayam thiscovali Hous katetapudu inkudu gutha vudali lekute kattakudadhu e nirnayam thiscovali com palsory vudali 👍
🙏🙏🙏 ... Innovative Sir ...
Very good analysis 🙂 keep going 👍
Very good information, good interview, ur explaining very very nice,.. ❤
24hr three face current ban cheyyali government Appude ground water peruguthay
❤👍👏
👍
Thank you sir for enlightening the importance of rain water harvesting.
Great Job Sir
జై శ్రీరామ్ అన్న
Valuable project tq
SS Jali Good & Correct
Save water.. Jai bharath
జై భారత్.. జై శ్రీ రామ్... జై హనుమాన్
True words chepparu sir.
జై శ్రీరామ్ అన్న
ఎందుకురా
Great idea with implementation from public. Especially mentioning address to contact and implementation to preserve water
Super
Almost every flat has water filter which wastes water alot, that water can be utlized for cleaning , washing and flushing. So this water can be filled in separate tanks that can be used for flushing and separate taps for other purpose. Fiest people should start from this
Hi sir, we are drinking water with TDS 360. Can we drink or can i take filter or not required.
Mari farmland lo ela cheyali
ఫామ్ లాండ్ లో ఇల్లు ఉంటే... కిందకి నీరు పడేచోట పైపులు పెట్టాలి. లేదంటో పొలం చుట్టూ కందకాలు, ప్రతి వంద లేదా 200 అడుగులకి వాలుకి అడ్డంగా ట్రెంచెస్-కందకాలు తవ్వితే... పొలంలో పడే ప్రతినీటి బొట్టు బయటకి పోదు.
Are you at Hyderabad sir
Yes sir. He resides in Sahara of Lb nagar
I am resident of jillelguda near to lb nagar
Good work kaani Ayurvedic spokesperson la sodhi ekkuva direct point cheppochuga.
Miku sodi avavacchi maalanti vallaku chaalaa useful.
❤
Meeru okkati gamaninichali borlu Andi povadaniki Karanam vyavasayam koraku 24 hr three face current evvadame chala pramadakaram e vishayam budhileni nayakulaku teliyadu ranunna rojullo bukampaale thappa am jarajadu
Goodu.imformation.sir