ఇది తెలియని తొలిరాగం Idi Theliyani Tholiraagam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Song name:
    Lyrics and Tunes: Salman (Bible Teacher)
    Music: Prashanth Penumaka
    Singer: shenbagaraj (Chennai)
    Flute, saxophone: Nathanji (Chennai)
    Strings: Balaji team (Chennai)
    Chorus: Priya, Hemambhika (Chennai)
    guitar :prabhu
    Sound engineer: Jadson Solomon (Chennai)
    Rhythms: Nishanth penumaka
    mixed@ grace music studio, kavuluru by sampath penumaka
    digitally recorded and mastered @Jadson
    chennai by judson solomon
    Editing & vfx : Yedidyah pictures
    Producer: ALMIGHTY GOD
    ఒకవేళ ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, లింక్ షేర్ చేయగలరు..
    అలాగే.. పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు
    దయచేసి ఈ పాటను ఎవ్వరూ డౌన్లోడ్ చేసి వేరే ఛానల్ లలో గానీ, ఫేస్బుక్ పేజ్ లలో గానీ అప్లోడ్ చేయకూడదని సవినయంగా తెలియజేస్తున్నాము...
    For more updates from this channel...
    Please subscribe our new SSM TH-cam channel..
    👉🏻అత్యంత భారభరితమైన మా ఈ పరిచర్యను బలపరచాలనే ప్రేరణ మీకు కలిగినట్లైతే... మా ఫోన్ పే/ గూగుల్ పే నంబర్ 96760 13996
    - School of biblical science working team
    GOD BLESS YOU
    our whatsapp group link
    chat.whatsapp....
    ఇది తెలియని తొలిరాగం
    మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
    పసి వయసున తొలికావ్యం
    ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనకన ఉన్నది
    కళకళలాడే, కలవరపరిచే కలల ప్రపంచం..
    వెర్రి కోరికలు నినుచేరి అణువణువున
    నీ తనువును తడిమే తికమక కాలం..
    గమనించకుంటె అది గరళం!
    నీలా యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పదచూద్దాం
    లేవా? నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం
    వయసులోన ఉన్న తనకు..
    వెంటపడితె నాడు పడతి..
    పడక కోరుకోని పరిశుద్ధుడే అతనురా...
    నటుని అనుసరించే నీవు..
    అతని అనుసరించి చూడు..
    కోరికలకు కళ్ళెమేసి వెలుగుతావురా..
    ఇది లోకం నేర్పని జ్ఞానం
    నీ దేవుడు నేర్పిన పాఠమురా...
    మన అబ్రహాము గారబ్బాయున్నాడే...
    వయసే వచ్చెనంటూ ఎవరివెంటా పడని మనిషంటా
    తండ్రే తెచ్చి ఇస్తే తీసుకున్నా గొప్ప మనసంటా
    నీకు నువ్వె యవ్వనాన్ని అప్పగించుకుంటె తనకు
    అందమైన తోడునిచ్చే దేవుడుండగా..
    నా తనువు నాది అనకు
    పాడు చేసుకోకు బ్రతుకు
    కోరికిచ్చినా తండ్రి దారి చూపడా..
    ఇది మహిమాన్వితుని చిత్తం...
    అది నెరవేర్చుట మన బాధ్యతరా..!
    ఇది తెలియని తొలిరాగం
    మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
    పసి వయసున తొలికావ్యం
    ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనకన ఉన్నది
    కళకళలాడే, కలవరపరిచే కలల ప్రపంచం..
    వెర్రి కోరికలు నినుచేరి అణువణువున
    నీ తనువును తడిమే తికమక కాలం..
    గమనించకుంటె అది గరళం!
    ఇది బైబిలు ఉపదేశం
    యువతకు నా సందేశం
    ప్రతి స్నేహితుడూ, స్నేహితురాలూ పాటిస్తే సంతోషం!

