Idi Katha Kadu Jeevitham Ep-33 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-33 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode33 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

ความคิดเห็น • 588

  • @ushaclicks143
    @ushaclicks143 9 หลายเดือนก่อน +55

    వీళ్ళ చేత మన పవిత్ర రామాయణం చదివించండి సర్, పరస్త్రీ లోలుడైనందు వలన మహాశివ భక్తుడు రావణునికి ఎలాంటి గతి పట్టిందో , సర్పణక్క గతి ఏమైనదో తెలుస్తుంది..వీళ్ళకి ఇతిహాసాలు, విలువలు ఏమి తెలియవు.. ఈ తరం యువతపై సినిమాల ప్రభావం చాలా ఉంది సర్..మధ్యలో ప్రేమ ప్రస్తావన కూడా ..ప్రేమ ఏంటి, పెళ్లి ఏంటి అనే సున్నితమైన అంశాలపై అవగాహన లేదు.. అనిపించిందే ప్రేమ , చేసేసుకుంటే పెళ్లి, ..ఇలాంటి వారు బయట తిరిగినా ప్రమాదమే..స్వతహాగా వాళ్ళకే తెలియాలి మంచి చెడులు.. మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు రమ్య గారు, చక్రవర్తి గారు..దేవుడే వారికి మంచి చెయ్యాలి అని కోరుకుంటున్నా..

    • @ShyamsunderMedipelli-mh9yq
      @ShyamsunderMedipelli-mh9yq 9 หลายเดือนก่อน

      AUVUNU

    • @anilkumarmaanapranam1101
      @anilkumarmaanapranam1101 6 หลายเดือนก่อน

      Akka meru cheppindhi akshara satyam jai Radha Krishna

    • @darlingabhi.8143
      @darlingabhi.8143 5 หลายเดือนก่อน

      Ela kuda untara society lo.... Eee program valla telusukovochi life lo endala ani....😅

    • @Jerrinagam
      @Jerrinagam 4 หลายเดือนก่อน

      Chadivinchadam kaadandi, Raayincheyyali.. appudu kaani maararu.

    • @chandrarao937
      @chandrarao937 2 หลายเดือนก่อน +1

      Super

  • @MadhuriNalli
    @MadhuriNalli 4 หลายเดือนก่อน +4

    I am from Mumbai..but I know Telugu and this show is my favorite show.. hat's off to you madam and sir 🙏🙏🙏🙏

  • @venkatrao4787
    @venkatrao4787 7 หลายเดือนก่อน +11

    WHAT A GREAT ANALYSIS BY THE DOCTOR HATS OF TO HIM FOR HIS PROFESSIONALISM

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 9 หลายเดือนก่อน +45

    చాలా కామెడీగా ఉంది. ఇలాంటి కేసులు చూసీ చూసీ చూసీ చూసీ కొన్నాళ్లకు మీకు కూడా వీళ్ల బుద్ధులు వచ్చేస్తాయని భయంగా ఉంది. ఈ నలుగురూ కలిసి ఒక "కంపెనీ " పెట్టుకోవడం బెటర్. బోలెడంత ఆదాయం 🤣😂😍😎

  • @nsns6167
    @nsns6167 9 หลายเดือนก่อน +32

    లోకజ్ఞానం లేని భయభక్తులు లేని పిల్లలు వీళ్ళు ఆ దేవుడే కాపాడాలి పాపం 🙏

  • @vankudothuramesh805
    @vankudothuramesh805 9 หลายเดือนก่อน +39

    డాక్టర్ గారు 🙏లాయర్ మేడం మీ ఓపికకు 🙏🙏

  • @HariPrasad-qx2xt
    @HariPrasad-qx2xt 9 หลายเดือนก่อน +9

    Best example of the next generation youth will be like this.

