ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

రైతుల వల్ల ఆవుల రెట్లు పెరుగుతున్నాయి |mahesh dairy farm|Nyamanthapur|mallesh adla|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 เม.ย. 2022
  • రైతుల పొరపాటు వల్లనే ఆవుల రెట్లు పెరుగుతున్నాయి |mahesh dairy farm|Nyamanthapur|mallesh adla|
    #maheshdairyfarm #Nyamanthapur #malleshadla
    న్యామంతపూర్ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డిడి జిల్లాకు చెందిన మహేష్ గారు, వాళ్ళ తమ్ముడు నాన్న గారి సహకారంతో డైరీ ఫార్మ్ మహేష్ గారు ఇంటర్ వరకుు చదువుకొని ఐటిఐ కూడా చేశాను అని ఆవుల ధరలు పెరగడానికి ఒక రకంగా రైతులే కారణమని తన అభిప్రాయాలను మనకు తెలియజేయడంం జరిగింది నా డైరీలో పశువులకు కు మేత మరియు దాన ఒక పూట మాత్రమే ఇస్తానని అయినా నా డైరీలో పాల ఉత్పత్తి బాగుందని వారి యొక్క అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది
    #dairyfarmfullvideo #dairyfarmingbusses #dairy
    రైతన్న ఫోన్ నెంబర్ +916305619601
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    Channel link:- / malleshadla
    Instagram link:- / mallesh.adla
    Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    తక్కువ ఆవులతో ఎక్కువ పాలు తీయాలన్నది నా ఉద్దేశం |Ramakrishna HF dairy farm|Kadthal|malleshadla|
    • ఎక్కువ పాలు తీయాలీ Ram...
    డైరీ ఫాం తోపాటు నాటు కోళ్లు, గొర్రెలు, మేకలు,బాతులు|young farmer integrated farming|mallesh adla • డైరీ ఫాం తోపాటు నాటు క...
    నా డైరీ ఫార్మ్ లో క్యాల్షియం మినరల్ మిక్సర్ వాడను|Narsimulu dairy farm in telugu|mallesh adla| • నా డైరీ ఫార్మ్ లో క్యా...
    షెడ్డు లేకుండా 15 ఆవులు పోషిస్తున్న|Feeding 15 cows without shed|without shed dairyfarm|malleshadla • షెడ్డు లేకుండా 15 ఆవుల...
    మొక్కజొన్న పంట వేసి వరుసగా మూడుసార్లు నష్టపోయిన|maize farming in telugu|mallesh adla| • మొక్కజొన్న పంట వేసి వర...
    పాల యంత్రం వల్ల సమయం ఆదా|The milk machine saves time|mallesh adla| • పాల యంత్రం వల్ల సమయం ఆ...
    4 నెలల్లో తీసేస్తా అన్నారు,5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న|Ravinder reddy dairy farm|mallesh adla| • 4 నెలల్లో తీసేస్తా అన్...
    లక్షలు పెట్టి ఆవులను కొనే కన్నా దూడలు పెంచుకోవడం బెటర్|young farmer experience in dairy farming| • లక్షలు పెట్టి ఆవులను క...
    పది సంవత్సరాలుగా భార్యాభర్తలం నిర్వహిస్తున్నాం|srinivas reddy dairy farm telugu|mallesh adla| • పది సంవత్సరాలుగా భార్య...
    తక్కువ ధరలో పాలు తీసే యంత్రం low cost milking machine for dairy farms in telugu by mallesh adla
    • Video
    ఆవుల మరియు గేదెల మ్యాట్|Rubber mats for cow and buffaloes in telugu| mallesh adla| • Video

ความคิดเห็น • 53

  • @venkateshmudam7180
    @venkateshmudam7180 2 ปีที่แล้ว +14

    అన్నా నువ్వు నల్గొండ పక్కనే వీడియోస్ చేస్తున్నావ్ కొంచెం కరీంనగర్ or మెదక్ or నిజామాబాద్ lo కూడా వీడియో చేయచ్చు కదా బ్రో

