- 89
- 3 199 998
VISWASA YATRA@Timothy
India
เข้าร่วมเมื่อ 7 ส.ค. 2021
విశ్వాస యాత్ర 🎯🎯నా యేసయ్య కొరకు 🏃♀️🏃♂️🏃♀️
Viswasa Yatra Na Yesayya Koraku........
Praise the lord🙏
Bro.Timothy vemulapalli (Evangelist For Jesus Christ) (93900 83358)
As an evangelist I was inspired to write many more such songs I would love to put all of that to music and release it into the world If God has blessed you financially Encourage the evangelism of these songs To God be the glory.

సరికొత్తగా ఈ లోకమే కనిపించేరా || Gospel Song || New Songs
సరికొత్తగా ఈ లోకమే కనిపించరా
అందులో లోకాసలే నాకు చూపేరా
మరి ఆశగా ఈ లోకమే అనిపించేరా
అందులో నా ఊహలే ఊరేగేరా
1 అంధకార లోకములో నేనుండగా
లేవలేని స్థితిలో పడి ఉండగా
నీ కృపతో కరుణించావు
నీ దయతో క్షమించావు
*నా ఆత్మను రక్షించావు నా యేసయ్య*
2 అన్ని దినము నీ వాక్యం ద్యానించగా
అందులో నీ ప్రేమే కనిపించగా
నీ ప్రేమను రుచి చూపావు
నా మదిలో నింపేసావు
*నా హృదయాన్ని సరి చేసావు నా యేసయ్య*
3 వేకువనే లేచి ప్రార్థించగా
నాలోనే నీ ఉండి గమనించగా
నీ స్వరముని వినిపించావు
నా వేదన తొలగించావు
*నా స్థితిని మార్చేసావు నా యేసయ్య*
రచన బ్రదర్ భద్ర
స్వరకల్పన , గానం బ్రదర్ నజరేష్
సంగీతం , బ్రదర్ సునీల్
అందులో లోకాసలే నాకు చూపేరా
మరి ఆశగా ఈ లోకమే అనిపించేరా
అందులో నా ఊహలే ఊరేగేరా
1 అంధకార లోకములో నేనుండగా
లేవలేని స్థితిలో పడి ఉండగా
నీ కృపతో కరుణించావు
నీ దయతో క్షమించావు
*నా ఆత్మను రక్షించావు నా యేసయ్య*
2 అన్ని దినము నీ వాక్యం ద్యానించగా
అందులో నీ ప్రేమే కనిపించగా
నీ ప్రేమను రుచి చూపావు
నా మదిలో నింపేసావు
*నా హృదయాన్ని సరి చేసావు నా యేసయ్య*
3 వేకువనే లేచి ప్రార్థించగా
నాలోనే నీ ఉండి గమనించగా
నీ స్వరముని వినిపించావు
నా వేదన తొలగించావు
*నా స్థితిని మార్చేసావు నా యేసయ్య*
రచన బ్రదర్ భద్ర
స్వరకల్పన , గానం బ్రదర్ నజరేష్
సంగీతం , బ్రదర్ సునీల్
มุมมอง: 1 163
วีดีโอ
నీవే మా ప్రాణమయ్యా యేసయ్య | Bro Timothy Vemulapalli songs | jesus songs | telugu Christian songs
มุมมอง 13Kปีที่แล้ว
Lyrics , Tune & Produced : Brother Timothy Vemulapalli Music : Prashanth Penumaka _ _ _ _ *నీవే మా ప్రాణమయ్యా* *యేసయ్యా* *నీవే మా దైవమయ్యా* *మెస్సయ్యా* "2" *నీకై నీకై నే స్తుతి పాడనా* *నిన్నే నిన్నే నే కొనియాడనా* "2" *దేవా నిన్నే కీర్తించనా* *ప్రభువా నిన్నే ఘనపరచనా* " *నీవే మా ప్రాణమయ్యా* " *1*.మరువవు విడువవు మా మంచిదేవా నీ కృపయే మాకు చాలును ప్రభువా "2" ఏమివ్వగలమయ్య యేసయ్య నీ ప్రేమకు నీవుంటే చా...
sireesha bhagavatula || latest telugu christian songs 2023 || nee nama smarana Track || Bro.Timothy
มุมมอง 11Kปีที่แล้ว
Glory To God... CREDITS :- Lyrics- Tune - Producer : Bro.Timothy Vemulapalli Evangelist Music : Prashanth Penumaka Vocals : Sireesha bhagavatula Percussions and Rhythms: Nishanth Penumaka Thabala/Dholak: Kiran Nadhaswaram: Bala Flute: Promod Umapathi Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Digitally Mastered by Sheik Arif Dani chennai Camera : Swamy Visuals and VFX: Yedidhyah Pictures (...
