పూజలో పాడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే | How to avoid bad thoughts during Pooja? | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024

ความคิดเห็น • 1.9K

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 2 ปีที่แล้ว +101

    Nanduri sriniva garu you are a blessed person.
    I listen to your nice spiritual preachings regularly.
    I am getting crystal clear clarity from your explanations.
    Regarding "karma sidhantam" I was confused totally and hence I started reading many books and also interacted with many wise people.
    But I was not able to understand the essence of it properly.
    After watching your 2 videos on "karma sidhantam" my mind became so clear as an ice crystal and as if I was looking at a clear picture. This clarity I could get at the age of 70 years which is quite surprising. Thank you very much sir.
    Further your videos are special in many ways from that of other spiritual pravachanaalu.
    For example you give live examples on the principles and concepts explained.
    You are also citing the experimental procedure to test the concepts whether those concepts are valid or trash.
    You are adding some more proofs which have been experimented by other people or from your own personal experiences.
    This is really a great effort you are making to educate masses regarding the
    spiritual wisdom or GNANA across the world. I am sure many more people are getting enlightened from your discourses.
    You belong to the class of people who are known as mahatmas .
    Otherwise it is not possible for ordinary people to discouse on such tricky issues of spiritualism with so much of authority and authenticity. Your language is very simple and reachable to a common person also.
    I also admire the pravachanaalu of other
    wise people like sri vaddiparthi padmakar garu, sri garikapati narasimha rao garu, Sri chaganti Koteswara Rao garu and sri samavedam shanmukha sarma garu.

    • @narayanmurthyvenkatarayalu4873
      @narayanmurthyvenkatarayalu4873 2 ปีที่แล้ว +6

      True. Only extraordinary blessed souls can do such justice to the extremely complex subject like spiritualism. Moreover sri Srinivasagaru is rendering this incredible service to humanity in addition to his main profession as Director of a renowned software company. Both require extensive experience & talent. Let us pray God to bless him & his family with all good things in life.

    • @kameshwaribudati355
      @kameshwaribudati355 2 ปีที่แล้ว

      🙏🙏

    • @pavanadapa7919
      @pavanadapa7919 ปีที่แล้ว

      BEST words about nanduri srinivas gaaru

    • @nagalaxmi457
      @nagalaxmi457 ปีที่แล้ว

      .

    • @BalamaniMahabubnagar
      @BalamaniMahabubnagar ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indiranellore538
    @indiranellore538 4 ปีที่แล้ว +526

    ఎలా స్వామి...మీకు గురుదక్షిణ ఇవ్వగలము..శిరస్సు వంచి నమస్కరించడం తప్ప...ఎంతమంచి వాక్భూషణాలు...🙏🙏🙏

    • @barigidisantu2959
      @barigidisantu2959 3 ปีที่แล้ว +9

      Current cheparu sir

    • @pravitheja1159
      @pravitheja1159 3 ปีที่แล้ว +5

      Annam gurinchi eeyana cheppindi akharala nijam nenu gamaninchanu

    • @Datta003
      @Datta003 2 ปีที่แล้ว +2

      @@pravitheja1159 Avunu andi...Nenu maa Nana garini chusanu maa mother kakunda oka 10years nunchi maa relatives chethito vandindi thintuna degarana nunchi maa Nana garu chala ante chala selfish ayaru anakudadhu tandri gurinchi but ayana lo aa marupu vala nenu easy target ayanu andarki

    • @dhatrisri.s4560
      @dhatrisri.s4560 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @bhargaviammu1349
      @bhargaviammu1349 ปีที่แล้ว +1

      Avunnu guruvu garu🙏🙏🙏🙏🙏

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 ปีที่แล้ว +66

    చాగంటి గారి లాంటి అద్భుతమైన బోధనలు చేస్తున్నారు ధన్యవాదాలు మా అదృష్టం మీ సాంగత్యం లభించడం 🙏💐👌🌹❤️👍

  • @tejag133
    @tejag133 4 ปีที่แล้ว +140

    మీ వాక్కులు వినడం నా అదృష్టం గురువు గారు. నాలో మార్పు మొదలయింది.

