Best safe and drinkable water|ఏ నీరు తాగాలి ఏ నీటికి ఫిల్టర్ వాడాలి|వర్షం నీటిని తాగుదాం 9949094370

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 410

  • @jaibharat1404
    @jaibharat1404  7 หลายเดือนก่อน +116

    వర్షం నీటిని ఒడిసిపట్టాలనుకునే వారికి... అతి తక్కువ ఖర్చులో పరిష్కారం. వీడియో లింక్
    th-cam.com/video/jqTDAjzF4hY/w-d-xo.html
    వీడియో నిడివి ఎక్కువ పెట్టినందుకు క్షమించాలి. అవసరమైన భాగం చూసే విధంగా ఏది ఎక్కడ మొదలవుతుందో తెలిపే సమయ వివరాలు కింద ఇచ్చాను.
    1. నదీ జలాలు: 6.40 నుంచి 7.49 నిమిషాలు
    2. చెరువుల నీరు: 7.49 నుంచి 8.26 నిమిషాలు
    3. చేద, గిలక బావులు: 8.27 నుంచి 9.02 నిమిషాలు
    4. బోరుబావుల నీరు: 9.03 నుంచి 10.38 నిమిషాలు
    5. నల్లా నీరు: 10.39 నుంచి 12.46 నిమిషాలు
    6. ఆర్‌వో నీరు: 12.47 నుంచి 16.19 నిమిషాలు
    7. నీటి పరీక్షలు: 16.20 నుంచి 18.15 నిమిషాలు
    8. ఏ నీటికి ఏ ఫిల్టర్‌ వాడాలి: 18.16 నుంచి 24.50 నిమిషాలు
    9. ఆల్కలైన్‌ నీరు: 24.51 నుంచి 31.13 నిమిషాలు
    10. ఏ నీరు ఉత్తమం: 31.14 నుంచి 33.40 నిమిషాలు
    తాగునీటిలో భౌతిక, రసాయన, జీవ పదార్థాలు ఉండాల్సిన మోతాదు
    వరుస సంఖ్య మూలకం ఉండాల్సిన మోతాదు
    1. పీహెచ్‌- ఉదజని గాఢత 6.5-8.5
    2. నీటిలో కరిగిన లవణాల సాంద్రత-టీడీఎస్‌ 500-2000
    3. కాఠిన్యత -హార్డ్‌నెస్‌ 200-600
    4. నాన్‌ కార్బోనేట్‌ హార్డ్‌నెస్‌-సీఎసీఓ3 ---
    5. కాల్షియం 75-200
    6. మెగ్నీషియం 30-100
    7. సంక్షుబ్ధత-టర్బిడిటీ 1-5
    8. ఎలక్ట్రికల్‌ కండక్టివిటీ 1350
    9. ఫ్లోరైడ్‌ 1.0-1.5 మి.గ్రా
    10. క్లోరైడ్లు 250-1000 మి.గ్రా
    11. అవశేషరహిత క్లోరిన్‌ 0.2- 0.5 మి.గ్రా
    12. ఐరన్‌ 0.3-1.0
    13. కాపర్‌ 0.05-1.5
    14. మాంగనీస్‌ 0.1-0.3
    15. బోరాన్‌ 1-5
    16. జింక్‌ 5-15
    17. ఫినాలిక్‌ సమ్మేళనాలు 0.001-0.002
    18. నైట్రేట్లు 45
    19. సోడియం ---
    20. పొటాషియం ---
    21. సల్ఫేట్లు 200-400
    22. సిలికా ---
    23. టోటల్‌ కోలిఫామ్స్‌ ఉండరాదు/100ఎంఎల్‌
    24. మొత్తం క్షారగుణం 200-600
    25. క్రోమియం 0.05-సడలింపులేదు
    26. మినరల్‌ ఆయిల్‌ మి.గ్రా 0.01-0.03
    27. పురుగుమందులు ఉండరాదు-0.001
    28. పాదరసం-Mercury 0.001 -సడలింపులేదు
    29. కాడ్మియం 0.01 సడలింపులేదు
    30. సెలీనియం 0.01 సడలింపులేదు
    31. ఆర్సెనిక్‌ 0.05- సడలింపులేదు
    32. సీసం-Lead 0.05- సడలింపులేదు

    • @ramaraogorisi1834
      @ramaraogorisi1834 7 หลายเดือนก่อน +1

      Ten

    • @venkatyadav3899
      @venkatyadav3899 7 หลายเดือนก่อน +6

      జై భారత్.. జై కిసాన్ కిషోర్ గారికి...
      నీటి మీడియా బుడగల్లాంటి అసత్య కంపెనీల మురుగు ముసుకు తొలగించి కస్టపడి శాస్త్రీయంగా మీరు చేసిన కృషికి అభినందనలు, ధన్యవాదములు.
      అరటి పండు ఒలిచినట్టు ప్రతి నీటి బొట్టుకు అమరత్వం కలిపించి వినిపించిండ్రు. ఎన్నో మంచి, సులభమైన పరిష్కారాలు చూపించిండ్రు...
      మరొక్క సారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు 🎉🎉🎉❤❤❤

