అంకుల్... మీరు వంట చేసే విధానం మరియు దానిని రుచి చూసే పద్దతి సూపర్.... అసలు మీ వీడియో చూస్తున్నంత సేపు కళ్ళు ఏ పక్కకు వెళ్లవు వీడియో ని అలానే చూస్తూ ఉండిపోతాం 😋😋
Hi బాబాయ్ గారు... మీ వంటలు అన్ని అమోఘం... మీ farm and మట్టితో అలికిన ఇల్లు అన్ని చూస్తుంటే మా నాన్నమ్మ తాతయ్య ఇల్లు గుర్తొస్తుంది... Farm lo చేసిన ప్రతి వీడియో ఎంతో అందంగా గా ఉంది.. v really want to visit u n ur farm😊
Hi babai 🙏 కోడి కూర,కొబ్బరి అన్నం మా కోనసీమ special, రుచి అమోఘం😋చిన్నప్పుడు అమ్మమ్మ ,నానమ్మ,అమ్మ ప్రతి Sunday వండేవారు ❤ మళ్ళీ మీరు వండింది చూస్తే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, మీకు ధన్యవాదాలు🙏
బాబాయ్. గారు మంచి రిసెపి చెప్పారు థాంక్ యు చాలా tasty గా వుంది చాలా lightగా పొట్టలో హాయిగా వుంది చాలా బాగా వచ్చింది నేను ఈరోజు lunch కు చేశాను మీరు vabtalu చాలా బగా cgestaru
చాలా టేస్టీ మరియు ఆరోగ్యానికి మంచి చేసే వంటకం
చాలా బాగుంది మీరు క్లారిటీగా వివరించి చెప్పడం.కొబ్బరన్నం చెయ్యని వారుకుడా ఈజీగా చేసేస్తారు బాబాయ్ గారు.అంత బాగా చెప్పారు
మీ తోటలో ఇల్లు మీ మీరు మీ వంట మీ మీరు తింటూ చెప్పే విధానం అద్భుతం మామ గారు మీ వంట అమోఘం 🙏🏼🤝💐📸
మీరు చెప్పినట్లు అవే కొలతలుతో
చాలా బాగా చేసారు అంకుల్ మా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ గా తిన్నాం
సూపర్ సూపర్
Sir I like your cooking style and your presentation to the point simple and vow
My favorite combination babai
మా అమ్మగారు ప్రతి ఆదివారం కొబ్బరి అన్నం&చికెన్ కర్రీ వండుతారు 😋
అంకుల్... మీరు వంట చేసే విధానం మరియు దానిని రుచి చూసే పద్దతి సూపర్.... అసలు మీ వీడియో చూస్తున్నంత సేపు కళ్ళు ఏ పక్కకు వెళ్లవు వీడియో ని అలానే చూస్తూ ఉండిపోతాం 😋😋
♥️♥️♥️♥️
@@FoodonFarm 😍😍😍😍
Babaye Naku ayitey ee prapancham lo meerokkade luckiest person anipisthundi.
Babaye god bless u🙏🙏🙏
Namaste Peddananna garu coconut rice chicken super combination chustunte noru oorutundi super nanna garu
Good afternoon sir ji 🙏🏻 wow mouth watering 😋 coconut 🥥 rice 🍚 and chicken 🐔 curry 🍛 so tasty 👌👌👌👍
Me respe chudakamunde like kodatanu nenu babai
Andukante meru respes chidamlo no-1
Nenu try chesanu thatha super ga vochindhi noti ninda uppu karam thinte ala untadho......noti ninda teast vochindhi full satisfaction love u thatha
Awesome chicken & coconut rice ! Looks very yummy & I'm sure it tasted good...
సూపర్ నోరు ఊరి పోతుంది
మొదట చూసింది....నేనే బాబాయ్
Baga undi coconut rice
Dear Uncle garu .It's amazing , a great delicious dish .Thanks for your wonderful hospitality and presentation. From. Goa.❤😊😊
😂
Adhrusta vantundiivii bro
మో... కు...