ความคิดเห็น • 1.8K

  • @salmansongsmessagesssm3838
    @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว +367

    ప్రియులారా.... ఈ పాటను చూసిన ప్రతిఒక్కరూ..
    పాట మీకు నచ్చినట్లయితే, దీనివల్ల యువత కొంతైనా ఆలోచిస్తుంది అని మీకనిపిస్తే.. లింక్ ను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయగలరు.
    అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు.
    మరి ముఖ్యంగా... ఇప్పటికే ఎన్నో చానల్స్ ను subscribe చేసిన మీరు.. నూతనంగా ప్రారంభించబడిన మా ఈ SSM ఛానల్ ను కూడా subscribe చేసి మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరని కోరుతున్నాము.
    త్వరలో " భూపతులకు అధిపతి " అనే టైటిల్ తో అద్భుతమైన మరో 7 పాటలు మీ ముందుకు రాబోతున్నాయని తెలియజేయుటకు సంతోషిస్తూ...
    ఇది మేము నిస్వార్థంగా చేస్తున్న " దేవుని పని" అని మీరు నమ్మితే, దీనివల్ల క్రైస్తవ్యానికి ఉపయోగం ఉందని మీకు అనిపిస్తే.. మా స్థితికి మించిన ఖర్చుతో కూడుకున్న ఈ పరిచర్యకు మీ విలువైన సహకారాన్ని స్వేచ్చార్పణగా ఇచ్చి మమ్మును మరింత ప్రోత్సహిస్తారని, బలపరుస్తారని ఆశిస్తూ... మా యొక్క గూగుల్ పే, ఫోన్ పే నంబర్ ను ఇక్కడ పొందుపరుస్తున్నాము.
    9676013996, 9989560346
    మంచి మనసుతో మీరిచ్చే ప్రతి రూపాయికీ దేవునికి లెక్క చెప్పబద్దులమై ఉన్నామని, ఉంటామని సవినయంగా తెలియజేస్తూ......
    మీ సహోదరుడు సాల్మన్ &
    School of biblical science working team

  • @sekharkhammam4834
    @sekharkhammam4834 3 ปีที่แล้ว +381

    #lyrics
    #పల్లవి:- ఇది తెలియని తొలిరాగం - మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం
    పసి వయసున తొలి కావ్యం - ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనకన ఉన్నది కళకళలాడే కలవరపరిచే కలల ప్రపంచం...
    వెర్రి కోరికలు నిన్ను చేరి అణువణువున నీ తనువును తడిమే తికమక కాలం
    గమనించ కుంటే అది గరళం ||ఇది తెలియని||
    #చరణం:- నీలా యౌవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పద చూద్దాం
    లేవా నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం? ||2||
    వయసులోన ఉన్న తనకు వెంటపడితే నాడు పడతి
    పడక కోరుకోని పరిశుద్ధుడే అతనురా
    నటుని అనుసరించె నీవు అతని అనుసరించి చూడు
    కోరికలకు కళ్లెమేసి వెలుగుతావురా
    ఇది లోకం నేర్పని జ్ఞానం - నీ దేవుడు నేర్పిన పాఠమురా ||ఇది తెలియని||
    #చరణం:- వయసే వచ్చెనంటూ ఎవరివెంటా పడని మనిషంటా
    తండ్రే తెచ్చి ఇస్తే తీసుకున్న గొప్ప మనసంట ||2||
    నీకు నువ్వే యౌవ్వనాన్ని అప్పగించుకుంటే తనకు
    అందమైన తోడు నిచ్చే దేవుడుండగా
    నా తనువు నాది అనకు - పాడు చేసుకోకు బ్రతుకు
    కోరికిచ్చినా తండ్రి దారి చూపడా?
    ఇది మహిమాన్వితుని చిత్తం
    అది నెరవేర్చుట మన బాధ్యత రా
    ఇది తెలియని తొలి రాగం - మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం
    పసి వయసున తొలి కావ్యం - ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతి దానిని ప్రేమని భ్రమ పడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనకన ఉన్నది కళకళలాడే కలవరపరిచే కలల ప్రపంచం
    వెర్రి కోరికలు నిన్ను చేరి అణువణువున నీ తనువును తడిమే తికమక కాలం
    గమనించకుంటె అది గరళం
    ఇది బైబిలు ఉపదేశం
    యువతకు నా సందేశం
    ప్రతి స్నేహితుడు స్నేహితురాలు పాటిస్తే సంతోషం

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว +25

      Thank you brother 🤍

    • @godswisdom3788
      @godswisdom3788 3 ปีที่แล้ว +13

      Nice song brother
      God bless u

    • @manohargosala
      @manohargosala 3 ปีที่แล้ว +13

      Brother meru telugulooo... Paatanu.. pettandi... Prathi.. paatakuda...

