Namaste Sir nenu bore veyichanu one and half inch water padindi , bore depth 400 feet , 100 feet nunuchi water padindi taruvata water peragaledu, enta HP 3or5 or 7 motar vadali , v4,v6 motars lo edi tesukovali, PVC pipe size enta vundali 2 or 1-1/2 inch ,sir please reply
Anna , adavi pandula rakunda undatam kosam border lo rendu varusalu arikalu ane Oka rakam millets vesthe ravu ani Oka Rayalaseema farmer okaru naku chepparu . Oka sari try cheyandi. Nenu try cheyaledu
నమస్కారమండి సురేష్ గారు నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను మీ వీడియోస్ బాగానే ఉంటాయి మీరు ఏ విషయాన్ని అయినా గొప్పగా చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు . ఒక చిన్న సందేహం ట్రాక్టర్ స్ప్రేయర్ బెటరా లేక పవర్ స్ప్రేయర్ బెటర్ రా ? నేను 15 ఎకరాల వ్యవసాయం చేస్తాను . మీ సమాధానం తెలపగలరు.
అన్న, మా పొలంలో మొక్కజొన్న వేసాము అందులో కలుపు చాలా వస్తుంది వాటిని తీయాలంటే మాన్యువల్గా చాలా కష్టమవుతుంది దానికి ఏదైనా మిషన్ ఉందా ? ఎలా తీయాలి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉంటే దయచేసి చెప్పండి. ఎద్దులతో ట్రాక్టర్తో దంత కొడదామని చూసాము బట్ మొక్కజొన్న కర్రలు పడిపోతున్నాయి.
Brother వీడియో off చేసాను ,(కారణం) నిను వాటిగురించి పూర్తిగా తెలుసుకుని ఎలవడాలి అని చెప్పాలి అనుకున్నాను,నాకు ఇప్పుడు కాళీ సమయం లేకపోవడంవల్ల కుదరడంలేదు మీరు ఎవరైనా కామెంట్స్ అడుగుతారు వాటికి పూర్తిగా సమాధానం చెప్పాలి అందుకనే వాటిగురించి పూర్తి వివరాలను తెలుసుకున్నతారువత open చేస్తాను ....... Sorry brother
హాయ్ అన్న నాకు కూడా దర్తిఆగ్రో సీడ్ మచినేవుంది కానీ వెనుకాల బ్లేడ్ విరిగిపోతుంది ఈ మెషీన్ ఆల్ట్రాషన్ చాలబాగుంది నాకు మీ నుంచి సహాయం కావాలి వెనుక బ్లేడ్ సెట్టింగ్ మరియు బ్లేడ్ కి ఉన్న పట్టీలు మరియు స్పీరింగ్స్ ఫోటోలు కావాలి పంపగలరా అన్న..
Super Anna Chala opikatho Chala vishayalu chepayaru
Vavasayam anta interest unavalaku Chala help avuthundhi e viedo
Super nana
ఏమి సురేష్ సిగ్గుపడకుండా చెప్పడం బాగా నేర్చుకున్నావు.. గుడ్.. ఇప్పుడు ఎద్దులు కష్టం సాధ్యం కూడా కాదు..
నాకున్నటువంటి సిగ్గు ఇప్పట్లో తగ్గేది కాదు brother.....
వీడియో తరువాత వాయిస్ ఇవ్వడమేకదా అదికూడా మాఇంటిదగ్గరే అందుకనే సులువుగా ఉంటుంది......
బాగా చెప్పినావు బ్రదర్
Agri Mechinary baga chapparu bro
inspirational vedio for youth farmers nd useful to all the farmers
చాల బాగా చెప్పారు అన్న
రేటు ఎంత మిషిన్ ధర
Rythulu missinory ni use chesthe chala labalu unnai. Thanks for your information. Your tent simply super.
Super Anna నేను కూడ మోక్కజోన్న. కందూలు, ఐదు ఏకరాలు వేశానూ మిషీన్ మదాగ్గరలేవూ చాలబగా చేప్పరు all the best,,,,
Thank you brother
Naresh V OK
Nice anna .me videos anni kuda useful ga unnai
Bro...kalupu mandhu name chpandi,meru use chesindi
Bro meru cultivations (rice, wheat, maize) medha video cheyandi plzz.....
