భాస మహాకవి "స్వప్న వాసవదత్త" నాటకంలోని కథ | Swapna Vasavadatta | Mahakavi Bhasa | Rajan PTSK
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2022
- భాసో హాసః అంటూ కవితా కన్యకకు భాసమహాకవి దరహాసం వంటివాడని కీర్తించాడు జయదేవుడు. కాళిదాసభవభూతులకంటే పూర్వుడైన ఈ భాసుడు 24 రూపకాలు రచించినట్లుగా తెలుస్తోంది. కానీ అందులో 13 నాటకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటన్నింటిలోకీ ప్రతిమా నాటకం, చారుదత్తం, స్వప్న వాసవదత్తమనే నాటకాలు మరింత ప్రఖ్యాతి పొందాయి. ఈరోజు మనం స్వప్న వాసవదత్త నాటకం గురించి చెప్పుకుందాం. ఈ నాటకం గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా ప్రతితిజ్ఞాయోగంధరాయణమనే మరో భాసనాటకం గురించి కూజా కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వప్నవాసవదత్త నాటకం ఆ ప్రతిజ్ఞాయౌగంధిరాయణ నాటకానికి కొనసాగింపువంటిది.
- Rajan PTSK
#SwapnaVasavadatta #BhasaMahaKavi #SanskritClassics - บันเทิง
మీ నోటి నుంచి అక్షర ముత్యాలు .అక్షర రత్నాలు.. అక్షర వజ్రాలు ..అక్షర కుసుమాలు.. చూస్తుంటే ..సువాసన ఆస్వాదిస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే చెప్పన రవి కాటన్ లేదు. మీ ఇల్లు మా ఇల్లు పక్కన ఉన్నట్టు అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది
బయట చిరుజల్లుల ఆహ్లాదాన్ని మీ స్వప్న వాసవదత్త మరింత ఇనుమడింప చేసింది.
మీరు వినిపించిన తీరు అద్భుతంగా ఉందండీ. ధన్యవాదాలు 🙏
నేనూ బయట వర్షం చూస్తూ వింటున్నా ను🙏
అద్భుతం సార్. ఉదయనునితో పాటు నేనూ పులకించిపోయాను. నిజానికి మీరు కధాసంవిధానాన్ని సంగ్రహంగా చెప్పారు. భాసుడి ప్రతిభ అనన్య సామాన్యం.సంస్తృతంలో సందర్భానుసారం భాసుని చమత్కృతులూ, జ్ఞానబోధ, సంభాషణా చతురతా ఇత్యాదులమీద సమగ్రంగా వివరిస్తూ మరిన్ని విడడియోలు చేయమని విన్నపం.
కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ధన్యవాదములు.
మీకు చాలా చాలా ధన్యవాదములు👌👍🌹🌷🙏 భాస మహాకవి కి శతకోటి సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏
కథను చాలా బాగా చెప్పారు.మీకు ధన్యవాదాలు
కుమారసంభవం మీ గాత్రం లో వినాలని ఉంది.దయచేసి వినిపించండి
చాలా పురాతనమైనది అనుకుంటా.చిన్నతనంలో విన్నాం.
.
భాసో హసః కాళిదాసో లాసహః
చాలా చక్కగా వివరించారు.
దయచేసి మృచ్ఛకటికం నాటకం తెలుగు అనువాదం ఎక్కడ లభిస్తుందో తెలుపగలరు.
Excellent all videos of Ajagava chnnel❤❤❤❤🎉🎉🎉,,,👍👍👍👍👍👍👍👍👍👍
విశాఖదత్తుడు రాసిన ముద్రరాక్షసం మీ నోటి వెంట వినే భాగ్యం కలిగించగలరని కోరుతున్నాను
నిజంగా కళ్ళకు కట్టినట్టు వినిపించారు మీరు.
ఇలా ఒక్కో నాటకాన్ని పరిచయం చేయాలనే మీ సంకల్పం ప్రశంసనీయం
భాస మహా కవి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏మీకు ధన్యవాదములు👍👌🌹🌷🙏
స్వప్న వాసవ దత్త నాటకం 1973 ప్రాంతంలో non detailed text ఇంటర్మీడియట్లో మాకు ఉంది ఇది ఆ రోజుల్లో చదివిఆనందపడ్డాం. ఆనాడు మా గురువులు శ్రీ సంపర శేషగిరి రావు గారి ద్వారా విని మరల ఈనాడు మరోసారి మీ ద్వారా విని బహు ఆనందించాము.
Yes you're right
సోదరునికి నమస్కారం. ఈ పుస్తకం గురించి ఎప్పటి నుంచో ప్రతి బుక్ ఫెస్టివల్ లో వెతుకుతూ ఉన్నాను. దయచేసి ఎవరైనా ఎక్కడైనా దొరుకుతుందో తెలియజేయండి. ఈ పుస్తకం చదివించిన మా తెలుగు టీచర్ భారతి గారికి ధన్యవాదాలు.
Nenu koodaa..
ఎక్కడ దొరుకుతుందో ..
Check at internet archive.@@rajarajeswariramayanam7088
ధన్యవాదాలండీ..🙏
Adbutamgaa cheparu..
Excellent sir, I read this 33 years back in library, best Natakam, really surprise no one took movie so far
బాసుడు రాసిన charudhttam ...
స్వెచనుసరం ... మృచకటికం
ఇది మాకు అందించిన మీ పాదాలకు మా నమస్కారాలు,🙏🙏🙏🙏
Heard of this play 😍🤣🥰😜
గురుజీ, గురజాడ వారి ఆణి ముత్యాలు గురించి చెప్పరు
Danyavadamulu kotha history vinnamu
Happy vijaydasami sir
🙏🙏🙏🙏 గొప్ప వ్యక్తిత్వాలు..