    • @moshemullapati2371
      @moshemullapati2371 3 ปีที่แล้ว +7

      Thanks brother

    • @gloryson353
      @gloryson353 3 ปีที่แล้ว +6

      🙏🙏🙏🙏🙏❤❤❤ tq broo god bless u

  • @KANTHIKALA
    @KANTHIKALA 3 ปีที่แล้ว +280

    Very good effort brother.. Very thinkable useful song for all. దేవునిపైఆనుకుని చేస్తున్న మీ పని ఫలించునుగాక. 🤝👌

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว +33

      Thank you very much Dear SISTER...🙏
      మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోగలరు 🙏

    • @jessicakatta3981
      @jessicakatta3981 2 ปีที่แล้ว +4

      Amen

    • @billmoriya9202
      @billmoriya9202 2 ปีที่แล้ว +3

      Amen

    • @dhevunisainikulu1220
      @dhevunisainikulu1220 2 ปีที่แล้ว +2

      Very good song annaya

    • @sekharkhammam4834
      @sekharkhammam4834 2 ปีที่แล้ว +1

      Vandanalu akka🙏

  • @ImageVFXStudio
    @ImageVFXStudio 3 ปีที่แล้ว +99

    పల్లవి: ఇది తెలియని తొలిరాగం
    మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
    పసివయసున తొలికావ్యం
    ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనుకన ఉన్నది కలకలలాడే కలవరపరిచే కలల ప్రపంచం
    వెర్రి కోరికలు నిను చేరి అనువనువును నీ తనువును తడిమే తికమక కాలం
    గమనించకుంటె అది గరళం
    1.నీలా యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పద చూద్దాం
    లేవా నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం
    వయసులోన ఉన్న తనకు వెంటపడితే నాడు పడతి
    పడక కోరుకోని పరిశుద్దుడే అతనురా
    నటుని అనుసరించె నీవు అతని అనుసరించి చూడు
    కోరికలను కల్లమేసి వెలుగుతావురా
    ఇది లోకం నేర్పని జ్ఞానం
    నీ దేవుడు నేర్పిన పాఠమురా
    2.అబ్రహాము గారి అబ్బాయున్నాడే
    వయసే వచ్చేనంటు ఎవరి వెంటా పడని మనిషంటా
    తండ్రే తెచ్చి ఇస్తే తీసుకున్నా గొప్ప మనసంట
    నీకు నువ్వే యవ్వనాన్ని అప్పగించుకుంటే తనకు
    అందమైన తోడునిచ్చే దేవుడుండగా
    నా తనువు నాది అనకు పాడుచేసుకోకు బ్రతుకు
    కోరికిచ్చినా తండ్రి దారి చూపడా
    ఇది మహిమాన్వుతుని చిత్తం అది నెరవేర్చుట మన బాధ్యతరా
    పల్లవి: ఇది తెలియని తొలిరాగం
    మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
    పసివయసున తొలికావ్యం
    ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనుకన ఉన్నది కలకలలాడే కలవరపరిచే కలల ప్రపంచం
    వెర్రి కోరికలు నిను చేరి అనువనువును నీ తనువును తడిమే తికమక కాలం
    గమనించకుంటె అది గరళం
    ఇది బైబిలు ఉపదేశం యువతకు నా సందేశం
    ప్రతి స్నేహితుడు స్నేహితురాలు పాటిస్తే సంతోషం

  • @bonthanag6667
    @bonthanag6667 3 ปีที่แล้ว +15

    ఈ పాటకు కోటి రూపాయలు కూడా సమానం కాలేదు బ్రదర్
    అంత విలువలతో కూడిన పాట
    సూపర్

