నటులు కాదు....కళాకారులు....అద్భుతమైన అభినయ ప్రజ్ఞ వారి కె సొంతం...ఇటువంటి అద్భుత సృష్టి చేసిన అందరూ ఆ కోవలోకే వస్తారు...మనమందరం ఆ అభినయం ఆస్వాదించడానికి ఉన్న వాలమేమో...
ఈ గీతం భౌతికంగా మనకు వినిపించి,కనిపించింది ఘంటసాల నాగేశ్వరరావు లే అయినా దీని వెనుక ఉన్న సాహిత్యాత్మ మహాకవి దాశరథి నే!ఎంత సుందరంగా రాశారో ప్రతిపదం. ఆస్వాదించండి!
I can rate this song as 10/10. The best duet of Sri Ghantasala Mastaru n Smt. Susheelamma. Great lyrics of Dasaradhi Garu. Best music composition of S.Rajeswara Rao Garu! I like ANR movies. I used to listen this Kushi - Nisha song very very often. I love this duet a lot! 338 people dislike this song. How? Tasteless fellows !
338 బహుశా వినికిడి సమస్య ఏమో గురువుగారు..మీ మాటలు అక్షర సత్యాలు..కానీ చిన్న సూచన..అన్నపూర్ణ వారి చిత్రములో పాటలకు మార్కులు ఈయడం సాహసము...ఆ పాటల ఈ విధమైన మార్కులు లు కు పైన, అతీతముగా ఉంటాయి
కొన్ని పాత పాటలు వింటుంటే మనసుకు చెప్పలేనంత హాయిని కలిగిస్తాయి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ . ఇలా లెక్కలేనన్నిమార్లు వినిపిస్తాయి. అటువంటి పాటల్లో ఈ పాట చాలా ముందంజలో వుంటుంది. దాశరథి గారు తన మొట్ట మొదటి పాట తోనే తన కవితా సామర్ధ్యం ఏపాటిదో నాటి సినీప్రపంచానికి తెలియ జేశాడు. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ పాటకి ఎంతటి మధురమైన బాణీని కుర్చారు. మధుర గళాల జంట ఐన సుశీలమ్మ ఘంటసాల మాస్టార్లు ఏకంగా అమృత భాండాల వర్షానే ఈ భూమిపై కురిపించారు కదా. వీరు అసలు సిసలైన తెరవెనుక హీరోలు హీరోయిన్లు . వీరి తర్వాతే వెండితెర జంట . కృష్ణకుమారి అమ్మగారు ' అ క్కనేని నాగేశ్వర రావుగార్ల జంట చాలా బాగుంది. ఈ సినిమా యొక్క మరో ముఖ్య విషయం / విశేషం. ఏటంటే - మనసు కవిగా పేరొందిన దిగ్గజ కవి ఆచార్య ఆత్రేయ గారి స్వంత సినిమా ' దర్శకుడు కూడా ఆయనే. సినిమా అంతగా ఆడినట్లు లేదు. పాటలు అన్నీ బాగున్నాయి. ' మల్లికార్జున / బెంగళూరు /24_03_2023. తన మొట్ట మొదటి పాట
అక్కినేని-ఘంటసాలగార్లు భౌతికంగా మన మధ్య ఈనాడు లేక పోయినా వారి పాటలతో, సినిమాలతో ఎల్లప్పుడు ప్రేక్షకులను ఖుషీ ఖుషీగా నవ్విస్తూ, చెలాకి నటనతో,పాటలతో హుషారు గొలుపుతునే ఉంటారు ఆ ఇద్దరు మహా కళాకారులు!
This picture was released on 29-12-1961 during my primary school days. Each n everyone sings in their melodious style. All songs in movie are super duper hit This movie is excellent till now in all respects, Lyrics, music picturisation, dialogues etc.
What a beautiful lyric of Dasaradhi,melodious music of Saluri Rajeswara rao garu ear feasting tones of Ghantasala& Suseela above all action of ANR&EV SAROJA Wonderful combination
I heard it innumerable time and sung myself as bathroom singer sowise movie seen in theatre and home itself as Well. Evergreen cinematic and music composition Ghantasala & Susheela given life .
ఓం నమః శివాయ. ఎంత అద్భుతమైన పాటలు. Good comments lo అందరూ "old songs is for ever dimond songs " అని ప్రతి ఒక్కరి మనసులోని భావన వ్యక్తం చేశారు. Yinka మాటలు లేవేమో?.
