యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవమునకై స్తోత్రం శిష్యునిగా నన్ను సిద్దపరిచే ప్రతి అవమానమునకై స్తోత్రం 2 ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు అపవాదిపై జయమిచ్చావు ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు జీవజలమై నన్ను తృప్తిపరచావు నీవే జీవజలము తండ్రి నీవే జీవజలము 2 నిత్యత్వముకై నన్ను నడిపించె ప్రతి సవాలుకై స్తోత్రం సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయమునకై స్తోత్రం ప్రతి కన్నిటికి తండ్రి కృతజ్ఞతలు నీ ముఖమును దర్శింప కారణమదే ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు నీ సన్నిది పొందే సమయమదే నీ సన్నిది చాలు యేసు నీ సన్నిది చాలు విశ్వాసములో నన్ను స్థిరపరచి ప్రతి పరిస్థితికై స్తోత్రం కృప నుండి కృపకు నన్నునడిపినట్టి నీ కనికరమునకై స్తోత్రం ప్రతి శోదనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే తరుణమదే ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మా ఎడ ఋజువాయే నీవే చాలు ఏసయ్య నివుంటే చాలలు ఏసయ్య
యేసువలె నన్ను మార్చునట్టి - ప్రతి అనుభవముకై స్తోత్రం శిష్యునిగా నన్ను సిద్ధపరచే - ప్రతి అవమానముకై స్తోత్రం (2) ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు - అపవాదిపై నాకు జయమిచ్చావు ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు - జీవజలమై నన్ను తృప్తి పరచావు నీవే జీవజలము - తండ్రీ… నీవే జీవజలము - (2) నిత్యత్వముకై నన్ను నడిపించే - ప్రతి సవాలుకై స్తోత్రం సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి - ప్రతి సమయముకై స్తోత్రం ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు - నీ ముఖమును దర్శింప కారణమదే ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు - నీ సన్నిధిని పొందే సమయమదే నీ సన్నిధి చాలు - యేసు… నీ సన్నిధి చాలు - (2) విశ్వాసములో నన్ను స్థిరపరచే - ప్రతి పరిస్థితికై స్తోత్రం కృప నుండి కృపకు నడిపినట్టి - నీ కనికరముకై స్తోత్రం ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు - నీలో ఆనందించే తరుణమదే ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు - నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె నీవే చాలు యేసయ్యా - నీవుంటే చాలు యేసయ్యా… - (2)
దేవుని సన్నిధిలో ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన తో కనిపేడితే ఇంతా అద్భుతమైన పాట దేవుడు ఇచ్చారో తేలుస్తుంది. అన్నయ్య గారు. ఈ పాట ను బట్టి దేవుని కే మహిమా కలుగును గాక amen 🙏
Wow, enni sarlu vina, vinali anipistundhi. What a amazing feeling. Every words touches my heart. Oh My God Jesus thank U for giving Pastor Ravinder garu and His wife, Shruthi garu in my life ... What a blessed song. Yes Jesus, we can feel your love and your presence through this meaningful and heart touching lyrics... God bless all of us. Glory to God ..
Blessed n choosen worderful couple to be great instruments in the hands of God, the Almighty.happy to see both . humbling but highly talented young couple for the task of Lord of lords.
Nijamga e song entha meaning vundo 🙌 really iam blessed 🙇 sodhanalo vunnamu ani badha padakunda ayyana nammani sodhanalo,sramalo inka ghanamuga aradhinche song... thank you lord...🙌and thank you brother
Mammalni hyd covenant worship school lo first time chusa brother appati nundi nenu meeku Big fan .nenu akkada 3rd batch student..meeru devuni namanni ebthaggano balaparusthunnaru brother.devudu inka mimalni balaparachalani asisthunna.praise the lord brother.
God bless you brother blesson for this song... This is absolutely beautiful and very beautifully put ... This song just spoke my heart... This song is my prayer but more accurately described... Thank you... Please keep writing more songs inspired by the Holy Spirit... It uplifts souls and hearts like mine....
