రోజూ ఈ 5 పన్లూ చేస్తే నరక బాధల నుంచి తప్పించుకోవచ్చు | Daily must do runas | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ค. 2021
  • Do these 5 tasks everyday, you will go to swargam (Heaven) for sure.
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 1.4K

  • @rekharani5731
    @rekharani5731 2 ปีที่แล้ว +360

    శ్రీనివాస్ గారు,
    నేను మీ videos చూసి,కనకధార స్త్రోత్రం మరియు నర్సింహ స్వామి రుణ విమోచన స్త్రోత్రం daily చేస్తున్న, మా life లో మార్పులు సంభవించి,memu ఒక ఇంటవారం కాబోతుం namu...meku చాలా కృతజ్ఞతలు 🙏

    • @revathirevathi3549
      @revathirevathi3549 2 ปีที่แล้ว +6

      Hii bro naku okasari explain cheyandi sthothram parayanam vera ,ala cheyali sir cheppu

    • @harithota1661
      @harithota1661 2 ปีที่แล้ว +2

      Morning chyavcha medam

    • @padmapadma3183
      @padmapadma3183 2 ปีที่แล้ว +3

      Nenu konni years gaa chestunna kaani naaku own house,appula bhada taggaledu

    • @ssnrajyoutubechannel.....1247
      @ssnrajyoutubechannel.....1247 2 ปีที่แล้ว +3

      Eanni days ki jarigindandi....meeku...

    • @damapavankumar86
      @damapavankumar86 2 ปีที่แล้ว +13

      I didn't experience any miracle yet but it takes time..Nothing happens overnight..But I strongly believe that God helps surely..Feel happy if it is delayed as He is going to reward you with the best...

  • @prashanthpatel127
    @prashanthpatel127 2 ปีที่แล้ว +327

    మీ రుణం కూడా తీర్చుకోలేనిది గురువు గారు🙏

  • @Swarna-B
    @Swarna-B 2 ปีที่แล้ว +274

    నాకు స్వర్గ సుఖాలు వద్దు పరమాత్మా , నీ మీద అనన్య భక్తి ని ప్రసాదించి నీ దగ్గరకు తీసుకో 🙏🏼🙏🏼

    • @Rahul-dy4we
      @Rahul-dy4we 2 ปีที่แล้ว +10

      Never seek moksha.
      Keep ON, the cycle of rebirth.
      In every birth Have darshana of Lord venkatesha . Enjoy his leelalu.
      Intakanna swargam ekkada undee.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 2 ปีที่แล้ว

      Adey swarga sukham...swarga sukham antey mana boolokam lo uhinchinattu kaadu swarga sukaham antey shanti, nitya aaradhana...etc avi untayi akkada

    • @vyshnavamspiritual6387
      @vyshnavamspiritual6387 2 ปีที่แล้ว +7

      భగవద్గీత, భాగవతం విను లేదా చదువు

    • @venkataramanayakvenkataram118
      @venkataramanayakvenkataram118 2 ปีที่แล้ว +1

      anannya bakti ravalante tappakund a pancha yegnalu seyaliside e seriramu unnannalu tappni seriga cheyalani paramaatma vedam Dara chepadu kada edi menish darmamu.

    • @pvjayavardhan5157
      @pvjayavardhan5157 2 ปีที่แล้ว +2

      Bhakti kante kuda Advaita Vedanta gyanam asalaina bhakti " gyana daivatu kaivalyam " anadi Upanishad

  • @saiduluj6030
    @saiduluj6030 2 ปีที่แล้ว +82

    యా దేవీ సర్వభూతేషు దయా రూపేణా సంస్థితా. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