  • @ShivajiSena1
    @ShivajiSena1 9 หลายเดือนก่อน +34

    ధర్మాన్ని అనుసరించి కాపాడండి 🙏🙏🙏

    • @SriDevi-kz9xe
      @SriDevi-kz9xe 8 หลายเดือนก่อน +1

      కమెన్స్. లొ మాత్రమే ఉంటాయి ధర్మం అంతే కానీ 😂😂 సమాజం లొ కాదు

    • @srinivaskallemkallem433
      @srinivaskallemkallem433 5 หลายเดือนก่อน

      😄😄😄​@@SriDevi-kz9xe

  • @tvvnbmurthy7527
    @tvvnbmurthy7527 9 หลายเดือนก่อน +12

    Doctor garu, mdm lawyer garu hatsaf

  • @amschannel1461
    @amschannel1461 9 หลายเดือนก่อน +4

    Super point chepparu madam. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @SrinuKallepalli-bl6tt
    @SrinuKallepalli-bl6tt 8 หลายเดือนก่อน +6

    ఇపుడు పరిస్థితి బంటి ఆడపిల్ల లనీ కంనటంకట్రే పిల్లలు లేకపోయినా పర లేదూ 😢😢😢😢😢😢😢😢

  • @maams----101
    @maams----101 9 หลายเดือนก่อน +89

    రమ్య గారి జడ్జ్ మెంట్ సూపర్

  • @PK-454
    @PK-454 9 หลายเดือนก่อน +21

    Full comedy. 100 % hilarious entertainment 😂😂

    • @ramanava9979
      @ramanava9979 9 หลายเดือนก่อน +2

      😂😂😂

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 9 หลายเดือนก่อน +11

    Super Sir super Society 🙏
    Wonderful Jodi 's Wow 😛👩😜
    Very nice story s. Super Family s 🙏
    What Sir what mam 🙏🙏😜😜😜

  • @sivanarayanapelluri4168
    @sivanarayanapelluri4168 9 หลายเดือนก่อน +5

    Sir and Madam meeku chala oopika vindi meelani. Anubhavagnulu eelanti thingari vishayalani Baga pariskaristunnaru mee opikaki 🙏🙏🙏

  • @vangavetisreehari3495
    @vangavetisreehari3495 9 หลายเดือนก่อน +12

    Kalyan chakravathi garu full humorous person... Ramya gaaru looking elementary school teacher...

  • @ratnavindula2703
    @ratnavindula2703 9 หลายเดือนก่อน +3

    Ramya madam meeru cheppinattu vallu change avaru future time vallani change chesthundi samajam moral values ekkadiki pothunnayi chala badhaga undi

  • @RamaDevi-by9qf
    @RamaDevi-by9qf 9 หลายเดือนก่อน +10

    Ramya mam.. explanation superb.. most senior advocate 🎉🎉🎉

  • @Prasad-q5x
    @Prasad-q5x 9 หลายเดือนก่อน +55

    రమ్య మేడం గారు ఇచ్చిన స్ట్రోక్ 100% నిజం.

  • @anuradhaanuradha6526
    @anuradhaanuradha6526 9 หลายเดือนก่อน +15

    నేను రెగ్యులర్ గా చూసే ప్రోగ్రాం లో ఇది ఒకటి. కానీ ఇలాంటి చిల్లర మనుషుల జీవితాలు ఎవరూ మార్చలేరు.ఇలాంటి ప్రోగ్రామ్ చేయకండి. మీ ఓపికకు హ్యాట్సాఫ్

    • @Sasi838
      @Sasi838 9 หลายเดือนก่อน

      Ee program baaguntundandi.mee laanti jeevitaanni chadivina vallanundi telusu kovalsindi chala vundi

  • @sreenivasmudarapu8660
    @sreenivasmudarapu8660 9 หลายเดือนก่อน +13

    మీ వీడియోలు చూస్తుంటే ఆడ పిల్లను కనాలంటే భయం వేస్తుంది

  • @tchandana669
    @tchandana669 6 หลายเดือนก่อน +1

    superb sir and medam and srivani garu

  • @anuradhaanuradha6526
    @anuradhaanuradha6526 9 หลายเดือนก่อน +18

    నమస్తే మేడం. ఇలాంటి చిల్లర మనుషుల తో ప్రోగ్రాం చేయకండి . మానవతా విలువలు లేని వాళ్ళతో ఏం చెప్పినా దండగ. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మీ విలువ పోతుంది

  • @prasadp.n.v
    @prasadp.n.v 9 หลายเดือนก่อน +19

    స్టేజ్ మీద ఉన్నవారికి నాదొక విన్నపం అండి....
    తప్పులు చేయకుండా ఎవరు ఉండరు.
    మీ ముగ్గురూ పెద్ద మనిషి తరహా లో ఉన్నారుఈ షో కి వచ్చే ప్రతి ఒక్కరికి భయం ఉండాలి , వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి , అనే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను.
    మీ ముందే తిట్టుకోవడం , కోట్లాటకి వెళ్ళడం బాలేదు.ఇది మీరు గమనించి షోలో ఇలా జరగకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
    సమాజం ఇలా కూడా ఉంటుందా అనే ది మాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.మీ ఓర్పు , సహనానికి ధన్యవాదాలు.

