పంచ మహా పాతకాలు ఇవే; 5th ది అందరూ చేస్తూ ఉంటారు, జాగ్రత్త | Pancha Maha Patakas | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • What are Pancha Maha Patakas as per Shastras?
    Especially the 5th one is done by almost everyone. This video explains the same.
    - Uploaded by: Channel Admin
    Q) నా స్నేహితుల్లో అందరూ తాగుడు తాగేవాళ్ళే? మరి ఎవ్వరితోనూ స్నేహం చేయకుండా ఎల?
    A) స్నేహం చేయండి, కానీ వాళ్ళు తాగుతూ, పేకాడుతూ పిలిస్తే వెళ్ళి పక్కన కూర్చోకండి.
    ఎక్కడైనా భజనకో సత్సంగానికో వెళ్లడం ప్రారంభించండి, మంచి స్నేహాలు దొరుకుతాయి
    Q) నా భర్త తాగుబోతు, మరి నేను అతనితో ఉండి 5వ పాపం చేయాలా? వదిలేయాలా?
    A) భార్యా భర్తల బంధం విడదీయరానిది. అందువల్ల అత్ణ్ణి మార్చండి, అది మీకే సాధ్యం. రోజూ చాగంటి వారు చెప్పిన రామాయణం , భాగవతం 1 గంట పాటు అతడి చెవిన పడేలా పెట్టండి. ఏదో ఒకరోజు ఒక మాట చెవిలో పడి మారతాడు
    Q) ఇంకా చాలా పాపాలు ఉన్నాయి, అవన్ని చెప్పలేదేమిటి?
    A) అవన్నీ గరుడపురాణం వీడియోల్లో చెప్ఫారు, చూడండి, ఇందులో పంచ పాతకాలు మాత్రమే చెప్పారు
    Q) సూర్యోపనిషత్ PDF ఇస్తారా?
    A) అది వేదపాఠం, గురువు దగ్గర నేర్చుకొని చదవాలి . ఆదిత్య హృదయం ఎవ్వరైనా చదవచ్చు. అది చదువుకోండి . అది కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుంది
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions
    --------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #garudapuranam #garudapuranamfacts #garudapuran #garudapurana
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 795

  • @saicharan9524
    @saicharan9524 ปีที่แล้ว +436

    గురువుగారు మీరు చెప్పినట్లు చేస్తున్నాను నా జీవితం లో కొన్ని మంచి మార్పులు జరిగాయి. నేను భగవంతునితో cannect అయ్యాను ... శ్రీ మాత్రే నమః,🚩🚩🚩

    • @sankaranarayanabora1969
      @sankaranarayanabora1969 ปีที่แล้ว +11

      Anna maku chepara nenu chestanu

    • @alacreation4380
      @alacreation4380 ปีที่แล้ว +2

      Good
      Maku cheppandi bro

    • @ramudondapati3367
      @ramudondapati3367 ปีที่แล้ว +12

      @@sankaranarayanabora1969 నండూరి గారి వీడియోలు చూస్తూ ఆచరించండి
      1,మాంసాహారం మానేయండి

    • @Maruthi543
      @Maruthi543 ปีที่แล้ว +1

      Mee experience share cheyandi sir please maku koncham inka nammakam bala padtundi devuni patla

    • @mallikapatti8011
      @mallikapatti8011 ปีที่แล้ว

      Nanu ithay sanathanadharmu gurunchi telusukuntunna and acharalu gurunchi telusukunna and bhagavanthuni ki daggara ayya

  • @RAVIRAJA6334
    @RAVIRAJA6334 ปีที่แล้ว +150

    మేము ఏదో ఒకజన్మలో ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాము గురువు గారు అందుకే ఇ కలి కాలం లో కూడా మీ వంటి వారు మాకు మీ ఛానెల్ ద్వారా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, మమల్ని సన్మార్గంలో పయనించేలా చేస్తున్నారు, మీరు కారణ జన్ములు, మేము ధన్యులం.జై శ్రీరామ్.

