Idi Katha Kadu Jeevitham Ep-52 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-52 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode52 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

ความคิดเห็น • 331

  • @DeepikaPrasad-cg6ow
    @DeepikaPrasad-cg6ow 13 วันที่ผ่านมา +6

    రమ్య మేడం కోసమే ఈ షో చూస్తున్నాం మేడం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అందరికీ కరెక్టుగా న్యాయం చేస్తారు మీరు

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 4 หลายเดือนก่อน +27

    థాంక్యూ వెరీ మచ్ లాయర్ గారు లా అండ్ ఆర్డర్ బాగా చెప్పారు థాంక్యూ వెరీ మచ్ 🌹🌹🌹🌹🌹

  • @suneethachinta1420
    @suneethachinta1420 3 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు kalyan గారు & రమ్య మేడం గారు... నిజం గ చాలా మంది పెళ్ళాలు sir చెప్పినట్టు ఒక డైలమా లో ఉంటారు మనం ఏమి తప్పు చేయకుండా కూడ మొగుడు అలా మాట్లాడుతుంటే, అనవసరమైన మాటలు అన్ని వాళ్ళని అంటుంటే ఏమి చేయాలో అర్ధం కాదు వాళ్ళకి, తర్వాత తెలుస్తుంది వాళ్లకి మొగుడు ఇంకో అమ్మాయి తో proceed అయి, అఫైర్ పెట్టుకొని మనల్ని ఇలా మాటలతో హింస, నరకం పెడతారు అని.. ఎంత మెంటల్ torchure అనుభవిస్తారో వాళ్ళు, నేను మా friend ని చూసే దాకా నాకు తెలియ లేదు sir/మేడం..మొగుళ్ళకి వేరే అమ్మాయి దొరక గానే పెళ్ళాం గయ్యాళి ది అని etc. Etc.. అన్ని గుర్తుకువస్తాయి వాళ్ళ మీద నిందలు వేయటానికి.. హాట్స్ off to your both guidance to that woman.. అప్పుడుగాని అలాంటి మొగుళ్ళ కరెక్ట్ దారిలోకి వస్తారు

  • @varaprasad8018
    @varaprasad8018 7 หลายเดือนก่อน +35

    ఇన్నాళ్ళకు మన అడ్వకేట్ మేడమ్ గారు నవ్వుతూ, వాడికి మంచి బుద్ది చెప్పారు, చెప్పండి.

  • @palpnr
    @palpnr 7 หลายเดือนก่อน +81

    స్త్రీ బలహీనతను చేతగానితనంగా భావించే ఇటువంటి సన్నాసులకు భారత దేశ చట్టాలు ఏం చేయగలవో చూపించాలి,
    Thank you Dr.Kalayan sir & Ramya mam.
    కళ్యాణ్ సార్ వాణ్ణి కొడతారేమో అనిపించింది ఈ రోజు.

  • @ramakrishnaakiveedu18
    @ramakrishnaakiveedu18 7 หลายเดือนก่อน +24

    రమ్యా గారు మంచి వక్త ,బలే మాట్లాడుతున్నారు.
    చాలా బాగా మాట్లాడుతున్నారు.

  • @krishnakumari9925
    @krishnakumari9925 4 หลายเดือนก่อน +7

    Super madam garu

  • @kalpanamittapalli9448
    @kalpanamittapalli9448 7 หลายเดือนก่อน +8

    Amazing duo! Kalyan gaaru and Ramya gaaru!!

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 7 หลายเดือนก่อน +3

    Dr. Kc garu, nice dealing Advocate, Smt. Ramya garu nice judgement Smt Srivani garu nice dealing.