    • @naveensherepatel4585
      @naveensherepatel4585 2 ปีที่แล้ว +2

      హ అటు ఎక్కువగా బీర్ దాన దొరుకుద్ది బీర్ దాన దొరుకాని వాళ్ళ వీడియోస్ చేస్తే బెస్ట్

    • @gangannalakkam5349
      @gangannalakkam5349 2 ปีที่แล้ว +2

      అవును అన్న కరీంనగర్ లో చెయ్యండి

  • @myadamynaswamymudhiraj509
    @myadamynaswamymudhiraj509 2 ปีที่แล้ว +6

    Under కాదు udder , udder means podhugu kommulu ప్రతి cattle కి vasthayi

  • @balrajk8670
    @balrajk8670 2 ปีที่แล้ว +4

    నేను ప్రతీ వీడియో చూస్తున్న మల్లేష్ అన్న,
    సూపర్ నేపియర్ గడ్డి విత్తనాల కోసం అందరినీ అడుగుతున్నవు అన్న నే ప్రయత్నానికి 🙏

  • @arknaidu3920
    @arknaidu3920 2 ปีที่แล้ว +4

    Keep it up 💪 brother 💪💯 success avuthav inka
    Kaste phali

  • @ramavathranga6376
    @ramavathranga6376 ปีที่แล้ว +3

    Rmuni💐🌾

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 ปีที่แล้ว +1

    Very good breather Chala Baga vewarincharu good

  • @giripallysuresh2834
    @giripallysuresh2834 2 ปีที่แล้ว +1

    అవును అన్న తెలంగాణలో అసలు అవులు లేవు అందరూ పుంగనూరు నుంచి తెచ్చుకుంటున్నారు good video

  • @chennaikavalichennai5743
    @chennaikavalichennai5743 2 ปีที่แล้ว +11

    అన్న ఆవులు అమడానికి వున్న వీడియోస్ చెయ్ అన్న

  • @ManubothuPoornachand
    @ManubothuPoornachand 2 ปีที่แล้ว +2

    Anna cows ki podugu vapu gurinchi manchi video cheyu Anna plz

  • @abhinav8224
    @abhinav8224 2 ปีที่แล้ว +4

    గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ ఇంకా మంచి వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍

  • @awmganihack1044
    @awmganihack1044 2 ปีที่แล้ว +3

    Super interview Anna

  • @kalvasathish4573
    @kalvasathish4573 2 ปีที่แล้ว +3

    Brother 34 rupees anadu ga fat entha vasthundho adagalsindhi

  • @boddupalliharibabu9786
    @boddupalliharibabu9786 2 ปีที่แล้ว +2

    వీడియో లెన్త్ ఎక్కువయ్యింది రెండు బాగాలు చేస్తే బాగుంటుంది

  • @kuntasrinivas957
    @kuntasrinivas957 ปีที่แล้ว +1

    Hf cross lehenga doodle telangana lo ekkada dorukuthaiyi anna

  • @ghouskhan4276
    @ghouskhan4276 2 ปีที่แล้ว +2

    Super video anna good information 👌👌👍👍👍

  • @veeraswamiyadav6834
    @veeraswamiyadav6834 2 ปีที่แล้ว +2

    Rajashekar గారు kadthal వాళ్ళకి సరిగ్గా respond kaadu

  • @djmunikanagarthi6817
    @djmunikanagarthi6817 2 ปีที่แล้ว +2

    Super keep Rocking

  • @surenderssr6186
    @surenderssr6186 2 ปีที่แล้ว +2

    Super video 👌

  • @nageswarayadav1534
    @nageswarayadav1534 2 ปีที่แล้ว +1

    Nice

  • @rajuedits1109
    @rajuedits1109 2 ปีที่แล้ว +1

    Super

  • @shankarchowlapally2031
    @shankarchowlapally2031 2 ปีที่แล้ว +1

    Nice video

  • @DeshamKosam
    @DeshamKosam 2 ปีที่แล้ว +3

    💯

  • @user-wl1fo5ux4u
    @user-wl1fo5ux4u 3 หลายเดือนก่อน +1

    Nice cow bro 🔥❤️

    • @MalleshAdla
      @MalleshAdla  3 หลายเดือนก่อน

      Thanks 🔥

  • @mgroup1648
    @mgroup1648 2 ปีที่แล้ว +1

    Make a video on vetanary medical shops

  • @srinivasr7268
    @srinivasr7268 2 ปีที่แล้ว +1

    Thank you for sharing valuable information.

  • @upprichenchaiah2540
    @upprichenchaiah2540 2 ปีที่แล้ว +2

    Hii

  • @chintusravan8870
    @chintusravan8870 2 ปีที่แล้ว +2

    అన్న ఆవు కట్టినపుడు ఇవ్వాలా ఈ నీ నప్పుడు ఇవ్వాలా

  • @rajurajuraju1799
    @rajurajuraju1799 2 ปีที่แล้ว +1

    అన్నా నమస్కారం అన్న వరంగల్ సైడ్ వీడియోస్ చేయండి బర్రెలు గురించి

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว

      Information unte try chesthanu bro.

  • @kirankumar-hn2ue
    @kirankumar-hn2ue 2 ปีที่แล้ว +1

    Low cost lo chaff cutter gurinchi video cheyandi

    • @SunilReddyVelpucherla
      @SunilReddyVelpucherla 8 หลายเดือนก่อน

      Anaa mee side dairy forms toragandhi ana low cost lo dorukutai

  • @guduruyadaiah5969
    @guduruyadaiah5969 2 ปีที่แล้ว

    అన్న shadnagar లో డైరీ వుంది interview చాయడి Anna near vegetable Market mahaboonagar

    • @guduruyadaiah5969
      @guduruyadaiah5969 2 ปีที่แล้ว

      మొబైల్ నంబర్ 9848066096

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว

      Mee address mobile number pettandi bro

  • @maheshmanojmaheshmanoj7575
    @maheshmanojmaheshmanoj7575 2 ปีที่แล้ว +1

    Red Napier information

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 2 ปีที่แล้ว +1

    Daily ani litres aetonae

  • @prashanthgundu6862
    @prashanthgundu6862 2 ปีที่แล้ว

    Member pettu bro place athanidhi

  • @myadamynaswamymudhiraj509
    @myadamynaswamymudhiraj509 2 ปีที่แล้ว

    1/1 Cows methad ఒకరిని చూసి ఒక్కరు
    youtube లో చూసి చెప్పటం అలవాటు అయిపోయింది

  • @vijaygowdyoungtiger...7152
    @vijaygowdyoungtiger...7152 2 ปีที่แล้ว

    Under kadurayya,addar.

    • @shreevijayrao8559
      @shreevijayrao8559 2 ปีที่แล้ว

      Ardam aiendi kada meku... Mari yenduko point chastanaru meru

  • @AnandYadav-wo4dt
    @AnandYadav-wo4dt 2 ปีที่แล้ว

    Anna nmbr

  • @chantiprajapati3723
    @chantiprajapati3723 2 ปีที่แล้ว +1

    Land లేకుండా డైరీ ఎలా నడపాలి

    • @MalleshAdla
      @MalleshAdla  2 ปีที่แล้ว +1

      ల్యాండ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది బ్రో

  • @yramakrishnayadav2867
    @yramakrishnayadav2867 2 ปีที่แล้ว +1

    Information chala bagundee anna me mobile number evvandee

  • @dubaivolgs3725
    @dubaivolgs3725 2 ปีที่แล้ว +1

    Nice