  • @chilukurihimabindu8922
    @chilukurihimabindu8922 2 ปีที่แล้ว +13

    గురువు గారు నమస్కారములు మీ ఎపిసోడ్ లు అన్నీ చూసాను చూసి లలిత ,విష్ణు సహస్ర నామాలు చదివడం నేర్చుకున్నాను. నియమంగా పారాయణం చెసి ఎంతో లాభం నీ ఆనందంపొందినాము ధన్యవాదాలు 🙏🙏🙏🙏 శ్రీనివాస్ గారు

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 2 ปีที่แล้ว +150

    మీకు శతకోటి వందనాలు గురువుగారు ఇలాంటి మంచి వీడియోలు మా వరకు అందిస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాము

  • @saiduluj6030
    @saiduluj6030 2 ปีที่แล้ว +22

    మా గురువు గారి రూపంలో ఉన్న మా అమ్మకు ఆ దయా రూపిణీ కి ఆ అమ్మకు సహస్ర వందనాలు.

  • @sanaththarun655
    @sanaththarun655 2 ปีที่แล้ว +16

    శ్రీనివాస్ గారూ, మేమందరమూ మీకూ, మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులకు, channel అడ్మిన్ గారికీ కూడా చాలా ఋణపడి ఉన్నాం. నిజంగా మీ ద్వారా ఇన్ని మంచి విషయాలు తెలుసుకోవడం మా సుకృతం 🙏🙏🙏. మీ videos కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బుద్ధిని ఇచ్చిన ఆ దేవాదిదేవుడే నాకు మీరు చెప్పినవి ఆచరించే బుద్ధి ని కూడా ఇచ్చు గాక 🙏🙏

  • @Swaroopa_channel
    @Swaroopa_channel 2 ปีที่แล้ว +58

    ఈ పాండమిక్ టైంలో మీ వీడియోస్ మా లో ఎంతో మార్పును తెచ్చాయి అండి మమ్మల్ని భక్తి మార్గంలో నడిపిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు

  • @Vikasam3643
    @Vikasam3643 2 ปีที่แล้ว +115

    జీవితం స్వర్గంలా ఇక్కడే చేసుకోవచ్చు
    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏 గొప్ప సందేశం

  • @manjulamerugumanjula18
    @manjulamerugumanjula18 ปีที่แล้ว +15

    కాకి కి రోజు భోజనం పెడుతుంటాను కానీ అవి ఇంట్లోకి వస్తున్నాయి ఇంట్లోకి రాకూడదని నా వల్లే అవి ఇంట్లోకి వస్తున్నాయని తిడుతున్నారు ఇంట్లో వాళ్ళు

  • @ananyabheema1522
    @ananyabheema1522 2 ปีที่แล้ว +10

    🙏🙏🙏🙏🙏మీరు చెప్పిన విధానంగా ఆచరిస్తే
    చనిపోయాక స్వర్గం ఏమో కాని ఇప్పుడు ప్రశాంతంగా వుంటుంది...మీకు శతకోటి వందనాలు గురువు గారు🙏

  • @nambarijhansilakshmi3412
    @nambarijhansilakshmi3412 2 ปีที่แล้ว +99

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 నమస్కారం గురువుగారు మీరు చెప్పినవి వింటుంటే మనస్సుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది గురువుగారు 🙏👌👌

  • @manjuvenkat6789
    @manjuvenkat6789 2 ปีที่แล้ว +34

    Swargam kuda vaddu andi, maroo janma lekunda alaa vaikuntam lo vishunu sannidhi lo vundi pothe chalu🙏🏼

    • @rudrammav3238
      @rudrammav3238 2 ปีที่แล้ว +2

      Avunu andi maro janma undakodudhu plse bless me

  • @nagendranelluri2977
    @nagendranelluri2977 ปีที่แล้ว +8

    సన్మార్గంలో నడిపించే గురువు గారికి హృధాయపూర్వక కృతజ్ఞతలు

  • @padmavathisagi9150
    @padmavathisagi9150 2 ปีที่แล้ว +7

    నిజం గా మీ రుణం తీర్చుకోలేనది గురువు గారు. మీ మాటలతో చాలా మార్పు వచ్చింది మా ఫ్యామిలీ లో. భగవంతుడి మీద ఇంకా భక్తి పెరిగింది. ఓం నమః శివాయ

