14 ఆవుల డెయిరీ మాది.. రోజూ 60 లీటర్ల పాలు | Cow Dairy | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ค. 2023
  • 14 ఆవులతో డెయిరీ నిర్వహిస్తున్న నూరి గణపతి కుమార్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. రోజుకు 60 లీటర్ల పాలు డెయిరీకి విక్రయిస్తున్నామని.. ఖర్చులు పోను నెలకు 50 వేలు మిగులుతున్నాయని తెలిపారు. ఇందుకోసం వాళ్లింట్లో ముగ్గురు మనుషులు పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలోని మంగళంపేట గ్రామంలో ఈ డెయిరీ నిర్వహిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 14 ఆవుల డెయిరీ మాది.. రోజూ 60 లీటర్ల పాలు | Cow Dairy | రైతు బడి
    #RythuBadi #ఆవులడెయిరీ #cowdairy
  • บันเทิง

ความคิดเห็น • 59

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 ปีที่แล้ว +45

    మీరు enka చాలా డైరీస్ ఇంటర్వూ చేయండి

  • @srinivasmareedu3982
    @srinivasmareedu3982 ปีที่แล้ว +16

    రాజేందర్ అన్న గారు..... New డైరీ ఫామ్ పెట్టేవాళ్ళకి మంచి బ్రీడ్ పశువులు ఎక్కడ దొరుకుతాయో తేలికగా రైతు లు అందరిని నమ్మి నష్ట పోతున్నారు...... మా లాంటి వాళ్ళకి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వగలరు.... 🙏

  • @daravenibalakishan9609
    @daravenibalakishan9609 ปีที่แล้ว +3

    ఇది చాలా best bro pvt company lo job చేయడం కంటే చాలా నయాం Iam balu from కరీంనగర్

  • @preethampooserla3933
    @preethampooserla3933 ปีที่แล้ว +10

    Great interview and very inspiring young man.
    Every 10 cows (8 HF + 2 JERSEY) jersey will take care of the fat percentage. Overall you will get better rate. All the best.

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 ปีที่แล้ว +5

    Very good 😊 Rajinder Reddy keep going 👍

  • @rsreddyk278
    @rsreddyk278 ปีที่แล้ว +3

    Such a stress less and peaceful life bro..Ganapathi bro

  • @devineniveerabhadrarao1604
    @devineniveerabhadrarao1604 หลายเดือนก่อน

    Thanks Rajender garu

  • @rajutalk5563
    @rajutalk5563 ปีที่แล้ว +3

    Amma garu chala hard work chestharu

  • @GVGoud-ro6vj
    @GVGoud-ro6vj ปีที่แล้ว +1

    Video Chala bagunnadi Sir Inka purthi vivaralu ivvagalarani manavi

  • @giripatel
    @giripatel ปีที่แล้ว +4

    Hello Brother you are giving such a wonderful information ☺️

  • @FCuk_1999
    @FCuk_1999 ปีที่แล้ว +2

    Me videos lo manchi information untudhi bro

  • @gmview3947
    @gmview3947 ปีที่แล้ว +1

    Anna
    Tissue culture teak gurinchi videos chiyandi anna.
    One plant 300 rs ani cheppi raitulanundi vasulu chestunaru...

  • @veeraiahgodala4136
    @veeraiahgodala4136 ปีที่แล้ว +3

    Very good job 👏

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว +1

    Hi rajendra anna chala rojulaku videos avulu videos eka ravalay

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 ปีที่แล้ว +1

    very very good video

  • @sschythuvillagelife1314
    @sschythuvillagelife1314 ปีที่แล้ว +1

    అన్నా నాటు కోళ్ల గురించి ఒక వీడియో చేయవా

  • @srinusrinivasulugolla5128
    @srinusrinivasulugolla5128 ปีที่แล้ว +1

    dairy interview bagundhi

  • @rajugugilla4995
    @rajugugilla4995 ปีที่แล้ว +1

    Hai anna nice video

  • @chinthabharath4438
    @chinthabharath4438 ปีที่แล้ว +3

    Rajeder reddy garu dairy form videos marine chayandi sir

  • @bhavanigetari9845
    @bhavanigetari9845 ปีที่แล้ว +1

    Very nice

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 ปีที่แล้ว +1

    హలో సార్ చిత్తూర్ జిల్లా లో కుప్పం లో గ్రాఫ్టింగ్ narasary వీడియో చేయి సార్ 🙏

  • @NareshNaresh-ni8iy
    @NareshNaresh-ni8iy ปีที่แล้ว +1

    Good వీడియో

  • @allajikadraka3587
    @allajikadraka3587 ปีที่แล้ว +1

    Super sir

  • @Photosbackup-xk9dq
    @Photosbackup-xk9dq 2 หลายเดือนก่อน

    Rajendra Garu Dairy farm antha kastam vere ye panilo vundadhu paisa aadhayam vundadhu kevalam pani chesina kuli matrame vasthundhi. Pettubadi ki ye rakamaina return vundadhu. Chala varaki dairy farms valltho interviews chesevaallu kevalam yela naduputhunnaru, Yem jaati pasuvulu vunnai, Shed yela kattaru, yentha palu vasthunnai ani. Kaani asalu vishayam yenti ante palani yela ammukogaluguthunnaru anedhe dairy farm success ki key point . Pala dairies ki pampithe ika dhana dabbulu kuda raavu. Kavuna dhaya chesi meru interview chese prati raithuni marketing yela chesukontunnaru ani matram thappaka adugutharu ani aasisthunna.🙏

