8 ఎకరాల్లో మల్లె సాగు.. పూలు రోజూ కోస్తం.. 3 సార్లు మార్కెట్ కు వెళ్తం | Jasmin Cultivation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 224

  • @RythuBadi
    @RythuBadi  2 ปีที่แล้ว +18

    మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. th-cam.com/users/తెలుగురైతుబడి/videos
    మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/
    ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/

  • @gangadharbabu3457
    @gangadharbabu3457 2 ปีที่แล้ว +149

    అన్న ఏ పంట పెట్టినా కూలీలు అవసరం. ఇప్పుడు 10 పాస్ అయిన వాళ్ళు చాలా మంది పంట చేలల్లో కూలి పని చేయడానికి సిగ్గు పడుతున్నారు. బయట పెట్రోల్ బంక్ లోనో, హోటల్ లోనో పని చేయడానికి, ఆటో నడుపుకోవడానికి పోతున్నారు. అది కాక ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులను చేసే విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. పొలాల్లో చాలా వరకు ఆడ వారు కూలీ లు గా వస్తున్నారు, ముందు ముందు వారు దొరకడం కూడా కష్టం అయిపోతుంది. రైతే రాజు అంటారు, కానీ అది చెప్పుకోవడానికి పనికి వస్తుందేమో కానీ వాస్తవంగా రైతు పడే కష్టాలు అనుభవిస్తే కానీ మనకు ఆ కష్టం విలువ తెలియదు. నిజం చెప్పాలంటే రైతు ఇప్పుడు రాజు ల కాకుండా సైనికుడిలా పని చేస్తున్నాడు. నేడు రైతు పెట్టుబడి, నకిలీ మందులు, విత్తనాలు, దళారులతోను, కూలీ ల సమస్యతో, నీటి లభ్యత, నిరంతర విద్యుత్, మద్దతు ధర, కార్పొరేట్ కంపనీ ల దోపిడీ వంటి వివిధ సమస్యలతో యుద్ధం చేస్తున్నాడు. జై జవాన్, జై కిసాన్.

    • @bindupallaprolu112
      @bindupallaprolu112 2 ปีที่แล้ว +7

      అవును నిజమే

    • @khushi.8
      @khushi.8 2 ปีที่แล้ว +7

      Bitter facts

    • @kamalasundi8500
      @kamalasundi8500 ปีที่แล้ว +5

      Correct ga chepparu anna

    • @darshanamrambabu8726
      @darshanamrambabu8726 ปีที่แล้ว

      అంటే ప్రభుత్వం పేదలకు సహాయం చేయకూడదా చంద్రబాబు and భజన బృందం పీకే బాబు కు పెట్టాలా మరి నిజమైన బలహీన వర్గాలకు తెలుస్తుంది సహాయం అంటే ఏమిటి అని బలిసిన వాళ్లకు కనబడదు

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 ปีที่แล้ว +32

    రెండు తెలుగు రాష్ట్రాల రైతుల అభిమానాన్ని సంపాదించుకునే విదంగా మీ వీడియోలు ఉన్నాయి. మీ మొక్కవోని తీరు సందేహ సందేహాలు,రైతులఅనుభవాల మాలాను మా ముందు ఉంచినందుకు ధన్యవాదాలు💐.సాగించండి మీ ప్రస్థానానికి మా ఆదరణ తప్పదు.

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ఆంజనేయులు గారు..

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 2 ปีที่แล้ว +40

    "తెలుగు రైతుబడి"కి స్వాగతం : గుంటూరు జిల్లా. మీరు దాదాపు మా ప్రాంతానికి వచ్చారు. విస్తారమైన పంట రకాలు పరిచయం చేయడానికి వేచి ఉన్నాయి. 👌 🌺🌹💐💐

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +8

      ధన్యవాదాలు సార్.
      కచ్చితంగా అవకాశం ఉన్న అన్ని విషయాలను రైతు మిత్రులకు పరిచయం చేద్దాం.

    • @rajaniraj195
      @rajaniraj195 2 ปีที่แล้ว +4

      Sir Mee phone number kavali

  • @gayathridasaka2187
    @gayathridasaka2187 2 ปีที่แล้ว +7

    Namasthe andi mallelu chusthe chala santhoshamga vundi mee business ki all the best andi

  • @tumucharan
    @tumucharan 2 ปีที่แล้ว +32

    chinnappudu ETV lo annadatha chusinapudu anipinchina oka manchi feel Telugu Rythu badi chuste vastadi. anni vishayalu nilabetti laagestaru Rajendar gaaru.

