వేదం గురించి అందులోవున్న సూక్ష్మం గురించి పరిచయం చేసేవిదంగా ఈ కార్యక్రమాన్ని అందించిన Reflection Channel వారికి, సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి, పూజ్యులు డాక్టర్ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అందరికి నా శతకోటి నమస్కారాలు, కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మావంటివారికి మార్గ నిర్ధేసనం చేసేవిదంగా వున్నాయి, ఇది నా గురువుల అనుగ్రహంగా భవిస్తూ, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరిన్నిచేయాలని ప్రార్ధిస్తున్నాను🙏జయ గురు దత్త శ్రీ గురు దత్త🙏
స్వామీ వేదాలకు, ఉపనిషత్ లకు, పురాణాలకు వ్యతిరేకంగ , నాస్తికంగ అర్థాలు తీసేవారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వారి వల్ల మీలాంటి వారి లో ఉన్న జ్ఞానం, ప్రతిభ, శాస్త్ర విశ్లేషణ వాక్ రూపంగా మా అందరికీ అందుతుంది. ఇది అంత ఆ పరమాత్మ యొక్క అనంత లీలలు. అద్భుతం, అనిర్వచనీయం. నమస్కారం. ఇది సత్ సాగంత్యము.
శివునికి అభిషేకం గురించి మీరు ఇచ్చిన శాస్త్రీయమైన సమాధానానికి మీకు శతకోటి ధన్యవాదాలు... తనకు తెలిసిందే మొత్తం వేదమని విర్రవీగుతున్న జాఢ్యపు సమాజ అనుయాయునికి చెప్పుదెబ్బ 🙏
పూజ్యులు ఆచార్యులకు మీ పాదములకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను అయ్యా మీరు మాతరుపున సామాజికంగా ఉన్న పెద్ద ధైర్బల్య ప్రచారాలకు చెందిన పెద్ద ధర్మసూక్ష్మాలని స్వామి వారిని అడిగి తెలియజేసారు చాలా సంతోషంగా ఉంది తరువాతి భాగంలో పితరులకు సంబంధించిన ధర్మ సూక్ష్మాలను తెలియజేస్తామన్నారు 🙏🙏🙏🙏🙏చాలా మాట్లాడాలని ఉంది
Reflection అమోఘహ్ దేశపతి గారికి నమస్కారములు మరియు వినతి...మహా వేద వేదాంగ వేత్త విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శర్మ గారికి వివాద వెంకట చాగంటి గారికి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయగలిగితే చాలా సనాతన వివాదాలు పరిష్కారం అవుతాయి...బయటి శత్రువుల కన్నా లోపలి వివాదాలు చాలా ప్రమాదకరం అని నా అభిప్రాయం...మీ కృషికి మా ధన్యవాదాలు..శుభ ఆశ్శీస్సులు.. జై శ్రీ రామ్ జై భారత్ మాత జై హింద్
Venkata belongs to a sect that believes that their knowledge of the Vedas is the ultimate & rest are ignorant... let him first learn about respecting others...
🙏వివరణ చాలా అద్భుతం అలాగే "ధ్రువంతో రాజా ధ్రువంతే వరుణో " అనే మంత్రాని కూడా చాలా పెడ అర్థం చెపుతూ యూట్యూబ్ లో సర్క్యూలేషన్ లో వుంది, ఆ మంత్రం అర్థాలు కూడా వివరంగా చెప్పండి, విని కాస్త బుద్ధి తెచ్చు కుంటారు నాస్తికులు 🙏
ఋగ్వేదం మంత్రం.. ఒకప్పుడు రాజుల (క్షత్రియులు) పట్టాభి షేక మంత్రం అని ప్రతీతి,ఆనవాయితీ. వేద మంత్రాలు కి భాష్యం సాయనా చార్యులు మహోదరుడు చేసినవి నేటికీ అవే ఆధారం,లభ్యం, (యావత్ భారతం దేశం లో..). వాటిని కూడా తప్పు లు అని అనేసారు నేటి వేద పండిత్ లు. నిజానికి వేద మంత్రాల కు అర్ధం వుండ డుట. అవి చదావడమే..!( అవి గుహ్య మంత్రాలు(మిస్టీరియస్ రైట్స్ అండి words) అని వేదమే చెపుతున్నది, అంటే అర్ధం కావు అని. ఉదా: అబ్రకదబ్ర.) ఇదే ఒక మంచి ఉదాహరణ, బ్రహ్మనులలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ధోరణి. ఇక ఐ కమత్యమా..అదికష్ట సాధ్యం !