  • @rambaburam7687
    @rambaburam7687 7 หลายเดือนก่อน +8

    Kalyan gari comedy timing super untundhi nenu chala episodes lo chusa kalyan garu manisi maind ni 1minnet lo gese chestharu doctor gariki 🙏🙏

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 4 หลายเดือนก่อน +2

    🌹🌹🌹🌹🌹 థాంక్యూ వెరీ మచ్ లాయర్ గారు థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు థాంక్యూ ఆల్ ఆఫ్ థాంక్యూ వెరీ మచ్ డిస్టెన్స్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ లా సొల్యూషన్ డిసిషన్

  • @govindusms2608
    @govindusms2608 7 หลายเดือนก่อน +7

    Ee program design chesena directors superb... sir and medam ur both of superb .... evry episode lo life estunnru...hatsaf all...❤❤❤

  • @ballubalaji9991
    @ballubalaji9991 7 หลายเดือนก่อน +16

    ఇడే పెద్ద సుప్రీమ్ కోర్టు మైడియార్ డాక్టర్ గారు మేడమ్ రమ్యా గారు మీరు ఏమి చెయ్యలేరు విడిది ఓక టైప్ మేంన్టాల్టీ విడితగ్గ పాంఛ్లు పడ్డాయి షో లో 👌👌👌👌

    • @lakshmichinnammalu6188
      @lakshmichinnammalu6188 4 หลายเดือนก่อน

      Bb v vhvvb GB CVV v vhvvb CVV hhv v BBC bvb VV b

  • @nutisrinivasapriya93
    @nutisrinivasapriya93 5 หลายเดือนก่อน +3

    You r great Ramya mam . Thanks a lot..

  • @anupamanoone5437
    @anupamanoone5437 7 หลายเดือนก่อน +22

    E program ki hitlight kalyan sir ramya mam and srivani garu

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Yes ur right

  • @seshumkv
    @seshumkv 7 หลายเดือนก่อน +22

    వాళ్ళమొహాలు చూపించండి ఒక్కసారి చూస్తాము

    • @ssssvvv7334
      @ssssvvv7334 4 หลายเดือนก่อน +1

      Yes

  • @ramalakshmanaraobudumuru124
    @ramalakshmanaraobudumuru124 หลายเดือนก่อน

    ఆదరాభిమానాలు గా శ్రీవాణి గారు ఉచ్ఛారణ చేయాలని ప్రార్థన. ఆథరాభిమానాలుగా ఉఛ్ఛరిస్తున్నారు

  • @puvvadapadmavathy9547
    @puvvadapadmavathy9547 7 หลายเดือนก่อน +11

    అందరూ ఇలా case ఫైల్ చేయలేని family circumstances ఉంటాయి వాళ్ళు ఇలా భరిస్తూ ఉంటారు 😞

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Correct 😊

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 7 หลายเดือนก่อน +13

    సూపర్ రమ్య మేడం గారు సూపర్ మంచి కౌన్సిలింగ్ ఇచ్చినవ్ సూపర్ లా గురించి చెప్పిన

  • @rajendharkallolla178
    @rajendharkallolla178 7 หลายเดือนก่อน +16

    Super judgement sir

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 7 หลายเดือนก่อน +11

    Doctor gaaru bagaa analise chesaaru case gurunchi itlantivaalla gurunchi baga cheppaaru 🎉🎉

    • @neerajapeddi1414
      @neerajapeddi1414 7 หลายเดือนก่อน

      Supero super🙏

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Yes ur right 😊

  • @bhargavibalina807
    @bhargavibalina807 7 หลายเดือนก่อน +3

    Bagachepparu madam meeku dhanyavadamulu🙏🙏

  • @user-fs5fd6qi2d
    @user-fs5fd6qi2d 7 หลายเดือนก่อน +4

    Supper ga chepparu sr

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 7 หลายเดือนก่อน +55

    హారిక ఆ దరిద్రుడితో మళ్లీ కాపురం చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం

  • @SrinivasSrinivas-iz8ue
    @SrinivasSrinivas-iz8ue 4 หลายเดือนก่อน

    This program is very reality and transperant program..they give good suggestion,good judgement,,

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 7 หลายเดือนก่อน +22

    చాలా బాగా చెప్పారు సార్ అండ్ మేడం గారు

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 5 หลายเดือนก่อน +1

    Very nice counsiling by sirkalyan garu

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 7 หลายเดือนก่อน +6

    Approach is logical
    Conclusion is excellent.

