Bio fertilizers at low cost| 95539 51110| తక్కువ ధరలో జీవన ఎరువులు తయారు చేస్తున్న బ్రహ్మయ్య

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 92

  • @jaibharat1404
    @jaibharat1404  2 หลายเดือนก่อน +25

    రైతులే స్వయంగా ఎరువులు-
    మందులు తయారు చేసే లక్ష్యం
    పెద్ద కంపెనీలకి దీటుగా
    జీవన ఎరువుల తయారీ
    వైఫల్య అనుభవ పాఠాలతో
    పట్టు సాధించిన బ్రహ్మయ్య
    రైతు ప్రయోగశాల పేరుతో
    30 రకాల బయోల అభివృద్ధి
    రైతు స్థాయిలో 4 లక్షలతో
    బయో ల్యాబ్‌ పెట్టవచ్చు
    ముందుకొచ్చేవారికి సహకారం
    అందిస్తానన్న బ్రహ్మయ్య
    బాక్టీరియాలపై అవగాహనకోసం
    "సూక్ష్మజీవలతో వ్యవసాయం" పుస్తక రచన

    • @aj4013
      @aj4013 2 หลายเดือนก่อน

      ✊ waiting for this video brother..

    • @ramagoudburra3537
      @ramagoudburra3537 2 หลายเดือนก่อน

      🎉🎉🎉😢🎉

  • @ravindergadipe8929
    @ravindergadipe8929 2 หลายเดือนก่อน +5

    యాంకర్ అడిగిన ప్రశ్నలు బాగున్నాయి బ్రమ్మయ్య గారు చెప్పే విధానం బాగుంది చాలా థాంక్స్

  • @venkatrk1793
    @venkatrk1793 2 หลายเดือนก่อน +15

    ఎందరో మహానుభావులు! అందులో మీరొకరు. వందనాలు

    • @manukondavenkateswralu5383
      @manukondavenkateswralu5383 2 หลายเดือนก่อน +2

      రైతే రాజు అని నిరూపించారు బ్రహ్మయ్య గారు చాలా చాలా థాంక్స్ అండి మాకు కూడా మందులు కావాలి

  • @chandramohanreddy4777
    @chandramohanreddy4777 2 หลายเดือนก่อน +10

    ఇపుడే మీ వీడియో చూసాను కిషోర్ గారు,వీడియో నా లాగ కొత్త గా వ్యవసాయం చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగంగా ఉంది.ధన్యవాదాలు

  • @bhargavgolla8059
    @bhargavgolla8059 หลายเดือนก่อน +1

    Elanti raithuluni chustumapu vallu pulakistumdi, milanti vallaki nijamga chethulu yethi namaskarimchali🙏 mi thapana avedana mi matallo ardam avutumdi eenelathali mana taithuluni kapadali ee purugulu mandulu numchi tq soo machi🎉 sir🙏💐

  • @ChinnaChinna-du3vv
    @ChinnaChinna-du3vv 2 หลายเดือนก่อน +5

    గ్రేట్ బ్రమ్మయ్య గారు...

  • @grassonwheels9449
    @grassonwheels9449 2 หลายเดือนก่อน +10

    పశు గ్రాసాలు చాలా వరకు బ్రహ్మయ్య ద్వారా రైతులు కు ఉపయోగపడేవి అందించారు

  • @anandyarragangu8955
    @anandyarragangu8955 2 หลายเดือนก่อน +3

    Chala kashtapadi ivanni thelusukoni thayaru chesi Raithula ki training isthunnanduku dhanyavadamulu.
    Anand zilla pandla thotala Raithu sanghamu,
    Anantapur

  • @ashammukumar7679
    @ashammukumar7679 2 หลายเดือนก่อน +9

    కిషోర్ గారు మీరు బ్రహ్మయ్య ను ఇంటర్వ్యూ చేసే విధానము చాలా బాగుంది నేను కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్నాను మీ ఫోన్ నెంబరు పెట్టగలరు మీ ఇద్దరి సంభాషణ రైతుల గురించి చాలా బాగుంది ధన్యవాదములు

  • @care1808
    @care1808 2 หลายเดือนก่อน +4

    Good questions asked..I appreciate it...I also followed his videos but i dont have any clarity to do farming naturally

  • @HemakumarK
    @HemakumarK 2 หลายเดือนก่อน +4

    Kishore Garu, all your videos are so good and informative. Will surely try these bio cultures. ❤

  • @maanavalokam
    @maanavalokam 2 หลายเดือนก่อน +1

    great experience. I hope many farmers will follow this., particularly for chilly crop, which is completely chemical now.

