Firstly your son is looking like a hero So beautiful House and sweetest mother father Mother father prepares tasty and healthy food recipes from so many years that son knows how much the parents effort to earn money. So son also helps in household work and became good boy. Now' a days boys r not good behaviour. Boys go in a wrong direction with bad habits. I am feeling very much proud and glad to see good family with beautiful son. I request your son to bound with their parents happily and give happiness to them.🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
ఒక్కరిపై భారం కాకుండా తలా ఒక పని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది పనిచేసిన ఫీలింగే రాదు మీ అమ్మగారికి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండండి మీరు మీ నాన్నగారు సూపర్👏 సూపర్ వంకాయ కర్రీ జొన్న రొట్టె సూపర్ కాంబినేషన్👌
మీ అమ్మ గారు చాలా మంచి మాట చెప్పారు సాయి పని చుస్తే రాదు చేస్తేనే వస్తది అని కరెక్ట్ గా చెప్పారు మీ వంటలు సూపర్ నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్
నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్ 👌👌 పిన్ని ❤👌👌👍👍
Hai Pedanaanaa Ela vunnaruu😊suuper Daddy me Recipe nenu khachitam ga chestanu.Amma Annayalu kanipichadam chala santhosham ga vundi.Mee family Eppudu Ila happy ga vundali Daddy😊😊
Uncle ne chusina prati sari ma nana la ney unnaru anipistundhi ma nana kude 25 years e vanta field lo unaru mem antha Baga ontha chesina vankalu pedrataru venakale venakale untu ella chayandi alla cheyandi antaru,i so happy to comment here ❤
Hi Babai...mem mee videos regular ga chusthu untam nenu ma Mrs...but maa Mrs ki jonna rottelu cheyatam ravatledu... please jonna rottelu ela cheyalo meeroka video cheyandi...helpful ga untadi
అద్భుతః... ఇంటిల్లిపాదీ కలిసి ప్రేక్షకుల కోసం చక్కని వంట చేసి చూపిస్తూ.. మధ్యలో సరదా ఛలోక్తులతో... ఆద్యంతం అలరించారు. అసలు మీరందరూ కలిసి తింటుంటే చూస్తున్న మాకు ఆనందం తో కడుపు నిండింది. అన్నట్లు మాటల మధ్యలో అన్నయ్య, పండు టమాటాలు చూపుతూ , నాలాగా అన్నారు. ఎందుకు?? ఎర్ర షర్ట్ వేసుకున్నారనా!!
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఈ బ్లూ కలర్ టీ షర్ట్ అబ్బాయి బంకమట్టి చికెన్ చేశాడు కదా అండి
మీ అమ్మ గారు చాలా మంచి మాట చెప్పారు సాయి పని చుస్తే రాదు చేస్తేనే వస్తది అని కరెక్ట్ గా చెప్పారు నేను కువైట్ లో వుంటాను మీ వంటలు సూపర్
Nenu kuda కువైట్ లో వున్న
అబ్బా అబ్బబ్బా ఇలాంటి వంటలు 😋 😋 వంటలు చేసే బాబాయ్
never before ever after
అంకుల్ నూనె వంకాయ జొన్న రొట్టె సూపర్ గా చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంకుల్ వెరీ వెరీ థాంక్స్
Firstly your son is looking like a hero
So beautiful House and sweetest mother father
Mother father prepares tasty and healthy food recipes from so many years that son knows how much the parents effort to earn money.
So son also helps in household work and became good boy.
Now' a days boys r not good behaviour.
Boys go in a wrong direction with bad habits.
I am feeling very much proud and glad to see good family with beautiful son.
I request your son to bound with their parents happily and give happiness to them.🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
Kurnool vaari favourite combination uncle garu .. Nandyala, Allagadda lo special ga chestaru 🙏🏽🤩😍
పిన్ని గారి పేరు లత అయితే బాబాయి గారు మంగేష్కర్ గారు ఎలా అయ్యారు... పాటలు కుమ్మేస్తావున్నారు..
