Munduga meeku 🙏🙏🙏🙏🙏meerala chebutunte maa nanagaru gurtochharu maa nana ritu vyavasayam thota tana pranam 100 akaras lo mamidi battai Panama regularly amla .....meeru chesinatle chese vallu prastutam avi levu tanu ledu ....gurtochhindi .chala chakkaga chepparu vedios dvara pamphlets dvara apudapudu chinna meetings tho yuva ritulaku vivarinchandi .tq so much sir nakite chudalanipistundi ...all d best sir ... 🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Gud andi avacado pandichinanddhuku....african countries lo kuda chala yekkvua panduthayi...just seed vesthe chalu vacchesthayi...maa backyard lo two trees unnayi...maa community lo inka countless....ippudithe full avacados unnayi maa trees ki...gud explanation andi...
@Hari Babu Natural Farming thanks, and may i also know the maximum temperature of your place (during summer) ... Since I've heard that avocado consider's temperature above 32 degrees as heat wave and thefore drops fruits and flowers is that so ??.. Furthermore since you have a High density, multilayer garden your avocado must be heavy shaded does it affect avocado flowering ?? Thanks a lot again
Sir I sincerely appreciate your intention on sharing the experience of your farming experience with all. Hopefully people like me who are from parental farming backgrounds adapt this though be any barriers that stop us.
తమలపాకులలో (తాంబూలం) సున్నం కొంచం ఎక్కవైతే నోరు ఎలా పొక్కుతుందో మనకు తెలుసు. కానీ అరకిలోకి సమానమైన సున్నాన్ని ఒకేసారి తినటం అంటే మానవులు బతికే అవకాశం లేదు. ఆ రోజుల్లో అలాంటి శిక్షను కూడా విధించేవారు. ఆ శిక్ష పొందారంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసి ఉండాలి. ఒక అమాయకుడైన సైనికుడికి ఆ శిక్ష పడింది. ఆ సున్నం కూడా అతనే తెచ్చుకొని, మరుసటి రోజు న్యాయస్థానంలో తినాలి. అందుకొని కొనడానికి తనకు పరిచయం ఉన్న ఒక తమలపాకు దుకాణానికి వెళ్ళాడు. అంత సున్నం అడిగేసరికి దుకాణదారుడికి సందేహం వచ్చి.. ఇంత సున్నం మీకు ఎందుకు, కొంపదీసి తింతావా.. తింటే చచ్చిపోతావని అన్నాడు. నాకు శిక్ష పడింది. రేపటి దినాన రాజు గారి కోర్టులో ఈ సున్నం తినవలసి ఉంది. నేను ఆ సున్నం తిని చనిపోతే, నా తల్లి తండ్రులు, భార్యాపిల్లలు ఏమై పోతారో అని చెబుతూ ఎంతో బాధపడ్డాడు. దానికి దుకాణదారుడు కొంచం ఆలోచించి "ఫర్వాలేదు. నేను నీకు సహాయం చేస్తాను. ముందుగా వెళ్లి అర కిలో నెయ్యి తీసుకురా" అని చెప్పాడు. సైనికుడు ఆశగా వెళ్లి నెయ్యి కొనుక్కొచ్చాడు. దుకాణాదారుడు అరకిలో సున్నం ఇస్తూ "రేపు న్యాయస్థానంకు వెళ్లే ముందు ఈ నెయ్యి తాగి వెళ్లి, శిక్ష ప్రకారం సున్నం తిని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు. ఇది నిన్ను రక్షించడంలో సహాయ పడుతుంది" అని చెప్పాడు. మునిగిపోతున్న వ్యక్తి చిన్న గడ్డిపోచనైనా పట్టుకున్నట్టు.. సైనికుడు చాలా ఆశలతో ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు దుకాణదారుడు చెప్పినట్లు అర కిలో నెయ్యి తాగి, నేరుగా న్యాయస్థానానికి వెళ్లి, అర కిలో సున్నం కూడా తిన్నాడు. సున్నం తిన్న వెంటనే శిక్ష పూర్తయ్యింది కదా.. నా చివరి క్షణాలను కుటుంబంతో గడుపుతాను, వెళ్ళనీయండి