As most of our farmers holding small land banks, Bro, your idea is quite helpful to reduce their expenditure in cultivation, go ahead sharing such ideas
Good suresh gaaru, but I have a suggestion. Bed ఇంకా height వేసుకోవడానికి try చేయండి కొన్ని వేరు పురుగులు ఉంటాయి భూమి లో అవి వేర్ల దగ్గర తింటూ ఉంటాయి అలాంటివి చచ్చిపోతాయి, ఇంకా కలుపు మొక్కల ఇబ్బంది కూడా ఉండదు, మే నెలలో minimum 3 times ఇలా దున్నుతాము అది కూడా బాగా ఎండగా ఉన్నప్పుడు చేస్తాము
సురేష్ గారు.... మీ సలహాలు చాలా ఉపయోగకరమైనవి గా ఉన్నాయి. ధన్యవాదాలు.... అయితే మా ప్రాంతంలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తాము. నాటు వేసే టైమ్ లో కూలీ వాళ్ళు దొరకడం లేదు. బాగా ఇబ్బందులు పడుతున్నాము. తక్కువ ఖర్చులో వరి నాటు మిషన్ ఏమైనా ఉంటుందా..... ఉంటే దాని ఉపయోగం ఎలా ఉంటుంది. కూలీ లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడితే..... దాని గురించి ఒక వీడియో చేయండి plz.....
నమస్కారం bro.... మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి... అందరిలా కాకుండా మీరు చెప్పే లాభనష్టాలు అందరికి ఉపయోగకరంగా ఉన్నాయి.. Bro తిగజాతి కూరగాయల పెంచే విధానంలో 1. pendals విధానం బాగుంటుందా?? లేక ఇపుడు కొత్తగా వచ్చిన 2.trellis విధానం బాగుంటుందా?? వీటి గురించి ఒక వీడియో చేయండి bro.. అలాగే వీటిలో ఏమైనా ap, ts లో సబ్సిడీ ఉందా అనే విషయాలు తెలుపగలరు..
Good idea suresh brother.నాకు ఇదే సమస్య ,lost year mulching లో మిర్చి వేసాను.మా ఊరిలో rising beds వేసేది ఒకరికి ఉంది కానీ ఇప్పుడు అది పాడయింది.ఏం చేయాలో తెలియటం లేదు.బంతి తోటలో మీ ఐడియా పనిచేయదు.gap తక్కువ ఉండాలి ఏం చేయాలి
Hai bro this is prashanth ni idea bagundi .naku chinna doubt bro cultivator lo mundu cross lo 2 rekulu pettav kada ade back side lo state ga rekulu petti cheyachu kada.
pls brother ... i want to learn farming vegetables.. pls give some time on sunday or anyother day.. i have big ideas on changing farmers income per year.. iam from kukatpally
అన్నా
నీ ఆలోచన చాల బాగ ఉపయోగపడుతుంది
🙏🏻🙏🏻🙏🏻
Hai
మీ ఆలోచన చాలా బాగుంది బ్రదర్
As most of our farmers holding small land banks, Bro, your idea is quite helpful to reduce their expenditure in cultivation, go ahead sharing such ideas
Good suresh gaaru, but I have a suggestion. Bed ఇంకా height వేసుకోవడానికి try చేయండి కొన్ని వేరు పురుగులు ఉంటాయి భూమి లో అవి వేర్ల దగ్గర తింటూ ఉంటాయి అలాంటివి చచ్చిపోతాయి, ఇంకా కలుపు మొక్కల ఇబ్బంది కూడా ఉండదు, మే నెలలో minimum 3 times ఇలా దున్నుతాము అది కూడా బాగా ఎండగా ఉన్నప్పుడు చేస్తాము
Ok brother
Great idea.... Very helpful for farmers.....
Very good idea.thankyou very much
Simple antavemiti. Supereb.
Super idea keep it up brother
సురేష్ గారు.... మీ సలహాలు చాలా ఉపయోగకరమైనవి గా ఉన్నాయి. ధన్యవాదాలు....
అయితే మా ప్రాంతంలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తాము. నాటు వేసే టైమ్ లో కూలీ వాళ్ళు దొరకడం లేదు. బాగా ఇబ్బందులు పడుతున్నాము. తక్కువ ఖర్చులో వరి నాటు మిషన్ ఏమైనా ఉంటుందా..... ఉంటే దాని ఉపయోగం ఎలా ఉంటుంది. కూలీ లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడితే..... దాని గురించి ఒక వీడియో చేయండి plz.....
Thanks bro I'm also searching for same thing....
Super idea...
Nice idea.. tammudu
good part is making beds, all good soil at place, hope they used left over soil to to cover mulching.
Nice.. అన్న....superb.. ఐడియా......చాలా..తొందరగా..work అవుతుంది....👍!
Brother నువ్వు ప్రాయత్నించు మీకు చిన్న ట్రాక్టర్ ఉంది కదా
@@PLEASESAVEFARMERS ..
చేస్తా...brother... తప్పకుండా...బోదులు..వేయాల్సి..వస్తే...try చేస్తా......thank you..😊👍
నమస్కారం bro....
మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి... అందరిలా కాకుండా మీరు చెప్పే లాభనష్టాలు అందరికి ఉపయోగకరంగా ఉన్నాయి..
Bro తిగజాతి కూరగాయల పెంచే విధానంలో 1. pendals విధానం బాగుంటుందా?? లేక ఇపుడు కొత్తగా వచ్చిన 2.trellis విధానం బాగుంటుందా??
వీటి గురించి ఒక వీడియో చేయండి bro..
అలాగే వీటిలో ఏమైనా ap, ts లో సబ్సిడీ ఉందా అనే విషయాలు తెలుపగలరు..
