ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్య
2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య
ప్రైతే లర్డ్ బ్రదర్,బైబిల్ ఎన్ని సార్లు చదివినా ప్రతీ సారి క్రొత్తగా ఆకర్షిస్తూ చదవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది, మీరిచ్చిన వివరణ చాలా యూజ్ ఫుల్ గా ఉంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని దేవుని ప్రార్ధిస్తాను. ప్రే ఫ్రర్ మీ & మై ఫ్యామిలీ , థ్యాంక్ యూ బ్రదర్
ఏదో ఆశ నాలో - నీతోనే జీవించనీ (2) యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు - శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే || ఏదో ఆశ || 1. పరవాసిననైన కడుపేదను - నాకేల ఈ భాగ్యము…. పరమందు నాకు నీ స్వాస్థ్యము - నీవిచ్చు బహుమానము… (2) తీర్చావులే నా కోరిక - తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక - కరుణామయా నా యేసయ్య || ఏదో ఆశ || 2. నీ పాదసేవ నే చేయనా - నా ప్రాణమర్పించనా… నా సేద తీర్చిన నీ కోసమే - ఘనమైన ప్రతిపాదన… (2) ప్రకటింతును నీ శౌర్యము - కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము - తేజోమయా నా యేసయ్య.. || ఏదో ఆశ ||
ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు
శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే
1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య
2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2"
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్య
🎉😊
హాఫ్జైరసహికెహ్
❤❤❤
Thank you so much
❤❤❤
Thank u for the karoeke with lyrics God bless u abundantly 💖🙏
Super. Song. Sister. Ur. Voices. Nice👍
Superb
దేవుని కి మహిమ కలుగును గాక
God bless you sister ❤
Super song sister ur voices nice 👍God bless you all team members
Thanks brother garu.
Super ❤😊
Praise the lord
Praise the Lord...❤
Super❤❤
Glory to God
🙏🙏🙏👌🏻👍
Music chala sloga unddi anna
Glory to god
Super. Song
Praise the lord 🙏 e song and lyrics maku iechi nadukuu mekee vadanaluuu🙏🙏🙏
❤
ప్రైతే లర్డ్ బ్రదర్,బైబిల్ ఎన్ని సార్లు చదివినా ప్రతీ సారి క్రొత్తగా ఆకర్షిస్తూ చదవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది,
మీరిచ్చిన వివరణ చాలా
యూజ్ ఫుల్ గా ఉంది.
ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని దేవుని ప్రార్ధిస్తాను. ప్రే ఫ్రర్ మీ & మై ఫ్యామిలీ , థ్యాంక్ యూ బ్రదర్
Nice song
Thanku si much
Naku chala estamaina song
amen
ఏదో ఆశ నాలో - నీతోనే జీవించనీ (2)
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు - శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే || ఏదో ఆశ ||
1. పరవాసిననైన కడుపేదను - నాకేల ఈ భాగ్యము….
పరమందు నాకు నీ స్వాస్థ్యము - నీవిచ్చు బహుమానము… (2)
తీర్చావులే నా కోరిక - తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక - కరుణామయా నా యేసయ్య || ఏదో ఆశ ||
2. నీ పాదసేవ నే చేయనా - నా ప్రాణమర్పించనా…
నా సేద తీర్చిన నీ కోసమే - ఘనమైన ప్రతిపాదన… (2)
ప్రకటింతును నీ శౌర్యము - కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము - తేజోమయా నా యేసయ్య.. || ఏదో ఆశ ||
❤😂🎉😢😮😅😊
Nice
👌👌👌👏👏👏
Thank you
Nee premaye naaku chalu, nee thodu naakunte chalu, ......Ontari payanaana..... yee song ki track with lyrics cheyyagalara please
Super mario world
Eraiii parey prema naloney pravahinchanii
Paravasine jagamuna prabhuva naduchutunnanu nee darin song ki lyrik tho track cheyyandi please
I think little bit more strings in 2nd charanam... Is it..
Prise the lod