దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా #2# *ఆశ్రయమైనావు ఆరాధించగా.....* *ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ..#2#* 🌹 దేవా నీ సన్నిధి నాకుండగా.. రాజా ఏ భయము ఇక లేదుగా.. నా దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా.. 🌹 *చరణం :-* అంధకారములో అలసిన నా బ్రతుకును ఆదరిస్తావు ఇమ్మానుయేలుగ... కనిపించని దారిలో నా శోదన కొలిమిలో నా పాదములకు నీవు దీపమైనావుగా ...#2# *నా దుఃఖ దినములన్నీ సమాప్తమగునని చెప్పి* *సంతోషమిస్తావు చాలిన ప్రియుడవు* *నా దీన ప్రార్థనకు సమాధానమిచ్చి* *నెమ్మదినిస్తావు నజరేయుడవు #2#* 🌹దేవా నీ సన్నిధి నాకుండగా🌹 *చరణం :-* నా బలహీనతలో..నా వ్యాధి వేదనలో నీ బలమునిస్తావు పరమ వైద్యుడవు నీవు... నే కృంగిన వేళలో ఏ ఆశ లేనప్పుడు సమస్తమును నాకై సమకూర్చి చేస్తావు...#2# *అగ్ని మేఘస్తంభమై రేయిపగలు నను కాచే ఆరాధ్య దైవమా ఆరాధించెదను...* *నే బ్రతుకు దినములన్ని కృపా క్షేమము నిచ్చే నా మంచి నేస్తమా నే పాడి పొగడెదను...#2#* 🌹 దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా నా దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా🌹
Praise the lord brother 🙏 🙏 ఒకప్పుడు నాకు సినిమా సాంగ్స్ పాడడం అంట్టే చాలా చాలా ఇష్టం అధ్బుతంగా పాడేదన్ని but నిజమైన దేవున్ని నేను తెలుసుకున్న తరువాత నా life style change చేసుకున్నాను ఇప్పుడు ఈ యొక్క గొంత్తుతో దేవున్ని స్తుతిస్తున్నా తియ్యనైన కమ్మదనం దేవుని ప్రేమ లోనే కనిపించింది. అధ్బుతమైన దేవుడిచ్చిన తలాంతులతో అద్భుతంగా రాసారు అన్నయ్య .. తియ్యనైన గాత్రం తో చాలా భాగా పాడారు సిస్టర్.
దేవునిని హృదయంలో నిలుపుకొని దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని సన్నిధి యొక్క మహిమ ను విలువను వివరిస్తూ సాగిన మీ రచన మహిమొన్నతమైన సంగీతం అతి మధురమైన గాత్రం దైవికమైన విడియో ఎడిటింగ్ మొత్తంగా ఈ పాట ద్వారా దేవునికి మహిమ
పరలోక ఆనందాన్ని అనుభవిస్తు ఆత్మలో లినమైపోయినట్టుంది. చాలా బాగా ఉంది సాంగ్.బ్రదర్ ముందు ముందు మరెన్నో సాంగ్స్ రాయాలని కోరుకుంటున్నాను. Prise the lord 🙏🙏🙏💐💐💐💐👏👏👏
No need to be fearful for anything if Lord is with us, because the one is in us is stronger than the one outside. When he is there to fight battle for his believers we don't have to fear anything or anybody. To be with him is like staying in a strong fort that nobody can destroy. God Bless.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Simple and very cool...... దేవుని కృప ఎంత మన మనసుకి ఆదరణ కలిగిస్తుందో అలా ఉంది బ్రదర్ మీ song ఏన్ని సార్లు విన్నా పదే పదె వినాలనిపిస్తుంది God bless you
ఈ పాట ఎన్ని సార్లు విన్నా......మళ్ళీ మళ్ళీ వినాలనే ఆశ మనసులో కలుగుతుంది...
నా ఆత్మీయ తండ్రి ఈ మాట చెప్పటం నాకు చాలా ఆనందంగా ఉంది All Glory to God. Praise The lord Ayya
@@Timothyvemulapally 0
Hi
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
deva ni sanidi nakundaga
దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా #2#
*ఆశ్రయమైనావు ఆరాధించగా.....*
*ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ..#2#*
🌹 దేవా నీ సన్నిధి నాకుండగా..
