78 - విత్తనాలు విత్తుకొనే అద్భుత సీడ్ ప్లాంటర్ -Manual Seed Planter review by Rythubadi
ฝัง
- เผยแพร่เมื่อ 11 ธ.ค. 2019
- #Rythubadi
Topics for feature Videos
Agriculture, Tractor, Farmer, Agriculture machinery, Crop, Nursery, Farms, Crops, Farming, Cultivation, Field, Vegetables, Fruits, Oil seeds , Crop production, Agriculture technology, Crop diversification, Bio diversity, Mobile cropping system, Seed , Seeds, Soil, Pest, Pesticides, Insecticides, Fungicides, Diseases , Oil seeds, Sun flower, Ground nut, Coconut, Safflower, Rice, Paddy, Health by organic farming, Plants, Trees, Flowers, Tomato, Ginger, Turmeric, Plant growth regulators, Kisan, Wheat, Corn, Healthy Food by Plants, Millets, Red gram, Black gram, Green gram, Jowar, Cotton, Mirch, Red chilli, Chillies ,Chilli , Aromatic plants, Medicinal plants, Plant medicine, Plant health, Plant doctors, Organic, Organic forming, Organic products, Organic Food, Pest control, Bio pesticides, Bio fertilizers, Fertilizers, Nutrients, Plant nutrients, Spraying, Spray liquids, Coriander, Spices, Citrus, Condiments, Palm oil, Tale crop, Cauliflower, Cabbage, Agri Marketing , Agri Online Marketing, Online Agro Chemicals, Farm machinery, Agriculture implements, Agriculture tools, Agriculture advance technology , Agriculture Technical information , Maize Seed
మంచి informative వీడియో....
ఇలా farm mechanization, technology గూర్చి కూడా వీడియోస్ చెయ్యగలరు
పవర్ tiller రివ్యూ చెయ్యండి ఈ రోజుల్లో చాలా మంది వాడుతున్నారు
తప్పకుండా చేస్తాను
Super mesgges
Most useful agro equipment.Thanks for your valuable suggestions.
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Sir వెంకటేశ్వర్లు గారు ఎంతోమంది రైతు నేస్తాలు ఉన్నారు.నిజమైన నేస్తం మీరే.ఇంత ఓపికగా సమాధానాలు చెప్పే వారు చాలా అరుదుగా ఉంటారు.వారిలో మీరు ముందుంటారు.జై హింద్
ధన్యవాదములు
సార్ చానల్ చాలా బాగా బాగుంది సార్ వాయిస్ కూడా చాలా అర్థమయ్యే విధంగా ఉంది అదే విధంగా వీడియోలు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ధన్యవాదాలు సార్.
@@rythu_badi price chebutanannaru video modlupettetappudu
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@@perikaraviteja5689 price?
Good message sir
అలాగే పవర్ వీడెర్స్ గురించి ఒక వీడియో పెట్టండి సర్, ఏది కొనాలో వద్దొ. మార్కెట్ lo చాలా ఉన్నాయి, oka 10 ఎకరాలు ఉన్న రైతు ఏ పవర్ వీడర్ తుసుకోవాలో చెప్పండి సర్
మీరు ఇటువంటి టెకనాలజీ అందించాలని కోరుతున్నాను. ధన్యవాదములు
మీ ప్రతి వీడియో నేను మా ఫ్రెండ్స్ అందరికీ పోస్ట్ చేస్తున్నాను. చదువురాని రైతులకు కూడా మీ వీడియోలో చూపిస్తున్నాను థాంక్యూ సర్
మీ ప్రతి వీడియో నేను చూస్తాను చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు
Well said sir,thank u sir
kurnool lo dorakuthunda
Yakada dorukutundi sir
Good review sir
Alage raithulaku anni panulu cheyataniki oka manchi power weeder gurinchi oka video cheyyandi
చేస్తాను
@@rythu_badipalsotr
Chala clarity ga చెప్పారు sir
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Good impermetion sir
First of all thanks to Venkateswarlu sir, you are service to society very Hart full 👏
Nice sir ilantivi inka upayogapade videos cheyandi sir
Sir crop cutting experiment gurinchi videos cheyandi
Namaskaram sir , raithulaku memu kuda sahayam cheyadaniki mundhunnamu , organic lo manchi results testhunnamu .
Me prati video chala bagunay untay sir very useful... Videos
Wonderful mechine thank you sir given this information...
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Sir..veey nice and useful information...
Mini tractors gurinchi videos cheyandi gujarath lo tayaru chestaru ownga mahindra tractors lantivi kakunda inka subsidy entha vasthundhi tractor meedha
Sir nenu oka parikaram chebutanu tayaru cheyyandi.naku 8 acrs cheeni tota undi.drip vesanu. gorru,rotovator, sedyam chesetappudu laterals annitini madavali.sedyam taruvata cheeni chetlaku laterals veyyali.cooly ekkuvavutundi.laterals ni easy ga madiche,pariche parikaram tayaru cheyyandi. farmers ki use avutundi.you tube channel's ki ide naa challenge sir.