అని వినయంగా అడుగగా.. సరే అని న్యాయస్థానం వారు అతనిని ఇంటికి పంపించి వేశారు. ఇంటికి చేరుకున్న వెంటనే సున్నం మొత్తం, నెయ్యితో కలిపి వాంతి అయ్యింది. కొంత బలహీనంగా అనిపించినా, మరుసటి రోజు ఉదయం నాటికి బాగుపడి, మాములుగా తన ఉద్యోగ విధికి సమయానికి ఆస్థానం చేరుకున్నాడు. అందరికీ ఆశ్చర్యం.. అంత సున్నం తిని కూడా ఎలా బతికాడా అని. ఈ వార్త రాజభవనం అంతటా వ్యాపించి అక్బర్ వద్దకు కూడా చేరింది. వెంటనే ఆ సైనికుడిని ఆస్థానానికి పిలిపించిన అక్బర్ ఎలా బతికావో ఆ రహస్యాన్ని చెప్పమన్నాడు. దుకాణదారుడి గురించి, నెయ్యి, వాంతుల గురించి అతను నిజాయితీగా మొత్తం వివరించాడు. న్యాయస్థానం శిక్ష అమలు పరచిన తరువాతనే.. ఆ దుకాణాదారుడు ఒక మనిషిని రక్షించి, కుటుంబానికి ఆసరా దూరం కాకుండా చూసినందుకు అక్బర్ ఆనందపడ్డాడు. సైనికుల ద్యారా ఆ దుకాణదారుని తన ఆస్థానానికి పిలిపించుకోవడమే కాకుండా, ఆయన తెలివిని మెచ్చి ‘వజీర్-ఎ-ఆజం’ పదవి ఇచ్చి తన రాజ్యసభలో సభ్యునిగా కూడా నియమించు కున్నాడు. ఆ దుకాణదారుడి పేరు మహేష్ దాస్, కానీ అక్బర్ అతని పేరును ‘బీర్బల్’ గా మార్చాడు, అంటే "సమర్థవంతమైన మనస్సు కలిగిన వ్యక్తి" అని అర్ధం. అంతే కాకుండా తరువాతి రోజులలో అతనికి 'రాజు' అనే బిరుదునిచ్చి తన ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకనిగా చేసుకున్నాడు. 🌹🌹🌹🌹🌹🌹 జీవితంలో మన పురోగతి మనం ఏ రకమైన వ్యక్తులతో కలిగి ఉంటామో దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే... *మనం ఉంటున్న వాతావరణం.. నేరుగా మన జీవన శైలిని ప్రభావితం చేస్తుంది, మన జీవనశైలి మన తల రాతను మారుస్తుంది.*
Wow you have given excellent care for the plants sir We can see the vibrance of the ecosystem Sir could you plz tell us how do you market the farm produce ?
@@naturalfarmingharibabu-liv6281 thanks, and may i also know the maximum temperature of your place (during summer) ... Since I've heard that avocado consider's temperature above 32 degrees as heat wave and thefore drops fruits and flowers is that so ??.. Furthermore since you have a High density, multilayer garden your avocado must be heavy shaded does it affect avocado flowering ?? Thanks a lot again
Thanq soujanya garu. I think every farmer is a scientist. Every farmer fight for struggle for existence in India 🇮🇳. Govts. Neglected agriculture in our country. Bad luck ☹.
Really great Sir అసలు ఎన్ని రకాల మొక్కలు సేకరించారు అభినందనలు మీకు 🙏
Thanq mam
మీరు నాటిన మొక్కల ఎదుగుదల ఫలసహయం ఆనందంగా వివారుస్తున్న తీరు అద్బుతం.👏మిమ్ములను మీపంటను వెంటనే చూడాలనే ఆతృతలో వున్నాను మీ అడ్రస్. 👏
Health problem to visitors nu allove cheyyatam ledu.
Wow such great collection, you are so dedicated towards natural farming sir.
🙏🙏 thanq.
Hello Sir,Outstanding collection of exotic plants, we can see passion in your explanation.
Thanq sir 🙏🙏
Nice sir. The way u r educating the society is uncomparable. Thanks for ur guidance
🙏🙏🙏
Great to hear you Hari Babu Garu... Amazing sir. Your dedication and advices are really great.
🙏🙏thanq sir .
Great effort sir, l seen your interest on Plants and your anxiety..keep it up👍
Thanks andi.