Bro. Timothy Vemulapalli songs&messages మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
มุมมอง 378ปีที่แล้ว
Bro. Timothy Vemulapalli songs&messages మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
sireesha bhagavatula || latest telugu christian songs 2023 || nee nama smarana || Bro.Timothy
มุมมอง 417Kปีที่แล้ว
sireesha bhagavatula || latest telugu christian songs 2023 || nee nama smarana || Bro.Timothy
ప్రార్థన శక్తివంతమైనది || Bro. Timothy Vemulapalli || Evagelist For Jesus Christ
มุมมอง 159ปีที่แล้ว
ప్రార్థన శక్తివంతమైనది || Bro. Timothy Vemulapalli || Evagelist For Jesus Christ
Latest Telugu Christian Songs 2023 || Yevaru || Bro.Timothy Vemulapalli || Sis. Gowthami Blessy
มุมมอง 305ปีที่แล้ว
Latest Telugu Christian Songs 2023 || Yevaru || Bro.Timothy Vemulapalli || Sis. Gowthami Blessy
Manipur Song || మణిపూర్ ప్రజల కన్నీటి పాట || Bro.Timothy Vemulapalli || Bro.Sam Joseph #manipur
มุมมอง 4Kปีที่แล้ว
Manipur Song || మణిపూర్ ప్రజల కన్నీటి పాట || Bro.Timothy Vemulapalli || Bro.Sam Joseph #manipur
Neeku Jathaga || Latest Wedding Song || Sam Joseph || Prasad Nakka || Timothy Vemulapalli | Gowthami
มุมมอง 3.7Kปีที่แล้ว
Neeku Jathaga || Latest Wedding Song || Sam Joseph || Prasad Nakka || Timothy Vemulapalli | Gowthami
Latest Telugu Christian Songs 2023 | Yetu Velutunnavo Nesthama | Bro.Timothy Vemulapalli | Samjoseph
มุมมอง 7Kปีที่แล้ว
Latest Telugu Christian Songs 2023 | Yetu Velutunnavo Nesthama | Bro.Timothy Vemulapalli | Samjoseph
Latest Telugu Christian Songs 2023 || Yevaru || Bro.Timothy Vemulapalli || Sis. Gowthami Blessy
มุมมอง 15Kปีที่แล้ว
Latest Telugu Christian Songs 2023 || Yevaru || Bro.Timothy Vemulapalli || Sis. Gowthami Blessy
Latest Telugu Christian Songs 2023 || E Lokame || Bro.Timothy Vemulapalli || Gowthami Blessy
มุมมอง 70Kปีที่แล้ว
Latest Telugu Christian Songs 2023 || E Lokame || Bro.Timothy Vemulapalli || Gowthami Blessy
Latest Telugu Christian Songs 2023 ||Deham cheelutunna ||KJW Prem||Nissy John||Timothy vemulapalli
มุมมอง 26Kปีที่แล้ว
Latest Telugu Christian Songs 2023 ||Deham cheelutunna ||KJW Prem||Nissy John||Timothy vemulapalli
sireesha bhagavatula | latest telugu christian songs 2023 | Deva Ne Sannidhi| Kjw Prem | Bro.Timothy
มุมมอง 4.1Kปีที่แล้ว
sireesha bhagavatula | latest telugu christian songs 2023 | Deva Ne Sannidhi| Kjw Prem | Bro.Timothy
latest telugu christian songs 2023 | yentho asha yesu ninnu chudalani| sharon sister | Bro.Timothy
มุมมอง 38Kปีที่แล้ว
latest telugu christian songs 2023 | yentho asha yesu ninnu chudalani| sharon sister | Bro.Timothy
sireesha bhagavatula || latest telugu christian songs 2022 || nee krupa nenemaina || Bro.Timothy
มุมมอง 67Kปีที่แล้ว
sireesha bhagavatula || latest telugu christian songs 2022 || nee krupa nenemaina || Bro.Timothy
sireesha bhagavatula | latest telugu christian songs 2023 | Deva Ne Sannidhi| Kjw Prem | Bro.Timothy
มุมมอง 95Kปีที่แล้ว

มุมมอง 555Kปีที่แล้ว
sireesha bhagavatula | latest telugu christian songs 2023 | Deva Ne Sannidhi| Kjw Prem | Bro.Timothy
Latest telugu Christian songs 2022 || Jesus songs || kalavara padake || Bro.Timothy Vemulapally
มุมมอง 53K2 ปีที่แล้ว
Latest telugu Christian songs 2022 || Jesus songs || kalavara padake || Bro.Timothy Vemulapally
