Jonna Rotte : అడవిలో జొన్న రొట్టె | మనం చిన్నప్పుడు తిన్న రుచులు 😛 | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • Jonna Rotte : అడవిలో జొన్న రొట్టె | మనం చిన్నప్పుడు తిన్న రుచులు 😛 | Araku Tribal Culture
    #roti #jonnarotte #jowarroti #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

ความคิดเห็น • 232

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture  12 นาทีที่ผ่านมา +7

    Dear friends ❤️
    మీలో కొందరు Karri Lakshmi,johny మా వెనకాల రావడం చూసి కొద్దిగా ఇబ్బంది పడ్డారు! దానికి మేము Sorry చెప్తున్నాం 🙏🏻 కాని మీతో చిన్న విషయం మా కుక్కలన్నీ అడవుల్లో అలవాటు పడ్డవి వాటిని బంధించి ఒకదగ్గర పెట్టిన బండ్లపైన ఎక్కించిన అవి నిలవవు వాటికి అలవాటు లేదు ఎంతైనా అవి నేలపైన నడవడానికే ఇష్టపడతాయి.పైగా మీరు గమనించే ఉంటారు రోడ్లు ఎలాఉన్నాయో ఒకవేళ అవి దేన్నైనా చూసి బండ్లనుంచి కిందకి దూకాయంటే ఇక అంతే సంగతి!
    వీడియో చివరివరకు మీరు చేసివుంటే మీరు గమనించి ఉంటారు అవి చివరి వరకు మాతో లేవు దానికి కారణం దారి మద్యలోనుంచే వాటిని ఇంటికి పంపించేసాం ! కానీ ఒక్క విషయం జంతులంటే మాకు అపారమైన ప్రేమ వాటిని మేము పూజిస్తాం 🛐

  • @kankipati81
    @kankipati81 2 ชั่วโมงที่ผ่านมา +18

    బ్రో... చూడటం చాల మంది చూస్తున్నారు... కానీ.. లైక్స్ మాత్రం తక్కువ ఉంటున్నాయి.... కొట్టండి లైకులు....

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 ชั่วโมงที่ผ่านมา +56

    రాము వుంటేనే వీడియో చాలా బాగావుంది👌👌

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 2 ชั่วโมงที่ผ่านมา +11

    ఏమీ వుంది అబ్బా లొకేషన్....వర్షలు పడుతున్నవి జాగ్రత్త

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 ชั่วโมงที่ผ่านมา +12

    Video మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డ్రోన్ షాట్స్ మాత్రం మాటల్లో చెప్పలేను. హాలివుడ్ రేంజ్ లో ఉంది. మనసున్న మారాజు బాబి అన్న కు నా తరుపున ధన్యవాదాలు 🙏. మీరు మంచి ఆయువు ఆరోగ్యం తో ఉండి, మాకు మంచి వీడియో లు చూపించగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤.

  • @indiramoka6957
    @indiramoka6957 2 ชั่วโมงที่ผ่านมา +13

    డ్రోన్ video super గా ఉంది

  • @khadarbasha8859
    @khadarbasha8859 ชั่วโมงที่ผ่านมา +12

    మా చిన్నరు బావగారికి సిగ్గు ఎక్కువ 😂

  • @sasisanvitha2483
    @sasisanvitha2483 ชั่วโมงที่ผ่านมา +5

    మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టంగా చూస్తారు

  • @bhumeshdhanthela4597
    @bhumeshdhanthela4597 41 นาทีที่ผ่านมา +6

    కనీసం కర్రే లక్ష్మి కి జానీ కి కన్నా లైక్ కొట్టండి బ్రో

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 ชั่วโมงที่ผ่านมา +6

    లొకేషన్ రోడ్డు కాలవ కొండలు అన్ని కూడా సూపర్ ఉన్నాయి రొట్టెలు చాలా బాగున్నాయి జాగ్రత్త గా ఉన్నడి రామ్ రాజు గారు పులి తిరుగుతుంది అంటున్నారు వర్షాలు పోయే వరకు క్యాంపింగ్ వీడియోస్ ఏమి పెట్టుకోవద్దండీ జాగ్రత్త గా ఉన్నండి ఎనీ వే వీడియో మొత్తం సూపర్ సూపర్

