Kallalo Pelli Pandiri Song - Mano,Kalpana Performance in ETV Swarabhishekam - 18th Oct 2015

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 47

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 4 ปีที่แล้ว +12

    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే...
    నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
    నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
    పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
    జీవితాన పూలవాన ...
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
    సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
    సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
    మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే...
    జీవితాన పూలవాన
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
    వలపు హృదయాలు పులకించి
    మధుర స్వప్నాలు ఫలియించి
    వలపు హృదయాలు పులకించి
    మధుర స్వప్నాలు ఫలియించి
    లోకమే వెన్నెల వెలుగైతే.
    భావియే నందన వనమైతే.
    జీవితాన
    పూలవాన...
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
    అహ అ అహహ. అహ అ అహహ
    అహ అ అహహ. అహ అ అహహ

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 2 ปีที่แล้ว +1

    Starting music superb! No words!

  • @isankararao7151
    @isankararao7151 4 ปีที่แล้ว +2

    మనో, కల్పన - ఇద్దరూ బాగా పాడారు. అభినందనలు, ధన్యవాదాలు. 👏👏

  • @brahmajirao8871
    @brahmajirao8871 ปีที่แล้ว +1

    ఆహ్లాదకరమైన చక్కటి పాట.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว

    Sri sri garu has his own brand and alwsys distinguishable and these lyrics find fragrance with melodious tune by Rajeswara rao garu soulfully rendtioned by Ghantasala garu andsuseela now sung amazingly by Manoo and Kalpana

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +5

    మనూ సూటవలేదు ఈసాంగ్ కి

  • @murtymn1921
    @murtymn1921 3 ปีที่แล้ว

    Om Sairam. Excellent

  • @pathuriadinarayanaprasad8217
    @pathuriadinarayanaprasad8217 2 ปีที่แล้ว +1

    సన్నాయ్ స్వరాలు ఇరువురివీ

  • @maheshrompilli
    @maheshrompilli 7 ปีที่แล้ว +7

    Excellent performance by kalpana mam and mano sirr

  • @JagadeeshaJagadeesha-sd4bz
    @JagadeeshaJagadeesha-sd4bz หลายเดือนก่อน

    Nice 🙏🙏🙏

  • @vadagalakshmanrao6206
    @vadagalakshmanrao6206 3 ปีที่แล้ว +1

    Mono sir, sweetness missing in your voice.

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 4 ปีที่แล้ว

    అద్బుతంగా పాడారు కాని...కల్పన.. గారు.. మన భారతీయ సంస్కృతీ.. సంప్రదాయ పాటలు పాడి డబ్బు సంపాదించి.. ఇప్పుడు పరాయి.. దేశ సంస్కృతి.. మతం కలిగిన క్రైస్తవ మతాన్ని స్వీకరించటం. మత ప్రచారం.. చేయడం..మంచి పద్దతా... డబ్బు.. మన సంస్కృతి.. సనాతన సంప్రదాయ పాటలు సంగీతం వల్ల డబ్బు సంపాదించటం తరువాత పాశ్చాత్య నాగరికత కు వంత పాడటం మన సంస్కృతి ని తూల నాడటం సబబేనా.. ఇంకో మహను బావు రాలుంది.. ఆవిడ..యన్ టి ఆర్ గారి తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం లక్ష్మి దేవి పాత్ర ను పోషించింది.. ఆవిడ అంతే... డబ్బు సంపాదించటమేమో... సనాతన సంస్కృతి ధర్మం గల స్త్రీ గా నటించిన పాత్రల వల్ల.. మళ్లీ గొప్పదిగా అభివర్ణించేది.. మరోక మత సంప్రదాయం దాయాన్ని.. యూట్యూబ్ లో చేనెల్ చేసి ప్రచారం చేయటం.. . అసలు వీళ్లు ఈ సంప్రదాయానికి విరద్దమైన ప్రాత్రలు పాటలే కావాలంటే వీరికి అవి లభించచేవా ఢబ్బు కీర్తి పేరు ప్రతిష్ఠలు వచ్చేవా.. ఇది ఓక మన భారత దేశం లోనే చెల్లుతుంది.. అంతే మనస్సాక్షి లేని వారు వీరు..ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకాలు.. పార్టీ లు మార్చ నట్లు మతాలు మారుస్తున్నారు.. మరి ఏ సనాతన ధర్మం ఉండటం వల్ల తద్ ద్వారా.. వీరు పేరు డబ్బు సంపాదించారో దాన్ని త్వజించి ఆ తరువాత మతాన్ని స్వీకరించి... ప్రచారం చేసుకోవచ్చుగా.. ఊ ఊ.. అలా చేస్తే అదికూడా.. మన సన్యాసం స్వీకరించేప్పుడు చేసే త్యాగం అవుతుంది.. అ నియమాలు వాళ్లకి ఎడిస్తేగా.....

