హాయ్ అన్నయ్య గారు ఒక చక్కని వంటకం తో మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తారు మీరు వండిన నెత్తల్లు వంకాయ కూర పర్ఫెక్ట్ గా ఉంది కాకపోతే తెల్ల వంకాయలు అయితే ఇంకా సూపర్ గా ఉంటది అన్నయ్యగారు అలాగే మీ ఆహారపు ఆస్వాదన అద్భుతం ఏనాడో తిన్న ఎండు నెత్తల్లు వంకాయ కూర ఈనాడే గుర్తు చేశారు మల్ల ఇంకా కూర ఉడక దే మీ నా జిహ్వ కోరిక తీరదే ఉంటాను అన్నయ్య గారు మీ చేత్తో వడ్డించు కుని తినాలని కోరిక ఉంది మాకు
ఆ భగవంతుడు నీకు మంచి యోగం కలిగించాడు, కోట్లు ఉన్న రాని ఆనందం ప్రకృతి లో నచ్చిన వంటకం చేసుకుని చక్కగా ఆరగించి పది మందికి వంట గురించి చెప్పటం, ఇంత కన్నా ఏమి కావాలి
బాబాయ్ గారు నేను ఇప్పుడు Egypt లో Ship లో జాబ్ చేస్తున్నాను నా చుట్టూ ఎటువైపు చూసానా సముద్రం మరియు ఎడారి తప్పా పచ్చని చెట్టే లేదు కానీ మీ videos చూస్తుంటే నాకు అచ్చం నేను పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్టు అనిపిస్తుంది.
నాకు నోరూరిస్తున్నాయి మీ వంటకాలు. వంకాయ లోకి వట్టి చాపలు అంటారు. మా ఏరియాలో కర్నూలు జిల్లాలో. ఏది ఏమైనా మీ వంటకాలు మీరు నోరూరించే పద్ధతి అమోఘం చూస్తానే తినాలనిపిస్తుంది
You are inspiration to others who are migrating cities as you are leading happily and enjoying your life with introducing different traditional recipes with singing songs in your farm house
super andi, idi ma ammamma vurilo chesevallu, I like this curry, How lucky youare fresh vegetables, flowers beautiful farm... I heard parrots voice also there😍
మీ కూరలకు తిరుగుండదులే బాబాయ్ 6:46 దానికి సరిపడా మూత పెట్టుకోండి బాబాయ్ చెయ్యి కాలుతుంది 7:54 to 8:06 🦋భలే వచ్చింది.. మీ కెమెరా మ్యాన్ కి హ్యాట్సాఫ్ 👏👏👏
పెద్దాయన మేరు ఎం అన్నా అనుకోండి నేను ఉన్నది చెప్తునా.నేను హైదరాబాద్ లో ఉంటాను. Nenu ma frds tho room lo untanu నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను మేరు చేసిన వంటలో నచ్చింది వీడియోలు చూసి మీరూ తినే తిండి తో నేను నా ఆకలిని పోగొట్టుకుంటాను ఇది నిజం.😢 మీరు అంటే మీ వీడియోలు అంటే నాకు చాలా ఇస్టం గురు గారూ.❤
ఎవ్వరికి వస్తుంది ఇలాంటి స్వరములాంటి సంతోషం మనబాబాయ్ కి తప్ప ఎంత సంపాదించిన రాని అనందం మనబాబాయ్ కి ఆది అంకితం❤
మీ వంటలు మీ పంటలు మీ పాటలు చాలా చాలా బాగున్నాయి❤ అంకుల్
హాయ్ అన్నయ్య గారు ఒక చక్కని వంటకం తో మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తారు మీరు వండిన నెత్తల్లు వంకాయ కూర పర్ఫెక్ట్ గా ఉంది కాకపోతే తెల్ల వంకాయలు అయితే ఇంకా సూపర్ గా ఉంటది అన్నయ్యగారు అలాగే మీ ఆహారపు ఆస్వాదన అద్భుతం ఏనాడో తిన్న ఎండు నెత్తల్లు వంకాయ కూర ఈనాడే గుర్తు చేశారు మల్ల ఇంకా కూర ఉడక దే మీ నా జిహ్వ కోరిక తీరదే ఉంటాను అన్నయ్య గారు మీ చేత్తో వడ్డించు కుని తినాలని కోరిక ఉంది మాకు
Super
ఎండు నత్తలు వంకాయ కూర లో కాస్త నిమ్మకాయ పిండుకుని తింటే సూపరో సూపర్ అదిరిపోద్ది బాబాయ్
మీరు తింటుంటే మాకు ఇక్కడ నోరూరుతుంది excellent sir
కూర + పాట = అమోఘం..👌🏻👌🏻👌🏻
ఆ భగవంతుడు నీకు మంచి యోగం కలిగించాడు, కోట్లు ఉన్న రాని ఆనందం ప్రకృతి లో నచ్చిన వంటకం చేసుకుని చక్కగా ఆరగించి పది మందికి వంట గురించి చెప్పటం, ఇంత కన్నా ఏమి కావాలి
బాబాయ్ నువ్వు తింటుంటే మాకు కూడ తినాలనిపిస్తోంది. నోరూరుతోంది
బాబాయ్ గారు నేను ఇప్పుడు Egypt లో Ship లో జాబ్ చేస్తున్నాను నా చుట్టూ ఎటువైపు చూసానా సముద్రం మరియు ఎడారి తప్పా పచ్చని చెట్టే లేదు కానీ మీ videos చూస్తుంటే నాకు అచ్చం నేను పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్టు అనిపిస్తుంది.