రాజా ఏ భయము ఇక లేదుగా..
నా దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా.. 🌹
*చరణం :-*
అంధకారములో అలసిన నా బ్రతుకును ఆదరిస్తావు ఇమ్మానుయేలుగ...
కనిపించని దారిలో నా శోదన కొలిమిలో నా పాదములకు నీవు దీపమైనావుగా ...#2#
*నా దుఃఖ దినములన్నీ సమాప్తమగునని చెప్పి*
*సంతోషమిస్తావు చాలిన ప్రియుడవు*
*నా దీన ప్రార్థనకు సమాధానమిచ్చి*
*నెమ్మదినిస్తావు నజరేయుడవు #2#*
🌹దేవా నీ సన్నిధి నాకుండగా🌹
*చరణం :-*
నా బలహీనతలో..నా వ్యాధి వేదనలో నీ బలమునిస్తావు పరమ వైద్యుడవు నీవు...
నే కృంగిన వేళలో ఏ ఆశ లేనప్పుడు సమస్తమును నాకై సమకూర్చి చేస్తావు...#2#
*అగ్ని మేఘస్తంభమై రేయిపగలు నను కాచే ఆరాధ్య దైవమా ఆరాధించెదను...*
*నే బ్రతుకు దినములన్ని కృపా క్షేమము నిచ్చే నా మంచి నేస్తమా నే పాడి పొగడెదను...#2#*
🌹 దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా
నా దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా🌹
Super song 🤚🤚
Excellent lyrics, super singing ,glory to God God bless u whole team
Super
ਢੋਣ
సూపర్ songe
Prise tha lord
Anna mee team andhariki devudu dhivinchenu gaka......
Amen🙌tq praise the lord🙏pls share and blessed
Praise the lord brother 🙏 🙏 ఒకప్పుడు నాకు సినిమా సాంగ్స్ పాడడం అంట్టే చాలా చాలా ఇష్టం అధ్బుతంగా పాడేదన్ని but నిజమైన దేవున్ని నేను తెలుసుకున్న తరువాత నా life style change చేసుకున్నాను ఇప్పుడు ఈ యొక్క గొంత్తుతో దేవున్ని స్తుతిస్తున్నా తియ్యనైన కమ్మదనం దేవుని ప్రేమ లోనే కనిపించింది. అధ్బుతమైన దేవుడిచ్చిన తలాంతులతో అద్భుతంగా రాసారు అన్నయ్య .. తియ్యనైన గాత్రం తో చాలా భాగా పాడారు సిస్టర్.
God bless you sister in the name of Jesus🙌good keep it up
Ur great follower.....
god bless you sister
🙏🙏⛪⛪
God Bless u
ప్రైస్ ది లార్డ్
Song Chala bagundi trakuda pettindi
Amen..intha goppaga varnincharoo devuniii prema nuu.. devuniki mahima kalugunugaka amen.. praise the lord..🥲
Anna chala Baga undi.
