ఎక్కువ పాలు తీయాలీ Ramakrishna HF dairy farm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • ఎక్కువ పాలు తీయాలీ Ramakrishna HF dairy farm ‪@MalleshAdla‬
    #RamakrishnaHFdairyfarm #successdairyfarm
    కడ్తాల్ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రామకృష్ణ గారు గత 25 సంవత్సరాల నుంచి డైరీ ఫాామ్ ను నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్ లాభాల్లో ఉండాలంటే పరిశుభ్రరత ముఖ్యం అని పరిశుభ్రతతో పాటు టైంకి ఫీడింగ్ ఇవ్వడం ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే డైరీ ఫాం లో 20 లీటర్ల పైన పాలిచ్చే ఆవును ఉంటేే రైతు లాభాల్లో ఉండడానికి చాలా ఉపయోగపడుతుందని రామకృష్ణగారు వారి యొక్క అనుభవాలను మన చానల్లో పంచుకోవడం జరిగింది .
    #hfcowdairyfarm #hfcowdairyfarm #malleshadla
    రైతన్న ఫోన్ నెంబర్:-9666749993
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    Channel link:- / malleshadla
    Instagram link:- / mallesh.adla
    Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    డైరీ ఫాం తోపాటు నాటు కోళ్లు, గొర్రెలు, మేకలు,బాతులు|young farmer integrated farming|mallesh adla • డైరీ ఫాం తోపాటు నాటు క...
    నా డైరీ ఫార్మ్ లో క్యాల్షియం మినరల్ మిక్సర్ వాడను|Narsimulu dairy farm in telugu|mallesh adla| • నా డైరీ ఫార్మ్ లో క్యా...
    షెడ్డు లేకుండా 15 ఆవులు పోషిస్తున్న|Feeding 15 cows without shed|without shed dairyfarm|malleshadla • షెడ్డు లేకుండా 15 ఆవుల...
    మొక్కజొన్న పంట వేసి వరుసగా మూడుసార్లు నష్టపోయిన|maize farming in telugu|mallesh adla| • మొక్కజొన్న పంట వేసి వర...
    పాల యంత్రం వల్ల సమయం ఆదా|The milk machine saves time|mallesh adla| • పాల యంత్రం వల్ల సమయం ఆ...
    4 నెలల్లో తీసేస్తా అన్నారు,5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న|Ravinder reddy dairy farm|mallesh adla| • 4 నెలల్లో తీసేస్తా అన్...
    లక్షలు పెట్టి ఆవులను కొనే కన్నా దూడలు పెంచుకోవడం బెటర్|young farmer experience in dairy farming| • లక్షలు పెట్టి ఆవులను క...
    పది సంవత్సరాలుగా భార్యాభర్తలం నిర్వహిస్తున్నాం|srinivas reddy dairy farm telugu|mallesh adla| • పది సంవత్సరాలుగా భార్య...
    తక్కువ ధరలో పాలు తీసే యంత్రం low cost milking machine for dairy farms in telugu by mallesh adla
    • Video
    ఆవుల మరియు గేదెల మ్యాట్|Rubber mats for cow and buffaloes in telugu| mallesh adla| • Video
    ఒక దాంట్లో పోతే ఒక దాంట్లో మిగులుతుంది|integrated farming by venkatesh|mallesh adla| • ఒక దాంట్లో పోతే ఒక దాం...

ความคิดเห็น • 211

  • @kalevenkateshkalevenkatesh3588
    @kalevenkateshkalevenkatesh3588 2 ปีที่แล้ว +31

    పాడి రైతులకు చాలా చక్కటి సూచనలు సలహాలు ఇచ్చారు మా ఉప సర్పంచ్ రామకృష్ణ అన్న గారు అన్న మీరు 10 ఆవుల తో 300లీటర్ల పాల ఉత్పత్తి చేస్తానని చెప్పడం చాలా సంతోషం మీరు 100%సక్సెస్ కావాలని కోరుకుంటున్న

  • @PradeepKumar-yn9mx
    @PradeepKumar-yn9mx 2 ปีที่แล้ว +32

    రామకృష్ణ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదములు 💐💐
    మల్లేష్ బ్రదర్ మీరు చేస్తున్న పనికి నిజంగా కృతజ్ఞతలు.. చాలా మంది రైతుల జీవితాలు మారుస్తున్నారు 👌🏽👌🏽💐💐💐

