సార్ నేను గత 20 సంవత్సరం నుంచి ఒంగోలు జాతి ఆవులను గిత్తలను పెంచుతున్నాను నేను మీ వీడియోలు అబ్జర్వ్ చేసింది బ్రీడ్ డెవలప్మెంట్లో ఒక వెటర్నరీ డాక్టర్కు లేని అనుభవం అవగాహన మీకు చాలా ఉన్నది మీరు ఏర్పాటు చేసిన విధానాలు అన్ని 100% కరెక్ మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్
Sir, you're great human being irealy salute you for excellent knowledge in cattle rearing & animal husbandry iam planning to visit your gosala as early as possible Namaste sir.
Hearty congratulations Dr. I am happy to learn that human doctor could able to manage COTTLE INDUSTRY in INDIAN VILLAGE. Dr.garu, Being an Agriculturalist son you are motivating EDUCATED YOUTH in RURAL AREA can generate employment n ECONOMY been proved. ❤❤❤
@@indianindian1088 naku ne paina emi kopamu ledu mana India lo unna konni rastrallo eppati varaku mbbs chesina doctor kani Oka ias chesina officer kani elanti dairy farms kani agriculture kani chesi tana anubhavalu kastalu nastalu nisturkalu evaru pettbadulu correct ga cheppledhu Manamu ironic vimarshalu chesinanduku videos nu compleetga kshunnamuga parisilenchi vimarshana cheyali samajamu lo evaramu kuda mistek cheyakunda unda lumu konni sandharbamuga lo telisi teliyaka mariyou paristhithula prabavamu lo kuda chestamu naku telisinantha varaku nenu cheppinanu eka me estamu Jai hind Jai telangana Jai bharath
సార్ మా గేదె ఇప్పటికి 4 సార్లు డెలివరీ అయ్యింది. ఇప్పటి వరకూ ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ లేకుండా డెలివరి అయ్యింది. ఇప్పుడు ఆ గేదె మళ్ళీ ప్రెగ్నెంట్, ప్రస్తుతం 9 నెలల, 10 రోజులు, ఒక వారం నుండి గేదె పడుకునప్పుడు మేయ్యి బయట కి వస్తుంది, దీనికి ఏమైనా ఉపాయం ఉందా.
@@vijaykumarneela9444ఇస్తారు బ్రదర్.. కాని నీవు అడిగితే, తెచ్చి నీ ఇంటికి ఇవ్వరు. నీవు బ్యాంకు వాళ్ళని ఒప్పించుకోవాలి. నీ శిబిల్ బాగుండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు sanction అవ్వుద్ది. బ్యాంకు వాడికి నీ మీద నమ్మకం లేకపోయినా, నీ శిబిల్ బాగోకపోయినా వదిలేసుకోవచ్చు. ముందు 2 లక్షలు ముద్ర లోనే తీసుకొని 2 గేదెలు కొని పెంచు. బ్రో..
ప్రస్తుతానికి మీరు చెప్పింది నిజమే. 300 పశువులలో ప్రస్తుతం ఆదాయాన్ని ఇచ్చేవి కేవలం 130 మాత్రమే. మిగిలిన 170 నుండి ఈ నెల ఖర్చు మాత్రమే ఉంది, ఆదాయం సున్న. కానీ ఆస్తిని పెంచుతాయి. పశువుల అమ్మకం మొదలైతే ఆదాయం మొదలవుతుంది.