This song is like Job courage in Bible even our situations are not going well we should praise God for his goodness. Wow really beautiful worship song. Glory to God. Amen
awesome lyrics and nice singing sister. praise to GOD. sing more songs many inspire by these songs towards Jesus Christ and I learn literally how to humble myself
Jesus grace amazing song in tribulations of life it increases the faith of struggling believer All Glory to Jesus amazing song amazing lyrics amazing voices
Praise God for such a heavenly song.. Encouraging, comforting ,praising, hope, faith, thankfulness, everything included.. God anointed this song and praise God for all the experiences he gave u to come this powerful song out....
యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవమునకై స్తోత్రం
శిష్యునిగా నన్ను సిద్దపరిచే ప్రతి అవమానమునకై స్తోత్రం 2
ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు
అపవాదిపై జయమిచ్చావు
ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు
జీవజలమై నన్ను తృప్తిపరచావు
నీవే జీవజలము తండ్రి నీవే జీవజలము 2
నిత్యత్వముకై నన్ను నడిపించె ప్రతి సవాలుకై స్తోత్రం
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయమునకై స్తోత్రం
ప్రతి కన్నిటికి తండ్రి కృతజ్ఞతలు
నీ ముఖమును దర్శింప కారణమదే
ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు
నీ సన్నిది పొందే సమయమదే
నీ సన్నిది చాలు యేసు నీ సన్నిది చాలు
విశ్వాసములో నన్ను స్థిరపరచి ప్రతి పరిస్థితికై స్తోత్రం
కృప నుండి కృపకు నన్నునడిపినట్టి నీ కనికరమునకై స్తోత్రం
ప్రతి శోదనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే తరుణమదే
ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మా ఎడ ఋజువాయే
నీవే చాలు ఏసయ్య నివుంటే చాలలు ఏసయ్య
❤️❤️
Thank you
Tq brother
Sister
Ammen
యేసువలె నన్ను మార్చునట్టి - ప్రతి అనుభవముకై స్తోత్రం
శిష్యునిగా నన్ను సిద్ధపరచే - ప్రతి అవమానముకై స్తోత్రం (2)
ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు - అపవాదిపై నాకు జయమిచ్చావు
ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు - జీవజలమై నన్ను తృప్తి పరచావు
నీవే జీవజలము - తండ్రీ… నీవే జీవజలము - (2)
నిత్యత్వముకై నన్ను నడిపించే - ప్రతి సవాలుకై స్తోత్రం
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి - ప్రతి సమయముకై స్తోత్రం
ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు - నీ ముఖమును దర్శింప కారణమదే
ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు - నీ సన్నిధిని పొందే సమయమదే
నీ సన్నిధి చాలు - యేసు… నీ సన్నిధి చాలు - (2)
విశ్వాసములో నన్ను స్థిరపరచే - ప్రతి పరిస్థితికై స్తోత్రం
కృప నుండి కృపకు నడిపినట్టి - నీ కనికరముకై స్తోత్రం
ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు - నీలో ఆనందించే తరుణమదే
ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు - నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె
నీవే చాలు యేసయ్యా - నీవుంటే చాలు యేసయ్యా… - (2)
ఇంత గొప్ప ఆత్మీయ అనుభవము, శ్రమల కొలిమిలో మాత్రమే సాధ్యము...,.amen
దేవుని సన్నిధిలో ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన తో కనిపేడితే ఇంతా అద్భుతమైన పాట దేవుడు ఇచ్చారో తేలుస్తుంది. అన్నయ్య గారు. ఈ పాట ను బట్టి దేవుని కే మహిమా కలుగును గాక amen 🙏
Best review for Good song sister.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
మనస్పూర్తి గా దేవున్ని ఆరాధించే లా చేస్తున్నా ఈ పాట ను బట్టి దేవుని కే మహిమా కలుగును గాక 🙏amen 🙏
Amen
ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలంపించేంతా అద్భుతంగా ఉంది ప్లీజ్ ఈ పాటకు ట్రాక్ పెట్టండి sir
P00p
ప్రతి క్రైస్తవులు తప్పక చేయవల్సిన ప్రార్థన ఇది..🙇🏻❤️❤️
🙏 చాలా చక్కగా ఆలపించారు అక్క👏👏👏
ఈ సాంగ్ వింటే మైండ్ చాలా రిలీజ్ అవుతుంది 🤗✝️💝❤ చాలా బాగుంది సాంగ్ 👌 మీరు కూడా జీసస్ మార్గంలో నడిస్తే లైక్ కొట్టండి MM.
