ఇదిగో దేవా! నా జీవితం| Idhigo Deva NaaJivitham | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @rajyesof2429
    @rajyesof2429 ปีที่แล้ว +121

    నేను పడిపోతు ,లేస్తూ ఉన్నా .నేను పదిపోకుందా నాకోసం ప్రార్థన చేయండి నా మిత్రులారా.నేను ఒక సైనికుడిని ,కాని నాకు నా దేవుని సైనికుడిలా ఉండాలని ఉంది,అందుకోసం ప్రార్థన చేయండి .నా పేరు రాజ్

    • @TejaVallabha-n7q
      @TejaVallabha-n7q 9 หลายเดือนก่อน

      Thapakhuda annya . All the best .❤❤❤

    • @DivyaSingh-dk2fm
      @DivyaSingh-dk2fm 7 หลายเดือนก่อน +1

      Praise The Lord brother! kindly find a good church and make God your priority so that you never fall again. Read the Bible daily. Take a decision today that no matter what you will follow Jesus. You will see miracles in your Life. May God Bless You abundantly. Shallom!!

    • @lavanyanotla7422
      @lavanyanotla7422 7 หลายเดือนก่อน +1

      Tappakunda brother 😊 manamandaram devuni sevakulavale undhumu gaaka amen

    • @YesebuKota
      @YesebuKota 7 หลายเดือนก่อน

      🫂🫂🕊️🕊️🫂✝️✝️🙏🤍🤍🔜🔜✝️✝️🕊️🕊️♥️♥️

    • @nagamanijaladi-nb4nt
      @nagamanijaladi-nb4nt 6 หลายเดือนก่อน +1

      Ekkuvugaa pry lo undandi, Fosting untu Devunitho Samayam gadapandi... Alage vaakyam chadavandi.. mee vyakthigatha pry lekapovadam valle Meeru padipotunnaru

  • @WildAnimalWorldHi
    @WildAnimalWorldHi 4 ปีที่แล้ว +288

    ఇదిగో దేవా నా జీవితం
    ఆపాదమస్తకం నీకంకితం (2)
    శరణం నీ చరణం (4) ||ఇదిగో||
    పలుమార్లు వైదొలగినాను
    పరలోక దర్శనమునుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు
    నే తగినట్లు జీవించనైతి (2)
    అయినా నీ ప్రేమతో
    నన్ను దరిచేర్చినావు
    అందుకే గైకొనుము దేవా
    ఈ నా శేష జీవితం ||ఇదిగో||
    నీ పాదముల చెంత చేరి
    నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి
    ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
    ఆగిపోక సాగిపోవు
    ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
    ప్రతి చోట నీ సాక్షిగా
    ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
    విస్తార పంట పొలము నుండి
    కష్టించి పని చేయ నేర్పు
    కన్నీటితో విత్తు మనసు
    కలకాలం మరి నాకు నొసగు (2)
    క్షేమ క్షామ కాలమైనా
    నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
    నశియించే ఆత్మలన్
    నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||

  • @rebeccarukku9374
    @rebeccarukku9374 8 หลายเดือนก่อน +2

    Wonderful song which made my day blessing😊😊😊

  • @johnjacob349
    @johnjacob349 4 ปีที่แล้ว +62

    అన్న నువ్వు చాల బాగా పాడుతావు కొన్ని పాటలు ఐతే నీ గాత్రానికె అన్నట్టు ఉంటాయి ఇలానే నువ్వు దేవుని పరిచర్యలో కొనసాగాలని ప్రదిస్తున్నాను దేవుడు నిన్ను నీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక

    • @sr.c.rayudu5080
      @sr.c.rayudu5080 2 ปีที่แล้ว

      Ravinder you are exlent singer s R c rayudu singer

  • @steevensingertandu1288
    @steevensingertandu1288 4 ปีที่แล้ว +171

    అన్న మీ స్వరం చాలా బాగుందన్న... మీ ప్రతి పాటను నేను ప్రతి ప్రోగ్రాం లో పాడుతా... నిజంగా హృయనికి హత్తుకొని విధంగా ఉంటాయి అన్న. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక

    • @salamonraj242
      @salamonraj242 3 ปีที่แล้ว +1

      a

    • @JesuslovesLoves-cx7qb
      @JesuslovesLoves-cx7qb 3 ปีที่แล้ว +5

      Hi steeven Annaya... Monna Pasivedala church ki songs padataniki vachavu kadha anna appudu Ni mundhe nenu unna Anna Ni songs kuda chala bavunnayi anna Ne swaram chala chala bavundhi Anna... Nuvu eppudu devuni lo edhigi Ni Jeevitham ni devudu bahuga Ashrvadinchunu gaka... Amen 🙏