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 ปีที่แล้ว +9

    రామకృష్ణ గారు మీరు చాలా మంచి విషయాలు చెప్పినారు ధన్యవాదములు. 🙏🏻🙏🏻 మల్లేష్ గారు మీరు చాలా కష్టపడి రైతుల జీవితాలకు సరిపడే విషయాలను చాలా వివరంగా చెప్తున్నారు... మరియు మారుస్తున్నారు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻👍

  • @mosheyandhugula2492
    @mosheyandhugula2492 2 ปีที่แล้ว +7

    అన్నగారు మీరు వివరించిన తీరు చాలా బాగుంది మేము కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకుంటున్నాం రెండు మూడు ఆవుల తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం

  • @RisithPandula-pw1ie
    @RisithPandula-pw1ie ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారు రైతులకు సబ్సిడీ కాదు ఇవ్వాల్సింది గిట్టుబాటు ధర

  • @yadavsrinu1987
    @yadavsrinu1987 2 ปีที่แล้ว +18

    మీ అన్నీ వీడియోలో ఇదే బెస్ట్ వీడియో బ్రో అతను చాలా మంచిగా చెప్పడు. పక్కన గొర్రె లు కూడా ఉన్నాయి వాటి పైన వీడియో చెయూ బ్రో

    • @onlyHelpcars
      @onlyHelpcars 2 ปีที่แล้ว +1

      చింతామణి

  • @srikanthcheruku2380
    @srikanthcheruku2380 2 ปีที่แล้ว +21

    మీరు చేపిన ప్రతి మాట 100/ కరెక్ట్ గా చెప్పారు గవర్నమెంట్ కీ ఇచ్చిన సూచనాలు ఎక్ససాలెంట్ 👌👌👌

  • @narsimulumudhiraj6908
    @narsimulumudhiraj6908 2 ปีที่แล้ว +24

    మంచి ఇన్ఫర్మేషన్ అందిచేనందుకు ధన్యవాదములు మల్లేశం అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 2 ปีที่แล้ว +4

    Malleshanna excellent former nu interview chesaru dhanyavadamulu..., 🙏

  • @sivasankarreddysiva7791
    @sivasankarreddysiva7791 2 ปีที่แล้ว +2

    చాలా చక్కగా రైతు చెప్పినారు బ్రదర్👌👌👌 అలాగే రైతు పోన్ నెంబర్ ఇస్తార

  • @madhubittu895
    @madhubittu895 2 ปีที่แล้ว +21

    అన్నగారు మీరు వివరించిన తీరు చాలా బాగుంది

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 2 ปีที่แล้ว +4

    Ramakrishna garu meru super information for hf cows meru cows meedha P H. D. Chesinatllu vunnaru

  • @ramanafarms0306
    @ramanafarms0306 2 ปีที่แล้ว +2

    Malesh bro meru great మంచి information మా లాంటి వారి కి మంచి ga తెలియచేశారు 🙏

  • @gurudeva8078
    @gurudeva8078 ปีที่แล้ว +1

    మలేష్ అన మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @bhaskarrt5130
    @bhaskarrt5130 2 ปีที่แล้ว +14

    Ramakrishna garu, congratulations for maintaining the best farm. Can you please mention the details from where you are purchasing the cows regularly

  • @bodapatlanaresh853
    @bodapatlanaresh853 2 ปีที่แล้ว +3

    కృష్ణ అన్న గారికి దాన్యవాదాలు

  • @maheshmudhiraj6513
    @maheshmudhiraj6513 2 ปีที่แล้ว +13

    సూక్తి: మనిషి సన్నగుండలి పశువు దొడ్డుగుండలి.
    మంచి మాట

  • @marupakakirankiran1720
    @marupakakirankiran1720 2 ปีที่แล้ว +3

    అన్నగారు మంచిగా చెప్పారు సూపర్

  • @mgroup1648
    @mgroup1648 2 ปีที่แล้ว +3

    Rama Krishna garu having good experience and knowledge. He has shared lot of information 🙏

  • @rameshijju7423
    @rameshijju7423 หลายเดือนก่อน

    Sir meeru cheppe prathi word like a dimond , super Anna meeru ,alage mallesh Anna meku very very thank you so much for your videos

  • @nethulavenkatesh6558
    @nethulavenkatesh6558 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు అన్న

  • @maruthidega9525
    @maruthidega9525 2 ปีที่แล้ว +1

    U super bro 1 years back ni videos chusa appatiki ippatiki chala chala devlop indi mi cantente