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 ปีที่แล้ว +69

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @padarthiravipraveen4628
    @padarthiravipraveen4628 2 ปีที่แล้ว +80

    మీ మాటలు ఆచరణలో పెడుతూ ఉన్నాను నండూరి గారు 💎

    • @sreedevich7594
      @sreedevich7594 2 ปีที่แล้ว +1

      Mana pilla cheta kooda cheyiste next generation kooda ee sampadanu panchudam.

    • @perojinaresh3464
      @perojinaresh3464 2 ปีที่แล้ว

      @@sreedevich7594 kkkorect akkaaa that's why I like u

  • @vani9653
    @vani9653 2 ปีที่แล้ว +3

    గురువు గారికి నమస్కారంలు , మీ వీడియోలు చాలా బాగున్నాయి , మేము ఆచరిస్తున్నారము మీరు చాలా విషయాలు తెలియచేయలని కోరుతున్నాము భగవంతుడు మీకు ఆరోగ్య ము శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నా ము

  • @saradaperumalla8227
    @saradaperumalla8227 2 ปีที่แล้ว +4

    మీ వీడియోలు అన్నీ చూస్తున్నానండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీలున్నంతమటుకి తప్పనిసరిగా ఆచరిస్తాము అన్నయ్య

  • @gogulaganesh579
    @gogulaganesh579 2 ปีที่แล้ว +67

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @ramprasad-xp3bk
    @ramprasad-xp3bk 2 ปีที่แล้ว +85

    గురువు గారికి నమస్కారం శంబల ప్రదేశం విశిష్టత గురించి కొంచెం వివరంగా చెప్పండి

  • @KrishnaVeni-nd9qs
    @KrishnaVeni-nd9qs 2 ปีที่แล้ว +14

    గురువుగారికి పాదభివందనలు
    శ్రీ మాత్రనమః

  • @akpavan111
    @akpavan111 2 ปีที่แล้ว +44

    Guru garu, I must say, by far BEST video in TH-cam on creating good causes. Your videos are class apart. Be it on Karma, narakam and punishments and this one on good causes. These are priceless treasure of information. I can't Thank enough for sharing such invaluable knowledge. Thank yiu very very much

    • @ganeshsiricilla7044
      @ganeshsiricilla7044 2 ปีที่แล้ว +1

      ఓం గురుభ్యో నమః🙏🙏

  • @srivijayapadala6821
    @srivijayapadala6821 2 ปีที่แล้ว +43

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. సర్ మనిద్విప వర్ణన చేయండి.

  • @sathyambabu3680
    @sathyambabu3680 2 ปีที่แล้ว +37

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @sravansivatelugutraveller9250
    @sravansivatelugutraveller9250 2 ปีที่แล้ว +5

    మీ వలన చాలా విషయాలు తెలుసు కున్నము స్వామి 🙏🙏🙏🙏

  • @sunithadevi3212
    @sunithadevi3212 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏💐🍋🎶🎵🕉️🎵🌼🙏
    అత్యంత అమూల్యమైన గ్రంధాలను పఠిస్తూ ప్రపంచంలోని మానవు లందరికీ జ్ఞానాన్ని వైభవంగా వివరిస్తూ ఉన్న గురువు గారికి నమస్సులు 🙏🙏🙏ప్రణామాలు 🙏🙏
    శత కోటి ధన్యవాదాలు 🙏
    🙏🌎🌻🍏🌟💮💮🍋🙏🙏

  • @sikharamsuma5654
    @sikharamsuma5654 2 ปีที่แล้ว +43

    నేనూ చిన్నప్పటినుంచి రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన అన్నీ గుర్తు చేసుకుంటూ నా వల్ల ఎదుట వాళ్ళు badapadara ani alochimchukuntanu

