What if BJP wins in 2024? Focus Areas for PM Modi by Dr. Jayaprakash Narayan
ฝัง
- เผยแพร่เมื่อ 4 ม.ค. 2024
- #politics #jayaprakashnarayana #telanganapolitics #saynotoops
💣 Cast your vote against OPS at - me-qr.com/l/JPLoksattaTH-cam
Follow FDR India Channel at - / @jploksattaenglish
తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిస్తే బాగుంటది... ఈ ఉచిత పథకాలు బంధు అవుతాయి
Bjp central emi cheyaledu state enduku
@@likhithsrinivas4743 బోలెడు చేసింది అని వీడియోలో చెప్పిన తర్వాత కూడా .. గుడ్డిగా ఎం చేయలేదు అను చెప్తున్నారు మీరు
@@giricharan6995 hahaha GST hospital looted chesadu gst tablet modi worst prime minister
@@likhithsrinivas4743 ఓకే మీరు మోడీ వ్యతిరేక వ్యక్తులకు ఓటు వేయండి, మేము మోడీ గారికి ఓటు వేస్తాము...
నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి కరెంట్ ఎఫైర్ లో రాష్ట్రానికి కేంద్రానికి ఎం ఎం నిధులు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని నాకు తెలుసు , అందుకే నేను అలా అనుకున్నాను
.
మీ ఓటు మీ ఇష్టం
People are crying on Modi, by seeing his popularity
JP గారు, 2024 లో మళ్లీ మోడీ గారు ప్రధాన మంత్రి అవుతారు, సుస్థిరమైన పాలన ఇస్తారు. బీజేపీ!! జై భారత్!!
100%🙏
అయ్యా, జేపీ గా రు మ త ము లే క ప్ర జా స్వా మ్య ము ద్వంద ప్ర మా ణా ల పై వి దే శి పా ల న పే ర్కో ని,గంద ర గో ళ ము సృ ష్టి స్తు న్నా రు. నే డు ప రి పా ల న అగ్ర కు లా లు, (60)సం వ త్స రా ల క్రి త ము గ్రా మ ప రి పా ల న గ్రా మ్య ము అన గా పా మ ర బా షా, బూ తు పు రా ణ నే డు రా జ కీ య చే త న్య మని చే ప్పే అగ్ర కు ల నే త లు వి భి న్న, ని మ్న జా తు లు బూ తు ప దా లప్ర యో గ ము నే డు మీడియా లో వ క్త లు ఉ ప యో గించే బా షా ఓ కే సా రూ ప్య ము లో ఉ న్న వి.నే డు ప్ర భు త్వ ము నుండి సె ల బ్రీ టీ లు వాళ్ళు ప ని మ ను షు ల ను నే డు వా డు క బా షా బి న్న ము లేదు.ఏ ప్ప టి కి కుక్క తో క వం క రే.
H
Pp lo😊 pl😊
బీజేపీకి మరోసారి ఓటు వేద్దాం అవినీతి రహిత పాలనను కొనసాగిద్దాం
Yes vote for BJP
@@LearnVedicscriptures👌👌
Rahul Gandhi ,Sonia Gandhi Congress lo unanta Kalam
Modini evaru vodinchaleru
@@xyzabc162 Yes
@@xyzabc162rahul khan undali..
ప్రపంచం లో మోడీజీ మించిన లీడర్ లేడు రాడు జై మోడీజీ.....
కరెక్ట్ గుజరాత్ అల్లర్ల పేరుతో 2000 మందిని చంపించిన దొంగ మోదీ మోడ్డగాడు. 9 1/2 సం,, రాలలో 155 లక్షల కోట్లు అప్పు చేసిండు. ప్రపంచంలో ఏ ప్రధాన మంత్రి ఇలా చేయడు. హిట్లర్,ముసోలిన్ తరువాత మోదీ మోడ్డగాడు? ఇదీ మన దేశం ధర్మం.