    • @m.bhargavbalu6852
      @m.bhargavbalu6852 12 นาทีที่ผ่านมา

      మీరు చాలా అందం గా ఉన్నారు అంది

  • @patruniswathi
    @patruniswathi ชั่วโมงที่ผ่านมา +3

    హాయ్ రాము గారు నడుము నొప్పి ఎలా ఉంది అబ్బా లొకేషన్ బాగుంది వీడియో బాగుంది 👌👌👌

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 2 ชั่วโมงที่ผ่านมา +4

    One word about this channel- puriest glimpse of a life ...

  • @archanakitchen2826
    @archanakitchen2826 2 ชั่วโมงที่ผ่านมา +3

    Ramu vunteney baguntundi video.. and Raju vunte full fill avuthundi video.. chinnarao smile kalmasham lekunda vuntundi.

  • @bosu9995
    @bosu9995 41 นาทีที่ผ่านมา +2

    ATC team video vochinadhi ante chalu edho happy ness, రాము ఉంటే వీడియో కి ఒక్క అందం వొస్తుంది. ❤️❤️❤️

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 ชั่วโมงที่ผ่านมา +2

    హాయ్ తమ్ముళ్లు వీడియో చాలా బాగుంది. ప్రకృతి చాలా బాగుంది. మీరు ఎంత అదృష్టవంతులు తమ్ముళ్లు. మొక్కజొన్నలు కాల్చుకొని తినడం తెలుసు ఇలా రొట్టెలు కాల్చుకోవడం తెలియదు. నేను ప్రయత్నం చేస్తాను

  • @koyyasai1186
    @koyyasai1186 ชั่วโมงที่ผ่านมา +2

    మీ video's లో magic ఉంది bro❤ one second కూడా skip చేయకుండా చూడాలి అనిపిస్తుంది❤

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 2 ชั่วโมงที่ผ่านมา +2

    హాయ్ రాము గారు ఆ ప్లేస్ చాలా బాగుంది అలానే మీరు తినే జొన్న రొట్టి నేనెప్పుడూ చూడలేదు బట్ జొన్నకాయలు ఉడికించిన కాల్చి తిన్న కానీ ఇలా ఎప్పుడూ చూడలేదు తినలేదు కూడా మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి అందరు పులులు ఉంటున్నాయంటున్నారు కదా టేక్ కేర్ జాగ్రత్త గుడ్ నైట్ వీడియో చాలా బాగుంది

  • @VishnupriyaGanta
    @VishnupriyaGanta 2 ชั่วโมงที่ผ่านมา +2

    Hai bro me videos chala bhaguntai meru apudu elage vundali na first comment anna plz reply evandi plz 😊😊

  • @PuchalaVineesha
    @PuchalaVineesha 2 ชั่วโมงที่ผ่านมา +2

    Hi ATC gd evning ❤❤ram health ela undi ma .big hi to chinna rao garu raju lakshaman,ganesh.

  • @Twinsisters0727
    @Twinsisters0727 2 ชั่วโมงที่ผ่านมา +2

    Ramu Raju combination jokes nice ramu vunte videos josh lo vuntaye

  • @Pradeepkumar-yb9cc
    @Pradeepkumar-yb9cc 2 ชั่วโมงที่ผ่านมา +3

    Karri Lakshmi following 😀😀😀😊

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hi bros,,,, meru starting lo feel to matladataaru,,, kalmasham lekunda,,,, Take Care bros,, 👌🏻👌🏻👍🏻👍🏻💐💐

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ బ్రోస్,, natural గా జొన్నరేట్టెలు చేసేరు,, నైస్

  • @shivahema5552
    @shivahema5552 ชั่วโมงที่ผ่านมา +1

    మొక్కజొన్న గింజలు ను dhanchukoni ani కలుపుకొని oil lo di fry chesukunte bagutundhi gyara laga

