from dairy labour to dairy farmer/ 6 సంవత్సరాలు డైరీ ఫాం లో జీతం చేసిన ,ఇప్పుడు మా ఆదాయం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2023
  • #hfcowsdairy#hfcowsdairyfarm#deshamkosam#
    hf cows
    hf cows dairy
    hf cows dairy farm
    high milking cows
    high yielding cows
    cows dairy
    cows milking
    అందరికీ నమస్కారం మనం వీడియో లో నల్లవరి పల్లీ గ్రామం, మడ్గుల్ మండలం,రంగా రెడ్డి జిల్లాకు చెందిన గజ్జ వెంకటయ్య గారి hf ఆవులు గూర్చి తెలుసుకోబోతున్నము.
    వీడియో చూసి మీరు డైరీ ఫాం స్టార్ట్ చేస్తే అనుకున్న ఫలితాలు రావు. తరువాత వచ్చే పలితాలకు దేశం కోసం యూట్యూబ్ చానెల్ బాధ్యత కాదు.
    మీ అనుభవాలను ఇతరులకు పంచండి, మీ ప్రకటనల కోసం సంప్రదించండి:yadaiahbiramoni@mail.com
    www.instagram.com

ความคิดเห็น • 21

  • @jakasekhar4487
    @jakasekhar4487 11 หลายเดือนก่อน +14

    సార్ మన ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ అటు ఇటుగా దానా మేత ఆవులకు ఒకేలాగా వేస్తున్నారు అలాకాకుండా పక్క రాష్ట్రంలో డైరీ ఫార్మ్ లో ఎలా చేస్తున్నారో వివరించండి మన తెలుగు రైతులకు ఉపయోగపడుతుంది అలా మీ ఛానల్ కూడా కొత్త కంటెంట్ గా ఉంటుంది...

  • @akularavi2501
    @akularavi2501 11 หลายเดือนก่อน +6

    ఈ రైతు మంచి అనుభవంతో చెప్పుతుండు 👍

  • @golaganavenkatesh7223
    @golaganavenkatesh7223 11 หลายเดือนก่อน +3

    మంచి మెసేజ్ బాగుంది అన్న. చాలా థాంక్స్ అన్నయ్య. 👌👍👍👍🙏

  • @mayakalasrinivassrinivas6924
    @mayakalasrinivassrinivas6924 11 หลายเดือนก่อน +3

    మంచి మెసేజెస్ ఇచ్చిండు రైతు ధన్యవాదాలు అన్నగారు

  • @ajjuajay7878
    @ajjuajay7878 11 หลายเดือนก่อน +1

    Anna meru chala clear ga information chepthunaru anna

  • @SanthoshKumar-vc4rw
    @SanthoshKumar-vc4rw 11 หลายเดือนก่อน +2

    6k subscribes unapatinunche follow avuthuna anna keep it up.....👍

  • @gopinaidu7
    @gopinaidu7 11 หลายเดือนก่อน +2

    రైతు ఫోన్ నంబర్ పెట్టండి

  • @THANVIAZ
    @THANVIAZ 11 หลายเดือนก่อน +1

    Good interview and Good information

  • @user-ul5bf4yc9g
    @user-ul5bf4yc9g 11 หลายเดือนก่อน +1

    Chala manchiga chepav anna nenu challa thelsukunna

  • @amanchavenkatachary3731
    @amanchavenkatachary3731 11 หลายเดือนก่อน +1

    Super Anna chala vedieos cheyandi Anna garu

  • @nareshreddy.y7834
    @nareshreddy.y7834 11 หลายเดือนก่อน +2

    Hi bro
    Gedelaki Enta quantity to daily mineral mixture calcium ivvali
    Doodalaki enta ivvali kasta vivaranga cheppandi please

  • @nagarajuyadav7918
    @nagarajuyadav7918 11 หลายเดือนก่อน +1

    Farm lo power supply gurenche kuda video cheyandi anna

  • @nareshgoudgoud2917
    @nareshgoudgoud2917 11 หลายเดือนก่อน +3

    వంట వండినాకీ చుట్టాలను పిలవాలి 😂

  • @RAVI_THOUGHTS
    @RAVI_THOUGHTS 11 หลายเดือนก่อน +1

    Good

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 11 หลายเดือนก่อน +1

    Super

  • @rambabumunakala5217
    @rambabumunakala5217 11 หลายเดือนก่อน

    Anna ma avu milk chala thakkuva estundi mundhu bagane echedhi
    next ethaku palu thaggayi

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 11 หลายเดือนก่อน +1

    Tru

    • @srinukanugula9921
      @srinukanugula9921 11 หลายเดือนก่อน

      Anna nallavari palli Mali vedio tiyali anna

  • @VARTTHYAVATHGanesh
    @VARTTHYAVATHGanesh 11 หลายเดือนก่อน +2

    Anna Ma avvu milk fat thakuva stindhi