  • @tirumaladevi6270
    @tirumaladevi6270 3 ปีที่แล้ว +20

    నా తనువు నాడి అనకూ పాడుచేసుకొకు బ్రతుకు కోరికిచ్చేనా తండ్రి దారి చూపడా 👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nana

  • @nanijesus2744
    @nanijesus2744 3 ปีที่แล้ว +5

    Wow nice song all the best

  • @rajukallem7168
    @rajukallem7168 3 ปีที่แล้ว +62

    దేవుని ఆలోచనలు అన్నీ కలసి వ్రాయబడిన పాట నేటి యవ్వనస్తులకు ఈ పాట ఒక భాట గా ఉంటాది నీ ప్రయాస వ్యర్ధం కాలేదు తమ్ముడు దేవుడు నీ యెడల గొప్ప కార్యాలు చేశాడు ఇంకా అద్భుతమైన పాటలు ఎన్నో రావాలని ఆశిస్తున్నాను

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว +3

      తప్పకుండా అన్నయ్యా...మీలాంటి మంచివారి సహకారం నన్ను ఎంతగానో బలపరుస్తుంది, బలపరిచింది... Once again Thank you very very much dear అన్నయ్యా....🤍

  • @user-st4xu3wi3b
    @user-st4xu3wi3b ปีที่แล้ว +2

    🙏🙏🙏 అన్న

  • @subhashiniyohan8330
    @subhashiniyohan8330 3 ปีที่แล้ว +8

    Nice song

  • @yashodhamamidipally7596
    @yashodhamamidipally7596 2 ปีที่แล้ว +1

    Chalabi bagundi song devvunikimahimakalugunugaka

  • @AnilKumar-mk3qd
    @AnilKumar-mk3qd 3 ปีที่แล้ว +12

    nice song brother💐💐💐💐💐💐

  • @keelamaneesha
    @keelamaneesha ปีที่แล้ว +1

    Love u jesuss❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @JOSHABHIcreations
    @JOSHABHIcreations 3 ปีที่แล้ว +6

    Super bro

  • @mohanraosaidu2394
    @mohanraosaidu2394 3 ปีที่แล้ว +2

    Super👌👌💯💯🙏🙏🙏🙏🙏🙏🙇

  • @kamalkingss9453
    @kamalkingss9453 3 ปีที่แล้ว +4

    వింటున్న ప్రతిసారీ చాలా కొత్తగా వుంది పాట.

  • @sujathavanka8335
    @sujathavanka8335 2 ปีที่แล้ว +2

    Chala manchi massage sir , chala baga chaparu

  • @pavanidasari1146
    @pavanidasari1146 3 ปีที่แล้ว +11

    🙏🙏🙏👌👌👌💐💐💐😍☺

  • @noelthejathomas2569
    @noelthejathomas2569 4 หลายเดือนก่อน +1

    ఎక్సలెంట్ సాంగ్ వాయిస్ చాలా బాగుంది

  • @pratap3392
    @pratap3392 3 ปีที่แล้ว +10

    Good Song

  • @kodimamatha1946
    @kodimamatha1946 3 ปีที่แล้ว +1

    Super song... Chala bagundhi song meaningful song... Amen...