Surash Garu .supar infarmasaon maku challa usfuul.bro
Great bro
You are very talented
అన్నా చాలా బాగుంది
Thanks brother...Good idea
Super bro low cost 👌👌👌👌😍😍
Simply superb bro..very useful video..
Idea baagundi 👌
Super bro good idea
gd informative.thanq u sureshgaru
మంచి వీడియెా అన్న
Good idea suresh brother.నాకు ఇదే సమస్య ,lost year mulching లో మిర్చి వేసాను.మా ఊరిలో rising beds వేసేది ఒకరికి ఉంది కానీ ఇప్పుడు అది పాడయింది.ఏం చేయాలో తెలియటం లేదు.బంతి తోటలో మీ ఐడియా పనిచేయదు.gap తక్కువ ఉండాలి ఏం చేయాలి
Anna beds effective ga vachey technology madanpalli lo undhi
Dear farmers please join the below farmer friend group which will share lot of information about farming....just to save farmers
గుడ్ వీడియో బ్రో..కీప్ ఇట్ అప్
మంచి ఆలోచన బ్రో
Thanks Anna ....It's really helpful to me
😀🤗Very nice
Chala manchi alochana brother nenu try chestha thank you 👍
Hai bro this is prashanth ni idea bagundi .naku chinna doubt bro cultivator lo mundu cross lo 2 rekulu pettav kada ade back side lo state ga rekulu petti cheyachu kada.
Bro dairy shed lo 100ft ×25 ft takkuva cost floor alla chesukovi ...Best option anti ...Cement concrete blocks or concrete flooring
సూపర్ నా వద్ద ఉంది బ్రో
Nak kavali mee adress ekkada
@@hareeshb974 అమ్మను బ్రో
Hai bro super idea
అన్న నువ్ సూపర్..
Super idea anna
Hands up your ideas
Thankes for bodalu plan
Nice idea bro
nice idea
Super boja implementation
Good thinking brother...
Nice idea
Hi Suresh Garu, very good idea. Chinna help kaavali brother. Koncham ponnuswamy oil ekkada dorukutayo teliyacheyara. Thank you
పొన్నూస్వామి ఛానెల్ లో నెంబర్ ఉంది చూడండి
Posu mattilo baguavastumddi nalla matti lo radu ga bro
pls brother ... i want to learn farming vegetables.. pls give some time on sunday or anyother day.. i have big ideas on changing farmers income per year.. iam from kukatpally
6300592136 plz callme
Or your number
Thanks very good idea
Super idea
Nice message brother
Mulching sheet paina video cheyu bro
Anna u r the hero
Bro ..
Varigaddi ..gadharing ..with tractor
Anna mulching sheet try chey kalupu rakunda vuntundi.
Anna vegetable vese mundu kalupu raakunda emi cheyali
supar bro👍👍👍👍👍
Nice video expecting more innovative videos like this keep it up brother
th-cam.com/video/YVflUNv-IZQ/w-d-xo.html
super Annaya
Super
Good thought bro
Suresh anna Ongole cow speciality milking gurinchi video chai
Super bro
Good
very nice job
Thank you brother very nice
గుడ్ అన్న
Brother can you please send me vedio related to pathy chelo guntuka attachment for tractor
ట్రై చేస్తాను బ్రదర్
SUPER BRO...........BRO KAKKIRAI .......KODI........video upload cheyandi bro..
excellent
Supper anna
Brother Tq but super Napier ki veluntae okasari cheyyandi
Excellent brother
Thanks bro
NYC bro where are you from bro
Nice job. Keep innovating. Appreciate your efforts.
Hello Suresh... Can you please make video on dates (kharjura) forming
Anna takkuvalo oka Tractor kaavali i am unemployee
Nenu cheyinchindi 18000 rs only.adi deenikanna baagaavutundi.
అవును brother
ఇది జస్ట్ మానవద్ద ఉన్న cultivator ఉపయోగించి చేసుకోవచ్చు ,చిన్నారైతులకు ఉపయోగపడుతుంది అని చేసాను
Supar
Brother AP lo mini tractor subsidy unda. Undi ante oka video chayindi brother
Good idia
Great bro
Super vedio bro
Maa town ra
Dhiniki minchi technology maa dhaggara undhi
ఇదేమి టెక్నాలజీ కాదు బ్రదర్ ఉన్న దాన్ని యూస్ చేసుకోవడం అంటారు, మీ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలియాలి అనుకుంటే నా వాట్సాప్ కి షేర్ చేయండి
Anna pendal system gurunhi okasari explane cyeyu anna
Ok brother
Good job anna
బైక్ ట్రాలీ గురించి వీడియో చెయ్ అన్న
Hallo what is the pole to pole distence
16 ft
Supet🙏🙏
A panta vestunaru anna
కాకర,బీర
Your thinking good bro
Nice
Anna one acre pandriki entha amount avutundi
రెండున్నర నుంచి మూడు లక్షల వరకు అవుతుంది బ్రదర్
How much is one stone pillar and whats the price of each pillar
వీడియో చేస్తాను
Plz what u have don after this mek one more video pls Bhai thanks
Bojala middle lo gap ekuva avtundemo anna. Konchem place weaste avthundi.
లేదు brother 5 ft ఉంటుంది అంతే
2 accr kakara vesara sir
Yes brother
Supprr
Nice bro.
ఒక డౌటు ట్రాక్టర్ హైట్ పందిరి తీగలకు టచ్ కాదా బ్రదర్.. పందిరి హైట్ ఎంత?
ఈరోజు ఒక వీడియో చేశాను చూడండి బ్రదర్
@@PLEASESAVEFARMERS Ok Brother