అద్భుతంగా పాడారు. నేను దేవునికి నమ్ముకోక ముందే చిన్నప్పుడే ఈ పాట నేర్చుకున్నాను. 1998 సంవత్సరం లో అనుకుంటా... నా కిష్టమైన పాటఇదీ. ఈ పాట వింటునంత సేపు నా హృదయం పులకించి పోయింది. చాల అర్థవంతమైన పాట ఇది.
Praise the Lord Amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore
రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)
పరలోకం కావాలో పాతాళం కావాలో
తెలుసుకో మానవా (2)
పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే||
పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే||
పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా (2)
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే||
Rende Rende Daarulu
Ae Daari Kaavaalo Maanavaa
Okati Paralokam Mariyokati Paathaalam (2)
Paralokam Kaavaalo Paathaalam Kaavaalo
Thelusuko Maanavaa (2)
Paralokam Goppa Velugutho
Unnaadi Parishudhdhula Kosam (2)
Sooryudundadu Chandrudundadu
Cheekatundadu Raathriyundadu
Nithyudaina Yesude Prakaashinchuchundunu (2)
Yugayugamulu Paraloka Raajyameluchundunu (2)
Yesu Prabhuni Nammuko Paralokam Cheruthaavu (2) ||Rende||
Paathaalam Agni Gundamu
Unnaadi Ghorpaapula Kosam (2)
Agni Aaradu Purugu Chaavadu
Gappugappunaa Raguluchundunu
Dhanavanthudu Maraninchi Agnilo Unnaadu (2)
Abrahaamu Rommupai Laazarunu Choosaadu (2)
Dhanavanthudu Choosi Aascharyapaddaadu (2) ||Rende||
Pudathaavu Neevu Digambarigaa
Velathaavu Neevu Digambarigaa (2)
Gaali Medalu Enno Kadathaavu
Nakante Evvaru Unnaarantaavu
Lokamlo Ghoramaina Paapaalu Chesthaavu (2)
Aa Paapaale Ninnu Agnipaalu Chesthaayi (2)
Agnilo Padakunda Yesu Prabhuni Nammuko (2) ||Rende||
Thankyou track please
6:10
నిన్ను దేవుదు దివించును గాక పెద్దయ
4:53
Super
చాలా మంచిగా వాడారు బాబాయ్ గారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక
దేవునికి మహిమకరంగా పాడారు అయ్యా దేవుడు దీవించును గాక!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక నా యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అద్భుతంగా పాడారు. నేను దేవునికి నమ్ముకోక ముందే చిన్నప్పుడే ఈ పాట నేర్చుకున్నాను. 1998 సంవత్సరం లో అనుకుంటా... నా కిష్టమైన పాటఇదీ. ఈ పాట వింటునంత సేపు నా హృదయం పులకించి పోయింది. చాల అర్థవంతమైన పాట ఇది.
చాలా చక్కగా పాడారు పెద్దాయన దేవుడు బహుగా దీవించును గాక
తాతయ్య చాలా బాగా పాడారు 😊🙏🏻👏🏻
సంగీతం కూడా తాతయ్యకు బాగా సహకరించారు 🙌🏻 🎉❤
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదం చును గాక ఆమేన్ 🙏🙏🙏
Currect 💯 praise the lord annayya amen yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
నీ నోటికి బూరగా ఉన్నాడయ్య Amen 🎉Amen
మంచి అర్ధంతో కూడినపాట బాగా పాడారు 🙏
చాల బాగ పాడారు మంచి స్వరం దేవుడు దీవించును గాక
చాలా బాగా పాడారు అయ్యగారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదింంచును గాక ఆమెన్ 🎉,🙏🙏
ఒక్క పాటతో,, గొప్పగా సువార్త,, చెప్పారు,,,
Praise the lord 🙏🙌
చాలా చక్కగా అర్థంవంతంగా దేవుని స్తుతించారు గాడ్ బ్లేస్ యూ ❤
చాలా బాగా పాడారు నాన్న గారు, ఈ పాట ద్వారా ఎన్నో నూతన ఆత్మలు పట్టబడాలని మా ప్రార్ధన 🙏🏻
వందనాలు బాపు పాట చాలా చక్కగా పాడవు🙏💐👌
Meaningfull song
What a song? Excellent దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్
Wonderful song
Super ga paadaru
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇంకా అనేక పాటలు మీరు పాడాలని కోరుకుంటున్నాం
వందనాలు అయ్య
దేవుడు దివించును గాక 🙋🏻♂️✝️🛐
Super song reayaly great amen ✝️ halleluyah i
దేవుని స్తోత్రములు అద్భుతమైన సువార్త గీతం పాడారు
Devudu mimmuni nindarugaa deevinchunugaaka
Amen
చక్కని సందేశాత్మక గీతం.