    • @rajuvnisukapalli6848
      @rajuvnisukapalli6848 7 หลายเดือนก่อน +5

      Excellent Kishore Garu, Mee video valla నాలాంటి వారికి చాలా గొప్ప సమాచారాన్ని ఇచ్చారు మీకు మా కృతజ్ఞతలు.. అలాగే నిరాశ, నిర్లిప్తత లో,ఉన్న ఈ జనాలకి నదులను,చెరువులను,సహజ జల జలవనరులు ను ఎట్లా కాపాడుకొని ముందు తరాలకి అందించాలి అని కూడా మీరు ఒక వీడియో చేసి అందిస్తారని ఆశిస్తున్నా 🙏

    • @ramadevibehara1477
      @ramadevibehara1477 7 หลายเดือนก่อน +2

      Ela abhinandichalo teliyadam ledu

    • @saleembashashaik2008
      @saleembashashaik2008 7 หลายเดือนก่อน

      Super 👌

  • @gangadharamg9469
    @gangadharamg9469 6 หลายเดือนก่อน +50

    ఎంత చక్కగా, ఎంత శ్రద్ధగా , ఎంత ఓపికగా చెప్పావయ్యా ! నువ్వు ఎంతో శ్రద్ధగా, కష్టానికి , శ్రమకి ఓర్చి చేసిన పరిశోధన సమాచారం ఇంత వివరంగా మాకందించటం చాలా గొప్ప విషయం ! You are doing great service to people and they will be thankful to you !

    • @ShivaNani302
      @ShivaNani302 6 หลายเดือนก่อน

      Yes sir...

  • @kalimaddipati4564
    @kalimaddipati4564 7 หลายเดือนก่อน +78

    తాగేనీటిపై మీరు చేసిన విశ్లేషణ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉంది. ధన్యవాదాలు

  • @sridharmamidala19
    @sridharmamidala19 3 หลายเดือนก่อน +10

    ధన్యవాదాలు అన్న గారు మీరు తెలిపిన వివరాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు మీరు సరికొత్త ఫిల్టర్ ని రూపొందించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని మనవి చేస్తున్నాను మా వంతు సహకారం కూడా ఉంటుంది అని విన్నవించు ఉంటున్న

  • @ArunachalaYatra
    @ArunachalaYatra 7 หลายเดือนก่อน +47

    చాలా కమిట్ మెంట్ తో కష్టపడ్డావు. శుభాభినందనలు. భగీరథ ప్రయత్నం. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చూపించాల్సిన వీడియో. డాక్టర్లకి షేర్ చేస్తే, వాళ్ళ క్లినిక్ లలో పాటించడం మొదలు పెట్టచ్చు.
    .

  • @anushapavuluri1627
    @anushapavuluri1627 7 หลายเดือนก่อน +34

    మీ భాష అద్భుతం. చాలా బాగా వివరించారు. మేము కూడా ఇలానే చేస్తాము.

  • @jagannadharaopentakota7461
    @jagannadharaopentakota7461 3 หลายเดือนก่อน +5

    గుడ్ మార్నింగ్ బ్రదర్
    నేను ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలకి మనిషి జీవన విధానానికి నూటికి నూరు శాతం ఉపయోగపడే త్రాగు నీటి పై ఎవరు విపులంగా విశ్లేషించారు మీకు నా ధన్యవాదాలు ఈ సమాచారం ఎంతోమందికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం❤❤❤

  • @s.p.prasad
    @s.p.prasad 6 หลายเดือนก่อน +10

    చాలా చక్కగా చెప్పారు ఇంత వివరంగా చెప్పారు యువర్ గ్రేట్ సార్🥰👍

  • @chandu12805
    @chandu12805 7 หลายเดือนก่อน +25

    ఎన్నో రోజుల తరువాత ఒక మంచి వీడియో చూసా 🎉🎉

  • @chandanagirirajprakash1166
    @chandanagirirajprakash1166 6 หลายเดือนก่อน +11

    చక్కని విశ్లేషణ మీ అమూల్యమైన సలహాలు చాల చాల విలువైన సమాచారం అందించారు ధన్యవాదాలు

  • @mahendrababupasupuleti7197
    @mahendrababupasupuleti7197 7 หลายเดือนก่อน +12

    ధన్య వాదాలు మిత్రమా నీటిపై మీరు చేసిన వివరణాత్మక మైన విశ్లేషణ పరిశోధన సేవా గుణానికి నా నమస్కారములు🎉

  • @pannarasusreenivasulu3239
    @pannarasusreenivasulu3239 6 หลายเดือนก่อน +10

    డియర్ sir, మీ శ్రమకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు, చాలా మంచి విశయాలు తెలిపారు.మేము కూడా వర్షం నీటిని వాడడానికి ప్రయత్నిస్తా ము. దానికి కూడా సులువైన మార్గాలు ఉంటే మార్గాన్ని సూచించండి. ధన్యాదాలు.