Na fevourite song ayipoyindhi ..heart touching song
Verse 1
యేసువలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం
Yesuvale Nannu Maarchunati Prathi Anubhavamukai Sthothram
శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం
Shishyunigaa Nannu Siddhaparache Prathi Avamaanamukai Sthothram
ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు అపవాదిపై నాకు జయమిచ్చావు
Prathi Aranyamukai Thandri Kruthagnyathalu Aapavaadhipai Naaku Jayamichavu
ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు జీవజలమై నన్ను తృప్తి పరిచావు
Prathi Yedaarikai Thandri Kruthagnyathalu Jeevajalamai Nannu Thrupthi Parachavu
నీవే జీవజలము తండ్రీ... నీవే జీవజలము
Neeve Jeevajalamu Thandri Neeve Jeevajalamu
Verse 2
నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం
Nithyathvamukai Nannu Nadipinche Prathi Savaalukai Sthothram
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం
Sampurnuniga Nannu Marchunatti Prathi Samayamukai Sthothram
ప్రతి కన్నీటికీ తండ్రీ కృతజ్ఞతలు నీ ముఖమును దర్శింప కారణమదే
Prathi Kaneetiki Thandri Kruthagnyathalu Nee Mukhamunu Dharshimpa Karanamadhe
ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు నీ సన్నిధిని పొందే సమయమదే
Prathi Otamiki Thandri Kruthagnyathalu Nee Sannidhini Pondhe Samayamadhe
నీ సన్నిధి చాలు యేసు... నీ సన్నిధి చాలు...
Nee Sannidhi Chalu Yesu Nee Sannidhi Chaalu
Verse 3
విశ్వాసములో నన్ను స్థిరపరచే - ప్రతి పరిస్థితికై స్తోత్రం
Vishvasamulo Nannu Sthiraparache Prathi Paristhithikai Sthothram
కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం
Krupa Nundi Krupaku Nadipinatti Nee Kanikaramukai Sthothram
ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు నీలో ఆనందించే తరుణమదే
Prathi Shodhanakai Thandri Kruthagnyathalu Neelo Aanandhinche Tharunamadhe
ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మాయెడ రుజువాయె
Prathi Parikshakai Thandri Kruthagnyathalunee Vishvaasyatha Maapai Rujuvaaye
నీవే చాలు యేసయ్యా.... నీవుంటే చాలు యేసయ్యా...
Neeve Chalu Yessayya Neevunte Chalu Yessaya
Wow, enni sarlu vina, vinali anipistundhi. What a amazing feeling. Every words touches my heart. Oh My God Jesus thank U for giving Pastor Ravinder garu and His wife, Shruthi garu in my life ... What a blessed song. Yes Jesus, we can feel your love and your presence through this meaningful and heart touching lyrics... God bless all of us. Glory to God ..
మీరు దేవుని కొరకు అత్యధికముగా వాడబడలనీ దేవుని ప్రార్థిస్తూన్నను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్🙏
Blessed n choosen worderful couple to be great instruments in the hands of God, the Almighty.happy to see both . humbling but highly talented young couple for the task of Lord of lords.
