Rohini Vanjari
Rohini Vanjari
  • 51
  • 21 062

วีดีโอ

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అదర్శిని మీడియా గురించి ప్రముఖ సాహితీవేత్తలు శ్రీ విహారి గారి ప్రసంగం #book
มุมมอง 162หลายเดือนก่อน
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అదర్శిని మీడియా గురించి ప్రము సాహితీవేత్తలు శ్రీ విహారి గారి ప్రసంగం #book
విరగని అల | కలం: పెమ్మెరాజు విజయ రామ చంద్ర | స్వరం: రోహిణి వంజారి
มุมมอง 506หลายเดือนก่อน
విరగని అల | కలం: పెమ్మెరాజు విజయ రామ చంద్ర | స్వరం: రోహిణి వంజారి
తోటమాలి మాలిమి | రచన: డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు | వినిపిస్తున్నది: రోహిణి వంజారి
มุมมอง 176หลายเดือนก่อน
కవిత: తోటమాలి మాలిమి రచన: డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు వినిపిస్తున్నది: రోహిణి వంజారి
లోపలి గొంతు | కలం: శ్రీమతి సుజాత వేల్పూరి | స్వరం: రోహిణి వంజారి
มุมมอง 3502 หลายเดือนก่อน
కథ పేరు: లోపలి గొంతు కలం: శ్రీమతి సుజాత వేల్పూరి స్వరం: రోహిణి వంజారి
Vijaya Mahal Centre Kathalu Book Launch | రోహిణి వంజారి
มุมมอง 5062 หลายเดือนก่อน
నెల్లూరులో టౌన్ హాల్ లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో పుస్తక రచయిత్రి రోహిణి వంజారి ప్రసంగం
విజయ మహల్ సెంటర్ కథలు | Book Launch | Rohini Vanjari.
มุมมอง 1082 หลายเดือนก่อน
విజయ మహల్ సెంటర్ కథలు | Book Launch | Rohini Vanjari.
తెగింపు | కలం: శ్రీ చిరువోలు మెహర్ భాస్కర్ | స్వరం: రోహిణి వంజారి
มุมมอง 5223 หลายเดือนก่อน
తెగింపు | కలం: శ్రీ చిరువోలు మెహర్ భాస్కర్ | స్వరం: రోహిణి వంజారి
కథా శీర్షిక: కృతజ్ఞత | కలం: శ్రీ పెనుగొండ బసవేశ్వర్ | స్వరం: రోహిణి వంజారి
มุมมอง 3093 หลายเดือนก่อน
కథా శీర్షిక: కృతజ్ఞత | కలం: శ్రీ పెనుగొండ బసవేశ్వర్ | స్వరం: రోహిణి వంజారి
ఇసుక తైలం | కలం :శ్రీమతి సమ్మెట ఉమాదేవి | స్వరం: రోహిణి వంజారి
มุมมอง 6924 หลายเดือนก่อน
ఇసుక తైలం | కలం :శ్రీమతి సమ్మెట ఉమాదేవి | స్వరం: రోహిణి వంజారి
రెక్కలు చాచిన పంజరం | కలం: యం.ఆర్. అరుణ కుమారి | స్వరం: రోహిణి వంజారి
มุมมอง 3964 หลายเดือนก่อน
రెక్కలు చాచిన పంజరం | కలం: యం.ఆర్. అరుణ కుమారి | స్వరం: రోహిణి వంజారి
కథ: క్షణికం | కలం : శ్రీ చాగంటి ప్రసాద్ | స్వరం: రోహిణి వంజారిYoutube
มุมมอง 5425 หลายเดือนก่อน
కథ: క్షణికం | కలం : శ్రీ చాగంటి ప్రసాద్ | స్వరం: రోహిణి వంజారిTH-cam
బతుకు మచ్చలు కలం: పాలగిరి విశ్వ ప్రసాద్ స్వరం: రోహిణి వంజారిYoutube
มุมมอง 2586 หลายเดือนก่อน
బతుకు మచ్చలు కలం: పాలగిరి విశ్వ ప్రసాద్ స్వరం: రోహిణి వంజారిTH-cam
బల్దా | కలం: కంచెర్ల శ్రీనివాస్ | స్వరం: రోహిణి వంజారి
มุมมอง 2476 หลายเดือนก่อน
బల్దా | కలం: కంచెర్ల శ్రీనివాస్ | స్వరం: రోహిణి వంజారి
కవిత: మనుషుల్రా మనుషులు
มุมมอง 3026 หลายเดือนก่อน
కవిత: మనుషుల్రా మనుషులు
కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారి "మార్మిక నది" సంపుటి సమీక్షా సమాలోచనలో | రోహిణి వంజారి