  • @sreekanthyld4725
    @sreekanthyld4725 6 หลายเดือนก่อน +11

    వాటర్ ఇన్ఫర్మేషన్ సూపర్ అండ్ అలానే వెజిటేబుల్స్,రైస్ ఎలా క్లీన్ చేయాలి అది కూడా ఒక వీడియో చేయండి ఇప్పుడు చేస్తున్నా వ్యవసాయం, క్రిమిసంహారక మందులతో పడిస్తున్నాం కదా

  • @happyabbu7528
    @happyabbu7528 7 หลายเดือนก่อน +35

    నేను కూడా వర్షం నీటిని తాగునీటి గా మరుస్తున్నా అందరూ మారాలి మంచి సమాచారం tq

    • @RamadasuPadala
      @RamadasuPadala 7 หลายเดือนก่อน +2

      ఎట్లా మార్చాలో నాకు చెప్పవా బ్రదర్

    • @RRCreatorOfficial
      @RRCreatorOfficial 7 หลายเดือนก่อน

      Process chepthaaraa

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 4 หลายเดือนก่อน +5

    సార్ నమస్తే చాలా బాగా వివరించారు. ఒక లీటరు నీటిని శుద్ధి చేయడం కోసం 4 లీటర్ల నీటిని డ్రైనేజ్ కి వదిలి వేస్ట్ చేసే కంటే ఒక ఇంకుడు గంటలోకి పంపించ వచ్చేసార్ ఇది నా సందేహం మాత్రమే '

  • @suryachandrapatamsetti3450
    @suryachandrapatamsetti3450 หลายเดือนก่อน +1

    ప్రాణాధారమైన మంచినీటి గురించి ఎంతో చక్కగా వివరించిన మా కిషోర్ గారికి హృదయపూర్వక అభినందనలు🎉 అందరికీ మంచి ఆరోగ్యం కోసం నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను షేర్ చేస్తున్నాను సర్వేజనాసుఖినోభవంతు

    • @jaibharat1404
      @jaibharat1404  หลายเดือนก่อน

      Yes Anna garu. You did many village welfare activities and are continuously doing

  • @RajuKangala-kq2qy
    @RajuKangala-kq2qy 7 หลายเดือนก่อน +11

    మాది మారేడుమిల్లి అల్లూరి జిల్లా మాకు శ్రీ సత్య సాయి బాబా వాటర్ వుంది వాగు నుండి శుద్ధి చేసి ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఫిల్టర్ చేసి క్లోరిన్ పంపించి బయటకు తాగడానికి మంచినీరు మోటర్స్ ద్వారా పంపింగ్ చేస్తారు. చాలా రుచి గా ఉంటాయి మాకు మలేరియా వంటి జబ్బులు కూడా తగ్గుముఖం పట్టాయి.

  • @paramatasnelsons5297
    @paramatasnelsons5297 7 หลายเดือนก่อน +9

    మంచి సమాచారం ఇచ్చారు. కనువిప్పు కలిగించారు.. మీకు ఎన్నో ధన్యవాదములు 🙏🏻

  • @mahendradasrinivas5781
    @mahendradasrinivas5781 5 หลายเดือนก่อน +3

    త్రాగు నీటి గురుంచి మీరు చేసిన పరిశోధన ఉత్తమ మైనది ఇంత శ్రద్ధగా త్రాగునీరు గురుంచి మీరు ఇచ్చిన వివరణ హర్షించ తగినది ఇలాంటివి మీడియా ఛానల్స్ వాళ్ళు చెత్త గాసిప్స్ మానేసి ప్రజా ప్రయోజనాలకి ముఖ్యంగా త్రాగు్నీటి గురుంచి ఒక అవగాహనాలు కల్పిస్తే చాలా వరకూ ప్రజలకు శుద్ధమైన నీటిని త్రాగే విధంగా ముందడుగు తద్వారా ఆరోగ్యాన్ని కాపాడే వారావుతారు

  • @Vijjiprsn
    @Vijjiprsn 7 หลายเดือนก่อน +11

    ధన్యవాదాలు సోదర నీటిని ఒడిసి పట్టుకుని తాగునీటి అవసరాలు తీర్చుకునే ప్రణాళికలు సూచించినందుకు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని వస్తాయని ఆశిస్తూ
    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน

      తాగునీరు-ఆరోగ్యం ఈ రెంటికి సంబంధించి తప్పకుండా కథనాలు చేస్తాను మేడమ్.

  • @navyapakurthi5859
    @navyapakurthi5859 6 หลายเดือนก่อน +6

    సూపర్ అన్నయ్య చాలా బాగా చెప్పావు. గ్రేట్ నువ్వు 👌👌👌👌

  • @SASha-xq3xu
    @SASha-xq3xu 7 หลายเดือนก่อน +14

    మన్నించే video కాదు కిషోర్....your're సూపర్.....what a water knowledge you hade gave us.

