Sri Krishnarjuna Yuddham Movie - Veyi Shubhamulu Video Song | NT Rama Rao | ANR | Saroja Devi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2015
  • Watch Veyi Shubhamulu Kalugu Neeku video song from the Sri Krishnarjuna Yuddham. Starring Nandamuri Taraka Rama Rao, Akkineni Nageshwara Rao, B. Saroja Devi, Dhulipala Seetarama Sastry, S. Varalakshmi, Mikkilineni, Tadepalli Lakshmi Kanta Rao, M. Prabhakar Reddy, Sriranjani, Gummadi Venkateswara Rao, Chittor V. Nagaiah, Rushyendramani, Chhaya Devi, Kaikala Satyanarayana and Allu Ramalingaiah. This film was directed by Kadiri Venkata Reddy. Produced by Kadiri Venkata Reddy and Pattabhirama Reddy. Music composed by Pendyala Nageshwara Rao.
    Click Here To Watch:
    Chandamama Kathalu Movie Video Songs - goo.gl/cBfG7C
    Devadasu Movie Video Songs - goo.gl/w5KZZ1
    Andari Bandhuvaya Movie Video Songs - goo.gl/zq4FHU
    Cast and Crew:
    NT Rama Rao : Major Chandrakanth, Bobbili Puli, Sardar Papa Rayudu, Adavi Ramudu.
    Akkineni Nageshwara Rao : Manam, Sri Ramadasu, Mayabazar, Devadasu.
    Kadiri Venkata Reddy : Mayabazar, Satya Harishchandra, Sri Krishna Satya
    Pendyala Nageshwara Rao : Priya Bandhavi, Daana Veera Soora Karna, Bandipotu Dongalu
    For More Videos:
    Subscribe to / idreammusic
    Like us on / idreamvideosongs

ความคิดเห็น • 709

  • @muralikrishna5678
    @muralikrishna5678 3 ปีที่แล้ว +1

    అరవింద సమేత సినిమా చూసిన తర్వాత ఈ పాట ను చూసిన వారు ఎంత మంది?

  • @anji.laxmimegaster1340

    2024లో కూడా విన వారు ఎంత మంది 🌹🌹

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 4 ปีที่แล้ว +344

    సుభద్రా దేవిని అత్తగారింటికి సాగనంపే చక్కని సన్నివేశం. మానవుడైన, మాధవుడైన ఇంటి ఆడబిడ్డని అత్తగారింటికి పంపే సందర్భం మరువలేనిది.

  • @coolguypravara
    @coolguypravara 3 ปีที่แล้ว +82

    1995 or 1996 లో మా నాన్న గారు మమ్మల్ని ఈ మూవీకి తీసుకెళ్ళారు ... అప్పుడు మేము చిన్నపిల్లలమ్ .. థియేటర్లో మేము తప్ప ఎవరూ లేరు పాత సినిమా కదా ... ఈ పాట గొప్పతనమ్ గురించి అంత చిన్నవయసులోనే మాకు మా నాన్న గారు చెప్పారు ... అప్పటినుండే మాకు ఈ సినిమా ఇందులో పాటలు అన్నీ తెలుసు ... S వరలక్ష్మి గారు పాడిన అద్భుతమైన పాట ఇది .. ఇంకా ఇందులో జూనియర్ శ్రీరంజని గారు , B సరోజా దేవి గారు , సురభి బాల సరస్వతి గారు కూడా వున్నారు

  • @vijaymudhiraj5204
    @vijaymudhiraj5204 ปีที่แล้ว +79

    మత్తుకు భానిస అయితరు అని తెలుసు కని పాట బానిస అయినా నేను ❤️

  • @user-fx2bg9zz8g
    @user-fx2bg9zz8g 28 วันที่ผ่านมา +5

    2024 lo ee song vinevaru like cheyandi ❤

  • @ST-gr6tc
    @ST-gr6tc 5 ปีที่แล้ว +298

    S.వరలక్ష్మి ఎంత గొప్ప నటి అంత గొప్ప గాయని. S.వరలక్ష్మి గారి గొంతు నుంచి జాలువారిన సుమధుర గానం ఇది

  • @gantasatya4696
    @gantasatya4696 19 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ పాట వింటుంటే. ఆ సంతోషానికి కళ్ళంట నీరు వస్తుంటాయి. ఆ సిచువేషన్ దగ్గరలో ఉన్నామనిపిస్తుంది... ఆ లిరిక్ రాసిన వాళ్ళకి పాదాభివందనాలు.

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 ปีที่แล้ว +112

    పాడినవారికి ,రాసినవారికి సంగీతం సమకూర్చినవారికి పాదాభివందనం

  • @royalkushal3459

    How is listening is song in 2024 😁

  • @johnnyp7126

    ఒక అడపడుచుని తన ఒదిన ఇంత ప్రేమగా చూసుకుంటుందా అనడానికి ఈ పాట. ఒక నిదర్శనం.. అందరూ ఇలాగే ఉండాలని కొరూకుంటున్న,💐

  • @subbaraonuthalapati1274
    @subbaraonuthalapati1274 2 ปีที่แล้ว +165

    చెవులలో అమృతం పోసినట్లు తీయని ఆనందం అనుభవం కలిగించిన మన సంప్రదాయపు పాట,

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +526

    వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా

  • @suribabu185
    @suribabu185 4 ปีที่แล้ว +68

    ఇలాంటి అత్యుత్తమ పాటలు ప్రపంచం లో లేవుకదా,విననివారు దురద్రుష్టవంతులైనట్టే..

  • @sarangapanimamindla6477
    @sarangapanimamindla6477 ปีที่แล้ว +26

    భూమి అంతరించే వరకు ఇలాంటి మధుర గీతలు ఉంటాయి

  • @babluuppalapati5298
    @babluuppalapati5298 4 ปีที่แล้ว +423

    వేయి సంవత్సరములు అయినా ఇలాంటి పాటను మరవలేము

  • @anilthakkalapally8250
    @anilthakkalapally8250 3 ปีที่แล้ว +87

    నయనానందం..శ్రవణానందం.. చెవుల్లో అమృతం పోసినట్టుంది..👌👌👌👌

  • @mamathasweet2005
    @mamathasweet2005 ปีที่แล้ว +17

    ఒక అద్బుతం........

  • @Ravikinnera1981

    అరవింద సమేత చూసాక ఈ సాంగ్ ఒక్కసారి కాదు 1000 సార్లు విన్న తనివి తీరని మాధుర్యం ఉంది గానంలో

  • @kavitiraghunath4773
    @kavitiraghunath4773 4 ปีที่แล้ว +91

    అద్భుతమైన పాట......ఎన్ని సార్లు విన్నా.....ఇంకా వినాలనే పాట💝💝💝🙏🙏