రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవ (2) ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం (2) పరలోకం కావాలో పాతాళం కావాలో (2) కోరుకో సోదరా కోరుకో సోదరి (2) నీకు రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవ (2)(1 చెర),,, పుడతావు నీవు దిగంబరిగా వెళతావు నీవు దిగంబరిగా (2) గాలిలో మేడలెన్నో కడతావు నాకంటే ఎవడు గొప్పోడు అంటావు (2) లోకంలో ఘోరమైన పాపాలను చేస్తావు (2)ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) అగ్నిలో పడకుండా ఏసుప్రభు ని నమ్ముకో (2) నీకు రెండే రెండు దారులు (2)(2 చెర) పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం (2) అగ్గి ఆరదు పురుగు చావదు బొగ్గు బొగ్గునా మండుచున్నది(2) ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) అబ్రహాము రొమ్ము పై లాజరును చూశాడు(2) ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) నీకు రెండే రెండే దారులు (2)
చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

Ram kumar
NYC song ankull
ఆమెన్
🙏🙏🙏🙏
సాంగ్ చాలా బాగుంది సూపర్ గా పాడిన సార్
చాలా మంచి స్వరం చాలా బాగా పాడారు మీమల్ని దేవుడు దివిచును గాక ఆమెన్
❤❤❤
God.blasyou
🙏 Praise the Lord Ayyagaru
Very Very good song and God bless the Brothers
Amen tq jesus
Thank you Lord Please send. this Song thanks🙏
Praise the lord bro. Good song nice your tone
Upload more songs by singing this uncle
Wow wow wow wow no limits
No boundaries,no age limit great....God always use His time
Great sir
Praise the lord
In this age also uncle you are singing so excellently.May God Bless you.
Good song
Godblesyou.... Bro
Super.😂😂😂😂😂
Davanki mahama kalugunu gaka
Praise the lord 🙏 good song 👏 God bless you 💐
Good song chala Baga adinaru vandanalu
Exslent song brother old man gold man of God song🎵
Good full gospel
Excellent singing Uncle 🙏🙏🙏👏👏👏
Amen, praise the Lord for HIS GOODNESS 🙏 Good singing brother meaning excellent 👍
Praise the lord 🙏🙏🙏 God bless you
God bless you ❤❤❤❤❤❤
Baga padaru babai
Super
All glory to god
Good song 🙏
Sir chuusi padatanike maku chala siggu bidiyam bayam meeru chala chala Baga padaru sir 💐💐💐
Superb brother.adbuthamina meaning and super voice.anna god bless you
Babai
Super❤❤
Amen
God bless you anna
Praise the lord 🙏🙏🙏
Manchi patapadina bradarki 🙏🙏🙏
ప్రైజ్ టూ గాడ్
ఆల్ గ్లోరీ టూ గాడ్
చాలా చక్కగా పాడి సువార్త ని వివరించారు సార్.
God bless you అయ్య
Baaga padaaru babai
దేవుకి స్తోత్రములు 👌🙏
❤
Supe singer chala baga pafaru
ఆమేన్ 🎼🎼🎼🙏🏻🤝
Amen tg Jesus
Baga pata dwara padaru
🙏
🙏🙏
👍🏼🛐🙏🏼
3 charanamu lyrics pettandi plz
Praise the Lord. Paatemo chala chakkaga padyaru kani, music enduku ala ekkava shabdamu chestaru? Paata voice takkava music ekkava. Paatalu modatilo aatma dwara paadinavaru chakkaga rachinchi paadi vunnaru. ilanti aatmiya maina paatalanu manavaru vaariki istamochchinatluga vadukuntunnaru. Vakkaru vesina punadi paina inkokkaru illu kottakandi. Pls. 🙏
👍🤔💯
Chaalaa baagaa paadaaru🙏
Tre
Amen🙏
నాకంటే ఉన్నాడని పాడుతుం డు అక్కడేమో గొప్పోడు అని రాశారు బ్రదర్ అది సరి చేయండి
సాంగ్ వేరే ఛానల్లో చూసాను మీ ఛానల్ లో చూశాను ఎవరిది సాంగ్ మేం పెట్టుకోవచ్చా
@@Sravanmanasavlogs ok brother
Praise the Lord God bless you ❤
Super song
Amen
🙏🙏🙏🙏
Praise the lord
Praise the lord
Super song