Tq brother 🙏
దేవునిని హృదయంలో నిలుపుకొని
దేవుని సన్నిధిని అనుభవిస్తూ
దేవుని సన్నిధి యొక్క మహిమ ను విలువను వివరిస్తూ సాగిన మీ రచన
మహిమొన్నతమైన సంగీతం
అతి మధురమైన గాత్రం
దైవికమైన విడియో ఎడిటింగ్
మొత్తంగా ఈ పాట ద్వారా దేవునికి మహిమ
Tq my dear brother❤️❤️❤️❤️ praise to god and Glory to god 🙏
Vandanalu amma chala baga padavu devunike mahima kalugunugaka amen
TQGOD praise the lord to all team ki TQ u every once
Alavarinichalo teliyadamledu yesayaku vandanam
Vandhanalu
vandanalu 🙏🙏🙏🙏🙏
Nija devudu aa yesayye yennatiki yepattiki e lokamlo unnadi antha verdamu ayana premani telukondi prathi okkaru plllz plz 👏👏👏👏🙏🙏🙏🙏👏👏👏👏
खुप सुंदर आवाज आणि अतिशाय सुंदर शब्द रचना
🙏Price The Lord 🙏
Yesayya Parishudha Namamunaku Mahima Kalugunu Gaka 🙌 👏
Tq ji🙏
Am proud of you my dear Daughter to have sweat voice gifted by Living God Heavenly Father Jehovah and Living Lord Jesus Christ Amen
పరలోక ఆనందాన్ని అనుభవిస్తు ఆత్మలో లినమైపోయినట్టుంది. చాలా బాగా ఉంది సాంగ్.బ్రదర్ ముందు ముందు మరెన్నో సాంగ్స్ రాయాలని కోరుకుంటున్నాను. Prise the lord 🙏🙏🙏💐💐💐💐👏👏👏
Tq brother 🙏
Praise the Lords sister god bless you
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Super song brother 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏👍👍👍👍👍👍👍👍✝️✝️✝️
Tq my dear brother❤️
Praise the Lord my Dear Daughter Keep it up with some christian songs devotionally
Amen🌹🙏💐🌲💗
Praise the lord🙏🙏🙏 పాట చాలా బాగుంది గాడ్ బ్లేస్ యు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Sister నికు మంచి చకాని స్వరం నికు ఈచడు దేవునికి అంకితం చేయమ్మ
Super super super
Sister garu devuni korakue swaram goppa cheyabadunu gaka yesayya.niku vandanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼✋✋✋✋
Nice singing and good music Nice song glory to God amen 🙏 giving good song thanks for all off them 🎤 🥁 🪕 🎻 🎺 🎹 🎤 🥁 and
Glory to god 🙌🙌🙌tq brother 🙏pls share and blessed
Ramauamma 🙏💗 amen praise🔥
Hourt touching song🙏😭 manasuki entho odharpuni esthundhi e..song
PRAISE THE LORD SIREESH NEE SONG CHALA BAGANUI NEE VOICE NANKU CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🙏🙇✝️🛐🕎🙋🫶🙌👏🤝👋🤲🪗🪘🎻🎺🎸⛪💅🧎🎤🪕🎷🎹
Super song
Kanulu musi manasu ninduga hayigolipe vidhamuga vundi sir song yesayya namamu lo vandanalu sir
Tq andi😇
Nice lyrics, nice singing, super song
Chala manchiga padaru medam God bless you keep smile
manchi mining undhi song lo medam
Super 💓
Exlent song sirisha garu god blesh you👏👏👏👏👏👏👏👏
Very nice
Nice song brother 👌✍🏻🎤🎙️🎹🎼🎶👍.
Tq brother 🙏
Bhadhalo unnapudu adharananiche song Glory to God
God bless you ⛪
Song super 👌I Love you ❤️
Sister you var Town super 👌
Family all no ki [ SHALOM 🙏
Total Tempul all no ki [ Shalom 🙏🤝💞🤝💞 Kalyan G 🤝💝
Thank you for you reply 🤝
God bless you ⛪
మంచి గానం
సాంగ్ చాలా చాలా బాగుంది 👍👏👏👏👏
Thank You andi praise to the lord
YeshuaMessiha i love you 💞
Athmalo paravasisthu aradhincharu 7:18
Very good song by Timothy bro
Tq pavan...