    • @navyavaddem
      @navyavaddem 8 หลายเดือนก่อน +1

      Tappulu cgeyakunda evveru undaru. Chesi dhairyam ga matladtunnaru. Adi surprising ga undi. Assalu lopala vallaki tappu chestunnam ane bhavane ledu.

  • @user-pc3op1us5n
    @user-pc3op1us5n 9 หลายเดือนก่อน +4

    Ramya madam your judgment is really great. Please help the society to change with your suggestions.

  • @gayathrisri280
    @gayathrisri280 5 หลายเดือนก่อน +1

    Srivani gaaru meru super andi Mee expressions keka mam super dialogues andi I like you andi
    Mee andariki entho opika undi ee chetta story vinadaniki opika undi Mee mugguru chaala great

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 9 หลายเดือนก่อน +28

    అన్ని ఇలాంటి కేసులు వస్తున్నాయి.... పాపం మళ్లీ శ్రీవాణిని చూస్తుంటే జాలేస్తుంది😂😂😂😂😂

  • @ruler5670
    @ruler5670 9 หลายเดือนก่อน +19

    🤣🤣🤣🤣 Dr... Dialogue Ola book chestam vellipondra babu

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 9 หลายเดือนก่อน +54

    డాక్టర్ గారూ, 🙏🙏🙏🙏మీ ఓపిక్కి, లాయర్ గారూ సూపర్ 🙏🙏🙏🙏

    • @joshypanthulu6387
      @joshypanthulu6387 9 หลายเดือนก่อน

      మీరు ఇలాటి వారితో ప్రోగ్రాం చేస్తూ సమాజాన్ని నాశనము చేస్తున్నారు

  • @sravyadeevi3346
    @sravyadeevi3346 9 หลายเดือนก่อน +5

    Super smile Dr.garu

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 9 หลายเดือนก่อน +47

    Respected sir and Madam, మనిషికి ఎథిక్స్ అన్నది ఒకటుందని వీళ్లకు తెలిసినట్టు లేదు. దయచేసి ఇలాంటివారిని చూసి సక్రమం nerchukuntaaroe లేక అక్రమం nerchukuntaaroe telisiraavadamledu. ఏదీ ఏ మైన మీయొక్క ఓపికకు హాట్స్ up.

  • @vasudhadawrey1709
    @vasudhadawrey1709 9 หลายเดือนก่อน +2

    Super chala baga cheparu

  • @vijayalaxmiganji5640
    @vijayalaxmiganji5640 9 หลายเดือนก่อน +6

    Doctor garu madam garu super🎉

  • @lavakumar5852
    @lavakumar5852 9 หลายเดือนก่อน +2

    Superb madam garu chala baga chepparu

  • @palukurusaritha6864
    @palukurusaritha6864 9 หลายเดือนก่อน +11

    Kalyan garu mello comedyyan unaru 😂😂😂

  • @ramachandrarao6663
    @ramachandrarao6663 9 หลายเดือนก่อน +5

    ఇలాంటి కేసులు మీ ప్రోగ్రాం లో చూపించకండి. పిల్లలు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.

  • @Radhakrishna-yv3iu
    @Radhakrishna-yv3iu 4 หลายเดือนก่อน +3

    Andariki Ola book chestam vellipondiraa babu😂😂😂😂😂

  • @ushadu
    @ushadu 9 หลายเดือนก่อน +53

    దయచేసి ఇలాంటి cases తీసుకోకండి 🙏. కాస్త విలువలున్న మనుషుల్ని , సమస్యలని తీసుకోండి 🙏

    • @chandraneelaperla1449
      @chandraneelaperla1449 9 หลายเดือนก่อน +1

      Elaantivi set chestene kadha plus lu minus lu telsukuntaru viluvalanu kapadukintaru.

    • @kgmanohar1746
      @kgmanohar1746 9 หลายเดือนก่อน

      before picturaise and make suiting,councelling, scrutinize the cases and release to public please.