มุมมอง 2248 หลายเดือนก่อน
కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారి "మార్మిక నది" సంపుటి సమీక్షా సమాలోచనలో | రోహిణి వంజారి
మా కొడుకు లచ్చిమి" కలం -పి. శ్రీనివాస్ గౌడ్, గళం - రోహిణి వంజారి
มุมมอง 4648 หลายเดือนก่อน
మా కొడుకు లచ్చిమి" కలం -పి. శ్రీనివాస్ గౌడ్, గళం - రోహిణి వంజారి
World story telling day రోజున నేను రాసి, మీకు చెప్పిన కథ "నల్ల సూరీడు
มุมมอง 25510 หลายเดือนก่อน
World story telling day రోజున నేను రాసి, మీకు చెప్పిన కథ "నల్ల సూరీడు
Hyderabad Book Fair at NTR Stadium
มุมมอง 16911 หลายเดือนก่อน
Hyderabad Book Fair at NTR Stadium
Vijay Mahal Centre Kathalu - Telugu Stories by Rohini Vanjari
มุมมอง 13711 หลายเดือนก่อน
Vijay Mahal Centre Kathalu - Telugu Stories by Rohini Vanjari
ఉల్లి పూసలు | కలం : శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ | గళం: రోహిణి వంజారి
มุมมอง 858ปีที่แล้ว
ఉల్లి పూసలు | కలం : శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ | గళం: రోహిణి వంజారి
నా తొలి కథల సంపుటి "నల్ల సూరీడు" కథల గురించి, నా పరిచయం గురించి నేనేం చెప్పానంటే
มุมมอง 191ปีที่แล้ว
నా తొలి కథల సంపుటి "నల్ల సూరీడు" కథల గురించి, నా పరిచయం గురించి నేనేం చెప్పానంటే
"బ్రహ్మ ముడి" ఫేమ్ కృష్ణమూర్తి వంజారి గారు "నల్ల సూరీడు" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏమన్నారంటే....
มุมมอง 272ปีที่แล้ว
"బ్రహ్మ ముడి" ఫేమ్ కృష్ణమూర్తి వంజారి గారు "నల్ల సూరీడు" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏమన్నారంటే....
ఒక వినమ్ర ప్రార్థన | కలం: డా. జెల్ది విద్యాధర్ రావు | గళం: రోహిణి వంజారి
มุมมอง 292ปีที่แล้ว
ఒక వినమ్ర ప్రార్థన | కలం: డా. జెల్ది విద్యాధర్ రావు | గళం: రోహిణి వంజారి
కథ: కర్మణ్యేవాధికారస్తే...కలం: శ్రీమతి నందిరాజు పద్మలతా జయరామ్, గళం: రోహిణి వంజారి
มุมมอง 351ปีที่แล้ว
కథ: కర్మణ్యేవాధికారస్తే...కలం: శ్రీమతి నందిరాజు పద్మలతా జయరామ్, గళం: రోహిణి వంజారి
కవితా శీర్షిక "ఇంటిని కలగంటున్నాను" కలం : పల్లిపట్టు నాగరాజు, గళం: రోహిణి వంజారి
มุมมอง 459ปีที่แล้ว
కవితా శీర్షిక "ఇంటిని కలగంటున్నాను" కలం : పల్లిపట్టు నాగరాజు, గళం: రోహిణి వంజారి
ప్రాణం ఖరీదు కథ కలం శ్రీ ఈతకోట సుబ్బారావు గళం రోహిణి వంజారి
มุมมอง 526ปีที่แล้ว
ప్రాణం ఖరీదు కథ కలం శ్రీ ఈతకోట సుబ్బారావు గళం రోహిణి వంజారి
మట్టికి మాటలొచ్చాయి | శ్రీమతి వైష్ణవీ శ్రీ కవిత | రోహిణి వంజారి గళంలో
มุมมอง 365ปีที่แล้ว
మట్టికి మాటలొచ్చాయి | శ్రీమతి వైష్ణవీ శ్రీ కవిత | రోహిణి వంజారి గళంలో
నల్ల సూరీడు కథలు | శ్రీమతి కన్నెగంటి అనసూయ, శ్రీ యమ్.వి. రామిరెడ్డి గార్ల అద్భుత ప్రసంగాలు
มุมมอง 530ปีที่แล้ว
నల్ల సూరీడు కథలు | శ్రీమతి కన్నెగంటి అనసూయ, శ్రీ యమ్.వి. రామిరెడ్డి గార్ల అద్భుత ప్రసంగాలు
నొసటి సూరీడు | కలం శ్రీ ఎ.యన్. జగన్నాథ శర్మ, గళం రోహిణి వంజారి
มุมมอง 499ปีที่แล้ว
నొసటి సూరీడు | కలం శ్రీ ఎ.యన్. జగన్నాథ శర్మ, గళం రోహిణి వంజారి