  • @ak4926
    @ak4926 6 หลายเดือนก่อน +1

    అతను అంజి మూవీ లో విల్లన్ ల ఉన్నాడు

  • @yugandherreddy1965
    @yugandherreddy1965 2 ปีที่แล้ว +2

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న

  • @DeshamKosam
    @DeshamKosam 2 ปีที่แล้ว +9

    Good information brother and good sir

    • @hariprathap692
      @hariprathap692 2 ปีที่แล้ว +1

      Nevvu appudu upload chestharu bro

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว

      🙏

    • @srikanthreddy3663
      @srikanthreddy3663 2 ปีที่แล้ว

      good information Anna thank you
      And insurance eala approach avali adi kuda video pettandi anna

  • @nvenkannavenkanna7266
    @nvenkannavenkanna7266 ปีที่แล้ว +1

    Good job and good information

  • @narayanadannada8496
    @narayanadannada8496 2 ปีที่แล้ว +1

    Chala manchiga cheppinaru TQ

  • @anjid4435
    @anjid4435 ปีที่แล้ว +1

    Video is very super malleshanna
    All details correct
    Ok anna

  • @bhoopathikapu8454
    @bhoopathikapu8454 2 ปีที่แล้ว +2

    useful information from Ramakrishna garu

  • @Bensika6518
    @Bensika6518 2 ปีที่แล้ว +1

    Good experience manchi visayalu cheparu

  • @ganapuramdurgaprasad739
    @ganapuramdurgaprasad739 2 ปีที่แล้ว

    Ramakrishna anna meru chala plantho vunnaru anna good information annagaru.. Mallesh anna.. 🙏

  • @babureddyp4440
    @babureddyp4440 2 ปีที่แล้ว +2

    Super ramakrishanagharu

  • @babjimadaka6795
    @babjimadaka6795 2 ปีที่แล้ว +2

    Good former and good explanation.

  • @prasadvera4693
    @prasadvera4693 2 ปีที่แล้ว

    Sar.meru.chalabaga.caputunaru....sar....nice👍🙏

  • @bharathwoodvideos
    @bharathwoodvideos ปีที่แล้ว +2

    Mallesh anna do video on Desi cows pls, I have a Ongole cow

  • @kotasrinu4636
    @kotasrinu4636 2 ปีที่แล้ว +12

    మల్లేష్ అన్న లాభాలు వచ్చే ఫార్మ్ తో పాటు... నష్టాలు వచ్చి ఎతేసిన ఫార్మ్... ఎందుకు తీసేశారో కూడా వీడియోస్ చెయ్ అన్న..... ఎక్కువగా తప్పులు జరిగే అంశాలు , తక్కువ ధరకు దాణా.... ఇలాంటివి.....నీ వీడియోస్ చూసి నేను 2 ఆవు లలో స్టార్ట్ చేసాను.... వీలుంటే నాలాగే స్టార్టింగ్ లో ఉన్నవడి దగ్గర విడియో చెయ్ అన్న

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว +2

      Sure bro

    • @sudha740
      @sudha740 ปีที่แล้ว +1

      @@MalleshAdla please share dairy farm owner contact details

  • @kodarisumalatha6022
    @kodarisumalatha6022 2 ปีที่แล้ว +2

    Chala baga chepparu anna

  • @akbarhussain4400
    @akbarhussain4400 2 ปีที่แล้ว +2

    Both of gave good information and share how to give seasonal 'natural nivarana ' and improving body weight of a cow.And about VITAMIN "H".

  • @parshurampitta3856
    @parshurampitta3856 2 ปีที่แล้ว +3

    Superga chepparu BRO

  • @bacchireddypurushothamredd4869
    @bacchireddypurushothamredd4869 2 ปีที่แล้ว +2

    Sir very good infarmasion

  • @harishgone3332
    @harishgone3332 2 ปีที่แล้ว +2

    Anna mi videos daily chustha nenu teaching field nunchi vachi ippudu farm pettanu kani Naku konni doubts unnay miru emaina information isthara