Very nice 👏👏👏👏👏👏
🙏
Good song sister chala baga adaru god bless you
యేసయ్యా ఆశ్రమైనావు ఆరాధన చేయగా , ఆదుకుంటావు ఆపద రాకుండా ముందుగా. Thank you JESUS 🛐
👌🙏🙏
Meru enkka elanti song enkka yeno పాడి దేవుడు మహిమ పరచాలి అని ఆశిస్తూ
దేవుడు మిమల్ని దీవించును గాక ఆమెన్ ❤️
Ok sister 🤝Tq
నైస్ సాంగ్ చాలా బాగా పాడారు sister
Amen 🙏🙏🙏🙏🙏🙏
Amen🙌praise the lord pls share and blessed
@@Timothyvemulapally sure 👍
@@Timothyvemulapally sure 👍
Wow super song devuniki mahima kalugunu gaka amen
Amen🙌
Hourt touching song sister manasuki entho odharpuni esthunna song 😭🙏
TenQ. Praise the lord 🙏
I wish you praise the lord 🙏🏿
Thanks for your giving this video's 😊
Eepatavente chala adharanaga undhi baga padaru sister
Chelli nee patalu chala aathmeeyamuga untunnayi thalli and joshua shaik garini devudu inga bless cheyalani prayer chesthunnam amen
Amen🙌
No need to be fearful for anything if Lord is with us, because the one is in us is stronger than the one outside. When he is there to fight battle for his believers we don't have to fear anything or anybody. To be with him is like staying in a strong fort that nobody can destroy. God Bless.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Exelent 👌 superga padinaru sireesha garu.YESUDASU
Supper 💕 na name lasya durga na marriage and aarogyam guremche prrayear chayamde
తప్పకుండ అమ్మ god bless u🙌🙌
Wonder full song🙏👏👏👏👏
🎵 🎶 చాలా బాగున్నాయి
Wonderful worship song 🙏🙏🙏👌👌👌🙌🙌🙌
Glory to god🙌
Matallo cheppaleni antha...adhranga..anadhanga...undi song...God Bless you all..praise to God🙏
Thank u brother 🙏 pls share and blessed
🙏🙏🙏🙏🎶 very nice song Golry to God
Deviniki mahima
amen🙏
Devuniki mahima kalugunu gaka. Amen. 🙏
చాలా చక్కగా పాడారు సిస్టర్ ప్రైస్ గాడ్
Glory to God alone always
😇😇😊 PRISE THE LORD GOD IS GREAT 👍
Excellent song bro wonderful music composing Prem bro good singing sis super lyrics bro
Thank you so much🙏
Super song sister god bless you devunike mahima kalugunugaka 🙏🙏
దేవా నీ సన్నిధి అంటూ చాలా చాలా సూపర్ గా పాడించారు అలాంటి సాంగ్స్ మరెన్నో పాటించాలని కోరుకుంటున్నాను అండ్ శిరీష గారు చాలా బాగా పాడారు ✝️🙇🙌🎶👌🙏🙏🙏
tq brother praise to god pls share to all
C ct
Nice voice siter manchi voice icharu miku devudu. Chaala bavundhi song. Anna chaala Baga raasaru. Chaala Baga padaru kuda 👍😍😍
Jesusmeekuamen
🙏 Thankyou Jesus
Super song track pettandi brother
మీ songs చాలా అద్భుతంగా ఉంటాయి 🎉🙏👌👏మీకు ఆ దేవుడే స్వరమును దయచేసాడు
Simple and very cool...... దేవుని కృప ఎంత మన మనసుకి ఆదరణ కలిగిస్తుందో అలా ఉంది బ్రదర్ మీ song ఏన్ని సార్లు విన్నా పదే పదె వినాలనిపిస్తుంది God bless you
All Glory To God...
పాశ్చాత్య పోకడల మతిలేని నేటి క్రైస్తవ సంగీతంలో ఇదో స్వచ్ఛమైన ఆణిముత్యం. Your singing adbutham thalli.. 🙌🙌🙌
Tq andi🙏
Glory to God
రచయిత గారిని దేవుడు అథికముగాదీవించును గాక
Amen🙌Tq pastor garu praise to the lord🙏
Praise the LORD 🙏🙏
Used live instruments nice melody Brother. Praise God.
Wonderful very nice song anna
Superb akka🙏👏🙌
Glory to God
Praise the lord🙏sister చక్కని lyrics superb ga పాడారు
nice song sister is 🙏🙏🙏🙏
Thank you bro..i love so much to worship song
Wonderful songs lyrics songs 🙏🙏🙏🙏♥️♥️♥️
Glory to god🙇♂️
Good song praise God
Jesus Christ is Powerful💪 God...
Thank You Jesus. Amen ⚘
Nice Song with Heart touching lyrics 👌
Tq brother 😊
Good VFX Nani bro
Very good song brother
2023 golden song🎵🎵 Praise the Lord🙏🙏🙏
TQ Praise To The Lord
Chala baga padaru sister, god bless you
Tq andi🙏praise to god and pls share🤝
Sireesha chala baga padavu talli God bless you❤❤