  • @venkatasridevi
    @venkatasridevi 8 หลายเดือนก่อน +17

    నేను రోజూ ఒక దుర్గ అమ్మ వారి స్తోత్రo జపం చేసుకుంటూ ఉంటా. కానీ చాలా సార్లు మొదలు పెట్టిన వెంటనే విపరీతంగా ఆవలింతలు వస్తుంటాయి.ఒకోసారి మత్తు వచ్చి కునికులా వచ్చేస్తుంది. ఎందుకిలా జరుగుతోంది. ఎలా నివారించడం. మిగతా సమయాల్లో ఎంతో active గా ఉండే నేను కేవలం జపం లో మాత్రమే drowsy gaa ఎందుకు అయిపోతున్నారు. అర్థం కావడం లేదు. ఏదయినా తరుణోపాయo సూచించి నా జపం సరిగ్గా జరిగేటట్లు సహాయం చెయ్యండి 🙏

  • @koteswarraoalla1255
    @koteswarraoalla1255 4 ปีที่แล้ว +34

    ఈరోజు చాలా ఉపయోగకరమైన మాటలు విని ఉపశమనం కలిగింది, గురువు గారికి ధన్యవాదాలు.

  • @yrslucky1
    @yrslucky1 4 ปีที่แล้ว +38

    Amazing! Srinivas. Perfect explanation for this generation. If all our vedas and Upanishads are translated this way , our Bharath and our generations will flourish. We could bring back the golden periods; viz. Satya Yuga, Treta yuga 🙏

  • @shivapandushiva844
    @shivapandushiva844 5 ปีที่แล้ว +16

    🌹ఓం గురుబ్యోనమః నమస్కారం 🌹
    భక్తులకు చక్కగా వివరించారు
    విన్న వారికి అదృష్టం
    భక్తి జ్ఞానం అంటే ఇలా ఉండాలి
    మంచి ప్రవర్తన చే భక్తి గా పూజించడం
    భక్తి చే జ్ఞానాన్ని పొందడం జ్ఞానంముచే
    భాగవంతుని ఆరాదిన్చడం
    అలా ఆరాధించే టపుడు సర్వం దేవుడే అనే నమ్మకం కలిగిన వారికీ స్వర్గం లభిస్తుంది
    అదియే సకల దేవతల ప్రపంచము
    🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

    • @praveenagampala1300
      @praveenagampala1300 3 ปีที่แล้ว

      , namaste guruvu Garu me padapadmalu ke naskarlu

  • @barati3273
    @barati3273 2 ปีที่แล้ว +63

    నాలోను మంచి మార్పు రావాలని దీవించండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @muralimohanpragadapragada3068
    @muralimohanpragadapragada3068 5 ปีที่แล้ว +282

    నమస్కారం! నా సమస్య కూడా పరిష్కారం లభించింది. నమః పూర్వక ధన్యవాదములు

  • @J-369-S
    @J-369-S 5 ปีที่แล้ว +56

    Always waiting for nanduri srinivas gari videos

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 ปีที่แล้ว +3

    నేను ఎక్కిరాల భరధ్వాజ గారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు" అనే పుస్తకాలు చదవడం అలవాటు.మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. (ఇకే గారి తమ్ముడు గారే భరధ్వాజ గారు).

  • @devips5102
    @devips5102 3 ปีที่แล้ว +15

    పాదాభివందనాలు గురువు గారికి 🙏🙏🙏🙏

  • @udaybhaskar6604
    @udaybhaskar6604 5 ปีที่แล้ว +12

    Wow excellent yet simple to remember the technique,but required good practice to follow the technique,, Thanks a lot, in Telugu padhabhi vanndalu , Jai shankaracharya, chanra sekhara swamy namo namaha.

  • @bhanuprashanth3978
    @bhanuprashanth3978 3 ปีที่แล้ว +13

    I've been facing these issues from really long time , thank you guru ji.

  • @vignufinance
    @vignufinance 5 ปีที่แล้ว +21

    శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.
    ADBUTHAM...
    Thank you for providing this kind of videos..