  • @user-gi3do1vy8n
    @user-gi3do1vy8n 7 หลายเดือนก่อน +11

    Maa naana kuda same mentality sir.my mom always suffering from my dad behaviour

  • @vykuntavasuji3349
    @vykuntavasuji3349 7 หลายเดือนก่อน +3

    GOOD DECISION BY TEAM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🙏🙏🙏🙏

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Tq ur support

  • @user-yb6mv2uk4s
    @user-yb6mv2uk4s 6 หลายเดือนก่อน +1

    VERY GOOD SHOW FOR SOCIATY MAM👍👍👍

  • @ushaclicks143
    @ushaclicks143 7 หลายเดือนก่อน +165

    సైకలాజికల్ గా అతనికి ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో.. అసలు బుర్ర ఉండి మాట్లాడుతున్నాడా అతను..తెగింపు, ధైర్యం చాలు ఏ పనిని అయినా అడ్డదారిలో చేయిస్తాకి..ఈ ప్రేమ ఏంటో వయసుకి రాగానే మొదలు అయిపోద్ది ..ఇష్టపడ్డారు చేసుకుని సవ్యంగా జీవిస్తే ఎవరూ తప్పుపట్టరు, చట్టం అంటే ఏంటో తెలియక పిచ్చ వాగుడు వాగుతున్నాడు.. తీసుకెళ్లి 5 ఏళ్ళు బయటకి రాకుండా చేస్తే అసలు తప్పు ఎక్కడ మొదలు పెట్టింది తెలుసుకుంటాడు వేస్ట్ ఫెలో.. ఆడది అంటే మరీ చులకనగా ఉంది అతనికి కాళ్ల కింద పడి ఉండాలంట..ఎందుకు పుడతారో వీళ్ళ వల్ల ఎవరికి మంచో కూడా తెలియదు..మళ్ళీ ఇంకో జనరేషన్ కూడా బాబోయ్..డాక్టర్ గారికే మతిపోయింది ఈ పిచ్చి వాగుడు వల్ల..రమ్య మేడం చాలా చక్కగా దెబ్బ పడేలా మళ్ళీ లేవకుండా కేసులు పెట్టించారు..మేడం మీకు మరొక్కమారు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం..🎉🎉🎉🎉🎉.. ఆ అమ్మాయి ఇంతగా టార్చర్ పడిందే కానీ ఇతను అవసరమా అన్న ఆలోచన ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు.. చదువుకున్న చదువుకు సార్ధకత వచ్చేలా మంచి ఉద్యోగం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా కూడా బ్రతకచ్చు కాని మన అభిమానాన్ని చంపుకు బ్రతకక్కర్ల..ఏదైతేనే మేడం,సర్ ఆ అమ్మాయికి చక్కగా వివరించి చెప్పారు..మంచి నిర్ణయం తీసుకుని మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా..🎉🎉🎉

    • @jogulammabulusu7921
      @jogulammabulusu7921 7 หลายเดือนก่อน

      😮😮6m.!...,

    • @tatapudiramesh830
      @tatapudiramesh830 7 หลายเดือนก่อน

      @@jogulammabulusu7921 అంటే.?

    • @vineela9429
      @vineela9429 7 หลายเดือนก่อน +1

      Ah2±,

    • @tatapudiramesh830
      @tatapudiramesh830 7 หลายเดือนก่อน

      @@vineela9429 హాయ్... How r u....

    • @user-lv6ge6jc6r
      @user-lv6ge6jc6r 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊

  • @pushpakalyani3055
    @pushpakalyani3055 6 หลายเดือนก่อน +1

    Great Ramya srivani and Kalyan garu

  • @ChanderSekahrtiyyagura
    @ChanderSekahrtiyyagura 7 หลายเดือนก่อน +17

    ఎవడు వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు

    • @ssssvvv7334
      @ssssvvv7334 4 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😮😮😮😮😮😮😮

  • @user-vg4rp5rs2k
    @user-vg4rp5rs2k 7 หลายเดือนก่อน +21

    ఇలాంటి వెదవ పైన కేసు పెట్టాలి మా

  • @himabindugogineni7957
    @himabindugogineni7957 7 หลายเดือนก่อน +11

    He should be shown what is real law. Please help such ladies. God bless you 3.