    • @ranidussa
      @ranidussa 9 หลายเดือนก่อน

      ​@@chandraneelaperla1449😊😢😢jii ❤
      🎉🎉😢😮😅😊u.1

  • @godimadhuri4994
    @godimadhuri4994 6 หลายเดือนก่อน +1

    Nice jarjament madam

  • @venkatarao6122
    @venkatarao6122 9 หลายเดือนก่อน +6

    ఇది ఒక ఎపిసోడ్ గా యూట్యూబ్ లో పెట్టకూడదు, ఇప్పటికైనా తీసేయ్యండి

  • @harishmantop9199
    @harishmantop9199 9 หลายเดือนก่อน +1

    Sir , really meeru chala great sir.

  • @anandraju5024
    @anandraju5024 9 หลายเดือนก่อน +21

    సమాజం ఎక్కడికి పోతుంది అసలు, మీరు ముందు వారి మొఖాలు చూపించండి చూసి మేము తరించి పోతాము.

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 9 หลายเดือนก่อน +10

    డాక్టర్ గారు, లాయర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @manichelliboina
    @manichelliboina 4 หลายเดือนก่อน +2

    సూపర్ సార్

  • @sreepadasudharshan9708
    @sreepadasudharshan9708 9 หลายเดือนก่อน +3

    Doctor garu intha risk avasarama sir, please don't have to take risk, please, please please, Thanks to Doctor and lawyer garu.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirisepedi1730
    @sirisepedi1730 9 หลายเดือนก่อน +2

    డాక్టర్ చక్రవర్తి గారు కి రమ్య మేడం గారు అభినందనలు

  • @kirankumargattu8745
    @kirankumargattu8745 9 หลายเดือนก่อน +4

    Peeta brains... 100% correct
    Mee level mee range mee cross connection veru!!!

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb 9 หลายเดือนก่อน +6

    Please share to police department to avoid further crime if possible

  • @gunasekharkunchepu3159
    @gunasekharkunchepu3159 หลายเดือนก่อน

    Very good ramya garu you are a good guide

  • @hitaishitv
    @hitaishitv 9 หลายเดือนก่อน +19

    కళ్యాణ్ సార్. ఇలాంటివి వి మీరు టేక్ అప్ చెయ్యొద్దు sir🙏🏼🙏🏼🙏🏼

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 9 หลายเดือนก่อน +1

    Amma garu sir GAru super
    Miru chalagopavaru chala opikaundi

  • @raniathi7067
    @raniathi7067 8 หลายเดือนก่อน +1

    E program vall manchi chadu telustondi

  • @madhavdeva1502
    @madhavdeva1502 9 หลายเดือนก่อน +5

    Anchor also motivator. Very nice

  • @mallikarjunarao6635
    @mallikarjunarao6635 7 หลายเดือนก่อน +2

    Ela solve chestaru Judges sir 🙏🙏🙏

  • @samyusatish1568
    @samyusatish1568 7 หลายเดือนก่อน +4

    దయచేసి ఇలాంటి కేసులు టెలికాస్ట్ చేయకండి

  • @bogeanreddy
    @bogeanreddy 9 หลายเดือนก่อน +6

    ఇలాంటి story లు సమాజానికి చూపించకుండా మీ ఇంట్లో వాళ్లకు చూపించి తరువాత వాళ్ళ అభిప్రాయం తీసుకోని యూట్యూబ్ లో పెట్టండి

  • @kondalraokondalrao8605
    @kondalraokondalrao8605 6 หลายเดือนก่อน +1

    Ramya Garu Dr Garu super judgement

  • @Gangadharamt17
    @Gangadharamt17 9 หลายเดือนก่อน +2

    Ramya mam super analysis chesaru super mam

  • @khanna7
    @khanna7 8 หลายเดือนก่อน +1

    Elanti program s .Vala society ki help avuthi...