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 3 ปีที่แล้ว +2

    🕺కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
    పల్లకిలోన ఊరేగే
    ముహూర్తం మదిలో కదలాడే
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
    పల్లకిలోన ఊరేగే
    ముహూర్తం మదిలో కదలాడే
    🕺నుదుట కళ్యాణ తిలకముతో
    పసుపు పారాణి పదములతో
    నుదుట కళ్యాణ తిలకముతో
    పసుపు పారాణి పదములతో
    పెదవిపై మెదిలే నగవులతో
    వధువునను ఓరగ చూస్తూంటే
    జీవితాన పూలవాన
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
    పల్లకిలోన ఊరేగే ముహూర్తం
    మదిలో కదలాడే
    సన్నాయి చల్లగా మ్రోగి
    పన్నీటి జల్లులే రేగి
    సన్నాయి చల్లగా మ్రోగి
    పన్నీటి జల్లులే రేగి
    మనసైన వరుడు దరిచేరి
    మెడలోన తాళి కడుతూంటే
    జీవితాన పూలవాన
    🕺కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
    పల్లకిలోన ఊరేగే
    ముహూర్తం మదిలో కదలాడే
    🕺వలపు హృదయాలు పులకించి
    మధుర స్వప్నాలు ఫలియించి
    🕺వలపు హృదయాలు పులకించి
    మధుర స్వప్నాలు ఫలియించి
    🕺లోకమే వెన్నెల వెలుగైతే
    భావియే నందన వనమైతే
    🕺జీవితాన
    పూలవాన
    🕺కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
    పల్లకిలోన ఊరేగే ముహూర్తం
    మదిలో కదలాడే
    అహ అ అహహ అహ అ అహహ
    అహ అ అహహ అహ అ అహహ
    కృతజ్ఞతలు మీ..
    V.Ramakrishna Sagara
    ప్రొద్దుటూరు-కడపజిల్లా

  • @sankardarru1192
    @sankardarru1192 7 ปีที่แล้ว +3

    super

  • @mudesuresh3670
    @mudesuresh3670 5 ปีที่แล้ว

    Mono Garu super guru nennu chudalani vu dhi SAR

  • @veerareddy3330
    @veerareddy3330 4 ปีที่แล้ว

    Super song ni kuni cheseru iddaru

  • @a.l.s.rohit.3103
    @a.l.s.rohit.3103 7 ปีที่แล้ว +2

    super song

  • @jagadeshjagadesh1702
    @jagadeshjagadesh1702 5 ปีที่แล้ว

    very nice song sir

  • @dannamadanam8169
    @dannamadanam8169 2 ปีที่แล้ว

    Songs

  • @muvvalalakshmi2400
    @muvvalalakshmi2400 ปีที่แล้ว

    How

  • @amarnathb9351
    @amarnathb9351 19 วันที่ผ่านมา

    1:12 1:14

  • @MANOJWALA
    @MANOJWALA 6 ปีที่แล้ว +5

    పసుపు పారాణి పాదములతో, పదములతో కాదు.

    • @ashokcgl
      @ashokcgl 6 ปีที่แล้ว

      Original song is as they sung

    • @sapthagiriprasad1846
      @sapthagiriprasad1846 5 ปีที่แล้ว +1

      adhurs

    • @isankararao7151
      @isankararao7151 4 ปีที่แล้ว +2

      పదము అంటే శబ్దము (word or phrase) అనే కాక పాదము (foot) అనే అర్థం కూడా ఉందండి. పసుపు పారాణి పదములతో..
      ఇందులో దోషమేమీ లేదండి.