  • @shivarajg4657
    @shivarajg4657 7 หลายเดือนก่อน +13

    చాలా మంచి పరిశోధనాత్మక సమాచారం అందించారు .మీ సూచనలు చాలా బాగున్నాయి. తప్పకుండా పాటిస్తాం.ధన్యవాదాలు.

  • @kumarswamy3713
    @kumarswamy3713 3 หลายเดือนก่อน +2

    చాలా విషయాలు తెలియ చేశారు ధన్యవాదాలు సర్

  • @VasuChanemestte-g1t
    @VasuChanemestte-g1t 5 หลายเดือนก่อน +3

    త్రాగు నీటి వలన నువ్వు చేసిన ప్రయత్నం చాలా బాగుంది🎉🎉

  • @ramugavara2531
    @ramugavara2531 4 หลายเดือนก่อน +2

    త్రాగే నీరు గురించి చాలా బాగా చెప్పారు, మీకు ధన్యవాదాలు.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 5 หลายเดือนก่อน +2

    చాలా మంచి సందేశం ఎంతో అర్థవంతంగా వివరించారు మీ కృషి అనన్య సామాన్యం అనే లాగా కనిపిస్తుంది ❤

  • @udaya5392
    @udaya5392 3 หลายเดือนก่อน +2

    mer research అద్భుతం. మీకు మా వందనములు. thanks a lot.
    ఇంకా మంచి వీడియోలు మీనుండి వస్తాయని ఆశ గా ఎండూరు చుతున్నాము.

  • @tv4228
    @tv4228 7 หลายเดือนก่อน +6

    చాలా బాగుంది వీడియో.. వర్షపు నీటితో , నదీ జలాలతో , బోరు నీటితో మీరు చెప్పినట్లు ఆర్వో నీటికి బదులుగా శుద్ధమైన జలాన్ని తయారు చేసే ప్లాంట్లను ఎలా ఏర్పాటు చేయాలో... తద్వారా ఆర్వో ప్లాంట్ లకు బదులుగా స్వచ్చమైన నీటి ప్లాంట్లు నెలకొల్పి స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకునే ఒక పూర్తి అవగాహన కార్యక్రమం చేయాలని సూచన

  • @rammohanperabattula1157
    @rammohanperabattula1157 6 หลายเดือนก่อน +8

    కిషోర్ బాబు గారు మీకు ye విధంగా ధన్యవాదాలు చెప్పాలో తెలియటం లేదు మీ వంటి సమాజ హితం కోరే వారు చల్లగా పది కాలాలు పాటు జీవించాలి. శతకోటి నమస్కాకారాలతో.... రామ్మోహన్ పేరాబాత్తుల

  • @SAG.1919
    @SAG.1919 7 หลายเดือนก่อน +11

    చాలా మంచి సమాచారం అందించారు.. కృతజ్ఞతలు.. వర్షపు నీటిని తాగడానికి ఎలా మార్చుకోవచ్చు, దానికి ఎటువంటి ఏర్పాటు చేసుకోవాలి తెలియచేయగలరు

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน +1

      తప్పకుండా త్వరలో వీడియోలు చేస్తాను సర్.

    • @kk-rl9ok
      @kk-rl9ok 6 หลายเดือนก่อน

      ​@@jaibharat1404నేను ఇప్పటికి మా ఇంట్లో ఉన్న బోర్ నీవే తాగుతున్నాను ఈ మినరల్ వాడుతాడు మానేశాను మా ఇంట్లో బోర్ వాటర్ ఎప్పటినుంచి చెకింగ్ చేద్దామనుకుంటున్నా ఆ మీటర్ ఏది కొనాలో ఎంత మోతాదులో ఉండాలో చెప్పండి amazon లో ఆ మిషన్ పెట్టండి లింక్

  • @Siddhu99979
    @Siddhu99979 7 หลายเดือนก่อน +10

    సర్ చాలా వివరంగా మంచి సమచారాన్ని అంధించారు. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే విడియోలు మర్రిని చేసే శక్తి మీకు అ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న.
    పద్ధతైన భాష, స్పష్టమైన ఉచ్చారణ వాక్కు , పరిశోధాత్మకమైన సమాచారం …. ఇంకా ఇంకా వినాలనిపించాయి సర్.

  • @cvprasad7152
    @cvprasad7152 6 หลายเดือนก่อน +4

    సిమీ గర్వాల్,సైరభాను,దిలీపు కుమార్,హేమ తదితరులు
    మొదలు చాలా మంది తాగడానికి వర్షం నీరు మాత్రమే వాడుతామని అనేక సందర్భాల్లో చెప్పారు,మంచి వీడియో, మంచి concept keep it up, good luck.

