ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేసిన రొయ్యల కారం తిన్న గురుతు.. మళ్లీ చేసి రొయ్యల కారాన్ని, అమ్మని, అమ్మ మమకారాన్ని గుర్తుచేశారు మీరు బాబాయ్ గారు...🙏🏽🙏🏽 మీది, నాది same సిట్యుయేషన్ as it is గా ఉంది... మీకు నాకు తేడా ఎంటంటే మీరు మీ అమ్మగారు చేసిన రొయ్యల కారాన్ని చేసుకుని తింటున్నారు, మేం ఇంకా తినలేదు... అంతే తేడా.. మిగతాది అంతా same to same బాబాయ్ గారు... పాతకాలపు అమ్మ చేతి వంటకాలను మాకు మళ్లీ చేసి చూపిస్తూ, పాత రుచులను పరిచయం చేస్తూ, జ్ఞాపకానికి తేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ...🙏🏽🙏🏽🙏🏽
Super బాబాయ్ గారు, మీ రెసిపీస్ చూస్తుఉంటే మఇంట్లో ఎప్పుడు ఎప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది, కచ్చితంగా చేస్తాం ఈ రేసిపి బాబాయ్ గారు.., మీరు ఇలానే ఎల్లప్పుడూ బాగుండాలి.మాకు ఇంకా ఇంకా ఇలానే మంచి వంటలు చేసీ చూపించాలి అని కోరుకుంటున్నాం..
అన్నయ్య గారు చాలా రోజుల తర్వాత రొయ్య పొట్టుతో మీ అభిమానులు ముందుకి రొయ్య పొట్టు బాగా దంచు దంచు దంచు ఎండు మిర్చి జీలకర్ర మినప్పప్పు కరివేపాకు బాగా వేసి దంచు దంచు బాగా దంచు ఆఖరిలో వెయ్యాలి వెల్లుల్లి తింటుంటే అదురుతుంది దాని టెస్ట్ సూపర్ అన్నయ్య గారు మీ పాట మీరు దాన్ని ఆస్వాదించే విధానం అద్భుతః నోట్లో నుంచి మాకు నీళ్లు ఊడిపోతున్నాయి నిండు నూరేళ్లు ఇలాగే పాటలతో రుచికరమైన వంటలతో మమ్మల్ని ఆనంద పరచాలని కోరుకుంటున్నాను గోపి ఎలా ఉన్నాడు అన్నయ్యగారు
Yes, మీరు అన్నట్లు,నాకూ అలాంటి అనుభూతి ఇష్టం,ఏదైనా తినేటప్పుడు కొందరు,మా అమ్మ గారు,నాన్నమ్మ,అమ్మమ్మ,మా నాన్న గారి స్టూడెంట్స్,మాకు ఆప్యాయంగా చూసుకున్న పల్లె లోని చాలామంది నాకు గర్తుకు వస్తారు,అదొక గొప్ప అనుభూతి
రాయ్యపొట్టు కారం ..చెరుకుపల్లి ,నిజాంపట్నం,రేపల్లె,తెనాలి,బాపట్ల, చీరాల పరిసర ప్రాంత ప్రజలకు ఒక ఎమోషన్..ఇంతవరకు ఎవ్వరూ చెయ్యలేదు..మీ వల్ల ఎందరికో తెలుస్తుంది..thank you from చెరుకుపల్లి.
Pasupu thota super ga undhi babai chemcha ani telugulo bhale antaru babai meeru chesina royyapottu karam meeru paadina pata super nenu balakrishna ki big fan tq babai garu❤❤
హబ్బా బాబాయ్ గారు మా నాయనమ్మ, అమ్మమ్మ వంటలు గర్తు చేస్తున్నారు సూపర్ గా వుంటుంది ఈ కారం వేడి వేడి అన్నంలో బాబాయ్ గారు పచ్చిమిర్చి, జీలకర్ర,వెల్ ల్లి వేసి రోటిలో నూరి మాకు పెట్టేవాళ్ళు ఆ రుచే వేర
@@FoodonFarmHi....can we visit your farm house? You had responded earlier but i am not able to find that comment. Can you pls tell me where is it exactly in donepudi?