మోడీ గారి తర్వాత అంతటి లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు మోడీ గారి తర్వాత ఆయనే PM
Vladimir Putin laughing from corner.
Nee bondha 😂
ఎవరు ఎన్ని డ్రామాలు ఆడిన గెలిచేది బిజెపి మాత్రమే జైహింద్❤❤❤
🕉️ఖచ్చితంగా బీజేపీ పార్టీ వారు,"452" మంది "MP" లను అత్యంత అధిక మెజారిటీ తో గెలిపించుకొని అధికారం లోకి రావడం జరుగుతుంది 🚩🇮🇳🕉️
400 సీట్స్ will win bjp
లోక్సభ లోనే కాదు, రాజ్యసభలో కూడా BJP పూర్తి మెజారిటీ సంపాదించాలి.
500 gelustaru
@@pkk4444ruko jara
@@pkk4444Avunu adhi leke utti kegara lenamma swarganiki egurutha annatlu, khan dhari khan la family sontham ga mp seat geluva leru kani pm avuthamu, dhesham mottham maa gulaam giri cheyalani anukuntundhi.
@@pkk4444 నువ్వు పాకిస్థాన్ కి వెళ్ళిపో దరిద్రం పోతది
సార్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంత గానో అభివృద్ధి చెందిందీ పూర్తి గా మరుగు దొడ్డి నిర్మాణం స్మశాన వాటిక రూ నీటి వసతులూ ఇలా రోడ్లూ ఇలా చాలానే జరిగాయీ కాకపోతే ప్రజలకు తెలియపరచండి లో లోపం వల్ల మోదీ జీ ని అర్లంచేసుకోలేక కాంగ్రెస్ మాయమాటలు లొంగి ఓటువేశారూ
సౌకర్యాలు పొందిన వాళ్లకు తెలుసుకదా... అయినా ఓటు వేయరు.. అదంతే.
Idhi nijam bro
జేపీ గారు, మీరు నిజంగా దేశ సేవ చేసి ఎక్కువ మంది ప్రజలను జాగృతం చేయాలని ఉంటే, బీజేపీ లో చేరి వారి ఆలోచనలను ప్రభావితం చేయండి, లోక్ సత్తా స్థాయిలో మీరు తెలుగు వారిని కూడా సరిగ్గా ప్రభావితం చేయలేదు అన్న నిజాన్ని అంగీకరించి మీ లక్ష్య సాధన కోసం బీజేపీ లో చేరండి.
దేశానికి మీ అవసరం ఉంది. కొంచం మీ పట్టుదల సడలించి దేశం కోసం బీజేపీ లో చేరండి. రాహుల్ గాంధీ లాంటి చైనా చిలక గెలవకుండ మీ ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత ప్రాధాన్యాలు దేశం కోసం పక్కన పెట్టండి. కొంచం ఆలోచన చేయండి.
నిజం చెప్పారు bro jp గారు బీజేపీ లోకి చేరాలి
అవును నిజమే
JP Sir, సిద్ధాంత రీత్యా చూసినా బీజేపీ లో మీరు తేలికగా ఇమిడి పోగలరు. మీ సూచనలు అన్నిటినీ విని సాధ్యమైనంత వరకు వెంటనే లేదా వీలుచూసుకొని దఫాల వారీగా అమలుపరుస్తారు. అపారమైన మీ అనుభవము, సామర్థ్యము బీజేపీ కి కూడా అవసరము. దయచేసి బీజేపీ లో చేరే విషయము ఆలోచించండి.
No use of these speeches for country .do practically for country
మతం మీద ఆధారపడే బీజేపీలో మానవత్వాన్ని మతంగా భావించే వ్వక్తి ఎలా చేరగలడు?
జెపి గారి ఆశయం ప్రజలను బాగుచేయడం అంతేకానీ పార్టీలను ఉద్ధరించడం కాదు 🤷...