Meru andari vale manushulaki kanipinchakunda devunni matrame chupinchi ayana naamani mahima parustunaru..good works.. God bless you
There is soul In this Song 💗
I can't control my tears
Praise the Lord
Many more. Songs to come
Praise the Lord Brother 🙏🏻
ఆత్మీయ జీవితమును ప్రభావితం చేసే పాట..
Excellent 🙏🙏🙏🙏....God will bless you abundantly sister...
I cried after listening to this song. Whoever is going through dark times will be encouraged by this song
The Gospel being done through such type of heart touching songs will reach the message of messayya to the every corner of his people
Heart touching song no word, only tears my dear brother and sister. Praise God 🙏 all Glory to God Lord.
Nijamga e song entha meaning vundo 🙌 really iam blessed 🙇 sodhanalo vunnamu ani badha padakunda ayyana nammani sodhanalo,sramalo inka ghanamuga aradhinche song... thank you lord...🙌and thank you brother
Me ministry ni me family ni me hrudaya ashalani Devudu teerchi mimmunu thrupthiparuchunu gaka Amen
Amen🙏 wonderful song....making of song is 👌
yes Lord we thank you for everything 💝
Awesome. Thank you Lord. A spiritual trance. Feel the presence of beloved FATHER...,🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
Praise lord, prayer for poor children cottage in the name of Jesus. Selter give God. Amen.
Every single line is meaningful, heart touching, which came out with lot of experiences ...awesome
శ్రుతి అక్కా నీవు పాడిన విధానం అద్బుతం.
నిజంగా అలాంటి గొప్ప జీసస్ సైనికులు లేవాలి.
మీ బాధ్యతగా మీరు వాళ్ళను levanettalani ఆశపడుతున్నాను.
ఆమెన్
How did I miss such a powerful song all these days? 😭
Thankful to God for this beautiful song 🙏🏼
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super annaiah praise the lord excelent 😊😊😊😁🤗💖💖💖
Wow... exallent motivational hearts touching song.....jeevam jeevam jeevam neeve na yesaiah
Wow Anna. That was wonderful combination 🤗🤗🤗🤗.peaceful song.😇😇😇
Thanks a ton for the translation in English.❤🙏
Amen..hallelujah.praise god
Excellent song with amazing lyrics..❤ praise God about the lyricist brother and sister who sang this song wonderfully...
Nicely translated from origin Malayalam.
What is the original song in Malayalam
Heart touching song main voice & back ground voice👌...
What a mighty God we serve
Getting goosebumps...Feeling the presence of ALMIGHTY...May God bless u..blessed hearing in Telugu version
Mammalni hyd covenant worship school lo first time chusa brother appati nundi nenu meeku Big fan .nenu akkada 3rd batch student..meeru devuni namanni ebthaggano balaparusthunnaru brother.devudu inka mimalni balaparachalani asisthunna.praise the lord brother.
Amen annaya garu
Devunike mahima kalugunu gaka brother memmalni devudu enka balanga vadukovalani naa Asha mee chinne oka visvashi amen
Wow 😳💥🥰🔥💥
Wonderful Full Lyrics ❤️❤️❤️
Chala Adbuthanga Undi Song 👍
I am From From Benglore ❤️👍🙏
Songs are powerful and easyest way to reach god's presence 🙏
The lyrics are very heartmelting👏🏻👏🏻 Glory to god🙌🏻
Praise the lord brother and sister very meaningful song thank you God bless you thank you Jesus
Praise The Lord Anna & Akka.. 🙏.. Wonderful Sony .All Glory To Our God Only... 🙏
Lyrics adbhutham singing super
All Praise to Jesus 🙏🙏🙏
Very very very great ful song. And good voice too. Amen. Praise the lord
Praise the lord 🙏 brother my Heart touching song glory to God amen God bless you
Heartfelt thanks to everyone who dedicated their lives making this song.. leading us close to God 🙏💗
God bless you brother blesson for this song... This is absolutely beautiful and very beautifully put ... This song just spoke my heart... This song is my prayer but more accurately described... Thank you... Please keep writing more songs inspired by the Holy Spirit... It uplifts souls and hearts like mine....