  • @sharathchary1597
    @sharathchary1597 ปีที่แล้ว +55

    మీ దారిలో నడిచినప్పటి నుండి నా జీవితంలో చిన్నగా మార్పు వస్తుంది చాలా ధన్యవాదాలు గురువుగారు🙏🙏

  • @vinaynallamolu6858
    @vinaynallamolu6858 ปีที่แล้ว +80

    మీరు ఏమి చెప్పినా మా మంచికే చెబుతారు గురువుగారు మీపాదలకు సతకొటి వందనాలు

  • @pasupullabhanu9525
    @pasupullabhanu9525 ปีที่แล้ว +32

    హిందు మతం కాదు ....హిందు ధర్మం అనాలి సనాతన ధర్మం హైందవ ధర్మం...ఇది మనుష్య జాతికి అందరు పాటించాల్సిన ధర్మం......

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 ปีที่แล้ว +47

    శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @laxmany7741
    @laxmany7741 ปีที่แล้ว +5

    నమస్కారం గురువుగారు ఈ కలియుగంలో ఈ ధర్మ సూక్తులు చెప్పేవారు తక్కువ అది మీ ద్వారా తెలుసు కునందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @panasareddy6886
    @panasareddy6886 ปีที่แล้ว +26

    అన్నిటి కంటే గోహత్య ..మహా...పాతకం....ఇంతకు మించిన పాపం లేనేలేదు

  • @govindraokagithapalli
    @govindraokagithapalli ปีที่แล้ว +36

    నేను అప్పుడప్పుడు పండగలకి
    బీర్ తాగే వాడిని
    కానీ మీ మాటలతో
    ఇప్పటి నుంచి మానేసే ప్రయత్నం చేస్తాను

    • @sambasivaraoedara5667
      @sambasivaraoedara5667 ปีที่แล้ว +4

      🙏🙏 చాలా మంచి నిర్ణయం

  • @GnanyGaming
    @GnanyGaming ปีที่แล้ว +68

    గురువు గారు మాంసాహారం దీనిలో రాదా.. 🎉 మాంసాహారం తింటే పాతకం కదా, సెలవివండి దయచేసి.. 🎉

    • @santoshdasoji2426
      @santoshdasoji2426 ปีที่แล้ว +17

      చెప్పలేదంటే కాదనే అర్థం.

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 ปีที่แล้ว +3

      రాదు sir
      ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవే.

    • @Loukya03
      @Loukya03 ปีที่แล้ว +3

      Nenaithe paivanni patisthanu but mansaharam tinakunda undalenu..chinapati nundi alavatu aindhi

    • @prasadk5959
      @prasadk5959 ปีที่แล้ว +4

      Thinakundaa undatame manchidi

    • @edlarajendraprasad8751
      @edlarajendraprasad8751 ปีที่แล้ว

      .. Mamsaharam ayina shakaharam ayina bhagavad arpanam kani aharam sevisthe papam vasthundi, anthe, mamsaharam thintene em papam raddhu, thamogunam vasthundi anthe

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 ปีที่แล้ว +14

    జై శ్రీరామ్ ...చాగంటి గారి మాటల్లో దొంగతనం అది ప్రత్యేకించి బంగారం అస్సలు దొంగతమ్ చేయకూడదు ,దొరికిన కూడా తీసుకోకూడదు అని చాగంటి వారు అన్నారు ...🙏

    • @uhv13
      @uhv13 ปีที่แล้ว +1

      Bangaram Laxmi antaru aa talli kanpafite yevryna intiki teskeltaru nenyte patakam antukunna parledu nenyte Laxmi ni vadalanu😁 ala Ani dongatanam kaadu dorikite nirlakshyam cheyanu

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 ปีที่แล้ว

      @@uhv13 మా ఇంట్లో రక్తసంబందీకుడే ఎటువంటి భయభక్తులూ లేకుండా మొత్తం బంగారం దొంగిలించాడు. వాడు ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటువంటి వాళ్ళు పాప ఫలితం ఎప్పుడు అనుభవిస్తారు.

    • @samhithaparneni1574
      @samhithaparneni1574 ปีที่แล้ว +1

      @@uhv13 bangaram lo kali untadu.. Anduke vaddu antaru.