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +2

      Thank you so much Sricharan garu

  • @sujathanagavarapu6714
    @sujathanagavarapu6714 2 ปีที่แล้ว +18

    మాథీ కాజ గ్రామం బ్రో పంచాయతీ బజారు మన ఊరీ మల్లే తోట భలే ఉంది చాలా బాగుంది చూడ్డానీఖి 😍😍💐

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 2 ปีที่แล้ว +8

    రాజేంద్ర సాగుబడి ఆస్తి. మంచి ప్రశ్నాపత్రం మరియు అద్భుతమైన వివరణ. Ma gunturuki చాల దగ్గరగా వచ్చారు

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @veerareddyvaka830
    @veerareddyvaka830 2 ปีที่แล้ว +25

    Telugu Rythubadi channel information is small,medium and large scale of farmers Successful information Telecast videos
    👍

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Thank you so much

  • @dindunagendram8155
    @dindunagendram8155 2 ปีที่แล้ว +3

    Sir miru agriculture videos super ga chestunnaru.chala mandi farmer's ku use full ga undi super ♥❤👌

  • @sivareddymeka7058
    @sivareddymeka7058 2 ปีที่แล้ว +12

    Great బాపిరెడ్డి గారు

  • @chsrinivas5692
    @chsrinivas5692 10 หลายเดือนก่อน

    Too good efforts by rajender reddy garu, ultimate channel usefull for not only farmers even for society too,by watching rythu badi vedios we can understand the struggles and benefits in farming which enhances respect for farmers ❤

  • @gangadhargollapalli672
    @gangadhargollapalli672 ปีที่แล้ว +2

    Raithu and interviewer also talking well suthi lekunda good

  • @swarupanunna9119
    @swarupanunna9119 2 ปีที่แล้ว +4

    Meeru chala nijaayithi ga matladuthunnaru uncle..hats off..❤️

  • @Simhadri7777
    @Simhadri7777 2 ปีที่แล้ว +12

    He is hard worker🙏

  • @padma7898
    @padma7898 2 ปีที่แล้ว +7

    I like your videos andi👏🌹 Canada lo one meter 600 rupee..avikudaa assalu bavundavu, summer antene mallepulu and mangoes 🥭 we are really missing lots of precious things.

    • @kolakalurisrikiran2807
      @kolakalurisrikiran2807 2 ปีที่แล้ว

      మేడం
      నమస్తే
      మల్లెపూలు అక్కడ కాయిస్తారా లేక ఇండియా నుండి దిగుమతి అవుతాయా తెలుపగలరు.
      శ్రీకిరణ్

    • @padma7898
      @padma7898 2 ปีที่แล้ว +1

      Namasthe andi🙏 India nundi vasthayi

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +16

    ఎప్పుడూ ఎప్పుడూ కత్తిరించుతారు. ధన్యవాదాలు బాపిరెడ్డి గారు & రైతుబడి వారికి 🙏🙏

    • @bindupallaprolu112
      @bindupallaprolu112 2 ปีที่แล้ว

      బాగా పెరిగిన తర్వాత దోమ పురుగు ఆగకపోతే

    • @tnvijethakrishna536
      @tnvijethakrishna536 ปีที่แล้ว

      Daily puvulu koyali leka pote waste avutayi

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 ปีที่แล้ว +1

    Very very good Reddy garu Chala Baga vewarincharu good

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +5

    మంగళగిరి పానకాల స్వామి వారి కీ జైజైజైజైజైజైజైజైజై 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰

  • @adhinarayanapaila2711
    @adhinarayanapaila2711 2 ปีที่แล้ว +3

    Chala bagundhi nice information thankyou

  • @naveennaveen.k7388
    @naveennaveen.k7388 2 ปีที่แล้ว +3

    Welcome sir Rajendra Garu Guntur thank you so much

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 2 ปีที่แล้ว +3

    Very good Rajindar Reddy keep going l know tha farmer very well good farmer

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Thank you so much

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +5

    Namaste reddy garu good information👍

  • @vennarajesh
    @vennarajesh 2 ปีที่แล้ว +1

    Nee memory power super brother...