    • @satyasree6638
      @satyasree6638 7 หลายเดือนก่อน +1

      🙏👏👏👏👏👌👌👌👌👌

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Tq ur support

  • @ravikumarsala425
    @ravikumarsala425 7 หลายเดือนก่อน +13

    Idiot cinema ఈయనతో తీసివుంటే records అన్ని cross చేస్తుంది . attitude మాత్రం బాగా ఉంది ఒకసారి station లో పెట్టి గట్టిగా ఇవ్వాలి .

  • @AADITYAA143
    @AADITYAA143 7 หลายเดือนก่อน +3

    Superb Mam

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 5 หลายเดือนก่อน +2

    Veedu baga confidence ga unnadu

  • @mangadewy6584
    @mangadewy6584 7 หลายเดือนก่อน +1

    Thankyou sar

  • @user-be8vx2pc2d
    @user-be8vx2pc2d 7 หลายเดือนก่อน +19

    కావాలంటే,నేను, marriage chesukutanu,Naku, divorce,ayedhi, హారిక,నువు, ఒపుకుంటే, marrige, chesukutanu

    • @addankisaradaaddanki
      @addankisaradaaddanki 7 หลายเดือนก่อน +5

      Em qualification meku ,me age ,

    • @Kellavenkatalaxmi
      @Kellavenkatalaxmi 3 หลายเดือนก่อน

      మీరు ఏమి చదువుకున్నారు. ఏమి చేస్తారు. ఏ ఊరు. వయస్సు ఎంత తెలియజేయగలరు.

  • @mosesbabukatari3737
    @mosesbabukatari3737 7 หลายเดือนก่อน +1

    Super judge ment sir and medam

  • @NaseemaM2M-mr7ik
    @NaseemaM2M-mr7ik 7 หลายเดือนก่อน +4

    Super Ramya madam
    Your are great women and a great lawyer.
    I love you madam.
    I am also like you madam.

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Yes ur right 😊

  • @umakasigala6892
    @umakasigala6892 7 หลายเดือนก่อน +2

    Superrrrrrrr madam meeru

  • @devblog8886
    @devblog8886 3 หลายเดือนก่อน +1

    Super ramya garu

  • @Rajusathya-999
    @Rajusathya-999 5 หลายเดือนก่อน +1

    మేడం మీరు 👌👌👌👌👌🙏🙏🙏❤❤

  • @manikantappamanikanta4922
    @manikantappamanikanta4922 2 วันที่ผ่านมา

    రమ్య మడం మీరు సూపర్

  • @nanjundachari9404
    @nanjundachari9404 7 หลายเดือนก่อน +6

    Ramya.medam.hat.s.up

  • @pushpalathapushpa9957
    @pushpalathapushpa9957 7 หลายเดือนก่อน +8

    Madam nenu first episode nundi ee program chusthunnanu ee lanti varu kuda untara anipinchindhi 😢

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Yes tq ur support

    • @ssssvvv7334
      @ssssvvv7334 4 หลายเดือนก่อน

      Yes 😢

  • @konadagirija2191
    @konadagirija2191 7 หลายเดือนก่อน +2

    Ramya madam meru chala great 👍

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Tq ur support

  • @kanakadurgartc7120
    @kanakadurgartc7120 5 หลายเดือนก่อน

    Good madem you give very support to women

  • @voiceofswapnapatel143
    @voiceofswapnapatel143 7 หลายเดือนก่อน +4

    Medam nenu kuda chala badha paduthuna..ma pedha valla gurichi alochisthe..na bathuku antha goranga udhi ...anna miku dhadam anna etlla picha valla gurichi .etlane badha paduthuna ledies chala mandhi unar

  • @bhanuprasad12
    @bhanuprasad12 7 หลายเดือนก่อน +7

    18:09 🤣🤣🤣🤣🤣🤣

  • @samanvimanasvi369
    @samanvimanasvi369 7 หลายเดือนก่อน +8

    Sti vani garu miru koddiga big chair veskondi..