ధన్యవాదములు 👌👌
Happy dussehra
🙏🙏🙏
Very interesting story.nice .
🙏🙏
చక్కగా చెప్పారు. ధన్యవాదాలు
We salute ur greatest service to Maa Telugu sahitya vybhavam
చాల బాగుంది.....
ఈ కథ ఏదో తెలుగు వాచక O లో చదువు కొన్నట్లు (7 '8' 9, 10 తరగతులలో ) గుర్తు వస్తున్నది గురువు గారూ
Nenu చిన్నప్పుడు పాఠ్యాంశం గా చదివాను.class గుర్తులేదు.8 తరగతి అనుకుంటా.పాఠం పేరు వత్సరాజు.
Lesson name swapnavasavadatta
ఇదెప్పుడో మా తెలుగు ఉపాధ్యాయులవారి నోటి వెంట విన్నట్లు గుర్తు.కానీ సరిగ్గా గుర్తులేదు.
Sir chala thanks Mee vishsleshana adbutam veelu aythay bhasa kavi rasina pacharatra explain cheyagalaru🙏
Chaalaa baagundi. Prabhandha kaavyaalu* Adbhuthamgaa racha all
Gurvugariki munduga dusara subakankshalu meru chala bagundali ani korukuntunna ...enka elanti kathalu cheppali ani korukuntunna ...
నమస్కారమండీ! మీ కథనం చాలా బాగుంది. కాకినాడ లో సామవేదం జానకి రామశర్మ గారు మా నాన్నగారికి గురువుగారు. ఆయన బహుశా 1970 కి ముందు వెనుక గా "స్వప్న వాసవదత్త" నాటకం తెలుగులో వ్రాసారని మా నాన్నగారు చెప్పారు. మాకు ఆ నాటకం ఉప వాచకం గా 9 వ తరగతి లోనో, 10 వ తరగతి లోనో వచ్చింది. అంటే 1979/1980 లలో. నేను తరవాత చాలా సార్లు ఆ పుస్తకం గురించి వెతికినా దొరకలేదు. ఇన్నేళ్ల కి మీ ముఖతా విన గలిగి, నా మనవరాలికి చెప్పగలిగాను.ధన్షవాదములు.🙏
ధన్యవాదాలు గురువు గారు💐💐
Namasta Rajangaru
" స్వప్న వాసవదత్తం" నాటకం తెలుగు అనువాదం వచనం రూపంలో లభించే మార్గం తెలుపగలరు.
ధన్యోస్మి🙏
Sir, very good explanation in good pronounciation namesthe.
Edi nenu muudusaarlu vnnanu sir artham avataniki than Q Sir
మంచి కధ చెప్పారు.
👌👌👌
So nice
Nenu modatisaari me channel chusanu katha chala adbhutam ga vivarincharu
🙏🙏🙏👏👏👏
Excellent bro
మృచ్ఛకటికం కోసం చెప్పండి ఆర్యా
Adbhutamga chepparu.🙏🙏🙏🙏
Superb 👍🌹🌹🌹💐
Thank you sir
👍👌🙏
Maa jeevithalalo adbhthamina kshanalani nimputhunnaru
Namskaram Gurg.
ఈ వాత్సరజు కథను పూర్తిగా చేయండి
Amazing
Nice story.
Inta adhbutamaina natakalunnaya telugulo,meeku chala dhanyavaadalandi
Rajan garu. Chala santosham.swapnavasavadatta naatakam gurinchi chepparu. Allage charudatta mariu vasanta sena gurinchi cheppandi. Telugu type writing kashtam kabati angla aksharalu wadinanduku kshami nchandi
Pancha maha mantrulu
🙏🏻🙏🏻🌹🌹🙏🏻
Thank you sir for giving me an opportunity to listen a worth story which I heard in 90s . I had been searching for this book since then
First view
Exlent English learning lekunda chepparu great
సూద్రకుడి మ్రుఛ్చకటికం చెప్పండి
Vathsa raju details cheppandi
Vahhava
KATHA VIVARINCHATAM LO MEEKU MEERE SATI. EPPATI GURTHUNDIPOTHUNDI CHEPPE VIDHANAM
సత్యహరిచంద్ర ని వంశం గురించి చెప్పండి
కథ నేను ముందే విని ఉన్నాను. కానీ ఇంత పూర్తి కథ కాదు. సంస్కృతం classes లో ఒక కథ ఇది
Maku e book Kavali ante Yakada dhorukuthundhi sir Koncham chepandi
PTSK ante enti?
Lesson name swapnavasavadatta 9th class anukunta baaga gurtuledu 1968.69
Udayana Of Vatsa Janapada is Contemporary To The Ajatha Satru & Prasena ( Magadha & Kosala .... 05 Th Century BC )...! Unfortunately , In Ancient India , History Is Erected As Naataka , Kavya , Ithihasa , Prabhanda & Puranas By The Scholars ....!
ఈ కధ, స్వప్న వాసవదత్త పేరుతో,9 వ తరగతి టెక్స్ట్ బుక్ లో చదువుకన్నట్లు గుర్తు.
మృత్యుకటికం కథ వినిపించండి
గురువుగారికి ధన్యవాదాలు
మృచ్ఛకటికము
మృత్ +శకటికం
శూద్రక మహాకవి రచించిన గొప్ప సంస్కృత నాటకం.
Raj mouli ki manchi cinema
ఏమయ్యా అజగవ కాశీమజిలీకథలు ఎందుకు ఆపేశావ్
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