Doing good work
Explanation is also good
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Thank you sir
రైతులకు పెట్టుబడులు తగ్గిస్తూ , ఆదాయ మార్గాలను చూపిస్తున్నాం , మా దగ్గర సేంద్రియ ఎరువులు ఉన్నాయి వీటిని రైతులకు అందించుటకి మేము సిద్ధంగా ఉన్నాము ,
నాకు సేంద్రియ ఎరువులు కావాలి.. ph num..9595450133. please call చెయ్యండి..
మీరు సేంద్రియ ఎరువులు అమ్ముతున్నారా?లేక తయారు చేయడం నేర్పుతున్నారా?ఒక వేళ అమ్మే పని అయితే వాటి పేర్లేంటి.
Please keep the details and rates of available fertilisers and rates.
K.abel Kumar 9591019066
Very useful video sir
Good information raithu anna
Brother paddy seed vedha challe Machine video chusanu. Possible ga vunte meeru paddy vedha challe Machine gurinchi oka video cheyyandi
మిషన్ ఫోటో పంపండి
Thanks so much
Sir meeru chala clear ga vivaristunnaru. Thank you so much sir
Idhi adbhuthamyna video... thank you Soo much sir
Nice video Sir mulching sheets paina work chesthundha
Bagundhi
హాయ్ సర్ డేట్స్ పామ్స్ గురించి కూడా ఒక వీడియో చేయండి అలాగే డేట్స్ మొక్కలు ఎక్కడ దొరుకుతాయో వివరంగా చెప్పండి థాంక్యూ
Super sir.powertiller gurunchi ede vidamuga telupagalaru
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@@perikaraviteja5689 dhini retu entha
@@m.nreddygoatfarm7860 with transport 10,000rs ONLY
ఉల్లి విత్తనాలు వేసే మిషన్ గురించి తెలియచేయండి
రైతుల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం
Sir useful information sir.Sir cotton and chillies lo farm implements,vaati pani vidanam gurinchi oka video cheyandi sir
ప్రయత్నిస్తాను
@@rythu_badi Tq sir
Serch Mahipalchari in youtube
@@niranjanreddy3487 Tq
Nice video sir
Super sir
Sir mokkajonnalu yekkuvaga digubadi vache rakalu video cheyandi sir
ఈ మెషీన్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది
Naku kuda machine kavali sir
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Bathi thota gurinchi video cheyagalaru sir
Nice talking
Sir padday nursery management gurinchi explain chyndi
అదే పనిమీద ఉన్నాను.
super
Mullangi panta gurinchi rakalu degubadulu gurchi vivarinchi cheppandi bro
ప్రకృతి వ్యవసాయం గురించి మీ నుండి కొన్ని videos ఆశిస్తున్నాం
Super good
power weedar gurinchi cheppu sir
Ok
Vari vedajalle vidanamu video cheyagalaru sir0
Meeru clarity ga chepparu
వరి విత్తనములు నాటే యంత్రం గురించి తెలియ చేయండి
నిదానం గా చేస్తాను
Dear sir
Mini combaind paddy harvester gurinchi video cheyandi sir
Ok
Good video sir
Thankq
ఎక్కడ దొరుకుతాయి ఇది నెంబర్ ఉంటే పెట్టండి సార్
ఎక్కడ దొరుకుతుంది. అన్న
Sir explain about spares.
Manuvala RaiceTranplantar michen gurinchi chepandi
ఈ మిషన్ teeth adjusting ఎలా చేయలో చెప్పండి. పత్తి,మొక్కజొన్న ,లాంటి మొక్కల మధ్యలో దూరం వేర్వేరుగా ఉంటాయి కాబట్టి.