  • @MPCfashioncollections4763
    @MPCfashioncollections4763 ปีที่แล้ว +1

    Namaskaram Guruvu Garu
    Naku kalalo construction lo unna intlo raktam tho unna savalu, astipanjaralu a illanta Ave unnattu kala vachindi naku chala bayanga undi Guruvu Garu Dayachesi deniki reply ivandi leda kalala gurinchi video cheyandi na lanti vallaki upayogapadutundi
    Idi na vinnapam matrame Guruvu Garu
    Namaskaram Guruvu Garu

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 ปีที่แล้ว +3

    Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @papvenky4559
    @papvenky4559 ปีที่แล้ว

    Namaskaramlu sir. I eagerly waiting for your next video on what is vedalaku ,puraanaalaku oka key vundi Annarua kada.Dayachesi thelupagaru or oka video( videos) cheyagalaru.Annetine asamagramga thelusukovadam kanna atuvanti gnanam great and pathway is correct ani anukuntunnanu.Thank you sir.That video chesi dayachesi Manchi margam chupagalaru.Dhanyavadalu.🙏🙏🙏.

  • @gurumoorthyk3745
    @gurumoorthyk3745 ปีที่แล้ว +3

    థాంక్స్ గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 ปีที่แล้ว +1

    Satwick food, life style is necessary for spiritual advancement . What ever we receive through our senses should create only satwick ( harmony with nature and peace of mind )thoughts.

  • @aashrithanest
    @aashrithanest ปีที่แล้ว +1

    Dayachesi Kuja dosham gurinchi cheppandi guruvugaru

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 ปีที่แล้ว +3

    మన సనాతన వైదిక ధర్మం కి శత్రువులు మూడు
    1) English యెడల మోజు, పవిత్ర సంస్కృతము యెడల నిర్లక్షము మరియు దిక్కు మాలిన మెకాలే విద్యా విధానం ఇంకా కొనసాగింపు
    2) విదేశీ ఉద్యోగాల మోజు, దాని వల్ల మాతృ భూమి మీద చిన్న చూపు
    3) సనాతన వైదిక ,గురుకుల విద్యా విధానము ఎడల నిర్లక్ష్యం,చిన్న చూపు
    కనీసము సంప్రదాయ కుటుంబాలు ఐన ఖచ్చితంగా అంకిత భావముతో ఉంటే సనాతన వైదిక ధర్మం కి వైభము
    జై భారత్ మాతా

  • @venkateshamreguri4521
    @venkateshamreguri4521 ปีที่แล้ว

    CHALA manchi VISHAYALU chepparu Sir.*. Super.. News..

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 ปีที่แล้ว +2

    అద్భుతమైన వాక్యాలు
    🙏

  • @madhusaipavankumarchundru5721
    @madhusaipavankumarchundru5721 ปีที่แล้ว +1

    Guruji suryopanishad yela chadavalo inko video cheyyandi guruji

  • @dvsreenivasuluseenu5073
    @dvsreenivasuluseenu5073 ปีที่แล้ว +9

    🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 ปีที่แล้ว

    Om sri gurubhyonamaha guruvugaru chalabaga cheppru dhanyavadalu 🙏🙏🙏🙏🙏

  • @pranithacheganti7259
    @pranithacheganti7259 ปีที่แล้ว +1

    గురువు గారు నేను ఒక పెద్ద తప్పు చేశాను😭 బాసర గోదావరి లో స్నానం చేసేటప్పుడు. దాని వల్ల నాకు పెద్ద సమస్య వచ్చింది నేను ఐఐఐటి లో చదుకున్నాను కానీ నేను ఒక subject fail అయ్యాను😥 అది అస్సలు pass అవ్వట్లేను, నేను ఆ రోజు ఆ తప్పు చేసాను కాబట్టి ఆ తల్లి నన్ను ఇంత బాధ పెడుతుంది తప్పు తెలుసుకున్నాను ఇంకెప్పుడు అలా చేయను ఆ తల్లికి క్షమాపణ చెప్పిన కూడా నన్ను క్షమిస్తలేదు ఆ subject pass చేస్తలేదు ఎం చేయాలి సార్ plzz ఏమైనా suggestion ఇవ్వండి ఏం చెప్పిన చేస్తా ప్లీజ్🙏🙏😭😭

  • @harikadurga9278
    @harikadurga9278 ปีที่แล้ว

    Namaste guru's garu.porapatuna veetilo edaina manavalla jarigite emi cheyyali cheppandi

  • @kaumodhakikrishna9113
    @kaumodhakikrishna9113 ปีที่แล้ว

    గురువు గారు.. భగవద్గీత గురించీ చెప్పండి. Plse 🙏🙏🙏

  • @solarauto8949
    @solarauto8949 ปีที่แล้ว

    The explanation about Surapanam is somewhat controversial. On the whole the explanstion given for Pancha Maha Patakalu is excellent and acceptable. This is my personal view. Frm, Prasad chennai.