WONDERFUL SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶... FANTASTIC PLAY BACK SINGING 🎵🎤🎵... SOOOOOPERB ACTION BY BOTH ACTORS.... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁
ఘంటసాల మాష్టారు - సుశీలగారి పాటలు వీడియో లేకుండ ఆడియోలో వినేటప్పుడు వారి ముద్రతో ఘంటసాల-సుశీలలే కనిపిస్తారు! వినిపిస్తారు! వీడియో చూస్తూ వారి పాట వినేటప్పుడు వాళ్ళు కనపడకుండ( అసలు ఘంటసాల-సుశీల గుర్తు రానే రారు! ) హీరో హీరోయిన్సే పాడుచున్నారా! అనే అనుభూతి ప్రేక్షకశ్రోతలకు కలిగిస్తారు! తెలుగు చిత్రసీమలో(అసలు ఏ భాషా చిత్రసీమలో అయినా) ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఏకైక జంట ఘంటసాల- సుశీలల జంట మాత్రమేనేమో!
very good old melody song, impressive to hear,music composition is fine,I am hearing since my childhood,I will forget my self. SIRUMALLA RAJAN Babu, Kazipet
అక్కినేనిగారు అంటే రాజేశ్వర ర్రావు గారు, నందమూరి గారంటే tv రాజుగారు, ప్రాణం పేట్టేస్తారు ఆది వారి అనుబంధము అందుకే దశాబ్దాలు దాటినా ఇంకా ఆ సంగీత సౌరభాలు తాజాగా అలరిస్తున్నాయి
నటులు కాదు....కళాకారులు....అద్భుతమైన అభినయ ప్రజ్ఞ వారి కె సొంతం...ఇటువంటి అద్భుత సృష్టి చేసిన అందరూ ఆ కోవలోకే వస్తారు...మనమందరం ఆ అభినయం ఆస్వాదించడానికి ఉన్న వాలమేమో...
¹❤❤❤❤
Superb superb Real Style stars ⭐️
Superb superb Real Style stars ⭐️
2:55
అక్కినేని, ఘంటసాల ఆనాడు ఏ పాట చేసిన అద్భుతమే👌👌👌👌
ಸುಶೀಲಮ್ಮಗಾರೇ ಘಂಟಸಾಲಗಾರಿಕಂಟೇ ಚಾಲಾ ಬಾಗಾ ಪಾಡ್ಯಾರು ದಟೀಸ್ ಗಾನಕೋಕಿಲ !
ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ
ఈ గీతం భౌతికంగా మనకు వినిపించి,కనిపించింది ఘంటసాల నాగేశ్వరరావు లే అయినా దీని వెనుక ఉన్న సాహిత్యాత్మ మహాకవి దాశరథి నే!ఎంత సుందరంగా రాశారో ప్రతిపదం. ఆస్వాదించండి!
You r right
Song is written by dasaradhi Krishnama charya,not by Sri Sri.
It's not correct, lirics is written by dasaradhi Krishnama charya,,not by Sri Sri.
ఈ పాట వ్రాసినది దాశరధి .
Patala.rachaethaga.modhalu ee cinimatho.ne.dhasaradhi garu..anukonta...sai
వండర్పూల్ సాంగ్ ఘంటసాల సుశీలమ్మగారు ఎంత అద్భుతంగా పాడారు 👌👌🙏
ఎవరబ్బా సుశీల్లమ్మ ki పోటీ...మరో సుశీలమ్మ ni చూడలేము... ఆ తీయని గొంతుకు అందరూ దాసోహం... 🙏🙏🙏
వయసొచ్చిన రెండు హృదయాల లో చెలరేగిన ఆనందం ఎంత అందంగా వుంటుందంటే, ఈ పాటంత తియ్యగా అని చెప్పాలంతే!
Nice comment
I can rate this song as 10/10. The best duet of Sri Ghantasala Mastaru n Smt. Susheelamma. Great lyrics of Dasaradhi Garu. Best music composition of S.Rajeswara Rao Garu! I like ANR movies. I used to listen this Kushi - Nisha song very very often. I love this duet a lot! 338 people dislike this song. How? Tasteless fellows !
Everything about this is beautiful...