    • @jhansirani9531
      @jhansirani9531 2 ปีที่แล้ว

      @@JesuslovesLoves-cx7qb momma m

    • @ayaanbujji4266
      @ayaanbujji4266 2 ปีที่แล้ว +1

      @@salamonraj242 as r

    • @akumallaanil
      @akumallaanil 2 ปีที่แล้ว

      0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

  • @narendrasweety1031
    @narendrasweety1031 ปีที่แล้ว +119

    ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
    శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
    1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
    అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
    అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
    2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
    ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
    ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
    3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
    కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
    క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
    నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

  • @mprabhavathi555
    @mprabhavathi555 5 ปีที่แล้ว +95

    యేసయ్య మిమ్మల్ని తన పరలోకపు అగ్ని చేత నింపును గాక !బ్రదర్ ఏసయ్యకే మహిమ కలుగు గాక !ఆమేన్🌷🌷👏👏👏

  • @ashwethapuli2331
    @ashwethapuli2331 4 ปีที่แล้ว +156

    పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది చాలా బాగా పాడారు brother...nice 👌👌👏👏👏 keep it up

  • @anandsrobin1916
    @anandsrobin1916 6 ปีที่แล้ว +316

    కోన్ని పాటలు మీ గాత్రం లోనే వినాలి అభ్ధుతంగా హయిగా వుంటాయి

    • @artanddesigns5903
      @artanddesigns5903 6 ปีที่แล้ว +6

      U r correct sir

    • @Usha-rw8vx
      @Usha-rw8vx 6 ปีที่แล้ว +4

      So true Sir...

    • @anandsrobin1916
      @anandsrobin1916 6 ปีที่แล้ว +5

      సార్ కాదు బ్రదర్

    • @Usha-rw8vx
      @Usha-rw8vx 6 ปีที่แล้ว +4

      U r elder to me , so I said sir.... Anyhow thank you brother...

    • @rajaknoor
      @rajaknoor 6 ปีที่แล้ว +4

      Yes it’s more than 100% correct

  • @datlalakshman1034
    @datlalakshman1034 2 ปีที่แล้ว +21

    దేముడు మీకు ఇచిన స్వరానికి వందన స్తోత్రాలు

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 5 ปีที่แล้ว +16

    మీ గాత్రంలో ఏ పాట అయిన గుండెను కరిగించి మరల వెలిగిస్తుంది అన్న....దేవునికే మహిమ కలుగును గాక.

  • @nareshchinthakuntla4545
    @nareshchinthakuntla4545 ปีที่แล้ว +8

    ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలియని బాధ తొలగిపోయినట్టు మనసు నిమ్మళంగా హాయి గా అనిపిస్తుంది నా దేవునికే మహిమా కలుగును గాక ఆమేన్

  • @rongalieswar7324
    @rongalieswar7324 5 ปีที่แล้ว +32

    Brother మీ పాట వింటూ ఉంటే నాకు
    Goosebumps వస్తున్నాయి

  • @kondakiran8061
    @kondakiran8061 5 ปีที่แล้ว +12

    ఈ పాట మరో వంద సంవత్సరాల తరువాత కూడా re make ఆవచ్చు.... అంత గొప్ప భావం... Heart touching rylics.... Brother మీరు superb గా పాడారు.... Thank you so much...

  • @kbrao1599
    @kbrao1599 5 ปีที่แล้ว +130

    ప్రభు సేవలో ఇలాగే కోనసాగాలి ఆమేన్

  • @ashokpagidipalli2655
    @ashokpagidipalli2655 5 ปีที่แล้ว +27

    ఈ పాట వింటూ ఉంటే అ సంతోషం వేరు..thank you lord

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 ปีที่แล้ว +13

    1000 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది..🌹🙏🙏

    • @ramyam-cn3ef
      @ramyam-cn3ef 10 หลายเดือนก่อน

      download chesukoni vinu

  • @vdjonah483
    @vdjonah483 4 ปีที่แล้ว +15

    Thank u lord to gave such voice to
    Anna

  • @prasadndp7432
    @prasadndp7432 4 ปีที่แล้ว +7

    Ana super
    Devuneke mahima kalugunu gaka
    Amen🙏🙏🙏🙏🙏 in
    Name of Jesus name

  • @pdhana9010
    @pdhana9010 ปีที่แล้ว +5

    సూపర్ బ్రదర్ చాలా బాగున్నాయిసూపర్ సాంగ్స్

  • @shalinipriyadarshini3806
    @shalinipriyadarshini3806 5 ปีที่แล้ว +23

    What is there to dislike
    Such a wonderful heart touching song .it gives peace when we listen
    Bro your songs are healing many hearts which are not at peace.