బాబాయ్ గారు మా ఏరియాలో గుత్తొంకాయ అంటారు అరటాకు లో ఏది తిన్న అమృతం లాగా ఉంటాది సూపర్ బాబాయ్ గారు మేము వంట
టిఫిన్లు చేసే కన్నా రొట్టెలు తినడమే చాలా రుచి ఆరోగ్యానికి మంచిది
Comment adhirindhi naaga seshu😂
😊
ఒక్కరిపై భారం కాకుండా తలా ఒక పని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది పనిచేసిన ఫీలింగే రాదు మీ అమ్మగారికి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండండి మీరు మీ నాన్నగారు సూపర్👏 సూపర్ వంకాయ కర్రీ జొన్న రొట్టె సూపర్ కాంబినేషన్👌
112👍
నమస్తే బాబాయ్ గారు "జొన్నరొట్టె-నూనె వంకాయ కూర" రెసిపీ సూపర్ 👌
@@VenkyJunnu25 "112"👍 means my one hundred and twelth like in that video bro. Thank you🎉
సూపర్ సాయి ఎంతో బాగుంది మిమ్మల్ని చూస్తుంటే సూపర్ అసలు
అమ్మ గారి voice కూడా చాలా బాగుంది
Maza a aya yaar dekh kar zabardast Jawar roti very healthy
మీ అమ్మ గారు చాలా మంచి మాట చెప్పారు సాయి పని చుస్తే రాదు చేస్తేనే వస్తది అని కరెక్ట్ గా చెప్పారు మీ వంటలు సూపర్ నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్
నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్ 👌👌 పిన్ని ❤👌👌👍👍
Mee abbayeeee chala andanga unnadu....very nice Mee వంటలు అంటే నాకు చాలా ఇష్టం....
Very nice family.....naku నూనె వంకాయ అన్నకూడ చాలా ఇష్టం.....
Match emaina chudandi abbai ki mari 😂😂
Mi family chustunte chala happy ga undhi❤ miru appudu elage happy ga undali ❤
గుంటూరు వారి గుత్తి వంకాయ కూర కర్నూలు వారి జొన్న రొట్టెలు కాంబి నేసన్ అదిరిపోయింది అండి సూపర్
మీరు తింటుంటే నాకు నోట్లో లాలాజలం ఊరుతుంది ❤
Your all recipe are super and excellent. And do kadai panner recipe also
Nice combination of roti with brinjal curry.super family
Hai Pedanaanaa Ela vunnaruu😊suuper Daddy me Recipe nenu khachitam ga chestanu.Amma Annayalu kanipichadam chala santhosham ga vundi.Mee family Eppudu Ila happy ga vundali Daddy😊😊
Super sir me family ilage videos kalisi thinadi sir super gaa untayi videos every video s lo
Super combination బాబాయ్ గారు
అమ్మా... మిమ్మల్ని చూడటం చాలా చాలా సంతోషం గా ఉంది తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent recipe babai garu
Nice family babai garu super recipe
TH-cam family members super రోటీ &కర్రీ
Babai garu challa chakaga chesaru babai love you videos ❤❤👍👌
Wow.. wow.. wow.. superb combination..
andamaina kutumbam , aadarsavantamaina kutumbam. Om Sai Ram
Jonna rotte and noone vankaya baga chesaru maa inti vanta lage vundi super 👌
Sai Teja ఆన్నయ్య . రొట్టెలు బాగా చేసావు. అబ్బబ్బబ్బ అదిరిపోయింది.😋😋😋😋
Super Annaya Garu
Uncle ne chusina prati sari ma nana la ney unnaru anipistundhi ma nana kude 25 years e vanta field lo unaru mem antha Baga ontha chesina vankalu pedrataru venakale venakale untu ella chayandi alla cheyandi antaru,i so happy to comment here ❤
Chala bagundi babai nature meeru undey place 😊
Baabai gaaru enjoying food stuffed brinjal curry and roti. 👍
Happy to see the entire family 🎉
Super tasty recipe babai garu
Anyaayam andi meeru andaru ila maa nooru ooristhe ela andi.
evari talent vaaride
Indulo mugguri talent kadapadindi.
Nature photo ,curry,jonna rotte👌👌👌👌👌👌
Auntie uncle son cameraman.super ..happy family...mouth watering recipes
Excellent family
Ena a kura jonna rotte super sir
Bread halwa cheyandi babai garu im big fan of you babai 😊😊😊
I like your happy family and the birds singing
Hi Babai...mem mee videos regular ga chusthu untam nenu ma Mrs...but maa Mrs ki jonna rottelu cheyatam ravatledu... please jonna rottelu ela cheyalo meeroka video cheyandi...helpful ga untadi
Super combination for all😊
Hai aunty meeru chasina jonna roti super❤❤❤
Wow uncle garu full family thinnaru ga kalisii ilantivi chusthe full happy anipisthadhi.❤❤❤❤
Lovely family nijanga... Simple nd sweet..