పార్టీలను, మనుషులను తలమీద పెట్టుకొవాడానీకీ భారతదేశంలో రాజరికం లేదు.
చిన్న ఓటు ఎవరయినా అడుక్కొంది
కానీ పెద్ద ఓటు కోసం మీరు ఎంత అడుక్కున్నా లాభం లేదు, ఎందుకంటే ఆ ఓటు పెద్దాయనకు రాసిచ్చారు🎉🎉🎉
🙏🙏🙏
@@balakrishnabalu6367పీకినవు తీయ్ మా కుటుంబం ఓట్లు కాంగ్రెస్ పార్టీ కే. ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది ఇది రాసి పెట్టుకోండి రా బేవకూఫ్ జనతా పార్టీ భజన మండలి.
2024 BJP will win...MODI our next PM....I & WE vote for Modiji
DYNAMIC LEADER MODI
Only Modi💥🇮🇳
ధర్మవ రక్షతి రక్షితః🚩🙏🏻
ధర్మో
Jai BJP jai BJP jai BJP
3.0 లో మోదీ గణనీయమైన మార్పులు చేర్పులు తీసుకొస్తారు..
మోదీ కాదు, మోదీ గారు ఆయన మన ప్రధాని మర్యాద ఇవ్వటం నేర్చుకోండి
Chayee gadu
దేశానికి మోడీ తప్ప వేరే దిక్కు లేదు...జై మోదీ🎉
Vote for BJP 🎉
Yes vote for BJP
Jai Shri Narendra Modi ji 🙏🇮🇳🚩
Sir You can be the Annamalai of Telangana Looking forward to your Leadership
Yes we need bjp in Andhra pradesh also
మత మార్పిడి లు చాలా ఉన్నాయ్ అట మీ ap లో నిజామా?
@@reddyreddy3080yes😢
Maa urilo iteh gonduki oka church
Veediki oka pastor
Kharma ra babu
Christianity spreading too fast@@reddyreddy3080
@@reddyreddy3080 Yes
JP గారికి మెల్లి మెల్లిగా అర్థంవుతుందా ! మోడీ బీజేపీ ప్రతిభ! ప్రతిభ కంటే ముఖ్యంగా వారి నిస్వార్థ తపన మన ప్రజస్వామ్యలో దేశానికి ఎలా మేలు చేయాలి అనే సంకల్పం ! నేషన్ ఫస్ట్ అనే కనెప్ట్ !
జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ భారత్ మాతాకీ జై జై హింద్
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి వస్తాదో రాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం బిజెపికి ఓటు వేసి తీరుతా నా ఓటు వేస్ట్ అయిపోతుందని ఎంతమంది చెప్పినా నేను మాత్రం నేను బిజెపికే ఓటు వేస్తాను
నేను కూడా
i also@@chandumca062
వేయండి బీజేపీ కె వేయండి ❤❤❤❤❤ గెలిచినా ఓడినా పర్లేదు
మీ కుటుంబసభ్యులకు,బంధువులకి కూడా చెప్పి. వేయించండి..
1) make 2 party system in central elections.
2) full land survey covering each corner of the country.
3) reduce anti-defection law loopholes.
4) increase the judiciary/police system by 4 times. Solving all cases by 10 years .
5) create a new formula for MP seat/ tax revenue distribution without population factor.
Right to recall
why 10 years to solve cases. They should be solved in one year. De recognise Caste, Religion. Education and Health care should be free for all by Govt. Schools and Hospitals. No free bees. Online voting system. Online Parliament and Assembly Sessions with fixed time for each speaker. Comulsory population control.
@@vsbhyra4845
Why 10 years?
Bcoz of loopholes in legal system, delay or fabrication or manipulation in evidence.