  • @Polepakabharathraj
    @Polepakabharathraj 6 ปีที่แล้ว +88

    My Fav was lekinchaleni track, a song vinte, wid Ravinders soothing voice, it's speechless, Naku kalige feeling, enka evariki kalugadu, TQ lord, samastha Mahima ganatha prabavamulu Yesu ke chendunu gala!

    • @Usha-rw8vx
      @Usha-rw8vx 6 ปีที่แล้ว +4

      Amen

    • @t.rameshbabu6667
      @t.rameshbabu6667 6 ปีที่แล้ว +2

      God bless you brother. Nice song

    • @kommusandhyarani4455
      @kommusandhyarani4455 5 ปีที่แล้ว +3

      Yes it is true... Even I love that song a looot ....

    • @satyanarayanavemula579
      @satyanarayanavemula579 4 ปีที่แล้ว

      @@kommusandhyarani4455
      L

    • @jhansijhansi9392
      @jhansijhansi9392 4 ปีที่แล้ว

      Naaku kuda aa track favrt andi naa thanuvantha pulakinchipothundhandi aa song vinagaane

  • @SaiKumar-od2qv
    @SaiKumar-od2qv 2 ปีที่แล้ว +3

    నేను ఉదయం లేగీసేనపుడు మోటమోదతి వీణే పాట ఇది. వింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుని ప్రతి అక్షరం నా మనసుకి హాయిగా ఉంటుంది. Praise the Lord ♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @elinamina5931
    @elinamina5931 4 ปีที่แล้ว +7

    Awesome 👍 brother ravindhar vottepu Garu

  • @Sana6788
    @Sana6788 2 ปีที่แล้ว +4

    Jesus make my family blessed nd happy

  • @bhavyasivanivaka8746
    @bhavyasivanivaka8746 5 ปีที่แล้ว +12

    What a song......Wah.....Singing is simply superb....Praise be to the holy lord

  • @amarapukrupavaram61
    @amarapukrupavaram61 5 ปีที่แล้ว +3

    Naku ooha thelisnappudu ma amma Garu paduthuntey vinevanni ..naku e song chala istam.. thank you so much brother..praise the lord

  • @jacobjessicabond9386
    @jacobjessicabond9386 4 ปีที่แล้ว +6

    It's very meaningful song Brother.
    Good song Brother 👍🎶🎶🎶🎶🤝🤝🙏🙏🙏🙏

  • @suppusuppu7926
    @suppusuppu7926 ปีที่แล้ว +1

    Na manasu lo enni badhalu unna e song vinte chala happy ga untundhi

  • @megha8070
    @megha8070 5 ปีที่แล้ว +12

    Hi brother ,seriously i loved this song , naku chala baga nachundi i keep on listing this song and ur your voice also very nice brother thank you for giving this song to us ,God will bless u all the time .

  • @Josephprakash-
    @Josephprakash- 7 หลายเดือนก่อน

    ఇంత విలువైన అద్భుతమైన పాటను అందించిన మీకు యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ 🙏

  • @syambabugujjarlapudi31
    @syambabugujjarlapudi31 2 ปีที่แล้ว +3

    చాలా బాగా పడుతున్నారు, బాగా స్తుతిస్తున్నారు బ్రదర్. God bless your service brother. మీరు ఇంకా ఎన్నోపాటలు పాడి దేవున్ని మహిమ పరచాలని ఆశిస్తున్నాను.