  • @poketalk7575
    @poketalk7575 ปีที่แล้ว

    Gurugariki dhanyavadhalu. Meeku me fmly ki, team members ki mariyu mana Channel subscribers andhariki makara Sankranti shubhakankshalu

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 ปีที่แล้ว +1

    Sri vishnu rupaya namaha sivaya 🙏

  • @gurumurthy6624
    @gurumurthy6624 ปีที่แล้ว

    Guruji , Siva sahasranamalu parayanam cheyadam dvara em palitham cheppandi guruji

  • @lifenidadavole3850
    @lifenidadavole3850 ปีที่แล้ว

    Sir thnq so much for ur all information...mi dayavalana ani poojalu chheyagaluguthunam...girija Kalyanam kosam chepandi sir

  • @rohangudapati4913
    @rohangudapati4913 ปีที่แล้ว +2

    Chala Baga chepparu swami!! 🙏🏻🌺

  • @Nagarakanti
    @Nagarakanti ปีที่แล้ว

    Sir maa manasulo vachhe doubts mundugane bhale cheptaru sir thankyou.

  • @shiridishivnand850
    @shiridishivnand850 ปีที่แล้ว

    Sir please make a detail video on SRI SHYAMALA DEVI NAVARATRI🙏🙏🙏🙏🙏🙏

  • @VRL369
    @VRL369 ปีที่แล้ว +2

    Well explained Sir 🙏🙏

  • @krishnamurthy-ot8iw
    @krishnamurthy-ot8iw ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారం వివాహం ఆలస్యం జరుగుతుంది ఏదైనా పూజ ఉంటే చెప్పి సహాయం చేయండి దయచేసి గురువు గారు

    • @ksatyaprameelaprameela3722
      @ksatyaprameelaprameela3722 ปีที่แล้ว +1

      రుక్మిణి కళ్యాణం గురించి ఒక video చేసారు గురువుగారు చూడండి

    • @colourpencilsswathi9093
      @colourpencilsswathi9093 ปีที่แล้ว

      Syamala navaratrulu e 22 to 30 varaku syamala devi ni Pooja cheyyandi

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 ปีที่แล้ว

      Korikalue
      Expectations taginchukunte vastaru

  • @samyukthagatla
    @samyukthagatla ปีที่แล้ว +7

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @Manojmanoj-pq6fo
    @Manojmanoj-pq6fo 3 หลายเดือนก่อน

    గురువు గారు, అబార్షన్(భ్రూణ హత్య) గురించి చెప్పలేదు, ఇంతకముందు వీడియో లో భ్రూణ హత్య పంచ మహాపాతకల్లో ఒకటి గా చెప్పారు...దయచేసి నివృత్తి చేయగలరు,ధన్యవాదములు

  • @saireddy4396
    @saireddy4396 ปีที่แล้ว

    guruvu gaaru bheeshmashtami video ni malli pettandi
    Bheeshmashtami daggaralo vundhi
    Mee Daya valana krindhati samvatsaram chesaanu
    Mee Daya valla anthaa manchi jarigindhi
    Jai Sree Ram

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 ปีที่แล้ว +1

    Military people drink in cold area's,in protection of country?

  • @narasimaharedddy4917
    @narasimaharedddy4917 ปีที่แล้ว

    Kadiri lakshmi narasimha swami gurinchi cheppandi guruvu garu

  • @saidurgachowdary9387
    @saidurgachowdary9387 ปีที่แล้ว

    Sir meerantey chala respect naku ,enthathi kastani ayina ah devudi daya valla toligipotadi antaru alapayushunu ella sir pogotukovali mundey ella e samsyanu telusukovali pariharalatho e samsyanu adigaminchukovacha