I think this time he will concentrate on the same
BJP is not an anti for any religions 🤦♂️🤦♂️
VOTE FOR DEVELOPMENT ❤
jai bharath jai hind 🙌
Jai sri ram ❤🙌
BJP 1st President minority - Abdul kalam Sir
2nd President SC - Ramanath Kovind Sir
3rd President ST - Dropdi Murmu Medam
BJP 1st PM Ganral - Atal ji
BJP 2nd PM OBC - Modi Ji
BJP made 5 Canter leader all from 5 Different Communities
BJP 🇮🇳🚩🧡🕉️
Sir,
Very well said. This should reach our PM, so that he can concentrate on these valid points. Specially health and education which can push growth rate. Please Keep posting such discussions.
Jai ho modi ji again again modi ji
Modi Garu real Guardian of our country. I always support for Modi leadership.
Modiji is just like a god. I request all to bless him forever.
Jai jana sena Jai mode
Sir 👌👏 you’re real HERO 👍🙏
నేడు భారత్ కు బీజేపీ అవసరం.కాంగ్రెసు & కో బ్యాచ్ తో జాగ్రత్త వహించాలి.
Sir, please discuss punishments. And what should the punishments be for our current social civic situations?
తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారత దేశంలో బీజేపీ జెండా ఎగరాలి దేశంలో అభివృద్ధి జరగాలి అభివృద్ధి బిజెపితోనే సాధ్యం భారత్ లో జైహింద్
Please support Modi ji.JP garu .India needs Modi ji
Jai Shri Ram
Again modi ji
కచ్చింతగా మోడీ గారు 3.o లో భాగంగా 2024లో గెలుస్తాడు మొదటి సంతకం ఆ రెండు రైతు చట్టాలు తిరిగి తీసుకరవడమే అప్పుడు ఎవ్వడు ఆపలేడు...👍
Hahaha 😂
First UCC NCC ravali
Ledante Rythula names tho last time khalistan vachinattu next muslims vastharu
So first NCC UCC
@@srinivasarao4908one by one all..
memu nagali ayya@@likhithsrinivas4743
U have so much knowledge great sir 🙏
Subscribed to knowledge and to support the genuine person
Jai hind..❤development ❤🎉
No one can change God decesion!! MODI JI PM AGAIN 2024 followed by Yogi ji 2029
Villages lo ekkuva schemes anni central government vi BJP sarigga pracharam chesukoledu
Thank you
చాలా మంది ఓటు ఎవరికి వేస్తాను..ఎంత ఇస్తారు, ఏమేమి ఇస్తారు.. లాంటి విషయాలు బాగా ఆలోచిస్తారు 😂
Jo sir I am a big fan of u from long back
మీరు సిద్ధాంతాన్ని నమ్ముతారా లేక స్వార్థం నమ్ముతారా, ప్రాంతీయ పార్టీలా లేక బిజెపి ఏదో ఒకటి చూస్ చేసుకో మిత్రమా సమయం ఎక్కువ లేదు.
Sir u have so much of knowledge n experience to how to uplift our state with very great leadership sir please stand in elections we will vote for Loksatta we want you sir. Trust me you will be the finest leader ever🙏🏻
You have skipped many points. ..India has experienced significant transformations in recent years, with notable developments such as the Goods and Services Tax (GST) Amendment. The Vande Bharat initiative, New Airports and Roadways.
Unna situation ni marchadaniki, tips ivvandi, process cheppandi..IDEAL ga matldakandi sir ..🙏🙏
Good sir
Modi garu mundu chuputo
E desanni munduku nadipistunna pm modi gariki
Dhanyavadamulu
Jai bjp
Jai modiji
Jai bharat
Sir join Janasena or at least the BJP... Common People will be very happy and you ibe very helpful Sir 💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dr Jaya Prakash
Please enlighten young people
With
Healthy Relationships wuith Respect and Responsibility
With Healthy Boundaries
Discipline and order and DISCERNMENT with HONESTY INTEGRITY should be introduced in all educational institutions including all universities parents' Carers Families and Societies essential to everyone Globally.
యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా నేడు ఇలా భారత్ తులతూగుతుందంటే దానికి కారణం మన కర్మయోగి, దేశం 1947 నుండి 2014 ఒక లెక్క 2014 నుండి ఓ లెక్క.
ఇప్పుడు దేశం నిజమైన ధాంష్యశృంఖలను తొలగించుకుని సగర్వంగా నిల్చుదంటే కారణం ఓ మహా పురుషుడి వల్లనే
2024 లే కాదు భారతదేశం లో ఎప్పుడు ఉండాల్సినది మన జాతీయతను హిందుత్వంను బ్రతికించేది భారతీయ జనతా పార్టీనే❤❤❤
Good explain
Ji
Primary education standards improvement is need of the hour.Facilities improved.Teaching quality and DEOs inspection to b done with clear objective
Dr Jaya Prakash
Please enlighten young and Children.
1.. Respect Responsibility Resilience with Healthy Relationships and Healthy CONNECTIVITY with Healthy Boundaries.
Honesty and Integrity with humane attitude
With implementation of
Law and order.
Hypocrisy and Discrimination
Ruling India.
Sir as usual you pointed out where to focus request you to take responsibility of planning commission nation need your insight
There is no if sir ..bjp only wins
Sir please upload with subtitles..
We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We want to understand the talk of Sir Dr. JP Narayan.
We don't want English 💩 language 🖕....
Go and see urs countrie politics....
Don't worry you are not missing anything
@@varshu7603 okay brother Thanks 😊
Jayaprakashjee, mee medhassu tho yuvathanu desabhi vruddhi padhamlo nadipinchalani anduku meeru visesha krushi cheyalani koruthunnaanu.jai bharath.
Jai BJP
Chaala easy ga cheppeyochu next modi ani. Kaaranam Khan Grace
Dr JP garu okka manchi udhedesham tho Modiji Sir gurtinchi chestunna palana / cheyalsina panula gurtinchi chakkati vivarana itcharu Jai shree Ram Jaiho Bharat Mata ki Jai Vandematram
Correct ga chepinaru Sir
Sir take a bow....🙏🙏🙏
గ్రామీణ ప్రజలో ఒకప్పటి లాగా అక్షరాస్యత తక్కువగా ఉంది అనుకుంటే పెద్ద అమాయకత్వం. ఈరోజు hyderbad లో ఉన్న 10 కి 7 పల్లెటూరు నుండి వచ్చిన వారే. కనుక అమెరికా ఇంగ్లాండ్ లో లాగా అన్ని ప్రాంతాల్లో అన్ని districts లో development చేయాలి లేదంటే ప్రజలు నిర్ణయిస్తారు gvt ni. ఈరోజు modi garu అన్ని సమానంగా development చేస్తున్నారు కాబట్టే మళ్ళీ వస్తారు అని ఇక్కడ పేద ప్రజలు కొర్కుంటుర్నారు.
ఒక మాట చాలా బాగా చెప్పారు బిజెపి రైతు చట్టాలు చాలా అద్భుతమైన చట్టాలు ఇవి విద్యా చేసుకోదు బిజెపి అనుకున్నాము లేకపోతే ఆ చట్టాలు ఉండాలని మేమంతా రోడ్లపై వచ్చి ధర్నా చేసి ఉండేవాళ్ళం కదా
Sri JP is a learned intellectual with vast experience. Is for the Society and people who should loo, to him ; listen ,learn and grow for goodof our country . See his clean face ,but alas ! you look shabby ! My intention is not to hurt ,please.