పెడాఅర్థాలు మాట్లాడుతున్న నాస్తికులకు గురువుగారు సరి అయిన సమాధానం చెప్పగల వారు.. అని నా సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా అద్భుతంగా భాషణం చేసారు.ఇటువంటి అవకాశం అదృష్టం కల్పించిన శ్రీ సంతోష్ శర్మ గారికి శ్రీమాన్ విష్ణుభట్ల బ్రహ్మవేత్త గారికి... హృదయపూర్వక ప్రణామములు.❤❤
ఇటువంటి పండితులు చాలా అరుదుగా ఉంటారు మనదేశంలో వీరి చేత ఇంతటి అద్భుతమైన విషయాలను మనకు అందజేసిన ఈ ఛానెల్ వారికి ఇరువురి పండితులకు నమస్కరిస్తూ ఇంకా మంచి విషయాలు సమాజంలో వేదవిద్యకు సంబంధించి విరుద్ధంగా వ్యాఖ్యానాలను ఖండించి మా అందరకూ వేద విజ్ఞానాన్ని సమగ్రంగా అందజేస్తారని కోరుకుంటూ 😂😂🙏🙏🙏
విష్ణు భట్ల వారికి సాష్టాంగదండ ప్రణామములు . సంతోష్ ఘనపాఠీ గారు చాలా చక్కగా వారితో విషయసేకథణ చేశారు. వారికి ధన్యవాదాలు. రిఫ్దక్షన్ టి వి వారికి కృతజ్ఞతలు
ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్న టువంటి నా కోరిక నెరవేరింది ఈ రోజున ఈ వీడియో ద్వారా చాలా నిగూఢమైన రహస్యాలు తెలియజేశారు గురుదేవులు ఇరువురు కి శతకోటి వందనాలు🙏🙏🙏
గురువుగారు తన చిన్నప్పటినుంచి ఎంతటి కఠోర పరిశ్రమ చేస్తే గాని ఇంతటి జ్ఞానమూర్తులు గా మనకు దర్శనం అవుతున్నారు !!!! వారి జ్ఞాన తేజస్సు ఎంత దగద్దాయమానంగా వెలిగిపోతున్నాధని !!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 ఎంతో విలువైన విషయాలు తెలియచేసారు. ఈ రోజులలో ఇటువంటి వివరణాత్మకమైన విషయాలు ఉన్నాయని కుడా చాలామందికి తెలియక పోవచ్చు. ఇటువంటి విషయాలు ఒకసారి కాకుండా కనీసం 3-4 భాగాలలో ఉంటే చాల ఉపయుక్తంగా ఉండగలదు. మహా మహోపాద్యాయ శ్రీ తత్వవిదానంద స్వామి వారిని కుడా వీరితో కలిసి విషయాలు తెలియపరచాగాలిగితే అత్యంత ఉపయుక్తంగా ఉండగలదు. వేదం చదవగలిగే అవకాసం లేకపోయినా కనీసం ఇటువంటి చర్చ వినే భాగ్యం కలిగితే అదే మహా భాగ్యం. నమస్కారం. 🙏🙏
సంతోష్ గారికి పాదాభి వందనము గొప్ప వారితో తెలియని విషయములు తెలియ చేశారు గురువు గారు చెబుతూ వుంటే వింటూ ఉన్న మీ మొఖం వొక గొప్ప తేజస్సుతొ వెలిగి పోతూ వుంది 🙏🙏
మహానుభావులు మీరు మీ కు నా పాదాభివందనాలు నాకు 74 సం లు అండి నాకు నా చిన్నప్పటి నుంచి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు వాటి గురించి తెలుసుకోవాలి అనే తపన ఉందండి మీరు చెప్తున్న విషయాలు వింటుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది నాకు మీ పాదాలకు నమస్కరించాలని ఉంది మీ ఆశీస్సులు తీసుకోవాలని ఉందండి
చి.కార్తికేయ ఆనంద శర్మ కు భవి ష్యత్తు చాలా బాగుంది.ఇంత పిన్న వయసు లో ఇంత బాగా శ్రోతలను ముగ్ధులు చేసి అందరినీ ఆనందమయం లో ముంచి అతని చాకచక్యాన్ని చూపించి మమ్ములనందరిని ఆనందాశ్రువుల లో లీనం చేసినందుకు ఆతను చిన్నవాడైనా అతనిలో నుండు సరస్వతీ దేవికి నమస్కరిస్తూ అతనికి ఇంకా భవిష్యత్తు లో ఒక సార్ధక నామధేయుడు గా ఎదగాలని నా ఆకాంక్చ, అలాగే కార్తికేయసుబ్రహ్మణ్యస్వామి ఆశీర్వాదములు సదా ఉండాలని ప్రార్థిస్తూ.....