Super song.ever green.
338 బహుశా వినికిడి సమస్య ఏమో గురువుగారు..మీ మాటలు అక్షర సత్యాలు..కానీ చిన్న సూచన..అన్నపూర్ణ వారి చిత్రములో పాటలకు మార్కులు ఈయడం సాహసము...ఆ పాటల ఈ విధమైన మార్కులు లు కు పైన, అతీతముగా ఉంటాయి
T
Naturally Lovely Song
Emi sahithyam ra babu, emi play back, ee tharam vaallaku artham kooda kadanu kunta, great song, music and actors ANR and EVS
అప్పటి హీరో హీరోయిన్లను చూడండి ఎంత అందంగా ఉంటారో.
Oh, ANR ఎంత active gaa, హుషారుగా ఉన్నారో.
E.V.సరోజ ఎంత బాగా face expressions ఇస్తున్నది ఎంత బాగా నటిస్తారు అద్భుతమైన డాన్సర్ కూడా కానీ ఎందుకో famous heroine కాలేదు
తమిళంలో మంచి పేరే ఉంది .
మధురమైన ఈ పాటను అన్ లైక్ చేసిన 257 మంది అజ్ఞానులు..
Taste less people
yes u are right, no taste of melody they have
అరమరకులులేని అలనాటి సంగీతం... హాయి హాయిలే...
కొన్ని పాత పాటలు వింటుంటే మనసుకు చెప్పలేనంత హాయిని కలిగిస్తాయి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ . ఇలా లెక్కలేనన్నిమార్లు వినిపిస్తాయి. అటువంటి పాటల్లో ఈ పాట చాలా ముందంజలో వుంటుంది. దాశరథి గారు తన మొట్ట మొదటి పాట తోనే తన కవితా సామర్ధ్యం ఏపాటిదో నాటి సినీప్రపంచానికి తెలియ జేశాడు. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ పాటకి ఎంతటి మధురమైన బాణీని కుర్చారు. మధుర గళాల జంట ఐన సుశీలమ్మ ఘంటసాల మాస్టార్లు ఏకంగా అమృత భాండాల వర్షానే ఈ భూమిపై కురిపించారు కదా. వీరు అసలు సిసలైన తెరవెనుక హీరోలు హీరోయిన్లు . వీరి తర్వాతే వెండితెర జంట . కృష్ణకుమారి అమ్మగారు ' అ క్కనేని నాగేశ్వర రావుగార్ల జంట చాలా బాగుంది.
ఈ సినిమా యొక్క మరో ముఖ్య విషయం / విశేషం. ఏటంటే - మనసు కవిగా పేరొందిన దిగ్గజ కవి ఆచార్య ఆత్రేయ గారి స్వంత సినిమా ' దర్శకుడు కూడా ఆయనే. సినిమా అంతగా ఆడినట్లు లేదు. పాటలు అన్నీ బాగున్నాయి. '
మల్లికార్జున / బెంగళూరు /24_03_2023.
తన మొట్ట మొదటి పాట
అక్కినేని-ఘంటసాలగార్లు భౌతికంగా మన మధ్య ఈనాడు లేక పోయినా వారి పాటలతో, సినిమాలతో ఎల్లప్పుడు ప్రేక్షకులను ఖుషీ ఖుషీగా నవ్విస్తూ, చెలాకి నటనతో,పాటలతో హుషారు గొలుపుతునే ఉంటారు ఆ ఇద్దరు మహా కళాకారులు!
What a fantastic tuning. What a marvelous interlude music. The great Rajeshwar Rao mahanubhaudu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
This picture was released on 29-12-1961 during my primary school days. Each n everyone sings in their melodious style. All songs in movie are super duper hit
This movie is excellent till now in all respects, Lyrics, music picturisation, dialogues etc.
CNN CT
My Father's college days movie, he used to enjoy these songs, especially this one a lot
I was about four years old when this picture was released.
How great duets sung by master suseelamma.and janakamma. Most of the songs are never forgettable. Sweet melodious songs.
There is a magic about the songs of the trio of Ghantasala, Suseela , Rajeswara Rao which makes me listen to them again and again .
🙏🙏🙏🙏🙏🙏
What a beautiful lyric of Dasaradhi,melodious music of Saluri Rajeswara rao garu ear feasting tones of Ghantasala& Suseela above all action of ANR&EV SAROJA Wonderful combination
Charming ever refreshing, wonderful actions., Music.