చక్కగ పాడి సువార్త ప్రకటించాడు
సహోదరుడు.
మంచి గాయకుడీయన.
Glory to God
Praise the lord 🙏 hallelujah hallelujah hallelujah amen very good songg❤
ఈ పాటను షేర్ చెయ్యడం వల్ల సువార్తను పంచిన వాళ్లవుతం i really praise God 🙌🏻 for this
Chala Baga padav babay...gaaru meeku manchi voice undhi dhevudu mimmalni dhivinchunugaka...amen glory to God.❤
ANNA GARU SUPER SINGER OF IN THE NAME OF JESUS CHRIST "GOD BLESS YOU" 🙏🏻🙌🏻🙏🏻
బాగా పాడారు పెద్దయిన దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక
Thanks brother miru pata dwara manchi sandesham icharu
Wonderful song
Tahta praise the lord amen 👏
సూపర్ 🙏🙏గాడ్ బ్లేస్ యూ
సూపర్ గా పాడారు బ్రదర్ ❤🎉
Swaram entha bagundi. chakkaga padaru amen
Super babai praise the Lord
❤❤❤❤❤❤❤❤❤jesus love my amen 🙏 🙌 ❤️ ♥️ 💕
Ayya ... Vandhanalu ayya..🙏🙏🙏👌👌👌👌
God bless you sir 🎉
❤🎉 wonderfull voice
Prise lord Amen
దేవునికే మహిమ కలుగును గాక
Amen praise the lord 🙏🙏🙏🙏🙏 God bless you tha tha
Devudiki mahema kalugunu gaka memaleni Mee kutumbamne devudu dhivinchunu gaka Amen
Chalaa bagaa padaru devudu miku thoduga unttadu amen 👏👏🙏🙏
Hebron gethalu lo vuntundhi old song super ❤
🙌🙌🙌🙌🙌🙏🙏🙏❤️❤️❤️
Praise the Lord. God bless you brother.
Nindu manassutho vandanamulu
Supper❤❤❤❤❤
Super super God bless you
Super sir🎉
Very nice
Sir good bless you
🙏👌
❤❤❤❤❤
Praise the lord anna..nice song .god bless you
Nannagaru miru chala baga paderu
Devudu mimmalni Inkanu deevinchunu gaka amen amen amen
Praise the Lord దేవునికి మహిమ కలుగును గాక
May God bless you 🙏 Anna
GLory to God
E song na chinnappudu vinna malli eppudu vinna .. praise the lord 🙏🙏
Wonderful song really he is sing the song very sweet voice.... superb... super performance
🙏🏻praise the lord,చాలా బాగా పాడారు, 👏🏻👏🏻
గొప్పగా పాడారు అండి ......దేవుడు మిమ్ములను ఇంకా గొప్పగా దివించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటన్నాము
చాల బాగా నాన్న గారు
Glory to GOD
Amen Amen Amen
Nice song God bless you
Gods Love🙏💖🙏
God bless you Sir 💖🙏👌🙏🤴
God bles u sir
చాలా బాగా పాడారు..అన్న గారు. Music సూపర్..
God bless you 🙏🙏👌👌👌❤❤
Super 😊😊
❤👍🤝🙏
Praise the Lord Amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore
Devuni namaniki mahima kalugunu gaka❤❤❤
Praise God 🙏Amen 🌹
Superb babai
Bale padavu ayya glory to God am learning this song now
చాలా బాగా పాడారు మీ వాయిస్ బాగుంది మిమల్ని దేవుడు దీవించును గాక
Anna praise the lord 🙏
Amen🙏🙏prise the lord
Glory to God Jesus ✝️Christ🙏🙇♂️
Ma bapu laga
Super ga padaaru dad👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Wonderful singing God bless you brother
AMEN 🙌
Super🎉ga anna🎉jesus power
Rajababu ayya garu gurthuku vaccharu ayya garu ... manchi arogyam tho meeru inka enno songs padalani yesyya nàmamulo korukuntunna... amen
Glory Glory Glory
Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏
❤ wonderful
Chala baga padaru Praise the lord andi
ప్రతిఒక్కరి ఆత్మీయ మనో నేత్రములు తేరువబడాలి ఈ పాట ద్వారా
Glory to lord🙌✝️🙌
Praise the Lord nanna God bless you 🙏
Super ga pidinaru peddayana, music also spr playing 💐💐🙏🙏