  • @sangeethakamtekar3113
    @sangeethakamtekar3113 5 หลายเดือนก่อน +1

    E cheyandi pattukeltha .... E cheyandi pattukeltha... Em deilog sir 🤣🤣🤣

  • @ThummaMuthenna
    @ThummaMuthenna 6 หลายเดือนก่อน +2

    Hi💐👍👌👌🙏🙏

  • @manulovely2386
    @manulovely2386 9 หลายเดือนก่อน +1

    Doctor garu ramya garu and mam please ituvanti cases tisukondi Sir 🙏🙏🙏

  • @user-gi9st6xq1f
    @user-gi9st6xq1f 9 หลายเดือนก่อน +132

    రేయ్ ఎవర్రా మీరంతా…😂😂😂

    • @sasankkick4316
      @sasankkick4316 7 หลายเดือนก่อน +4

      😂😂😂😂😂😂😂

    • @parameshtinku6306
      @parameshtinku6306 7 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @gajjelaraju3117
      @gajjelaraju3117 7 หลายเดือนก่อน +5

      రేయ్ ఎవడ్రా మీరంతా? సేమ్ డైలాగ్ 😂😂😂

    • @NagaldhunaLavanya
      @NagaldhunaLavanya 7 หลายเดือนก่อน +3

      😂😂😂😂

    • @nagarajugandra4122
      @nagarajugandra4122 6 หลายเดือนก่อน +2

      Endi raaa eeee lolli vadi ame veedi eemee

  • @sompallikarthik
    @sompallikarthik 9 หลายเดือนก่อน +13

    Dr gari comedy timing keka

  • @user-op7kd2em7z
    @user-op7kd2em7z 5 หลายเดือนก่อน +1

    Ramya madam you are great mee jargiment great madam

  • @chinnasmiley7415
    @chinnasmiley7415 4 หลายเดือนก่อน +1

    Layer akka bhaga chepparu

  • @ShakeelAhmed-mp7iz
    @ShakeelAhmed-mp7iz 7 หลายเดือนก่อน +1

    Veellu MANUSHULU kaadu .....JANTHUVULU lekka... NAMASKAARAM SABHAKU. 🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithreddybasani8232
    @ranjithreddybasani8232 9 หลายเดือนก่อน +5

    Manchi manchi kattubatli😊😊😊

  • @user-ys9wk1ik7j
    @user-ys9wk1ik7j 9 หลายเดือนก่อน +13

    Ramya mam superb analysis....

  • @danderaviteja5060
    @danderaviteja5060 5 หลายเดือนก่อน +1

    Ramya madam meru super madam

  • @vavilapalliroshitha5972
    @vavilapalliroshitha5972 9 หลายเดือนก่อน +12

    ఇలాంటి మనుషులు గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదండి ఇలాంటి ప్రోగ్రాం ఏదైనా ఉంటే అది ఆపేయండి ఏదైనా మంచి విషయాలు ఉంటే జనాలకు తెలియజేయండి ప్లీజ్

    • @pratibhanushach7911
      @pratibhanushach7911 8 หลายเดือนก่อน

      Chuttu unna chedu telsukuni jagratha padevallu kuda untaru... Vallakosam idi chala use autundi....

    • @vavilapalliroshitha5972
      @vavilapalliroshitha5972 8 หลายเดือนก่อน

      @@pratibhanushach7911 ఇవి చూసి జాగ్రత్త పడే వాళ్ళు పదిమంది ఉంటే చూసి చెడిపోయే వాళ్ళు 100 మంది ఉన్నారు నేను చెప్పగలను

    • @Si0578
      @Si0578 8 หลายเดือนก่อน +2

      సార్....వద్దండీ....ఇలాంటి..ప్రోగ్రాం....లు...తొలగించండి...😢😢😢😮😮😮

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 หลายเดือนก่อน +1

    YOUTH, FUTURE OF INDIA

  • @sangeethakamtekar3113
    @sangeethakamtekar3113 5 หลายเดือนก่อน +1

    Super mam 🙏🙏

  • @nalubolanagaraju2000
    @nalubolanagaraju2000 6 หลายเดือนก่อน +1

    Ramyamedam mimmalni kanna thallithandrulaku pranamam

  • @Aallarrcuhfj
    @Aallarrcuhfj 9 หลายเดือนก่อน +3

    అమ్మ లాయరు గారు దయచేసి ఇలాంటి పోస్ట్ చేయకండి ఇవి సూసి యువత ఏం నేర్చుకోవాలి వాళ్లు అనుకుంటారు అందరు ఇలానే వున్నారు మనం చేస్తే తప్పు ఏంటి అని తెలియని వారికి నేర్పిస్తున్నారు మీరు క్షమించండి

  • @user-vm6mi9zz4v
    @user-vm6mi9zz4v 5 หลายเดือนก่อน +1

    సూపర్ మేడం మీరు జడ్జిమెంట్

  • @aaradyaroyal6915
    @aaradyaroyal6915 9 หลายเดือนก่อน +11

    Ramya mam👌

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 5 หลายเดือนก่อน +1

    Are meerantha e planet nunchi vacharra Mee andariki🙏🙏🙏🙏🙏

  • @swaroopabalabaddula3427
    @swaroopabalabaddula3427 9 หลายเดือนก่อน +2

    Lawyer garu correct 💯 chepparu

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 9 หลายเดือนก่อน +6

    Ramya garu great.