Anna oka small request
Meru elaga Chala visyalu Mana yuva raithulaku kotha kotha information esthu undandi pls
Interesting thank u
Superb brother chela Manchi video echavu.
Seed driller machine tho evi evi seeds vesukovacho oka video cheyi anna.
Namaste Sir nenu bore veyichanu one and half inch water padindi , bore depth 400 feet , 100 feet nunuchi water padindi taruvata water peragaledu, enta HP 3or5 or 7 motar vadali , v4,v6 motars lo edi tesukovali, PVC pipe size enta vundali 2 or 1-1/2 inch ,sir please reply
Chala manchi useful vedios chesthunaru 👌 new subscriber Anna hii
చాలా సంతోషంగా ఉంది sister
anitha cooking channel Anitha 👌
Bro spery chesi tracter yela ready chesharu
Enni rakala seeds veyochu ee machine tho...
Tractor power spray kavali sir information estara
Anna mi panta chuttu solar fencing vesukunte kapala samasaya undadhu kadha
Bro maize 1 acre ku 8 kg padalante number entha pettali alage fertilizer 50 kg padalante entha number pettali
Anna garu mechine akkada dorukutundi kochem address cheppandi
Brother normal GA two people,Thyvan spreyar upayoginchi 3Acre, 1hour complete avuthundi
Chalabagundi bro
EDI moka molichinaka vidio okati chi brother
Very helpful as always Suresh. Thank you. Did you ever think about organic farming though?
సుపర్ చెప్పారు సార్
Super bro me village akkada bro 🎉🎉
Super bro🎉
Which best seed drill
U r voice over is good
Anna , adavi pandula rakunda undatam kosam border lo rendu varusalu arikalu ane Oka rakam millets vesthe ravu ani Oka Rayalaseema farmer okaru naku chepparu .
Oka sari try cheyandi.
Nenu try cheyaledu
Nenu kuda veshanu. Chala baga molichinde. Leber cost miguluthunde. E mishine kanna na mishine and seed billalu chala bagundi. Chekka marchi Chekka veyale 6 chekkala goru. Ela vasthe padhunu unty chalu. Ela veyadam valana tractor tho chedyam cheyachu. 3 days lope attragine herbiside sprying cheyali. Anna nenu kuda oke lag chesham. Nenu viber tho spry chesha. Seed advant 751 elite.
Can you please send ur contact number, my No 8074286676, I want to buy your machine.
Nice explanation... Keep gng... 👍👏
Suresh Garu, koncham Ashwagandha gurinchi emaina cheppagalara plz....
Bro asvagandhaki no6 wels veyyali and 8 enchulu koyyala madhya vedalpu unadali
Very good nice
Cotton seads drill cheyostadha brother e machine tho
Anna 1acer ki yenni quintal dibadi vasthundi prasutam market quintal price entha
Ee yantram tho soybean Patna pettoccha Anna please Tell me
Anna seeds vasena taruvata tractor to spray chase time lo tractor tyres deeds ne tokkethe problem Leda?
3 రోజుల లోపే కొట్టాలి ,3 రోజులు దాటితే మొలక రావడం మొదలవుతుంది
నమస్కారమండి సురేష్ గారు నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను మీ వీడియోస్ బాగానే ఉంటాయి మీరు ఏ విషయాన్ని అయినా గొప్పగా చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు . ఒక చిన్న సందేహం ట్రాక్టర్ స్ప్రేయర్ బెటరా లేక పవర్ స్ప్రేయర్ బెటర్ రా ? నేను 15 ఎకరాల వ్యవసాయం చేస్తాను . మీ సమాధానం తెలపగలరు.
ట్రాక్టర్ అన్ని పనులకు అనుకూలంగా ఉండదు (చిన్న కూరగాయలకు) పండ్ల తోటలకు బాగుంటుంది
Anna thanks for your concern
Solar system biginchandi bro better 30 acaraki 15000 autundi
Hats off bro
A village anna midi
Tractor medhena anna
కాదు brother
Hi SURESH garu mokkajonna machine cost cheppagalara??
60,70 thousand ఉంటుందండి వీటికి government subsidy కూడా ఉంటుంది....
@@PLEASESAVEFARMERS ok
Thanks
Excellent anna
Mahindra 245 di orchard tractor video cheyyadndi anna please
Sprayers lo tractor mounted chala unnay.. Nuv chupinchindhi chala old..