    • @villagestyles8059
      @villagestyles8059 2 ปีที่แล้ว

      Grt

    • @srikanthgovardana
      @srikanthgovardana 2 ปีที่แล้ว

      Super

    • @sikharamsuma5654
      @sikharamsuma5654 2 ปีที่แล้ว +5

      @KANAKAVALLI HPVK CHANNEL nenu god ki dannham pettukunttunna ప్రతి సారి క్షమాపణ cheppukuntanu

    • @ouruniverse2129
      @ouruniverse2129 2 ปีที่แล้ว +3

      ఈ పరిశీలన అందరికీ చాలా ముఖ్యం.. దీనివల్ల ముందు రోజు కంటే తర్వాత రోజు మరింత బాగుపడుతుంది

  • @phanim1032
    @phanim1032 2 ปีที่แล้ว +42

    👏👏👏👏
    కైవల్య ప్రాప్తి కై చేయవలసిన ఆచరణ కూడా తెలియజేయండి..... గురువు గారు
    🙏🙏🙏🙏

    • @pobalaramarao7106
      @pobalaramarao7106 2 ปีที่แล้ว

      Already chepparu nanduri moksha prapthi ani search cheyyandi daanlo chepparu

  • @gopinathvenkatachalaiah8150
    @gopinathvenkatachalaiah8150 2 ปีที่แล้ว +21

    Your teachings are excellent, motivating and a great path to spirituality.

  • @shivapsycho6659
    @shivapsycho6659 2 ปีที่แล้ว +8

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 ปีที่แล้ว +124

    స్వామి 🙏 కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🙏
    స్వర్గం కన్నా మోక్షం కలగాలంటే ఏమి చెయ్యాలి గురువు గారు 🙏🙏

    • @srinivasgurram3586
      @srinivasgurram3586 2 ปีที่แล้ว +2

      Read kathamrutam book. Available in R.K.MAT

    • @kamaladevi1456
      @kamaladevi1456 2 ปีที่แล้ว +4

      Swarga arhatha vachaka daani kuda tyajinchadame mukthi

    • @pobalaramarao7106
      @pobalaramarao7106 2 ปีที่แล้ว +6

      Moksha prapthi kosam vaalmiki raasina samskrutha Ramayanam kevalam adi maatrame mantra puritham ga untundi daanlo jatayu moksham ani untundi 2 sargalu avi parayana cheyyandi

    • @chkalyyaan1005
      @chkalyyaan1005 2 ปีที่แล้ว +1

      Great

    • @SurekhaRecipes
      @SurekhaRecipes 2 ปีที่แล้ว +2

      Ramana maharishulu gari book chadavandi,answer dorkutundi

  • @somasekharareddy6530
    @somasekharareddy6530 2 ปีที่แล้ว +50

    గురువుగారికి పాదాభివందనం 🙏🌹స్వర్గం నరకం కాకుండా మోక్షం గురించిన పూర్తి వివరన మరియు ఆత్మ తత్త్వం గురించి మాకు అర్ధం అయ్యే విధంగా వివరించ గలరని ప్రార్ధన 🙏

  • @gmahesh1228
    @gmahesh1228 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గురువు గారు చివరిలో చెప్పిన మాటలకు అన్నీ అనుమానాలు పోతాయి

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 2 ปีที่แล้ว +89

    Guruvu garu- myself and my son turned to Vegetarian after seeing your last video. killing and eating birds or animals is the big sin what we do with ignorance. Your videos are turning most of our lives. Thank you