Right sar ❤❤
MAN OF THEORY
Mr. JP you are a text book politician. Modi is a practical man. He knows the threats from communities inside our country and you don't know that. He will take a balanced approach. You keep reading books
Stop freebies, reduce taxes, eradicate corruption at state level, recover disproportionate assets, make 90% of currency is digital, enable farmers with fair price and technology, delink day to day governance from elected, elected politicians should only act as people representatives, make police central agency like army, make minimum qualifications is masters degree for all politicians, stringent eligibility criteria for politicians, make all freebies approved by tax payers, run PSUs as enterprises, keep reducing caste based reservations… etc
తెల్లదొరలా నల్ల దొరల పాలన పోయి ఇప్పుడిప్పుడే అసలైన భారతీయ దేశభక్తుల పాలన స్టార్ట్ అయింది సార్. ధర్మ రక్షణ దేశాభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యం జయహో మోడీకి జై హో భారత్ 🙏🙏🙏🇮🇳
Correct sir
Main all side Westages subject discussion one's understanding education people's ki more employment scheme.
జై శ్రీరామ్ జై నరేంద్రమోడీజీ జిందాబాద్ జై అమితాషా జిందాబాద్ జై బండి సంజయ్ జిందాబాద్ జై యోగి ఆదిత్యనాథ్ జిందాబాద్ జై ఈటెల రాజేందన్న జిందాబాద్ జై ధర్మపురి అరవిందన్న జిందాబాద్ జై కొందవిశ్వేశ్వర్రావు జిందాబాద్ జై సత్యప్రకాష్ 🙏🙏👌మళ్ళీ రావాలి మోదీ pm కావాలి దేశాన్ని ముందు వరుసలో ఉంచిన మోదీ కాంగ్రెస్ పార్టీ సంఘావిద్రోహ పార్టీలకు పాకిస్తాన్ గుండాలకు దేశ ద్రోహులకు మద్దతు నీచ్చే పార్టీ కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసింది దేశాన్ని అప్పుల ఊభిలో ముంచినది జై బీజేపీ జై సత్యప్రకాస్ జిందాబాద్ 🙏👌👍
Voting right should be only for educated people
Democracy will be totally killed.
Poor wilp be stranded.
Jagan will be powerful
Expenses will be more and more
🙏
Very correct
Main delopment ki junction areas expansion sides areas excellent delopment.
Example:- AP state Amaravati head quarter correct point. Second point Naraspuram junction point District implement correct point. Polavaram project implement correct point. Main politicians delopment ki unimportant Westage ki crises ki importance.
జై బిజెపి జై మోదీ జయహో భారత్
2 term What are the focused achievements. Plz
Only BJP will do development overall 🎉🎉
Hyderabad ప్రాంతంలో BRS పార్టీ ఎక్కువ సీట్లు గెలవడానికి కారణం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి (ప్రజా ధనం దుర్వినియోగం చేసి) BRS పార్టీ ఎక్కువ సీట్లు గెలువగలిగింది.
Everyone not vote that's is the reason
Local self government and local financial progress and local area development should be focused and should be progressed. Then only alround development will be presented.
JP Last his calibr and support his community and express his views but noclarity but support CBN since his community
JP sir ❤ you
You are theoretical person . Winning the election and implementation of ideas is a great task. That you can not do.
Vikasit bharat vikasit andhra 🧡🧡💛💛❤️❤️🧡🧡💛💛❤️❤️sabka saat sabka vikas ✊✊💛💛🧡🧡❤️❤️
Free schemes anni poyi free education, free health ni quality ga 100% use avvali
మో ఢీ ను ఢీ కొట్టేవాళ్ళు ఎవ్వరు లేరు Anti INDI కూటమిలో.
మూడోసారి మళ్ళీ మోడీ నే 🚩
He is soo knowledgeable.
Road accident la ku chattalu mariste band lu chesaru kada
J P deserves to be President of India.
Jayaho modi jiii ❤
JP సర్....
Hyd లో కూడా ప్రభుత్వా వ్యతిరేక ఓటు. చీలింది.... అంతే...
BRS కు hyd పెద్ద మెజారిటీ ఏమీ రాలేదు ...