  • @subhadrarayavarapu1950
    @subhadrarayavarapu1950 7 หลายเดือนก่อน +16

    తప్పకుండా పాటిస్తాము సర్ కాలనీలు , apartments వాళ్ళకి అవగాహన వుంటే tanker లతో పనే వుండదు . అంతా సిమ్మెంట్ చేయడంతో నీరు ఇంకే పరిస్థితి లేదు.

  • @vijayakumaripavuluri
    @vijayakumaripavuluri 3 หลายเดือนก่อน +1

    Expecting more subjected videos like this
    A great job 👏

  • @Chprasad3993-vn7tn
    @Chprasad3993-vn7tn 5 หลายเดือนก่อน +2

    మంచి మనిషి - మంచి ఆలోచనలు: ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

  • @snctelugu1663
    @snctelugu1663 6 หลายเดือนก่อน +5

    మంచి విషయాలు తెలియజేశారు, వర్షపు నీరు డైరెక్ట్ గా త్రాగితే, అది మినరల్స్ జీరో గా ఉంటుంది. దయచేసి మరో వీడియోలో వర్షపు నీటి కి మినరల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో వివరంగా చెప్పండి.

  • @vandananarsi
    @vandananarsi 7 หลายเดือนก่อน +8

    Meru cheppevidhanam chala bagundi Dhuraadarshan program la undi Nice 👌

  • @namdevgoli6083
    @namdevgoli6083 7 หลายเดือนก่อน +4

    చాలచాల మంచి వీడయో చేసారు సార్.ధన్యవాదాలు.. ఏ నీరు తాగాలి ఏది మంచిది ఆ ఆ విషయాలలో మీరు చెప్పినవి వాటిలో ప్రస్తుత పరిస్థితులలో ఎవరికివారే నిర్ణయం తీసుకోవచ్చు అవకాశం ఏర్పడింది...

    • @jaibharat1404
      @jaibharat1404  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు. విషయాన్ని అర్థం చేసుకోగలగితే... అనవసరంగా ఆర్ వో నీరు తాగాల్సిన అగత్యం తప్పుతుంది.

  • @adbutaha_Nizamabad
    @adbutaha_Nizamabad 5 หลายเดือนก่อน +2

    Bro ne survey outstanding, salute you bro 🙋

  • @saritalohar8066
    @saritalohar8066 2 หลายเดือนก่อน +1

    Very informative n create a consciousness in people on most most important factor of our life must be highly appreciated......... thanks making videos on such issues people definitely getting conscious over this👍👍👍👍👍👍

  • @RamaKrishna-jo6xq
    @RamaKrishna-jo6xq 6 หลายเดือนก่อน +3

    నమస్కారం అండి మీరు ఇంతటి విలువైన సమాచారాన్ని ఇంత తొందర, తొందరలో చెప్పడం ద్వారా మాకు ఎలా అర్థం అవుతుంది సార్🤔🤔❓👀 కొంచెం క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా అండి 💪.

  • @gorthirambabu2875
    @gorthirambabu2875 6 หลายเดือนก่อน +4

    ఛాల బాగా చెప్పారు సార్ అభినందనలు

  • @vijaykumarkatari8336
    @vijaykumarkatari8336 3 หลายเดือนก่อน

    మీ విశ్లేషణా చాలా బాగుంది సర్ చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏👍

  • @amtelugutv9877
    @amtelugutv9877 7 หลายเดือนก่อน +63

    రాజస్థాన్ గ్రామీన ప్రాంతాలలో మిద్దె పై పడిన వర్షపునీటిని పట్టి సంవత్సరం పాటు తాగేందుకు వంటకు వాడుతుంటారట.ఆవిధానం మన ప్రాంతంలో అమలులోకి వస్తే నీటి ఇబ్బందులు అన్నీ తొలుగుతాయి😊

    • @RRCreatorOfficial
      @RRCreatorOfficial 7 หลายเดือนก่อน +4

      S.. vaallaki neeti viluva thelsu ante ekkuva water dhorakavu kadha n manaki unna vaatini Karab cheyatam thelsu

    • @jayaram.k9494
      @jayaram.k9494 7 หลายเดือนก่อน +1

      0😊😊lh0hcigc haa​

    • @RadhakrishnanGunupudi
      @RadhakrishnanGunupudi 7 หลายเดือนก่อน +6

      చాలా బాగుంది సర్.

    • @dhanakommineni9575
      @dhanakommineni9575 6 หลายเดือนก่อน +2

      Valid information sir,thank you very much.