  • @bhargavigade9735
    @bhargavigade9735 ปีที่แล้ว +3

    గురువుగారు నేను మొన్న మీరు గుంటూరు ప్రవచనం జరిగినప్పుడు నేను మా వారు మిమ్మల్ని కలవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ జనాలు ఒత్తిడి వల్ల అస్సలు కుదరలేదు చాలా నిరాశతో వెనుదిరిగాము అప్పటికీ 8:30 వరకు ఎదురు చూసాము వేరే ఊరు నుండి వచ్చాము బస్ టైమింగ్స్ అయిపోతాయని ఇంకా వెళ్ళాము అప్పటికి మేము ఇంటికి వెళ్లేసరికి 11:00 అయింది మిమ్మల్ని కలవలేకపోయినందుకు చాలా దుఃఖం అనిపించింది. 😢

  • @venkatdeepu4138
    @venkatdeepu4138 ปีที่แล้ว

    Guruvu gareke namaskaram ma home devudu Narasimha Swamy memu prathi shravanamasamlo kode ne baly esthamu kallu wine Akesthamu Ede thappa guruvu garu

  • @vinayreddyJN
    @vinayreddyJN ปีที่แล้ว

    Guruvu garu karpoora padmavati amma. Chinna tirumala lo unnaru.. Venkateswara swami naa husband antundhii
    And
    65 years nunchi konda pyyneundi only karpooram ee tintundhi

  • @krishnarao9306
    @krishnarao9306 ปีที่แล้ว +1

    Om Namo Venkatesaya 🙏 🙏 🙏
    Sri Gurubhyo namah 🙏 🙏 🙏

  • @mounikarajamallu38
    @mounikarajamallu38 ปีที่แล้ว +1

    Guruvu garu na husband full drinking chesthunnadu..antha chepina vinadu..m cheyali cheppandi please..life chala badha ga undi 🙏🙏🙏miku Veela veela namaskaralu

  • @chandukoutam272
    @chandukoutam272 ปีที่แล้ว

    Para sthree sangathyam guruvu garu.?

  • @ragavareadyragavareddy8528
    @ragavareadyragavareddy8528 ปีที่แล้ว

    I love this channal sar 👌

  • @tvhsacharyulu4011
    @tvhsacharyulu4011 ปีที่แล้ว

    Guruvu Garu, Suryopanishat chadavadaniki rules cheppandi

  • @jwalagayatri9705
    @jwalagayatri9705 ปีที่แล้ว

    Please think , implement and spread
    my request ...hybrid seeds or plants , hybrid vegetables, fruits so are hybrid grains etc ..should reject.. support and encourage the Desi plants, seeds, vegetables, fruits and grains etc..then only our Rituals will survive

  • @laxmanrao2406
    @laxmanrao2406 ปีที่แล้ว +1

    ఏకాదశి ఉపవాసం గురించి video చేస్తాను అన్నారు గురువు గారు

  • @Manasuna_manasai
    @Manasuna_manasai ปีที่แล้ว +1

    Sir nenu software engineer ni. Sandhya vandanam chesetappudu gurubhyom Nemaha annappudu, kanchi paramacharyani thaluchukuntunnanu. Guruvulu antoo evaru leru. Andukani ila chestunnaanu. idi correctenaa?

    • @krishkrish7574
      @krishkrish7574 ปีที่แล้ว

      manchide, bhakti tho cheste 100% thappu ledu

  • @JampalaMohhann
    @JampalaMohhann ปีที่แล้ว +1

    Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏

  • @soniasaka3557
    @soniasaka3557 ปีที่แล้ว

    🙏🙏🙏 మాటలు లేవు ..... మీ వర్ణనకి

  • @mayank9010
    @mayank9010 ปีที่แล้ว +1

    Dwijanulu Kani vallu upanishads chadvavacha guruji

  • @kanthu1931
    @kanthu1931 ปีที่แล้ว +2

    కాశి కలభైరవుని ఆలయంలో మద్యం ప్రసాదంగా ఇస్తారు...అది స్వీకరించచ్చు కదా? అంటే నా ఉద్దేశం కొద్దిగా ప్రసాదం లాగా మాత్రమే సుమా...

    • @krishkrish7574
      @krishkrish7574 ปีที่แล้ว

      prasadam, alavatu rendu vere kada

  • @anuragmaripudi3
    @anuragmaripudi3 ปีที่แล้ว +1

    Thank you Guru Garu ❤

  • @anudepp09995
    @anudepp09995 ปีที่แล้ว +1

    Sir about thati kallu em antaru

  • @varunsandesh4914
    @varunsandesh4914 ปีที่แล้ว

    గురువుగారూ సురాపానం గురించి భాగా వివరించారు మాలో ఉన్న అపోహలు మాయమైపోయాయి .