  • @Chandanawatersolutions
    @Chandanawatersolutions หลายเดือนก่อน +1

    అద్భుతం సార్

  • @tirumaltradingtirumalatr-wn2kl
    @tirumaltradingtirumalatr-wn2kl 2 หลายเดือนก่อน +5

    శభాష్.బ్రమ్మయ్య గారు.థాంక్స్ you

  • @jashuagundla4054
    @jashuagundla4054 2 หลายเดือนก่อน +9

    Nadella. Brahmaiyya. Garu...🙏 Goppa
    M a r g a d r s h I..

  • @SStrails-ux6bb
    @SStrails-ux6bb 2 หลายเดือนก่อน +1

    చాలా గ్రేట్ ఐడియా, please save the Nature

  • @vinod4604
    @vinod4604 2 หลายเดือนก่อน

    Super Bramaiah garu😊

  • @9642131302
    @9642131302 2 หลายเดือนก่อน +1

    Good information Anna

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 2 หลายเดือนก่อน +1

    Great 👍

  • @babuelisala6551
    @babuelisala6551 2 หลายเดือนก่อน +3

    very good sir

  • @RajasekharRajasekhar-gb2ct
    @RajasekharRajasekhar-gb2ct 2 หลายเดือนก่อน +1

    Super Anna 👌

  • @dhanunjayaraolingubheri8091
    @dhanunjayaraolingubheri8091 2 หลายเดือนก่อน

    Good farmer🎉

  • @kollurisnthosh5210
    @kollurisnthosh5210 2 หลายเดือนก่อน

    Sir excellent video of your confidence

  • @sjvkumar
    @sjvkumar 2 หลายเดือนก่อน +2

    Grate maatalu ravadamledu congrates

  • @varaprasadbablu511
    @varaprasadbablu511 2 หลายเดือนก่อน

    Good👍

  • @mundlapudigiridharreddy2106
    @mundlapudigiridharreddy2106 2 หลายเดือนก่อน +2

    Hats up brahmaiah

  • @Smith-pi2ph
    @Smith-pi2ph 2 หลายเดือนก่อน +2

    Nenu training tisukovali anukuntunna,ela join kavali

  • @ManjuManju-fb1lx
    @ManjuManju-fb1lx 2 หลายเดือนก่อน +1

    Sar miru antha bhaga uannadhi kani plastic bhatal vaddhu kundalo thayaru chesi miru tharuvatha vallu thisukopoyetappudu plastik bhatal vadandi anthe kani miru niluva uanchakudadhu anedhe na vidnapthi 👃👃👃👃👃👃

  • @parusharamulum5017
    @parusharamulum5017 2 หลายเดือนก่อน

    Chepala pempakaniki cultures vunnaya

  • @SivajiMandava
    @SivajiMandava 2 หลายเดือนก่อน

    Oray saami aa fungus tho human infect aite ela....
    Avemanna kuragayala ....pencheddama antunnav

    • @sunilreddy6106
      @sunilreddy6106 หลายเดือนก่อน

      😂😂😂 Babu anni chotla fungus, bacteria, micro organism vuntai, andulo useful fungus bacteria Ni cultivate cheysi cheystunaa process adi, edi environmental friendly and Dani life span chala takkuva bayata environment ki, so danger emi kadu

    • @SivajiMandava
      @SivajiMandava หลายเดือนก่อน

      @sunilreddy6106 high concentration tho cultivate chesinappudu infections vastaayi.
      Natural ga concentration anta vundadu.

  • @moral812
    @moral812 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sjvkumar
    @sjvkumar 2 หลายเดือนก่อน

    Brahmayya garu mimmalni kalavali

  • @toyetideva7210
    @toyetideva7210 2 หลายเดือนก่อน +2

    Sir miru yenni panulu chestharu

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 2 หลายเดือนก่อน

      ఆ రైతు కుటుంబాల బాగు కోసం నాకు భగవంతుడు ఎన్ని రోజులు ఈ భూమి మీద నివసించే అవకాశం ఇస్తాడో అన్ని రోజులు నాకు చేతనైన పనులు నేను చేస్తాను 🎉🎉🎉🎉❤❤❤❤

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      We support you sir... Create anti politician bacteria 👍 also sir​@@nadendlabrahmaiah9267

  • @mandamuralimohan1352
    @mandamuralimohan1352 2 หลายเดือนก่อน +2

    Brahmayya garu me book kavali sir

  • @apparaotadri4535
    @apparaotadri4535 2 หลายเดือนก่อน +3

    He is doing bussiness with innocent farmers. Not a fair guy.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน +1

      Nuvvu cheyyi who is stopping you? 😂

  • @bballauddin300
    @bballauddin300 2 หลายเดือนก่อน +1

    Papaya lo kottavacha sir

  • @manoharkumar6378
    @manoharkumar6378 2 หลายเดือนก่อน +2

    Mee Book kavali please

  • @krishnachaitanyaramisetty7792
    @krishnachaitanyaramisetty7792 2 หลายเดือนก่อน