నిండు కుండ తొణకునట్లుగా ఎంత చక్కగా విశ్లేషణ ద్వారా ఎంతో వినయంగా మాట్లాడుచున్నారుగురువు గారు. అలాగే ఇంటర్వూ చేసే గురువర్యులు కూడా ఎంత అణకువ, వినయంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది అందరికిీ సాధ్యమా???? జై గురుదేవ.
మీరు విషయం బాగుగా తేలియజేస్తారు. మీరు శ్రీ శ్రీ శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి చరిత్ర గురించి తెలుపండి, స్వామి గారికి అన్ని కులాలు వారు శిష్యులు ఉన్నారు, అది షిరిడి సాయిబాబా ను నిరోధించుటకు మంచి మార్గం ,జై హిందూమతం
గురువు గారికి,మీకు ప్రణామములు.చాలా బాగుంది.రిటైరయ్యి బాధ్యతలు లేని వారికి ఆసక్తి ఉన్నవారికి సంస్కృతము,కావ్య గ్రంధాలు భోధించే ప్రయత్నం చేయగలరు.ముఖ్యంగా ఆసక్తి ఉన్న పిల్లలకూ బోధించవచ్చు. అన్యధా భావించవద్దు.🙏🙏🙏🛐🛐🛐
అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ।తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వర। ।అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ।చక్షురున్మీలతంయేన తస్మై శ్రీ గురవేనమః।।🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏మాకు తెలియనట్టు ఎన్నో విషయాలు .ఈ సభా వేదిక ద్వారా మాకు తెలియజేసినందుకు ..గురువుగారికి.సంతోష్ కుమార్ ఘనపాఠిగారికి.శతధా సహస్రధా అనేకానేక పాదాభి వందనాలు. ఈ భారత దేశ సనాతన వేద వైదీక సంప్రదాయలను నాశనం చేయడానికి కలియుగంలో .సినిమాలు క్రికెట్ ఇత్యాది క్రీడలకు బానిసలైన జనాలు .గ్రహణ సమయంలో సూర్య చంద్రులను .రాహు కేతువులు ఆవహించింనవిధంగా .మన ముందు .మనతరాన్ని మన తరువాత తరాన్ని .ఆవహించి పట్టి పీడుస్తున్నాయి .
వేద సముద్రులు శ్రీ శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని సగౌరవంగా, విజ్ఞాన దర్శిని కార్యక్రమము ప్రపంచ తెరపైకి తీసుకువచ్చి అజ్ఞానపుచీకటిని పటాపంచలుచేసిన..శాస్త్రి గారికి ఆయన పాదాయుగళి కి శతసాహస్రవందనాలు,. ఘనాపాటి శ్రీ సంతోషకుమార్ గారికి కృతఙ్ఞతాభి వందనాలు.. మనసుపెట్టి వినేవారికి ఈవిజ్ఞానం నిజంగా, సూటిగా విశ్వరూపందర్శనం అవుతుంది... ఇలాటి సీరియల్స్ ప్రసారం చెయ్యడం లోకానికి ఎంతో ఉపయోగం.. మాజన్మ ధన్యమ్అయ్యింది. లోకాన ఎందరోమహానుభావులు అలాంటి వారికి సాష్టాంగా దండప్రాణామాలు. 🙏🏾🙏🏾.
వేదం గురించి అందులోవున్న సూక్ష్మం గురించి పరిచయం చేసేవిదంగా ఈ కార్యక్రమాన్ని అందించిన Reflection Channel వారికి, సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి, పూజ్యులు డాక్టర్ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అందరికి నా శతకోటి నమస్కారాలు, కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మావంటివారికి మార్గ నిర్ధేసనం చేసేవిదంగా వున్నాయి, ఇది నా గురువుల అనుగ్రహంగా భవిస్తూ, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరిన్నిచేయాలని ప్రార్ధిస్తున్నాను🙏జయ గురు దత్త శ్రీ గురు దత్త🙏
స్వామీ
వేదాలకు, ఉపనిషత్ లకు, పురాణాలకు వ్యతిరేకంగ , నాస్తికంగ అర్థాలు తీసేవారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వారి వల్ల మీలాంటి వారి లో ఉన్న జ్ఞానం, ప్రతిభ, శాస్త్ర విశ్లేషణ వాక్ రూపంగా మా అందరికీ అందుతుంది. ఇది అంత ఆ పరమాత్మ యొక్క అనంత లీలలు. అద్భుతం, అనిర్వచనీయం. నమస్కారం. ఇది సత్ సాగంత్యము.