@@naturalfarmingharibabu-liv6281 on but
సూపర్ సార్ మీరు ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి మన భారతదేశంలో లేనిది అంటూ ఉండకూడదు ప్రపంచ దేశాలకి మన భారతదేశం బంగారు దేశంల కనబడాలి
🙏🙏🙏
Munduga meeku 🙏🙏🙏🙏🙏meerala chebutunte maa nanagaru gurtochharu maa nana ritu vyavasayam thota tana pranam 100 akaras lo mamidi battai Panama regularly amla .....meeru chesinatle chese vallu prastutam avi levu tanu ledu ....gurtochhindi .chala chakkaga chepparu vedios dvara pamphlets dvara apudapudu chinna meetings tho yuva ritulaku vivarinchandi .tq so much sir nakite chudalanipistundi ...all d best sir ...
🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Thanq...
Cheppi...cheppi na health poyindi....
Ippudippude janallo change kanapadindi.
Thanq..
Cheppi... cheppi na health poyindi.
Janallo change kanapadindi.
Really proud of you ..your.passion towards agriculture is amazing
🙏🙏🙏
మీరు కేక సార్ పుత్రజీవన్ మొక్క మరియు మన హిందూ మైధాలజీ అన్నారు అదే మన జీవన విధానం
జై శ్రీరామ్....
👍🙏
Congratulations on your beautiful plantations sir ... Mi hardwork nd passion clear ga kanipistundi 🙏🙏🙏
🙏🙏🙏🙏 Thanq 👍...
Really great sir, Farming Avacado and other exotic fruit varieties in Telangana, really great and showed way to others.
🙏🙏🙏
Gud andi avacado pandichinanddhuku....african countries lo kuda chala yekkvua panduthayi...just seed vesthe chalu vacchesthayi...maa backyard lo two trees unnayi...maa community lo inka countless....ippudithe full avacados unnayi maa trees ki...gud explanation andi...
Thanq..
Excellent sir, nice presentation of your great farm
Thanq srinu.
సార్ మీ నెంబర్ పంపగలరు.
విద్యానందాచారి 9866698440.
Thank you sir meeru chala baga chebuthunnaru malanti variki meeru manchi guide 🙏
🙏🙏🙏
What a confident what a explain your great
Thanq sir
You are energetic & enthusiastic.
🙏🙏🙏
Adbhutamaina video
🙏🙏🙏
You are excellent Sir.. Amazing explanation and collection. your advices are valuable.
Thanq kishore garu..
Mee effort ku... No words
🙏🙏
Wow great sir your explanation is wonderful 🙏🙏🙏🙏
🙏🙏🙏 thanq 👍
WONDERFULL PLANITATION PRAKRUTHI PREMIKA MEE KRUSHI ANIRVICHANEEYAM LONG STANDING & INTERNATIONAL PLANTS COLLECTING & DOVELOPING MORVELOUS .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I like the way he explained and growing unique plants
Every one should grow fruit plants 🪴.
You are doing good service to mankind
Thanq srinivas garu.
@Hari Babu Natural Farming thanks, and may i also know the maximum temperature of your place (during summer) ... Since I've heard that avocado consider's temperature above 32 degrees as heat wave and thefore drops fruits and flowers is that so ??..
Furthermore since you have a High density, multilayer garden your avocado must be heavy shaded does it affect avocado flowering ??
Thanks a lot again
Some fruits are coming.
Hat's of sir , very valuable information
🙏🙏🙏
Very honest person I have ever seen
🙏🙏🙏
Sir I sincerely appreciate your intention on sharing the experience of your farming experience with all. Hopefully people like me who are from parental farming backgrounds adapt this though be any barriers that stop us.
🙏🙏🙏🙏
తమలపాకులలో (తాంబూలం) సున్నం కొంచం ఎక్కవైతే నోరు ఎలా పొక్కుతుందో మనకు తెలుసు. కానీ అరకిలోకి సమానమైన సున్నాన్ని ఒకేసారి తినటం అంటే మానవులు బతికే అవకాశం లేదు.
ఆ రోజుల్లో అలాంటి శిక్షను కూడా విధించేవారు. ఆ శిక్ష పొందారంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసి ఉండాలి.
ఒక అమాయకుడైన సైనికుడికి ఆ శిక్ష పడింది. ఆ సున్నం కూడా అతనే తెచ్చుకొని, మరుసటి రోజు న్యాయస్థానంలో తినాలి. అందుకొని కొనడానికి తనకు పరిచయం ఉన్న ఒక తమలపాకు దుకాణానికి వెళ్ళాడు.
అంత సున్నం అడిగేసరికి దుకాణదారుడికి సందేహం వచ్చి.. ఇంత సున్నం మీకు ఎందుకు, కొంపదీసి తింతావా.. తింటే చచ్చిపోతావని అన్నాడు.