మనం సొంతంగా ప్లాన్ చేసుకుంటే చాల రకాలుగా చేసుకోవచ్చు
But suresh gaaru mission dwaraa veste daggaragaa and un controll gaa padipotunnai workout avvaledu. Seeds aite ADVANTA baguntai
పర్వలేదండి బనేవుంటుంది,మిము 5,6 ఇయర్స్ నుండి వాడుతునము
అన్న సీడ్ దగ్గరగా పడితే ఒక్క ఒక్క హోల్ ని వదిలిపెట్టి మిగితా హోల్స్ కి m-sel పేటండి అన్న దూరంగా పడుతుంది... నేను అలానే వాడుతున్న
@@143san1001 nijame bro thanq thanks for ur advice...
అన్న, మా పొలంలో మొక్కజొన్న వేసాము అందులో కలుపు చాలా వస్తుంది వాటిని తీయాలంటే మాన్యువల్గా చాలా కష్టమవుతుంది దానికి ఏదైనా మిషన్ ఉందా ? ఎలా తీయాలి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉంటే దయచేసి చెప్పండి.
ఎద్దులతో ట్రాక్టర్తో దంత కొడదామని చూసాము బట్ మొక్కజొన్న కర్రలు పడిపోతున్నాయి.
కలుపుమందులు ఉన్నాయి మీరు కొట్టాలి అనుకుంటే
@@PLEASESAVEFARMERS kalupu(especially THUNGA) mandulu chepandi anna
Thunga padakunda mundu jagratha tesukovacha (prevention unda)
Great bayya
Thank you bro and pls chupinchu molakatthina tharvatha Kuda mokkaku mokkaku distance entha anadi vochando thelusukovadani ki.... machine dwara ela vastannyyo ani...ok bro all the best..
ఖచ్చితంగా వీడియో చేస్తాను brother మిముకుడా వర్షము కోసం ఎదురుచూస్తున్నాము
How much cost?
Brother did you heard about our food company.please tell about your opinion that.we want to open a franchise with them.so we need your suggestions.
Tq bro
Anna
Vittana sudhi cheyya ledu
Avasaram leda?
కంపిని వారు ఆల్రెడీ చేసి ఇస్తారు bro, కావాలంటే మనము చేసుకోవచ్చు
Brother seed ki seed ki gap yentha vastundi
kalupu medicine valla cancer ravachu. Be careful brother
E mition akkada labistundhi
Good information
ఆసిడ్ బాక్స్ కాస్ట్ ఎంత
Thanks bro
Nenu petina mokalu baga chikaga paduthai oka ekaraniki 15kg paduthi eka eruvolo oka ekaraniki 30 kg paduthadi
ఘనజీవామృతం వేసుకోవడానికి వీలు ఉందా సోదరా 👍
మెత్తని పౌడర్ లో చేస్తే వేసుకోవచ్చు అండి
Thank you very much for your time and valuable video. Will you help to give your contact bro!
మెషిన్ ఎక్కడ దొరుకుతుంది మెషిన్ కీ anthaki dorumutundi
Contact me
9908716635
Gud sir
Anna where can I get it
ట్రాక్టర్ డ్రైవర్ నోటితో తీస్తున్నారు అందుకు అన్నా చాక్ బ్లేడ్ లాంటివి ఈ అచ్చుగా
జస్ట్ టాప్ లేయర్ తీసాడు brother
Mechine rs Anthachary bro
Anna seed apudu petaru,date
Gurrom Sudheer chowdary Catan SEED 1Yekarakei 1kg nenu vethutha.
Anna emi anukoku Anna please manam natural forming cheyali kada we are educated Anna please ala cheyandi Anna please (natural forming)
Brother మిము వేసిన పొలంలో వాటర్ ఇవ్వము ఓన్లీ వర్షం ఆధారంగా పండించాలి , అందుకనే waste decomposer ఇవ్వడానికి కుదరదు పశువులకోసం వేసం
Hi anna మీరు IFFCO కంపెనీ జీవన ఎరువులు గురించి ఒక వీడియో చేశారు కదా వీడియో లింక్ పంపగలరు అనుకుంటున్నాను
Brother వీడియో off చేసాను ,(కారణం) నిను వాటిగురించి పూర్తిగా తెలుసుకుని ఎలవడాలి అని చెప్పాలి అనుకున్నాను,నాకు ఇప్పుడు కాళీ సమయం లేకపోవడంవల్ల కుదరడంలేదు మీరు ఎవరైనా కామెంట్స్ అడుగుతారు వాటికి పూర్తిగా సమాధానం చెప్పాలి అందుకనే వాటిగురించి పూర్తి వివరాలను తెలుసుకున్నతారువత open చేస్తాను .......