పెళ్లి మంత్రం యొక్క వివరణ, వక్రీకరించే వారికి చెంపపెట్టు. జైహింద్🙏🕉️💪🇮🇳
ధన్యవాదములు అమోగ్ అన్నా 🙏. ఇలాంటి వాళ్ళతో మాకు విజ్ఞానం ఇప్పిస్తున్నావ్
శివునికి అభిషేకం గురించి మీరు ఇచ్చిన శాస్త్రీయమైన సమాధానానికి మీకు శతకోటి ధన్యవాదాలు...
తనకు తెలిసిందే మొత్తం వేదమని విర్రవీగుతున్న జాఢ్యపు సమాజ అనుయాయునికి చెప్పుదెబ్బ 🙏
No because this is indirect way
ఈ లాంటి మహను భావులు చాలా అరుదు మీరే ప్రత్యక్ష దైవము.మీ గురించి ఎంత పొగిడినా తక్కువే.🎉🎉🎉🎉🎉🎉
ఎంత అద్భుతమైన విషయాలు. వీరి పరిచయం మాహా భాగ్యం, వీరితో ప్రవచనకర్తలు సమయం గడిపితే వేద దృక్కోణంలో ఉపన్యాల విలువ మరింత పెరుగుతుందని నా భావన.
అవును 👍
🙏
Yes 👍🏼
chala manchi maata
Alithi bangaru naidu s cimal
పూజ్యులు ఆచార్యులకు మీ పాదములకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను అయ్యా మీరు మాతరుపున సామాజికంగా ఉన్న పెద్ద ధైర్బల్య ప్రచారాలకు చెందిన పెద్ద ధర్మసూక్ష్మాలని స్వామి వారిని అడిగి తెలియజేసారు చాలా సంతోషంగా ఉంది తరువాతి భాగంలో పితరులకు సంబంధించిన ధర్మ సూక్ష్మాలను తెలియజేస్తామన్నారు 🙏🙏🙏🙏🙏చాలా మాట్లాడాలని ఉంది
ఈ యొక్క మంచి భాషణం శ్రీ భ్రమరి వేద పాఠశాలలో జరిగినందుకు చాలా సంతోష పడుతున్నాము. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘన పాఠిగారికి కృతజ్ఞతలు
అసలు ఈ ఇంటర్వ్యూ గురించి ఏదైనా ఒక కామెంట్ వ్రాయాలి అన్నా చాలా యోగ్యత అవసరము.
ఇంతటి గొప్ప వ్యక్తిని పరిచయము చేసిన reflection వారికి శతకోటి వందనాలు 🙏🙏
Reflection అమోఘహ్ దేశపతి గారికి నమస్కారములు మరియు వినతి...మహా వేద వేదాంగ వేత్త విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శర్మ గారికి వివాద వెంకట చాగంటి గారికి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయగలిగితే చాలా సనాతన వివాదాలు పరిష్కారం అవుతాయి...బయటి శత్రువుల కన్నా లోపలి వివాదాలు చాలా ప్రమాదకరం అని నా అభిప్రాయం...మీ కృషికి మా ధన్యవాదాలు..శుభ ఆశ్శీస్సులు.. జై శ్రీ రామ్ జై భారత్ మాత జై హింద్
Venkata belongs to a sect that believes that their knowledge of the Vedas is the ultimate & rest are ignorant... let him first learn about respecting others...
ఇంత మంచి ఇంటర్వ్యూ గురించి చెప్పటం మాటలు దొరకటం లేదు. మా పూర్వ జన్మ అదృష్టం. సరస్వతీ పుత్రులకు శతకోటి పాదాభివందనములు🎉
🙏వివరణ చాలా అద్భుతం అలాగే "ధ్రువంతో రాజా ధ్రువంతే వరుణో " అనే మంత్రాని కూడా చాలా పెడ అర్థం చెపుతూ యూట్యూబ్ లో సర్క్యూలేషన్ లో వుంది, ఆ మంత్రం అర్థాలు కూడా వివరంగా చెప్పండి, విని కాస్త బుద్ధి తెచ్చు కుంటారు నాస్తికులు 🙏
ఋగ్వేదం మంత్రం..