City lo undi job chesi lakshalu sampadimste matram em sukam aa polala madya vedi vedi annam lo miru a royya pottu karam thintam konni kotlu sampadimnchinatha lekka super super babai garu chinnappati karam muddalu gurthocchie 🙏🙏👍👍
ఈపూరు లంకలో నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళింట్లో గడిపిన రోజులు గుర్తొచ్చాయి వెంకటేష్ గారూ.. అక్కడ కూడా ఒక చుట్టిల్లు ఉండేది.. మీరు చెప్తుంటే నాకు 1970లలోని ఆ రోజులు గుర్తుకు వచ్చాయండీ.. పాత రోజుల్లోకి తీసుకు వెళ్లారు 👌👌👌🙏🙏🙏
Mee dinning table, location ki e 5 Star Hotel paniki radu andi life ante adhi your LIFE SO BEAUTIFUL Hotelslo chikati lights kurchoni titantaru chalamandhi meela ala vennela lo tinnutuvunte a Ruchi e veerabba
తల్లిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు, మీ అమ్మగారు పైనుంచి మిమ్ములను ఎప్పుడు దీవిస్తూ ఉంటారు.🙏🏼 ఆలగునే నెయ్యి పూసలు పూసలుగా రావాలంటే ఎలా చెయ్యాలో ఒక వీడియో చెయ్యండి బాబాయి గారు.
Supeer meru నిండు నూరేళ్ళు హాయ్ గా ఉండాలి ఇలాంటి వీడియోస్ మీరు చాలా చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను
ABBBBBBBBB...ABBBBBBSUPER
నేను వీడియో చూసేటపుడు ముక్కు ఫోన్ దగ్గరా పెట్ట స్మెల్ చూడటానికి అంతలా ఉంది మీరు చేసిన natural స్టైల్
నిజంగా అండి ఆ వీడియో చూస్తుంటే నిజంగా మా తాతగారు నాకు గుర్తొచ్చారు ఎందుకంటే ఆయన కూడా మీలాగే thank you sir
ma nannammalu, అమ్మ చేసేవాళ్ళు,మేం కమ్మ కమ్మగా తినేవాళ్ళం
Ki
😂@@brambabuvarma5145
మీరు చేశేపద్ధతి చాలాచాలా బాగుంది
ప్రకృతిలో అలా అలా💚
వంట పూర్తి అయ్యాక బాబాయ్ టెస్ట్ చేసి ఇచ్చే రివ్యూ వేరే వేవల్ కదా అసలు...... 😋🤩
చాలా బాగా చేసారు బాబాయ్ గారూ. మేము తప్పకుండా try చేస్తాం😊
ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేసిన రొయ్యల కారం తిన్న గురుతు.. మళ్లీ చేసి రొయ్యల కారాన్ని, అమ్మని, అమ్మ మమకారాన్ని గుర్తుచేశారు మీరు బాబాయ్ గారు...🙏🏽🙏🏽 మీది, నాది same సిట్యుయేషన్ as it is గా ఉంది... మీకు నాకు తేడా ఎంటంటే మీరు మీ అమ్మగారు చేసిన రొయ్యల కారాన్ని చేసుకుని తింటున్నారు, మేం ఇంకా తినలేదు... అంతే తేడా.. మిగతాది అంతా same to same బాబాయ్ గారు... పాతకాలపు అమ్మ చేతి వంటకాలను మాకు మళ్లీ చేసి చూపిస్తూ, పాత రుచులను పరిచయం చేస్తూ, జ్ఞాపకానికి తేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ...🙏🏽🙏🏽🙏🏽
ఎప్పుడో చిన్నప్పుడు మా అవ్వ దంచేది రొయ్యల పొడి ...ఆరోజులు గుర్తు చేశారు
బాబాయ్ గారు మీరు మీ రొయ్య పొట్టు ఆమ్లెట్ అద్భుతం 🤝🙏🏼💐
Super బాబాయ్ గారు, మీ రెసిపీస్ చూస్తుఉంటే మఇంట్లో ఎప్పుడు ఎప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది, కచ్చితంగా చేస్తాం ఈ రేసిపి బాబాయ్ గారు.., మీరు ఇలానే ఎల్లప్పుడూ బాగుండాలి.మాకు ఇంకా ఇంకా ఇలానే మంచి వంటలు చేసీ చూపించాలి అని కోరుకుంటున్నాం..