  • @saikesani3700
    @saikesani3700 2 ชั่วโมงที่ผ่านมา +3

    ATC fans assemble here 👍

  • @sukurusanny43
    @sukurusanny43 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ వీడియో చాలా బాగుంది ఇలాగే ప్రతి వీడియో కొత్త కొత్త వంటకాలతో వస్తారని కోరుకుంటున్నాం... నాకు చిన్న సందేశం ప్రతి వీడియోలో రాము మరియు రాజు బ్రదర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు... మిగతావారు ఒకటో రెండో మాటలు మాట్లాడుతున్నారు... సో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే... మీ టీంకు కొత్తగా వచ్చినటువంటి లక్ష్మణు కూడా... ఎక్కువగా మాట్లాడించిండి... తనలో భయం సిగ్గు.. మొహమాటం చాలా ఎక్కువగా ఉంది... సమాజంలో బ్రతకాలంటే ఏమి లేకపోయినా మాట్లాడే ధైర్యం అనేది ఉండాలి ...అది బ్రదర్స్ నేను చెప్పదలుచుకున్నది

  • @THE_BUNNY_7
    @THE_BUNNY_7 2 ชั่วโมงที่ผ่านมา +2

    First like first comment first visit to your channel bro

  • @RakeshDailyVibes
    @RakeshDailyVibes 10 นาทีที่ผ่านมา +1

    Bro karre Laxmi venakale vasthundi bro papam miru bike mida vellinappudu vatini thisukellakandi bro miru bike mida papam avi parigeduthu vachay😢

  • @thabelichinnarao5807
    @thabelichinnarao5807 ชั่วโมงที่ผ่านมา +1

    మా చిన్ననాటి memories గుర్తు చేశారు bro TQ,and this video is very nice......keep going like this god bless you ...

  • @srikanthsri7244
    @srikanthsri7244 36 นาทีที่ผ่านมา +1

    Location chuste akkade vundipovalani pistundhi brothers 😎😎😎🌲🌳🌴🌱🌵

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 2 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు తయారు చేసుకునే టూత్ పౌడర్ వీడియో ఒకసారి పెట్టండి

  • @swathikorra7984
    @swathikorra7984 ชั่วโมงที่ผ่านมา +1

    Video Chala బాగుంది బ్రో ❤👌👌

  • @madhudigitals7061
    @madhudigitals7061 ชั่วโมงที่ผ่านมา +1

    karii laxmi jani gurinchi kuda cheppandi brother appudappudu

  • @Reshma-y5s
    @Reshma-y5s 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hi annaya super mee araku lo marriage ela chestharo cheppindi

  • @ravipspk9691
    @ravipspk9691 2 ชั่วโมงที่ผ่านมา +1

    Nadi Frist comment kadu gadi prathi vedio ki like vunadi ❤

  • @Sivakrishna-uw1le
    @Sivakrishna-uw1le 2 ชั่วโมงที่ผ่านมา +1

    hai bro your videos super ga chestunaru iam in ap nellore

  • @BRaju-e8p
    @BRaju-e8p 2 ชั่วโมงที่ผ่านมา +1

    అనా మా తెలంగాణలో మొక్క కంకులు అంటారన్న

  • @kuchipudiprasadu5811
    @kuchipudiprasadu5811 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sweet corn na😊😊😊. Jonna kayalu antey ento anukunna😂😂😂

  • @kiranbandaru4744
    @kiranbandaru4744 2 ชั่วโมงที่ผ่านมา +1

    Camping videos cheyandi bro

  • @ramaraorajeti8497
    @ramaraorajeti8497 ชั่วโมงที่ผ่านมา +1

    Mee videos ki tiruguledu anna . Superrrr

  • @nbalakrishna1383
    @nbalakrishna1383 2 ชั่วโมงที่ผ่านมา +1

    Chinnarao .... smile super asalu.....😊😊😊😊

  • @manjunathamanju3480
    @manjunathamanju3480 26 นาทีที่ผ่านมา +1

    Vanta video lo Chinnarao untene maza

  • @mahiMahi-fr4ze
    @mahiMahi-fr4ze 2 ชั่วโมงที่ผ่านมา +2

    I'm fast like

  • @lbhaskararao2936
    @lbhaskararao2936 2 ชั่วโมงที่ผ่านมา +1

    Anna metho one day spend cheyali Ani undhi anna

  • @santoshm6406
    @santoshm6406 2 ชั่วโมงที่ผ่านมา +1

    Super videos anna great . Videography super anna. Ganesh great day

  • @derangularamesh4607
    @derangularamesh4607 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hai. Ramu.adavi.pandhi.veta.cheyandi

  • @annaeyanna2978
    @annaeyanna2978 2 ชั่วโมงที่ผ่านมา +2

    1 comment😊

  • @khadarbasha8859
    @khadarbasha8859 ชั่วโมงที่ผ่านมา +1

    😋😋😋😋 మీరు అద్రుష్టవంతులు......