    • @gedelasirisha255
      @gedelasirisha255 2 ปีที่แล้ว +5

      Sir punakalu ravatam nijama sir ammavaru vastaru anedhi nizama

    • @Swarna-B
      @Swarna-B 2 ปีที่แล้ว +1

      Mee too

    • @perojinaresh3464
      @perojinaresh3464 2 ปีที่แล้ว +1

      @@gedelasirisha255 nijjaamay adhi vibration siri ok

  • @naveenroyal
    @naveenroyal 2 ปีที่แล้ว +27

    రాధేకృష్ణ.రాధేగోవిందా❤️

  • @nagalakshmisuresh3047
    @nagalakshmisuresh3047 2 ปีที่แล้ว +43

    Guru gari ki namaskaramlu last Sunday memu vijayawada lo DHANAKONDA AMMA VARINI darshinchamu,tq so much ,maku 10yrs indi marriagei,santhanam kalagalani blessings ivvandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Lucky-ms5zd
      @Lucky-ms5zd 2 ปีที่แล้ว +2

      Mopidevi temple ki vellandiii …naku 8 yrs tharvatha twins puttaru andi

    • @nethrakshitc4752
      @nethrakshitc4752 2 ปีที่แล้ว

      Ashwath chettu ku eddaru dampathulu velli chettu modatlo palu veyali ,ela 41days morning cheyandi pradakshanam cheyandi adbhutam mire chustaru ,ashwath manthra m vilithe japistu pradakshanam cheyandi kudarakapothe vishvenamaha,Om namo bhagavate Vasu devaya ,ela cheyandi tappakunda .

  • @murarisivanagamani3852
    @murarisivanagamani3852 2 ปีที่แล้ว +16

    గురువుగారు ...మీరు చెప్పినవి మొత్తం పాటిస్తాను ...మా పిల్లలకి మీరు నేర్పామన్నారని రామరక్షా స్తోత్రం నేర్పాను వాళ్ళు చక్కగా నిద్రపోయేటప్పుడు ..ఉదయం పాడుతున్నారు ..నేను మంత్రపూరితంగా పూజ చేసుకుంటున్నాను ....ధన్యవాదాలు ....నాకు లలితాసహస్రనామాలు అర్ధం మీరు చెప్తే వినాలనుండి ...నేను రోజు చదువుతాను ... దయచేసి వీడియో చెయ్యండి ....

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 2 ปีที่แล้ว +12

    అద్భుతమైన ప్రసంగం 🙏💐👌🌹❤️

  • @anisettyrupa
    @anisettyrupa 2 ปีที่แล้ว +28

    Ur saying are impressive and hearing ur teaching will 100% bring change in anyone Detailed explanation

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 2 ปีที่แล้ว +28

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @giri6088
    @giri6088 2 ปีที่แล้ว +1

    మహాజ్ఞాని శ్రీ శ్రీనివాస్ గారికి వందనాలు,
    ఈ ఒకే ఒక్క వీడియో చాలండి.
    ప్రతీ వ్యక్తీ నిజమైన మనిషిగా మారడానికి.
    ఒక వ్యక్తి జీవన విధానం ఎలా ఉండాలో వివరించారు.
    మానవ జన్మ సార్థకతను చక్కగా వివరించారు.
    మీకు నా మనఃపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు.

  • @kiranbhukya6854
    @kiranbhukya6854 2 ปีที่แล้ว +2

    మీ మాటలతో మర్గదర్షణం కలుగుతోంది.మీకు కృతజ్ఞతలు గురువుగారు🙏🙏

  • @aumsath3620
    @aumsath3620 2 ปีที่แล้ว +12

    Thankyou. You're doing something profound and its transforming lot of lives. I cant read Telugu but understand when someone speaks.