    • @d.vignesh1275
      @d.vignesh1275 3 ปีที่แล้ว

      Narayana thandri ha guru Rupam lo ochi manam face chasa problems chaparu
      Guru Brahma
      Guru Vishnu
      Guru devo mahasvara
      Om namo narayana

  • @kaladar5377
    @kaladar5377 4 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యో నమః , ఇన్నిరోజులు నాకు ఒక పరిష్కారం లభించింది, ధన్యోస్మి గురువు గారు . నాక్కూడా చెప్పుకోలేని పరిస్థితి, ఆలోచనలతో నేను క్రుంగిపియను, ఎవరితోనైనా చెప్పుకుందామన్న నన్ను విచిత్రంగా చూస్తారేమోనని లేదా నవ్వుకుంటారేమో నని బయపడేవాణ్ణి , ముఖ్యం గా పూజ సమయం లో మాత్రం నరకాన్ని, నాకునేను అవమానం గా అనిపించేది.
    మీ మాటలు నాకు ఈరోజు జ్ఞానోదయం కలిగించాయి, జై గురుదేవ .

  • @parameswarb8717
    @parameswarb8717 5 ปีที่แล้ว +20

    శ్రీ గురుభ్యోనమః
    🙏🏻🙏🏻🙏🏻
    అలాంటి ఆలోచనల వల్ల బాధపడేవారిలో నేను ఒక్కడిని
    అటువంటి అప్పుడు ఆ అరుణాచల శివునికి ఈ విధంగా నమస్కరిస్త
    నాలో దుష్ట ఆలోచనలు నీ బడబాగ్ని కి
    మంచి ఆలోచనలు నీ ఙనాగ్ని కి
    అర్పిస్తున్నాను
    లేదా
    ఆ దుర్గమ్మకు ఇలా నమస్కరిస్త
    అమ్మా ఓడిపోతే నీ త్రిశూలంకు బలి అవుత
    గెలిస్తే నీ పాద పద్మాలలొ కలిసిపోత
    పుత్రుడని భావన ఇచ్చి రక్షిస్తావో
    పురుషుడిని భావన ఇచ్చి శిక్షిస్తావో
    అంత నీ దయ
    మీరు చెప్పినట్లు కాకుండ
    అక్కరలేని విషయాల జోలికి వెల్లను
    ఇప్పుడు పలితం అనుభవిస్తున్నను
    ఆర్తితొ ఒక్క నిమిషం కూడా మీయందు
    మనస్సును ఉంచలేక పోతున్నాను

  • @praveenkumar9959
    @praveenkumar9959 4 ปีที่แล้ว +5

    Really... Even i am also facing these type of problems. Luckily I have seen this video at correct time (I believer God has shown this to me on Time).
    Thank you so much sir for your video... All are very good. Now a days I am edict to it... So much relief bcz of these stuff. Chusthunna kodhi chudalaanipisthynnay. Really appreciated your efforts sir. Thank you. Looking for more unknown stuff.

  • @yedhotipushpa5330
    @yedhotipushpa5330 2 ปีที่แล้ว +1

    ఎలా ఎలా అని కొట్టుమిట్టాడుతున్న నాకు యంతా బాగ చెప్పేరు గురువుగారు ధన్యవాదాలు గురువుగారు మీకు 🙏🙏🙏🙏🙏

  • @bhanuprasad6154
    @bhanuprasad6154 3 ปีที่แล้ว

    మీ వీడియో లు చాలా బాగుంటాయి. మంచి విషయాలను చెప్పుతున్నందుకు మీకు ధన్యవాదాలండీ

  • @srinivasrao2458
    @srinivasrao2458 4 ปีที่แล้ว

    శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. నేను ఈ సమస్యతో బాధ పడుతున్నాను. అనుకోకుండా ఈ రోజు ఈ విడియో చూసాను. నేను ఈ రోజు నుండి మొదలు పెడతాను. మరో సారి దన్య వాదాలు.

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 3 ปีที่แล้ว

    మీరు వి వరించిన మూడు యస్ ల వివరణ అద్బుతం నాసందేహంతీరిపోయింది

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 ปีที่แล้ว +3

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @secondinfo3730
    @secondinfo3730 4 ปีที่แล้ว +16

    Excellent Guriji......I never heard this kind of words.....I am today fortuner.