  • @yehova_truejesus_true6295
    @yehova_truejesus_true6295 4 ปีที่แล้ว

    Praise the lord..vakyanusaramaina patalanu estunnanduku vandhanalu

  • @Sana6788
    @Sana6788 2 ปีที่แล้ว +3

    Hallelujah praise the lord all glory to my jesus

  • @PrabhuKumar-rp9oq
    @PrabhuKumar-rp9oq 3 ปีที่แล้ว +10

    I love you Jesus 😍❤️

  • @sivasiva9853
    @sivasiva9853 4 ปีที่แล้ว +4

    I love you Jesus every Jesus song heart touching

  • @nirmalammakumpati6560
    @nirmalammakumpati6560 2 ปีที่แล้ว

    Praise.the.Lord.brother.Mee.pata lu.Chala.మధురముగా.ఉంటాయి.ప్రతి.రోజు.ఎన్ని.సారులు. వింటా నొ. అంత.estum.

  • @karunapirangi9571
    @karunapirangi9571 4 ปีที่แล้ว +8

    This is one of my favourite song 😍 such a heart touching song and beautiful and meaning full lyrics ❤️

  • @Pandujoseph
    @Pandujoseph 6 ปีที่แล้ว +44

    Shame on you dislikers, great song for our ALMIGHTY✝️

  • @HeyDevPalakommu
    @HeyDevPalakommu 5 ปีที่แล้ว +13

    My eyes coming tears of this song

  • @jacobcole1143
    @jacobcole1143 3 ปีที่แล้ว

    ఆ భగవంతుడు నిన్ను ఇంకా ఇంకా దివించాలని నా ప్రార్థన

  • @prasadm7446
    @prasadm7446 6 ปีที่แล้ว +50

    అన్న, మీ పాటలు చాలా చాలా బాగున్నాయి, super,,,, god bless you 🙏🙏🙏🙏

  • @g.nagendarg.n.r6982
    @g.nagendarg.n.r6982 3 ปีที่แล้ว

    Mana jeevitham prabhuki ankitham chesina yedala
    Yenno abdhuthalu chudagaluguthamu.....AMEN

  • @palakolansujatha9275
    @palakolansujatha9275 4 ปีที่แล้ว +6

    Beautiful voice brother god's gift urs beautiful voice praise the Lord

  • @karunat3675
    @karunat3675 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChinnaBalaagmailCom
    @ChinnaBalaagmailCom 4 ปีที่แล้ว +7

    Your songs really bring transformation in people .. all praise and glory God

  • @palururajeswari1639
    @palururajeswari1639 5 ปีที่แล้ว +3

    Annaya god blessed u with an impressive voice,,,#Glory to our Lord#... Praise the lord bro 🙏

  • @kannainjeti8611
    @kannainjeti8611 5 ปีที่แล้ว +9

    You're voice made this a lot more heart touching!!😫.. thank you!!

  • @vijayanipe3099
    @vijayanipe3099 6 ปีที่แล้ว +10

    Glory to God almighty amen amen amen

  • @bharath1654
    @bharath1654 2 ปีที่แล้ว +2

    Anna song chala baga padav... heart ki touch avutundi..

  • @kranthimoses4422
    @kranthimoses4422 3 ปีที่แล้ว +3

    Hallelujah 🙏🙏🙏🙏, pastor anna expecting more songs from you anna🙏🙏🙏🙏🙏

  • @jkumari1988
    @jkumari1988 6 ปีที่แล้ว +5

    Super song brother nice voice👌👌👌👌God bless you💒💒💒💒👏👏👏👏👏

  • @prameelalakshmi8284
    @prameelalakshmi8284 3 ปีที่แล้ว +4

    Heart touchng song god bless you.

  • @nathanemmanuel47
    @nathanemmanuel47 6 ปีที่แล้ว +12

    LORD I submit myself to you. LORD use me for your glory. Amen

  • @pauljagu34
    @pauljagu34 6 ปีที่แล้ว +2

    అయ్యా మీరు ప్రేమతో ఎంత చక్కగా పాడారు పాట

  • @motogstore4640
    @motogstore4640 5 ปีที่แล้ว +3

    Mary
    Super voice beta .God has given awesome voice to u , I thank God fr ur voice .God bless u more &more fr ever .

  • @jbassu9978
    @jbassu9978 4 ปีที่แล้ว +1

    e song Mi voice lo vinnaka inka evaru పాడిన నాకు అంతలా హాట్ వరకు వెళ్ళలేదు బ్రో మీకు voice ki matrame antha power vundi so nice......... Voice God bless u .........................................