  • @manjulasatuluri7817
    @manjulasatuluri7817 5 หลายเดือนก่อน +1

    చాలా మంచి మరియు ఉపయోగపడే వీడియో చేసారు. జైహింద్

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 4 หลายเดือนก่อน +1

    Hatsoff to your sincerity

  • @golaganavenkatesh7223
    @golaganavenkatesh7223 4 หลายเดือนก่อน

    అన్న చాలా చక్కగా అర్థం అయింది
    నీకు నా అభినందనలు 🙏 నాకు ఒక క్లారటి వచ్చింది

  • @addasrirammohan7494
    @addasrirammohan7494 7 หลายเดือนก่อน +5

    మీ ప్రయత్నం బాగుంది..congrats 🎉🎉🎉

  • @gangavalli5955
    @gangavalli5955 2 หลายเดือนก่อน

    Mee channel peru chuse(jai bharat jai Kisan),subscribe chesamu memu santhosam andi mamchi contents tho ee channel mundhukellalani korukuntunnanu 😊all the best 👍 jai bharat jai kisan jai jawan🎉

  • @chiranjeeviraju6736
    @chiranjeeviraju6736 7 หลายเดือนก่อน +4

    మంచి message. RO వాటరు long term ప్రమాదము. వేరె option leka తగుతున్నము. RO plant became small scale business ga మరినది. Ok. RO plant వాటరు డెయిలీ monitoring perameters display cheyali. లేనియెడల musiveyali. Simple ga tisukokandi.

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน +2

      మీరు చెప్పింది నిజం. ప్రజలు మీలాగా అవగాహన తెచ్చుకొని డిమాండ్ చేసే రోజు వస్తే... ప్రభుత్వాలు తప్పకుండా నీటి వివరాలు ప్రదర్శిస్తాయి. అలాగే ఆర్ వో ప్లాంట్ల యజమానులు కూడా తాము ఏ నీరు వాడాము, టీడీఎస్ శుద్ధికి ముందు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉందో తెలిపే విధంగా అంతా డిమాండ్ చేయాలి. మనమంతా స్వచ్ఛమైన, నాణ్యమైన నీటిని తాగే రోజు వస్తుందని ఆశిద్దాం.

  • @bnagaveni3939
    @bnagaveni3939 7 หลายเดือนก่อน +7

    Present unna suitations ki e video chala avasaram thanks for this great video 🙏. E video venakala me kastam chala undi ani clear ga artham ayindi Great job 👍.

  • @sureshbabu-xu1oq
    @sureshbabu-xu1oq 7 หลายเดือนก่อน +5

    Hats off,a timely and most required service to the society.keep it up

  • @madhubabu1542
    @madhubabu1542 6 หลายเดือนก่อน +2

    A good initiative to make awareness of drinking water

  • @ambatiraghuu6339
    @ambatiraghuu6339 6 หลายเดือนก่อน +2

    Excellent work నవ భగీరథ

  • @jaladivenkatarao5325
    @jaladivenkatarao5325 7 หลายเดือนก่อน +5

    ఎన్నో అనుమానాలు తీర్చారు Thank you sir

  • @venkatgadireddy5798
    @venkatgadireddy5798 7 หลายเดือนก่อน +6

    Excellent video as always, thought provoking. you have good heart. thank you Soodara.

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน

      వెంకట్ రెడ్డి గారు, మీ అభిమానానికి కృతజ్ఞుడ్మి. ఒకసారి మీతో మాట్లాడాలని ఉంది. నాకు ఫోను చేయగలరు. లేదా మీ నంబర్ ఇవ్వండి.

  • @dekkanarayarao7066
    @dekkanarayarao7066 6 หลายเดือนก่อน +3

    Very Good and important information. Thank You Sir.

  • @SyedAli-cj4zl
    @SyedAli-cj4zl 7 หลายเดือนก่อน +4

    Sir, You are a great person. The work you done is great work. I appreciate your interest to bring Awareness among the people.

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน +1

      జర్నలిజంఅంటే బాధ్యత. వాస్తవాలు, సత్యాన్ని అన్వేషించి ప్రజలకి తెలియచెప్పాలి. నేను అదే చేస్తున్నాను.

  • @sudhakarmerugu8198
    @sudhakarmerugu8198 6 หลายเดือนก่อน +2

    Chaala detailed ga study chesi prajalaki avagahan chepustunnanduku chaala dhanyawaadalu sir

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 7 หลายเดือนก่อน +6

    SIR, Congratulations, you have done wonderful research, no words to explain your worthwhile work. its vedam or Githa , Bible , QURAN for humanity. SAIRAM { Research Energy Scientist, GERMANY}

  • @muralivarma3647
    @muralivarma3647 5 หลายเดือนก่อน +1

    Mee voicelo informatione kaadhu aathmeeyatha yundhi thankyu

  • @ShamaSk-cd1br
    @ShamaSk-cd1br 7 หลายเดือนก่อน +5

    Chala bagundi. Great job.
    Nenu govt tap water ni filter lo posukoni vaduthamu

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน +1

      మంచిదండి. ఫిల్టర్ కి మట్టి అంటుకుంటూ ఉంటుంది. 10 రోజులకోసారి... ధారగా పడే కుళాయికింద ఫిల్టర్ కాట్రిడ్జ్ లు పెట్టి శుభ్రం చేస్తే... నీరు త్వరగా ఫిల్టర్ అవుతుంది.