మీది వైజాగ్ ఆ పెందుర్తి అని పెట్టారు
150👍
బాబాయ్ గారు రొయ్యల పొట్టు కారం చాలా బాగా తయారు చేశారు సూపర్బ్ 👌👏👍
చాల బాగా చేశారు చిన్నప్పుడు హాస్టల్ లో ఫ్రెండ్ దగ్గర తిన్నాను మళ్లీ ఆ రోజులు గుర్తు చేశారు నేను try చేస్తాను Thank you 😋
రొయ్యల పొట్టు కారం పొడి ఆమ్లెట్ కాంభినేషన్ సూపర్.బభాయి గారు అస్వాధన అమోఘం 🎉🎉❤❤
చిన్నప్పుడు మా నాయనమ్మ చేసి పెట్టేది. పచ్చి మిర్చి తో. కూడ చేసేది. మళ్లీ ఆ రోజుల్లో లాక్కెళ్లారు. మీకు చాలా థాంక్స్.🙏🏻🙏🏻.
అన్నయ్య గారు చాలా రోజుల తర్వాత రొయ్య పొట్టుతో మీ అభిమానులు ముందుకి రొయ్య పొట్టు బాగా దంచు దంచు దంచు ఎండు మిర్చి జీలకర్ర మినప్పప్పు కరివేపాకు బాగా వేసి దంచు దంచు బాగా దంచు ఆఖరిలో వెయ్యాలి వెల్లుల్లి తింటుంటే అదురుతుంది దాని టెస్ట్ సూపర్ అన్నయ్య గారు మీ పాట మీరు దాన్ని ఆస్వాదించే విధానం అద్భుతః నోట్లో నుంచి మాకు నీళ్లు ఊడిపోతున్నాయి నిండు నూరేళ్లు ఇలాగే పాటలతో రుచికరమైన వంటలతో మమ్మల్ని ఆనంద పరచాలని కోరుకుంటున్నాను గోపి ఎలా ఉన్నాడు అన్నయ్యగారు
Yes, మీరు అన్నట్లు,నాకూ అలాంటి అనుభూతి ఇష్టం,ఏదైనా తినేటప్పుడు కొందరు,మా అమ్మ గారు,నాన్నమ్మ,అమ్మమ్మ,మా నాన్న గారి స్టూడెంట్స్,మాకు ఆప్యాయంగా చూసుకున్న పల్లె లోని చాలామంది నాకు గర్తుకు వస్తారు,అదొక గొప్ప అనుభూతి
మా అమ్మ కూడా చేస్తారు ఇలా 😋... చిన్నప్పుడు కారం లేదా పచ్చడి చేస్తే రొటిలోనే అన్నం కలిపి ముద్దలు తినేవాళ్ళం.🤭 కానీ ఆ రుచే వేరు👌👌
Mem kuda
wow so yummy, I like this royyala karam and beautiful nature with parrots voices...
roya pottu karampodi ma husband ki chala istam cheyamannru naku cheyadam radhu mi dhaya valla telisindhi Thank you babai garu mi vantalanni super😊😊😊😊😊
బాబాయ్ గారు మీరు చేసిన రైలు పట్టు పొడి చాలా బాగా చేశారు మీరు ఇలా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
రాయ్యపొట్టు కారం ..చెరుకుపల్లి ,నిజాంపట్నం,రేపల్లె,తెనాలి,బాపట్ల, చీరాల పరిసర ప్రాంత ప్రజలకు ఒక ఎమోషన్..ఇంతవరకు ఎవ్వరూ చెయ్యలేదు..మీ వల్ల ఎందరికో తెలుస్తుంది..thank you from చెరుకుపల్లి.
Hello SIR,
I am also from our REPALLE town but I settled here in my local beautiful PORTLAND-AMERICA. Really I proud of U..
Thank you so much
హాయ్ బాబాయ్ గారు నమస్తే రొయ్య పొట్టు కారం చాలా బాగా చేశారు మీరు సూపర్ గా పాట పాడారు
Chala clear ga ardam ayyela vantalu chestunnaru miru uncle tq Naku ma nanamma gurtochindi
Pasupu thota super ga undhi babai chemcha ani telugulo bhale antaru babai meeru chesina royyapottu karam meeru paadina pata super nenu balakrishna ki big fan tq babai garu❤❤
Babai last video kakarkaya podi try chesam superb ga vachindi thankyou babai
అంకుల్ నాకు కావాలి🤤👌👌
Babai nuvvu super assalu erojullo diet maintain chese vallalaga kakunda kadupuninda thini nilaga bathikinathakalam happy ga brathikeyyochu
హబ్బా బాబాయ్ గారు మా నాయనమ్మ, అమ్మమ్మ వంటలు గర్తు చేస్తున్నారు సూపర్ గా వుంటుంది ఈ కారం వేడి వేడి అన్నంలో బాబాయ్ గారు పచ్చిమిర్చి, జీలకర్ర,వెల్ ల్లి వేసి రోటిలో నూరి మాకు పెట్టేవాళ్ళు ఆ రుచే వేర
Mee Vanta laage Mee maatalu mariyu Paatalu kooda chaala baguntai babai. God bless you and we like you so much.