  • @pindiganeshkumar2379
    @pindiganeshkumar2379 2 ปีที่แล้ว +8

    గురువు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏. నేను ఎ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మ లో బ్రతీకున్న శవం లా జివీస్తున్న....నా భర్త నేను చెప్పిన మాటలు వినకుండా ఇంటిని అప్పుల పాలు చెసి.. పరాయి స్త్రీలతో తిరిగి వచ్చి.. ఇంట్లో నాను వేధిస్తున్నాడు...కన్న వాళ్ళతో చేప్పుకొకుండ కుమిలి పోతూ ఉన్నాను... దయచేసి నాకు పీల్లలు ఉన్నారు...,,,🙏🙏😭😭 నేను ఎలా నా భర్తను మారుచూకోగలను పరిష్కారం చెప్పండి... నా లాంటి వారు ఎందరో స్త్రీలు ఉన్నారు...ఈ బాధను భరించలేక పొతున్నాను గురువు గారు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishkrish7574
      @krishkrish7574 ปีที่แล้ว

      బంధువులు, సన్నిహితుల ద్వారా, కౌన్సెలింగ్ ద్వారా, చట్టం ద్వారా వత్తిడి తీసుకురండి. కొన్ని విషయాలలో మెత్తగా వుండకూడదు. సాయిని నమ్ముకోండి. వీలైతే పడమరకు తల పెట్టి నిద్రించండి, మార్పు వస్తుంది

    • @satieshsatiesh3129
      @satieshsatiesh3129 ปีที่แล้ว

      So sad

  • @critical_analysis
    @critical_analysis 2 ปีที่แล้ว +10

    Beautiful video, Guruji. Following all these instructions will lead to Moksha itself which is the essence of the Sanatana Dharma. 🙏🙏🙏

  • @dosapathinisuryateja685
    @dosapathinisuryateja685 2 ปีที่แล้ว +11

    I think this video gets highest views ever in this channel ❤️
    People are curious about this

  • @AjayKumar-oy5ii
    @AjayKumar-oy5ii 2 ปีที่แล้ว +13

    Thank you very much for your wonderful information sir 🙏🙏🙏🙏🌸

  • @rajukolguri8214
    @rajukolguri8214 2 ปีที่แล้ว +1

    గురువు గారు మీరు చేసే వీడియోలు నేను నా ఆధ్యాత్మిక జీవనంలో ప్రామాణికంగా తీసుకుంటున్నాను. Utube లో ఎన్నో వీడియోలు కానీ కేవలం మీరూ చూపిన విషయాలు ఎంతో బాగున్నాయి.
    మీరు ఎలాంటి vedios, ప్రతిదినం ఉపయోగంలోకి వచ్చే వీడియోస్ చేయండి
    ధన్యవాదాలు గురువుగారు

  • @Samvideos2014
    @Samvideos2014 2 ปีที่แล้ว +4

    Very good preaching sir🙏 very well explained..

  • @chandrakalavenkatesan1858
    @chandrakalavenkatesan1858 2 ปีที่แล้ว +5

    Namaste guruji . Very useful messsage. I will start from today all 5 yagnas. 🙏

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 ปีที่แล้ว +14

    Clarity for every statement,logic behind every niyamam, moreover inpsiring through ur speech...thank Godto listen all ur golden words which makes us more near to humanity and God...

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 ปีที่แล้ว +2

    గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనాలు మీ ఋణం తీర్చకోలేనిది 🌺🌸🌿💐🌹🙏🙏🙏🙏🙏

  • @vallisdairybyvoiceofvalli
    @vallisdairybyvoiceofvalli ปีที่แล้ว +1

    నిజంగా గురువు గారి మీరు మాకు ఎంతో గొప్ప సహాయం చేస్తున్నారు మీ వల్ల ఇంకా మన ధర్మం పురాణ విశేషాలు మాకు తెలుస్తున్నది మీరు ఎప్పుడు చల్లగా undali

  • @indureddy1886
    @indureddy1886 2 ปีที่แล้ว +7

    Young generation ki melanti valla matalu inspiration 🙏
    Sri mathrenamaha 🙏

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 ปีที่แล้ว +12

    Mostly iam following ur suggestions since long time by grace of God. Tq for ur more valuable advices to be followed by every human being sir.