300 ఆవులు 3 బాగాలు = 100 పాలిచ్చేవిఅయితే ఒక్కొకటి15 Ltr 'Avg గా 15*100=1500 Ltrs / day 1500 - 300 Ltr error factor అయినా = 1200 Ltrs / day 1200 Ltr x 60 Rs=72, 000 day least value 72, 000 -12000 =12000 12000X30 days = 360000 / m 3.6 LX12 = 43.2 L / y నికర లాభం గేదెలుదూడలు add on .... This is my calculation
సార్ మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఒక డాక్టర్ గా మీరే వ్యవసాయం చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు అని మేము ఆలోచించాము థాంక్యూ సర్
సార్ నేను గత 20 సంవత్సరం నుంచి ఒంగోలు జాతి ఆవులను గిత్తలను పెంచుతున్నాను నేను మీ వీడియోలు అబ్జర్వ్ చేసింది బ్రీడ్ డెవలప్మెంట్లో ఒక వెటర్నరీ డాక్టర్కు లేని అనుభవం అవగాహన మీకు చాలా ఉన్నది మీరు ఏర్పాటు చేసిన విధానాలు అన్ని 100% కరెక్ మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్
మనుషుల డాక్టర్ గా నా అనుభవం పాడి రంగంలో చాలా ఉపయోగపడింది. ధన్యవాదములు.
Sir, you're great human being irealy salute you for excellent knowledge in cattle rearing & animal husbandry iam planning to visit your gosala as early as possible Namaste sir.
Great constructive and well planned work
Super information Doctor garu
Very good sir
Meeru experience super super super, thank you so much for more information
చాలా బాగా చెప్పారు సార్, ధన్యవాదములు 🙏🙏
Hearty congratulations Dr. I am happy to learn that human doctor could able to manage COTTLE INDUSTRY in INDIAN VILLAGE. Dr.garu, Being an Agriculturalist son you are motivating EDUCATED YOUTH in RURAL AREA can generate employment n ECONOMY been proved. ❤❤❤
My dream is to make our farm as role model in our country
మీరు చేసిన కృషి సూపర్ సార్
Wow. Superb business. Really helpful to the people who is thinking to start dairy business.
Good information...Tx to Raithu Nestham
Thank you sir
Very good information
Thank you Prasad Garu.
👍🏻👍🏻🙏🏻🙏🏻
Thank you sir
EXCELLENT DEMO, VEDIO HIGHLIGHT SIR 🎉
Dr. Garu. Very very useful information Sir. Thanks.
Thank you sir 🙏🙏🙏
thank you doctor for your research
దేశంలోనే ప్రముఖమైన BREED MULTIPLICATION FARM చేయాలనేది నా ఆకాంక్ష
Good service n great experience 👏👏👏👏👏🙏
Very good information sir
Very nice Prasad Good interview & doctor also doing well
Hai
Most informative vedio ❤ tq 🤗
Very constructive ideas behind your success Doctor' garu hats up.
Super dedication sir
Chala bhaga organic paddathilo meeru naduputunna Dairy gurinchi Doctor garu Chala baga cheppinaru Dr gariki meeku TQ
Thank you sir for sharing your knowledge to public
All the best sir
Very good informative... keep going on Team ❤
Grate service good information
🙏
Good video 🎉
Congratulations Prasad. Useful information
Thank you sir
Very good raithu doctor me ku hatsup❤❤🌹🌹🌹💐💐🙏🙏
Supeer sir
Dr sir you are great 👍
Superb sir
VERYGOOD INFERMATION THANK Q SIR
Great hard work sir
Vety nice information ❤
Dairy farm running is a tuffest job 😢 Doctor garu you are a great person 🎉 keep going 👍 sir
Super sri 🙏🙏
Prasad garu manchi video, doctor gari farm tour chyyandi
Thank you sir
Superb Sir 👌🙏👍🇮🇳💐
Good information sir మాకు ఒక మంచి గిర్ దూడ కావాలి ఇవ్వగలరా మాది విజయవాడ దగ్గర
మీ కృషికి నా ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏
Thank you somach sir very good information
Good information
సహజ వ్యవసాయం మాత్రమే ఆవు పేడతో కాదు, గేదె పేడతో కుడ చోయోచ్చు.
Ok sir thanks
Good information sir
Naku buffalo calf kavali istara sir
Ok
Cost sir
ఒక్క మాటలో చెప్పాలంటే
డెయిరీ కి సంబంధించి
ఈ వీడియో నా దృష్టిలో
"భగవద్గీత "
శేషపాణి సార్ కి, ప్రసాద్ సార్ కి
మనఃపూర్వకముగా కృతజ్ఞతలు
Thank you sir
Bhagavat geethalo lo rasaleelalu tappa ఏమీలేవు , mundu భగవత్ గీత చదువు
Nuvu chadhivava
Mee dairy farm visit చేయొచ్చా
miru doctor kabatti...workout aindi scheme...samanyulaki ivvare...