Childhood ni gurthu chestunnaaru mee vantalu Super
బాబాయ్ మీ రుచేసేవంటలవిధానంచాలాబాగుంటుంది
రొయ్య పొట్టు కారం పొడికి " మదర్ సెంటిమెంట్" ను జోడించడం వలన మరింత అద్భుతమైన రుచి ఏర్పడినట్లు గా ఉంది...!
Mi videos chuste yento hapyga vuntundi Uncle like you are voice love u r cooking style Uncle
మీరు అంబానీ కంటే అదృష్టవంతులు కాక 👍👍👍👍
Super 👌🏻👌🏻👌🏻👌🏻
బాబాయ్ మీరు సంతోషం గా ఉండాలి 😍😍
Super uncle I will try
❤️❤️❤️❤️❤️
@@FoodonFarmHi....can we visit your farm house? You had responded earlier but i am not able to find that comment. Can you pls tell me where is it exactly in donepudi?
@@FoodonFarmcan you pls give address of your farm house to visit
Super resep babai garu naku royyala resipi ante chala ishtam 👌👌👌👌
Mee ammagaru chala great andi manchi netpincharu meeku
Babai., mee vanta mee maata mee paata Annee adbhutham makenthooo relief me videos chudatam..! Meku mee kutumbhaniki abhinandanalu 💐🙏
City lo undi job chesi lakshalu sampadimste matram em sukam aa polala madya vedi vedi annam lo miru a royya pottu karam thintam konni kotlu sampadimnchinatha lekka super super babai garu chinnappati karam muddalu gurthocchie 🙏🙏👍👍
Hi nanna garu e podi ma nanna ki ma తాత ki chala ఇష్టం.mi miru thitunte naku తినాలనిపిస్తుంది.miru eppudu happy ga undali love you ❤
45,50 ఇయర్స్ క్రిందట తినేవాళ్ళం.. మళ్ళీ ఇప్పుడు గుర్తు chesaru..thanks god bless you...
మంచి వంట చేశారు అండీ, మా చిన్నప్పుడు తినే వాళ్ల ము, తప్పకుండా చేస్తాను
బాబాయ్ గారు మీ వంట సూపర్ మాకు ఎప్పుడు రుచి చూపిస్తారు నోరు ఊరుతుంది
na dagara chala rojulu nundi royala pottu undhi yela cheyalo chepinaduku chala thanks andi.
Me koduku efforts chala kanipisthunnai babai me vedios lo
ఈపూరు లంకలో నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళింట్లో గడిపిన రోజులు గుర్తొచ్చాయి వెంకటేష్ గారూ.. అక్కడ కూడా ఒక చుట్టిల్లు ఉండేది.. మీరు చెప్తుంటే నాకు 1970లలోని ఆ రోజులు గుర్తుకు వచ్చాయండీ.. పాత రోజుల్లోకి తీసుకు వెళ్లారు 👌👌👌🙏🙏🙏
అన్న మంచి మంచి వీడియోలు చేస్తున్నారు ధన్యవాదాలు
Babai garu meeru chesina kakarakay karam nenu try chesanu Inka matalu levu 👌👌👌👌
Thank you 😊
Babai garu ... Me cooking and explanation both are next level... Me address cheppali cheppandi.. mimmalni kalustanu
Namaste pedanaanna garu e recipe first time chustunna kachitanga try chestanu tq nanna garu ❤
Babaii garu, me amma garu kuda memaliani chusi santhoshogaa undi blessings esthundi andi meeku from heaven
super annagaru, nijamga super and thank you
Wow babai garu phone lo okaa mudhaa pettey avakasam vontey bagundaydhi anipisthundhi akaleysthundhi meeru vanta ma intlo cheysina feeling vachindhi
Naku mimalani chusthunte ma nanna garu gurthukostaru meetho matladalani undhi🥰🥰👐👐🤝🤝
Super. Try chestanu, thintanu. Thank you .