నాకు శిక్ష పడింది. రేపటి దినాన రాజు గారి కోర్టులో ఈ సున్నం తినవలసి ఉంది. నేను ఆ సున్నం తిని చనిపోతే, నా తల్లి తండ్రులు, భార్యాపిల్లలు ఏమై పోతారో అని చెబుతూ ఎంతో బాధపడ్డాడు.
దానికి దుకాణదారుడు కొంచం ఆలోచించి "ఫర్వాలేదు. నేను నీకు సహాయం చేస్తాను. ముందుగా వెళ్లి అర కిలో నెయ్యి తీసుకురా" అని చెప్పాడు. సైనికుడు ఆశగా వెళ్లి నెయ్యి కొనుక్కొచ్చాడు.
దుకాణాదారుడు అరకిలో సున్నం ఇస్తూ "రేపు న్యాయస్థానంకు వెళ్లే ముందు ఈ నెయ్యి తాగి వెళ్లి, శిక్ష ప్రకారం సున్నం తిని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు. ఇది నిన్ను రక్షించడంలో సహాయ పడుతుంది" అని చెప్పాడు.
మునిగిపోతున్న వ్యక్తి చిన్న గడ్డిపోచనైనా పట్టుకున్నట్టు.. సైనికుడు చాలా ఆశలతో ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు దుకాణదారుడు చెప్పినట్లు అర కిలో నెయ్యి తాగి, నేరుగా న్యాయస్థానానికి వెళ్లి, అర కిలో సున్నం కూడా తిన్నాడు.
సున్నం తిన్న వెంటనే శిక్ష పూర్తయ్యింది కదా.. నా చివరి క్షణాలను కుటుంబంతో గడుపుతాను, వెళ్ళనీయండి అని వినయంగా అడుగగా.. సరే అని న్యాయస్థానం వారు అతనిని ఇంటికి పంపించి వేశారు. ఇంటికి చేరుకున్న వెంటనే సున్నం మొత్తం, నెయ్యితో కలిపి వాంతి అయ్యింది.
కొంత బలహీనంగా అనిపించినా, మరుసటి రోజు ఉదయం నాటికి బాగుపడి, మాములుగా తన ఉద్యోగ విధికి సమయానికి ఆస్థానం చేరుకున్నాడు.
అందరికీ ఆశ్చర్యం.. అంత సున్నం తిని కూడా ఎలా బతికాడా అని. ఈ వార్త రాజభవనం అంతటా వ్యాపించి అక్బర్ వద్దకు కూడా చేరింది.
వెంటనే ఆ సైనికుడిని ఆస్థానానికి పిలిపించిన అక్బర్ ఎలా బతికావో ఆ రహస్యాన్ని చెప్పమన్నాడు. దుకాణదారుడి గురించి, నెయ్యి, వాంతుల గురించి అతను నిజాయితీగా మొత్తం వివరించాడు.
న్యాయస్థానం శిక్ష అమలు పరచిన తరువాతనే.. ఆ దుకాణాదారుడు ఒక మనిషిని రక్షించి, కుటుంబానికి ఆసరా దూరం కాకుండా చూసినందుకు అక్బర్ ఆనందపడ్డాడు.
సైనికుల ద్యారా ఆ దుకాణదారుని తన ఆస్థానానికి పిలిపించుకోవడమే కాకుండా, ఆయన తెలివిని మెచ్చి ‘వజీర్-ఎ-ఆజం’ పదవి ఇచ్చి తన రాజ్యసభలో సభ్యునిగా కూడా నియమించు కున్నాడు.
ఆ దుకాణదారుడి పేరు మహేష్ దాస్, కానీ అక్బర్ అతని పేరును ‘బీర్బల్’ గా మార్చాడు, అంటే "సమర్థవంతమైన మనస్సు కలిగిన వ్యక్తి" అని అర్ధం. అంతే కాకుండా తరువాతి రోజులలో అతనికి 'రాజు' అనే బిరుదునిచ్చి తన ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకనిగా చేసుకున్నాడు.
🌹🌹🌹🌹🌹🌹
జీవితంలో మన పురోగతి మనం ఏ రకమైన వ్యక్తులతో కలిగి ఉంటామో దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే...