  • @ppukids9317
    @ppukids9317 3 ปีที่แล้ว +6

    Supar song anna

  • @AdonaPhillips5840
    @AdonaPhillips5840 3 ปีที่แล้ว +2

    Wonderful song bro god bless you

  • @bsm3542
    @bsm3542 3 ปีที่แล้ว +23

    చాలా బాగుంది విని పాటిస్తే ఇంకా బాగుంటుంది

  • @hepsibhahepsibha3681
    @hepsibhahepsibha3681 3 ปีที่แล้ว +2

    Super song brother praise the Lord

  • @ayyaraju7989
    @ayyaraju7989 3 ปีที่แล้ว +10

    Super song

  • @hindunissi3429
    @hindunissi3429 3 ปีที่แล้ว +1

    Praise the Lord amen and Amen

  • @chyesu5163
    @chyesu5163 3 ปีที่แล้ว +8

    Wonderful song Ananya

  • @anilsunkusala396
    @anilsunkusala396 2 ปีที่แล้ว +1

    Matalu ravatle........chala chala bhagundi.....song👏🙏👌👏🙏

  • @మేరుగుసునీల్
    @మేరుగుసునీల్ 3 ปีที่แล้ว +1

    పాట చాలా సూపర్ సూపర్ సూపర్ గా ఉంది

  • @srdrebekah5721
    @srdrebekah5721 3 ปีที่แล้ว +6

    Nicee...,💐💐💐🙏🙏🙏😍

  • @tdhanalakshmiraju7507
    @tdhanalakshmiraju7507 3 ปีที่แล้ว +1

    పాట చేలా బాగుంది 🙏🙏🙏🙏🙏👏👏👏

  • @daslakavath658
    @daslakavath658 3 ปีที่แล้ว +6

    Wonderful song అన్నయ్య గారు

  • @bethamalladevaiahbethamall7658
    @bethamalladevaiahbethamall7658 ปีที่แล้ว +1

    What a wonderful song super it's really amazing song meaningful lyrics fabulous ,👏👏👏👏👏🙌🙌🙌🤝🤝🤝🤝🤝🤝🤝

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  ปีที่แล้ว +1

      Thank you brother..
      Please Share the link to your Friends and Relatives & SUBSCRIBE

  • @krishnamohanrekapalli445
    @krishnamohanrekapalli445 3 ปีที่แล้ว +5

    Awesome sir💐💐💐💐

  • @kamalag5322
    @kamalag5322 3 ปีที่แล้ว +5

    Nice beautiful lyrics 🙏🙏🙏🙏

  • @nageswarisandhyapogu3120
    @nageswarisandhyapogu3120 3 ปีที่แล้ว +1

    E song naa hrudhayani kadhilinchindhi .🙏🙏🙏🙏Annayya thanks so much annayya

  • @yashodach2082
    @yashodach2082 3 ปีที่แล้ว +4

    Song chala bagundi annayya

  • @sunnybunny1972
    @sunnybunny1972 3 ปีที่แล้ว +2

    Chala bagunnadhi annaya song

  • @mymothertrustfoundations7831
    @mymothertrustfoundations7831 3 ปีที่แล้ว +3

    అద్బుతమైన పాట సోదర...

  • @soniak4156
    @soniak4156 3 ปีที่แล้ว +2

    Very meaningful song.. thnq

  • @judsonsolomon3452
    @judsonsolomon3452 3 ปีที่แล้ว +13

    Brother excellent...chala baga chesaru...Great ideas...wish you all the. Best

  • @nirmalachilka
    @nirmalachilka ปีที่แล้ว +1

    Super super super song annayya 🙏🙏🙏 god bless you

  • @merimeri9815
    @merimeri9815 3 ปีที่แล้ว +5

    పాటచాలాబాగుంది బ్రదర్.గాడ్ బ్లెస్ యు...

  • @chuttugullavenkatesh2142
    @chuttugullavenkatesh2142 3 หลายเดือนก่อน +1

    Annyya super 👌 tq 🎉 esamajanki manchi ardavathminaa song andencharu🙏🙏

  • @prabhu-vt8eg
    @prabhu-vt8eg 3 ปีที่แล้ว +51

    సాల్మన్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా రాసి స్వరపరిచి సమాజానికి అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను...

  • @hepsihepsiba8425
    @hepsihepsiba8425 3 ปีที่แล้ว +1

    Excellent lyrics Annayya...👌👌

  • @sarithadevarapalli2105
    @sarithadevarapalli2105 3 ปีที่แล้ว +7

    Very beautiful lirics n tune.. very nice

  • @borusuanandarao5372
    @borusuanandarao5372 3 ปีที่แล้ว +1

    Very beuty full song meaning song... ❤️❤️

  • @lurmila7889
    @lurmila7889 3 ปีที่แล้ว +5

    Nice song brother, sister

  • @jnagaraja9721
    @jnagaraja9721 3 ปีที่แล้ว +1

    Superd song prathi padam oka patam

  • @tonybabu4163
    @tonybabu4163 3 ปีที่แล้ว +13

    ఇది తెలియని తొలి రాగం..
    మది కోరిన మధురాగం..
    అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం..
    పసి వయసున తొలి కావ్యం..
    ప్రతి పలుకొక ప్రియరాగం..
    ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం..
    కన్నే కనుల వెనకన ఉన్నది కళకళలాడే కలవరపరిచే కలల ప్రపంచం..
    వెర్రి కోరికలు నిను చేరి అణువణువునా నీ తనువును తడిమే తికమక కాలం..
    గమనించకుంటే అది గరళం
    Excellent lyrics bro 👌👌👌
    All The Best Brother 💐💐
    May GOD Be With You Always