ความคิดเห็น

  • @kanchisrinivas3489
    @kanchisrinivas3489 14 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @kakinadasrinivasarao6158
    @kakinadasrinivasarao6158 15 วันที่ผ่านมา

    మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సిస్టర్🎉బాగుంది ముగ్గు కథ🎉

  • @jhansirani785
    @jhansirani785 17 วันที่ผ่านมา

    Really superb, old is gold Rohini g

  • @poondlasailaja9098
    @poondlasailaja9098 17 วันที่ผ่านมา

    Patha rojulu gurthu vachhayi

  • @poondlasailaja9098
    @poondlasailaja9098 17 วันที่ผ่านมา

    Super dear

  • @vijayajuwel1436
    @vijayajuwel1436 24 วันที่ผ่านมา

    Really different story

  • @SrijayanthiB
    @SrijayanthiB 28 วันที่ผ่านมา

    So nice

  • @syedfarida4811
    @syedfarida4811 หลายเดือนก่อน

    👌❤️

  • @rohinivanjari3629
    @rohinivanjari3629 หลายเดือนก่อน

    హృదయ పూర్వక ధన్యవాదాలు సర్🙏

  • @sailaja8889
    @sailaja8889 หลายเดือนก่อน

    Fine ma.. ❤️

  • @kavalisheshadri6290
    @kavalisheshadri6290 หลายเดือนก่อน

    Super Super Rohini Madam Garu ... Chala machi katha Andi

  • @syedfarida4811
    @syedfarida4811 หลายเดือนก่อน

    Very very nice presentation ji 🌷

  • @bhanuchandar5079
    @bhanuchandar5079 หลายเดือนก่อน

    సూపర్ మేడమ్

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @Bharathiyudu49
    @Bharathiyudu49 หลายเดือนก่อน

    Timings

  • @SrijayanthiB
    @SrijayanthiB หลายเดือนก่อน

    Awesome

  • @rohinivanjari3629
    @rohinivanjari3629 หลายเดือนก่อน

    హృదయ పూర్వక ధన్యవాదాలు సర్🙏

  • @ABCD55950
    @ABCD55950 หลายเดือนก่อน

    I'm coming tomarro 😊

  • @madhuindraganti442
    @madhuindraganti442 หลายเดือนก่อน

    మంచి కథను అందించారు. రచయిత గారికి,భావయుక్తంగా చదివిన మీకు అభినందనలు.🌹

  • @kubdevotionalworld1570
    @kubdevotionalworld1570 หลายเดือนก่อน

    అభినందనలు mam. కథ బాగుంది. చక్కగా వినిపించిన మీకు అభినందనలు 🙏🌹🙏

  • @buddi_tiger_lilly
    @buddi_tiger_lilly หลายเดือนก่อน

    Super amma👏

  • @srimannarayanab1088
    @srimannarayanab1088 หลายเดือนก่อน

    చాలా చక్కగా చెప్పారు అభినందనలు అక్కడక్కడ నెల్లూరు భాష పదాలు నా మదిలో మెదిలాయి సూపర్ మేడం