  • @pathivamshikrishna134
    @pathivamshikrishna134 2 ชั่วโมงที่ผ่านมา +2

    Super 😍

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm 53 นาทีที่ผ่านมา +1

    Very beautyful weather bro I miss that places

  • @EswarSagipelli
    @EswarSagipelli 2 ชั่วโมงที่ผ่านมา +2

    Nice ❤

  • @shivahema5552
    @shivahema5552 ชั่วโมงที่ผ่านมา +1

    Video s lo ramu vunte a feel veru

  • @prakashgoudsab.
    @prakashgoudsab. 2 ชั่วโมงที่ผ่านมา +2

    Hi

  • @PriyaHarsha-fc3px
    @PriyaHarsha-fc3px 2 ชั่วโมงที่ผ่านมา +1

    First like nanu kottanu ramu garu

  • @giriprasad1432
    @giriprasad1432 ชั่วโมงที่ผ่านมา

    చిన్నారావు బావకి సిగ్గు ఎక్కువ..... నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడు చిన్నారావు మాట్లాడించండి వీడియో మొత్తం తిన్నావా మాట్లాడాలి Okk...na

  • @Deepu5843
    @Deepu5843 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hello Ram garu ela unnaru

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 2 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ bv గారు....❤❤❤

  • @devisrinivas1615
    @devisrinivas1615 2 ชั่วโมงที่ผ่านมา

    Hiii bros... Nenu mi new subscriber from Rajahmundry... Ma Rajahmundry chuttuprakkala pranthaallo kuda puli tiruguthundi.

  • @rambabusoyam58
    @rambabusoyam58 24 นาทีที่ผ่านมา

    మీరు అందరూ ఉంటేనే బాగుంటుంది వీడియో ❤❤❤ జై ఆదివాసి,... జై జై పాల్వంచ భద్రాచలం

  • @Telugu..creators-022_
    @Telugu..creators-022_ 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hi anna okkasari reply anna

  • @maheshk1731
    @maheshk1731 2 ชั่วโมงที่ผ่านมา +1

    Suparlokeshan.anna

  • @VelugalaKalyani
    @VelugalaKalyani 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hai annalu bagunara

  • @gangadharpeddinti7621
    @gangadharpeddinti7621 2 ชั่วโมงที่ผ่านมา +1

    Meeru super bro

  • @saikiranmosam16
    @saikiranmosam16 2 ชั่วโมงที่ผ่านมา +1

    First like first comment ❤❤❤

  • @Serial_promos1501
    @Serial_promos1501 33 นาทีที่ผ่านมา

    అన్నా అవి డబ్బు ఇచ్చి తీసుకొన్నారా???
    ఊరికే తెంపి ఇచ్చారా??

  • @hymareddy7810
    @hymareddy7810 3 นาทีที่ผ่านมา

    Intha manchi locations cinema vallu enduku use cheskovatledu...pakkinti pullakura Ruchi laga ekadikoo velli thestaru shootings..

  • @VenkataramanaKamannadora
    @VenkataramanaKamannadora 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hiii brothers how are you all

  • @momeena1791
    @momeena1791 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hloo Ram Anna ❤😊

  • @tanaytej6790
    @tanaytej6790 2 ชั่วโมงที่ผ่านมา +2

    👋👋👋👋👋👋

  • @giriprasad1432
    @giriprasad1432 ชั่วโมงที่ผ่านมา

    మంచి మంచి వీడియోలు పెట్టండి వీడియోస్ బాగున్నాయి బ్రో

  • @seemalasubbalakshmi6160
    @seemalasubbalakshmi6160 2 ชั่วโมงที่ผ่านมา +1

    Very lucky boys miru full

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 ชั่วโมงที่ผ่านมา

    చిన్నారి బావ నీకు ఒక మాట చెప్పాలి, ఏమిటంటే ఫుడ్ ఛాలెంజ్ పెట్టామంటే వాళ్ళ నలుగురు పెట్టరూ నువ్వు కాస్త చెప్పు బావ i am waiting