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว +1

      Thank you brother 🤍

    • @manohargosala
      @manohargosala 3 ปีที่แล้ว

      Brother meru.. prathi.. paata... nu.. telugulooo..... Rayandi... Please... Ma.. kosammm

  • @immanueljesus
    @immanueljesus 2 ปีที่แล้ว +1

    బాగుంది సాంగ్, దేవుని కి స్త్రోత్రం

  • @paramjyothikola569
    @paramjyothikola569 3 ปีที่แล้ว +30

    వడర్ఫుల్ లిరిక్స్ అండ్ ట్యూన్స్ తమ్ముడు
    చాలా చాలా అద్భుతంగా రచించావు
    ఈ లోక ప్రేమలో మోసపోతున్న యువతకు మంచి సందేశాన్ని ఇచ్చావు....దేవునికె మహిమ, ఘనత

  • @ranineethipudi9659
    @ranineethipudi9659 2 ปีที่แล้ว +1

    very very beautiful song glory to god bless your team members really superb Excellent👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼💐💐

  • @lghasan2491
    @lghasan2491 3 ปีที่แล้ว +6

    Anna nijanga chala bavundhi song super...

  • @sirishadasi263
    @sirishadasi263 3 ปีที่แล้ว +2

    Marvelous song brother , thank you

  • @gajjalaanjinalah3150
    @gajjalaanjinalah3150 3 ปีที่แล้ว +4

    ఇంత మంచి ఆలోచన ఇచ్చినందుకు దేవుని వందనాలు

  • @godserventaasthik4235
    @godserventaasthik4235 3 ปีที่แล้ว +1

    చాల చాల అద్బుతమైన పాట

  • @lakshmiparvathi4039
    @lakshmiparvathi4039 3 ปีที่แล้ว +11

    Song chala bavundi..... Heart touching lyrics.. 👌👌👌

  • @akshaym1540
    @akshaym1540 3 ปีที่แล้ว +2

    🎶🎶🎶🎶Supper wonderful song annaya 🙏🙏🙏🙏

  • @bhaskarvijaya7677
    @bhaskarvijaya7677 3 ปีที่แล้ว +10

    Annayya ఒక్కొక్క లిరిక్స్ excellent సర్రిగ్గ వున్నవాడు మారునుగాక ఆమెన్ .అన్నయ్య......🔥🔥❤️

  • @lankaswarna7518
    @lankaswarna7518 3 ปีที่แล้ว +1

    Super song sir chala chala baga paddaru meru

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว +1

      Thank you sister 🙏
      Please share the link and subscribe our new channel SSM 🙏

  • @arjunjohn3066
    @arjunjohn3066 3 ปีที่แล้ว +5

    ఇంత అద్భుతమైన పాటను మాకు అందించిన సాల్మన్ అన్నయ్యకి క్రీస్తు పేరట నా శుభాలు తెలియజేయడమైనది.

  • @ashajohnkoyya
    @ashajohnkoyya 3 ปีที่แล้ว +1

    Praise the brother wonderful song

  • @anweshcreations6607
    @anweshcreations6607 3 ปีที่แล้ว +5

    Superb bro

  • @thedaramu5200
    @thedaramu5200 2 ปีที่แล้ว +1

    సోదరుడుసాల్మన్.గారికిమనందరిరక్షకుడైనయేసుక్రీస్తునామములోవందనములు.మీరువ్రాసినపాట.చాలాబాగుంది.ఈపాట.అనేకమందినిఆలోచింపజేస్తుందని.నానమ్మకం...