ఒకప్పుడు రాజుల (క్షత్రియులు) పట్టాభి షేక మంత్రం అని ప్రతీతి,ఆనవాయితీ.
వేద మంత్రాలు కి భాష్యం సాయనా చార్యులు మహోదరుడు చేసినవి నేటికీ అవే ఆధారం,లభ్యం, (యావత్ భారతం దేశం లో..). వాటిని కూడా తప్పు లు అని అనేసారు నేటి వేద పండిత్ లు. నిజానికి
వేద మంత్రాల కు అర్ధం వుండ డుట. అవి చదావడమే..!( అవి గుహ్య మంత్రాలు(మిస్టీరియస్ రైట్స్ అండి words) అని వేదమే చెపుతున్నది, అంటే అర్ధం కావు అని.
ఉదా: అబ్రకదబ్ర.)
ఇదే ఒక మంచి ఉదాహరణ, బ్రహ్మనులలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ధోరణి. ఇక
ఐ కమత్యమా..అదికష్ట సాధ్యం !
చాలా చాలా చాలా అమూల్యమైన విషయాలు తెలియజేసారు గురువుగారు 💐🙏మీకు కూడా అనేక ధన్యవాదములు సంతోష్ గారు 🙏💐
ఇలాంటి మహానుభావులు ఉండబట్టే దేశం ఈ మాత్రం అన్న వుంది, గురువుగారికి శతకోటి పాదాభి వందనములు.ఓం శ్రీ గురుభ్యోనమః
చాలా మంచి ప్రోగ్రాం ఇచ్చారు..
ధన్య వాదములు🙏
అద్భుతమైన వివరణ. అద్భుతమైన ఇంటర్వ్యూ జయహో వేదపండితలారా మీకు జయహో
ఎంత శ్రమిస్తే ఇంత జ్ఞానం వస్తుంది 🙏🙏🙏
అద్భుతం. అయ్యా సంతోష ఘనాపాటి గారు, ఇంకా ఎక్కువ కార్యక్రమములు చేసి ప్రచురించాలి. ధన్యవాదాలు
పెడాఅర్థాలు మాట్లాడుతున్న నాస్తికులకు గురువుగారు సరి అయిన సమాధానం చెప్పగల వారు.. అని నా సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా అద్భుతంగా
భాషణం చేసారు.ఇటువంటి అవకాశం అదృష్టం కల్పించిన శ్రీ సంతోష్ శర్మ గారికి శ్రీమాన్ విష్ణుభట్ల బ్రహ్మవేత్త గారికి...
హృదయపూర్వక ప్రణామములు.❤❤
Guruvu Gaaru,
Mee Voice 83 laa kaadu, about 60 - 65 years Vaalla la undi
ఇటువంటి పండితులు చాలా అరుదుగా ఉంటారు మనదేశంలో వీరి చేత ఇంతటి అద్భుతమైన విషయాలను మనకు అందజేసిన ఈ ఛానెల్ వారికి ఇరువురి పండితులకు నమస్కరిస్తూ ఇంకా మంచి విషయాలు సమాజంలో వేదవిద్యకు సంబంధించి విరుద్ధంగా వ్యాఖ్యానాలను ఖండించి మా అందరకూ వేద విజ్ఞానాన్ని సమగ్రంగా అందజేస్తారని కోరుకుంటూ 😂😂🙏🙏🙏
విష్ణు భట్ల వారికి సాష్టాంగదండ ప్రణామములు .
సంతోష్ ఘనపాఠీ గారు చాలా చక్కగా వారితో విషయసేకథణ చేశారు.
వారికి ధన్యవాదాలు.
రిఫ్దక్షన్ టి వి వారికి కృతజ్ఞతలు
నిజానికి మన బడులలో, కళాశాలలలో జరుగవలసిన చర్చ ఇదే కదా. గురుకులాలను సర్వనాశనం చేసి మదర్సాలను ప్రోత్సహించారు.