😂😂😂😂😂
ఘంటసాల గారిని గుర్తు చేస్తున్నారు బాబాయ్ మీ పాటతో....🙏🙏🤗🤗
Ikkada vadhaladam ledha
Sir, u r living with a real mother that is nature!!!!!!!!!!!!!!!!;!U have a god gift.
గుడ్లు ఎండినెళ్ళలు...my most favourite dish.....🤤🤤🤤
Manam kalisi chesukodhmu lee
You are my favourite person bangaram
Grandpa njoying the "NATURAL LIFE" ❤
Lucky Grandpa
నాకు నోరూరిస్తున్నాయి మీ వంటకాలు. వంకాయ లోకి వట్టి చాపలు అంటారు. మా ఏరియాలో కర్నూలు జిల్లాలో. ఏది ఏమైనా మీ వంటకాలు మీరు నోరూరించే పద్ధతి అమోఘం చూస్తానే తినాలనిపిస్తుంది
Sai Teja Garu Very Good Editing and Visuals...
బాబాయ్ గారు మీరు super ❤
Excellent recipe!! Brings back lot of memories!!! Good voice too
Super babai garu chala Baga chesru mi vantalu ante chala estam andi
Mee vantalu Anni super ga chestaru andi receipe super ga chesaru
సూపర్, ఎండు మేత్తళూ
Nameste uncle garu... Me videos lo cooking entha baguntado, me maatalu kuda anthe baguntai. Climax lo meru tinevindanam matram vere level....❤
You are inspiration to others who are migrating cities as you are leading happily and enjoying your life with introducing different traditional recipes with singing songs in your farm house
వంకాయ+ఎండు నెత్తళ్లు
వంకాయ+ఎండు రొయ్యలు
Deadly combinations..
బీరకాయ + చిన్న రొయ్యలు
తోటకూర + చిన్న రొయ్యలు ఈ కాంబినేషన్ కూడా సూపర్ బ్రదర్
Namaste Peddananna garu nenu mimmalni chusi intlo kuragayala chetlu vesanu miru edi chesina nenu intlo kuragayalu tempi chestunna vankaya netthalu chestanu TQ Peddananna garu
బాబాయ్ గారు నేను ఈ కూర చాలాసార్లు తిన్నాను నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా నేను హైదరాబాదులో ఉన్న ఆంధ్ర నుంచి తెప్పించుకొని మా అమ్మ వాళ్ళు చేత
Mee pata chala bagundi kura sangati vere level
సూపర్ బాబాయ్ గారు మీ ప్రతి వీడియో చూస్తాను
super andi, idi ma ammamma vurilo chesevallu, I like this curry, How lucky youare fresh vegetables, flowers beautiful farm... I heard parrots voice also there😍
Bagunttundhi curry babaigaru
సూపర్ కాంబినేషన్ కర్రీ 👌
Mahabarathalo bimudu vantachesevaru Ani vinna kani ippudu chustunna ma variki ki chupinchi mi vantalu nerchukomanta super
Bhabhi meeru yeppudu eelaagey tinaali nd undaali ani..aa ssi Baba swamy ni.. heart' full ga korukuntunna
మీ కూరలకు తిరుగుండదులే బాబాయ్ 6:46 దానికి సరిపడా మూత పెట్టుకోండి బాబాయ్ చెయ్యి కాలుతుంది 7:54 to 8:06 🦋భలే వచ్చింది.. మీ కెమెరా మ్యాన్ కి హ్యాట్సాఫ్ 👏👏👏
Akkada babaye mi polam😊 mi currys chala baguntaye.vachhi tinalani undi
abba e curry ante naku chala istam babai garu kummeyandi aaha👌👌👌👌😋😋
Location is very beautifull sir I like very much
I always wait for the first mouthful he takes. It’s pure “Nirvana”!!❤❤
బాబాయ్ నాకు నచ్చింది ఏంటంటే బొట్టు మాత్రం సూపర్ ❤😊
Mee. Cooking style and talking sryle and songs super babaii garu
Super curry😋 babai garu👌🏻👌🏻
Super... Babai
Super yummy curry its a calicium based heaĺth food 👌☺
Super baabi garu chala baga chrsaru🎉🎉
శభాషండీ. మీ వంట అద్భుతం
Uncle garu nenu me recipe trychasanu chala baga vachindi thank you for your recipe 😊
Namaste Kaka meeru e vantachesina superrrrrr
Super andi babai garu yepudo chinapudu tina gurtu
Dry fish curry super voice. Super song. Super
Hi babai garu nice volg yummy recipe andi mouth watering my favourite dish
బాబాయ్ వంట వండే విధానం ఎలా ఉన్న మీరు ఇచ్చే రివ్యూ మాత్రం వేరే లెవల్ అంతే
🥰
Brother నోరూరుతుంది.