  • @user-wj4rl5lo5u
    @user-wj4rl5lo5u 6 หลายเดือนก่อน +2

    Dayacheshi..ramya mdm...ki vandanalu...dr gaaru very great

  • @arojusrinivaschary4710
    @arojusrinivaschary4710 9 หลายเดือนก่อน +22

    ఎపిసోడ్ చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తుంది

    • @iamVforyou
      @iamVforyou 9 หลายเดือนก่อน +2

      Manchipani cheskomaku anna ee generation lo ammailantha inthe unnaru

  • @animelanageswara
    @animelanageswara 6 หลายเดือนก่อน +1

    Sipul

  • @padmajab2036
    @padmajab2036 5 หลายเดือนก่อน +1

    ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు, మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు కొట్టుకోవటం చీ. ఏమి ఆలోచనలో.
    పాపం lawyer గారు, doctor గారు.

  • @sammaiahbijili5271
    @sammaiahbijili5271 9 หลายเดือนก่อน +2

    Super mam

  • @Redddygariammayi
    @Redddygariammayi 9 หลายเดือนก่อน +2

    Nijaganeee miruu cheppidiii pakka ❤❤

  • @katamoniramudu9830
    @katamoniramudu9830 9 หลายเดือนก่อน +2

    Superb madam

  • @shrijaarepalli8418
    @shrijaarepalli8418 3 หลายเดือนก่อน

    Pavan sir....Andhariki ola book chestham vellipondira ikkada nundi😂😂😂😂

  • @rajinikattari6234
    @rajinikattari6234 9 หลายเดือนก่อน +8

    Ramya mam❤❤❤❤

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 9 หลายเดือนก่อน +7

    Excellent ❤❤❤❤

  • @bogeanreddy
    @bogeanreddy 9 หลายเดือนก่อน +7

    స్క్రిప్ట్ సూపర్.. కాని సమాజానికి మీరు ఏమి చెప్తున్నారు అర్ధం కావట్లేదు

  • @muchatlu9643
    @muchatlu9643 4 หลายเดือนก่อน +1

    ఇక నుండి ఈ దేశం లో ప్రతీ స్కూల్, కాలేజీ లలో ప్రతీ రోజూ ఒక 20 నిమిషాలు IMPACT ప్రోగ్రామ్స్ క్లాస్ పెడితే ఇక నుండి ఐన సరే యువతలో కొంత మార్పు వస్తుందని నా అభిప్రాయం...

  • @kodapuramsangameshwar3391
    @kodapuramsangameshwar3391 7 หลายเดือนก่อน +1

    Supar Ramya medam

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 หลายเดือนก่อน +1

    LOVE MARRIAGE.... CLASSIC CASE.. EXAMPLE

  • @dwarapudimanikyalarao1303
    @dwarapudimanikyalarao1303 9 หลายเดือนก่อน +6

    Ramya mafam gaaru correct exlent ga chepparu 💯🙏🙏🙏🙏🙏🙏

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 หลายเดือนก่อน

    Dr. Kalyan Chakravarthy Gariki My 💓 Padhabhivandanu SIR. Delivery Chesinaka Pilla Vachina Latrine Vachina Pattali. Sir, Thama Councilling Program Ku Oka 2 ( TWO ) Members POLICE 🚨🚨 lanu Nearest 🚨🚨 Stations Nundi Guards ga Police Dept. Nu Korandi. It is My Humble Request SIR.

  • @4knatureshots314
    @4knatureshots314 9 หลายเดือนก่อน

    Good message mam

  • @rohinisankar7115
    @rohinisankar7115 9 หลายเดือนก่อน +1

    Lawyer madam garu meeru super andi

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr 12 วันที่ผ่านมา

    Doctor garu Ramya madam hatsaf

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 9 หลายเดือนก่อน +2

    Lawyer gari judgement 100% correct.super madam.namaste 😊😊