  • @SaiKota-e5y
    @SaiKota-e5y 52 นาทีที่ผ่านมา

    అబ్బా మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి బ్రదర్స్ .... నాది ఒక చిన్న సలహా బ్రదర్ మీ గ్రూప్ లో గణేష్ ఇంకో బ్రదర్ తో ఒక వీడియో చేపించండి ఆ వీడియో లో ఇద్దరు ఆ ఉండాలి వాళ్ళ రీచ్ ఎలా ఉందో చూదాం అని నాది ఒక సలహా

  • @urmiurmila23
    @urmiurmila23 26 นาทีที่ผ่านมา

    Karri Lakshmi highlight bro. Mimmalni follow avuthune undhi 👌👌👌

  • @dharavathraghupathi
    @dharavathraghupathi 2 ชั่วโมงที่ผ่านมา +2

    ❤❤❤❤❤

  • @tatikondasravani5600
    @tatikondasravani5600 2 ชั่วโมงที่ผ่านมา +1

    🎉🎉🎉🎉😮😊😊nature family ATC

  • @kavitha6829
    @kavitha6829 ชั่วโมงที่ผ่านมา

    హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా రొట్టెల ని చూస్తుంటే నోటిలో లాలాజలం ఊగుతుంది అందమైన ప్రకృతి ఒడిలో, జలజలా ప్రవహించే సెలయేటి మధ్యలో అలాగా వంటలు చేసుకొని తినడం చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. నిజంగా నైస్ వీడియో ఫ్రెండ్స్. ప్రకృతి అందాలను ఎంత అందంగా అద్భుతంగా చూపిస్తున్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలు.

  • @snehakatta2240
    @snehakatta2240 2 ชั่วโมงที่ผ่านมา +2

  • @SwethaAshok-n3g
    @SwethaAshok-n3g ชั่วโมงที่ผ่านมา

    Hi ATC team members... Iam so happy bro .. mi locations and a nature mi valla chudagaluguthunnam.. miru yeppudu ela kalasi vundali anna...

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 ชั่วโมงที่ผ่านมา

    Abbabaa location em vundi beautiful location .. chinnapudu thine Dani jonna rottelu bale ishtam...

  • @srinukovvasu105
    @srinukovvasu105 54 นาทีที่ผ่านมา

    Video బాగుంది ఇలానే చేస్తూ ఉండండి

  • @pranaviparinaya8110
    @pranaviparinaya8110 26 นาทีที่ผ่านมา

    Miruh cheppina vuru antidi bro ardam avvala,,,, please evarikyna telistey chepoara

  • @kanikedas-
    @kanikedas- ชั่วโมงที่ผ่านมา

    నేను ఇప్పటికి మక్కజొన్న కాల్చకుండా తింటాను చాలా తీయగాయుంటాయి 👌

  • @sujimsr2405
    @sujimsr2405 2 ชั่วโมงที่ผ่านมา

    Hello Thammullu Very Nice Video nenu ee Rotte chesina vidanam, meeru padda kashtam chusanu I'm very Proud Brother's 💚🧡💚 GOD bless Both of U ABUNDANTLY 🧡🧿🧿🧡 enjoyed a Lot 😍😍 Rotte juda chalaa bagundi 😋🤤🤤🤤🤤😋 LOVE from Vijaywada 💜💜

  • @umaparvathi3959
    @umaparvathi3959 ชั่วโมงที่ผ่านมา

    Erojulo kuda elanti manchi friendship undatam adi nilabetukotam kuda nice thing👏👏👌👌

  • @satishjonnada4919
    @satishjonnada4919 2 ชั่วโมงที่ผ่านมา

    First time chustunna bro ilanti vantakam....video chala baagundhi ramu anna....