  • @vijaybhakarlambu4962
    @vijaybhakarlambu4962 3 ปีที่แล้ว +9

    Praise the lord Anna
    చాల మంచి పాట వ్రాశారు
    God gress

  • @ibornforchristministries5063
    @ibornforchristministries5063 3 ปีที่แล้ว +2

    Wonderful and meaning full... spiritual song

  • @usharanidasari3017
    @usharanidasari3017 3 ปีที่แล้ว +6

    చాలా బాగుంది అన్నయ్య

  • @weslywesly8098
    @weslywesly8098 3 ปีที่แล้ว +2

    Super song and meaningful song brother. god bless you brother

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว

      Thank you brother 🤍
      Please share the link to ur friends and relatives and subscribe our new channel SSM 🙏

  • @c.c.kchannel5702
    @c.c.kchannel5702 3 ปีที่แล้ว +6

    🙏👍👌

  • @narrapriscilla8176
    @narrapriscilla8176 3 ปีที่แล้ว +1

    Super song annaya vandanamulu annaya garu

  • @manutechchanel5372
    @manutechchanel5372 3 ปีที่แล้ว +10

    Salman Anna ఎన్ని రోజులు పట్టిందో గానీ బాగా వివరించి రాచారు.నీలో మంచి రైటర్ వున్నాడు.దేవుడు నీకు సహాయం చేశాడు.🙏🙏🙏🙏

  • @sunithayatham7835
    @sunithayatham7835 3 ปีที่แล้ว +1

    Beautiful song and wonderful composing.........

  • @PavanKumar-zg1ug
    @PavanKumar-zg1ug 3 ปีที่แล้ว +4

    Chala bagundhi Maya

  • @biblevoice8635
    @biblevoice8635 3 ปีที่แล้ว +7

    మంచి అర్దం ఉన్నా పాట 🙇🙇🙇🙇🙇🙏

  • @Vinnuvlogstv
    @Vinnuvlogstv 2 ปีที่แล้ว +2

    Super super song annayya👏👏👏👏

  • @neetipudiprashathkumar9546
    @neetipudiprashathkumar9546 3 ปีที่แล้ว +4

    👍👌

  • @anilbabukommu4949
    @anilbabukommu4949 2 ปีที่แล้ว +2

    E song present youth ki chala avasaram anna nice composition

  • @rajukallem7168
    @rajukallem7168 3 ปีที่แล้ว +67

    ఇది వింటున్న మనమందరము అన్ని విషయాలలో సహకరిద్దాం ఇంకా ఇలాంటి ఎన్నో మధురమైన అర్థవంతమైన పాటలు దేవుడు ఆయన చేత రాఇస్తాడు...

  • @ravitejab2206
    @ravitejab2206 3 ปีที่แล้ว +2

    Meaningful lyrics... God bless you...Amen

  • @Mani-s2e
    @Mani-s2e 3 ปีที่แล้ว +5

    Super chala bagundhi

  • @prasannaraopata7998
    @prasannaraopata7998 3 ปีที่แล้ว +2

    Very Nice song bro,
    May God bless you!
    John prasanna kumar ministries.

  • @nsraju6726
    @nsraju6726 3 ปีที่แล้ว +6

    Excellent 👍

  • @wordofgodsaikiran3160
    @wordofgodsaikiran3160 3 ปีที่แล้ว +1

    Wow super song herat touching song....

  • @narendrakanakala8457
    @narendrakanakala8457 3 ปีที่แล้ว +11

    యువత కీ ఆలోచింపచేసి , ప్రేరేపింప చేసే పాట As usual Marvelous

  • @wordofgodsaikiran3160
    @wordofgodsaikiran3160 3 ปีที่แล้ว +1

    దేవునికే మహిమ కలుగును గాక.....

  • @prashanthkattam97
    @prashanthkattam97 3 ปีที่แล้ว +3

    Super song 🎵annaya

  • @praveenkumarsiddela8107
    @praveenkumarsiddela8107 2 ปีที่แล้ว +1

    Super song annaya ❣️♥️❤️❣️💘💘💘💘👍👍👍👍👍👍

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 3 ปีที่แล้ว +5

    సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక మాలాంటి యవ్వనస్తులకు ఈ పాట ఎంతో ఆదరణ ఇస్తుంది

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว

      Thank you brother 🤍
      Please share the link and subscribe our new channel SSM 🙏

  • @adirangababu2014
    @adirangababu2014 3 ปีที่แล้ว +2

    Singer resembles SPB.. great voice..wonderful tune..