ఏవి తల్లీ నిరుడు కురిసిన అమృత జల్లులూ..
ఏవి తల్లీ ఆనాటి స్వర్ణయుగపు కాంతులూ..
భూమి, సూర్యచంద్రులు , నక్షత్రాలు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో అమరులై ఉంటారు మన ఘంటసాల మాస్టారు..
సుశీల ఘంటసాల గారు చిరంజీవులు
All time hit song
I heard it innumerable time and sung myself as bathroom singer sowise movie seen in theatre and home itself as Well. Evergreen cinematic and music composition Ghantasala & Susheela given life .
Ghantasala pronunciation of word "Haiyiga" is enough to show his greatness of his style .
ఇ. వి. సరోజ గారు చాలా సినిమాల్లో చిన్న వేషాలు. డాన్స్ లు చే సేవారు. ఈ సినిమాతొ
హీరోయిన్ అయారు.
🙏🙏👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🌹🌹🌹🌹
Rendu Prema vrudhayalu Ila vuntaya intha madhurama me velithe Mari neevu majunu avuthavu kavi gari alochanalu ANR gari abinayam
ఓం నమః శివాయ.
ఎంత అద్భుతమైన పాటలు.
Good comments lo అందరూ "old songs is for ever dimond songs " అని ప్రతి ఒక్కరి మనసులోని భావన వ్యక్తం చేశారు. Yinka మాటలు లేవేమో?.
చాల మధురమైన దీ పాట
మనస్సు ఆనందానికి వేస్తుంది బాట
No words to describe this unique song! Lyric, music, Singing, acting and picturization are superb!
shiv shankar Jangala
.
Pandurangamahathamvidiosongs
There won't be any instrument or device to measure or describe the quality and greatness of his majestic voice of Sri Ghantasala the great.
My hats to music director and singer s
WELL SAID SIR
🙏🙏🙏🙏🙏👌🏼👌🏼👌🏼
ఈచిత్రం ద్వారా. ఆన్నపూర్ణసంస్తకి.పాటలరచయితగ.దాశరధి. గారు. సంగీత దర్శకులు.గ.రాజేశ్వరరావు రావుగారు.. పరిచయంచేయబడినారు...సాయి
ఔను
దాశరథి గారి చలన చిత్ర ప్రేవే శము ఈ పాటతో
Icon of classic duets. Anr is at best and comparable. In those days less popular actress Ev saroja also suited very well.
WONDERFUL SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶... FANTASTIC PLAY BACK SINGING 🎵🎤🎵... SOOOOOPERB ACTION BY BOTH ACTORS....
ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁
After savithri, kalabhineti vanisri is of that stature. Johar to our literary heritage .
Wonderful,excellent song,old is gold, SIRUMALLA RAJAN Babu Kazipet Warangal.
ఘంటసాల మాష్టారు - సుశీలగారి పాటలు వీడియో లేకుండ ఆడియోలో వినేటప్పుడు వారి ముద్రతో ఘంటసాల-సుశీలలే కనిపిస్తారు! వినిపిస్తారు!
వీడియో చూస్తూ వారి పాట వినేటప్పుడు వాళ్ళు కనపడకుండ( అసలు ఘంటసాల-సుశీల గుర్తు రానే రారు! ) హీరో హీరోయిన్సే పాడుచున్నారా! అనే అనుభూతి ప్రేక్షకశ్రోతలకు కలిగిస్తారు! తెలుగు చిత్రసీమలో(అసలు ఏ భాషా చిత్రసీమలో అయినా) ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఏకైక జంట ఘంటసాల- సుశీలల జంట మాత్రమేనేమో!
None could match them.
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా
మహానటుడా నీకు ఎవరు సాటి రాగలరు...
నటసామ్రాట్ ఏ.ఎన్.ఆర్ కు.ఏ.ఎన్.ఆరే సాటి!
Superb singing... may be this is better than original song... ❤
The greatness in this song is the beautiful mix of Urdu words .
Great Song...I float in the air when I listen to this song
What a melody composition of the great s.Rajeshwar Rao gaaru.