  • @NambaruRishi
    @NambaruRishi 2 ชั่วโมงที่ผ่านมา +1

    I am first like bros

  • @susmitha_123
    @susmitha_123 23 นาทีที่ผ่านมา

    Telangana lo same process garelu laga oil lo fry chestharu like makka garelu inka bellam vesukoni sweet garelu chestharu makka garelu with chicken or mutton curry super untadhi

  • @omiramesh1371
    @omiramesh1371 2 ชั่วโมงที่ผ่านมา

    Hi
    Bros...mirandaruuu kshemamani talusthanu💐😇
    Ramu bro, me health yela undi?
    Naa chinnappudeppudooo 1sare thinna kani mikula cheyyale,adi sweet ga undindhi😋😉
    Mimmalni 3questions adagali:-
    1)antha varshallo,roads bagolevu,konda chariyalu virigipade avakasalunna kuda antha duram velladam avasaram,life risk chesi?
    2)me johnny,karri lakshmi ni ala bikes venakala parigetthinchadam yentha varaku nyayam? Vatiki alavaate iyyundochhu kani manaki kuda ala cheste badhey kadhani naa Uddhesam🙏🏻😔
    3)last me video ki MSG chesina kuda Naku miru reply ivvatledu,maanesara reply ivvadam leka nenu mundu video miss chesanani ivvaledha ha?just asking😟🤔
    Ee video la kosam yenno vyaya prayasalaku, kashtalaku vorchukuni, videos maa varaku thiskosthunna prathi okkariki Peru peruna kuda manaspurtiga Dhanyavadhamulu💐💐💐🙏🏻🙏🏻🙏🏻
    May God always be with u all d way♥️🤩🤩🤩💐💐💐

  • @durgakumari1561
    @durgakumari1561 ชั่วโมงที่ผ่านมา

    Meeru chupenchina locasations chala bavunnayi milets memu tintunnamu orogyaritcha meeru tinna correctu food memu tinalemu meeru chala happy.

  • @eswargaming8772
    @eswargaming8772 ชั่วโมงที่ผ่านมา

    మీరందరూ ఉంటేనే వీడియో చాలా బాగుంటుంది

  • @SKfacts018
    @SKfacts018 19 นาทีที่ผ่านมา

    Avi ala kakunda garelu cheyandi baguntay allamvelluli mirchi vesi oil vesukinte makka garelu anthe superb untay

  • @ArunSree-yd4si
    @ArunSree-yd4si ชั่วโมงที่ผ่านมา

    వీడియో చాలా బాగుంది అన్నా సూపర్ అంతే లవ్ యు అన్న అందరికీ

  • @Shiva-c3x
    @Shiva-c3x 2 ชั่วโมงที่ผ่านมา

    Super climate & video.. but dogs ni konchem chuskondi bro papam bike tho parugeduthunnayi

  • @TheVenkat-90
    @TheVenkat-90 ชั่วโมงที่ผ่านมา

    రాజు వాళ్ళ బామ్మర్ది హెయిర్ స్టైల్ నా హెయిర్ స్టైల్ సేమ్ to సేమ్

  • @DegavathSurekha
    @DegavathSurekha 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hai anna good night ❤

  • @KorraMani-d1g
    @KorraMani-d1g 52 นาทีที่ผ่านมา

    అన్నయ్యలు నేను నా చిన్నతనం లో తిన్నాను ఇప్పుడు మీరు తింటుంటే నాకు తిన్నాలి అనిపిస్తుంది అన్నయ్యలు

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 ชั่วโมงที่ผ่านมา

    Hii thammundlu. Memu makka rotte antammu. Thammundlu meeru ee village ki vache tappuru root chusamu chala darunagga undi. 🐯 Tiger place annaru Mee village ki Ela vellaru thammundlu . Vedio koncham dangerous zone lo thisetappudu thondaraga vellandi take care. Vedio super

  • @VenkataramanaKamannadora
    @VenkataramanaKamannadora 2 ชั่วโมงที่ผ่านมา +1

    Be care full guys

  • @samathaatnoor1658
    @samathaatnoor1658 ชั่วโมงที่ผ่านมา

    Super vunnay mi jonna rottelu..memu eppudu kuda tinaledhu and maaku ala chesukune chance ledu brothers..