  • @deepaksangeeth7394
    @deepaksangeeth7394 7 หลายเดือนก่อน +2

    We get valuable information on Drinking water Sir. Thank you very much.

  • @swarnasreenu2722
    @swarnasreenu2722 7 หลายเดือนก่อน +9

    Mee laanti mahaanubaavula avasaram samaajaaniki Tappaka kaavaali

  • @madhusudhan6902
    @madhusudhan6902 5 หลายเดือนก่อน +2

    Really proud of you brother

  • @gkumar6974
    @gkumar6974 7 หลายเดือนก่อน +4

    Super educative video, thank you much for such a useful video, lot of useful information is there.

  • @manmadhapotthuri7061
    @manmadhapotthuri7061 7 หลายเดือนก่อน +5

    Great explained.... Thankyou somuch for given wonderful information... Sir

  • @inshirahsarthouse8031
    @inshirahsarthouse8031 6 หลายเดือนก่อน +2

    Great research,great analysis

  • @rampally07
    @rampally07 7 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏.........No words.......Jai Bharath Jai Telangana

  • @kasiviswanadh7375
    @kasiviswanadh7375 6 หลายเดือนก่อน +2

    Very useful information, presented very nicely. Great efforts and service for the society. Thank you very much bro.

  • @satyanarayanabc922
    @satyanarayanabc922 5 หลายเดือนก่อน +2

    Superga cheparu baiah.

  • @sri1344-g4d
    @sri1344-g4d 6 หลายเดือนก่อน +3

    Veera bramhendra swami nijamula kalamlone cheppadu. Chala cheppadu, current leni kalam lone cheppesadu

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 6 หลายเดือนก่อน +2

    Very very valuable information given by you sir. Every person should understand and follow these guidelines. Thank you very much.

  • @revathisivakoti7870
    @revathisivakoti7870 7 หลายเดือนก่อน +4

    Very important information thankyou God bless you

  • @yesuratnamkornepati4726
    @yesuratnamkornepati4726 5 หลายเดือนก่อน +1

    Thanks tammudu chaala manchi maatalu chepparu

  • @ramchander1688
    @ramchander1688 7 หลายเดือนก่อน +2

    గొప్ప వివరణ ఇచ్చారు

  • @naasthikudu
    @naasthikudu 3 หลายเดือนก่อน

    ఎంత చక్కగా చెప్పారు అన్న.❤❤ మేము బోర్, పంచయితి వాటర్ కలిపి వాడుతాము TDS 264 వుంది.స్టీల్ ప్యూరిఫైయర్ వాడవచ్చ

  • @venkydigitalslivestreaming9467
    @venkydigitalslivestreaming9467 5 หลายเดือนก่อน +1

    Good information brother👍

  • @rajmohammed4798
    @rajmohammed4798 7 หลายเดือนก่อน +4

    Miru chesina krushi ki abinandanalu

  • @shikharasiri8792
    @shikharasiri8792 6 หลายเดือนก่อน +2

    Great information sir, ee video choosthunnavaaru, andariki share cheyandi please. Chala informative video idi..water gurinch nenu chala english, hindi video choosina kaani, intha information thelsukoleka poina. Mana thelugulo intha manchi video undadam mana adrustam. Meeku paadaabhi vandanam sir, intha manchi video chesinanduku 😊🙏🏻

  • @badithaboinaashwini2661
    @badithaboinaashwini2661 5 หลายเดือนก่อน +1

    Thankyou sir chalaa oopikagha aandariki use ayye information echaru. Meku memu thanks cheppali 🙏🙏🙏

  • @jeevithavattikundla4210
    @jeevithavattikundla4210 7 หลายเดือนก่อน +5

    Good information for today's & Future generations sir.

  • @maddelakumar7896
    @maddelakumar7896 7 หลายเดือนก่อน +2

    Good information, lengthy speech Government should take care. I learned that the ground water is safe. In order of priority 1st bore water 2nd well water 3rd is river I.e flowing water.

  • @bsvprasad78
    @bsvprasad78 7 หลายเดือนก่อน +2

    Very important video for now, and people should understand the importance of water and usefulness supplied by the government/municipality

  • @karthikkumarageeru4493
    @karthikkumarageeru4493 4 หลายเดือนก่อน +1

    Very useful information,
    If this information has to reach more people, video length can be minimised. Some people don't look into lengthy videos.
    Thankyou for your valuable information.

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 7 หลายเดือนก่อน +4

    Very very good information. Thank you.