Kalakalam challaga undandii ❤🎉🎉
Super babai gaaru.prashantam ga manchi vaatavaranam lo swachamina saampradhaya padhathilo chesaru,naku chaala santosham ga vundhi.
Babai super combination ❤😊
Hi బాబాయ్ గారు... మీ వంటలు అన్ని అమోఘం... మీ farm and మట్టితో అలికిన ఇల్లు అన్ని చూస్తుంటే మా నాన్నమ్మ తాతయ్య ఇల్లు గుర్తొస్తుంది... Farm lo చేసిన ప్రతి వీడియో ఎంతో అందంగా గా ఉంది.. v really want to visit u n ur farm😊
Hi , uncle love your cooking vlog and love your farm house it’s amazing
Babai garu coconut rice chicken cury super super super
Notification chudagane like chesesthanu Uncle,tarvata time dorikkinappudu video chusthanu,meeru edhi chesina super untadi.
😊♥️♥️
babai garu, coconut rice is mouthwatering. superb
Hi babai 🙏 కోడి కూర,కొబ్బరి అన్నం మా కోనసీమ special, రుచి అమోఘం😋చిన్నప్పుడు అమ్మమ్మ ,నానమ్మ,అమ్మ ప్రతి Sunday వండేవారు ❤ మళ్ళీ మీరు వండింది చూస్తే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, మీకు ధన్యవాదాలు🙏
బాబాయ్. గారు మంచి రిసెపి చెప్పారు థాంక్ యు చాలా tasty గా వుంది చాలా lightగా పొట్టలో హాయిగా వుంది
చాలా బాగా వచ్చింది నేను ఈరోజు lunch కు చేశాను
మీరు vabtalu చాలా బగా cgestaru
చాలా బాగా చేసారు బాబాయి గారు 👌మీ పల్లెవాతవరం చాల సూపర్ బాబాయి గారు 👌🙏🤗
Nanna garu mi style lo dum biryani chesanu
Chalaa baga vachindi
Tq dady
Naku resent ga pelli ayindi
Bless mee
Tq డాడీ నా ఫేవరేట్ రెసిపీ చేసినందుకు 🙏
బాబాయ్ గారు కొబ్బరి రైస్ చీకాను కర్రీ సూపర్ బాబాయ్ గారు.ఆ చక్కటి వాతావరణంలో ఏం తిన్నా అంతే 🎉🎉🎉🎉❤❤❤
Super receipie babaigaru thankyouverymuch
Babai mee preperation Anni Baga unnai
👍👍 Chala Bagundi ee Recipe. Thanks Andi. 🙏🙏🙏🙏🙏
Most awaiting dish.. tq babay
Ma Amma every Sunday chestaru...my favourite rice❤
Meru a dhe chasina mouth watering sir 😋👍
Babai ,vantalu super ❤
My Favourite ❤😊
Babai garu meeru thintunte naku thinalanipinchindi super babai garu nenu thappakunda try chesthanu
Meruu emii chesinaa superrr uncle memuu meru em chesina adhii intlo try chesthunamm ❤
What a great chap. Wish him all the best.
కొబ్బరి అన్నం తో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది
Super tasty and we like your recipe
Superoo super recipe Babai garu......
Super Recipe... 😋
Hi Babai
Meeru cheypinatu I did coconut rice super taste vachindhe
Abba abba baaa baa ba ba ba...super sir metho matladalani undi.