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @venkateshwarlug9241
    @venkateshwarlug9241 หลายเดือนก่อน

    Very touching.. జీవన కోణాలు.. వినిపించిన తీరు బాగుంది మేడం

  • @kavalisheshadri6290
    @kavalisheshadri6290 หลายเดือนก่อน

    Rohini Madam Garu Super Madam

  • @bhanuchandar5079
    @bhanuchandar5079 หลายเดือนก่อน

    సూపర్ మేడమ్

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 หลายเดือนก่อน

    మధుర నాటకీయ శైలో రసవత్తరంగా ,రోహిణీ గారు చదివిన సుజాతా గారి లోపలి గొంతు పైకి పెద్దగానే వినిపించింది . సమాజానికి మంచి సందేశన్నిచ్చింది. అభినందనలు !!

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 หลายเดือนก่อน

      @@Dr.rvdevadasu6777 ధన్యవాదాలు అండి

  • @sagarreddy4271
    @sagarreddy4271 หลายเดือนก่อน

    అభినందనలు మేడం

  • @gudlamadhumurali8594
    @gudlamadhumurali8594 หลายเดือนก่อน

    భావయుక్తంగా, స్పష్టంగా కవితా గానం చేసారు చెల్లెమ్మ. మాదుర్యమైన కంఠం. వినాలి అనిపించే పఠనం. చాలా బాగుంది చెల్లెమ్మ. ఇలాగే కొనసాగించండి.

  • @jhansirani785
    @jhansirani785 หลายเดือนก่อน

    Nice Rohini garu

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb หลายเดือนก่อน

    అద్భుతమైన కవితకు మీ స్పష్టమైన గాత్రం తో చక్కగా వివరించారు ..మీకు రచయిత గారికి నా అభినందనలు అండీ

  • @seethas820
    @seethas820 หลายเดือนก่อน

    nice.

  • @RaajiM-x1t
    @RaajiM-x1t หลายเดือนก่อน

    మనఃపూర్వక అభినందనలు రోహిణి గారు 🎉🎉🎉🎉👌👌

  • @kakinadasrinivasarao6158
    @kakinadasrinivasarao6158 หลายเดือนก่อน

    gud morning sister

  • @bhaskarcm
    @bhaskarcm หลายเดือนก่อน

    ఇలాంటి మనో విశ్లేషణాత్మకమైన కథలు నాకెంతో ఇష్టం. మీ గాత్రం నుండి మరొక వినూత్నమైన కథను వినిపించారు. ఇలాగే కొనసాగించండి. రచయిత్రి సుజాత గారికి అభినందనలు.

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 หลายเดือนก่อน

      @@bhaskarcm ధన్యవాదాలు అండి. మీ ప్రోత్సహాం నన్ను ముందుకు నడిపిస్తుంది🙏

  • @rajaivaturi
    @rajaivaturi หลายเดือนก่อน

    కథలో అందం రోహిణి గారు చదివిన కథనం వలన మరింత బావుంది.

  • @dpr559
    @dpr559 หลายเดือนก่อน

    అందుకే అంటారు, కుడి చేత్తో చేసిన మంచి ఎడమ చేతికి తెలియకూడదని. ఎప్పుడు సహాయం అప్పుడే మర్చిపోవాలి. మంచి కథ. మీరు కూడా బాగా చదివారు.

  • @rekhareddy7455
    @rekhareddy7455 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది కథ.... కష్టపడి పని చేస్తే ఎక్కడ ఉన్నా సఫలం అవుతారు అనటానికి ఈ కథ మంచి ఉదాహరణ... చాలా చక్కగా చెప్పారు... కథను... మేడం.