  • @vijayay5703
    @vijayay5703 5 ปีที่แล้ว +17

    Thank you sir
    Nice word.....each & every word that you speak...that touches directly to my heart...my soul feels happy & unknown happenss while watching you valuable words
    I'm very thankful to u....🙏

    • @saranadusumilli6239
      @saranadusumilli6239 5 ปีที่แล้ว +1

      Navanaadula meda video cheyandi sir

    • @441bhuvana6
      @441bhuvana6 5 ปีที่แล้ว

      Sri ram charan garu. Kundurti vekata narasayyagaru ramanamopasana siddilu ma guruvugaru chala santosham

    • @441bhuvana6
      @441bhuvana6 5 ปีที่แล้ว

      Thank you sir twaralo ayana gurinchi cheppandi sir please

  • @gopitravlings9027
    @gopitravlings9027 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన ప్రతివిషయం నాజీవితంలో జరిగినవి. అందులో ఒకటి నేను హైస్కూల్ చదువుతున్నప్పుడు మాకు తెలుగు మేడం గారు ఉండేవారు ఆవిడి చెప్పారు ఒక కథ. ఏంటంటే ఒక ఆయన వాళ్ళ ఇంటికి బ్రాహ్మణుల్ని పిలుస్తారు భోజనానికి.అయితే ఈ లోపు అతని భార్యకి డేట్ వస్తుంది. అయితే పిలిచాను కదా మానేయమంటే బాగోదు అనేసి పక్కింటావిడ పిలిచి వంట చేయమంటారు ఆవిడ వచ్చి వంట చేస్తారు .ఆమె వంట చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అది పట్టుకెళ్ళి పోదామా ఇది పట్టుకెళ్ళి పోదామా అని ఆలోచిస్తూ దొంగతనానికి ఆలోచిస్తూ వంట చేస్తారు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు భోజనం పెట్టిన తర్వాత వెళుతూ వెళుతూ భోజనం దగ్గర మంచి నీళ్లు చెంబు పట్టుకుని వెళ్ళిపోతారు అప్పుడు తర్వాత రోజు మళ్ళీ ఆ బ్రాహ్మణ చెంబు పట్టుకుని వచ్చి నాకు వంట చేసినా ఆవిడ చేసిన పని అమ్మాయిది. ఆవిడ వంట చేస్తూ ఒక దోంగల ఆలోచిస్తూ నాకు
    వండి, భోజనం పెట్టింది . దాని గురించి తిన్న నాకు కూడా అదే బుద్ధి కలిగి నేను మీ ఇంట్లో దొంగతనం చేశాను ఇది దొంగతనం కాదు నేను తిన్న ఆహారం వల్ల వచ్చిన ఆలోచన అనేసి ఆ బ్రాహ్మణుడు చెప్పి వెళ్ళిపోతారు. మీరు చెప్పింది విని నాకు మా తెలుగు మేడం గారు గుర్తొచ్చారు
    తర్వాత కొంతమంది వచ్చి ఏదైనా చెబుతున్నప్పుడు నేను ఎక్కువ టూర్ లు అన్ని చూశాను కాశీ రామేశ్వరం ఎన్ని ఊర్లు చాలా మటుకు చూస్తాను ఎవరు ఏది మాట్లాడినా నేను వీటిని గురించి మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళీ
    కాశీ వెళ్ళిపోయింది.
    రామేశ్వరం వెళ్ళిపోయింది.
    తిరుపతి వెళ్ళి పోయింది అనేసి కామెంట్ చేస్తారు నేను పట్టించుకోను
    మా చుట్టాల ఆమె ఒక ఆవిడ వచ్చి తన గురించి తన చుట్టుపక్కల వారు మీద లేనిపోని వేస్తూ తప్పుడు గా మాట్లాడుతూ ఉండేది నా బ్రెయిన్ కూడా నా మనసు కూడా డిస్టర్బ్ అయింది అప్పుడు నేను ఇది పని కాదని చివటం అమ్మ గారి గురించి మీరు చెప్పారు కదా ఆ వీడియో పెట్టి చూపించాను. తనకి ఏమి అనిపించిందో తెలియదు చెడుగా అనిపించిందేమో .నా దగ్గరికి రావడం మానేసింది పోని ఎప్పుడో తెలుసు ఉంటదని నేను వదిలేసాను.
    ఇలాంటివి చాలా జరిగినాయి మీ మాటలు వింటుంటే నాకు కొన్ని వాటికి పరిష్కారాలు దొరుకుతాయి థాంక్యూ సార్

  • @sridharreddy5767
    @sridharreddy5767 5 ปีที่แล้ว +12

    🙏🙏 very true and interesting. Great speach Sir

  • @yellenaresh5542
    @yellenaresh5542 2 ปีที่แล้ว +1

    I have experienced this effect in Basara Diksha. Three days we are Prasadam only from Brahmin families. Really wonderful.