Tatha Garu naku meetho ala nature lo vundalani vundandi🥰🥰🥰Mee vantalu super 😋😋💞💞
Wow...Very nice receipe...😋😋
Super taste vachindhi tataya garu
Nice Andi Mee video's Anni follow avutunna
Uncle garu, meeru dishes cheyaadam okettaite, meeru tinatam inkokertu. Meeru tinetappudu rewind chesi maari chustaanu❤
Super sir meeru Baga chesthunnaru
సూపర్ బాబాయ్ గారు సూపర్ ఆ టేస్ట్ ఏంటి చెప్పే విధానం ఏంటి అబ్బో అబ్బో అచ్చం మా అమ్మ మా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు😊
అబ్బబ్బ సూపర్ బాబాయి గారు నేను కూడా కచ్చితంగా ట్రై చేస్తాను థాంక్స్ 😂🎉
Ippude chesaamu , yemundi taste, excellent babai ❤❤❤🎉🎉🎉
Chala bhgundee babai garu ❤️💯💐..
Aswadinchatam oka Kala ❤😊
మీరు చెప్పిన కొలతలతో మేము కూడా తయారు చేశాం ఫుల్ హ్యాపీ
Mouth watering menu bhabai
Nice background voice along with cooking
Nice recipe babai garu 🍲🍲🍲
last lo 'ABBA ABBAAAA ABBBAAA' ane reaction kosame me videos anni chustha 😂😂👌💥🔥
nen kuda 😂
మా అమ్మ ఇ లానే చేస్తుంది బాబాయ్ చాల బాగుంటుంది 😋👌👌
Wowwww superrrrr uncle😍👌👌👌👌👌👌👌👌👌
Enduku babai garu noru vooru pothunte Anni sarlu hum hum ani wow wow antu naka chala ishtam kobbari Annam super
Meedhi sir life ante🤗
Na lanti vallaki me vantalu baga use avuthunayi babai garu tq
I have learn a lot because I know telegu so simple and make me to understand supet
Sorry super
చాలా సూపర్ గా ఉంది
Super recipe 👌👌👌
babay chala super ga chesaru. super babay
Mee maatlaade theeru chaalaa baguntundi antha kante Mee recipies inkaa baaguntay
Super Babai garu❤🎉
Babai life antay nede babai Abba super asalu ela kattala poe meda ondukone tinadam adrushtam undale njoy babai
Nenu kuda chesenu sir super ga kudirindi tq sir
Banai super recipe maku kuda pamandi
Babai gaaru chalaa chusanu mee dishes chakkaga chestunnaru ilaane variety chestunte memu vandukoni enjoy chestam good luck
బాబాయ్ గారు సూపర్ గా చేస్తారు
Matti patra chala bagundi babae garu yakkada konnaru me vatalu adhbutham
Wowvvvv, My favorite recipe ❤
Super bagachasaru my favourite
బాబాయ్ మాకు 😋😋😋😋
చాలా అద్భుతంగా చేసారు బాబాయ్ గారు.💐👌👍
Nen eroju chestuna Babi gaaru...easy to cook😊
Superb babai garu 😊
సూపర్ బాబాయ్ గారు, మీ వంటలు చేస్తున్న నోరూరుతుంది మీరు తింటున్న మాకు చేసుకుని తినాలి అనిపిస్తుంది. మీ నిలవ పచ్చడిలు పంప్పడనికి ఏమైనా వీలు అవుతుందా
ఈరోజు childrens day. పిల్లలకి చేయడానికి ready చేస్తున్న బాబాయ్
Suuper suuper rendu bagunnayi annaya
Super.aakulu.garu👍
Babai meeru cheppe vidhanam chala super
Memu try chesam baga vachindi thank-you babay
6:10 On top of rice...garam masala powder emaina add chesara babai garu
Vankaya tho chesey kalagura cheppandi babai garu special ga.
Sankranti pandaga ki peddalaki pettetappudu chestham kada adi
సూపర్ హిట్
Yento Mandi dream idi kakapote andaruki kudaradu kakapote meeki kudurundi adurs 🎉👏👏
Nenu ivale try chesanu babai super ga vachindhi ma pillalu Baga thinnaru
నల భీమ పాకం 👌👌👌👌👌👍👍👍👍.
Super babai ❤
Uncle 👌👌👌👌👌🤤
nijamga annagaru, coconut riceloki mutton chicken prawns edanna super, andulonu meeruvandithe swargame annagaruuuuuuu