  • @korimimeena8687
    @korimimeena8687 2 ปีที่แล้ว +3

    Thank you so much guruvu gariki for this valuable information

  • @mamathapalthi7216
    @mamathapalthi7216 ปีที่แล้ว

    Guruvugaru Mee videos chala clear ga n correct informative ga undi. Mee voice n explanation chala bagundi. Teliyani anno vishayalu telusukuntunnamu 🙏🙏

  • @manjulathas244
    @manjulathas244 2 ปีที่แล้ว +6

    Dhanyavadalu....ane chinnamata tappa....emi evvaleni...ADRUSTAVANTULAM.....🙏🙏🙏🙏❤💥💫👌

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 2 ปีที่แล้ว +10

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @vamsiguntupally6395
    @vamsiguntupally6395 2 ปีที่แล้ว +11

    I am doing 1. Bhootha yagnam every day. I feed sparrows n give water.

  • @tulasijyothi5000
    @tulasijyothi5000 2 ปีที่แล้ว +6

    Thanks sir, u are teaching how to live, on life and off life.

  • @pavanakumar9491
    @pavanakumar9491 2 ปีที่แล้ว +12

    శ్రీ గురుభ్యో నమః🙏

  • @its_me._anji3719
    @its_me._anji3719 2 ปีที่แล้ว +12

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🙏🙏

  • @javahharreddivanga1949
    @javahharreddivanga1949 2 ปีที่แล้ว +4

    Great knowledge, great inspirational vedio.

  • @smarkishore753
    @smarkishore753 2 ปีที่แล้ว +1

    గురువుగారు నిజంగా మీ రుణం తీర్చుకోలేనది, మా అందరి కోసం ఎంతో కష్టపడి చాలా మంచి వీడియోలు చేస్తున్నారు. ప్రజలందరూ మీరు చెప్పిన మార్గాలలో వెళ్ళాలని కోరుకుంటున్నా.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 2 ปีที่แล้ว +13

    శ్రీ సత్యసాయి సేవ సంస్థలో ఇవి అన్నీ సేవలు ఉంటాయి 🙏💐👌

  • @Rahul-dy4we
    @Rahul-dy4we 2 ปีที่แล้ว +5

    U r changing lives.
    People into humans.

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః, పూజ్య గురువు గారికి హృదయపూర్వక పాదాభి నమస్కారములు. ఈ వీడియో చాలా చాలా బాగుంది అండి.

  • @nethraaj7557
    @nethraaj7557 2 ปีที่แล้ว +11

    Namaskara Sir, ....... We are very blessed to hear your words , Sir... 🙏🏻 🙏🏻 ..... Many thanks for making this great video and for informing us many things which we are not aware and also many many thanks Sir for guiding us in a right path .....🙏🏻 🙏🏻

  • @AnJali-hw6fs
    @AnJali-hw6fs 2 ปีที่แล้ว +31

    One minute lo 189 viwes ahh guruvu garu me videos kosam enthamandi wait chestunnaro chudandi

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 2 ปีที่แล้ว +7

    Sri Mathrenamaha 🙏🌺🙏
    Hare Krishna ❤️❤️

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 2 ปีที่แล้ว +1

    గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు. చాల చాల ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @Harshita_Kola
    @Harshita_Kola 2 ปีที่แล้ว +1

    మీ వివరణ చాలా అద్భుతంగా వుంది గురువుగారు ఏమి తెలియని వారికి కూడా తెలుస్తుంది

  • @rajendratammineni7482
    @rajendratammineni7482 2 ปีที่แล้ว +7

    గురువు గారికి నమస్కారములు
    సిద్ధ గురువులు మరియు శంబల నగరం గురించి వీడియో చేయగలరు..............