    • @sridwarakamaitv
      @sridwarakamaitv 4 ปีที่แล้ว

      @@isankararao7151 avunu

    • @parvathiputhraperformances2155
      @parvathiputhraperformances2155 4 ปีที่แล้ว

      @@isankararao7151 yes పదముల తో అనే పాడారు ఘంటసాల గారు రాసింది కూడా అదే.. పదము అంటే అడుదగు పాదము నే అర్దా లున్నాయి.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    సేమ్ టు యు సుమక్క గారు ఆ.త్మగారు అవును సాగర్ శ్రీ * శ్రీ గారు
    పాటలను విశ్లేషించటము అంటే సేమ్ టు యు. 999999999%👍 శాతం అనుకోండి పర్సంటేజ్ అనుకోండి మీ ఇష్టంకరెక్ట్ గా చెప్పారు మీకు నోటి నిండా చక్కెర లేకపోతే మీ ఇష్టం వచ్చిన స్వీట్ తినేసేయండి ఇప్పుడే వెళ్లి తినండి ఎంతైనా తినొచ్చు. మీకు ఇంకా ఎక్కువగా ఉంటే చాల్లేదనుకుంటే మీకు చుట్టుపక్కల వాళ్ళకి పంచండి అంత గొప్పగా చెప్పారు ఆ మాట మాత్రం అని బావ అన్నారు అంటే అన్ని మాటలు చెబుతున్నారు కానీ డైరెక్ట్ గా బాబాకు చెందిన విషయం 100% మీ ఇష్టం వచ్చినందుకు పర్సంటే వేసుకోండి అది కూడా మీరే వేసుకోండి అంటున్నారు బాబా ❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🙏🙏👍❤️🙏👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏👍❤️🙏👍👍❤️❤️🎉🙏🙏 అద్భుతం అద్భుతం అద్భుతం ఆ మాటలు పాటలకంటే అని కూడా కాదు మొత్తం అన్ని అద్భుతాలే ఎక్స్ల్లెంట్ థాంక్యూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శివ. *. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍......................❤️

  • @skhussain6455
    @skhussain6455 ปีที่แล้ว +1

    మనో వాయిస్ బాగోదు రోపుతూ పడతారు ఈయన ఎలా సింగర్ అయ్యాడో ఇతని కన్నా బాగా పడేవారు చాలా మంది వున్నారు

    • @shaikshavallialamuru1392
      @shaikshavallialamuru1392 6 หลายเดือนก่อน

      By the Grace of MSV& IR

    • @pvrswamy4912
      @pvrswamy4912 หลายเดือนก่อน

      Almost near to the original. It is little tough song. Nice mano & kalpana.

  • @babusaheb5209
    @babusaheb5209 2 ปีที่แล้ว

    T

  • @rawmahesh2767
    @rawmahesh2767 7 ปีที่แล้ว

    తియ్యని పాట.

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 6 ปีที่แล้ว +1

    Gantasala garila padaleadhu

    • @raghuramsharma7488
      @raghuramsharma7488 4 ปีที่แล้ว

      Correct

    • @jakkalayadaiah6862
      @jakkalayadaiah6862 4 ปีที่แล้ว

      సరిగ పాడ లేదు. ఘంటసాల మాస్టారు పాట వింటే వీరిది విన బుద్ధి గాడు.

    • @ammanasaibhargav481
      @ammanasaibhargav481 4 ปีที่แล้ว

      @@jakkalayadaiah6862 gantasala master laga evaru padaru sir.e rojullu singers ki mekup lu dressing styella Midha vunna inrest pata Midha ledhu. Bildup lu ekkuva bussness takkuva.gantasala garu shikaram indian pataki.

  • @RameshGurijala-s1q
    @RameshGurijala-s1q 2 หลายเดือนก่อน

    Great loss to indian espeacially telugu cine world... 😧

  • @chandramouli6773
    @chandramouli6773 ปีที่แล้ว

    Manu not song

  • @arunkumarpaidipelli189
    @arunkumarpaidipelli189 3 ปีที่แล้ว

    దొబ్బింది పాట.. ఖునీ అయ్యింది

  • @kommojutilak1097
    @kommojutilak1097 5 ปีที่แล้ว +2

    Super

  • @vadagalakshmanrao6206
    @vadagalakshmanrao6206 3 ปีที่แล้ว

    Mono sir, sweetness missing in your voice.

  • @sudhakarrao2195
    @sudhakarrao2195 6 ปีที่แล้ว +3

    excellent performance by Mano and kalpana

  • @nagarajuk2931
    @nagarajuk2931 6 ปีที่แล้ว

    Super song

  • @RameshGurijala-s1q
    @RameshGurijala-s1q 2 หลายเดือนก่อน

    Great loss to indian espeacially telugu cine world... 😧