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 4 ปีที่แล้ว +4

    Super song brother👌👌👌👏👏👏, amazing voice, wonderful👍👍👍👌👌👌, heart touching song💔💔💔, god bless you all

  • @swathiravikumar6109
    @swathiravikumar6109 4 ปีที่แล้ว +3

    Song vintuntey kannillu agatam leedu
    Really we are blessed by this song through you brother thank you so much..
    All Glory to ALMIGHTY GOD alone..🙏🙏🙏

  • @rajugosangi6477
    @rajugosangi6477 4 ปีที่แล้ว +18

    Praise the lord అన్నయ్య
    దేవుడు మనతో ఉన్నట్టు ఉంది ఆ పాట లో ఇన్వాల్ అయితే

  • @prabhakargodina3564
    @prabhakargodina3564 5 ปีที่แล้ว +3

    Super song Anna ...I love Ur voice Anna...me songs tho devudiki Mahima kalugunu gaka....

  • @psrinivasrao751
    @psrinivasrao751 4 ปีที่แล้ว +2

    ఇంత మధురరమైన స్వరం ఇచ్చిన దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట praise the lord🙏🙏

  • @reginathadigiri9834
    @reginathadigiri9834 3 ปีที่แล้ว +5

    Very soulful singing...I feel like hearing again and again...we feel our soul connects with the Almighty father

  • @dvjayarathnam6592
    @dvjayarathnam6592 5 ปีที่แล้ว +4

    మీరు ఏ పాట అయినచాలా సులభ ముగాపాడ గలరు. దేవుడు అట్టి కృప
    మీకు ఇచ్చాడు. ఆమెన్.👌

  • @ChristDassCaroline
    @ChristDassCaroline 5 ปีที่แล้ว +19

    Precious voice offering to Lord God almighty praise god ......
    Thanks for reminding *story of talents* with ur beautiful song n voice pastor!..
    Second verse ur prayer as a pastor is really impressing prayer to God

  • @kulamalapmrutunjayakpmurth2014
    @kulamalapmrutunjayakpmurth2014 ปีที่แล้ว

    Supar swaram echina devuini sothramulu 🎉

  • @jesusdaughter2829
    @jesusdaughter2829 3 ปีที่แล้ว +4

    Super brother Praise the Lord brother God Bless U voice and lyrics is super

  • @ManiNani-o8e
    @ManiNani-o8e 8 หลายเดือนก่อน

    Praise the lord Anna. God bless you and God strengthen you 🙏

  • @dasaristephen6388
    @dasaristephen6388 6 ปีที่แล้ว +8

    🙏Heart touching anna. .... May God use ur voice abundantly...thank u so much.....

  • @ludiajesus8048
    @ludiajesus8048 4 ปีที่แล้ว

    Mee valla devudini chala dagaraga chusanu sir god bless you

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 6 ปีที่แล้ว +15

    praise the lord brother
    ...........wonderful song
    .......... amazing voice
    ............. excellent music
    ..............all glory to god amen

  • @SINGANAPALEM
    @SINGANAPALEM 4 ปีที่แล้ว

    Ee song old but enni saarlu vinina marla marla vinaalani pistundi than q lord . Than q brother . Devunikey mahima kalugunu gaaka.amen

  • @salomijagale8563
    @salomijagale8563 6 ปีที่แล้ว +12

    So meaningful song , God bless your voice , ministry brother 👍👍

  • @nareshbabu2764
    @nareshbabu2764 4 ปีที่แล้ว

    Super brother ne songs vintunta paralokam e kkada vunadhi brother excellent 👌👌👌👏👏👏

  • @ANILKUMAR-cq9xg
    @ANILKUMAR-cq9xg 4 ปีที่แล้ว +5

    Wonderful Voice Brother..I listen your songs, more than 5 times a day..Super voice and I'm speechless for your tone..Great voice given to you..Looking forward to see a more songs from you. Thank god..👏👏👏

  • @jesusjoelpriyapriya4584
    @jesusjoelpriyapriya4584 5 ปีที่แล้ว +2

    Super Voice very nice song Jesus is a powerful God in the world

  • @grk777
    @grk777 6 ปีที่แล้ว +5

    Nice song....Praise the Lord......God bless you Brother......