Sorry brother
Ok Bro & TQ
Eppudu e chemical spray chesthunnaru kada danivalla land soil fertility amaina spoil avuthunda
తప్పనిసరి పరిస్థితుల్లో వాడటం జరుగుతుంది, కనీసం 1% అయిన నష్టం జరిగే అవకాశం ఉంది
Mari arikalu, samalu, andukorralu ki e mechan vadachha
Brother మిది రాయలసీమ
Y D Prasad ..👌
Janta challa paddathi try Chet bro
How much of the cost
Brother me side mokkajonna basta price chappagalara
Farmer daggers price pls
మాకు కొల్లఫర్మ్ లో price ఫిక్స్ చేస్తారు ,నోటీస్ బోర్డ్ మీద రాస్తారు, నిను 1 నెల క్రితమే చూసాను అప్పుడు 1900 ఉంది 100 కిలో
can you provide cost and contact please of both the machines
Hai sir మిషన్ ఎంత అవుతుంది
అన్న ఏమి ఏమి విత్తన్నలు వేయవచ్చును
అన్న ఈ మిషన్ తో పత్తి విత్తనాలు వేసుకోవచ్చా
వేసుకోవచ్చు అనుకుంటున్నాను బ్రదర్
హాయ్ అన్న నాకు కూడా దర్తిఆగ్రో సీడ్ మచినేవుంది కానీ వెనుకాల బ్లేడ్ విరిగిపోతుంది ఈ మెషీన్ ఆల్ట్రాషన్ చాలబాగుంది నాకు మీ నుంచి సహాయం కావాలి వెనుక బ్లేడ్ సెట్టింగ్ మరియు బ్లేడ్ కి ఉన్న పట్టీలు మరియు స్పీరింగ్స్ ఫోటోలు కావాలి పంపగలరా అన్న..
Brother మిషన్ తో వచ్చిన సెటింగ్స్ మార్చేశారు ,మిషన్ తో ఎటువంటి స్ప్రింగ్ రావడంలేదు ,వెళ్లే సొంతంగా స్ప్రింగ్ సెట్ చేశారు
Super...
Nambar pls
Pig kosam solar fence veyandi bro..
Konchem cover cut cheseki blade use cheyandi bro
మిము ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే మొక్కజొన్న వేస్తామండి ,10 రోజులు కాపలా కాస్తే సరిపోతుంది
మి మటా తిరూ బాగూది అన్నా
how much cost of this machinery and how to fit and services of this. and where can we get this machinery
70 80 వేల వరకు ఉంటుంది
ఈ మిషన్ కే సబ్సిడీ సదుపాయం కూడా ఉంటుంది బ్రదర్
Reply ఇవండీ నా ప్రశ్నాకు.
అన్నా మందు పేరు . atrazine...కదా కలుపు రాకుండా మీరు వడింది .
S brother
Bro me mokajanna ke water supply yala chastharu
వర్షం ఆధారంగానే వేస్తాం బ్రదర్
mari water vadaladam ela
మిము వర్షం ఆధారంగా పెట్టడం జరిగింది
Bro seed propos mission use chyavacha
వాడుకోవచ్చు brother
U supar ga unnav
Seed mesion how much cost
అన్న విత్తనాలు పెట్టే మిషన్ బాగానే ఉంది కానీ మరీ బోదేలు లేకుండా తడి ఎలా పెట్టారు.ఇంకా చేను ఏ విధంగా మొలక వచ్చింది తెలపగలరు.
Through drip
EA village anna
Porandla
Anna tractor sprayer cost entha untundi motham...?
మొత్తం 30 వెలనుండి మొదలవుతాయి brother
Solar fencing arrange dount go near pigs it very danger
Miru Eche every information chala bagavunttai brother,,,ha Swathi agriculture vala Laga kakunda,,,,valu adho thikka thikka videos pedutharu
ఎవ్వరి ఆలోచనలు వారివి brother వదిలేయండి
@@PLEASESAVEFARMERS fyn
@@PLEASESAVEFARMERS correct