Eco friendly house in low cost| Sustainable living| అసలైన పర్యావరణ అనుకూల జీవనం 94406 21860
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2024
- ప్రకృతి హిత జీవనం సాగిస్తున్న మోచర్ల రామచంద్రుడు
నూటికి నూరు శాతం పర్యావరణహితంగా జీవన విధానం
నాగోలు లక్ష్మీ నరసింహకాలనీలో ప్రకృతిఅనుకూల ఇల్లు
2008-10 మధ్య 4 వేల చ.అడుగుల్లో ఎకో ఇంటి నిర్మాణం
ఎన్‌ఐఆర్‌డీ సహకారంతో సెమీ ఎకో పద్ధతిలో కల సాకారం
అప్పట్లో 3 అంతస్తుల ఇంటికి అయిన ఖర్చు రూ.35 లక్షలు
వర్షం నీటిని ఒడిసి పట్టి 3 కుండల ద్వారా మంచినీరు వాడకం
మురుగునీటిని వేరు చేసి రీసైకిల్ ద్వారా మొక్కలకి వినియోగం
వంటింటి వ్యర్థాలతో బయో గ్యాస్ ఉత్పత్తి చేసి వంటకి వాడకం
సౌర విద్యుత్ ద్వారా సంప్రదాయ విద్యుత్ ఆదా, ఖర్చు మిగులు
సొంతంగా సోలార్ డ్రయ్యర్ తయారీ, బయో ఎంజైమ్‌ల తయారీ
సబ్బులు, శాంపోలు, సర్పు వాడకుండా నేల కాలుష్యానికి అడ్డుకట్ట
కలప, కళాత్మక వస్తువుల సేకరణ, ప్లాస్టిక్ రహిత సంచుల తయారీ
పాడైన ప్రతి వస్తువుని రీసైకిల్ చేసి ఏదో ఒక రూపంలో వినియోగం
Music attributes:
Artist name: Downtown
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Brother, mi channel ki and Ramachandra Gariki oka Salute.
సార్.. మీరు ప్రకృతి కి చాలా దగ్గర ఉన్నారు
Anchor was too good, he was well prepared and does his homework well. Brother please in every video show your face intro yourself then you can introduce your guest
నాకు ఇలా ఉండాలని చాలా ఇష్టం. కాలి ఎలా చేసుకోవాలో తెలియదు. కానీ ఈ వీడియో ద్వారా నా లాంటి వాళ్ళకి చాలా ఉపయోగ పడుతుంది అని అనుకుంటున్నా. ప్రతి వస్తువు ఉపయోగకరమైనది అని చూపించారు. Thank u ramu garu.
Thank u kishore garu.
Kishore sir మీ వీడియోస్ చాలా unique గా ఉంటాయి. నేచర్ కి కనెక్ట్ ఇన వాళ్ళకి మి వీడియోస్ అంకింటం అని అనుకుంటున్నా.
Very nice house
Beautiful people with beautiful thoughts 🙏🙏🙏
This is real sustainale, chemicslfree and eci friendly living. Kudos Ramachandrudu garu. You are really inspirational and doing great service
Miku mi channel ki Hats off sir...mi prathi video 👍🏻... thank you so much sir 🙏🏻
Master piece 👍👍👍
Great sir….and me channel really superb…hats off..ilanti news chala people ki reach avvali..Thanks for your effort..
Very useful information
Ramu garu thanks for the information and your contribution towards the environment is priceless.😊
Chala bagundi sir chala great Naku kuda chala nachindi❤
Super sir
Such a concern towards environment really deserves bundles of salutes .And it is also helpful for others if contact details of the great person are shared
And we must endorse you too for your choiced interview sharing wonderful presentation
Chaalaa interesting gaa vundi.... Mi Mrs tho maatlaadaali ani vundi. 😊
Just awesome sir... So innovative and simple
Super sir
It's like a permanent Biennale.
Good work sir
Mee lanti varantha ilanti eco friendly illani build chesi ivvali. Chala help avutundi
Big Hearty Namaskaram for your amazing and artistic ideas, you are the real example for IN TUNE WITH NATURE
godblessyou okamanchi vevekamaina vishayam namaste.
Supar sir
Awsome
Great job sir👌
Namaste sir supper maku idea chepputhara phone cheste
Sir it is very good information . Is there any book information to make bio detergents.
Good, very nice Ramu Garu..
Sir nenu meku pedha fan
Thanks
👏👏👏👏👏👏
Me lanti vallu chala rojulu brathakali
Sir previously I prepared bio detergent with tamarind & mango waste. But I do not know how to make it efficiently.
Sir memu kuudaa vacci chudataaniki avutundaa??
evarigotilo vallepadutunnaru
Miru inkaa consultant annaaru daani details + biosoaps bio bath powder etc evi ayinaa sale chestunnaaraa
Yes. I produce them also sell them.. cheru kesi shampoo.
Memu newnagole lo vuntamu, ni illu okasari visit cheyyacha sir
చూడవచ్చు. టైటిల్ లో నంబర్ ఇచ్చాను. ఫోను చేసి వెళ్లండి.
mevalla paryavarananni santimpachestunnaru
కుండా పద్దతి నచ్చింది ఎలా చేయాలి సార్
ila evvaru alochinchatledu endukante timeledu stimitamledu
andaru mela undali annividala meru
అయ్యా , భరణి గారి phone no పెడితే మేము వారి సూచనలు సలహలు service payment తో వాడుకుంటాము ఎవరికైనా చెప్తాము కూడా దయచేసి పెట్టగలరు
Title chivarlo number undi, gamanincagalaru
Sir nenu kuda nagole untanu,i want to visit ur home,address plz
Search for Sonta Dabba on Google maps you will find our home
@@MVRamachandrudu tq very much sir,I will come to ur home if u accept
@@MVRamachandrudu time tisukuni raavadaaniki ph no iste better emo
డబ్బులు ఉన్న మనిషి కావున ఇన్ని చేసుకున్నారు.
Edi ella meausioma
Meru professora laka scientista
Learner
అడ్రస్ లొకేషన్ యెక్కడ సార్.
Search for Sonta Dabba on Google maps. You will find our home. Please call before coming.
Nagole. Type Sontadabba in Google map. maps.app.goo.gl/ka4aV2eD3jHjyMMH6
@@MVRamachandrudu garu contact number to call before coming
@@jaibharat1404 contact number to call before going???
JUST AMAZING👏👏👏👌👌👌😍😍💙💚🍃🪷🐝🦚
Super sir
Super sir