డాక్టర్ కాబట్టి ఫాం నడుపుతున్నాననేది వాస్తవం. డాక్టర్ కాబట్టి BMF సాన్క్షన్ అయ్యింది అనేది అవాస్తవం.
Scheme hold chesaru nddb
Sir meru 👍
ఓంః నమః శివాయ
High genetic pedigree MURRAH, Sahiwal and ongole animals sales started. అధిక పాల సార గల ముర్రా,సహివాల్ మరియు ఒంగోలు పశువుల అమ్మకం ప్రారంభించడమైనది.
Sir Namaste naku sahiwal 5 avulu kavali sir estara sir eappudu ravalo msg pettandi sir
1 year to 2.5 years age available now.
Jai sriram
డాక్టర్ గారు బా గా మాట్లాడుతున్నారు ,మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సర్
Ne moind mokalla undhi
@@DRKRISHNAUMAYUPMPAnte mela na
Sir doctor garu mera, sorry na abiprayam mimmlni bada ga cheppadam kadu sir,meru bad ga feel ayyaru sorry sir
@@indianindian1088 naku ne paina emi kopamu ledu mana India lo unna konni rastrallo eppati varaku mbbs chesina doctor kani Oka ias chesina officer kani elanti dairy farms kani agriculture kani chesi tana anubhavalu kastalu nastalu nisturkalu evaru pettbadulu correct ga cheppledhu Manamu ironic vimarshalu chesinanduku videos nu compleetga kshunnamuga parisilenchi vimarshana cheyali samajamu lo evaramu kuda mistek cheyakunda unda lumu konni sandharbamuga lo telisi teliyaka mariyou paristhithula prabavamu lo kuda chestamu naku telisinantha varaku nenu cheppinanu eka me estamu Jai hind Jai telangana Jai bharath
@@DRKRISHNAUMAYUPMPsir me dairy farm anta chupinchandi
👏👏👏
జై గోమాత జై శ్రీరామ్
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Central govt department గురించి మంచిగా చెప్తే దాటవేశారు ఎందుకు
ఇది చాలా గొప్ప కేంద్ర ప్రభుత్వ స్కీం , జిల్లా అధికారి పశుసంవర్ధక శాఖ వారిని కలవండి . లేదా dr మధుకర్ గారి ఛానల్ చూడండి
Avu dudalu ammuthara sir
6 నెలల తర్వాత అమ్ముతాము.
Meelaga yevaru cheyaleru sir
దేవుని దయ
సార్ మా గేదె ఇప్పటికి 4 సార్లు డెలివరీ అయ్యింది. ఇప్పటి వరకూ ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ లేకుండా డెలివరి అయ్యింది. ఇప్పుడు ఆ గేదె మళ్ళీ ప్రెగ్నెంట్, ప్రస్తుతం 9 నెలల, 10 రోజులు, ఒక వారం నుండి గేదె పడుకునప్పుడు మేయ్యి బయట కి వస్తుంది, దీనికి ఏమైనా ఉపాయం ఉందా.
Water takkuvaga pettandi, dry grass ekkuva ivvandi, touch me not plant rasam 50ml bellam lo kalipi daily twice ala 5 days ivvandi, miru malli repeat avvadu prolapse anedi. Meyya bayataku vachinappudu miru panchadaara neeru( sugar water) tho baga kadigi lopaliki toyyandi, infection kuda tagguthundi
Farm address, Sir Ph pampandi please..
Good information sir
ప్రసాద్ గారూ.... డాక్టర్ గారు చెప్పింది bif నా...?లేక baif నా?ఆ సెమెన్ ఎలా తెప్పించుకోవాలి...?
Contact the veterinary doctor near to you.
BAIF
BAIF . మన స్టేట్ గవర్ణమెంట్ సబ్సిడీ లో ఇస్తుంది. మీ డాక్టర్ ను అడగండి.