  • @gsaiuttej2606
    @gsaiuttej2606 2 ปีที่แล้ว +3

    Yes sir .... What you said is practically works .... Thank you for sharing and helping into devotional 🙏

  • @raviKumar-bp6mw
    @raviKumar-bp6mw 4 ปีที่แล้ว

    గురుజీ . నా సమస్య కు పరిష్కారం తెలిసింది. మీకు ధన్యవాదాలు.

  • @sridharpavani6353
    @sridharpavani6353 4 ปีที่แล้ว +7

    Thank you sir, SSS, Yes 🙏 very important issue

  • @meenavenkam6527
    @meenavenkam6527 ปีที่แล้ว +1

    గురువు గారు నాకు చెడు ఆలోచనలు రావుకానీ ఏదయిమంత్రంకానీ పాటు కానీ చదివినా పాడినా విపరీతమైన ఆవలింతలువస్తాయి అది మాములుగకాదు కల్లల్లొనీల్లు వచ్చెవిధంగ దీనికేదయిన పరిష్కారం చెప్పండి మీకు సమయం దొరికినప్పుడు మరచిపొరాదు మీజవాబు కొసం వెయిట్ చేస్తాను తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి

  • @shankar7893
    @shankar7893 4 ปีที่แล้ว +1

    sir mee vedio choochina manassu chala prasantamuga vuntundi. Namastasir

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu 5 ปีที่แล้ว +18

    8:12 your exactly right , see all of uu the way of eating rice in good manners 😍

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 ปีที่แล้ว

    Mee videos chudadame goppa satsangam.....
    Watching Ur videos gives great relief....

  • @shilpadevraj2350
    @shilpadevraj2350 2 ปีที่แล้ว

    Koti koti vandanalu gurugaru meeku..chala manchi knowledge icharu..meelantivaru dorakadam maa adrushtam..

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 ปีที่แล้ว +8

    Thank you guruji, its a very relevant and highly useful video for all to proceed in spiritual path.

  • @tupakulakirankumar1341
    @tupakulakirankumar1341 4 ปีที่แล้ว

    Swamy garu..Meeku shathakoti padhabhivandanalu ... Mee prathi vedio chudatam dwara chala chala goppa vishayalu telusukoni nenu goppa anubhuthini ponduthuna... Meeku marakosari mee paadalaku na namassulu..

  • @toprotectthepeople6343
    @toprotectthepeople6343 5 ปีที่แล้ว +6

    నిజం చెప్పారు sir thanks

  • @kishorsamala4667
    @kishorsamala4667 3 ปีที่แล้ว

    Guru garu.... Meeku padhadi వందనం
    ఇల్లాంటి videos tistunnanduku.. Mee valla chalaa telusukuntunnam.

  • @jaswanthmarkapuram1796
    @jaswanthmarkapuram1796 3 ปีที่แล้ว +5

    Sir how many members tell, u r a wonderful than y u didn't give heart symbol

  • @mks4905
    @mks4905 4 ปีที่แล้ว

    Meeru karana janmulu... Enno kashtamaina samasyala ki suluvaina maaragamulu chala chala baga cheptunnaru. Namaskaraalu 🙏🙏🙏🙏

  • @divyabairavi2254
    @divyabairavi2254 5 ปีที่แล้ว +33

    Thank you Srinivas garu
    for SSS Technique !!!

  • @ragavaraghav6198
    @ragavaraghav6198 7 หลายเดือนก่อน

    Manamanasu a manaku pradhanam baga cheparu

  • @sudhakarvallepu8431
    @sudhakarvallepu8431 5 ปีที่แล้ว +11

    గు రువు గారు భా హ్య ప్రపంచ నికి గురి కాకుండా కలి మాయ నుండి బయట ప డే మార్గం ఏ దైనా
    చెప్పండి.