  • @gourishankar105
    @gourishankar105 7 หลายเดือนก่อน +9

    ilanti program s chusi chaala mandhi pelli cheskovaddhu ani anukuntunnaru

    • @MrPrasanths143
      @MrPrasanths143 7 หลายเดือนก่อน

      Nadi same issue bro

    • @jyothi9882
      @jyothi9882 7 หลายเดือนก่อน +1

      Meeru cheppindi nijamenandi na kuturu kuda same pelli vaddu anthundi

    • @sandegirija2120
      @sandegirija2120 7 หลายเดือนก่อน

      ¹¹¹​@@jyothi9882

    • @swathir6004
      @swathir6004 7 หลายเดือนก่อน

      Don't marry, be happy😊

    • @agent.k113
      @agent.k113 7 หลายเดือนก่อน

      Manchi decision

  • @abdulsyed7397
    @abdulsyed7397 7 หลายเดือนก่อน +7

    Noble prize 😂😂😂

    • @ssssvvv7334
      @ssssvvv7334 4 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂

  • @swaroopabalabaddula3427
    @swaroopabalabaddula3427 7 หลายเดือนก่อน +4

    Super ga chepparu vaniki buddi

  • @ThummaMuthenna
    @ThummaMuthenna 7 หลายเดือนก่อน +2

    Hi🌻👌👍🌻🙏🙏🙏👌

  • @user-nr8vx8fs7o
    @user-nr8vx8fs7o 7 หลายเดือนก่อน +2

    Ramya medam super jagadeesh books 📚📖😅😅😅😅

  • @swapnacr4485
    @swapnacr4485 2 หลายเดือนก่อน

    Super madam

  • @padmajab2036
    @padmajab2036 5 หลายเดือนก่อน

    Super lawyer గారు

  • @shuryakummare7410
    @shuryakummare7410 2 หลายเดือนก่อน

    Super mam❤❤👏👏🙏🙏

  • @divyasahukari5193
    @divyasahukari5193 26 วันที่ผ่านมา

    Ramya garu hatts off meru fire avandi

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 5 หลายเดือนก่อน

    Vadu Maradu Vadu chacchina bagunnu
    Ammai Appudu Happy ga untadhi

  • @jalendharnimmanagoti7946
    @jalendharnimmanagoti7946 6 หลายเดือนก่อน

    Super

  • @kondaiahbeesam7720
    @kondaiahbeesam7720 5 หลายเดือนก่อน +1

    Akka nevu.suparu akkaa

  • @user-xl2wg5tb3m
    @user-xl2wg5tb3m หลายเดือนก่อน

    Super akka nuv ramyakka❤

  • @user-wz2oe1oc1o
    @user-wz2oe1oc1o 7 หลายเดือนก่อน +2

    జగదీష్ గారి కేసు ఎలా ఉంది అంటే నేను మొనర్కుని

  • @rameshbaburameshbabu2084
    @rameshbaburameshbabu2084 7 หลายเดือนก่อน +4

    Super kamedi sir 😂😂

  • @nanjundachari9404
    @nanjundachari9404 7 หลายเดือนก่อน +2

    Super..spideran.ra.babu

  • @sreekanthgatti247
    @sreekanthgatti247 7 หลายเดือนก่อน +3

    లక్ష రూపాయల నవ్వు. నవ్వు తున్నావు బ్రో

  • @lakshmigudipati4556
    @lakshmigudipati4556 6 หลายเดือนก่อน +2

    ❤❤❤raymagaru

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Tq ur support

  • @ShakeelAhmed-mp7iz
    @ShakeelAhmed-mp7iz 7 หลายเดือนก่อน

    RAMYA Madam Hats Off.... 👌👌👌👌

  • @KondagorriRadha
    @KondagorriRadha หลายเดือนก่อน

    నమస్తే సార్ నాకు అదే సమస్య ఉంది. పరిష్కారం తెలపండి సార్

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 หลายเดือนก่อน +12

    ఇతనికి ఓవర్ కాన్ఫిడెన్స్. రమ్య మేడం మీ స్టైల్లో స్ట్రాంగ్ doseivandi. Appudukaani అతడి తిక్క కుదరదు.