  • @vijayalakshmiputta4329
    @vijayalakshmiputta4329 2 ปีที่แล้ว +5

    Wow 👌 👏 very nice 👌 👏 rajender gharu sannajaji tota chupiyara please

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Sure
      Thank you

  • @narayanreddy8744
    @narayanreddy8744 ปีที่แล้ว +2

    Very good anna nice agri culture

  • @gnagaraju8673
    @gnagaraju8673 ปีที่แล้ว +1

    Good..bagundi brother

  • @janampetasuresh8909
    @janampetasuresh8909 2 ปีที่แล้ว +19

    కూలీలు దొరకడం కష్టం ఒకరి ఇద్దరి తో ఈ పని కాదు

  • @RudraRasa
    @RudraRasa 2 ปีที่แล้ว +6

    your effort is praiseworthy brother

  • @naveennaveen.k7388
    @naveennaveen.k7388 2 ปีที่แล้ว +2

    Welcome sir Guntur thank you so much

  • @ravikumargantla7998
    @ravikumargantla7998 2 ปีที่แล้ว +1

    Bro meeru anna data etv show kante chala best 👍

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว

    రైతుబడికీ పాపి రెడ్డి గారికీ 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🥰🥰🥰

  • @baskarreddy7093
    @baskarreddy7093 2 ปีที่แล้ว +4

    Great sir super

  • @dhanasiri177
    @dhanasiri177 ปีที่แล้ว +1

    వ్యవసాయం గురించి స్పెషల్ బుక్ సబ్జెక్టు చేర్చాలి స్కూళ్ళో ..జై కిషణ్ 🎉

  • @pashamnarenderreddy6689
    @pashamnarenderreddy6689 2 ปีที่แล้ว +3

    సూపర్ అన్న 💐

  • @savithriadabala412
    @savithriadabala412 2 ปีที่แล้ว +1

    Wow Jasmine 🙏🙏 nice video bro 🙏

  • @shobashanmugam7358
    @shobashanmugam7358 2 ปีที่แล้ว

    Verynice information. Show the variety of jasmines

  • @lakkasanimahesh3127
    @lakkasanimahesh3127 2 ปีที่แล้ว +7

    Kurnool district kallur mandal chinatekur village famous..top market.. Video cheyadi..

  • @srinunitheesha8651
    @srinunitheesha8651 2 ปีที่แล้ว +7

    Really great👌anna🙏👍

  • @dindunagendram8155
    @dindunagendram8155 2 ปีที่แล้ว

    Rajender reddy garu super 👌

  • @bittuhema1386
    @bittuhema1386 2 ปีที่แล้ว +2

    Sree Devi madam Guntakal lo organic forming anjura chestunaru veelaite video cheyandi sir

  • @mallumallikarjun2391
    @mallumallikarjun2391 2 ปีที่แล้ว +2

    Anna batai totala gurinchi video cheyi anna

  • @CMARamakrishnaVudata
    @CMARamakrishnaVudata 2 ปีที่แล้ว +9

    This is the power of farmers of Guntur District. They are using Solar Systems and more interestingly usage of Drones for pesticides spay.
    Those who are making cheap comments on farmers of Amaravati, has to see the power of Drones usage.👍

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว +4

    Very good information sir 👍

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thanks and welcome

  • @creativecrazy99channel10
    @creativecrazy99channel10 2 ปีที่แล้ว +2

    Nice good job Anna ❤️

  • @tlaxmankumarkumar5205
    @tlaxmankumarkumar5205 2 ปีที่แล้ว +1

    Anna me videos super

  • @venkateshsunkari2864
    @venkateshsunkari2864 2 ปีที่แล้ว +2

    very nice one , u can add donation button who are interested they can donate for ur valuable information

  • @dineshtunam2131
    @dineshtunam2131 2 ปีที่แล้ว +3

    Purugu mandulu am vadutharo cheppaledu anna update cheyandi anna next video lo.

  • @raajajagan
    @raajajagan 2 ปีที่แล้ว +3

    Hitech farmers uses drone , great 👍

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 2 ปีที่แล้ว +6

    Rajendhar anna chala manchi information ...Istunnaru raithulaku tq...
    My question: only one yekara land ani fesilities...Una land ni entha baga use cheyocho only mi anubhavam cheppalsindi. Ga korukuntunna...Only mi experience pls tq....