*మనం ఉంటున్న వాతావరణం.. నేరుగా మన జీవన శైలిని ప్రభావితం చేస్తుంది, మన జీవనశైలి మన తల రాతను మారుస్తుంది.*
Your interest is appreciated sir
Suuuper auncle , wonderful I am the nature lover but I don't have any cent land
Land konukkondi.
@@naturalfarmingharibabu-liv6281 naaa education avvalla ,manchi job techukovali ,tarwata land konukkovaali😃😃😃😃
Good sir చాలా భాగా చెప్పారు
Super sir , I love your farming sir
🙏🙏🙏
Nice forming
Thanq
Very nice andi i love forming andi.
Okasare memmalani kalavocha andi
Nenu sick ayyanu..
Ippudu kudaradu..
2 months nunchi garden ku vellatam ledu .
Chala baga chepparu
🙏🙏
JAYAGURUDATTA SIR, EXCELLENT 👍 BHAGAVANTHUDU MIMMALNI CHALLAGAA CHUDALI,MEERU KONTAMANDIKI ANUBHAVAM AVVALI.
🙏🙏🙏🙏🙏
You are so great sir 🙏
🙏🙏🙏
What variety of avocado you have planted ??
Has verity
Nice information 👌👍
🙏🙏🙏
Super sir I love your farming
Thanq
Wow you have given excellent care for the plants sir
We can see the vibrance of the ecosystem
Sir could you plz tell us how do you market the farm produce ?
👍🙏
What a inspiring garden
🙏🙏🙏
Super sir🙏
🙏🙏
Please explain to farmers sir , really great sir
🙏🙏🙏
👌ఇన్ని మొక్కలు, చెట్లు ఎక్కడ సేకరించారు సార్ 🙏🙏🙏🙏మీ తోట చాలా బాగుంది. అదృష్టవంతులు
Thanq 👍....🙏🙏
Excellent Sir☺
Meeru really wonderful sir.
🙏🙏
Super sir 😁😁😁
🙏🙏
Sir, adbhutam...మీరు మా అందరికీ చాలా స్పూర్తిదాయకము
Sub titles English lo vesthe baaguntundi...
Telugu raani vaallaki chaala upayoga paduthundi...
You are currect.but there is no time to me.
Great sir🙏
🙏🙏
Great sir
🙏🙏
Happy New year 2023 msivaji Av padu guntur Dt
Thanq friend ... sorry for belated 😅....
Wanderfull sir
🙏🙏
Hello sir, a great presentation I'm surprise of seeing all of these.
Me daggara unna mokkalu ammuthara
🙏🙏 thanq. Na daggara nursery ledu.
Very good
🙏🙏
Super job sir
🙏🙏
సూపర్
Excellent. Where can we get Avacado plant for my garden. Please advice.
Kadiyam...Bangalore nurseries lo dorukutayi.
సూపర్ సర్
🙏🙏🙏
👌👌👌
👍👍👍🙏
You are very true ,to cultivate multiprocessor system
🙏🙏🙏
Great sir meru🙏
🙏🙏🙏
🌹👌🌹
🙏👍🙏
Avacado valla bhoomilo saaram taggadam plus neeti viniyogam chala ekkuva.Argentina /Brazil lo chalamandi chinna raithulanu nasanam chesindi ee panta
🙏🙏🙏
Thank you sir chala Baga vivarincharu
🙏🙏🙏
@@naturalfarmingharibabu-liv6281 miru pedhavallu thandrilanti vallu mi bless apudu maa paina undali🙏
Sir really very grate and we are blessed to see you're viedoes Sir once can I visit your food forest
Thanq.
Namaste Sir
Mee Dagara Vunna Exotic Varieties of Medicinal Plants Perlu oka Video Petagalara
Already video pettanu. Chudandi.
Sir If Possible please Share the Link of the Video Thanks
Sir... Rayala simalo panduthunda... Ekkada e mokalu dorukuthayee sir
25 degrees lo perugutayi..Kadiyam nurseries lo dorukutayi.
@@naturalfarmingharibabu-liv6281 address sir madi kadapa District.
Sir, is your avocado grafted ??. And how long did it take to fruit ??
Yes grafted plant.
6 th year fruits vachayi.
@@naturalfarmingharibabu-liv6281 thanks, and may i also know the maximum temperature of your place (during summer) ... Since I've heard that avocado consider's temperature above 32 degrees as heat wave and thefore drops fruits and flowers is that so ??..
Furthermore since you have a High density, multilayer garden your avocado must be heavy shaded does it affect avocado flowering ??