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Yes ur right

  • @manikyamsurekha5254
    @manikyamsurekha5254 หลายเดือนก่อน

    Manchi buddichepparu sir & madam garu

  • @radhagadal553
    @radhagadal553 3 หลายเดือนก่อน +1

    👍👍👌👌😀😀

  • @neeratiupdates573
    @neeratiupdates573 5 หลายเดือนก่อน

    Director super story's

  • @swetha2201
    @swetha2201 3 หลายเดือนก่อน

    I'm big fan of dr kalyanigaru

  • @passulalaxman9810
    @passulalaxman9810 7 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @malasatyamma7929
    @malasatyamma7929 7 หลายเดือนก่อน +5

    Madam vaani maatalaki maku navu vasthundi

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Yes ur right

  • @gyarasarala8073
    @gyarasarala8073 7 หลายเดือนก่อน +6

    Kcsir and Ramya madam Garu dedgement 👌👏👏👏lost lo ramya medam treat lagi petti kotti nattu ahbbbbhaaaa super madam,mekosam nenu e program chustanu madam 🙏🙏🙏

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 6 หลายเดือนก่อน

      Yes ur right

  • @the_og_kitchen
    @the_og_kitchen 7 หลายเดือนก่อน +4

    Vidu animal movie chusademo

  • @eswararaoseelamanthula8701
    @eswararaoseelamanthula8701 7 หลายเดือนก่อน +2

    🙏🙏👌

  • @user-be8vx2pc2d
    @user-be8vx2pc2d 7 หลายเดือนก่อน +5

    Doctor, garu, Ramya, medam,badaki, divorce,enchi, వేరే వారిని, పెళ్లి చేసుకుని, happy,ga,ఉండమను, హారిక,ne

  • @shivavglr5927
    @shivavglr5927 7 หลายเดือนก่อน +3

    Vadi mokham chupinchandi sir oka sari

  • @cherukumudihanumantharao816
    @cherukumudihanumantharao816 7 หลายเดือนก่อน +1

    Is it happened

  • @radhagadal553
    @radhagadal553 3 หลายเดือนก่อน +1

    🙏🙏👍👌👏👏🌹🌹🌹🌹

  • @veerankimanoj5359
    @veerankimanoj5359 7 หลายเดือนก่อน +2

    Puvvu kosam parithapiste...inthe untadi broo😂

    • @MrPrasanths143
      @MrPrasanths143 7 หลายเดือนก่อน

      Eh puvvu bro

    • @veerankimanoj5359
      @veerankimanoj5359 7 หลายเดือนก่อน +1

      ​@@MrPrasanths143 brooo e shows chusi chala realise ayyanu

  • @radharadha800
    @radharadha800 6 หลายเดือนก่อน

    Super mam

  • @chandrakalaboddu3868
    @chandrakalaboddu3868 7 หลายเดือนก่อน +2

    Naku layar gari to koncam matladali medam apartment kavali medam help me please

  • @kalpanaadilapuram5129
    @kalpanaadilapuram5129 หลายเดือนก่อน

    Ekkada leni comedy ikkada untadhi 😅😅

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 5 หลายเดือนก่อน +1

    inti mida raallu vesadu annadi,ventane bus stand ki vella annadi,madya lo yemayindi 😮

  • @lakshmimeeniga7126
    @lakshmimeeniga7126 7 หลายเดือนก่อน +2

    ,🙏🙏🙏🙏

  • @sumalokesh59
    @sumalokesh59 7 หลายเดือนก่อน +1

    Lowear madam miru super thanaki help cheyandi

  • @gourishankar105
    @gourishankar105 7 หลายเดือนก่อน +3

    Advocate Ramya gaaru & Dr kalyan gaaru please ilanti vedios cheyyakandi byta ivi chusi nerchukuntunnaru,,,

  • @Phyiscs963
    @Phyiscs963 7 หลายเดือนก่อน +8

    Love you❤❤❤ all

  • @gp-el5se
    @gp-el5se 6 หลายเดือนก่อน +1

    photo chu pinchandi

  • @padmaarunpadma8149
    @padmaarunpadma8149 4 หลายเดือนก่อน

    Same maa husbend anthy sir madhi love marriage andhuky na life ilagy undhi oka abhai pelli iyyindhi ayana Tarcher andhuky supret unnaru maa marriage iyyi 30 years iyyindhi yevvaru leru sir naku yemi cheyyalo arthamu kaledhu

  • @sudharanikandikattu3950
    @sudharanikandikattu3950 7 หลายเดือนก่อน +1

    Yee hero navvuutthhunnadu