Thank you Jesus beautiful song 💖 🙏 thank you Anna more than more than God give to new songs
Brother its our life experience.....and now a days we r going through......
Maa gurinche raasinattu undhi....
Thank you lord
This song is like Job courage in Bible even our situations are not going well we should praise God for his goodness. Wow really beautiful worship song. Glory to God. Amen
Amazing song brother and sister.glory to god.yes devunike nithyamu sthothram kalugunu gaka.amen.
Each and every word lyrics super tq lord amen amen amen🙏❤🙏
awesome lyrics and nice singing sister. praise to GOD. sing more songs many inspire by these songs towards Jesus Christ and I learn literally how to humble myself
Very nice wonderful lyrics.. Brother..
Praise the Lord 🙏
Praise the Lord all Jesus Christ lord of all I 🙏🙏🙏
Praise the Lord Pastor Garu...Wonderful...song
Aaaaaaaaaa akka awesome, awesome akka, glory to God
Praise the lord 🙏
Song poorthiga chusaka download chesukunnanu....
Nice worshp Song .....
#KRANTHGM #kranthgm
Super song 💖 touching song brother
Awesome glory to our almighty God 🙌through both of your oneness glorify our Lord more and more🙏
Praise the lord
Lyrics chaala aathmiyamga unnaayi bro
Thank you
I can't control my tears...
Thanks for such a beautiful song..
Anna superb thank you so much
Glory to God inkà elane videos cheyandi añna
Nice song ang singing so perfect ...
Very nice song lyrics rassinvallaki hats off🙏😊 voice super and nice music 🎶
Jesus grace amazing song in tribulations of life it increases the faith of struggling believer All Glory to Jesus amazing song amazing lyrics amazing voices
Wonderfull meaning
Dear Ones Thank U for Great Lyrics N Voice. GOD BLESS U ALL WITH HIS SPIRIT......
Praise the lord anna 🙏 such a wonderful and heart touching worship song.akka meedhi spiritual and sweet voice. praise God
This songs speaks a lot about our relationship with Jesus & how we must stand firm in the Lord! Thank you Jesus for everything thing 🙏 hallelujah
Prathi avamanamukai stothram yesayya.....superb thought
It is heart touching song 🎵
Wonderfull And peaceful Brother...👌👌👌........
Praise God for such a heavenly song.. Encouraging, comforting ,praising, hope, faith, thankfulness, everything included.. God anointed this song and praise God for all the experiences he gave u to come this powerful song out....
Praise the Lord brother nd sister in Christ. Thanq for a wonderful nd inspiring song.
Inspiring song, Praise God
💒GOD❤BLESS❤YOU❤RICHLY❤ANNA❤
Praise the lord 🙏sir
This song gives answer to my question : why me lord? Why this much pain to me , to us ? Why the path you are taking us is so hard ?
Amazing! What a wonderful lyrics and singing. Thank you so much for an awesome song dear Brother and sister
Consoling God, thanq Lord for ur great leading through ur servants.
Sister garu song chala bagundi.. praise to God hallelujah.🙌
Heart touching song nice voice sister brather
God bless you and your ministry. Amazing voice and lyrics. Glory to God.
Beautiful ❤️ voice Sruthi akka,I always love your voice, glory to God, may god use you and your family more abundantly for his glory.amen.
The meaning of lyrics is wonderful... True.. Thank u ❤
Praise the Lord anna garu 🙏
Amen Amen 🙏🙏🙏💐💐💐💐
Akka ne voice Chala peace ful ga undi
Most melodiously and heartfelt singing.
music song voice lyrics editing..
just WOW and WOW💛
Super song....i loved it.... praise God....all glory to God 🙏
Praise The Lord Brother Nice song Brother and Sister
God Bless You All
And Your Family Also
Glory to God🎉