  • @miriyamrechelvishvanadapal395
    @miriyamrechelvishvanadapal395 3 ปีที่แล้ว

    Hallelujah 🙏🙏🙏 devunike mahima kalugu gaka amen

  • @nanishravan8899
    @nanishravan8899 6 ปีที่แล้ว +15

    Brother i pray that let God may use you mightyly in coming days.... And i hope You will be a great preacher and singer in future. Sure you will be y because me and my church use to pray about your ministry... We love u bro

  • @arunkumar8801
    @arunkumar8801 6 ปีที่แล้ว

    Pristha lord brother e song naku chaala estam church lo paadaali anukunta kani purthiga raadu ippudu paadatha Tq bro..praisthe lord

  • @rameshkumarsumathiramesh7710
    @rameshkumarsumathiramesh7710 3 ปีที่แล้ว +3

    bro I love your voice and song ,what a singing bro ,heart touched song ,im always tearfull by this song,I can't understand all lyrics in telugu im tamilian living in karnataka but the song make eyes tearfull because of your voice God bless bless bless bless, heart touching, and the keyboard piano sound lifting your song amazing God bless the keyboardist

  • @vijethajosephmortha7991
    @vijethajosephmortha7991 ปีที่แล้ว +1

    అన్న నేను చాల బాధలో ఉన్న నాకోసం నాపిల్లల కోసం ప్రేయరు చేయండి అన్న please🙏

  • @masavidyasagar9334
    @masavidyasagar9334 3 ปีที่แล้ว +4

    I love this song.... Amen jesus🙏🤗

  • @SirishaD-he3sf
    @SirishaD-he3sf 5 หลายเดือนก่อน +2

    Prardhane anniti ki samadanami

  • @abhishekgrace7
    @abhishekgrace7 5 ปีที่แล้ว +6

    Praise the lord
    God gave a Wonderful voice 👌to our beloved brother
    While listening your songs my mind is refreshing 😊

  • @sowmyat8214
    @sowmyat8214 4 ปีที่แล้ว

    Idigo deva na jeevitham apada masthakam neekankitham 🙏🙏🙏swikarinchu thandri amen 🙏

  • @jacobcole1143
    @jacobcole1143 3 ปีที่แล้ว +3

    కొన్ని వందల సార్లు వినిన ఇంకా ఇంకా వినాలని ఉంది

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 2 ปีที่แล้ว

    Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abielamulya2340
    @abielamulya2340 6 ปีที่แล้ว +15

    Thank you soooooooooo muchhhhhhhh brother.Jesus continue to bless you with his overflowing anointing

  • @dgangaraju6668
    @dgangaraju6668 5 ปีที่แล้ว +2

    Hai అన్న మీకు నేను big ఫ్యాన్ ని మీరు songs చాలా బాగా పాడతారు మీ సాంగ్స్ vinti మనసు చాలా ప్రశాంత గా ఉన్నటుంది God bless you annayya

  • @righteousrex1046
    @righteousrex1046 6 ปีที่แล้ว +74

    Am speechless anna!! Soul melting voice!! Ua my favorite singer ever n forever anna.. I Thank god for this wonderful man of God...

  • @kummarasantha2708
    @kummarasantha2708 5 ปีที่แล้ว

    praise the lord brother idigo devva na jeevitham nike arpinthunu,amen.

  • @lax1372
    @lax1372 3 ปีที่แล้ว +5

    It's really got greatness to Sung by you in this Earth.. God bless you brother.

  • @AshaRani-ih3vr
    @AshaRani-ih3vr 5 ปีที่แล้ว +24

    How loving song this❤.... Really this heart melting song and voice..i thank my lord for this loving song..God bless you and use you mightily for his kingdom.. Amen

  • @jyothimede6731
    @jyothimede6731 3 ปีที่แล้ว

    Praise the lord annayya chala baga padaru miku vandanamulu

  • @maryjyothsna8614
    @maryjyothsna8614 4 ปีที่แล้ว +3

    Heart felt song .....magical voice nd heart touching song Annayya 🙏 all glories to the Lord Jesus Christ 😭😭😭😭😭😭

  • @veeruvyshnavi9351
    @veeruvyshnavi9351 3 ปีที่แล้ว

    Praise the Lord anna chala atmiyamuga balapadutinnam devunikea mahima kalugunugaka

  • @vijayalakshmivalluri3704
    @vijayalakshmivalluri3704 6 ปีที่แล้ว +6

    I love u r voice bro such a nice songs u r composed God bless u bro

  • @ravindranatharikilla3098
    @ravindranatharikilla3098 3 ปีที่แล้ว +2

    Super ga paduthunnaru anna God bless you and your voice God gift

  • @prasadtelugugospeles
    @prasadtelugugospeles 5 ปีที่แล้ว +5

    It was one of best re composed song good bless you brother