  • @shankarkick
    @shankarkick ปีที่แล้ว

    Guru garu chinna dout
    Panchamukhi Hanuman vigraham mundara shiva lingam untadha

  • @study529
    @study529 ปีที่แล้ว

    గురువు గారు నేను మాంసాహారం తినను కానీ ఇంట్లో అందరూ తింటారు వారి కోసం వండాల్సి వస్తుంది. మాంసాహారం మంచిది కాదు నేను వండను అని చెప్పడం సరియైనదా లేకపోతే భర్త కోరిక మేరకు వండడం సరియైనదా తెలుపగలరు.

  • @nagaphaneesh3273
    @nagaphaneesh3273 ปีที่แล้ว

    Tell how to know or identify it is stotaram or slokas

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 ปีที่แล้ว +1

    Shree Mhatre namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasanthbab1
    @prasanthbab1 ปีที่แล้ว

    Key undi annaru kada adi ento cheppandi koncham memu telusukuntam and meeru cheppina drink chesi surya pooja cheste papam potundi annaru so manasulo tagali ane korikani champakunda ala pooja cheste potundi antara cheppandi? tage vallu rendu rakalu istam to tage vallu formality kosam tage vallu so meeru cheppina aa pooja formality ga tagi variki matrame applicable avutundi anukunta clarify cheyandi

  • @pydisivakrishna9216
    @pydisivakrishna9216 ปีที่แล้ว

    Thank you శ్రీనివాస్ garu

  • @subhashinim8128
    @subhashinim8128 ปีที่แล้ว +1

    Sir. Can you please tell me about rudraksha ? Can women wear rudraksha?

  • @srinutulasi6623
    @srinutulasi6623 ปีที่แล้ว

    Sir nenu mimmalni kalavali elago teliyatam ledu ple

  • @sivad608
    @sivad608 ปีที่แล้ว

    I agree but many Brahmins who r performing yagnas also drinking

  • @sravya555.
    @sravya555. ปีที่แล้ว

    Guruvu garu Mari gowda caste vaala vruthi kallu geeyadam kadha vaalu theesu vere vaalaki estaru kadha

  • @nandurisantoshkumar9206
    @nandurisantoshkumar9206 ปีที่แล้ว

    Admin గారు, సూర్య ఉపనిషత్తు శ్లోకం pdf ఈ video description lo పెట్టమని ప్రార్థన

  • @Sanathani2k03
    @Sanathani2k03 ปีที่แล้ว

    Cheppinavi anni bane unnai andi kaani manasu adupu lo vundatamla ravakodani alochanalu anni vasthunnai mari ala cheyali, manasuni niyantrana cheyyadam ala andi

  • @NakkaIndrani
    @NakkaIndrani 10 หลายเดือนก่อน

    హర హర మహదేవ 🙏

  • @nakkalapandu8215
    @nakkalapandu8215 ปีที่แล้ว

    సోమపానం గురించి కూడా చెప్పండి

  • @girishkichen
    @girishkichen ปีที่แล้ว

    Sir choose vaadu choodabade vaadu okate ane vishayaanni koncham vivaranga cheppandi sir please🙏🙏🙏🙏🙏🙏

  • @chevurisatyakumari6920
    @chevurisatyakumari6920 ปีที่แล้ว

    Shivaabhishekam chesina neyy yemi cheyyali guruvu gaaru

  • @harsha9260
    @harsha9260 ปีที่แล้ว +1

    Maha Shiva Rupaya Sri Vishnu.. !!

  • @atchyutaramayyach9973
    @atchyutaramayyach9973 ปีที่แล้ว

    Gruruvu gaariki Namaskaram.....I am a follower of you....But the people committing all the five maha pathakaas living very happily when compared to others in all aspects. I saw so many people nothing happened to them they are very happy. There must be immediate punishment to this type of maha pathakaas. But there is no punishements so everybody enjoying by doing these pathakaas.

