కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా నీ ప్రేమ లోనే - కావుమా శ్రమ లోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారి పోయా యేసయ్యా పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య " కరుణించవా " ఆశే నీవై నాలో - నా జీవ గమనము లోన దారే చూపే నాకు - నీ వాక్య వెలుగుల లోన నీలో నివాసమే - నాలోని కోరిక నీ స్నేహ బంధమే - సంతోష కానుక నీలో నిరీక్షణే - నా మౌన గీతిక కాలాలు మారిన నీవుంటే చాలిక " కరుణించవా " నీ ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి - నా తోటి నడిచిన దేవా నీ సత్య మార్గమే - నా జీవ బాటగా నీ నామ ధ్యానమే - నా లోని శ్వాసగా నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షి నై సాగాలి యేసయ్య - నా జీవితాంతము
కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
నీ ప్రేమ లోనే - కావుమా
శ్రమ లోన తోడే లేక - శిలనైన కానే కాక
వేసారి పోయా యేసయ్యా
పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య " కరుణించవా "
ఆశే నీవై నాలో - నా జీవ గమనము లోన
దారే చూపే నాకు - నీ వాక్య వెలుగుల లోన
నీలో నివాసమే - నాలోని కోరిక
నీ స్నేహ బంధమే - సంతోష కానుక
నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
కాలాలు మారిన నీవుంటే చాలిక " కరుణించవా "
నీ ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి - నా తోటి నడిచిన దేవా
నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే - నా లోని శ్వాసగా
నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షి నై
సాగాలి యేసయ్య - నా జీవితాంతము
Tq❤
Tq u for your track very helpful praise God
❤
❤
Lovely music 🎵🎶🎶🎶🎶
Very very tqs brother God bless u
Nyc track brother'
Very very nice 👌👏👏
Tq for this track
Thanks for the track.
Super song sister and brother
Thank you for this track
Super god bless you
Super 😊
Supper song😊
Super song
Woow wonderful job.. god bless you
Thank you very very much for the track
Nice and
Sure
🙏🙏🙏
❤
Na gaanam na pranam neekosame song track pettandi plz
Anna... Kanule chuse sony track pettandi pls...
Out Now Sorry For Late check our youtube
Please lyrics
Available Now In Description
Anna jeevadatha sthuthipathruda new song track pettandi
😊❤
Tomorrow @5pm
Tqqqqqqqq
❤