  • @vampugadapubalaji436
    @vampugadapubalaji436 3 ปีที่แล้ว +5

    Chala bagundi Salman God bless you

  • @indianchristianramesh5226
    @indianchristianramesh5226 3 ปีที่แล้ว +1

    Praise the Lord Great song

  • @telugubiblestudy4156
    @telugubiblestudy4156 3 ปีที่แล้ว +11

    సాల్మన్ అన్నా మీ పాటలు
    క్రైస్తవ సంగీత సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి 🙏

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  3 ปีที่แล้ว +1

      Thank you brother 🤍
      Please share the link and subscribe our new channel SSM 🙏

  • @vasipalliprasad9320
    @vasipalliprasad9320 3 ปีที่แล้ว +2

    good song brother, GOD bless you 🙏🙏

  • @veeravallichantiraju7492
    @veeravallichantiraju7492 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏 గొప్ప సందేశం అన్నా

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 2 ปีที่แล้ว +17

    ఇది తెలియని తొలిరాగం మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం
    పసి వయసున తొలికావ్యం ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనుకన ఉన్నది కలకలాడే
    కలవరపరిచే కలల ప్రపంచం
    వెర్రి కోరికలు నిను చేరి అనువణువును
    నీ తనువును తడిమే తికమక కాలం
    గమనించకుంటే అది గరళం..
    1.నీలా యవ్వనంలో ఉన్న యోసేపు
    బ్రతుకు పద చూద్దాం..!
    లేవా నిన్ను తడిమే తలుపులేన్నో
    తనకు ప్రియనేస్తం "2"
    వయసులోనఉన్న తనకు వెంటపడితే నాడు పడతి
    పడక కోరుకోని పరిశుద్ధుడే అతనురా
    నటుని అనుసరించే నీవు అతని అనుసరించి చూడు
    కోరికలకు కళ్ళేమేసి వెలుగుతావురా
    ఇది లోకం నేర్పని జ్ఞానం నీ దేవుడు నేర్పిన పాఠమురా
    2..మన అబ్రాహాము గారి అబ్బాయున్నాడే
    వయసే వచ్చేనంటు ఎవరి వెంటా పడని మనిషంటా
    తండ్రే తెచ్చి ఇస్తే తీసుకున్నా గొప్ప మనసంటా "2"
    నీకు నువ్వే యవ్వనాన్ని అప్పగించుకుంటే తనకు
    అందమైన తోడునిచ్చే దేవుడుండగా
    నా తనువు నాది అనకు పాడుచేసుకోకు బ్రతుకు
    కోరికిచ్చిన తండ్రి దారి చూపడా
    ఇది మహిమాన్వితుని చిత్తం
    అది నెరవేర్చుట మన బాధ్యతరా..
    ఇది తెలియని తొలిరాగం
    మది కోరిన మధురాగం
    అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం
    పసి వయసున తొలికావ్యం
    ప్రతి పలుకొక ప్రియరాగం
    ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
    కన్నె కనుల వెనుకన ఉన్నది కలకలాడే
    కలవరపరిచే కలల ప్రపంచం
    వెర్రి కోరికలు నిను చేరి అనువణువును నీ తనువును తడిమే తికమక కాలం
    గమనించకుంటే అది గరళం
    ఇది బైబిల్ ఉపదేశం యువతకు నా సందేశం
    ప్రతి స్నేహితుడు స్నేహితురాలు పాటిస్తే సంతోషం

  • @abhishekgrace7
    @abhishekgrace7 3 ปีที่แล้ว +1

    Vandanalu annayya
    Devudu meku goppa varani echaru annaya
    Inka devudu memalni balamuga ayana sevalo vadukuntaru🙏

  • @jacobrajunathi4452
    @jacobrajunathi4452 3 ปีที่แล้ว +3

    Wonderful songs brothers.