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you bro

  • @janakiramjyothula5805
    @janakiramjyothula5805 2 ปีที่แล้ว +2

    Manche vishayalu rabattaru

  • @lakshmi5426
    @lakshmi5426 ปีที่แล้ว +1

    Wonderful 👍👍

  • @jayalaxmi4239
    @jayalaxmi4239 2 ปีที่แล้ว

    Very nice video ThkQ

  • @rajeshkombathula467
    @rajeshkombathula467 ปีที่แล้ว +1

    So super bro

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 2 ปีที่แล้ว +2

    good information brother

  • @godugubadullama-ku4if
    @godugubadullama-ku4if ปีที่แล้ว +1

    Voyyari bama pichi mokkalu mariyu thumga yekkuvaga vunnaye vatini yela nivarana cheyyalo cheppandi

  • @arjunnayak1914
    @arjunnayak1914 2 ปีที่แล้ว +3

    ಸೂಪರ್ i am ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ 👍

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว +2

    Butefell 👌

  • @ravikumargantla7998
    @ravikumargantla7998 2 ปีที่แล้ว +1

    Great channel Anna clearcut explanation 🙏👏🙌

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @bhukyaganesh4484
    @bhukyaganesh4484 2 ปีที่แล้ว +1

    Super anna 👍

  • @psubramanyamreddy9762
    @psubramanyamreddy9762 2 ปีที่แล้ว +1

    Hi Anna How Jackfruit Forming Tell me

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 2 ปีที่แล้ว +1

    Nice.video.anna

  • @bogolukotireddy2916
    @bogolukotireddy2916 2 ปีที่แล้ว +2

    Thanks Anna for given good information

  • @Keerthika484
    @Keerthika484 ปีที่แล้ว +1

    Madhi kadapa maku kuda 1 ekara malli pula thota undhi
    Ee puvvulu daily koyyali

  • @vedanthnaidu
    @vedanthnaidu 2 ปีที่แล้ว +1

    Drone gurenche review waiting

  • @bnr6022
    @bnr6022 2 ปีที่แล้ว +1

    Wow eye feast 💐

  • @telugenaswasa352
    @telugenaswasa352 ปีที่แล้ว +1

    3:11 a puvvulani devuduki petavochu ga antha dabu mida diyasa na devudu ki kasta pedithe me sommu em karagavule

  • @burrinagesh-ej4wm
    @burrinagesh-ej4wm ปีที่แล้ว +1

    Hii Anna burri nagesh ghanapuram

  • @umadevitirumalasetty4521
    @umadevitirumalasetty4521 2 ปีที่แล้ว +1

    Rajender...bro..maa native Zilla ki vellaru....

  • @narmadapanda4968
    @narmadapanda4968 2 ปีที่แล้ว +1

    Sir meeru agar battoki perfumes tayaaru chyyataaniki pampiste meeku sesion problem undadu kada

  • @samarasimhareddy318
    @samarasimhareddy318 ปีที่แล้ว

    What pesticides used for Jasmine

  • @uctrinh7636
    @uctrinh7636 2 ปีที่แล้ว

    Tôi là người Việt Nam tôi thích kênh của bạn.toi muốn biết hóa đó bản bao nhiêu tiền một kylogam

  • @nitukulkarni3380
    @nitukulkarni3380 ปีที่แล้ว

    🙏🏼 Sir mana Raithu, mokkalu supply chesthara? Thank you

  • @nagamanimani6231
    @nagamanimani6231 ปีที่แล้ว +1

    Kapu ekkuva ga ravali antey mandhu cheypandi

  • @somireddivaralaxmi5666
    @somireddivaralaxmi5666 ปีที่แล้ว

    It's great farmer

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 10 หลายเดือนก่อน

    Highly labour intensive if health not good or some urgency maintaining crop difficult

  • @66652
    @66652 2 ปีที่แล้ว +2

    Love you all💜ᗷTS⟭⟬💜 from Andhra💜ᗷTS⟭⟬💜 Pradesh Guntur🔥 India🇮🇳

  • @Fxtonyy9
    @Fxtonyy9 ปีที่แล้ว +1

    Very very useful information sir good effort and farmer mobile number evagalaru dayachesi

  • @ravindrashinde816
    @ravindrashinde816 ปีที่แล้ว

    Sir which fartilazer use for grow plant more flowering

  • @lakshmivadlamudi6245
    @lakshmivadlamudi6245 2 ปีที่แล้ว +1

    Video bhagundhi 👌🏻

  • @besafeonlinejourney
    @besafeonlinejourney ปีที่แล้ว +1

    Em spray chastharu.chapaladhu na

  • @vijayavani8003
    @vijayavani8003 8 หลายเดือนก่อน

    Meeru enthamandi ki jeevanopadi kalpistunnaru?