  • @jagadeeshabburi570
    @jagadeeshabburi570 ปีที่แล้ว

    Nanduri Srinivas garu, daya chesi na sandeham ni terchandi...prtyangura pooja video lo meru chopinchina photo ammadhi ugra roopam kadha..shantam ropam manaki dorkadantara intlo pettukotaniki or ila ugra ropam lo unna ammavarini petukovacha intlo? Ammadhi ugra ropam unte dialy pooja cheyali ani vinnanu...daya chesi doubt clear cheyandi annaya garu

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว

      ఆ పటంలో అమ్మవారు చక్కగా నవ్వుతూ ఉన్నారు. మళ్ళీ గమనించండి

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 ปีที่แล้ว +3

    Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @sidkvr
    @sidkvr ปีที่แล้ว +1

    Dear sir,
    Request you to give a reference in the astadasha puranas with shloka number which describes this...
    Thank u...

  • @umakorada7629
    @umakorada7629 ปีที่แล้ว

    Namasthe gruruvu garu

  • @vakulamalika9863
    @vakulamalika9863 ปีที่แล้ว

    AbbA swamy entabaga cheppaarandi

    • @vakulamalika9863
      @vakulamalika9863 ปีที่แล้ว

      Meeru cheppevi annikuda chala goppanijalu swamy garu dhanyuraalini

  • @shekharkoppula2185
    @shekharkoppula2185 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 ปีที่แล้ว +1

    Sri Matreyanamaha 🙏🙏🙏

  • @akhilmalleshwari3556
    @akhilmalleshwari3556 ปีที่แล้ว +1

    Vaamacharam lo madhyam untadi kdha... N konni grama devathalaki pooja chese tym lo compulsory madhyam viniyogistaru kdha .. Mari ela?

    • @krishkrish7574
      @krishkrish7574 ปีที่แล้ว

      pooja chesinappudu maatram thagithe adi alavaatu kinda radu. kaabatti thappu ledu

  • @manjulag6243
    @manjulag6243 ปีที่แล้ว

    Please provide suryopanishad sloka

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 ปีที่แล้ว +2

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏

  • @raparthypadma6909
    @raparthypadma6909 ปีที่แล้ว

    Soil is the source of our life. Please Save Soil 🙏🙏

  • @ravid1178
    @ravid1178 ปีที่แล้ว

    Maxmuller , హిందూ ధర్మం కి చేసిన దారుణాలు , గురించి మీ లాంటి గొప్పవాలు ఒక detailed వీడియో చెస్తె , తెలియని వాళ్ళకి తెలుస్తుంది.

  • @sujathapatnaik3254
    @sujathapatnaik3254 ปีที่แล้ว

    Sri matre namaha

  • @radhikatulasi3966
    @radhikatulasi3966 ปีที่แล้ว

    Aatiii
    Sutaakam loo unnaammm.....eeee saaarii
    Ami
    Cheyalekaa poyaamm

  • @SubbuSubbu-pg5ey
    @SubbuSubbu-pg5ey ปีที่แล้ว

    Om Namah Shivay Guru Karke padabi Vandanam

  • @umadevinimmaluri9418
    @umadevinimmaluri9418 ปีที่แล้ว

    నమస్కారములు గురువుగారు

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc ปีที่แล้ว +1

    Guruvu gariki namaskaramulu 🙏

  • @rudreshreddy6328
    @rudreshreddy6328 ปีที่แล้ว

    Happy sankranthi.sir

  • @nice-rp1vr
    @nice-rp1vr ปีที่แล้ว

    hinduvula paina dadulu jerugutunai
    hinduvula rakshana ela

  • @swathiom8711
    @swathiom8711 ปีที่แล้ว

    Namaskaram guruvu garu 🙏 ee madhya kalamlo normal delivery kante c section operation eyuvaga jaruguthunnay kada,EDI mana sanathanadharmamlo unnada.c section operation tho baby vasthe adi janma tho samanamenaa. Amma noppulatho kantene janmana, yoni margamnole bayatiki ravala. " Nuvvu emaina noppulatho kannava ledu ga operation chesukoni kannavu Ani antunte chala badha vesthudhi 😭😭😭 Dinini meere solve cheyagalaru 🙏🙏🙏🙏

  • @arunakumari2708
    @arunakumari2708 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Sree Mathre Namaha

  • @sujathaboyapalli4882
    @sujathaboyapalli4882 ปีที่แล้ว

    Husband's drink theesukunte as a wife emicheyyaali guruvugaaru