బ్రాహ్మణుడే కారణం కులము మతము పెట్టినారు
ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్న టువంటి నా కోరిక నెరవేరింది ఈ రోజున ఈ వీడియో ద్వారా చాలా నిగూఢమైన రహస్యాలు తెలియజేశారు గురుదేవులు ఇరువురు కి శతకోటి వందనాలు🙏🙏🙏
గురువుగారు తన చిన్నప్పటినుంచి ఎంతటి కఠోర పరిశ్రమ చేస్తే గాని ఇంతటి జ్ఞానమూర్తులు గా మనకు దర్శనం అవుతున్నారు !!!! వారి జ్ఞాన తేజస్సు ఎంత దగద్దాయమానంగా వెలిగిపోతున్నాధని !!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి చర్చలవలన సామాన్యులకు కూడ జ్ఞానోయం కలగుతుంది.
చాల సంతోషం👌💐💐💐
ఇరువురి గురువులకు పాదభి వందనాలు 🙏
🙏 ఎంతో విలువైన విషయాలు తెలియచేసారు. ఈ రోజులలో ఇటువంటి వివరణాత్మకమైన విషయాలు ఉన్నాయని కుడా చాలామందికి తెలియక పోవచ్చు. ఇటువంటి విషయాలు ఒకసారి కాకుండా కనీసం 3-4 భాగాలలో ఉంటే చాల ఉపయుక్తంగా ఉండగలదు. మహా మహోపాద్యాయ శ్రీ తత్వవిదానంద స్వామి వారిని కుడా వీరితో కలిసి విషయాలు తెలియపరచాగాలిగితే అత్యంత ఉపయుక్తంగా ఉండగలదు. వేదం చదవగలిగే అవకాసం లేకపోయినా కనీసం ఇటువంటి చర్చ వినే భాగ్యం కలిగితే అదే మహా భాగ్యం. నమస్కారం. 🙏🙏
సంతోష్ గారికి పాదాభి వందనము గొప్ప వారితో తెలియని విషయములు తెలియ చేశారు గురువు గారు చెబుతూ వుంటే వింటూ ఉన్న మీ మొఖం వొక గొప్ప తేజస్సుతొ వెలిగి పోతూ వుంది 🙏🙏
Very happy to see this kind of interviews, pls conduct more
శ్రీ సంతోష్ ఘనపాఠీ గారు నమస్కారం
ఇటువంటి మహనీయులను పూర్తిగా వెలుగులోకి తేవాలి.చాలామంది బిరుదాంకితులు ఈవిషయాలను అర్ధం చేసుకోవాలి.
సామాన్యమైన మా అందరికీ మహాద్భుత జ్ఞానం పంచుతున్న గురుదేవులకు అనేకానేక ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏
మహానుభావులు మీరు మీ కు నా పాదాభివందనాలు నాకు 74 సం లు అండి నాకు నా చిన్నప్పటి నుంచి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు వాటి గురించి తెలుసుకోవాలి అనే తపన ఉందండి మీరు చెప్తున్న విషయాలు వింటుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది నాకు మీ పాదాలకు నమస్కరించాలని ఉంది మీ ఆశీస్సులు తీసుకోవాలని ఉందండి
మీ జ్ఞానం అపారం స్వామి. మీ పాద పద్మములకు ప్రణామములు స్వామి.
గురువుగారికి పాదాభివందనములు మీకు అభినందనలు
గురువు గారి పాదపద్మములకు ప్రణామములు🙏🙏 చాలా బాగా విశదీకరించారు
చాల మంచి కార్యక్రమము.
గురువు గారి కి నమస్కారములు చాలా అద్భుతంగా చెప్పారు ఇలాంటి మరెన్నో వీడియోలు మాకు చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సరస్వతీ పుత్రులకు
నమస్కారములు
డిబేట్ చాలా బాగుంది అసలు ఈ విషయాల మీద మాకు అవగాహనే లేదు మీరు అవగాహన కల్పించడానికి మీకు కృతజ్ఞతలు
అద్భుతమైన విషయాలు చెప్పారు గురువు గారు & మంచి వీడియో 🙏💐
Gurubhyornamaha🙏.... Ayya, meeru inka ilanti videos cheyyali....
అద్భుతమైన ప్రసంగం. శ్రీ శాస్త్రి గారికి నమస్కారములు.
I Support this Channel, I like this type of conversation
గురువు గారు పెద్ద సముద్రం
ఇష్టరత్నంకోసం క్లిష్ట ప్రయత్న చేయాలి
గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః 🙏🪷🌹 పాదాభివందనం 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🌹🌺
చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వారిని పరిచయం చేసి వారి కొండంత విజ్ఞానం తో మనము కూడా ఆవ గింజ అంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నం. అదే చాలా సంతోషం.