    • @girijam4655
      @girijam4655 5 ปีที่แล้ว +1

      ò

    • @girijam4655
      @girijam4655 5 ปีที่แล้ว +1

      i

    • @pavan086
      @pavan086 5 ปีที่แล้ว +1

      @nanduri Srinivas please do this

  • @harsha6620
    @harsha6620 3 ปีที่แล้ว

    Super chepparu andi Guruvugaaru… there is a saying YOU ARE WHAT YOU EAT WHAT YOU SEE WHAT YOU LISTEN

  • @kmahesh8388
    @kmahesh8388 2 ปีที่แล้ว

    🙏 చాలా అర్థం అయ్యే లా చేప్పారు గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravimarri196
    @ravimarri196 4 ปีที่แล้ว +4

    You are Very great guruvu gaaru, thanks for the fantastic guidance 🙏

  • @padmajaammoncherla550
    @padmajaammoncherla550 2 ปีที่แล้ว

    గురువుగారు మీరు కారణ జన్నులు. మేము సాత్విక ఆహారమే తీసుకుంటాం కానీ మా ఇంట్లో అందరికీ ఆవేశాలు,కోపాలు ఎక్కువ. ఎం చేయాలి

  • @suneetapatchipulusu8594
    @suneetapatchipulusu8594 5 ปีที่แล้ว +9

    Thank you sir
    .You gave an appropriate solution to everyone who is on spiritual path.

  • @m.v.krishnakumari8561
    @m.v.krishnakumari8561 2 ปีที่แล้ว

    ఆ అమ్మ దయవల్ల నేను రోజూ రెండుపూటలా లలితా sahasra నామం, దేవి ఖడ్గమాలా, కనకాధారా స్తుతి చదువుతాను. కానీ ఈ మధ్య మేము ఆర్థికంగా చాలా నష్టపోయాము. నాకు పూజ చేసే సమయంలో మా కష్టాలు గుర్తుకు వస్తున్నాయి. నాకు పూజా సమయంలో మనశ్శాంతి కలగాలి గురూజీ.
    🙏🙏ఆ అమ్మ దయవల్ల నాకు పూజా సమయంలో నాకు old age home పెడదామని ఆలోచన వచ్చింది. కానీ మాకు అప్పుల వలన రోజులు గడవడమే కష్టంగా ఉన్న ఈ సమయంలో ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలి తెలియనందున పరమ పూజ్యులైన మీ సహాయం అడుగుతున్నాను గురూజీ.🙏🙏

  • @bhagyalakshmi-ox2qw
    @bhagyalakshmi-ox2qw 3 ปีที่แล้ว

    తప్పు ఆలోచన కాదు కానీ మనసు లగ్నం చేయలేకపోవడం జరుగుతుంది. ఏవో గుర్తుకు వస్తుంది. పరిష్కారం చెప్పండి గురువు గారు.

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 5 ปีที่แล้ว +4

    This is very informative message, I have been struggling in the past. I have experienced the comments of your narration and starting feeling better after leaving the negative people

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 2 ปีที่แล้ว

    Guruhugaru manchi matalucheparu mivalla memu enthonithini nerchukumnam.jaya jaya shenkara hara hara shenkara Om sri gurubyonna maha..... thanks guruhugaaru

  • @goravarajesh
    @goravarajesh 3 ปีที่แล้ว

    నాకోసం వచ్చిన దేవుడు స్వామి.. మీరు....నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి... ఎం చెయ్యాలో తెలియటం లేదు.... నా కంటికి ఇప్పుడు కనిపించింది video.... రోజు సాయంత్రం నేనె పూజ చేస్తా....రోజు చెడు ఆలోచనలు వస్తున్నాయి...

  • @venkataramana1038
    @venkataramana1038 2 ปีที่แล้ว

    Guru garu machi matalu chaparu me padapadamulaku chathakoti vadanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 ปีที่แล้ว +3

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @venkateshamragellyvenkates8357
    @venkateshamragellyvenkates8357 2 ปีที่แล้ว

    Mee sathsanghamu maaku athyantha ADRUSTAKARAMU swamyji garu ....sri chaganti garu mariyu meeru maaku ,eee samajaniki kaavali meeku naa yokka PRARDHANALU mee Ragelly venkatesham secundrabad

  • @bhadhurrajvardhan6496
    @bhadhurrajvardhan6496 2 ปีที่แล้ว

    Yem cheparu guru garu Naa life lo badapaduthuna main reason EDI
    Chala chakaga cheparu
    Okka sari mimalnii kalavalani vundi guruvu garu

  • @matharimanjari
    @matharimanjari 4 ปีที่แล้ว

    Namaskaram Gurugaru, bhonjam yokka importance Chala baga thelisela chesaru. I do follow your words 🙏

  • @babimoj8337
    @babimoj8337 3 ปีที่แล้ว

    Cala manchi visayalu chepparu tq

  • @movieszone8013
    @movieszone8013 3 ปีที่แล้ว

    Malli maa master Garu,. E. K. Garini chustunattey vundi. Vela koti namaskaramulu.