  • @srikanthm3642
    @srikanthm3642 2 ปีที่แล้ว +2

    Good impression 🙏

  • @krishnayadavtalagana5527
    @krishnayadavtalagana5527 2 ปีที่แล้ว +2

    Good suggestion sir

  • @pasulashekar6840
    @pasulashekar6840 2 ปีที่แล้ว +1

    Goodexplaibinggoodinterviewnmallesh

  • @mounikafarm7279
    @mounikafarm7279 2 ปีที่แล้ว +3

    We did same maintenance from2011 to 2016

  • @nareshchinna7442
    @nareshchinna7442 2 ปีที่แล้ว +2

    Anna your nice information 🙂 anna great position

  • @mukkantikoteswararao6503
    @mukkantikoteswararao6503 ปีที่แล้ว +1

    Best video chesav anna

  • @abhilashbollam5479
    @abhilashbollam5479 2 ปีที่แล้ว +2

    Annayya gomari baga vastundi dhani gurinchi kuncham chepara

  • @prashanthchatla666
    @prashanthchatla666 2 ปีที่แล้ว +1

    Anna గారు మీ వీడియోస్ అన్ని చూస్తుట్టము మా మహబూబాబాద్ డిస్టిక్ లో ఏమన్ని వీడియోస్ తియ్యగలరా

  • @MohanKumar-ch4ir
    @MohanKumar-ch4ir 2 ปีที่แล้ว +3

    Anna మీ వీడియోస్ లో రైతులు ఆవులు మరియు గేదెలు eakada కొంటున్నరో ఆడగండి వేరే వాళ్ళు వల్ల ఛానల్ అడుగుతున్నారు మీ ఛానల్ కూడా అడగండి రైతులకూ use అవుతుంది

  • @shyamnanda8610
    @shyamnanda8610 2 ปีที่แล้ว +1

    Super dairy farm 👌👌👌🙏🙏🙏

  • @jayanthreddy8343
    @jayanthreddy8343 2 ปีที่แล้ว +2

    That buffalo 🐃 was amazing anna

  • @kommaraihap1922
    @kommaraihap1922 ปีที่แล้ว

    Hi sir super

  • @user-shashi469
    @user-shashi469 ปีที่แล้ว +1

    అన్న అది ఏ ఊరు ఆవులని అమ్ముతారా మేము కొత్తగా రెండు ఆవులని తేవాలి పది పదిహేను లీటర్లు ఇచ్చే ఆవులు ఉంటే చెప్పు ప్లీజ్ అన్న

  • @naveengouraboina6473
    @naveengouraboina6473 2 ปีที่แล้ว +2

    Good information anna🔥👍

  • @venkateshmustipalli167
    @venkateshmustipalli167 6 หลายเดือนก่อน +1

    super anna

  • @prasadcr2415
    @prasadcr2415 2 ปีที่แล้ว +1

    Sir please do one video on menur management with latest technology.

  • @anjaneyuluvorsu2807
    @anjaneyuluvorsu2807 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న గారు

  • @janakiramarimilli9999
    @janakiramarimilli9999 ปีที่แล้ว +1

    Good job.

  • @gourashekar1533
    @gourashekar1533 2 ปีที่แล้ว +1

    Good infromtion

  • @itsmerideranil
    @itsmerideranil 2 ปีที่แล้ว +2

    Good message bro

  • @ahmadvali2401
    @ahmadvali2401 2 ปีที่แล้ว +1

    Good sir best video

  • @nareshe8519
    @nareshe8519 2 ปีที่แล้ว +1

    Super 🙏Anna

  • @gopalreddypakanati8765
    @gopalreddypakanati8765 2 ปีที่แล้ว +1

    very good farmer

  • @gollakurmaiah7491
    @gollakurmaiah7491 2 ปีที่แล้ว +2

    Super video

  • @mmahendarmahendar4295
    @mmahendarmahendar4295 2 ปีที่แล้ว +2

    Super bro

  • @varikuppalamallesh2971
    @varikuppalamallesh2971 2 ปีที่แล้ว +1

    Good message

  • @bonthasampath3088
    @bonthasampath3088 ปีที่แล้ว

    సార్ విటమిన్ H టాబ్లెట్లు శూడి ఆవులకు ఎన్ని రోజులకు ఒకసారి వేయాలి

  • @lovelyvijay5592
    @lovelyvijay5592 2 ปีที่แล้ว +1

    Anna correct gha cheppavu anna

  • @gmkcreations3551
    @gmkcreations3551 2 ปีที่แล้ว +1

    sir e avulu akada konaru and anthaki konara oka cheoandi anna pls

  • @shekaryadav1194
    @shekaryadav1194 2 ปีที่แล้ว +1

    Super anna gud information

  • @avulurupraveen5202
    @avulurupraveen5202 ปีที่แล้ว +1

    Mallesh anna naa Peru praveen Madi chittoor Andhra Pradesh dairy form pettalani Korica danikosam minimum 50,55 thousand lo Manchin avu cheppu anna aa avu ki elanti metha veyyali metha rojuku enni sarlu veyyali cheptharaa