మెషిన్ రేట్ చెప్పలేదు
సార్ టమోటా లో వొచ్చే అన్ని తెగులు వాటి నివారణ గురించి వీడియోస్ చేయండి సార్
ఇప్పటికే రెండు వీడియో లు చేసాను చూడండి
పొలం ఎక్కువ సమయం పడుతుంది కానీ ఎకరంలో అయి
డిసెంబర్
Very Nice Seed Planter. Can we plant coriander seed with this? Please tell me
S. You can
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Very good sir iam srinivas andrapresh, prakasam d.t chimatavaripalem , yaddanapudi m.d
Namaste Sir, I am also a farmer,knl dt ,, warangal dt parakala varun agro ind, Mahipalchari,gari mini cultivator yemathram pani chestayi teesukovacha mee dwara full information review cheyagalara,, na request product promotion gurinchi kaadu ,,for only information ,,,e vivaraalu pallesrujana lo ready for sale innovations lo unnayi (www, pallesrujana,org) evi comment box lo vijayalakshmi gariki use kavochu,,,,
Serch ,. Mahipalchari. In youtube
యూట్యూబ్ లో వీడియో చూసాను, బాగుంది. దానిలో ప్రయోజనాలు, ఇబ్బందులు కూడా అన్ని చెప్పవలసి ఉంటుంది. Same ఈ వీడియో లో ప్రకారమే రివ్యూ చేస్తాను. నా నెంబర్ 9494301000
thanks for your value information for farmers, requesting to share mobile nos
Sir weed mechins cheppandi
త్వరలో చేస్తాను
Suparna
Sir I want spare parts of this machine in Hyderabad so please tell me adress
ఎలా తెపించుకోవాలి
దీని priceఎంత
Please tell me
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@@perikaraviteja5689 cost how mush
@@perikaraviteja5689 cost please
@@kumarpalle 10,000rs with transport
నాకు ఈ సీడ్ మెషీన్ కావాలి
ఈ వీడియో పూర్తిగా చూడండి అందులోనే ఫోన్ నెంబర్లు ఉన్నాయి
UseCotton seed in the meachtion
మా దగ్గర దొరుకుతాయి 9052223330
నేను చిన్న రైతుమిత్ర ,మరి సమాన్యచిన్న రైతు, హానికర రసాయన,ఎరువు లు,పురుగుమందులు వాద నిశ్రమికుడు, కావల. సినవి శ్వతయారు, మి సలహాలు సూచనలు అందిచ మనవి మి ఫోన్ నెంబర్ అండిచ మనవి
9494301000 వాట్సాప్ నెంబర్.
Sir e machine tho watermelon seeds pettukovocha
పెట్టుకోవచ్చు
Sir reaper tho andu korra koya vachha thelupagalaru
Sir,pathi laanti plants ki ekkuva distance avasaram kadha , Mari emaina adjustments unnaya? Normal ga pathi plants ki entha distance maintain cheyali
Adjustment చేసుకొని వేసుకోవచ్చు.
@@rythu_badi .thank you sir
Please tell whether the machine can be used for planting seeds shaped like watermelon ?
Yes
దీని. పేరు
Wet lands ki useful kakapovachu
Tq
Ee machine tho rice vesukovacha
I please need English language commentary of the discription
Thanks sir cost how much
Fertilizer veysthunda sir seeds patu
వేస్తుంది, దానికి రెండు సెపరేట్ బాక్స్ లు వస్తాయి.
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Colton lo lines ela
Watermelon seeds (pucha ) veyochaa using this machine
వేయవచ్చు
Kanki patte machine (thresher) ts lo subsidy unda sir
ప్రస్తుతానికి లేదు
Does it work on black soil?
Ee machine parts kavali ekkada dorukuthavi
Dhara cheppaleru
మా దగ్గర దొరుకుతాయి 9052223330
Seeding and fertilizers okesari cheyavacha??
Sir varilo kalupu Mundhu eni rakalu vattini Ella vadali Ani cheputara
మీరు నాట్లు వేసే సమయానికి వీడియో చేస్తాను.
Sir allredy paddy sowing my area sir that way my asking
Watermelon and muskmelon and paddy ki suit avvada sir eee machine?
వాటర్ మిలన్ మరియు మస్క్ మిలన్ కి సూట్ అవుతుంది paddy కి సూట్ అవ్వదు .
Very very useful video bro thanks
Vari vesukovacha bro please reply 👆🙏
నువ్వులు విత్తే పరికరం ఏదైనా వుందా తెలుపగలరు
ఉంది త్వరలో వీడియో చేస్తాను.
నా కోరికకు స్పందించి నందుకు కృతజ్ఞతలు మీవీడియోకొరకు ఎదురు చూస్తాను
Sir mirapa vittanalu vittadaniki mishini kavali
Ok
నాకూ ఆ మిషన్ కావాలి దాని గురుంచి నేను సెర్చ్ చేశాను కానీ దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ దొరకలేదు
మీరు అవి ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్పండి కాంటాక్ట్ డీటైల్స్ కావాలి ప్లీజ్
ఫోన్ నంబర్స్ వీడియో లొనే ఉన్నవి.
No
Sir technical gurinchi cheppadi lamda syholothrin puruguku panichestunda domaku panichestunda tebukonojel emi panichestundi elanti technical gurinchi video cheyandi sir please na korika emante sir vyavasayam gurinchi Baga telusukovali
చేస్తాను, వ్యవసాయానికి సంబంధించిన ప్రతి విషయము కవర్ చేస్తాను.
Sir నాకు ఈ machine కావాలి
వీడియో లో ఫోన్ నంబర్స్ ఉన్నాయి.
Sir please contact number send me 8884750092
సార్ సలహా బాగానే ఇస్తున్నారు కాని దిని ధర చెప్పడం లేదు కానిసం ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పడం లేదు.
Dhosa add water Milan seed veyavacha sir
Exlet sir