  • @pasulaharish5680
    @pasulaharish5680 ปีที่แล้ว +2

    Video Chai about Fertilizer Shop Open

  • @Keshava1462
    @Keshava1462 ปีที่แล้ว +1

    Super anna

  • @baredewarashok7677
    @baredewarashok7677 ปีที่แล้ว +2

    Nice broo

  • @sanjaypatil7414
    @sanjaypatil7414 ปีที่แล้ว +1

    Good anna

  • @deepadeepa5706
    @deepadeepa5706 9 หลายเดือนก่อน

    Brother iam suresha from karanataka your subscriber mi videos chsthuutamu nadi ok request prathi nela palu amount vastu vudelaga rathulu yala plan chesukovali dini gurinchi rathuni adagadi pls maki information kaavali brother

  • @laxmilaxmijagan8898
    @laxmilaxmijagan8898 ปีที่แล้ว +2

    Anna meru dairy farm s vedios thiyandi

  • @mshivalingam2421
    @mshivalingam2421 ปีที่แล้ว +1

    Maku kuda Buffalo dairy undhi bro maku 13 Buffalos unai daily 40 liters milk vasthunai

  • @gundluriteam2813
    @gundluriteam2813 ปีที่แล้ว +2

    🎉 Chittor iam also

  • @saleelaapparao3210
    @saleelaapparao3210 ปีที่แล้ว +1

    అన్నా ఉత్తరాంధ్ర జిల్లా లో డైరీ వీడియో చేయండి

  • @mahendergudla6706
    @mahendergudla6706 วันที่ผ่านมา

    Sir jersey avulu teskovchha lakapothe avulu teskovchha koncham chapandi

  • @user-dv3ep2dl5r
    @user-dv3ep2dl5r ปีที่แล้ว

    Brother shival ఆవు లేదా దూడ కావాలి కరీదుఎంతవుంటుంది

  • @manishreddy7537
    @manishreddy7537 ปีที่แล้ว

    Ee aavulanu breed tho replace cheyalo... Ivi anni cross aavulu.. Veetitho aadayam undadu

  • @dsambasivareddy8523
    @dsambasivareddy8523 ปีที่แล้ว +2

    Dairy farms videos Kavali raja Reddy

  • @pradeepreddy5893
    @pradeepreddy5893 ปีที่แล้ว +1

    ఫార్మ్ లో వున్న ఆవులు ఎన్ని ఉన్నాయో *8lit యావరేజ్ వుంటే ఫార్మ్ లాభాల్లో ఉన్నట్లు

  • @anjiyadav4787
    @anjiyadav4787 ปีที่แล้ว +1

    👏👏👏👏👏

  • @vasu44
    @vasu44 ปีที่แล้ว +1

    Hi sir

  • @purnafarms
    @purnafarms ปีที่แล้ว +2

    Hi బ్రదర్

  • @adlasrisailam8635
    @adlasrisailam8635 ปีที่แล้ว +2

    Super anna good important video

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @sudheernai13579
    @sudheernai13579 ปีที่แล้ว +1

    Raithe Raju.

  • @mendethirupathi6225
    @mendethirupathi6225 ปีที่แล้ว +1

    Hii anna

  • @spaleemsp3642
    @spaleemsp3642 ปีที่แล้ว

    Anna nithe phone namber kavvali okari interview cieyalli

  • @NRG_2024
    @NRG_2024 ปีที่แล้ว +1

    🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tamatamt
    @tamatamt ปีที่แล้ว +1

    కష్టే ఫలి

  • @KANGENWATER1991-wm9ib
    @KANGENWATER1991-wm9ib 9 หลายเดือนก่อน

    14 cows daily 50 ltrs adi kuda dairy market no use..bro...

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 ปีที่แล้ว

    అన్నా!
    మాకు రెండు ఆవులు కావాలి.
    పూటకు 4 - 5 లీటర్ల పాలు ఇచ్చేవి కావాలి.
    ఏ జాతి ఆవులైతే ఇస్తాయి? ఎక్కడ దొరుకుతాయి?

    • @srinivasmareedu3982
      @srinivasmareedu3982 ปีที่แล้ว +2

      అన్నా.... పూటకి 8 నుంచి 12 లీటర్ల ఆవు ని కొట్టేనే మనకి 20% మిగులుతుంది

    • @avunooriprabhakar2550
      @avunooriprabhakar2550 ปีที่แล้ว

      @@srinivasmareedu3982అన్న ఎక్కడ దొరుకుతాయి?

    • @regulamudhiraj
      @regulamudhiraj 8 หลายเดือนก่อน

      ​@@srinivasmareedu3982bro rendu avulu per day ki 15 liters ecchina 15 × 40 = 600 ante 30 days ki 18000 vasthay kadha bro maintenance ki 6000 poyina 12 k miguluddhi

  • @buddachari3805
    @buddachari3805 ปีที่แล้ว

    Dairy report ppppppp

  • @Mamindlashankar229
    @Mamindlashankar229 ปีที่แล้ว

    Bradhar your pon nambar ప్లీజ్

  • @venkateshfarmer1929
    @venkateshfarmer1929 ปีที่แล้ว

    Hii anna