Nee krupa Nenemaina || KJW Prem || Bro.Nycil kk || Bro.Timothy || Viswasa yatra ||
มุมมอง 40K2 ปีที่แล้ว
Nee krupa Nenemaina || KJW Prem || Bro.Nycil kk || Bro.Timothy || Viswasa yatra ||
Sireesha Bhagavatula || KJW Prem || Neekrupa nenemaina Track || Bro.Timothy || Viswasa yatra ||
มุมมอง 32K2 ปีที่แล้ว
Sireesha Bhagavatula || KJW Prem || Neekrupa nenemaina Track || Bro.Timothy || Viswasa yatra ||
sireesha bhagavatula || latest telugu christian songs 2022 || nee krupa nenemaina || Bro.Timothy
มุมมอง 1.3M2 ปีที่แล้ว
sireesha bhagavatula || latest telugu christian songs 2022 || nee krupa nenemaina || Bro.Timothy
sireesha bhagavatula || latest telugu christian songs || nalo neevundava yesayya Track|| Bro.Timothy
มุมมอง 2K2 ปีที่แล้ว
sireesha bhagavatula || latest telugu christian songs || nalo neevundava yesayya Track|| Bro.Timothy
aag team works // ఎంతటి ధన్యతయా యేసు //yenthati danyataya yesu/Bro. timothy vemulapalli//sis shylaja
มุมมอง 5K2 ปีที่แล้ว
aag team works // ఎంతటి ధన్యతయా యేసు //yenthati danyataya yesu/Bro. timothy vemulapalli//sis shylaja
voice of ne Chentane//Viswasa Yatra Na yesayya Koraku//Bro.timothy
มุมมอง 1K2 ปีที่แล้ว
voice of ne Chentane//Viswasa Yatra Na yesayya Koraku//Bro.timothy
jesus telugu songs //నీ ప్రేమే చాలయ్యా//latest telugu christian songs2022//Bro.Timothy vemulapalli
มุมมอง 4.2K2 ปีที่แล้ว
jesus telugu songs //నీ ప్రేమే చాలయ్యా//latest telugu christian songs2022//Bro.Timothy vemulapalli
nissy john / Latest Telugu Christian Songs 2022 / kalavara padake hrudayama/Bro.Timothy vemulapalli
มุมมอง 23K2 ปีที่แล้ว
nissy john / Latest Telugu Christian Songs 2022 / kalavara padake hrudayama/Bro.Timothy vemulapalli
Br.Timothy Vemulapalli || Brathikithe Ne Korake || Prashanth Penumaka || Jesus Songs
มุมมอง 26K3 ปีที่แล้ว
Br.Timothy Vemulapalli || Brathikithe Ne Korake || Prashanth Penumaka || Jesus Songs
jashua gariki / Latest telugu Christian songs 2022 \\\\ ma thandri yesayya\\\\ bro.Timothy\\ josua gariki
มุมมอง 46K3 ปีที่แล้ว
jashua gariki / Latest telugu Christian songs 2022 \\\\ ma thandri yesayya\\\\ bro.Timothy\\ josua gariki
Latest telugu christian songs 2021 || anandincheda ne sevalone || Bro.timothy || prashanth penumaka
มุมมอง 6K3 ปีที่แล้ว
Latest telugu christian songs 2021 || anandincheda ne sevalone || Bro.timothy || prashanth penumaka
Am proud of you my dear Daughter to have sweat voice gifted by Living God Heavenly Father Jehovah and Living Lord Jesus Christ Amen
Praise the Lord my Dear Daughter Keep it up with some christian songs devotionally
Vandanalu anna very nice song
th-cam.com/video/asUh9QAl0IA/w-d-xo.htmlsi=5AJcCqRuEc0Dwz5j
ట్రాక్ పెట్టండి అన్న pls👍
చాలా చాలా బాగుంది సాంగ్ ట్రాక్ పెట్టండి సార్
Nice song track download please sir
Jesus ❤
Nice lyrics, nice singing, super song
Wonderful awesome song ... Glory to God,god bless you brother
Jesus
Jesus ❤❤😊😊
Lyrics : ఎన్న దాగిన వాడిన కాని మంటి పురుగును నేను .. నను నన్నుగా ప్రేమించినా నిన్ను నేను మరిచాను ... అయినను నను వీడలేదయా నీ కృప 🥺🙇🏻 చెంత చేరిన చెలిమి కోరెను నీ కృప 🙌🏻🙇🏻♂️🥺🥺🥺❤️🩹✨
అద్భుతమైన పరలోక కళ్యాణ వైభోగా గానం.Excellent song... GOD bless 'SEERISHA'
In the name jesus.. The great name of all above names
Sooooooooper song
Devudu deevichugaka
a god bless u akka
Super song
God given you nice voice sister.. God bless you sis...