ఎందరో మహాను బావులు అందరికీ వందనాలు❤🎉
పండితులకు నమస్కారములు 🙏🙏🚩
అద్భుతమైన వేద,వేదాంత, పురాణ చర్చ.
చాల బాగా చెప్పారు గురువుగారు😊
ఇది చాలా మంచి ప్రయత్నం చాలా విషయాలు యిలాగే వీడియో చేస్తే చాలా మంది కి చాలా అనుమానాలు తీరుతాయి❤❤❤❤
చి.కార్తికేయ ఆనంద శర్మ కు భవి ష్యత్తు చాలా బాగుంది.ఇంత పిన్న వయసు లో ఇంత బాగా శ్రోతలను ముగ్ధులు చేసి అందరినీ ఆనందమయం లో ముంచి అతని చాకచక్యాన్ని చూపించి మమ్ములనందరిని ఆనందాశ్రువుల లో లీనం చేసినందుకు ఆతను చిన్నవాడైనా అతనిలో నుండు సరస్వతీ దేవికి నమస్కరిస్తూ అతనికి ఇంకా భవిష్యత్తు లో ఒక సార్ధక నామధేయుడు గా ఎదగాలని నా ఆకాంక్చ, అలాగే కార్తికేయసుబ్రహ్మణ్యస్వామి ఆశీర్వాదములు సదా ఉండాలని ప్రార్థిస్తూ.....
గురువు గారికి పాదాబి వౕందనాలు🎉🙏🙏
అమూల్యమైన.. ప్రయత్నం.. చాలా విషయాలు తెలియచేసారు.. గురువులకు పాదాభివందనాలు 🙏🙏
Thanks!
ఈనాడు మీరు అర్థం సహితం గా చేపట్టారు చాలా కృతజ్ఞతలు
🙏🙏గురుదేవులకు సాష్టాంగ ప్రమాణాలు 🙏🙏
నిండు కుండ తొణకునట్లుగా ఎంత చక్కగా విశ్లేషణ ద్వారా ఎంతో వినయంగా మాట్లాడుచున్నారుగురువు గారు. అలాగే ఇంటర్వూ చేసే గురువర్యులు కూడా ఎంత అణకువ, వినయంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది అందరికిీ సాధ్యమా???? జై గురుదేవ.
🙏శ్రీ శాస్త్రి గారికి మరియు మీకు ఛానల్ కు నమస్సుమాంజలి ధన్యవాదాలు.
ఫ్
గురువులకు పాద నమస్కారం, వేదవ్యాసుడు భగవంతుని అవతారం అంతటి వారు వ్రాసిన ప్రతి అక్షరం ఒక మంత్రాక్షరం అవుతుంది.
మీరు విషయం బాగుగా తేలియజేస్తారు. మీరు శ్రీ శ్రీ శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి చరిత్ర గురించి తెలుపండి, స్వామి గారికి అన్ని కులాలు వారు శిష్యులు ఉన్నారు, అది షిరిడి సాయిబాబా ను నిరోధించుటకు మంచి మార్గం ,జై హిందూమతం
Guruvu gariki 🙏
Ada valla ni inta smart gaa , bahu sunnitama gaa cheppina vedam puttina bharatavani low oka 👧 stree gaa puttinaduku chala garvam gaa vundi. Assallu pelli mantrani ki ardham chala chala 👏 😍 adbutam gaa chepparu nenu puttina daggara nundi nannu rakshinche adhipatula gurinchi telisukonnanu naa janma danyamu guruvu garu.
Meeru interview ichhina REFLECTION channel AMOGH KI KAALI MATA ASSASSULI
నిజమైన పండిట్ల పరిచయం చాల బాగుందీ
దయచేసి part -2 తొందరగా చెయ్యండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔯🙏🙏🙏🙏🙏
Jai Shree Ram🕉🚩🙏
వేద స్వరూపము నిగూఢమైన విషయాన్ని మా బోటి వారికి అర్దమగు నట్లు వివరించారు. ధన్యవాదాలు.
సాంగస్వాధ్యాయ భాస్కర, వేదార్థనిధి,విష్ణుభట్ల సలక్షణ ఘనపాఠి గారికి పాదాభివందనాలు
Jai sri ram
Excellent.....knowledgeful scholars' discussion. Thank you for this interview and request more and more such in future.