Thanks a lot again
Very interesting. Can we come and see the farm?
🙏🙏🙏🙏
Super sir miru
🙏🙏🙏
Me narration challa bavudhi uncle
🙏🙏🙏
MEE KNOWLEDGE IS EXCELLENT SIR
🙏🙏🙏
Sir nenu 12*12 spacing lo mahoghany madya lo Avacado plan cheyali anukuntunnna Cheyocha sir
East Godavari lo
Land
Red soil sir
Avacado harvest avudda sir
Direct endalo avakkados ravu.
25....30 degrees temperature lo vastayi .
Where you get these different plants sir🙏🙏🙏
Kadiyam, Bangalore nurseries lo techanu.
He got Great Moto!!
🙏🙏🙏
Method of propagation and multi crop tips👏
🙏🙏🙏🙏
Excellent collection sir, Can we visit your farm sir, can we get plants from your farm.
Naku carona effect ayyindi. No visitors.
Avacodo panta pandinaka ammadam ekkada sir cheppandi memu mokkalu pettukundam anukuntunnaam
Avakkados 20 to 25 degrees temperature lo vastayi . Temperature control cheyyali.
Wonderful creations sir. Could you please give address of this location sir?
Phone number ivvandi matladatanu....
Meeru ee mokkalu ekkada nundi techaru
Kadiyam.. Bangalore nurseries lo dorukutayi..
మాకు కూడా కావాలి( hair grafting ) లో పనస, రమపలం, లక్ష్మణా ఫలం , వాటర్ ఆపిల్, స్టార్ ఫ్రూట్, మాకు అందిస్తారు అని భావిస్తున్నాం
The knowledge you have is amazing sir, but How do you market ? make a video how one should follow for marketing if possible :)
I will give my products to orphans and old age people. 👍
Sir mee dhaggara anni rakala mokkalu unnayo chetharaa kastha
Videos follow avvandi. Telustundi.
@@naturalfarmingharibabu-liv6281 ok kani Aa plants kavali ante Eala sir ?
Meku rythulantee chalaaa abhimanam sir...🙏🙏🙏🙏🙏
Yes....
Sir star fruit plant growth sarriga leydhu any suggestions
Soil lo teda? Or plant lo teda chudandi.
@@naturalfarmingharibabu-liv6281 tq sir
Govt. Hospitals lo fruits and fruit juices requirement undhi andi. Elaga supply cheyagalamu andi?
Mee phone number ivvandi matladatanu.
Meeru rare verity plants ekkada nundi collect chesaru
Kadiyam, Bangalore, kerala,Mangalore etc.chala chotla nunchi collect chesanu.
👏👏👏👏
🙏🙏
Super Sir
Sir I am exciting to visit your forme Sir form location send me Sir
Sir lichi మరియు అవకాడో లో గ్లైకొసెల్ కలుపు మందు వాడచ్చా.
Ayyyyya nenu pesticides vadanu.
Natural farming chestanu.
Glyfoset gurinchi naku teliyadu.
Avacado plants yekkada dorukutaru andi
Satyadeva Nursery...Kadiyam
@@naturalfarmingharibabu-liv6281 thank you
హరిబాబు గారూ, మీది నెల్లూరాండీ?
Kadandi....
Very nice
Thanks
Thank you for sharing. Do you sell tree saplings? Where are you located?
No...ameerpet village...maheswaram mandal.
@@naturalfarmingharibabu-liv6281 actor maheshbabu sir me inti adhurugane untarantaka andi.... Meve fruits vadathara
Ur high tech engineer in agriculture sir.
Thanq soujanya garu.
I think every farmer is a scientist.
Every farmer fight for struggle for existence in India 🇮🇳.
Govts. Neglected agriculture in our country. Bad luck ☹.
Hi Sir, what is the spacing between these trees
Main plantation 10 × 10 feet gap.
Vati madya chettu nu batti ....mokkalni pettanu.main common cence.
@@naturalfarmingharibabu-liv6281 thank u
My favorite furite 🥑
Very good 👍.
@@naturalfarmingharibabu-liv6281 sir plant kavali mee dhgra dhorkutundhaa
Sir where we can get avacardo plants
Kadiyam nurseries lo dorukutayi.
I want visit your Site sir, how and when should I visit. I am oldest subscriber to your channel, interested in natural farming
Carona sufferer ni ...
August taruvata plan cheddamu.
@@naturalfarmingharibabu-liv6281 take care and get well soon