Mee dinning table, location ki e 5 Star Hotel paniki radu andi life ante adhi your LIFE SO BEAUTIFUL
Hotelslo chikati lights kurchoni titantaru chalamandhi meela ala vennela lo tinnutuvunte a Ruchi e veerabba
Marvelous babai superrrrrrr........
Uncle meeru tintunte naaku kuda tinalanipistundi 😊 Yummy 🤤😋
Babai meru nendu noorellu elage vantallu cheyhli 👌👌💯💯💯💐💐💐
Meeru cheppe vidhanam super
Very Nice Recipe babayi 😋😋
Mee. Paata. Super. Ammanu. Thalachukovadam super podi. Inka. Excellent
తల్లిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు, మీ అమ్మగారు పైనుంచి మిమ్ములను ఎప్పుడు దీవిస్తూ ఉంటారు.🙏🏼
ఆలగునే నెయ్యి పూసలు పూసలుగా రావాలంటే ఎలా చెయ్యాలో ఒక వీడియో చెయ్యండి బాబాయి గారు.
Dear sir,
Great receipe! thank you ❤
Please take care of your health also.
Lots of love 🤗
❤ super ga vuntundi 😊
Nene oka sari e karam cheyandi ani comment chesa thank you for this recipe babai garu
Chala chakkaga chesaru babaigaru
Uncle miru thinu vunte ikkada notla water occhesthunnai tq tq, miru happy 100 yeellu brthakali maaku ilantivi chala chesi chupettali 💙🙏
Super awesome Babai garu...meeru eppudu illage happy ga paaduthu vantalu chesthu. Undaali
Super babai 🎉
Chala chala bagundi 🎉babai garu❤కారం podi
Super enduroyyalu maku istame
నోరు వూరకొడుతున్నారు గురువు గారూ...దీనమ్మ సూపర్
నిజంగా మీరు సూపర్ మ్యాన్
Very good cooking and singing in the middle of nature
మీ వీడియో చాలా బాగుంది
Babai gaaru 🙏🏼abba yemi vantalu meeru chesthunna prathi vantakalu super 👌👌👌👌👏🏽👏🏽👏🏽👏🏽👏🏽🙏🙏🙏🙏
Uncle,mi video lu ,stress buster lu👌 ❤️
😄❤️❤️
@@FoodonFarm ❤️
😋😋😋 meeru thinedhi chusthunte mouth watering uncle 🤤
మీరు చేసే విధానం మీరు చెప్పే విషయాలు మీరు మాట్లాడే కల్మషం లేని మాటలు పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎన్ని కోట్లు ఉన్నవారికైనా ఈ అదృష్టం రాదు
Babai garu 💕💕💕💕 super meruu vanta chese vidanamu
Meru chala baga chesarru TQ
🎉
Super babai garu mi chethi vanta taste cheyalani undi babai
మనిషి బ్రతకటానికి గాలి అవసరం మనసు స్పందించటానికి ప్రేమ అవసరం పంచ భక్షాలు తినాలంటే బాబాయ్ వంటలు అవసరం
Deeni taste chala.bauntadi andi...ma ammama nanama chestunde varu.....
Nenu phone lo chusthunnanu Anna sangathit marchipoyi meru Kali mudda tisthe nenu noru pattesanu anthaicharu expression.. super
మన ఊరి రుచి చూపించావు బాబాయ్ love from కొల్లూరు క్రాప❤
Gongura royala pottu ala chestharo next vd petamdi babai garu
Nanna garu super me voice kuda super tq love you ❤nanna garu
Meeru 💯 years happy ga untaru uncle healthy food tintunaru
Hello Sir,
Really I am learning different cooking varites from ur videos.....Again thanks for ur great support.
Super ga chesaru babai garu
బాబాయ్ గారు నేను ఇంకా ఈసిటీలోవుండలేక పోతున్నాను మీ దగ్గరకు వచ్చేసాౖను😊🌴🪴🌾😀😜
Hi babai garu meru chesina royyapottukaram super but danilo konchem chintakupodi Kani chintapondu edo okati konchem vesi choodandi inka super vuntadi
Ma Amma kudu Elana cheseydi.i am missing it.thank you babai garu
Super recipe fantastic uncle 😊❤
Super ga undhi Anna
Adrustavanthulu gurugaru miru