శ్రీదీక్షితులవారు పుంభావసరస్వతి,వారిప్రసంగంఅమృతధార,వారిచరణకమలములకు ప్రణామములు
గురువులకు వందనములు మీ విశ్లేషణ అద్భుతః 🙏
Intha great Veda Vidya pandit ni parichayam chesinanduku meeku 🙏🙏🙏
అయ్యా మీ పాదములకి, మరియు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్కారములు.
More videos like this will help our future generations and will hit a slap to chillar fellows.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 namaskaram Gurugaru syatakotee namaskaram lu🙏🙏
Thank you soo much for this lovely video ❤️🙏☺️
ఓం విజ్ఞానధర్షిణి యో నమః 🙏🙏🙏🇮🇳🙏🙏🙏
వేదానికి వందనం
🙏chala goppa interview
Adbhutam andi. Namaskaram.
నమస్కారములు దీక్షితులుగారు
చాలా అధుబుతం ,అమోఘం.
గురువు గారికి,మీకు ప్రణామములు.చాలా బాగుంది.రిటైరయ్యి బాధ్యతలు లేని వారికి ఆసక్తి ఉన్నవారికి సంస్కృతము,కావ్య గ్రంధాలు భోధించే ప్రయత్నం చేయగలరు.ముఖ్యంగా ఆసక్తి ఉన్న పిల్లలకూ బోధించవచ్చు. అన్యధా భావించవద్దు.🙏🙏🙏🛐🛐🛐
సుపెర్బ్,సూపర్బ్🚩🚩🚩
గురువుగా రు గరుడపురాణం అశౌచం లేని రోజుల్లో వినవచ్చు నా నా సందేహం ఇది
Wonderful conversation
very great deep knowledge
We, Hindus are very much thankful to you.
Great efforts brother.
Mahaanubhaava,meeku paadabhivandanaalu 🙏
అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ।తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వర। ।అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ।చక్షురున్మీలతంయేన తస్మై శ్రీ గురవేనమః।।🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏మాకు తెలియనట్టు ఎన్నో విషయాలు .ఈ సభా వేదిక ద్వారా మాకు తెలియజేసినందుకు ..గురువుగారికి.సంతోష్ కుమార్ ఘనపాఠిగారికి.శతధా సహస్రధా అనేకానేక పాదాభి వందనాలు.
ఈ భారత దేశ సనాతన వేద వైదీక సంప్రదాయలను నాశనం చేయడానికి కలియుగంలో .సినిమాలు క్రికెట్ ఇత్యాది క్రీడలకు బానిసలైన జనాలు .గ్రహణ సమయంలో సూర్య చంద్రులను .రాహు కేతువులు ఆవహించింనవిధంగా .మన ముందు .మనతరాన్ని మన తరువాత తరాన్ని .ఆవహించి పట్టి పీడుస్తున్నాయి .
Thanks
స్వయం ప్రకటిత ప్రవచన కర్తలకు ఈ వీడియో షేర్ చేయాల్సిన అవసరం ఉంది...
very very important topics in this time i appreciate🙏🏻🙏🏻
వేద సముద్రులు శ్రీ శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని సగౌరవంగా, విజ్ఞాన దర్శిని కార్యక్రమము ప్రపంచ తెరపైకి తీసుకువచ్చి అజ్ఞానపుచీకటిని పటాపంచలుచేసిన..శాస్త్రి గారికి ఆయన పాదాయుగళి కి శతసాహస్రవందనాలు,. ఘనాపాటి శ్రీ సంతోషకుమార్ గారికి కృతఙ్ఞతాభి వందనాలు.. మనసుపెట్టి వినేవారికి ఈవిజ్ఞానం నిజంగా, సూటిగా విశ్వరూపందర్శనం అవుతుంది... ఇలాటి సీరియల్స్ ప్రసారం చెయ్యడం లోకానికి ఎంతో ఉపయోగం.. మాజన్మ ధన్యమ్అయ్యింది. లోకాన ఎందరోమహానుభావులు అలాంటి వారికి సాష్టాంగా దండప్రాణామాలు. 🙏🏾🙏🏾.
సనాతన ధర్మం వర్ధిల్లాలి.
Oka manchi karyakramam sanathana dharmaniki sambandhinchina vishayalalo maaku gnanani prasadisdisthunnaru dhanyulamu amogh garu.meeru yi pratatnam lobhalavanthulayi sampoorna vijayanni pondhi me sankalpam chala manchidhi.meeku sahakarsthunna Santosh ganapati gari ki abhinandanalu.meeku ashirvachanalu.
Dear sir namastey 💐🙏🙏🙏
Superb
అద్భుతంగా ఉంది