మరొక నూతనమైన సాంగ్ ఓ ఓ ఓ నాలుక చిచ్చు పెట్టి నాలుక

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 15

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44  4 หลายเดือนก่อน +20

    ఓ ఓ ఓ నాలుక
    చిచ్చుపెట్టు నాలుక సేదతీర్చు నాలుక నీ నాలుక
    ఓ ఓ ఓ నాలుక
    దేహమునకు విలువైనది నాలుక
    దేహమును పాడుచేసేది అదే నాలుక "2"
    ఎలా మలుచుతావో నీవు ఎలా మలుచుతావో నీ నాలుకను "2"
    చిచ్చుపెట్టు వైపా సేదతీర్చు వైపా "2"
    ఓ ఓ ఓ నాలుక....
    కలహాలను రేపేదే నాలుక కలహాలను ఆపేదే అదే నాలుక "2"
    ఎలా మలుచుతావో నీవు ఎలా మలుచుతావో నీ నాలుకను "2"
    కలహము రేపే వైపా
    కలహము ఆపే వైపా "2"
    ఓ ఓ ఓ నాలుక....
    ప్రాణమును పోగొట్టెదే నాలుక
    ప్రాణమును నిలబెట్టేదే అదే నాలుక "2"
    ఎలా మలుచుతావో నీవు ఎలా మలుచుతావో నీ నాలుకను "2"
    ప్రాణము తీసే వైపా
    ప్రాణం పొసే వైపా "2"

  • @Sridhar-vj1dk
    @Sridhar-vj1dk 7 หลายเดือนก่อน +13

    నాలుక గురించి చక్కగా పాట రచన చేసిన రాము గారికి క్రీస్తు నామమున వందనాలు 🙏🏻🙏🏻

  • @satyakrupaministries
    @satyakrupaministries 6 หลายเดือนก่อน +6

    నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును.-- యాకోబు. 3:5

  • @prabhudasudidde1555
    @prabhudasudidde1555 6 หลายเดือนก่อน +4

    Godblessyou Ramu.brother

  • @KumariGunturu
    @KumariGunturu 4 หลายเดือนก่อน +5

    Super

  • @PerumalaLazar
    @PerumalaLazar 4 หลายเดือนก่อน +2

    అయ్యగారు రిలిక్స్ పెట్టండి రిలిక్స్ లేదు ఇక్కడ

  • @SunithaSunitha-l9p
    @SunithaSunitha-l9p 4 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @srinivasveligatla1249
    @srinivasveligatla1249 6 หลายเดือนก่อน +3

    🙏❤️

  • @SyamUAE
    @SyamUAE 7 หลายเดือนก่อน +4

    🫂🫂🫂👌👌👌