  • @mahereddy484
    @mahereddy484 2 ปีที่แล้ว +3

    super anna ❤️

  • @lathaacharilathaachari9084
    @lathaacharilathaachari9084 ปีที่แล้ว

    Nannu penchukondi mallepuvvulu raithu garu

  • @shahinshaik25
    @shahinshaik25 ปีที่แล้ว

    Mere ammi jaan ke gaw he mangalgiri 💕

  • @jayalaxmig9786
    @jayalaxmig9786 ปีที่แล้ว

    మా అత్తగారు నాటిన gundumalle మా పెరటీలో ఇంక వుంది

  • @rajuyadav-xr2qz
    @rajuyadav-xr2qz 2 ปีที่แล้ว +1

    Super

  • @mandaanjireddy3092
    @mandaanjireddy3092 2 ปีที่แล้ว +2

    Memalni kalavali anna

  • @ఆనందవిహారి
    @ఆనందవిహారి 2 ปีที่แล้ว +3

    Enta goppa channel bro needi...

  • @nagamalleswaraothalapala5669
    @nagamalleswaraothalapala5669 ปีที่แล้ว +4

    ఈ మల్లె మొక్కలు ఎక్కడ దొరకుతుందో చెప్తారా

  • @sanjaykumar-iy3zl
    @sanjaykumar-iy3zl 2 ปีที่แล้ว +8

    rajender reddy garu, suggestion to farmer not sure, instead of throwing out fully blossom flower can be user for preparing perfume/scent. if my suggestion correct , comment plz

    • @azeezabdul2930
      @azeezabdul2930 2 ปีที่แล้ว +2

      I think yes
      Madhrai lo ilane chestharu tamilnadu lo

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Good suggestion Sanjay kumar garu. Thank you

    • @OmSaiBaba7
      @OmSaiBaba7 2 ปีที่แล้ว +2

      @@RythuBadi u p lo scent baga chestharu

    • @mujahidahmed7501
      @mujahidahmed7501 2 ปีที่แล้ว

      Wastage can covert in to cash if farmer can set up distillation plant and extract oil from it.

  • @lakshmi5426
    @lakshmi5426 ปีที่แล้ว +1

    I like

  • @prabhakarreddypendli8767
    @prabhakarreddypendli8767 2 ปีที่แล้ว +3

    మాకూ కావలసింది పిచికారీ చేసే మందులు ఏమీ వాడాలి మాకూ ఎక్కడ తెలియక ఏదో ఒకటి స్పీరే చెసి డబ్బులు వృద చేసుకుంటున్నాము దయ చెసి తెలియచేయండి 🙏🙏🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      వీడియోలో రైతు నంబర్ ఉంది. ఫోన్ చేసి మాట్లాడండి.

  • @Harishrajworld15221
    @Harishrajworld15221 2 ปีที่แล้ว +1

    Anna ma grand father ki 105 years and he is very active now also

  • @pabbunaresh939
    @pabbunaresh939 2 ปีที่แล้ว +1

    Anna koramenu fish farming medha oka video chey Anna

  • @navodayaisnapur2011
    @navodayaisnapur2011 2 ปีที่แล้ว

    Alage forming kosam full information cheppagalaru ani manavi

  • @journeywithjesus2729
    @journeywithjesus2729 9 หลายเดือนก่อน

    అన్నా మల్లెపూలు బాగా పూయాలి అంటే ఏం మందు వెయ్యాలి చెప్పన్నా ప్లీజ్

  • @prabhakararaoprattipati4309
    @prabhakararaoprattipati4309 2 ปีที่แล้ว +1

    super sir దేవుడు కరుణిస్తే 1 crore

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 2 ปีที่แล้ว

    Very good sir

  • @rapaka_Baby
    @rapaka_Baby 2 ปีที่แล้ว +2

    Namaste andi... Low cost lo hyd patanchervu dagara lo farming land unte cheppandi pls