Hai Babai garu Namaste andi yummy yummy 😋🤤 Nune vankaya kura suuuuuuuuper
Super duper babai garu
Super Babayi garu me recipe
Happy family e vedio lo amma garu teja bele saradhaga anipinchindhi e vedio heart fully ga happy anipisundhi 😊😊😊😊😊
Chala super andi Miru recipes also super every one will prepare
Super cute family anukuntaa beautiful andi
You and your lovely family making the people to watch your videos eagerly. Each and every dish fantastic
Super Andi vankaya curry jona roti Abaaba ba😋😋👌👌💐💐
Mimmalni chusthe chala Happy gavundhi
Hi daddy meru chesina vantalo naaku bagaa nacchina vanta edi 👌
Nice recipe ur family proves how to maintain healthy relationship with family members sooper
Super recipe my favourite dish 👌thatha garu
Recipe super 👌 babai super family ❤
Super combination of Jonna roti and Brinjal curry. Enjoyed the video seeing all the family members cooking together and eating yummy breakfast.
Pleasant environment
Nice family
సూపర్ 👌👌👍👍👍
me abbayi lucky sir , manchiga chesi pedutunnaru . vache kodalu baga enjoy cheyachu food lo
Daddy and mummy iddaru chala Baga chesaru sai super
Super babay garu jonna rotte gutti noone vankaay ❤❤❤❤❤
Super and cute family members babai garu
Super nune vankaya carry mee family inka 👌👌👌👌👌
kalmashamleni arogyakaramaina prakruthi lo vanduthunna vanta chala super
Meeru chesinatte chesamu babai ma intlo andaru fidaa
Hi baabai gaaru super recipe. ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🥰🥰🥰👌👌👌👌⭐️⭐️⭐️⭐️👍👍👍🍅🍅🍅🍅....
Babai meru tintutte maku noru vurutundi super👌👌
జొన్నరొట్టె నూనెవంకాయ అబబ్బబ్బా సూపర్ బాబాయ్ గారు ఏమిచేసారు నోటీలో నీరురేంది బాబాయ్ 👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️😊😊😊😊😊😊
జొన్న రొట్టె గుత్తొంకాయ సూపర్ కాంబినేషన్❤❤.
Latha. Gaari. Rotte. Uncle. Brinjal. Curry. Exlent. Ga. Chesaaru
Chepala curry with jonnarotte crazy combination
So cute Amma kodukula combination, avunu chuste raadu chestene vastundhi
Babai guthi vankay ki nuune vankaye ki difference chepandi
Meeru chesinadhanikante meeru tine style naku estam ❤
Super combinection
Chala Baga chastunaru bhabhi garu Naku tinalani pestundhi Andi ❤
Uncle gaaru supergaa chesaru recipe sai teja brother jovial aunty conversation bhalegaa undi natural gaa nice God bless you
Babai this is the one of best video.With your family members.
Beautiful family ❤ God bless you 🙏
చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్ మీరు, రోటి నూనె వంకాయ సూపర్ కంభో నైస్ 🤤
అమ్మ చేసిన జొన్న రొట్టె తమ్ముడు చేసిన నూనె వంకాయ సూపర్ నాన్న
e roju video super Babai garu
Meeru alaa vanta chesi tintu unte chala santhoshanga undi babay maa notlo neeru vostundi. chala baga chepaaru mee vanta ruchi gurinchi 😋😍
అద్భుతః... ఇంటిల్లిపాదీ కలిసి ప్రేక్షకుల కోసం చక్కని వంట చేసి చూపిస్తూ.. మధ్యలో సరదా ఛలోక్తులతో... ఆద్యంతం అలరించారు. అసలు మీరందరూ కలిసి తింటుంటే చూస్తున్న మాకు ఆనందం తో కడుపు నిండింది. అన్నట్లు మాటల మధ్యలో అన్నయ్య, పండు టమాటాలు చూపుతూ , నాలాగా అన్నారు. ఎందుకు?? ఎర్ర షర్ట్ వేసుకున్నారనా!!
Correctgaa guess chesaaru thank you
Jonna rotte and Gutti vankaya koora great combination
I want to eat so I will try this coming Sunday and
Guruvu garu
Mee Anni recepes excellent ga undi
Dayachesi minapa pappu Vada, masala Vada pettandi please
Mee family andariki hai babai🍒 super super food chesaru babai garu👨🚒👨🚒💃🏾💃🏾🙏🙏🍓🍓
Good combination Jonna rotte and Noone vankaya .
One magical flick adding Pudina for taste . Let me try tomorrow .
Videos Anni chusthamu anna supar
Maa sai teju bangaaram amma Roti's super chesaru
Babai gaaru..Nenu eroju chesanu..Me video chustu chestunte manasuki chala santhoshamga anipistundhi...Chala baga vachindhi...Tq andi
Babai garu enni rojulaki pinni garini thesukunivocharaa,super babai garu...👏🫶
Super babaii..aunty garu rottelu chestunte alage chudalanipistundi..very nice babulu❤❤❤
Noone vankaya curry nenu try chesanandi. Chala tastega vachhindhi.. Mee vantalanni chala baguntunnayandi. Thank you so much andi.
Nice family babai garu