vandanalu 🙏🙏🙏🙏🙏
God bless you sistar
Nice akka
Anna praise the lord.. Trak kuda copyright vestunnaru enduku anna... Andaru miru రచించిన పాటను పడుకోవాలనే కదా పెడుతున్నారు మరి అలాంటి అప్పుడు ఎందుకు అన్న కాఫీరైట్ వేసేది 😭😭😭వేయకండి అన్న plz 🙏🙏🙏
😊
దేవునికెమహిమ
Clarity ledhu track
Chala adbhuthamga padaru sistargaru
It is my favorite ❤❤❤❤❤ song
🙏🙏🙏🙏💕💕
Very 3song God bless you
Anna ఇందులో ఒకటి రాంగ్ ఉంది అన్న పుట్టుకతో పాపులము కాదు అన్న మనం దేవుడు మనల్ని యదార్థ వంతులుగానే పుట్టించారు మనమే వివిధ తంత్రములను కల్పించుకున్నం ప్రసంగి 7:29 ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు. అదొక్కటి తప్పుగా ఉంది మిగిలిన సాంగ్ చాలా బావుంది అన్న గాడ్ బ్లేస్ యూ
Please track brother
❤❤❤❤❤❤❤❤❤❤❤ super song
Vandanalu amma chala baga padavu devunike mahima kalugunugaka amen
,̊🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉
Eeru e pata chala baga pataru xswarm chal bagundhi god bless you
Amen halleluya✋✋🙏🏼🙏🏼
Amen amen amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
నీ కృపా నేనేమైనా - నీ కృపా నాకేమైనా నీ కృపా నీతో ఉన్నా - నీ కృపా నేనిల ఉన్నా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ||2|| ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా అ. ప : (నే) ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ||4|| నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా || నీ కృపా|| 1. ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగునూ నేనూ నన్ను నన్నుగ ప్రేమించినా - నిన్ను నేను మరిచాను ||2|| అయినను నను వీడలేదయ్యా నీ కృపా చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ||2|| ||ఆరాధించెదనయ్యా|| 2. పరిశుద్ధుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి - దారి తప్పి నే తిరిగాను ||2|| అయినను నను మరువ లేదయ్యా నీ కృపా పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా ||2|| ||ఆరాధించెదనయ్యా|| 3. బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నే మరిచిన నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండిన ||2||అయిననూ నా చేయి పట్టెను నీ కృపా నడిపించి నను గెలిపించినది నీ కృపా ||2|| ||ఆరాధించెదనయ్యా||
Super anna
Super sir
𝓱𝓲❤❤❤🙏🙏🙏🙏🙏😌😊😊
Praise the lord 🙏 this song very heart touching and can't going out of my mind and lyrics singing music are awesome ❤❤❤❤❤👌👌👌👌👌
❤
❤❤❤❤❤😊😊😊😊
👌👌👌🫶🫶❤️❤️❤️🙂🙂🙂🙂
Chala baga padharu ayagaru vandanalu 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
❤❤❤❤❤❤❤❤I love you jesus❤❤❤❤❤❤
Good song god bless you brother thank you
Goodsupportataproducts
Sister garu devuni korakue swaram goppa cheyabadunu gaka yesayya.niku vandanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼✋✋✋✋
Chalabapadaru