  • @sibbalavaralakshmi530
    @sibbalavaralakshmi530 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏మీకు శతకోటి ధన్యవాదములు గురువు గారూ

  • @sreedharkonam5672
    @sreedharkonam5672 3 ปีที่แล้ว +1

    Guruvu gariki shatakoti vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 4 ปีที่แล้ว

    Entha chakkani vishayaalu SSS, chakkagaa vivarinchaaru guruvu gaaru meeru, meeku vandhanam

  • @vijayavijji6720
    @vijayavijji6720 4 ปีที่แล้ว

    Nenu ippatiki Mee vedios chala chusanu,konni vedios vinte naku kannillu vachay,anthati bhakthula gurinchi chebuthuvunte meeru

  • @annapurnasikhakolli4369
    @annapurnasikhakolli4369 3 ปีที่แล้ว

    TH-cam valana Mee lanti mahanubhavula parichayam erpadindi thanks to god

  • @creativitycentre63artcraft
    @creativitycentre63artcraft 3 ปีที่แล้ว

    Chala manchi vushayalu chepparu Sir meeku na satakoti namaskaramulu yilanti vedious chestu vundandi

  • @SmilingFriedEgg-vg1bl
    @SmilingFriedEgg-vg1bl 5 หลายเดือนก่อน +1

    గురువుగారు మీ ఛానల్ మొత్తం మీ వీడియోస్ మొత్తం లో నేను చూస్తున్నాను కానీ నాకు ఒక్క మంత్రం కూడా రావటం లేదు నాకు నోరు తిరగడం లేదు

  • @velpurishyamkumaracharyulu8714
    @velpurishyamkumaracharyulu8714 2 ปีที่แล้ว

    🙏🙏చాలాబాగాచెప్పారు గురువుగారు 🙏🙏

  • @nethraaj7557
    @nethraaj7557 2 ปีที่แล้ว +1

    Many many thanks Sir for giving excellent information...

  • @revanthprabhas7711
    @revanthprabhas7711 5 ปีที่แล้ว +4

    Thank you so much guruji Garu

  • @indrakantiraaju1518
    @indrakantiraaju1518 3 ปีที่แล้ว

    Guruvugaaru paadhabi vandhanaalu me vachanamulu mammalni entho prabhaavitham cheesthunnai edhi maa adhrustam ga baavisthunnamu dhanyavaadhamulu

  • @pavanpavan6134
    @pavanpavan6134 ปีที่แล้ว

    Swami thanks manduri srivasa garu Great Information for me Thank you Swami 🙏🙏🙏🙏🙏

  • @rajmanu30
    @rajmanu30 3 ปีที่แล้ว +8

    Getting bad thoughts while praying God is religious O C D due to the lack of serotonin Neuro transmeter hormone bad thoughts continuesly rotate in your mind I am Purly vegetarian
    And God loving person but I am getting bad thoughts continuesly in my mind

    • @sairammahendrada4971
      @sairammahendrada4971 3 ปีที่แล้ว

      Me too

    • @sbs2520
      @sbs2520 3 ปีที่แล้ว

      Mee to 😣 Ela thaginchalo artham avatledu entha try chesina, manaspoorthiga pooja cheyalana kudaratledu bad thoughts vastunayi, intlo ocd undi ani chepte evaru artham chesukovatledu dani gurinchi vadileyamantaru 😓

  • @indianlionzonetiger.1810
    @indianlionzonetiger.1810 3 ปีที่แล้ว +1

    Guruvugaaroo Tirumala lo Swamybaarini darshanam chesukovalasina saraina vidaanam gurinchi cheppandi.

  • @souljourney5897
    @souljourney5897 4 ปีที่แล้ว

    Abba emi chepparu swami .meku sadaa runapadi untaru andaru.entha manchi matalu .manchi salahalu.

