మనిషి అనేవాడు..కనుమరుగై దశాబ్దాల కాలం గడిచి పోయింది. మనిషిని మనిషినే దూరం చేస్తూ. మనసుని మళినం చేస్తూ.. అలంకారంగా కులమతాలకు తగిలించుకు తిరుగుతున్న ఈ రోజుల్లో.. మనిషినే వాడు ఉండేవాడు ఒకప్పుడు అనుకోవాల్సి వస్తుంది. చక్కటి కవితలను ప్రజెంట్ చేసిన సోదరికి, కవిత్వాన్ని అద్భుతంగా రచించిన యాకూబ్ గార్కి హృదయ పూర్వక అభినందనలు.
మనుషులు మనుషులే మంచి చెడులకైన.... కాళె కడుపుల కైన కష్ట సుఖములకు నైనా.... ఈ దేశ మందుండి ఇతర దేశములకు.... జై యనిడె మన దేశ ద్రోహులైనా..... భారత మాతకు జై యనని వాల్లైన.... పాకిస్తాన్ జై అనే వాళ్ళు అయినా.... మొగని సొమ్ము దింటు పరుల పాట బాడె.... వాళ్ళైన వెర్రి వాల్లైవ్వరైనా.... మనదేశ జెండాకు మొక్కనోళ్ళెవరైన.... మనుషులే వీళ్ళంద రెవ్వరైనా.... మనుషుల్లొ మనుషులు మంచి మనుషులు ఎవరొ.... చెడ్డవాళ్ళెవరొ జెప్పాలె కవులు.... నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి.... నా తెలుగు కవులకు నా నమస్తే.... =రచన పత్తి రాజయ్య గారు= జంగమయ్య.7330874679=
బాగుంది మేడమ్
Nice presentation, good concept
యాకూబ్ సార్ గారి కవిత్వం బాగుంది.
మీ ప్రజెంటేషన్ కూడా బాగుంది. ఇరువురికి అభినందనలు.
Great
ఇరువురికి హృదయపూర్వక అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు మిత్రమా
U Rs book review is excellent mam. Sweet voice.
బాగుంది అండి
SUPERB Rohini g
చాలా బాగుంది
మనిషి అనేవాడు..కనుమరుగై దశాబ్దాల కాలం గడిచి పోయింది.
మనిషిని మనిషినే దూరం చేస్తూ.
మనసుని మళినం చేస్తూ..
అలంకారంగా కులమతాలకు తగిలించుకు తిరుగుతున్న ఈ రోజుల్లో..
మనిషినే వాడు ఉండేవాడు ఒకప్పుడు అనుకోవాల్సి వస్తుంది.
చక్కటి కవితలను ప్రజెంట్ చేసిన సోదరికి, కవిత్వాన్ని అద్భుతంగా రచించిన యాకూబ్ గార్కి హృదయ పూర్వక అభినందనలు.
కవిత బాగుంది. మీ గాత్రం కూడ బాగుంది మేడం. అభినందనలు
Yakub is a great Poet.
యాకూబ్ గారి కవిత మనుషులు రా మనుషులు చాలా బాగుంది. వంజరి గారి చదివిన తీరు కవితకే హైలెట్.
అభినందనలు
చాలా బాగుంది అక్క
గురూజీ ❤
మనుషులు మనుషులే మంచి చెడులకైన....
కాళె కడుపుల కైన కష్ట సుఖములకు నైనా....
ఈ దేశ మందుండి ఇతర దేశములకు....
జై యనిడె మన దేశ ద్రోహులైనా.....
భారత మాతకు జై యనని వాల్లైన....
పాకిస్తాన్ జై అనే వాళ్ళు అయినా....
మొగని సొమ్ము దింటు పరుల పాట బాడె....
వాళ్ళైన వెర్రి వాల్లైవ్వరైనా....
మనదేశ జెండాకు మొక్కనోళ్ళెవరైన....
మనుషులే వీళ్ళంద రెవ్వరైనా....
మనుషుల్లొ మనుషులు మంచి మనుషులు ఎవరొ....
చెడ్డవాళ్ళెవరొ జెప్పాలె కవులు....
నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
నా తెలుగు కవులకు నా నమస్తే....
=రచన పత్తి రాజయ్య గారు=
జంగమయ్య.7330874679=