  • @siriv9175
    @siriv9175 2 ปีที่แล้ว +4

    Thanks for this video ,, this is the best life coach video I ever saw ,, greatest the sanatana dharma , Indian life style ,, Greatest video ,, thanks a lot sir

  • @akulasridevi418
    @akulasridevi418 ปีที่แล้ว +1

    Thank you guruvu garu
    చిత్తశుద్ధి అయితేనే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది

  • @deviprasaduppala7688
    @deviprasaduppala7688 2 ปีที่แล้ว +1

    Thank you for sharing as always Guruvu Garu!! Namaskaram 🙏

  • @sirishadevi9120
    @sirishadevi9120 2 ปีที่แล้ว +6

    Guruvugaru🙏 💐👣 meruchepevi vendam Sogam papam pothundi ledu ante eethmandi kotladi janalo me video lo sukshmamlo moksham minimum venglu gutjunamu santhosam thndri🙏🙏

  • @sraikoti
    @sraikoti 2 ปีที่แล้ว +4

    Such a clarity on concepta ans explanation sir awesome God bless you with health and long life

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 ปีที่แล้ว

    తెలియనివాళ్లకు బాగా అర్ధం అయ్యేలా
    చక్కగా వివరించారు 🙏
    ధన్యవాదములు శ్రీనివాస్ గారు 🙏

  • @settursateeshkumar3989
    @settursateeshkumar3989 2 ปีที่แล้ว

    జై గురు దేవ దత్త, నండూరి శ్రీనివాస్ గారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదములు.

  • @manohar2498
    @manohar2498 2 ปีที่แล้ว +8

    జై గురు దేవ దత్తా...🙏🙏

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว +11

    ఓం నమః శివాయ🙏🏻

  • @ravalij1551
    @ravalij1551 2 ปีที่แล้ว +2

    Hands off for the explaination sirr🙏

  • @manjumanjunathag7124
    @manjumanjunathag7124 2 ปีที่แล้ว

    ಹರೇಕೃಷ್ಣ ಸೊಗಸಾಗಿ ವಿಚಾರ ತಿಳಿಸಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು 👋 👌👋

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 2 ปีที่แล้ว +9

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 2 ปีที่แล้ว +5

    శ్రీ మాత్రే నమః🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kishorekumarkurakula1510
    @kishorekumarkurakula1510 2 ปีที่แล้ว

    Very impressive. కృతజ్ఞతలు

  • @korimimeena8687
    @korimimeena8687 2 ปีที่แล้ว +1

    Thank you so much guruvu garu for this valuable information

  • @bharatgasngrl9298
    @bharatgasngrl9298 2 ปีที่แล้ว +4

    🙏 గురవు గారికి పాదాభివందనం 💐

  • @rudramanikaradi3496
    @rudramanikaradi3496 2 ปีที่แล้ว +4

    🙏 Om Sree Gurubhyo Namah. Om Sree Krishnam Vande Jagadgurum. Guru gaari uthama jeevana margadarshaniki vandanamulu.

  • @sumakodukulla8689
    @sumakodukulla8689 2 ปีที่แล้ว +1

    Very valuable information about satkarma... 🙏🙏🙏

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 ปีที่แล้ว +1

    Your way of explanation.about Adyathmikam giving relaxing and relief to me and I think no.of people getting relief through your video.

  • @vijaykumar-ly2mn
    @vijaykumar-ly2mn 2 ปีที่แล้ว +20

    JAI SREE RAM 🙏🙏🙏

  • @RadheshyamVrindavan
    @RadheshyamVrindavan 2 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 2 ปีที่แล้ว

    Srivishnurupaya namashiya
    Nanduri Srinivas garki 🙏
    E video kosam waiting
    Chala baguga teliyani vishayalu teliyajesaru

  • @lakshmyviswanathan6282
    @lakshmyviswanathan6282 2 ปีที่แล้ว +1

    Beautiful sir I learned so much from you Thank you God bless you

  • @SM-lk6ns
    @SM-lk6ns 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏We are very very thankful to you Swamy🙏🙏🙏🙏🙏