  • @jyothi3048
    @jyothi3048 4 ปีที่แล้ว

    Respected sir
    Thanks for all ur videos meru chala mandi jeevitalanu manchi vaipu marchu tunnaru

  • @torikagayatri4617
    @torikagayatri4617 2 ปีที่แล้ว

    Sir miru cheppedhi 100satham correct naku sahityam ante istam

  • @jayaramudums7644
    @jayaramudums7644 3 ปีที่แล้ว

    Thank you so much guruji...tell more about karma sidandam....what is the way to remove our past karmas....

  • @balakrishna-rl2vw
    @balakrishna-rl2vw 3 ปีที่แล้ว

    Good impermetion guruvugaru danyavadhalu

  • @srichandranaveen3219
    @srichandranaveen3219 2 ปีที่แล้ว

    స్వామి మీరు చాలా బాగా వివరాలు అందుకే మీ వీడియోలు చూడాలని అతృత వుంటది స్వామి నాకు మీ నుండి భాగవతం గురించి సంబందించిన pdf పెట్టగలరా 🙏🙏

  • @devisri3461
    @devisri3461 2 ปีที่แล้ว

    Thank you so much guruvugaru chalabagacheparu

  • @Jyothisaika2011
    @Jyothisaika2011 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu swami enka yevina negative thoughts ni tappinchukovadinki tips cheppara swami
    24 hrs vastuntayi swami
    Em cheyali
    Thank you swami Om namo venkatesaya

  • @shankarboya3617
    @shankarboya3617 5 ปีที่แล้ว +12

    స్వామీ...
    లక్మి దేవి ఆవిర్భావ శ్లోకం
    నమః కమల వాసింయే నారాయణ హై నమో నమః
    కృష్ణ ప్రియయై శతథం మహాలక్మి నమో నమః.....
    ఈ శ్లోకం ఎప్పుడు చదవాలి?...రోజు ఉదయం పూజలో చదవడం మంచిదా కదా?

    • @ssr3459
      @ssr3459 3 ปีที่แล้ว

      రోజు ఉదయం, సాయంత్రం ప్రదోష కాలం లో చదవండి

  • @prasadrao7936
    @prasadrao7936 2 ปีที่แล้ว

    Miru chala bagaa chebutaru 🙏🙏🙏

  • @tatabhaireddy2813
    @tatabhaireddy2813 4 ปีที่แล้ว +2

    Super sir. Thanks for information.

  • @sontigeetanjali4302
    @sontigeetanjali4302 5 ปีที่แล้ว +4

    Thank you sir

  • @edivisionalmanagerkavali-n4745
    @edivisionalmanagerkavali-n4745 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు సర్

  • @S.h.i.v.o.h.a.m.
    @S.h.i.v.o.h.a.m. 3 ปีที่แล้ว +2

    శ్రీవిష్ణురూపాయ నమఃశివాయ
    🙏🌺🌿

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 3 ปีที่แล้ว

    చాలా చాలా మంచి సలహా

  • @prasadsvsrk8385
    @prasadsvsrk8385 4 ปีที่แล้ว

    Chaala baagundi, dhanyavaadamulu

  • @aanusha2787
    @aanusha2787 3 ปีที่แล้ว +1

    మీకు పాదాభివందనాలు సర్

  • @saikiran0508
    @saikiran0508 3 ปีที่แล้ว

    Chala baaga chepparu sir 🙏🙏

  • @gandivenkatalakshmilakshmi3899
    @gandivenkatalakshmilakshmi3899 4 ปีที่แล้ว +1

    Sir cha bagundi 🙏🙏
    But naku pooja cesinappudu ,temple ku vellinappudu ammavaru vastunnaru.anduru ado antunnaru
    Adena ceppandi sir🙏

  • @nudurumatisatyanarayana8306
    @nudurumatisatyanarayana8306 ปีที่แล้ว

    Chala Baga chepparu guruvugaru 🙏🙏🙏🙏

  • @Rakeshendrala16
    @Rakeshendrala16 9 หลายเดือนก่อน

    Tell about Trivandrum Padmanabhaswamy temple story 👏

  • @raghavendrabvj4356
    @raghavendrabvj4356 4 ปีที่แล้ว +1

    Good massage, Samee

  • @uniquehut7083
    @uniquehut7083 2 ปีที่แล้ว +1

    Nakeithe puja lo devudine kaalitho tanninattuga alochana vastundi andi 😞 badha tho edchesanu....naku telekundane chala pedha papam chestunattuga anipistundi..