    Cost of products are high to purchase sir

  • @rcrkarri
    @rcrkarri หลายเดือนก่อน

    Brahmayya గారి కోసం call చెస్తే స్టాఫ్ చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు

  • @rajashekar3389
    @rajashekar3389 2 หลายเดือนก่อน

    గొర‌్రెలకు మంచి గడ‌్డిని సూచించ గలరా

  • @narsireddyramireddy8950
    @narsireddyramireddy8950 2 หลายเดือนก่อน +1

    Anna nenu vastuna

  • @VUDUTHALARAMESHREDDY
    @VUDUTHALARAMESHREDDY 2 หลายเดือนก่อน +1

    Liscence ఉన్నదా

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      Why we want licence? Licence=corruption

  • @ravindrababumadaramela2052
    @ravindrababumadaramela2052 2 หลายเดือนก่อน

    Me book kavali sir maku

  • @ramreddyaleti6735
    @ramreddyaleti6735 2 หลายเดือนก่อน

    Address cheppandi

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 หลายเดือนก่อน

    Bacteria bajji lu momos pettandi 😂

  • @knrao5216
    @knrao5216 2 หลายเดือนก่อน

    Kishore garu మీకు FCO rules CIB licencing rules తెలుసా?
    రైతు వారీగా తయారు చేసుకోండి తప్పు లేదు .కానీ మీరు అమ్మకానికి పెడితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకో పడతాయి .

    • @Rajumnp
      @Rajumnp 2 หลายเดือนก่อน +8

      మీ చర్యలు నకిలీ విత్తనాలు మీద ఉండవా ఒక రైతు మీదనే నా ఉంటాయి
      రైతుకు సాయం చేసేవాడు ఉండకూడదా
      రైతు పండించిన పంటను తింటూ రైతు మీదే

    • @bhaskarreddy8244
      @bhaskarreddy8244 2 หลายเดือนก่อน +4

      బెదిరించడం మాత్రమే చేతనవుడ్డా.....హెల్ప్ చేయొచ్చా 😢

    • @TulasiNadendla
      @TulasiNadendla 2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏​@@Rajumnp

    • @rajashekar3389
      @rajashekar3389 2 หลายเดือนก่อน

      మీకు దమ‌్ము ధైర‌్యం యుంటె ప్రతి గ్రామంలో లైసెనుడు దుకాణాలలో నకీలి ఆర‌్గానిక్ ,నకీలీలు అమ‌్ముచున‌్నారు చర‌్యతీసుకోగలరా

    • @AkbarShaik-u2o
      @AkbarShaik-u2o 2 หลายเดือนก่อน +2

      ​@@Rajumnpookondi sir meeru gorrelu annaka aa matram arustayi duplicate pesticides market lo yenno unnayi vati gurinchi yevadu matladadu

  • @sahadevkondapally1274
    @sahadevkondapally1274 2 หลายเดือนก่อน

    Sir mee cell no plz

  • @sathishreddypn8630
    @sathishreddypn8630 27 วันที่ผ่านมา

    You tube channel name

    • @jaibharat1404
      @jaibharat1404  26 วันที่ผ่านมา

      Organic chilli Trading

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ หลายเดือนก่อน

    ఈ మందులు కంపెనీ క్ పెట్టుబడి 4 లక్షలు
    ఎలా తయారు చెయ్యాలో నేర్పే దానికి జస్ట్ 20 లక్షలే 😂
    ట్రైనింగ్ క్లాస్ కి రోజుకి పది వేలు 😂వినె వాడు ఎర్రి పప్ప ఐతే చెప్పేవాడు బ్రహ్మం😂

  • @ajaykumarvutla5772
    @ajaykumarvutla5772 2 หลายเดือนก่อน +1

    మా వద్ద ఏదైనా Rs/-150,Rs/250 అనేది నిజం కాదనుకుంటా?

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      Increased Rs 10 per Kg to 150 to 250 great 👍

  • @pullareddyvennapus9314
    @pullareddyvennapus9314 2 หลายเดือนก่อน

    To much cost
    Your products

    • @Kondapalli7370
      @Kondapalli7370 2 หลายเดือนก่อน

      Meeru takkuvaga ammutara, kontanu

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏​@@Kondapalli7370

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 2 หลายเดือนก่อน

      ​@@Kondapalli7370🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ReDdYGuNa
    @ReDdYGuNa 2 หลายเดือนก่อน

    Pomegranate ki use cheya vacha anna blight unna pomegranate plants ki

  • @mahesawarraokv3451
    @mahesawarraokv3451 2 หลายเดือนก่อน

    Good sir