Uncorgetable songs
very good old melody song, impressive to hear,music composition is fine,I am hearing since my childhood,I will forget my self. SIRUMALLA RAJAN Babu, Kazipet
Correct
eventhough old song,the tune is ever green.songs lover will it.i feel very excited whenever i heard this song
Thrilling and action fine tunes and melodius music.....great song of lovers
అధ్బుతమైన గీతం....
Ghantasala variki ee vidhamgaa kooda sevachesthunnandhuku eve naa abinandhanamu mithramaa...Chalaa bagundhi. Mee savakunaa johaarlu......
muni rathnam supar.paya
ఆనాటి అందగత్తెలు ఇప్పుడు ఉన్నారా
Aahaa ANR ante entha ishtamo.Natanaku mugdudanayyanu.
mv
Now I am 75 still I am very eager to hear these beautiful and pleasant songs of Ghantasala ,Suseela and others.
🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
అక్కినేనిగారు అంటే రాజేశ్వర ర్రావు గారు, నందమూరి గారంటే tv రాజుగారు, ప్రాణం పేట్టేస్తారు ఆది వారి అనుబంధము అందుకే దశాబ్దాలు దాటినా ఇంకా ఆ సంగీత సౌరభాలు తాజాగా అలరిస్తున్నాయి
I am following this song since 40 years. But I never feeled bore.
Listening since 1985 this is my dads fav song, his college days film
Ever Green ANR's all time Hitsong
Old songs are as sweet like honey ❤️❤️
ANR was a great person and I had an interview for an hour
Beautiful song .all time hit song
.
ANR is king in tollywood
Romantic King
Yes .
Ghantasala the legend singer
Wonderful song,I like very much.
Great song... Great lyrics... Great voice...No words
Very beautiful old song
Anni samvatsaraalainaa ఆణిముత్యం
Music సాహిత్యం iddari abinayamulu Super.
Dhanyavadalu meeku
These old songs-are so good to sing along- and spring back to enthusiasm again!
I enjoy this song from boy hood, and still enjoying every day of the ever beautiful duet.
అద్భుతమైన పాట
RARELY PAIR EVS & ANR
BEAUTIFULLY SHOT
ఓమ్ నమశ్శివాయ.
Aanati paatale paatalu swargamlo telinatlu vuntundi
Brilliant song.i like very much thank u
Eelanti madhura geyalu anr gari swantham
అద్భుతమైన గీతం అద్భుతమైన అభినయం
Wherever u hear or see one will get surely that HUSHARU,for ever ..that music or liric or acting...
P Susheelamma 🍯 honey voice
చక్కనిపాటలు
Naku e song lo sahithamu chala baga nachindhi eppudu vunda sahithayamu vinta chevudu vasthundhi
Excellent director &song combination
Very nice song anr very nice
Dance and romance by ANR and song sung by Ghantasala = Super hit movie.
It is more than 40 year old movie. The great lyricist beautifully mixed Hindi words.
అద్భుతమైన గీతం
Prati Pelli pandirilo vinnam maa Balyam nundi.
Suuuuuuuper
a song with Kashi and husharuga unna love song.superb.
In eddarumitrulu movie anr and ev.saroja acting was super natural.i like that movie very well.
Unforgettable beautiful melody duet of evergreen hit song.
ANR Great Actor and Scholar by instinct
Punarjanma songs
Mamamama
Manchimanasulu
Great is voice and great ghantasala garu
Beautiful EVSaroja Beautiful duetsong
Legend ఘంటసాల గారు
Legend ghantasala anr
MADHURA GEETHAM,MARALA MARALA VINALANIPINCHE SRAVYAMAINA SANGEETHAM,THIYYANI GATHRAM PATHA PAATA MADHURAMAINA PAATA
Very sweet song b srinivas
Verysweet song balantrpu srinivas tallarevu
Golden hits for ever: Mari ilaanti patalu vinalantey inkoka janma kuda chaaladu 👍
Old is hlll gold
Excellent song thanks
Chandrudu vennela la kalisipotharata priyula tho antunna
priyudu ee rojula lo intati amruta ganam manaki vinipinchena
Svarnayugam.kadile kalama kasepu agavamma.
సూపర్.సాంగ్.03/10/2023
it's my favorite song ❤❤
My favarete hero anr song and acting super
Duet antey ilavundali
Appati patalu ippudu undadamleyvu.Andukey50 years ayina yeyppatiky kothaganeyuntayee
Lonely song .