Sexed semen idi only peyya dudale puthayi Mee dr ni adagandi govt hospital lo
500 rs 2times chestaru male calf pudithe amount 250 ichestharu
Jai BJP government
Anchor waste fellow laga unnadu koddiga meru dr kadha sweets promote chestunnara antadu enti 😂😂😂😂
What is the mistake in that brother?
ONE HOUR MA RYTHU NESTHAM FOUNDATION LO VUNTE TELUSTUNDI NIKU AVATALI VALLU CHEPPEDHI VINALI ARDHAM CHESUKOVALI MIDI MIDI GNANAM THO COMMENTS CHEYYAKU RYTHU NESTHAM PRASAD SIR VIDEOS CHALA ADHBHUTAM GA DIFFERENT CULTURES SUBJECTS VIDEOS CHESTARU VALLU PETTE VIDEOS KOSAM LACKS OF FARMERS EDHURU CHUSTUNNATARU
@chereddyprasadreddy6764 thank you sir for your feedback.
Very good analysis 🎉 keep going 👍
2kottlu undala endhuku ha scheme waste if he is not doctor, impossible to get the scheme
Motham 100 mandiki sanction ayithe andulo kevalam doctors iddare
Sir 2కోట్లు పెట్టె రైతుకే ఇస్తే మరి మిగితా వారికీ ఎందుకు ఎవ్వరు, నాకు ఒక 20లక్షలు ఇప్పిస్తారా pmegp కింద....?
@@vijaykumarneela9444ఇస్తారు బ్రదర్.. కాని నీవు అడిగితే, తెచ్చి నీ ఇంటికి ఇవ్వరు. నీవు బ్యాంకు వాళ్ళని ఒప్పించుకోవాలి. నీ శిబిల్ బాగుండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు sanction అవ్వుద్ది.
బ్యాంకు వాడికి నీ మీద నమ్మకం లేకపోయినా, నీ శిబిల్ బాగోకపోయినా వదిలేసుకోవచ్చు.
ముందు 2 లక్షలు ముద్ర లోనే తీసుకొని 2 గేదెలు కొని పెంచు. బ్రో..
మీకు లాభం రావడం కలలో మాట.... 300 పశువులు ×200/-=60000/-
550 పాలు×80/-=44000= డైలీ 14000/- బొక్క....
ప్రస్తుతానికి మీరు చెప్పింది నిజమే. 300 పశువులలో ప్రస్తుతం ఆదాయాన్ని ఇచ్చేవి కేవలం 130 మాత్రమే. మిగిలిన 170 నుండి ఈ నెల ఖర్చు మాత్రమే ఉంది, ఆదాయం సున్న. కానీ ఆస్తిని పెంచుతాయి. పశువుల అమ్మకం మొదలైతే ఆదాయం మొదలవుతుంది.
300 ఆవులు 3 బాగాలు = 100 పాలిచ్చేవిఅయితే
ఒక్కొకటి15 Ltr 'Avg గా
15*100=1500 Ltrs / day
1500 - 300 Ltr error factor అయినా = 1200 Ltrs / day
1200 Ltr x 60 Rs=72, 000 day least value
72, 000 -12000 =12000
12000X30 days = 360000 / m
3.6 LX12 = 43.2 L / y నికర లాభం
గేదెలుదూడలు add on ....
This is my calculation
72000-60000=12000*** ఖర్చు తీసేస్తే
నీ దగ్గర గీతలు పాలి పోయి ఉన్నాయి. ెఆవులు బయట తిరగకపోతే ఆ పాలు hf పాలు ఓకటే.....
బయట తిరిగే ఏర్పాటు చేస్తున్నాము
Very good information sir
Good information sir మాకు ఒక మంచి గిర్ దూడ కావాలి ఇవ్వగలరా మాది విజయవాడ దగ్గర
మన వద్ద గిర్ కేవలం ఒకే ఆవు ఉంది. కనుక ఇవ్వ లేను. జనవరి 25 నుండి సహివాల్ అందుబాటులో ఉంటాయి.