  • @stanleypaulkatikala3950
    @stanleypaulkatikala3950 5 หลายเดือนก่อน +1

    Lot of research work. You did enough hard work. You spent money. I'm so impressed. It's useful for the entire human kind. A doctorate should be awarded. Univerties should think of it. 😊

  • @nakarakantikirangoud2200
    @nakarakantikirangoud2200 3 หลายเดือนก่อน

    అన్నా చాల మంచి వీడియో 🙏

  • @madhavreddy2658
    @madhavreddy2658 2 หลายเดือนก่อน +1

    Excellent video on deinking water u have done good research on rhat we have to appreciate. Please share your experiences with NIRNAL water filter for Govt tap water and also TATA swach water filter if any experience or information.
    Thank u

  • @vidyasagar91
    @vidyasagar91 6 หลายเดือนก่อน +2

    Thanks....for sharing.. imp knowledge 🎉

  • @chintalaprasad4116
    @chintalaprasad4116 5 หลายเดือนก่อน +1

    Very useful video bro love you I like it but chala kashta padi opigga video chesinanduku once more I love you so much ❤❤❤

  • @rameshgangadhari1857
    @rameshgangadhari1857 7 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు❤

  • @bharathireddy2550
    @bharathireddy2550 5 หลายเดือนก่อน +1

    Chala baga cheparu tq so much

  • @jaibharat1404
    @jaibharat1404  7 หลายเดือนก่อน +19

    బాన్‌ ఆర్‌వో-సేవ్‌ హెల్త్‌!!!
    ఇలా రాస్తున్నందుకు మన్నించాలి!
    రక్షిత నీరు కోరుకునే వారు స్పందించాలి!!
    సురక్షిత నీటికి భరోసాకోసం ఉద్యమించాలి!!!
    రోగాలని పెంచే ఆర్‌వో నీటిని ఎందుకు తాగాలి?
    కనీసం 100 టీడీఎస్‌లేని నీటిని ఎందుకు కొనాలి?
    అసలు పీహెచ్‌ 7 కూడాలేని నీటిని ఎందుకు సరఫరా చేయాలి?
    నల్లా నీటికి బీఐఎస్‌ నాణ్యతా ‌ప్రమాణాలు కోరలేమా?
    ప్రైవేటు ప్లాంట్ల ఆర్‌వో నీటి నాణ్యతకి భరోసా పొందలేమా?
    నీటి సేకరణ, నిల్వ, శుద్ధిలో నిబంధనలు పాటింప చేయలేమా?
    పౌరులుగా సురక్షిత తాగునీటీ హక్కుని అనుభవించలేమా?
    ప్రజలుగా మనం చైతన్యవంతమైతేనే ప్రభుత్వాలు మారేది!
    సగం రోగాలకి కారణమయ్యే ఆర్‌వో నీటి నుంచి బయటపడదాం!
    జీవం ఉన్న నీరు ఏదో అవగాహన తెచ్చుకుంటేనే ఆరోగ్య భాగ్యం!

    నీటి నిజాలు తెలుసుకుందాం
    ఏ నీటికి ఏ ఫిల్టర్‌ వాడాలో అవగాహన పొందుదాం
    ఆర్‌వో, ఎసిడిక్‌ వాటర్‌ ముప్పు నుంచి విముక్తులవుదాం!
    పావులూరి కిశోర్‌బాబు,
    వ్యవసాయ జర్నలిస్టు.

    • @Lakshmiramya555
      @Lakshmiramya555 7 หลายเดือนก่อน +1

      Rakshitha manchi neeru thagalani naku undi

    • @srinivasdevireddy9337
      @srinivasdevireddy9337 7 หลายเดือนก่อน

      Sir దయచేసి మీ ఫోన్ నం పంపగలరు

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน

      @@srinivasdevireddy9337 9949094370. నా నంబర్ టైటిల్ చివర ఉంది. డిస్క్రిప్షన్ లో ఉంది. కొంచెం ఓపికతో చూస్తే కనిపిస్తుంది.

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 4 หลายเดือนก่อน

    Brother మంచి విషయాలు చెప్పారు ,చాలా సంతోషం ,,వాటర్ purity ,TDS Ect check eQiepments అవి అక్కడ అందుబాటులో గలవో సెల్ no ఇమ్మని మిమ్ములను కోరుతున్నాము

    • @jaibharat1404
      @jaibharat1404  4 หลายเดือนก่อน

      You can find it on Amazon

  • @pillibindu
    @pillibindu 6 หลายเดือนก่อน +2

    Good effort Babu garu👏🏻👏🏻👏🏻

  • @Minnu__143__creation
    @Minnu__143__creation 7 หลายเดือนก่อน +4

    Good message brother 🙏🙏

  • @saleembashashaik2008
    @saleembashashaik2008 7 หลายเดือนก่อน +3

    Really informative knowledge shared by you, god bless you brother, need much more videos like this, keep the good work going 👍

    • @jaibharat1404
      @jaibharat1404  7 หลายเดือนก่อน +1

      తప్పకుండా బ్రదర్. నలుగురికీ ఉపయోగపడే వీడియోలు చేయడానికి కష్టిస్తా.

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 7 หลายเดือนก่อน +3

    Namaste, Respected sir, thank you very much... It is one of the best videos. its lives guide. No words to explain your help to humanity. SCIENTIST SAIRAM{ Research Energy Scientist, GERMANY}