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 2 หลายเดือนก่อน

      @@rekhareddy7455 danyavadalu Andi

  • @srinivaskoilaa3672
    @srinivaskoilaa3672 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు కథని. నైస్ మేడం గారు

  • @Geetha13197
    @Geetha13197 2 หลายเดือนก่อน

    Very nice story 👏 Rohini me voice very nice

  • @sambasivaraotata9397
    @sambasivaraotata9397 2 หลายเดือนก่อน

    అసూయ,స్వార్థం మనిషి కి సహజాతాలు. మనం సహాయం చేసిన మనిషి బాగా గొప్ప స్థితికి చేరినప్పుడు మనకు రెండు రకాల అనుభూతులు ఏర్పడతాయి. 1. వారు మనల్ని,మనం చేసిన సహాయాన్ని గుర్తు ఉంచుకొని ,ఆత్మీయంగా పాలక్రించినప్పుడు "ఆత్మ సంతృప్తి " లభిస్తుంది. అది అమూల్యం. 2. వారు మనల్ని కనీసం గుర్తించకపోతే ... ఇలాంటి అపాత్ర దానం చేశానే అని " నొచ్చుకుంటాం". But: దానగుణం ఎపుడూ ఆత్మ సంతృప్తినీ ఇస్తుంది అనేది మాత్రం నిజం.

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @srimannarayanab1088
    @srimannarayanab1088 2 หลายเดือนก่อน

    రచన బాగుంది స్వరం బాగుంది

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @సాహిత్యస్రవంతి
    @సాహిత్యస్రవంతి 2 หลายเดือนก่อน

    మీ వాయిస్ n మాడ్యులేషన్ బాగుందండీ

  • @samalashashidhar
    @samalashashidhar 2 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది మేడం

  • @bhanuchandar5079
    @bhanuchandar5079 2 หลายเดือนก่อน

    బాగుంది మేడమ్

  • @dr.vidyadharraojeldi9083
    @dr.vidyadharraojeldi9083 2 หลายเดือนก่อน

    మానవ సంబంధాలలో ఉన్న మాధుర్యాన్ని కథ ద్వారా తెలియపరిచిన రచయిత్రి గారికి, ఆ అద్భుతమైన కథకు అనంతమైన పరిమళాన్ని అద్దిన మీ ఆర్ధ్రమైన అద్భుతమైన స్వరానికి హృదయపూర్వక అభినందనలు రోహిణి గారు. కథ చదవటంలో మీకు మీరే సాటి.

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @srilakshmi2305
    @srilakshmi2305 2 หลายเดือนก่อน

    Concept of the story is good. If we look deeper into ourselves, we all will have that "లోపలి గొంతు " sujatha velpuri ..thankyou for such a beautiful story and thanks @Rohini vanjari for narrating the story in an interesting way.

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 2 หลายเดือนก่อน

      Thank you very much Andi

    • @lakshmiraokokkeragadda4152
      @lakshmiraokokkeragadda4152 2 หลายเดือนก่อน

      కథ బావుంది.చదివిన విధానం ఇంకా బావుంది.కథా రచయిత్రి సుజాత గారికి, చదివిన రోహిణి గారికి, ఇద్దరికీ అభినందనలు మరియు శుభాకాంక్షలు....కె.వి.లక్ష్మణ రావు

  • @buddi_tiger_lilly
    @buddi_tiger_lilly 2 หลายเดือนก่อน

    Nice story amma

  • @ramanakumar5915
    @ramanakumar5915 2 หลายเดือนก่อน

    చక్కగా వివరించారు రోహిణి వంజరి గారు

  • @bhanuchandar5079
    @bhanuchandar5079 2 หลายเดือนก่อน

    Super mam

  • @RaajiM-x1t
    @RaajiM-x1t 2 หลายเดือนก่อน

    చక్కని వాగ్ధాటి మీ రచనలకు పసిడికి తావి అబ్బినట్లున్నది. అభినందనలమ్మాయ్..🎉🎉🎉🎉

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @mrsivakumar3159
    @mrsivakumar3159 2 หลายเดือนก่อน

    హృదయపూర్వక శుభాభినందనలు తల్లీ

    • @rohinivanjari3629
      @rohinivanjari3629 2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సోదరా