  • @kasarapujalandharreddy8087
    @kasarapujalandharreddy8087 ปีที่แล้ว +1

    Nice video

  • @muralimohan4058
    @muralimohan4058 2 ปีที่แล้ว +1

    Anna 32ltrs capacity avunu thanu swathahaga devolopcheskunnadu idhi garvincadhagga vishayam and please thanu a seman vadado theliyacheyagalaru mallesh anna

  • @Manachannel0077
    @Manachannel0077 2 ปีที่แล้ว +2

    Great job anna..

  • @vishnugoud1431
    @vishnugoud1431 2 ปีที่แล้ว +1

    Superb 👏👏👌👍

  • @rajgaddam5423
    @rajgaddam5423 ปีที่แล้ว +1

    Aavulaki Fan lu pettiyiri sir

  • @raghupaidimalla4801
    @raghupaidimalla4801 2 ปีที่แล้ว +3

    Good job brother

  • @rachakondakishan6012
    @rachakondakishan6012 2 ปีที่แล้ว +1

    Good information

  • @bganeshkumar2556
    @bganeshkumar2556 2 ปีที่แล้ว +2

    Supar vedo

  • @gopinathkandagatla8018
    @gopinathkandagatla8018 2 ปีที่แล้ว +1

    Namaste ramakrishna anna
    Kadthal upasarpanch

  • @ghouskhan4276
    @ghouskhan4276 2 ปีที่แล้ว +1

    Super brother good videos

  • @prasadagriculture9284
    @prasadagriculture9284 2 ปีที่แล้ว +1

    Palu leter enthaki kontaru ekkadakontaru cow palu please reply evvandi

  • @maheshmanojmaheshmanoj7575
    @maheshmanojmaheshmanoj7575 2 ปีที่แล้ว +1

    Good questioning bro

  • @rameshyadhav9844
    @rameshyadhav9844 2 ปีที่แล้ว +1

    Anna dudalanu estaremo adugu anna unte cheppu anna tesukuta dudalani saakalani intrst undi

  • @basanthk.basanth2696
    @basanthk.basanth2696 2 ปีที่แล้ว +1

    Anna dirly lo Amme avuuluu unaya anna manchiga milk 🥛echdi

  • @rajugoddeti1805
    @rajugoddeti1805 2 ปีที่แล้ว +1

    Good information bro

  • @maheshgundelli3958
    @maheshgundelli3958 2 ปีที่แล้ว +1

    Supar Video Anna

  • @JaganGoud-xe2db
    @JaganGoud-xe2db ปีที่แล้ว +1

    Emaina cow s untey chepandi anadi kadathal kada

  • @shivayadav1864
    @shivayadav1864 2 ปีที่แล้ว +1

    Sheep video pettu bro

  • @myadamynaswamymudhiraj509
    @myadamynaswamymudhiraj509 2 ปีที่แล้ว +1

    Super

  • @ragavamragava9307
    @ragavamragava9307 2 ปีที่แล้ว +1

    Anna rangareddy kakunda very ga chupiyi anna

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 ปีที่แล้ว +1

    Nice video bro

  • @kalvasathish4573
    @kalvasathish4573 2 ปีที่แล้ว +1

    Mallesh Anna hf and gerrcy lo fat 1 point vasthe entha money vasthai

  • @DLepakshi
    @DLepakshi ปีที่แล้ว +1

    Dhudalu dhorikitha pachukutamana

  • @HiNanna4488
    @HiNanna4488 ปีที่แล้ว +1

    Aa breed cows yekkada vuntai sir ap lo

  • @japalaanusri2808
    @japalaanusri2808 2 ปีที่แล้ว +2

    Supar

  • @nareshyadav240
    @nareshyadav240 2 ปีที่แล้ว +1

    👌

  • @vinod8159
    @vinod8159 2 ปีที่แล้ว +2

    Anna aa dairy form lo అవులు amuthara

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 7 หลายเดือนก่อน

    Milk rate leka dairyform s losses dairys profits lo unnaayee