abbbbaaaaa….super song babai, like your curry
Mee expression ki noru urutundi sir😋😋😍
Super babai garu 👌
Super meeru chepthu thintuntey...... Nooru vooripothondhi ...repu ma curry adhey.... Preparation kosam vethikithey Mee video dhorikindhi... Super 💕
Suuuuper babai garu naku asalu eh combination thelidhu asalu try chestha definite ga
Babai camera mam ne chupenchara super curry bbsi super 👌👌👌👌👌👌👌
Mee vantalu chuse manchiga neatga vandukuntunnam.tammudu,Meeru pade old songs,food thine theeru baguntadi,norooruthadi.Meeru thine vidhanam chustu memu meevantale thintam
గురు గారు మీ సాంగ్ వాయిస్ సూపర్, 🌹🙏🙏🙏🙏కూర వాసన అదిరిపోతుంది 😜😜😜😜....
Nethallu kura super memu koda tintaamu chala baaguntundhi ee kura tinnappudu perugu tinavaddu food poison avve avakaasam undhi jagartha😊
Babaie same ma ammamma kuda elage chestaru wow ade gurthu vastundi love you babaiee❤️😍😍😍
Miru miru chepevidanam mi locations super sir
బాబాయ్ గారు సూపర్ గా పాడారు
ఈ కూర అంటే నాకు చచ్చేంత ఇష్టం బాబాయ్
Ekkada idhi location, tinadam super
Ela unnaru babai garu meeru matlade vidhanam chala Baguntundi babai garu
Babai Epude ee Curry nenu Tinnanu Super aslu
Na favourite uncle idi naku patha kalam vantalu ante istam rh biryani ivi kakunda avey istam
Super babai garu 👌👌👌🌹❤❤
Chala bagundi uncle
Kaani babai gaaru mullatho kudina tella vankayalu endu chepala combination anedi ideal but anyways thanks babai gaaru for your recipe 😊
నెత్తల్లు చాలా చాలా రుచిగా ఉంటాయి
E pata mundhu video lo kuda padaru naku gurthu undhi kani chala bagapadaru
Maa amma kooda e curry chestundi babai gaaru with cholekai combination 😋👌
❤super😋 uncle super miru super nenu yendu nethaallu yeppudu thinldhu kani miru chesina way so yummy😋 elage chestu happy ga undandi😊
సూపర్ గా చేసారు బాబాయ్ గారు 👌👌
Thanks andi 😊
excellent❌accelent👌
Same ma nannagaru kuda milage cheptaru perugu annam thintene manasu thruptiga undundi ani❤😊😍😍😍
Chindapandu pulusu veyaleda babai garu
పెద్దాయన మేరు ఎం అన్నా అనుకోండి నేను ఉన్నది చెప్తునా.నేను హైదరాబాద్ లో ఉంటాను. Nenu ma frds tho room lo untanu నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను మేరు చేసిన వంటలో నచ్చింది వీడియోలు చూసి మీరూ తినే తిండి తో నేను నా ఆకలిని పోగొట్టుకుంటాను ఇది నిజం.😢 మీరు అంటే మీ వీడియోలు అంటే నాకు చాలా ఇస్టం గురు గారూ.❤
Babhi nyt kalaloki kuda vasthunaru ❤❤❤❤ abbaababaaaa❤
Good evening sir super
Cheentha pandu lekunda chepala kura vandandi babai garu
Haianna,vedi-vediAnnamlovankaya,ñethallucurrysuperb abba❤❤🎉🎉
Ma grand mother gurthochindi babai gaaru
Same ilaaney chesedhi👌👌👌👌👌
మీ వీడియోలు చూస్తుంటే నోటినుండి జల పాతాలు వస్తున్నాయి..
సూప్పర్ బాబాయ్ నువ్వుతింటుంటే మా నోట్లో నీళ్ళురుతున్నాయి🤤
God bless you nanna gaaru ❤
Super curry.. 🤤🤤
Naku chala chala istam recipe
Nice your location very nice
Babaigaru meru a vanta chesina blockbuster. Vivek biryani rajamandry cheyandi babai. Apudapudu normal rice tho kuda biryani or pulao chayandi Babaigaru...
నమస్తే బాబాయి గారు మీ నలబీమా పాకం మీ పాట తోట చాల సూపర్ బాబాయి గారు 👌🙏😍🤗👍
సూపర్ సూపర్ బాబాయ్ గారు
😊😅😮
Loction is very very beautifull sir
Meeru songs Baga padutharu,meeru chese vantalu kuda bavuntay babai
చాలబాగుంది తాతగారు ❤❤
Sir panasa Potti kura ..receipe
Dekh k khane ko mann ho rhi h ,😋😋😋😋😋😋😋😋
Babai garu dry fish,brinjal curry super masala adding Leda
రాగి సంగటి అయితే అదిరిద్ది,బాగుంటుంది
😢
Gongura tho kalipi cheyyandi babai gaaru